కీర్తన పాడుతా తీయగా నుండి నీకు పెద్ద ఫ్యాన్ ని నాన. పాడుతా తీయగా లోనే నిన్ను విన్నర్ గా చూడాల్సింది కానీ జస్ట్ మిస్ నాన. బట్ ఇక్కడ మాత్రం కచ్చితంగా నిన్ను విన్నర్ గా చూడాలి మా. All d best నాన 🎉🎉🎉
గాడ్ బ్లెస్స్ యు కీర్తన నీ పాటలు వినే కొద్దీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది పరమానందంగా ఉంటుంది నిన్ను నీ గాత్రాన్ని దేవుడు చల్లగా ఉంచాలి కీర్తన మా మేనకోడలు అని చెప్పుకోడానికి చాలా గర్వంగా ఉందమ్మా ఐ యాం ప్రౌడ్ అఫ్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
ఇండియన్ ఇడాల్ సీజన్ 3 లో కీర్తన ఈజ్ ది ఎంగెస్ట్ కంటెస్టెంట్. కీర్తన లొ ఉన్న టేలెంట్ ఏమిటంటే తను పాడిన పాట ఏదైనా (పోక్, మాస్, క్లాసికల్, సెమీ క్లాసికల్ )అందులో పరకాయప్రవేశం చేసి గొంతు మార్చి మమేకమై డివోషన్ తో బాద్యతాయుతంగా ఒదిగిపోయి పాడుతుంది. పెద్దల ఎడ వినయ విధేయతలతో ఉంటుంది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు దీవించుగాక💖💖💖.. రాజారావు పెదపాటి.
లలిత కళలను ఆస్వాదించడానికి వాటిలో ప్రావీణ్యత, ప్రవేశం ఉండనఖ్ఖర్లేదు. ఆశ్వాదించే మనసు, ఇంద్రియాలు ఉంటే చాలు. మంచి ప్రతిభ గల వారికి సంగీత అభిమానులు నిస్సంకోచంగా పట్టం కడతారు. ఇది వంద శాతం సత్యం. మంచి ప్రతిభ, ప్రావీణ్యత ఉన్న కళాకారులను ప్రజలు ఆదరిస్తారు, ఆరాధిస్తారు. అదే థమన్ గారు అన్నారు (కీర్తనకు యూట్యూబ్ ఫాలోయింగ్ చాలా ఉందని). కీర్తన ప్రాయంలో చిన్నదైనా ప్రతిభ గల అమ్మాయి. తన మృదువైన గొంతుతో నవరసాలు (కార్తీక్ గారు చెప్పినట్టు, చిన్ని చిన్ని ఆశ...నుంచి, సకలక బేబీ... జరగండి... ఏ దేవి వరమో... శృంగార వీర... రావయ్య ముద్దుల మామ లాంటి వివిధ వైవిద్యాలు గల పాటలు) పండించగలదు. ఆ విషయం ముగ్గురు న్యాయనిర్ణేతలకు, ఇండియన్ ఐడల్ 3 చూస్తున్న సంగీతాభిమానులకు తెలుసు. ఈ ఇండియన్ ఐడల్ సీజన్ 3 చూస్తున్న సంగీత అభిమానులు కోరుకునేది ఒక్కటే. తన గొంతుతో అన్ని రసాలను పండించే ప్రతిభగల గళం ఉన్న వారు గెలవాలి. న్యాయమూర్తులు న్యాయానికి ప్రతినిధులు, ప్రతిమలు (idols) అంటే దేవుళ్లకు ప్రతిరూపాలు. సరస్వతి దేవికి ముద్దు బిడ్డలు. సర్వేజనా సుఖినోభవంతు 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ఆహా subscriptions పెరగాలంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ అయిన కీర్తన, శ్రీకీర్తి, నజరుద్దీన్, అనిరుద్ వగైరాలు పాడిన పాటలు యూట్యూబ్ లో కొన్ని అప్ లోడ్ చేయాలి. అప్పుడే ఆహాకు ఇంకా మంచి పాపులారిటీ పెరుగుతుందని సరస్వతీ ముద్దు బిడ్డలైన న్యాయమూర్తులు) జడ్జెజస్ గమనించాలి. అహాలో ఈ సీజన్ 3 ఓ మంచి మైలురాయి. అందుకు కారణం బాగా పాడుతున్న పిల్లలు, నిస్సంకోచంగా, నిష్పత్తపాతంగా, సున్నితంగా పిల్లలకు సలహాలు సూచనలు ఇస్తున్న న్యాయనిర్ణేతలు అని చెప్పక తప్పదు. అమ్మ కళామతల్లి సరస్వతి దేవికి 🙏🙏🙏🙏🙏
Nakaithe nachaledu thana singing Chala fast ga paaduthondhi Arthame kaledu Aa song already vinunte artham avthundhi kani lekunte em antondhi anela undi Inko chinna papa thina kante chinna papa paadindhi thana Peru gurthuraledu Ee ammai kante baga paadindhi Jahnavi adhi chudandi how she sang
కీర్తన చాలా బాగుండేది.. Idol లో dress change చేసారు.. అమ్మాయి అందం అంతా పాడుచేసారు డ్రెస్సింగ్స్ తో...ఇంతకు ముందు బొమ్మ లా ఉండేది ఆలానే బాగుంది బంగారు తల్లి
కీర్తన గానామృతానికి మేధావులందరూ సంగీతానికి ఆహా ఓహో అనాల్సిందే, అమ్మాయి కుందనపు బొమ్మ తెలుగింటి అమ్మాయికి అందమైన అందించలేక పోయారా అమ్మాయి ముఖంలో తెలుగు నిండుతనం కనిపించాలి
కీర్తన very very nice కాని ఒక విషయం అర్ధం కాలేదు నీ గాన మాధుర్యం చూపించడానికి డ్రెస్ కి సంబంధం ఏమిటి make up వేసుకోవాలి ఒక డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి సంస్కారం అనేది చూస్తే తెలియాలి ఛానల్ ఓటీపీ పెరగడం కోసం ఇంత ఓవర్ చేయక్కర్లేదు మాళవిక చూడు ఎప్పుడు పరిధి దాట దు ప్లీజ్ take care ఆఫ్ డ్రెస్ sense
కీర్తన పాడుతా తీయగా నుండి మీ పాటలు వింటున్నాను. పాడుతా తీయగా లేని మీరు మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అక్కడే మీరు విన్ కావాల్సింది. మీ జడ్జి ఏంటి విషయంలో రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు తప్పకుండా మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. గాడ్ బ్లెస్స్ యు నాన్న
Super super keerthanaaa......❤
కీర్తన వండర్ఫుల్ పర్ఫామెన్స్ నైస్ వాయిస్ ఆల్ ద బెస్ట్ కీర్తన 👍👍👍💐💐💐
Sooper keertana...chaaala Baga paadutunavu...u r a 💎 both In classical,film songs and fast beat songs as well...keep it up dear👏👏👏👌👍
కీర్తన పాడుతా తీయగా నుండి నీకు పెద్ద ఫ్యాన్ ని నాన. పాడుతా తీయగా లోనే నిన్ను విన్నర్ గా చూడాల్సింది కానీ జస్ట్ మిస్ నాన. బట్ ఇక్కడ మాత్రం కచ్చితంగా నిన్ను విన్నర్ గా చూడాలి మా. All d best నాన 🎉🎉🎉
Andhuke padutha thiyaga lo mahasangram ki raledu endhuku ani anukuntuna 😂
Me also
Super keerthana congratulations chala Baga paadaavu nice all the best keerthana ❤
Wonderful performance keerthana❤❤❤❤❤
chala style ga padav super aa voice lone vaka style vunde 🥳
Wonderful Keerthana 🤗
Superb Keerthana performance
Superr కీర్తన
All tha best
Keerthana... Do your best... Will see u in finale❤
కీర్తన కీర్తన కీర్తన... సూపర్ తల్లి ❤️
keerthana super singing 🧡
Keerthana singing superb 👌👌👌👌👌👌👌👌👌
Super keerthana thalli ❤
So super keertana keep it up🎉❤
Wonderful performance Keerthana. All the best ❤
Super Keerthana 🎉
Super 💐🥀🥀Keerthana best singer 💕💯👍👍👍👍
Excellent ammaluu..!!! ❤❤❤
All the best..!!!
గాడ్ బ్లెస్స్ యు కీర్తన నీ పాటలు వినే కొద్దీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది పరమానందంగా ఉంటుంది నిన్ను నీ గాత్రాన్ని దేవుడు చల్లగా ఉంచాలి కీర్తన మా మేనకోడలు అని చెప్పుకోడానికి చాలా గర్వంగా ఉందమ్మా ఐ యాం ప్రౌడ్ అఫ్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
Keertana ur singing super. ప్రతిరోజు నీవు పాడిన పాట ఎదో ఒకటి వొంటూనేవుంటా
Soooper keerthana
Superb performance. Excellent funny and sweet comments by Taman. ❤😊🎉
Nice keertana🎉😊
Super keertana.
Keep rocking keerthana 🎉
Super keerhana
Sooper keerthana
Magical voice ra ear phone lo vinte mind blowing performance raas❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Voice ki fidha ❤
Very well presented
Keertana. Neeku nuvve saari bangaru
Ni voice lo magic vundi keerthana
Keerthana paadina songs anni duke box lo pettandi. ....
Woow super thalli
Super Super
Keerthana❤ padutha teyaga lo real winner but bad luck. ... But ur the winner in idol ... All AP,TS people eyes on keerthana🎉🎉🎉🎉
Superb performance❤❤ all the best
Keerthana singing rocking 😊
ఇండియన్ ఇడాల్ సీజన్ 3 లో కీర్తన ఈజ్ ది ఎంగెస్ట్ కంటెస్టెంట్. కీర్తన లొ ఉన్న టేలెంట్ ఏమిటంటే తను పాడిన పాట ఏదైనా (పోక్, మాస్, క్లాసికల్, సెమీ క్లాసికల్ )అందులో పరకాయప్రవేశం చేసి గొంతు మార్చి మమేకమై డివోషన్ తో బాద్యతాయుతంగా ఒదిగిపోయి పాడుతుంది. పెద్దల ఎడ వినయ విధేయతలతో ఉంటుంది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు దీవించుగాక💖💖💖..
రాజారావు పెదపాటి.
సినిమా పాటలతో పాటు క్లాసికల్, సెమీ క్లాసికల్ పాటలు కూడా పాడించితె పిల్లల ప్రావీణ్యత పూర్తిగా తెలుస్తుంది.
Keerthana the best of all ❤
Lovely..Keerthana..my vote for you❤
Wooow beautiful
Amazing rock star
Super voice keerthana
Awesome performance
Wooooooow extraordinary Singing Super
Wow.. extraordinary singing...
Woww ❤
Wow extraordinary super singing all the best keerthana
All the best...
Idol.lo.keertanana.songs.dukeboxlo.pettandi.keertana.is.my.lovely.singer.paadutaateeysgaa
Wòoooooooooow extraordinary singing Super
excellent talent she has .. wonderful singing
సినిమా పాటలే ప్రామాణికం గా తీసుకుని సామర్థ్యాన్ని నిర్ణయించటం ఎంతవరకు సబబు, కనీసం క్లాసికల్ సంగీతం రౌండ్ ని కూడా పెడితే బాగుంటుంది....గమనించగలరు
Singing is rocking nice singing keerthana
Excellent performance
Super ❤
కీర్తనా నీకు ఇలాంటి డ్రెస్ సరి కాదు నాన్న సూపర్ సింగింగ్
Chinna pillandi…dress antaarenti…ilaanti comments aa aapaali
పాటలు కూడా బాలేదు . షణ్ముఖ ప్రియ లా ముద్ర పడిపోతుంది .
Amazing 🎉🎉🎉🎉🎉🎉
Keerthana ❤❤❤❤
Wonderfully marvelous singing.
Superb keethana super voice
Keertanais.my.lovely.singer❤❤❤
Kerrthana fan here 👍..
First like😊
Your my favourite thalli
బ్యూటిఫుల్ వాయిస్
Keerthana you are singing very nice
Best playback singer
Super singer
Excellent కీర్తన❤
Wonderful performance keerhana
Verrygoode
Allthebest
❤❤❤❤👌👌👌👌👌
Chala bagundi keerthana nee paata❤❤
Wow excellent comments
Very nice performence
E pata appatikantey ippudey e ammay Chala baga padindi..
Super ga padavu ra
కీర్తన నీ వాయిస్ సూపర్ అమ్మా
Yes magical 💖💖💖 ga padindhi... Chuse koddhi chudabuddhi avutundi
We need her latest performance
మా కాకినాడ పీల్ల
❤❤
లలిత కళలను ఆస్వాదించడానికి వాటిలో ప్రావీణ్యత, ప్రవేశం ఉండనఖ్ఖర్లేదు. ఆశ్వాదించే మనసు, ఇంద్రియాలు ఉంటే చాలు.
మంచి ప్రతిభ గల వారికి సంగీత అభిమానులు నిస్సంకోచంగా పట్టం కడతారు. ఇది వంద శాతం సత్యం.
మంచి ప్రతిభ, ప్రావీణ్యత ఉన్న కళాకారులను ప్రజలు ఆదరిస్తారు, ఆరాధిస్తారు. అదే థమన్ గారు అన్నారు (కీర్తనకు యూట్యూబ్ ఫాలోయింగ్ చాలా ఉందని).
కీర్తన ప్రాయంలో చిన్నదైనా ప్రతిభ గల అమ్మాయి. తన మృదువైన గొంతుతో నవరసాలు (కార్తీక్ గారు చెప్పినట్టు, చిన్ని చిన్ని ఆశ...నుంచి, సకలక బేబీ... జరగండి... ఏ దేవి వరమో... శృంగార వీర... రావయ్య ముద్దుల మామ లాంటి వివిధ వైవిద్యాలు గల పాటలు) పండించగలదు. ఆ విషయం ముగ్గురు న్యాయనిర్ణేతలకు, ఇండియన్ ఐడల్ 3 చూస్తున్న సంగీతాభిమానులకు తెలుసు.
ఈ ఇండియన్ ఐడల్ సీజన్ 3 చూస్తున్న సంగీత అభిమానులు కోరుకునేది ఒక్కటే. తన గొంతుతో అన్ని రసాలను పండించే ప్రతిభగల గళం ఉన్న వారు గెలవాలి.
న్యాయమూర్తులు న్యాయానికి ప్రతినిధులు, ప్రతిమలు (idols) అంటే దేవుళ్లకు ప్రతిరూపాలు. సరస్వతి దేవికి ముద్దు బిడ్డలు.
సర్వేజనా సుఖినోభవంతు
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
శ్రీరామచంద్ర ఎందుకు నైట్ డ్రెస్ వేసుకున్నాడు 😂❤
Sri Rama Chandra ne kadu adapillalu moga pillalu kotha fashion antu pichive vesukuntunnaru,karma okkarina kattu bottu andam gaa untunnara,manchi matalu chepite cheppu debbale e rojullo
Night jarige show kadha anduke vesukuntunnadu
vadu chedi vippi vasthadu neku em problem
Studio recording or real?
Keshav performance plz❤
Nazeeruddin perfomances please
Who got out for the new episode?
జైశ్రీరామ: మంచిగా పాడుతున్నావు అమ్మడు, పాడుతా తీయగా లో చక్కగా వస్త్రధారణ ఉంది,మరి ఈ కార్యక్రమంలో ఇలానే రావాలన్నారా?
ఆహా subscriptions పెరగాలంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ అయిన కీర్తన, శ్రీకీర్తి, నజరుద్దీన్, అనిరుద్ వగైరాలు పాడిన పాటలు యూట్యూబ్ లో కొన్ని అప్ లోడ్ చేయాలి. అప్పుడే ఆహాకు ఇంకా మంచి పాపులారిటీ పెరుగుతుందని సరస్వతీ ముద్దు బిడ్డలైన న్యాయమూర్తులు) జడ్జెజస్ గమనించాలి. అహాలో ఈ సీజన్ 3 ఓ మంచి మైలురాయి. అందుకు కారణం బాగా పాడుతున్న పిల్లలు, నిస్సంకోచంగా, నిష్పత్తపాతంగా, సున్నితంగా పిల్లలకు సలహాలు సూచనలు ఇస్తున్న న్యాయనిర్ణేతలు అని చెప్పక తప్పదు.
అమ్మ కళామతల్లి సరస్వతి దేవికి
🙏🙏🙏🙏🙏
Nakaithe nachaledu thana singing
Chala fast ga paaduthondhi
Arthame kaledu
Aa song already vinunte artham avthundhi kani lekunte em antondhi anela undi
Inko chinna papa thina kante chinna papa paadindhi thana Peru gurthuraledu
Ee ammai kante baga paadindhi
Jahnavi adhi chudandi how she sang
పాత పాటలు పాడించండి మీనవ్వులు ఆపండీ
కీర్తన చాలా బాగుండేది.. Idol లో dress change చేసారు.. అమ్మాయి అందం అంతా పాడుచేసారు డ్రెస్సింగ్స్ తో...ఇంతకు ముందు బొమ్మ లా ఉండేది ఆలానే బాగుంది బంగారు తల్లి
కీర్తన గానామృతానికి మేధావులందరూ సంగీతానికి ఆహా ఓహో అనాల్సిందే, అమ్మాయి కుందనపు బొమ్మ తెలుగింటి అమ్మాయికి అందమైన అందించలేక పోయారా అమ్మాయి ముఖంలో తెలుగు నిండుతనం కనిపించాలి
అందమైన డ్రెస్సులు వేసుకుంటే బాగుండేది
We felt same ..
But it's a show ..
We love Keertana and her voice ❤
కీర్తన very very nice
కాని ఒక విషయం అర్ధం కాలేదు నీ గాన మాధుర్యం చూపించడానికి
డ్రెస్ కి సంబంధం ఏమిటి make up వేసుకోవాలి ఒక
డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి సంస్కారం అనేది చూస్తే తెలియాలి
ఛానల్ ఓటీపీ పెరగడం కోసం ఇంత ఓవర్ చేయక్కర్లేదు
మాళవిక చూడు ఎప్పుడు పరిధి దాట దు
ప్లీజ్ take care ఆఫ్ డ్రెస్ sense
కీర్తన పాడుతా తీయగా నుండి మీ పాటలు వింటున్నాను. పాడుతా తీయగా లేని మీరు మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అక్కడే మీరు విన్ కావాల్సింది. మీ జడ్జి ఏంటి విషయంలో రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు తప్పకుండా మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. గాడ్ బ్లెస్స్ యు నాన్న
సంప్రదాయం గా ఉంటేనే బాగున్నావ్. పాడటం ఇంప్రూవ్ చేసుకో. కానీ డ్రెస్ లో కాదు. 🙏🙏.
అస్సలు నేను గుర్తు పట్టలేదు.