Suswagatham Full Length Telugu movie || Pawan Kalyan, Devayani

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 2,5 тис.

  • @abdul4360
    @abdul4360 3 роки тому +1013

    2022 లో సినిమాను చూసేవాళ్ల ఎంతమంది ఉన్నారు కళ్యాణ్ గారిని నటన అయితె next level...😍🌹😊

  • @johnnymadha9628
    @johnnymadha9628 Рік тому +215

    ఇందులో ప్రతి ఒక సీన్ ప్రేమలో ఓడిన వారికీ మరియు బాధపడేవారికి మంచి నిదర్శనం ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి మరియు ఇంత బాగా నటించిన అన్నయకి 🙏🏻🥰

  • @antharangalu4378
    @antharangalu4378 3 роки тому +1307

    ఇప్పుడు ఉన్న సమాజంలో నిజమైన ప్రేమకు విలువ లేదు........దయచేసి ప్రేమలో పడకండి .......ఇట్లు మీ శ్రేయోభిలాషి 😭😭😭❤❤

  • @RaviTeja-nt3yy
    @RaviTeja-nt3yy 3 роки тому +291

    స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్లే తిరుగుతున్నారు what a dialogue Ananya 👌❤️❤️

  • @rajgopal5972
    @rajgopal5972 3 роки тому +302

    ఇది శుభ్రమైన ప్రేమ కథ .ఈ సినిమా వంద అర్జునరెడ్డి సినిమాలతో సమానం

  • @kathulakirankumar686
    @kathulakirankumar686 2 роки тому +57

    ఈ‌ మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఈ మూవీ అంటే చాలా చాలా చాలా చాలా..... ఇష్టం. పవన్ కల్యాణ్ గారి,దేవయాని గారి,ప్రకాశ్ రాజ్ గారి, రఘు వరన్ గారి నటన అత్యద్భుతం......

  • @వెంకీఫార్మర్
    @వెంకీఫార్మర్ 11 місяців тому +490

    2024 సినిమా చూసే వాళ్ళు ఉన్నారా
    ఇస్ మై ఫేవరెట్

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 роки тому +350

    నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేని వారి గురించి మన విలువైన సమయం వృథా చేయడం మంచిది కాదు...మన జీవితం లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంది...దాని కోసం ప్రయత్నం చేయండి...జయహో యువతరమా👍👍

  • @rajabanavath
    @rajabanavath 2 роки тому +186

    Evergreen Superhit Climax
    నాన్నగారి ' భుజం ' పైకి ఎక్కి " దేవుణ్ణి " చూస్తున్నపుడు తెలియలేదు.
    " దేవుడి " భుజం మీదనే నేనున్నానని

  • @jataprolumahimadhu725
    @jataprolumahimadhu725 3 роки тому +40

    ఈ సినిమా ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు నా లైఫ్ లో ఈ మూవీ నా ఫేవరెట్ మూవీ I love u Pawan Kalyan Sir ...Iam Nithin Fan .

  • @sampathpspk5311
    @sampathpspk5311 5 років тому +498

    2020 lo kuda alredy e cinima chusanu milo yenthamandi chustaru...

  • @challakrishna9627
    @challakrishna9627 3 роки тому +72

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నేను ఈ సినిమావు ప్రతిరోజు second show ki 20 సార్లు చూసాను. ఈ సినిమా అంటే నాకు అంత ఇష్టమ

  • @sreeharipremroyal6766
    @sreeharipremroyal6766 7 років тому +380

    I love power 🌟 Pawan Kalyan.ఎందుకో తెలియదు ఈ మూవీ చూస్తుంటే నాకు తెలియకుండానే బాధ గుండెలలోంచి తన్నుకొని వచ్చింది. నిజం గా నిజ జీవితంలో లాగా తట్టుకోలేని బారం గా వుంది. excellent movie

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 3 роки тому +43

    ఈ మూవీ లో ప్రేమ, స్నేహం, తండ్రి కి కొడుకు కి మధ్య ప్రేమ , మోటివేషన్, సాంగ్స్, మళ్ళీ bgms మాత్రం కెవ్వు కేక . నా లైఫ్ లో మరచిపోని చిత్రాలు మూడు
    ఒకటి (సుస్వాగతం)
    రెండు (చెప్పవే చిరుగాలి)
    మూడు (ఆనలుగురు). 😘😘

    • @pramodnvm
      @pramodnvm Рік тому

      Add subhakankshalu to the list. It came when I was in degree college.

    • @ravikumargajjala2817
      @ravikumargajjala2817 7 місяців тому

      Me also i like that three movies...

  • @SaiSai-gk5sf
    @SaiSai-gk5sf 2 роки тому +115

    నాన్న క్లైమాక్స్ సీన్ ఇప్పటికీ కొన్ని వేల సార్లు చూసాను 😭😭😭
    😭😭😭 I MISS YOU NANA 😭😭😭

  • @dharmarajumerugu
    @dharmarajumerugu 5 років тому +544

    Who is watching this movie 2019 ??
    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన చూడలియనిపిస్తుంది

  • @rayudurao
    @rayudurao Рік тому +55

    పనన్ కళ్యాణ్ ద్వారా ఈ‌సమాజానికి అద్బుతమైన సినిమా యువ సమాజానికి అందించినందుకు సుస్వాగతం సిని‌ బృందనికి కృతజ్ఞతలు❤

  • @Deva7999
    @Deva7999 3 роки тому +40

    ఇంతటి పవిత్రమైనా ప్రేమ మళ్ళీ ఏ జన్మలో చూస్తామో... ఈ రోజుల్లో అయితే కష్టమే...

  • @remo339
    @remo339 3 місяці тому +29

    సుస్వాగతం మూవీని రీ రిలీజ్ చేయాలని ఎంత మంది కోరుకుంటున్నారు like here this comment

  • @suramaheshking1913
    @suramaheshking1913 Рік тому +370

    2023 లో కూడా చూసేవాళ్ళు ❤️😍పవర్ స్టార్ ఫ్యాన్స్ 💞💞🥳

    • @feelofheart439
      @feelofheart439 Рік тому +3

      ❤❤❤

    • @Jaibattle
      @Jaibattle Рік тому +5

      Pspk fan kaka poina,, e movie 2023 chusaevallu unnaruu.... beacuse it's beautiful movie

    • @LovelyRose-m8y
      @LovelyRose-m8y Рік тому +2

      Super movie Amma nanna value valla prema thelisina vaadu evvadu love cheyyadu

    • @shivamungi
      @shivamungi 10 місяців тому +1

      ​@@Jaibattle🎉

    • @KomariVinay
      @KomariVinay 8 місяців тому +1

      Bro nenu e movie ni dhadhapu 20+ times chusunta .kani borukottadhu naku❤❤❤❤❤LOVE YOU PSPK

  • @vemurinagarjunachowdepalle9316
    @vemurinagarjunachowdepalle9316 10 місяців тому +94

    2024 లో కూడా చూసినవాళ్లు ఉంటే లైక్ కొట్టండి 👍🏻

  • @kasireddibabji3613
    @kasireddibabji3613 5 років тому +816

    2020 lo chusina varu like kottandi

  • @kotavamsi786
    @kotavamsi786 3 роки тому +142

    2021 లో చూస్తున్నాను ఈ సినిమా నీ....
    నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ..
    మా అమ్మ నీ అడిగాను నీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలలొ ఏ సినిమా ఇష్టం అని అడిగితే "సుస్వాగతం" అని చెప్పింది..😊😍😍😍😍😍😊

    • @getmypoint4100
      @getmypoint4100 Рік тому +1

      ❤❤❤

    • @kotavamsi786
      @kotavamsi786 Рік тому

      @@getmypoint4100 after 2 year's one special reply🤗but especially something special today I going too
      🤍THOLI PREMA🤍re-release 25th year's celebrations❤️🥳 destiny always great 😊😊😊😊

    • @dullavinodkumar4782
      @dullavinodkumar4782 Рік тому +1

      i watching 14/07/2023

    • @TelluriHarigopi
      @TelluriHarigopi Рік тому

      Nenu ippude chstunna 1st time

  • @Teju6879-q1j
    @Teju6879-q1j 3 роки тому +43

    First time oka movie chusi nenu maralani anipistumdi❤️
    Power star🙏🙏🔥🔥

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 2 роки тому +31

    ఆర్.బి.చౌదరి గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. సుస్వాగతం సినిమా పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలోనే. ఈ సినిమా ఒక బంపర్ హైలెట్ మూవీ.....

  • @venkataveerraju3872
    @venkataveerraju3872 4 роки тому +183

    Raghu varan sir ki oka like vesukondi

  • @princeof.d
    @princeof.d 4 роки тому +165

    ఈరోజు కి బద్రి సినిమా 20 సం దర్భంగా సుస్వాగతం సినిమా చూస్తున్న

  • @manideesari774
    @manideesari774 5 років тому +78

    excellent message.... i watched this movie 5years(2014) back,it didn't make my heart melt.. but i watched it again in 2019,this time it made me cry.. i think my breakup maybe the reason..finally i like it ...love you Kalyan garu

    • @krishkrishna4483
      @krishkrishna4483 4 роки тому +1

      don't worry sissy ....u will have a bright future ahead

    • @nawazma4262
      @nawazma4262 3 роки тому

      Hi

    • @nawazma4262
      @nawazma4262 3 роки тому

      ilu

    • @raviprashu9200
      @raviprashu9200 3 роки тому

      Aquarium scene untadi chudandi bgm father and son relationship 😭😭😭😭

    • @mujahid8029
      @mujahid8029 2 роки тому

      Dear your comment from two years ago

  • @VinodKumar-kc7th
    @VinodKumar-kc7th 3 роки тому +121

    Father and son chemistry 😍😍
    E cinema lo back ground music awesome 🥰

  • @arunkrisshnaa8729
    @arunkrisshnaa8729 2 роки тому +99

    ఈ సినిమా చూసినపుడల్లా ప్రతి సారి ఎడుస్తుంటాను.ఈలాంటి సినిమా ఎవరికి సెట్ అవుదు , కళ్యాణ్ అన్న‌‌‌ మటకు సినిమా చూసినప్పుడల్లా నన్ను ఎడిపిస్తుంటాడు.నేను అన్నయ్య అభిమాని అయినందుకు గర్వంగా ఉంది.

  • @patirajuchavala5396
    @patirajuchavala5396 6 років тому +517

    2019 loo evaru chusaru e movie 😍🤘

  • @indianmiaallu2255
    @indianmiaallu2255 4 роки тому +75

    This movie Teaches me a lot .. In a real life don't fall in love & spoil ur carrier , future etc.... Inspiration movie 👌

    • @vasanthabose5159
      @vasanthabose5159 Рік тому +1

      Super song,and super dance.Kanunnavarkku nalla energy feel cheyyunna performance.Super hero..Midukkananu ketto.

  • @vamshikittu0249
    @vamshikittu0249 8 років тому +23

    it iz not a love story its is true incidents in every sincere lover.....because..... true love never workouts....... Hatsuff to pawan for selection of diz script

  • @Vanitha-l5q
    @Vanitha-l5q 10 місяців тому +37

    2024 lo Nala e movie chusevallu pspk fans unnara ❤

    • @rameshmaram9899
      @rameshmaram9899 Місяць тому

      Nenu vunna but fans kaadu
      ఇలాంటి ఎన్నో ఓల్డ్ మూవీస్ చూస్తా సాంగ్స్ & మూవీస్ స్టోరీస్ సూపర్

  • @seepanabalaraju483
    @seepanabalaraju483 2 роки тому +12

    నా జీవితంలో అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. నిజంగా ఈ సినిమా నాకు చాలా ఇష్టం. మంచి కథ సెలేషన్ పవర్ స్టార్ గారూ

  • @pulisurya8219
    @pulisurya8219 8 років тому +88

    naaku manasu bagalekunte e cinema chusthe chala relief ga untundhi. antha super cinema pavan kalyan gaaru. .

  • @anandaraosunnapu559
    @anandaraosunnapu559 4 роки тому +349

    ఇదే సినిమా ఈ టైం లో వచ్చుంటే మొత్తం ఇంత వరకు ఉన్న INDUSTRY RECORDS అన్ని తిరగరాస్తుంది....

    • @pravinkumartj461
      @pravinkumartj461 3 роки тому +3

      This is tamil movie remake
      Love today- starring vijay ❤

    • @SivaKumar-oy7zr
      @SivaKumar-oy7zr 2 роки тому +1

      It's true bro💖💖💗

    • @nagarjunpolam8561
      @nagarjunpolam8561 2 роки тому

      Yes.. Bro..

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 2 роки тому +4

      ENNI CINEMAS VACHINNA EE SUSHWAGATHAM MOVIE KI PRESHAKULA ABIMANAM THAGHALEDHU.

    • @KumarKumar-j5j
      @KumarKumar-j5j 5 місяців тому

      ఇ మూవీ ఇప్పుడు వస్తే అట్టర్ ప్లాప్ అవుతుంది... అప్పుడు జనరేషన్ లో బ్లాక్ బస్టర్ అప్పటి కాలేజీ టైమ్ లోఎప్పుడు సెలవు వస్తదా అని ఎదురు చూసే వాళ్ళం .... ఎవరిగ్రీన్ మూవీ" సుస్వాగతం'

  • @mallesham433
    @mallesham433 7 років тому +91

    Remembering my childhood days....audio songs playing to tape recorder daily listening for this movie songs...super movie..

  • @mnagaraju6697
    @mnagaraju6697 Рік тому +30

    ఇన్ని సంవత్సారాలు ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదు అనిపిస్తుంది

  • @02ramakrishna46
    @02ramakrishna46 3 роки тому +37

    My all time fav movie... Pawan anna acting next level.. Climax spr... Music awsome.. Watching ñ th time... 😘😘😘

  • @dammunani5051
    @dammunani5051 4 роки тому +830

    హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్

  • @velpulakrishna5317
    @velpulakrishna5317 5 років тому +56

    Yedipinchesav. Kada boss..
    Yenni sarlu chusina .chusina prathisari.yedchesa...
    Great sir me acting...

  • @Venkatesh-fe5uc
    @Venkatesh-fe5uc 5 років тому +66

    సంధ్య కంటే ఫ్రెండ్ ని లవ్ చేసినా బాగున్ను గణేష్ 😫 లాస్ట్ సాంగ్ మాత్రం ఏడుపు

  • @NatureWorldlove
    @NatureWorldlove 3 роки тому +116

    After 23 years...still having Same Crazy and Same Love ❤️ #Powerstar

  • @sathyasailaja
    @sathyasailaja 2 роки тому +77

    Spr movie 2023 లో చూస్తున్న వాళ్ళు 👍

  • @unknown....person8566
    @unknown....person8566 5 років тому +884

    Power Star Fan's Ekkada okaa Like vesukondi

  • @sapavathanuma2129
    @sapavathanuma2129 6 років тому +120

    I am MB fan but PK thammudu,suswagatham,Khusi,Tholiprema all time my favorite movies

  • @nenubandelaeditions4372
    @nenubandelaeditions4372 3 роки тому +50

    ఈరోజు (2021 ఏప్రిల్ 2)
    టైం.
    02:00 a.m ఈ సినిమాను చూసాను....
    బాగుంటుందని తెలిసినవాళ్ళు చెబితే నైట్ మేల్కొని మరీ చూసా........
    సినిమా వివరించలేనంత బాగుంది.......
    👌
    ఫిదా.............
    అయిపోయా 🙏

  • @sirisalaramesh6350
    @sirisalaramesh6350 3 роки тому +14

    క్లైమాక్స్ అదిరింది పది నిమిషాలు తండ్రి సెంటిమెంట్ ఏడుపు ఆగలేదు సూపర్

  • @lingamdevi4284
    @lingamdevi4284 11 місяців тому +48

    2024లో సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు

    • @nmeghana46
      @nmeghana46 5 місяців тому +1

      Heart touching 😫🥹

    • @begarisiril2945
      @begarisiril2945 4 місяці тому

      🎉

    • @rtcravi3992
      @rtcravi3992 4 місяці тому

      August 15 th ...2024 Evening ...5 : 15 PM ki,,,Eee Suswagatham Movie lo,,,Flagday...Scene Chusanu Brother 🕉️🕉️🕉️

  • @kannasmiler183
    @kannasmiler183 9 місяців тому +37

    2024 లో ఎంత మంది చూస్థునారు❤❤❤❤

  • @mallasrinivasarao364
    @mallasrinivasarao364 5 років тому +17

    We miss you pawan kalyan garu, ఇంత సహజ ంగా నటించిడం మీకే సాధ్యం

  • @Sravanthivdpl
    @Sravanthivdpl 2 місяці тому +3

    ఇలాంటి పాటలు ఒక్కసారి విని ప్రాణాలు విడిచిన అదృష్టం, వడ్డేపల్లి రాజు

  • @shadowrajshadowraj4488
    @shadowrajshadowraj4488 2 роки тому +18

    నేను కూడా ఒక అమ్మాయిని మనసారా ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి ఒప్పుకునే అంత వరకు ఆమెనే ప్రేమిస్తా నాది నిజమైన ప్రేమ ప్రేమిస్తే ఒక్కర్నే ప్రేమించండి రోజుకు ఒక్కరినీ ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు🙂🙂

  • @MisanthropeAwaitingBliss
    @MisanthropeAwaitingBliss Рік тому +7

    The movie conveys a judgement that is unfortunately the truth about todays society! It’s not just about love but it scratches the surface of feminism vs Masculinity on the topic of one-sided effort in love.
    It’s too complex to convey the spirit of this story! Eternally grateful to Pawan Kalyan for enabling this gem. Prakash Rajugaru! Amazing acting as usual but I felt you were more involved in this.
    My nostalgic forever bad guy: Anthony aka Raghuvaran sir showed something special in his performance cos there’s not one clip but whenever he is shown the aura of the story comes alive with restrained strength in his character!

  • @Soulo_Sreeni
    @Soulo_Sreeni 6 років тому +38

    inni rojulu e movie endhuku chudaledu ani badha padutunnanu. what an epic movie and heart touching acting by Pawan kalyan garu and Raghuvaran garu . Now a days ilanti movies enduku ravadam ledu ? Great movie with great message

    • @mahesh7995
      @mahesh7995 2 роки тому +1

      Same Nanu kuda movie super❤❤❤

  • @karthikreddy7060
    @karthikreddy7060 6 років тому +116

    I'm NTR fan..but pawan kalyan garu elanti movies teesaru kabatti no.1 position lo vunnadu

    • @narennaresh7553
      @narennaresh7553 4 роки тому +3

      Avunu jai NTR annaya ✊✊✊

    • @thipperudrappas2781
      @thipperudrappas2781 4 роки тому +5

      Super bro thank you so much.. your compliment.

    • @iasaspirant1441
      @iasaspirant1441 3 роки тому +4

      Nice compliment broh

    • @chandu.mchandu9855
      @chandu.mchandu9855 3 роки тому +4

      thank you bro pavan kalyan gaariki helping nature ekkuva andhuke ayanaku devotes ga vuntamu

    • @pawannaveen8608
      @pawannaveen8608 3 роки тому +2

      Iam caring for those climax sence 🙏🏻🥺🥺🥺🥺

  • @rajeshmadhasu5247
    @rajeshmadhasu5247 4 роки тому +353

    నాకు సినిమా క్లైమాక్స్ చూస్తున్న అంత ఏడుపు వచ్చింది ఎందుకంటే మా నాన్న లేరు అ బాధ నాకు తెలుసు 😢😢😢😢😢😭😭😭

    • @madhuganravikumar1613
      @madhuganravikumar1613 3 роки тому +4

      Don't fee that always be happy

    • @narendraindra740
      @narendraindra740 3 роки тому +3

      Don't worry brother.....

    • @chintadaraviteja1335
      @chintadaraviteja1335 3 роки тому +7

      బాధ పడకు బ్రదర్, డ్యూటీ ఐపోయిన తర్వాత అందరం వెళ్లిపోవాల్సిన వాళ్ళమే😢

    • @sandeepkumarm.s6928
      @sandeepkumarm.s6928 3 роки тому +6

      Naku ma Nanna ledu Anna... thana viluva ento evry second everyday telusthundhi

    • @pravinkumartj461
      @pravinkumartj461 3 роки тому +2

      Tamil movie remake

  • @ashokponneri1858
    @ashokponneri1858 Рік тому +10

    ఎన్ని ప్రేమ చిత్రాలు ఉనా ఎని చిత్రాలు వచినా సుస్వాగతం తరువాతే నిజమైన ప్రేమ అంటే ఇదే

  • @abhishekabhi732
    @abhishekabhi732 3 роки тому +38

    This climax is the best climax in history of tollywood......
    I'm your die hard fan pawan sir

  • @puttamguruteja1805
    @puttamguruteja1805 6 років тому +29

    superb movie..forever.
    elanti real love stories ippudu ravadam lefdu..ade ee cinema ippatlo vachunte all records matram ee "suswagatham" ki matrame sontham...

  • @rajureddy7861
    @rajureddy7861 4 роки тому +159

    Annaya mve 2020 lo chuse valu Like vesukondi

  • @jaisairam2197
    @jaisairam2197 3 місяці тому +3

    ❤❤❤హీరో హీరోయిన్ లు ముట్టుకోకుండా ఆ డాన్స్ లు ఏంటో అసలు ఇపుడు సాధ్యం అవుతుందా మల్లి ఆ సినిమా లు వస్తాయా

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 3 роки тому +12

    Pawan kalyan gari acting ku Fida aypoina.. all time best movie in Telugu industry.. oka goppa love story ❤️❤️❤️❤️❤️

  • @rupesh2324
    @rupesh2324 5 років тому +21

    Climax keka ante.. 100 times chusina kotthaga untadi.. superb..

  • @ravikiranbandaru835
    @ravikiranbandaru835 9 років тому +311

    మా నాన్న కి నేను అంటే చాల ఇష్టం మా నాన్న గారు ఏం పని చెప్పిన చేసి వాడిని కాదు అయిన మా నాన్న కు కోపం vachedhe కాదు 2013 నా డిగ్రీ కంప్లిట్ aindhe తరువాత మా నాన్నగారి తో vavasayam low helping chesyvadene అప్పుడు నాకు అనీపిచింది మా కోసం మా నాన్న ఇంత కష్టం చేస్తున్నాడా. అప్పుడు నాకు అనీపిచింది studdy chesthunnapdu manku a kastam teleadhu.okka sari studdy discontinue chesthy manam dhynelow vijaym sadichalam.

  • @jioganesh3499
    @jioganesh3499 8 років тому +257

    Nijaythiga preminche vallani premincharu mosam chesevallani premistharu very nice movie

  • @satishyadav1206
    @satishyadav1206 Рік тому +13

    తండ్రి కొడుకుల మధ్య ఒక గొప్ప బంధం ఎలా ఉంటే జీవితంలో కొడుకు గొప్ప స్థాయికి వెళ్తాడో చూపించే ఒక మధురమైన కావ్యం ఈ సినిమా........

  • @gasiramdhanavath9375
    @gasiramdhanavath9375 2 роки тому +4

    Naku ooha telisinappati nundi suswagatham movie chustunna...chustune unna ..all time my favourite movie ..final ga adipinchesaru love U pspk ❤️✊❤️

  • @gnreddywings
    @gnreddywings 4 роки тому +39

    Beautiful movie with a great message to youngsters. It reminds me of 1997-98 ;-)

  • @iconchanel3552
    @iconchanel3552 3 місяці тому +12

    2024 /lo chusina vallu

  • @Govindaanvesh
    @Govindaanvesh 2 роки тому +11

    నా ఫేవట్ సినిమా .నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం

  • @anilgowdaperu4172
    @anilgowdaperu4172 Рік тому +7

    2023 లో ఈ సినిమా చూస్తున్నాను పవర్ స్టార్ కి నేను పెద్ద ఫ్యాన్

  • @shekarsreelashmidevinamhas2016
    @shekarsreelashmidevinamhas2016 2 роки тому +13

    ನೂರು ಸಲ ನೋಡಿದರು ಬೇಜಾರ್ ಇಲ್ಲ ಸೂಪರ್ &ಸೂಪರ್ ಮೂವಿ 💞🌹❤️👌👍🙏

    • @lokeshn424
      @lokeshn424 Рік тому

      Power ⭐ fan from Karnataka

    • @rajeshkuppasta7092
      @rajeshkuppasta7092 Рік тому

      ಹೌದು ಎಷ್ಟು ಸಲ ನೋಡಿದ್ರೂ ಬ್ಯಾಸರ ಆಗಲ್ಲ

  • @sainadhjampala6649
    @sainadhjampala6649 9 років тому +85

    I love this movie I love pawan kalyan
    neenu ee movie 50 times chusanu

  • @tourfriends4941
    @tourfriends4941 2 роки тому +7

    Premantay istam unnapudu nuvvantay Naku chala istam ippudu premay nacchadam ledhu nuvvu ela nacchutav
    Powerstar 🙏🙏 what a epic dialogue ❤️❤️❤️

  • @iamcommenman8330
    @iamcommenman8330 6 років тому +153

    Ammayilaku nithiga nijayithiga premiche Abbayilanu nammaru. Prema peru chepi 👉kadupu👈chesi paripotaro vallanu nammutaru .......kontha Ammayilu matrame prema kosam entha duramaina vastaru .....LOVE YOU PAWAN .good message movie

  • @tharuntharun7920
    @tharuntharun7920 Рік тому +21

    2023 lo ఎంత మంది చుస్తునరు 🎉🎉❤❤❤

  • @bhargavt6759
    @bhargavt6759 Рік тому +7

    అన్నయ్య ఈ మూవీ తో తన స్థాయి తెలుస్తుంది

  • @Mr.Vijay_Arya
    @Mr.Vijay_Arya 6 років тому +149

    Very exlnt climax very heart touching😔😔😔 my father is expire: 😔😔😭

  • @konaanjaneyulukonaanjaneyu4583
    @konaanjaneyulukonaanjaneyu4583 6 років тому +9

    కన్నవాల్లకన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కోసం చూస్తున్నారు కాని కేవలం తమ అవసరాలకోసం అబ్బాయిలను అట బొమ్మలా ఆడుకుంటున్నారుఈ అమ్మాయిలు చివరకు మిగిలేది కన్నీళ్లే కనిపిస్తున్నాయి వాళ్లు మాత్రంఎలా సంతోషం గా వుంటున్నరూ ఎంత ఆలోచించినా అర్థం💔💔💔💔💔💔 కావట్లేదు నిజంగా ఈ సినిమా చాలా బాగుంది

  • @srikanththanamu6090
    @srikanththanamu6090 5 років тому +33

    Elanti daddy prathi okkariki undali

  • @mohanarangapolaki9099
    @mohanarangapolaki9099 3 роки тому +3

    ఎన్ని సార్లు చూడలో ఈ మూవీ ఎందుకంటే చూసిన ప్రతి సారి ఇంకోసారి చూడలనిపిస్తుంది

  • @SavaraSimhagiri-op2hc
    @SavaraSimhagiri-op2hc 4 місяці тому +2

    సుందరమైన సినిమా ప్రేమ కోసం అద్భుతంగా తీశారు

  • @sriprasanti4108
    @sriprasanti4108 10 років тому +107

    excellent block buster movie suswagatham

  • @babuofficial9430
    @babuofficial9430 7 років тому +26

    hatsoff to Beemineni Srinivasa Rao sir bcz directed by this film

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 роки тому +3

      Vijay Tamil movie Love Today remake

  • @balatarak3965
    @balatarak3965 3 роки тому +7

    Emi emotional movie ra ayya🙏enni days intha manchi movie ni choodkundaa miss aayana🥺 2nd Half😭 BGM🔥Pk🔥

  • @కొణిదలఅభిమానిశశి

    2022 లో కూడా ఏడుపు వచింది బ్రో లవ్ యు నానా i miss you dad 😥😥😥😥😥😥😥😥

  • @edukondalud4855
    @edukondalud4855 4 роки тому +10

    I love is movie 500times chusanu enka chudalanunladi.....💝💑🌻🌨️🌈🦈🧁🥤

  • @bethisandeep1380
    @bethisandeep1380 8 років тому +103

    I LOVE PAWAN
    I AM TELLING THAT I AM GREAT FAN OF PAWAN

  • @rainbowflexlaxman1840
    @rainbowflexlaxman1840 4 роки тому +29

    2020 loo evaru chusaru e movie_ Jai PSPK

  • @sparktouch-
    @sparktouch- 3 роки тому +25

    Watching in 2021 still goosebumps love magic

  • @milkybaisa4697
    @milkybaisa4697 Рік тому +2

    హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగున్నది ఇలాంటి ఆడపిల్లలు పుట్టాలి తల్లితండ్రుల గౌరవం కాపాడాలి

  • @karunat7330
    @karunat7330 4 роки тому +90

    2020 loo move chusina vallu 'like' vesukoni.....

  • @hanumareddy9813
    @hanumareddy9813 10 років тому +79

    Superub acting by raghuvaran really touchs heart we miss u sir

  • @SatishPandu-tk2qr
    @SatishPandu-tk2qr 11 років тому +59

    Excellent movie it touches my heart....... still i'm watching several times

  • @thipperudrappas2781
    @thipperudrappas2781 3 роки тому +6

    Very good film. Very wonderful love story. I love this movie. 23 year's completed. Nammalekha pothunna.

  • @Sravanthivdpl
    @Sravanthivdpl 2 місяці тому +3

    ఇలాంటి సినిమా బహుశా ఇక మళ్ళీ రాకపోవచ్చు

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 4 роки тому +45

    Who's is here on lockdown period

  • @shankar9311
    @shankar9311 5 років тому +38

    Peak emotion of pavan kalyan sir, raghuvaran garu