Subhakankshalu Telugu Full Movie | Jagapati Babu, Raasi, Ravali | Sri Balaji Video

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2013
  • Watch & Enjoy #Subhakankshalu Telugu Full Movie (720p) With English Subtitles. Starring #JagapatiBabu, #Raasi, Ravali, Sudhakar, AVS, Brahmanandam ,Satyanarayana, Nagesh, Direction Bhimaneni Srinivasa Rao, Music Composed by Koti.
    ► Subscribe to UA-cam Channel: goo.gl/tEjah
    ► Like us on Facebook: / sribalajivideo
    ► Circle us on G+: plus.google.com/+SriBalajiMovies
    ► Like us on Twitter: / sribalajivideos
    ► Visit Our Website: www.sribalajivideo.com
    For more Entertainment Channels
    ► Telugu Full Movies: tinyurl.com/pfymqun
    ► Telugu Comedy Scenes: goo.gl/RPk9x
    ► Telugu Video Songs: goo.gl/ReGCU
    ► Telugu Action Scenes: goo.gl/xG9wD
    ► Telugu Latest Promos: goo.gl/BMSQs
    Welcome to the Sri Balaji Video UA-cam channel, The destination for premium Telugu entertainment videos on UA-cam. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc.
    •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••▬▬▬•
    The film begins story of between two families, Christians and Hindus: Stephen (Nagesh) and Seetaramaiah (Satyanarayana) have been best friends since college and so have their respective sons, Moses (Anand Raj) and Balaramaiah (Devan). Moses' younger brother, Robert (Maharshi Raghava) and Balaramaiah's younger sister, Janaki (Rajitha) fall in love with each other. Against their families' wishes, they elope. Ever since then, the tie war is going between two families.
    After 25 years later, Chandu (Jagapati Babu) comes to the village and announces that he is the son of Robert and Janaki along with his friend Gopi (Sudhakar). He wants to reconcile the feuding families. Chandu stays in the house of the loud & frightful Nadabrahmam (AVS). He gradually endears himself to both families. Later, both his grandmothers suggest marriage. To avoid the situation, Gopi suggests that Chandu tell them that he is married. Chandu decides that this is the only way, thus lying that he is married to a Hindu-Christian like himself, Nirmala Mary.
    Suddenly, Nirmala Mary (Ravali) arrives. Chandu is confused, as she was just a figment of his imagination. After several encounters, Nirmala Mary comes clean with Chandu, telling him that she is the only child of Robert and Janaki. She then confronts Chandu, asking him why he wants to unite the two families. Then Chandu reveals his past.
    Chandu while living in the city, he lived next to a ladies' hostel, where Nandini (Raasi) daughter of Balaramaiah, was his resident. As she and her friends were trying to find a good song for a competition, Chandu indirectly helps her and falls in love with her. However she treats him as only a good friend. When Chandu was about to confess his love for her, Nandini instead tells him about her love for Lawrence, Moses' son. Hearing their plan to marry without their parents' consent due to the Robert-Janaki problem, Chandu volunteers to unite the families so that they can marry with the blessings of their families.
    After listening to this Nirmala respects Chandu's character of making his lovers marriage with her lover and she also volunteers him and they carry out the mission. Meanwhile Balaramaiah learns of Nandini-Lawrence love. The news spreads quickly like wildfire and both families now think they have run away and want to kill the members of the other family. Meanwhile, Chandu has reconciled the grandparents of the two families. Only the fathers and the lovers are his main concern. At the end, he manages to unite the lovers and their families in a logical manner.
    After the marriage, the truth of Chandu's appearance is revealed, by arrival of Robert & Janaki. Later, the families ask him to marry Nirmala (whose actual name is Priyadarshini) to make him a member of their family. However, he refuses, telling them that he loved a girl and does not want to think of anyone else.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,1 тис.

  • @GDK448
    @GDK448 11 місяців тому +351

    ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలనే వారు ఎంత మంది ఉన్నారు

  • @rajeswarigandra6706
    @rajeswarigandra6706 4 місяці тому +90

    2024 కూడా యంత మంది మూవీ చుస్తునారు

  • @diwakarnaiknaik4159
    @diwakarnaiknaik4159 5 місяців тому +50

    2024 చూసినా వాళ్లు liki kotandi

  • @karatekungfu3
    @karatekungfu3 3 місяці тому +3

    2024 lo chusevaru like vesukondi 😊

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 роки тому +82

    ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.
    జగపతి బాబు అద్బుతం.
    సాంగ్స్ సూపర్
    స్టోరీ సూపర్
    ఇటువంటి సినిమాలు ఇంక రావు.

  • @gangannarodda4387
    @gangannarodda4387 2 роки тому +108

    బీమనేని శ్రీనివాస్ రావు గారు మీరు సుస్వాగతం,సూర్య వంశం, శుభాకాoక్షలు ఈ మూడు చిత్రలు 100 టైమ్స్ చూసాను కానీ ఇప్పటికీ కొత్తా అనుభూతి కలుగుతుంది బోర్ కొట్టదు ఈ 3 మూవీస్ సూపర్ sir great sir మీరు

    • @devilakshmi8758
      @devilakshmi8758 11 місяців тому

      Mp

    • @Luckydeepak
      @Luckydeepak 11 місяців тому +3

      Subhaka mkshalu biggest block buster of the year ..musical family ..thanks to music director

    • @MohanMohan-rr5kx
      @MohanMohan-rr5kx 9 місяців тому

      X
      Xx
      Xxi8xx😮..9o😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @LakshmiNarayana543
      @LakshmiNarayana543 8 місяців тому +2

      కానీ ఆ రెండు సినిమాల కంటే శుభాకాంక్షలు సినిమా ఎన్నో వేల రేట్ల బెస్ట్ ఇటువంటి సినిమా ఇక రాదు రాబోదు కూడా

    • @cnp6501
      @cnp6501 3 місяці тому +1

      All remakes

  • @s.khaseempeera521
    @s.khaseempeera521 3 роки тому +140

    2021సినిమాచుసినావారు1లైక్

  • @yagundhrreddy8746
    @yagundhrreddy8746 2 роки тому +15

    ఒక చక్కని ప్రేమ కథ ఆ రోజుల్లో జరిగినటువంటి మధుర జ్ఞాపకాలని మన అందరికి రాబోయే తరాలు వాళ్ళకి చాలా చక్కగా ఈ సినిమా లో చూపించటం జరిగింది. దానికి తోడు సంగీతం ఈ సినిమా కథ కి తగినటువంటి పాటలు ని వ్రాసిన సిరివెన్నెల గారికి ఆ పాటలను అద్భుతంగా పాడినటువంటి SP బాలసుభ్రమణ్యం గారికి వారి తోటి గాయకుల కి ఇ సినిమాలో నటించినటువంటి కధానాయకులు అందరికి హాస్యానటులు కి... ఇంతటి చక్కని కధని మా అందరికి అందించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.🙏🙏..

  • @bhojannasirimani5413
    @bhojannasirimani5413 2 місяці тому +3

    థియేటర్లో ఏ సినిమా శుభాకాంక్షలు మూవీ మనసారా కోరుకుంటున్నాను 2024

  • @spuransomayajula6772
    @spuransomayajula6772 8 місяців тому +3

    super movie direction is also ossom anduke ide real love antaru okapudu

  • @bendichandanagiri631
    @bendichandanagiri631 3 роки тому +103

    జగపతిబాబు పాత సినిమాలు సూపర్

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 3 роки тому +59

    ఆల్ సాంగ్స్ సూపర్ డూపర్ ఎప్పటికి మరచిపోలేను నా చిన్నప్పుడు రోజు వినేవాణ్ణి

  • @pardhunayak5904
    @pardhunayak5904 11 місяців тому +4

    Jagapathi babu movies super hit naku jagapathi babu cinemalu ante chala chala estam

  • @RamaKrishna-lp6mi
    @RamaKrishna-lp6mi 3 роки тому +170

    శుభాకాంక్షలు. సుస్వాగతం ఇలాంటి మూవీస్ నేను ఎప్పుడు మర్చిపోలేను తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే సీన్స్ రొమాంటిక్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు గారికి అప్పట్లో సూపర్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ ఎన్నిసార్లైనా చూడాలనిపించే మూవీ శుభాకాంక్షలు

  • @babugadu8210
    @babugadu8210 2 роки тому +10

    ఎప్పటికీ కొత్తగా వుండే సినిమా ఇది

  • @achyuthnagaeswar6678
    @achyuthnagaeswar6678 Рік тому +4

    హాస్యం,కుటుంబ విలువలు, ఆకలి బాధలు, నిరుద్యోగ సమస్య, అన్ని రకాల అంశాలను మేళవించిన హాస్య కుటుంబ కథ చిత్రం. ఈ చలనచిత్రం చూసిన వాళ్ళు చెప్పండి

  • @kumart573
    @kumart573 2 роки тому +12

    సూపర్ హిట్ మూవీ రివ్యూ రిపోర్ట్ సూపర్ I like jagapathi Gaaru మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి చిత్రాలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ లో నీ అభిమానం

  • @sreekanthreddy1004
    @sreekanthreddy1004 3 роки тому +95

    అద్భుతమయిన సినిమా వర్ణించడానికి మాటలు రావు అద్భుత సంగీతం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @hemanthchettu6349
    @hemanthchettu6349 2 роки тому +32

    నాకు ఊహ తెలియకముందు చూసాను మళ్లీ ఇప్పుడు చూసాను .చాలా మంచి సినిమా🥰🥰🥰🥰

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 роки тому +60

    చాలా మంచి సినిమా మంచి మెలోడీ సాంగ్స్ ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు.
    నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా.

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 5 років тому +469

    1980 - 2007 మధ్యలో వచ్చిన సినిమాలు సూపర్. ఈ కాలంలో వచ్చిన సినిమాలు నా జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలించాయి. ఈ 1980-2007 మధ్య కాలంలో బాల్యం టీనేజ్ లైఫ్ అనుభవించిన వారు అదృష్టవంతులం... ఇలాంటి గొప్ప సినిమాలు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి... ఇంకా ఇస్తున్నాయీ కూడా....

  • @tnrnews8459
    @tnrnews8459 3 роки тому +262

    1997-2007 ఈ దశాబ్ద కాలం స్వచ్ఛమైన ఫీల్ ఉన్న ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ... ఇలాంటి సినిమాలు చూస్తే అప్పటి రోజులు, అప్పటి మధుర జ్ఞాపకాలన్ని దొంతరలు దొంతరలుగా గుర్తొస్తూ మదిని హృద్యంగా గాల్లో ఓలలాడిస్తాయి ...

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 2 роки тому +119

    నా మనస్సుని చాలా బాధ పేడుతున్నాయి ఆనాటి మదుర క్షణాలు...ఆరోజులు తలచుకుంటే ఏడుపు వస్తుంది... i love my child days

  • @venkateshpilla3908
    @venkateshpilla3908 3 роки тому +39

    My ఫేవరెట్ మూవీ
    నా లవ్ కూడా ఇలా అయంది
    💔💔💔💔💔💔💔💔💔💔

  • @RS.BROTHERS777
    @RS.BROTHERS777 3 роки тому +36

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే బాగుండు

  • @chennaiahsimhamu7948
    @chennaiahsimhamu7948 9 місяців тому +6

    నేను మల్లి ఈ సినిమా ను ,1-9-2023,న చూస్తున్న

  • @kranthi917
    @kranthi917 Рік тому +5

    Beemineni movies always super hit

  • @subbuadbuth6033
    @subbuadbuth6033 2 роки тому +5

    సినిమా ఎక్సలెంట్ ఈ సినిమాలో హీరోయిన్ సూపర్ గా చూపించారు

  • @sriramn4148
    @sriramn4148 4 роки тому +15

    E movie kaneesam 100 times choosi untanu,best movie in JB ceriar and tollywod industry

    • @shyammnm425
      @shyammnm425 3 роки тому +2

      i saw around 175 times in youtube, my all time fav.

  • @rbhaskarreddy7307
    @rbhaskarreddy7307 2 роки тому +34

    కైకాల గారు మరియు నాగేష్ గారు జీవించేశారు జగపతి బాబు గారు ప్రాణం పోసారు

  • @manichkanta4406
    @manichkanta4406 Рік тому +5

    నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం మళ్ళీ మళ్ళీ చూస్తా

    • @chandukasimkota1892
      @chandukasimkota1892 Рік тому

      Nenu kuda chustanu naku jagapatibabu gari movies ante istam andholo subhakanshalu movie ante chala istam

  • @suryabhai4433
    @suryabhai4433 11 місяців тому +4

    Movie చూస్తూ మనసులో ఆనాటి రోజులకీ వెళ్ళిపోయాను ...చిన్నప్పుడు మా నాన్న తో చూసా ఈ మూవీ మళ్ళీ ఇప్పుడు ...చాలా ఫీల్ good movie ilaanti movies ee రోజుల్లో రావు...జగపతి బాబు sir acting super

  • @ch.ayodhyavasu3785
    @ch.ayodhyavasu3785 5 років тому +53

    మనసా పలకవే అంటు నా మనసు దోచింది సాంగ్ 💙💙💙💓💓💓

  • @kranthi917
    @kranthi917 Рік тому +4

    Mind blowing musical hit of jagapathi babu

  • @p.pandhirinageshnagesh7606
    @p.pandhirinageshnagesh7606 4 місяці тому +3

    Elati movies malli vaste bagudu ...super anni salu chusina chudalanipistudi

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 4 роки тому +31

    నాకు ఊహ తెలిసినప్పుడు చుసిన మొదటి చిత్రం... ..

  • @ganjidilu7427
    @ganjidilu7427 2 роки тому +5

    Beautiful songs ...vinte hayiga undi

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 роки тому +10

    నాకు చాలా ఇష్టమైన సినిమా శుభాకాంక్షలు

  • @dheeraj9009
    @dheeraj9009 Рік тому +6

    ఓల్డ్ మూవీస్ ఏవి చూసిన ఎదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజులు ఇంకా రావు ఇపుడు మూవీస్ బాగుంటే 10 డేస్ అంతే.

  • @masaiahsangola6812
    @masaiahsangola6812 4 роки тому +15

    ఇలాంటి సాంగ్స్ రావు రాలేవు సినిమా చాలా బాగా చేశాడు జగపతిబాబును బాగా హిట్ ఇచ్చిన సినిమా అప్పట్లో అతడికి లేడీ ఫాన్స్ ఎక్కువ ఉండేవారు ఇప్పుడు గుండా గ చూపిస్తున్నారు పాపం ఆయన సినిమాలు చూసి పెరిగాం అప్పటి హీరోలను ఇప్పటి హీరోలు fights lo కొడుతున్నారు నాకు నచ్చలేదు

    • @keshavarapunaveenkumar1546
      @keshavarapunaveenkumar1546 3 роки тому +1

      🙄🙄🙄😂😂😂😂... అయ్యో.. మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి... అదంతా నటనే కదా 👍👍👍

  • @nareshchary5231
    @nareshchary5231 3 роки тому +13

    సుధాకర్ బ్రహ్మానందం కామెడీ సూపర్ 💐💐💐

  • @Prabhu-tg9nc
    @Prabhu-tg9nc 4 роки тому +230

    2020 lo e cinema chusina valu oka like vesukondi

  • @brworld135
    @brworld135 Рік тому +1

    Movie Super Hit...
    Musical ga Super Duper Hit...
    But...
    Jagapathi babu garu Raasi gari midha unna premanu marchukolenu ani Ela annaado , adhe vidhanga Ravali garu Jagapathi babu gari meedha unna premanu marchukolenu ane okka dialogue chepthe chala bagundedhi... Aa tharvatha jagapathibabu garini, Ravali garini kalipe scene lekapoyina kanisam aa okka dialogue cheppi valla nijayithi gala prema scene ni theesthe Movie inka inka Bagundedhemo ani na Feeling.

  • @prashanthande5630
    @prashanthande5630 3 роки тому +6

    2021

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 4 роки тому +20

    Appatlla ee movie audieo casete konee vinnaanu super hit 🎵🎧 songs

  • @VijayMamidi
    @VijayMamidi 5 років тому +115

    హార్ట్ టచింగ్ మూవీ💕💕
    ఈ మూవీ లో కొన్ని సీన్స్ కి కన్నీళ్లు 😭😭వచ్చాయి చాలా మంచి మూవీ సాంగ్స్ కూడా సూపర్ 👌👌

  • @purushothamgowada8498
    @purushothamgowada8498 Рік тому +2

    Super. Movie. Eslent. Jagapathibabu. Happy birthday

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 3 місяці тому +3

    స్వచ్ఛమైన హాస్యం గల మంచి సెంటిమెంట్ గల సినిమా

  • @indianbala2906
    @indianbala2906 3 роки тому +11

    Best remake of tamil Movie "Poove unakkaga". 💖👌

  • @chittetipenchalababu3075
    @chittetipenchalababu3075 2 роки тому +8

    మధురమైన గాయం ఈ సినిమా

  • @naragoniupendhargoud1015
    @naragoniupendhargoud1015 3 роки тому +5

    2021 లో చూసేవారు like కొట్టండి❤️❤️

  • @nomularakesh4463
    @nomularakesh4463 4 роки тому +143

    Who are watching this movie in 2020 just like it.

  • @Kiranyadavcreations
    @Kiranyadavcreations 4 роки тому +8

    Ravali expretions superb

  • @balarajugoud7612
    @balarajugoud7612 3 роки тому +3

    Ela undali movie ante

  • @satyanarayana734
    @satyanarayana734 3 роки тому +5

    సుధాకర్ 🤣🤣🤣🤣🤣🤣

  • @jacksongona7119
    @jacksongona7119 4 роки тому +6

    very good movie,, and all time musical hit,,..

  • @sekharmathsmaster5591
    @sekharmathsmaster5591 3 роки тому +7

    మనసుకు అత్తుకునే కథ...హహహహహ

  • @ramubandaru1787
    @ramubandaru1787 6 років тому +99

    1:29:16 to 1:29:36 and 1:29:54 to 1:30:12 and 1:42:30 to 1:43:22 i had seen number of times....this music....i never forget in my life....really heart touching....

  • @amrcreation4012
    @amrcreation4012 8 місяців тому +3

    Last 4mins next level 😢😢😢😢

  • @buildinframart2040
    @buildinframart2040 3 роки тому +6

    ❤S P B❤CHITRA❤KOTI❤2021❤

  • @boyasekhar2298
    @boyasekhar2298 5 років тому +142

    నాకు చాలా బాగా నచ్చిన సినిమా

  • @sivajivempadapu7661
    @sivajivempadapu7661 4 роки тому +11

    ప్రేమనేది భాషకాందని భావం ఒక్కసారి మనసుని తాకితే ఫెయిల్ ఐనా మర్చిపోవడం కష్టం.100 ఏళ్లు ఐనా ఆ గత ప్రేమ జ్ఞాపకాలు ముళ్ళు లా గుచ్చుతూనే వుంటాయీ

  • @sowjanyakandipalli3480
    @sowjanyakandipalli3480 8 місяців тому +2

    Super movie chala sarulu chesanu🎉🎉

  • @coolguypravara
    @coolguypravara 3 роки тому +11

    Koti sir music superb for this movie... 👌👌👌👌👌👏👏👏👏😊😊😊

  • @tekumalleshmtekumallesham9709
    @tekumalleshmtekumallesham9709 3 роки тому +4

    Koti garu music bgm 🎵songs super👌👌 malli malli vinalane 🎵🎵songs exlent super

  • @bhojannasirimani5413
    @bhojannasirimani5413 2 місяці тому +1

    సూపర్ హిట్ సినిమా మంచి ఫ్యామిలీ నెంబర్ 10/4/2024 ఈ రోజు సినిమా చూపించాను

  • @nageshgudipati197
    @nageshgudipati197 3 роки тому +2

    Super rrr movie

  • @muthumurthuja6875
    @muthumurthuja6875 5 років тому +40

    sudhakar ultimate comedy

  • @saikumarramadasu9700
    @saikumarramadasu9700 4 роки тому +30

    When iam studying in 9th class ...I watched this movie at Rajahmundry wonderful movie ever...Feel good background music....This film was a sweet memory for me...Those days are great ...My eyes gets wet when I am recollecting this memories.....

    • @varuntej791
      @varuntej791 4 роки тому +1

      ఎస్ పర్షరాములు నాగనుాల్ సుాపర్ ముావి

    • @purushothamgowada8498
      @purushothamgowada8498 Рік тому +3

      Elanti. Sinimalu. 1980.2000.velavaraku.vacchai.super.film.best.hero.jagapathibabu.mefans

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 3 роки тому +3

    Dsr. నైస్ మూవీ సాంగ్స్ ఎప్పటికి మరచి పోలేం

  • @maheshdhulipala6019
    @maheshdhulipala6019 4 роки тому +14

    Gunde ninda and addanki my fav songs.... Krishna cameo appearance awesome

  • @yadhagirichinna8759
    @yadhagirichinna8759 2 роки тому +4

    ఈ లాట్టి ప్రేమ పాటలు మళ్ళీ రావు

  • @lornadane2528
    @lornadane2528 4 роки тому +7

    Ilaanti gopaa aadavallu unnaru kabtte sampurna madhya nishedham unna mandhu full ga dorukuthundi.. Wonderful timing AVS gaaru

  • @karupatiakhil5002
    @karupatiakhil5002 2 місяці тому +1

    1990 ఆ రోజుల్లో కి వెళ్లి పోవాలనిపిస్తుంది ఆ కలలు ఆణిముత్యాలు సాంగ్స్ స్టోరీలు అలాంటి సినిమాలు ఎప్పటికీ దొరకు అలాంటి సంగీత దర్శకులు సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు సుజాత గారు 1990 కాలంలో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది గుర్తు జరగని ఆ రోజులు మరుపురాని

  • @rassibhanurupavath9761
    @rassibhanurupavath9761 8 місяців тому +2

    ❤❤❤I love you రాశి అక్క ❤❤❤❤❤ meru antte naku pichi akka

  • @dhanamsangitha5481
    @dhanamsangitha5481 Рік тому +4

    Really superb cinema.

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 3 роки тому +5

    Tollywood is lucky to having best music directors like As Koti & mm Kiravani & Manisarma & ilayaraja

  • @prince_premkumar
    @prince_premkumar 2 місяці тому

    ఇంత మంచి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావు అస్సలు అర్థం కాదు.
    ఇంత గొప్ప ప్రేమ కథ

  • @ramuseemusuru7848
    @ramuseemusuru7848 7 місяців тому +2

    2023 lo chusthunna aa feel Inka poledhu..
    Ilanti movies malli ravu.

  • @arunjosep5362
    @arunjosep5362 5 років тому +15

    Im proud vijay fan. Great performance by jagabathi babu sir

    • @shyammnm425
      @shyammnm425 4 роки тому

      Which movie is better, Telugu version or tamil ... ? or both same ??

    • @spraveen4177
      @spraveen4177 3 роки тому +3

      @@shyammnm425 tamil is better because it is original

    • @naresh3078
      @naresh3078 Рік тому +2

      @@shyammnm425I'm VJ anna fan.. both are good! Doing remake is not an easy task💯 good remakes should be appreciated💯 Jagapathi babu sir did good remake❤️

  • @gkyadavkande1244
    @gkyadavkande1244 3 роки тому +7

    Sudhakar comedy 👌👌👌👌👌👌💐💐💐💐💐 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @veerendranath0073
    @veerendranath0073 4 дні тому

    ప్రేమకథా చిత్రాల్లో విభిన్నమైన గుర్తింపు గలది శుభాకాంక్షలు! హీరో లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇచ్చిన నేపథ్య సంగీతం వెలకట్టలేనిది. ఆలాగే సినిమా మరింత నీరసంగా ఉండకుండా పోషించబడిన హాస్యం ఎన్ని కష్టాల సుడిగుండాలు దాటినా మనిషి జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలనే సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తుంది! హీరో క్యారెక్టరైజేషన్ కథకు ప్రాణం. అది చూసి ఈ తరం ప్రేమికులు ఎన్నైనా నేర్చుకోవచ్చు!!!!
    హేట్సాఫ్ టు మూవీ యూనిట్!👍

  • @tinkupilla3987
    @tinkupilla3987 5 років тому +3

    Jagapathi babu dhi evergreen Prema.. goppaga matladaadu n goppaga natinchadu .. wow

  • @saikalyanvarikolli
    @saikalyanvarikolli 5 років тому +17

    2019... July loo e mv ni chusa..
    Osmm..... 🙏🙏😓😓😓😓😓

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 3 роки тому +4

    Jagapati babu garu sir and ravalimam, and rassi mam acting is superb in this telugu movie shubhukanshlu 👋😀👌👌👌👌🍰🍰👍👍🍫🍫🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🎉🎂🌹🌹⛪💐

  • @shobu-shoban
    @shobu-shoban 5 років тому +11

    Exlent movie super jagapathi all movies superb songs also all time hit songs

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 5 років тому +19

    Chala bagundi anna movie.....i love u..jagapathi babu..your the my big faan of you

  • @ajayyr2386
    @ajayyr2386 11 місяців тому +1

    Old movies evergreen movies manasuki entha haiga untavo songs movie comedy anni

  • @twinklekids5726
    @twinklekids5726 4 роки тому +44

    What a wonderful movie, still in 2019's ..always favorite movie.

  • @rakeshdobbala3209
    @rakeshdobbala3209 4 роки тому +40

    2020 lo,,, kuda,,, ee,, cinema chusevallu,,, ee,, patalu, veenevaru,, likes,, veyandi,,, fast,,,

  • @amruthsai
    @amruthsai 3 роки тому +12

    Music director Koti gariki........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddappareddy3238
    @reddappareddy3238 6 років тому +26

    25-5-2018
    malli e movie chusanu
    I love you my sweet heart 💝💝💝

  • @trendingmedia7573
    @trendingmedia7573 5 років тому +9

    Jagapathi babu acting great

  • @azeejmd2192
    @azeejmd2192 5 років тому +11

    Super movie and songs koti super songs చేశారు I love this movie super duper and family entertainment movie my childhood movie and hart touching movie but ending not satisfied

  • @raghavendrabadarla5045
    @raghavendrabadarla5045 3 роки тому +4

    Old is gold. Ee cinema ante naku chala estam.climex lo edupu vasthundhi. Ennisarlu chusina

  • @ramuseemusuru7848
    @ramuseemusuru7848 7 місяців тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajju..633
    @ajju..633 3 роки тому +1

    Ravalini chooste naakilaanti bhaarya Dorikite baavundu....anipistundi.
    Love you darling.

  • @ramranadheer8925
    @ramranadheer8925 3 роки тому +4

    Movie chuste chinnapudu ganpakalu gurthukostunnai 🥰

  • @ravikumargangadhari2377
    @ravikumargangadhari2377 3 роки тому +4

    2021?

  • @venckataswamivemula6269
    @venckataswamivemula6269 3 роки тому +2

    Asalu dance lo poor aina jagapati babu gaari chetha kooda addanki cheerakatti song ni adbuthanga teesaru hats off avs sudhaakar brahmaanandam gaari madhya comedy timings dialogues keka