CM KCR Gets Angry to Reporter's Questions, CM KCR About New Constitution | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2022
  • CM KCR Gets Angry to Reporter's Questions, CM KCR About New Constitution | V6 News
    #CMKCR #Constitution #DrBRAmbedkar
    కేంద్రం అవినీతి బయటపెడ్తా | బిల్లు వందల్లో.. ఛార్జీ వేలల్లో
    • CM KCR Warns PM Modi |...
    బిల్లు వందల్లో.. ఛార్జీ వేలల్లో
    • బిల్లు వందల్లో... ఛార్...
    కేంద్రం అవినీతి బయటపెడ్తా
    • కేంద్రం అవినీతి బయటపెడ...
    పెద్దభక్తులకు విల్లాలు
    • పెద్దభక్తులకు విల్లాలు...
    బెల్లం బంగారం ఎట్లయిందంటే..
    • బెల్లం బంగారం ఎట్లయింద...
    ► Watch V6 LIVE : bit.ly/3F4z0HX
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    Watch V6 Programs Here
    ►Teenmaar : bit.ly/3dVPQwH
    ►Spotlight : bit.ly/3F0PUah
    ►Top News : bit.ly/3GNxdYb
    ►HD Playlist : bit.ly/3F3k259
    ►Headlines : bit.ly/33zby7Y
    ►Chandravva : bit.ly/3q1PxWT
    ►Dhoom Thadaka : bit.ly/3dYFMD7
    ►Bathukamma Songs : bit.ly/30BEBXq
    ►Life Mates : bit.ly/3yErEbW
    ►Death Secrets : bit.ly/3qjVFdp
    ►Telangana Heroes : bit.ly/3dWGroL
    Watch Latest Updates
    ►Covid Updates : bit.ly/323eidl
    ►Entertainment : bit.ly/3E0gizS
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sugureshm1500
    @sugureshm1500 2 роки тому +172

    దళిత సీఎం దళిత బంధు 3 ఎకరాల భూమి ఏమైంది ముందు అది చెప్పు

  • @Rk99838
    @Rk99838 2 роки тому +177

    తాగుబోతులు కు ప్రత్యేక చట్టం రావాలే అంటున్నాం తప్పా 😀😀😀

  • @mahadevsharma1617
    @mahadevsharma1617 2 роки тому +93

    కాక ఇంత తాగి వచ్చిండు... అసలే ఆదివారం 🤗🤗🤗😂😂😂

  • @bshantosh7148
    @bshantosh7148 2 роки тому +154

    దేనినో డైవర్ట్ చేయాలనీ సార్. రాజ్యాంగం మీద కామెంట్స్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఉన్న రాజ్యాంగం కరెక్ట్ గా అమలు చేస్తే సరిపోతుంది. అది చేయరు.

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 роки тому +2

      Unnadhi implement chesthe vide ika cm

    • @indian5064
      @indian5064 2 роки тому +3

      Em ledhu bro konni rojullo jail ki pothadu adhi thelisindi anduke ee drama lu

  • @rajendherraj697
    @rajendherraj697 2 роки тому +82

    కొత్త రాజ్యాంగములో ఓటుకు 10 వేల రూపాలు ఇవ్వాలని అంటున్న తప్పా

    • @anirudhphotography9563
      @anirudhphotography9563 2 роки тому +2

      😂😂

    • @microscience4636
      @microscience4636 2 роки тому +5

      సుపర్ కామెంట్🤣🤣🤣 పది నిమిషాలు అగకుండ నవ్విన బ్రో🤣🤣🤣🤣

    • @korsamallaiah1400
      @korsamallaiah1400 2 роки тому

      😀😀😀😂😂😂😂

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому +1

      Atla annada ra lanj*dka, neku nuvvu srustinchu abadhalu

    • @saikrishnagoud3528
      @saikrishnagoud3528 2 роки тому

      🤣🤣🤣🤣🤣🤣

  • @sayedshaik2952
    @sayedshaik2952 2 роки тому +47

    మార్చ వాల్చింది రాజ్యాంగాన్ని కాదు నిన్ను మార్చాలి

  • @arjunarjunbargava2326
    @arjunarjunbargava2326 2 роки тому +93

    నిజమే డోరా కొత్త రాజ్యాంగం లో ఇంటికి ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఉండాలి వారసత్వం పోవాలి ఇది చెప్పే ధమ్ము ఉందా దొర .

  • @svs7235
    @svs7235 2 роки тому +221

    దేశం గురించి తర్వాత కానీ కొండగట్టు దగ్గర హైవే రోడ్ వెడల్పు కోసం రెండువైపులా కాకుండా ఒక వైపు పెంచమని go ఇచ్చినవ్ ఇది ఇదెక్కడి తిక్క ఎడమ వైపు ఉన్న భూములు అన్ని మీ వారివి అనే కదా రైట్ సైడ్ పెంచుతున్నావ్.రైట్ సైడ్ చాలా మందిమి ఒక గుంట రెండు గుంటలు ఫ్లాట్ కొనేసుకున్నవారు ఉన్నారు అది ఇప్పుడు అమ్ముదం అంటే రోడ్ వెడల్పు కింద పోతుంది అని ఎవరు కొంటాలేరు, కొంతమంది అనారోగ్యం కారణంగా ఇంకొంతమంది కూతుళ్లు పెళ్లిళ్ల కోసం అమ్ముదం అంటే కొనేవారు లేరు ఈ పాపం నీకు తగులద దొర. ఇంత కులపిచి నీకెందుకు అని అందరు అంటున్నారు దొర. వద్దు దొర ఆ రోడ్ వెడల్పు చెయ్ కానీ వన్ సైడ్ పెంచకు నీకు దేవుని మీద నమ్మకం ఉంటే సమానంగా రోడ్ పెంచు

  • @telapatimahendra9903
    @telapatimahendra9903 2 роки тому +98

    తెలంగాణ నీ తాగుబోతుల తెలంగాణ చేసిండు ఇప్పుడు దేశం మొత్తం చేయాలని చూస్తున్నావా

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 роки тому +141

    రాజ్యాంగములో మార్పులు, చేర్పులు, సవరణలు చేయవచ్చు కాని కొత్త రాజ్యాంగం కావాలి అనకూడదు. అన్ని రకాల చర్చలు చేయాలి

    • @raaju.7447
      @raaju.7447 2 роки тому +1

      Em marchodu nuv elage adukko ok na bro

    • @ganapathisharmachinthalapu7369
      @ganapathisharmachinthalapu7369 2 роки тому

      Qqqqq11q11qqqqqaqqaqqaaqq\qqqqqqaqq\qqqqqqqqqqqqqa

    • @ravibakkashetty2330
      @ravibakkashetty2330 2 роки тому

      Good...

    • @Jnanasamajam
      @Jnanasamajam 2 роки тому +1

      CM గారు, మీ కుటుంబ పాలన ఆపేసిన మాట్లాడితే మంచిది.
      అసలు మీరు ఏమేరకు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేశారని మార్చడం కోసం ఆలోచించడం.
      మీరేమి PM కాదు.మీ పరిధిలో లేని అంశాలపై చర్చించి, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి,మీ మనసు ఆగం పాలు చేసుకోకండి.
      దయచేసి ప్రశాంతంగా ఉండండి.

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому +1

      Enduku rayodhu bro rasthe thappemundi
      Untill it supports the majority people of this coutry

  • @sangapakaganesh6429
    @sangapakaganesh6429 2 роки тому +61

    నువ్వు చేసే పనులు సక్కగా చేస్తే.... రాజ్యాంగం మర్చాల్సిన అవసరం ఏంటి... ముఖ్యమంత్రి గారు

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 2 роки тому +84

    ఈడు సమాజానికి ఎంత ప్రమాదకరమైన వాడో సమాజం గుర్తించాలి.,

    • @gopidivenkatreddy2368
      @gopidivenkatreddy2368 2 роки тому +5

      yes Telangana people will shortly decide his future and throw into bay of bengal

    • @TheHitman203
      @TheHitman203 2 роки тому +1

      Nuvvu ne ayya, ne amma ee samajaniki pramadam

    • @sharaths2236
      @sharaths2236 2 роки тому +3

      @@TheHitman203 enduku ra vallu parents emina chesthe nuv puttinava?em matalu avvi??

    • @muralik1567
      @muralik1567 2 роки тому +2

      @@TheHitman203 నీ ఫ్యామిలిని ఏమైనా అన్నాడా? నీ ఫామిలీ గురించి ఎదుటి వాళ్లు కూడా ఇంకా బాగా మాట్లాడగలరు 🤝🙏

    • @muralik1567
      @muralik1567 2 роки тому +4

      @@gopidivenkatreddy2368 సార్ మీరు తగ్గ వద్దు మిమ్మల్ని ఏమైనా అంటే
      మేం ఊరుకోం మీరూ పుచ్చ పగిలే సమాదానం ఇవ్వండి 🙏🤝🎉🇮🇳✌

  • @anilyadavpagala7060
    @anilyadavpagala7060 2 роки тому +49

    ఈ బట్టెబాజ్ గాడు సీఎం గా ఉండగా మన బ్రతుకు లు మారుతాయా

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому +5

      Aiythe Bihar ki po

    • @ravim81
      @ravim81 2 роки тому +2

      Babu Anil kashtapadi chadhuvu... Cm marithe nee brathukulu maramadham kaadhu.. BJP adhikaaram loki vasthe central la BJP dabbulu.. nealanti vallaki gundu kotti ikkada paisalu theskopotharu... Appudu nuvvithav batte baaj gaadivi...

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 2 роки тому

      Arei vaari gorlisthe Ammukoni dheggithinnaru nuv matladuthunnavara ♥️de ga . KCR aathulakunna vayasu ledhu neku,, matladina point la yemanna thappunte dhani midha comments pettu anthegani esonti picchi picchi comments pedithe gu la thantharu jagrattha bidda 😡😡😡

  • @maheshg2922
    @maheshg2922 2 роки тому +42

    విలెకరును బయపెట్టిన KCR సార్ ప్రశ్నలు అడిగే హక్కు కుడా లేద సార్ లేద మీకు సమాధానం చెప్పడం రాకనా మీరు మార్చే రాజ్యాంగంలో ప్రశ్నలు అడుగోదు నెను ఏది చెపితే అది రాయాలి అని ఉంటుంది కదా సార్

    • @sreedhar480
      @sreedhar480 2 роки тому +1

      nizam sarkar

    • @shreayanch3032
      @shreayanch3032 2 роки тому +1

      Ahamkaram samdanam cheppe vidanam chala tappu...everu prasnichavadda ruler sir

  • @ramuyadav7522
    @ramuyadav7522 2 роки тому +96

    What a covering sir.... You are the best to do that.

  • @aynshorts2984
    @aynshorts2984 2 роки тому +82

    When I ask any question to my telugu teacher she also scolds me like this 😂😂

  • @mohanbetham6451
    @mohanbetham6451 2 роки тому +22

    మాట్లాడితే రివర్స్ attak చేసుడేనర హౌలగ..... రిపోర్టర్s కి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వవరా బోసిడికే....

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 2 роки тому +53

    రాసుకొ రాసుకొ రాసుకోవడం తప్ప నాకేమీ తెలియదు మహారాజా దోరపాపము పడలి దోర వుంటే నే మెలు మాఫీ పయ జాగ్రత్త జనాభా

    • @mkshuresh212
      @mkshuresh212 2 роки тому

      book rasi amazon lo pettu egavadi egavdi kontaru....

  • @chandupodeti0684
    @chandupodeti0684 2 роки тому +25

    ఈ ఎనిమిది సంవత్సరాల నుండి మీరూ దళితులకు చేసింది ఎం ఉంది చెప్పండి అన్ని చెప్పడం తప్ప చేసింది ఎం లేదు

  • @svs7235
    @svs7235 2 роки тому +64

    దొంగలే నీతులు మాట్లాడుతున్నారు కలి మాయ,కలికాలం అంటే ఇదేనేమో

  • @tendulkar4182
    @tendulkar4182 2 роки тому +53

    కొత్త రాజ్యాంగం అవసరం లేదు
    కొత్త పెన్షన్లు , jobs , రుణమాఫి కావాలీ

  • @balramgayathri8632
    @balramgayathri8632 2 роки тому +20

    ఇంకా ఇట్లానే ఉంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది పరిపాలన వద్దు నువ్వు వద్దు

  • @pathribhasker6424
    @pathribhasker6424 2 роки тому +25

    రాజ్యాంగం మార్పు అవసరం లేదు .. ముందు ఉన్న రాజ్యాంగాన్ని అమాలు చేయండి ..అవసరం అయతే సవరణ చేయండి ..

  • @dakkamukka2679
    @dakkamukka2679 2 роки тому +41

    దొరలు పోతే మీరు చెప్పిన రాజగం వస్తది మా ప్రవీణ్ సర్ కి ఈ తెలంగాణా ని ఇచ్చి చూడు ప్రపంచ దేశాలు మనల్ని చూస్తాయి🇪🇺 jai bheem 🐘🐘🐘🐘🐘🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺

    • @gangaramgoda3619
      @gangaramgoda3619 2 роки тому +3

      వీడేంది.... ఇచ్చేది.. మనం (ప్రజలే).. బీఎస్పీ కి పట్టం కట్టి.. RSP గారిని సీఎం గా కూర్చో బెట్టి.. అభివృద్ధి పథంలో సాగల్సిందే... 👍👍

  • @user-iu3pu5rq7u
    @user-iu3pu5rq7u 2 роки тому +28

    వాని బొంద అది జరిగే పని కాదు

    • @TheHitman203
      @TheHitman203 2 роки тому +2

      Ne bondha, nethoni kakapovachu, KCR thoni aithadhi

    • @user-iu3pu5rq7u
      @user-iu3pu5rq7u 2 роки тому

      @@TheHitman203 kcr ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక సేవకుడు మాత్రమే...ఎవరైనా ప్రశ్నిస్తారు...కానీ నన్ను నువ్వు ప్రశ్నించే హక్కు లేదు ముందు అది తెలుసుకో...

    • @telugugovtjobsinfo8773
      @telugugovtjobsinfo8773 2 роки тому +3

      @@TheHitman203 రాజ్యాంగం జోలికి వస్తె 1947 నాటి పరిస్థితులు తప్పవు

    • @user-iu3pu5rq7u
      @user-iu3pu5rq7u 2 роки тому +3

      @@telugugovtjobsinfo8773 tq రాజ్యాంగానికి సపోర్ట్ గా మాట్లాడినందుకు

    • @veeru576
      @veeru576 2 роки тому +2

      Kcr siru poyyi afganisthan lo kotha rajyangam cheyyandi papam vallaki eam thelvaka picholekka thiruguthunnatu . Maku india anni bagane unnay

  • @mudherlateeki162
    @mudherlateeki162 2 роки тому +15

    కొత్త రాజ్యాంగం ల no1 భారతదేశండ్ల ప్రతిఒక్కరు మార్నింగ్ లేవగానే 90ml తాగాలి అది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి రపిస్తాడు కేసీఆర్ ktr

  • @aniltotamalla4612
    @aniltotamalla4612 2 роки тому +62

    నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు మీరు
    ఏడు సంవత్సరాలలో మీరు ఎంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు చెప్పండి సార్ కొంచెం
    తెలంగాణ సాధించానుతెలంగాణ సాధించాను సాధించాను అని చెప్తున్నావు
    మీ కుటుంబం మొత్తం తెలంగాణా మీద పడి దోచుకు తింటున్నారు దొంగలాగా
    సిగ్గు శరం నీకు లేదు పాతబస్తీలో ఏం జరుగుతుందో కళ్ళు దొబ్బినయ
    బంగ్లాదేశ్ వాడు వస్తాడు రోహింగ్యా వస్తాడు
    ఇక్కడ ఉన్న హిందువులకి రక్షణ లేదు కానీ నువ్వు మాత్రం గొప్పలు చెప్పుకునే బతుకుతున్న

    • @bandarinanigoud7356
      @bandarinanigoud7356 2 роки тому +1

      Niku mind ledu anukuntha brother

    • @narayanav1506
      @narayanav1506 2 роки тому

      దేశమే మోడీ దివాలాతీపిచ్చి ప్రయివేట్ పరం చేస్తుంటే రాస్త్రంలో గవర్నమెంట్ జాబియాడుగుతున్నావు మోడీ ఏమి అభివృద్హి దేశంలో చేసిండు ఎక్కడ చేసిండు చెప్పు ఓల్ సెల్గ్ ఇండియాను ఆధాని అంబాని లకు అమ్మేసిండు అందులో ప్రయివేట్ జాబ్ చేసుకో నిసర్టిఫికట్ మీద ఆవిలేకరి వక్రీకరించి అడిగే ప్రశ్నకు కెసిఆర్ సరిగ్గా బుధ్హి చెప్పిండు

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 роки тому

      @@narayanav1506 abbo yenta divala teesindi cheppagalava .!?

  • @AVM1985
    @AVM1985 2 роки тому +20

    మందు అమ్మవద్దు అని రాజ్యాంగం లో రాయాలి అప్పుడు మందు దొరకకుంటే తెలుస్తది నీకు.. 😄😄😄

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому

      Neku kuda telusthadi

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 2 роки тому +1

      Ninu yevdra vachi tagamandi , faltu

    • @AVM1985
      @AVM1985 2 роки тому

      ఎం బయ్యా ఎం మాట్లాడుతున్నావు? ఫాల్తు అని evarini అంటున్నావు?

  • @dakkamukka2679
    @dakkamukka2679 2 роки тому +14

    ఓటు కి ఆరు వేలు తప్పా😂

  • @user-iu3pu5rq7u
    @user-iu3pu5rq7u 2 роки тому +37

    అవన్నీ సవరణల ద్వారా చేర్చుతారు....దీనికే డిబేట్ ఏందిరా బాబు...

  • @mudampelliram6074
    @mudampelliram6074 2 роки тому +13

    60 ,70 వేల పుస్తకాలు చదివిన మేధావి kcr 😁

  • @pvyadav3292
    @pvyadav3292 2 роки тому +7

    రాజ్యంగం విలువ ఏందో
    నీకువచ్చే ఎలక్షన్ల ల్ల చూపిస్తం
    తాత
    విలేకర్లను ప్రశ్నలు అడగకుండ భయపెడ్తున్నవు కద
    నువ్వు వచ్చేఎలక్షన్ల ఓట్లు ఎట్లఅడుగుతవో
    చూస్తం

  • @Samhita2019
    @Samhita2019 2 роки тому +12

    ముందు నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది దీని గురించి మాట్లాడు

  • @arjunarjunbargava2326
    @arjunarjunbargava2326 2 роки тому +8

    ఉరికి ఇంకో వైన్స్ లు కావాలి తప్ప

  • @srinivasvlogs23
    @srinivasvlogs23 2 роки тому +22

    సోలార్ పవర్ వచ్చినంక ఇప్పుడు 2-3 రూపాయలకు యూనిట్ దొరికే కరెంటు కు ఇంకా మాదగ్గర 6 నుండి 8 రూపాలు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పు.

  • @shivakris1201
    @shivakris1201 2 роки тому +13

    19%unna dalithulaku ni cabinet lo entha mandhi unnaru

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +50

    *ఐయామ్ Kcr my తొర్రలు my ఒర్రుడు* అనే టైటిల్ తో ఒక మంచి బుక్ రాబోతున్నది త్వరలోనే 🤗🤗🤗👍

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 2 роки тому +12

    ఇలాంటి సీఎం ఉండటం మన కర్మా ఇలాగే ఊరుకుంటే....
    ....అందరినీ పిచ్చోలను చేస్తాడు

  • @onoex786
    @onoex786 2 роки тому +22

    Constitution is ammended 104 times. Nothing new.
    If 2/3 rd members agree in parliament, constitution can be changed completely.
    No need of any debate.

    • @raaju.7447
      @raaju.7447 2 роки тому

      Are puka 104 times marcharu adi valla convinence kosam ade vallaki prbm unai marchutara ayya

    • @onoex786
      @onoex786 2 роки тому +3

      @@raaju.7447 nee pellam puku la na modda.. 2/3 rd majority unte members edhi anukunte adhi cheyachu

    • @VinayMuthoju
      @VinayMuthoju 2 роки тому +1

      @@raaju.7447 mee feelings and expressions neat ga kuda cheppa vachu brother. Anavasaranga Enduku bad words.

  • @ashoku5102
    @ashoku5102 2 роки тому +3

    ఏడున్నయ్ సారు అందరికి 150 ఎకరాల ఫార్మ్ హౌస్ లు.? మాకు గజం భూమి లేదు.

  • @Ganesh-yh8vf
    @Ganesh-yh8vf 2 роки тому +55

    Ambedkar made a beautiful constitution in such a way that we can amend necessary laws, we can add new laws and we can remove existing laws
    So why there is a need of changing constitution????

    • @princetarun2206
      @princetarun2206 2 роки тому

      90% perfect but have to make few changes as equality

    • @sreedhard1962
      @sreedhard1962 2 роки тому

      This is absolutely correct but this should be start from one genuine person unlike from these fake selfish leaders.

  • @Shivaan554
    @Shivaan554 2 роки тому +35

    Rip trs kcr

  • @AVM1985
    @AVM1985 2 роки тому +98

    BJP, TRS రెండు ఒక్కటే అని అందరికి అర్ధం అయ్యింది.

    • @saighay3427
      @saighay3427 2 роки тому +14

      Congress na bulla LA party

    • @Janakiram9197
      @Janakiram9197 2 роки тому +5

      Yela ardam ayindi baii cheppu

    • @mdmustakdsp93
      @mdmustakdsp93 2 роки тому

      Yes l will understand before bro

    • @ATNR.B8886
      @ATNR.B8886 2 роки тому

      Yes

    • @mandadishravankumar3319
      @mandadishravankumar3319 2 роки тому +2

      No wrong comment.Congress gurinchi matlaadite CM ki enduku yedupu vastundi.Congress and TRS rendu okate ani prove ayyindi kcr comments tho.Rahul Gandhi ki ee desham lo manchi jarigithe prati daani ki proofs kaavaali antaadu deshaani ki chedu jariginappusu proofs istaamu anna teesukodu adagadu.Rahul Gandhi kcr mentality okate.

  • @air6276
    @air6276 2 роки тому +11

    Before commenting on the constitution, let the constitution be taught in schools and colleges syllabus and the coming future generation will decide about further processes.

  • @koyyanaresh7101
    @koyyanaresh7101 2 роки тому +7

    నువ్వు ముందు రాజ్యాంగం చదివినవా నువ్వు చెప్పేవి అన్ని రాజ్యాంగం లొ ఆల్రడీ ఉన్నవి వాటిని మీరు అమలు చేయండి అధికారం లో ఉన్నది మిరే అది మర్చిపోయి మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావ్

  • @RgvPhilosophy
    @RgvPhilosophy 2 роки тому +12

    Dalitulani vadukuntunadu clear ga kanipistundi matalalo

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 2 роки тому +32

    మొత్తం రిజర్వేషన్ అనేది తీసేస్తే భారత దేశం నంబర్ 1 స్థానం లో ఉంటది.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 роки тому

      Avunu yee tokkalo sentiments undavu , appudu dalitula peru cheppukune naata kaalu taggutai. Chastunnam choodaleka .. ento anni govt lu dalitula kosame tannukuntai , kaani yenni govt lu change ayina aa dalitulaki nyayam jaragadu , satisfaction undadu. Vaallu matam maarchukovatam maanukoru , upper cast la ni titti kovatam maanaru . Em chesaru maaku ane dialogue vadalaru, mari dalitula ki nijam ga nyayam jaragatam Leda , govt la problem ah yinka aa demudike teliyaali. Election time lo maatram yee naatakaalu chooda leka chastunnam .cha cha

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 2 роки тому +13

    రాజ్యాంగాన్ని మార్చుడుకు.. హైవే మీద ట్రక్కు స్పీడుకి, గూడ్స్ రైలు స్పీడుకి సంబంధం ఎంటో నాకు అర్ధం కాలేదు...

    • @mamidi751
      @mamidi751 2 роки тому +1

      తగుబొథొని మాటలకు అర్ధం ఎముంతధి..బ్రో😂

  • @Marvel-4145
    @Marvel-4145 2 роки тому +26

    ముందు తెలంగాణ గురించి ఆలోచించు తరువాత బయట రాష్టాల గురించి మాట్లాడు అయినా నీ వాల్ల తెలంగాణకు ఎం ఉపయోగం లేదు .......

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому

      Aiythe Bihar lo up ko pora nayna

    • @Marvel-4145
      @Marvel-4145 2 роки тому

      @@raviteja7792 nuvvu Kuda natho Ra Ra na mda pattukoni

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому

      @@Marvel-4145 Naku upayogam ayindi ra lanja, neku kaledu kabatte nuv velli a modi modda kuduv

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому

      Ayina repu up lo odipothe sakkaga aiythru me kamalam kukkalu andaru

    • @maheswararaoallabhani4894
      @maheswararaoallabhani4894 2 роки тому

      @@raviteja7792 up lo gelisthe Mee kcr em aithadu.

  • @gouthamraj4963
    @gouthamraj4963 2 роки тому +9

    Masth coverup cheshav kani avvatle.
    Nammakam ledhu dhora 🙏🙏

  • @pgrao2342
    @pgrao2342 2 роки тому +6

    ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం లో యే రోజు పాల్గొని వారు, మీ కేబినెట్ లో ఒక్క ఉద్యమ నాయకుడు లేరు.. రాజ్యాంగ అమలు యెక్కడ చేస్తున్నారు సారు

  • @jaswanthgajula9663
    @jaswanthgajula9663 2 роки тому +10

    KCR garu ambedhkar gari spirit miru telanganalo implement cheyandi kada...

  • @suryavamshishilpa8195
    @suryavamshishilpa8195 2 роки тому +15

    మేము కూడా కొత్త ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం తప్ప 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @umarani5602
    @umarani5602 2 роки тому +16

    KCR sir Telangana issue solved chesuko Tharava country chudam
    Modi chala chestunaru le

    • @maheshgugulothu6829
      @maheshgugulothu6829 2 роки тому

      M chesadu ra modi

    • @maheshbabumanikanti9712
      @maheshbabumanikanti9712 2 роки тому +1

      @@maheshgugulothu6829 kcr em chesadoo cheppu

    • @raviteja7792
      @raviteja7792 2 роки тому +1

      Ha chesthundu, chalane
      Privatization chesthundu, Ambani adani ki ammesthundu deshanni
      Mathathatva vidveshalu rechagoduthundu
      Rastrala madhya chichu pedthundu
      Hindutvam peru meda pabbam gaduputhundu

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому

      Telangana issues kuda, desham యెక్క issues ne idiots.....

    • @maheshgugulothu6829
      @maheshgugulothu6829 2 роки тому

      @@maheshbabumanikanti9712 em cheyatleda bro modi em chesaru chepu enni Universities katinchadu enni hospitals katinchindu enni industries ni government lo kalpindu ma lanti engineers badha niku em ardham avudhi
      Farmers enta Mandi chanipoyaro telusa oka cheta policy valla 😭

  • @naveenthalla6158
    @naveenthalla6158 2 роки тому +3

    100% correct..must to change indian constitution

  • @rajugandham3887
    @rajugandham3887 2 роки тому +3

    కచ్చితంగా రాజ్యాంగ మార్పు జరగాలి...జై హింద్ జై అంబేత్కర్

  • @praneeth-mv2fz
    @praneeth-mv2fz 2 роки тому +6

    Ambedkar symbol of knowledge in world , no 1 scholar in world(google), makers of universe as per Oxford list, doctor all science as per London school of economics, person who has most number of statues in world, greatest Indian, master of 64 subjects, master of 9 languages, person who studied all religions in world, viswaratna, bharatratna, mahatma - ambedkar is equal to 1000 scholars and 100 graduates, noble prize winner amartya sen - ambedkar my father in economics, world's biggest jayanthi ambedkar jayanthi, no 1 talented person as per Cambridge university year 2011,his teachers mahadev ambedkar Brahmin(school teacher), lord Buddha, eyannakana thopu person ni chupinchadi Apudu rajayangam marchudam, many countries treat ambedkar as god, Vaishnavism vigrahalu katadam kadu, lingayath, Buddhism telusukondi u will know who is better, ambedkar records break chesina man ni chupinchadi

  • @KrishnaKola2081
    @KrishnaKola2081 2 роки тому +2

    మార్పు మంచిదైతే ఏందుకు వద్దు ? ఖచ్ఛితంగా మార్చాలే & అంతే చిత్తశుద్దితో మన పాలకులు అమలు చేయాలే, అప్పుడే అంబేత్కర్ గారి ఆశయాలు నేరవేరుతాయి.

  • @VenkyEdelli
    @VenkyEdelli 2 роки тому +2

    Kcr అన్నది rt but దళితలు హక్కులు కలరకుడ్డ
    కొన్ని మార్చాలి..

  • @sameer6590
    @sameer6590 2 роки тому +21

    INDIA ABSOULTLY NEED NEW CONSTITUTION.
    MANY OF THE COUNTRIES DID IT AND THEY SUCCEEDED.
    WE ALSO NEED NEW ELECTION WAY AS OF USA. SO THAT THERE WOULD BE NO POLITICAL PARTIES.

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 роки тому +2

      No political okay bt Rajyangam ni ful ga implement chesthe a prblm undadhu Dhanni addukunedhi villu alantidhi ippudu kotha dhi anta unnadhi implement chesthe vide eppatikaina cm ika

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 роки тому +1

      In new constitution india will be hindus country is that ok for u brother .

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 роки тому

      @@keerthikameswari4994 yeah andhuke new avsrm le nd Fst unnadhi implement chesthe chalu

  • @vinodgoud6142
    @vinodgoud6142 2 роки тому +16

    BC లు CM కావాలి
    Jai Telangana
    Jai bharat 🙏
    Jai BJP 🙏

  • @kartheeknandini3767
    @kartheeknandini3767 2 роки тому +2

    కొత్త రాజ్యాంగంలో ఎమ్మెల్యేల కి ఎగ్జామ్స్ పెట్టి పాస్ అయితేనే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అని కొత్త రాజ్యాంగం లో

  • @djsainirmal
    @djsainirmal 2 роки тому +2

    KCR kaka
    Evvala SUNDAY kada NV enduke pressmet pettinave FULLY DRINK Lo untav kada kaka

  • @akhilvarma573
    @akhilvarma573 2 роки тому +4

    Your the public servant remind that, why you shouting in front of the public, be patient to answer otherwise resign the job sit in your house.

  • @prashanthkayyam4206
    @prashanthkayyam4206 2 роки тому +6

    Thagudu gurinchi rajyangamlo cherustharu

  • @gyaramadhu1439
    @gyaramadhu1439 2 роки тому +2

    ప్రజలు ఓటు తో నే చెప్పాలి సమాధానం

  • @adevikram786
    @adevikram786 2 роки тому +6

    Kotha. Chief minister kavalantunam thappa sir first mana state lo nirudyogula gurinchi alochinchu manadi manam first clean chesukundaam sir tharuvatha vere vala gurinchi alochinchinchandi sir 🙏

  • @raghavuluaeshala4387
    @raghavuluaeshala4387 2 роки тому +11

    దేశాన్ని అమ్మే రాజంగం కవేలే ఈ సారుకు

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 2 роки тому +5

    Yes... It's correct

  • @makecomedys1474
    @makecomedys1474 2 роки тому +4

    As reporter is working is job ask a question ❓
    Why loud voice her
    Unfair KCR

  • @AppleNews9
    @AppleNews9 2 роки тому +1

    Cm కూర్చికి కూడా రిజర్వేషన్ కావాలి,pm కుర్చీకి కూడా రిజర్వేషన్ కావాలె.

  • @shirishayadav0004
    @shirishayadav0004 2 роки тому +5

    Jai KCR sir on fire 🔥🔥

  • @dhanavathkotaiah5916
    @dhanavathkotaiah5916 2 роки тому +4

    Dalith CM annav chesava kachara

  • @rajkirank8291
    @rajkirank8291 2 роки тому

    hey okkappudu Dr.paracetamol,eppudu Dr.rajyagam.....😂😂😂😂

  • @brammi4204
    @brammi4204 2 роки тому +1

    ఒక ఇంటికి నాలుగు ,అయిదు మంత్రులు ఉండదు
    రాయి నువ్వు రాయి 😂
    దళితులకు మూడు ఎకరాల భూమిని ఎక్కడ అని రాయి
    నువ్వు రాయి 😁
    అప్పటి సంపదన ఇప్పటి సంపద కెసిఆర్ sir మీ సంపద
    ఎంత రాయి నువ్వు రాయి 😂😂😁

  • @tendulkar4182
    @tendulkar4182 2 роки тому +22

    Rip kcr trs

  • @ravulasuresh9799
    @ravulasuresh9799 2 роки тому +6

    DALITHULA KOSAM RAJYANGAM MARCHLA .. MERICHINA HAMILU DALITHA MUKYAMATHRI, DALITHULAKU MUDEKARALA BHOMI , DALITHABANDU EKKADAPOYE SARU MALLA KOTHA PALUKU PATTINDU

  • @anandg2303
    @anandg2303 2 роки тому +1

    Sir.. new constitution should be implemented 100%. but the reason is for not giving cm to Dalits,for not giving tickets to telengana sacrifices,for giving seats mla,mlc,mp tickets to own family,for not giving 3 acres land to Dalits.. promises were made by you sir..new constitution should come as you say..

  • @mudherlateeki162
    @mudherlateeki162 2 роки тому +1

    తెలంగాణ ల దళితులు అంటే వెల్మొళ్ళు అని అర్థం

  • @sramana4602
    @sramana4602 2 роки тому +4

    Kcr rajyangam kavali

  • @karipepardhu8324
    @karipepardhu8324 2 роки тому +3

    TS Government vacchi 7 years ithadhi niku eppudu dalithulagurinchi matladuthunnav dalit bandhu yentupaye 102 days ithadhi eppadiki ledhaye Nithulu cheppadam manesi firt notifications nirudyoga bruthi vitisangathi chudu self dabba kottukoku NIV matram malla Telangana lo malli geluvalev jai modi Jai BJP 🔥🔥

  • @yakobuanumula7147
    @yakobuanumula7147 2 роки тому +1

    Bhahujana biddalki malli kukka biscuits 😋

  • @nagarajm6940
    @nagarajm6940 2 роки тому +1

    మేము కూడా కొత్త ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం తప్పా.......

  • @RgvPhilosophy
    @RgvPhilosophy 2 роки тому +7

    Poyi intha yeskoni panduko po kaka, enduku ee racha 😂😂😂😂🍻🍺🍺🍺🍺

  • @akkalajanakiramulugoud8293
    @akkalajanakiramulugoud8293 2 роки тому +3

    "INDIAN CONSTITUTION" is not only for Telangana, it present all over india.

  • @gvr6285
    @gvr6285 2 роки тому +2

    He is mad and speaking without sense. And making us to choose his madness.
    Constitution is spirit, it might prepared in 2 yrs 11 months, but holds the moralities from last 2,500 yrs from Buddhs evolutions,, Britist India periods, and best things chosen from developed countires. These types of counter revolution are always comes when there was revolutution( Bhudda& Ambedkar).
    Jai bhim

  • @pothulapallyraju3146
    @pothulapallyraju3146 2 роки тому +2

    Kotar Thaguthe Telangana Marthadhi 😂😂

  • @venkatalakshmiputcha2439
    @venkatalakshmiputcha2439 2 роки тому +5

    70% assets of rich to be distributed to 90% population. Then put in practice before preach.
    The election enticements at Huzurabad is any example for luring voters. Let all the other constituencies of the state be
    developed in the same tone.
    Impliment what have been promised before writing new constitution.

  • @jaleelbasha760
    @jaleelbasha760 2 роки тому +6

    Jai KCR, Jai jai KCR

  • @sidhunani1534
    @sidhunani1534 2 роки тому +1

    My sapoort CM kcr... Kcr ina chese konni manchi panulu naku telisi navi
    1) 2000 pinchan.
    2)raithu bandu
    3) kalyana Laxmi
    4) curect suply bane untundi
    5) raithu bheema
    6)kcr kit
    7)RTC employees ki muppu tippalu pettina vallaki kallu korukunna dani kante manchi help a chesindu.
    8)COVID time work chesina asha workers salary penchindu.
    Naaaku naa family ki PM modi di 1yr ki 6000 tappa inka em raledu....
    KCR negative points: 1) kcr puttina vlg ke special ga money evvadam...
    2) dalitha bathi ani oka vargam varike varike help ga undatam.
    3) nirudyogula gurinchi pattinchukole adaluy 1% kuda.
    4) nirudyoga bruthi evvale
    5) 3ekarala bumi evvale
    6) dabul bedroom homes konni villege lo kattindru kani katti 1yr complete ina avi alane unnayi kani. Avadiki upayogam ledu.
    7)MLA la salary penchadam curect kadu. Vallaki cheppale antha dochukuntunnaru ....
    Telagana sadinchukunna modatlo unna manistars a konchem betters. Eppudu unna vallu west....
    Naku tarvatha vache BJp mida nammakam ledu. Congress mida nammakam ledu..... KCR 2nd time CM ayyaka prayanala nammakam pogottukunnaru ... Samanya prajalu avariki otu veyali artham kaleni paristhi thi lo unnaru.... Election time money avadu isthe vadiki otu vesthunnaru..... Naaaa personal oting persnoltage :
    1) TRS 40%
    2) congress 20%
    3) BJP 20%
    4) NOTA 10%
    5) Others 10%..
    NOTe: TRS MLA lu kondaru chala west unnaru .. vallu MLA ga unnano rojulu maaa nijojakavaraham devlop kadu prajalu fix ipoyaru....

  • @karthikgoudelli4488
    @karthikgoudelli4488 2 роки тому +1

    As a people ga oka small suggestion Cm ki...Sir Ur asking for the constitution Change i agree also please note: Even Cm has to retire for every 4 years so that next generation or may be someone kind hearted can rule us! I'm saying thr has be change in CM for every 4 years does not mean coming CM can change the previous rules which x-cm has done good to people. Further Upcoming CM has not right to change the previous promises did by X-cm. So, who ever comes and appointed as Cm they should work sincerely and should do good for the people incase if not or done anything wrong then Higher authorities can take a charge on tht CM who is doing Wrong to the state....This may get us or bring the change in future 😊

  • @kanavarlapudinarayana6785
    @kanavarlapudinarayana6785 2 роки тому +4

    Kcr90

  • @dhanavathkotaiah5916
    @dhanavathkotaiah5916 2 роки тому +3

    Prati entiki oka odhyogam annav edhi

  • @shekarjeedikanti3276
    @shekarjeedikanti3276 2 роки тому

    ఈ భూమి మీద అందరూ సమానమే ఎవడు రావు లేదు రెడ్డి లేదు అందరూ సమానమే వాడేమీ ఆకాశంనుండి ఊడిపడలేదు అందరూ తల్లి కడుపు నుండి జన్మించిన వాళ్లే

  • @dudarajendher722
    @dudarajendher722 2 роки тому +1

    👍👍

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 роки тому +3

    Jai sri ram jai bjp jai modi ji 🇮🇳🕉️🇮🇳👌🙏

  • @mahendery1804
    @mahendery1804 2 роки тому +7

    Ur right sir

  • @dhanunjaydhanu7562
    @dhanunjaydhanu7562 2 роки тому +1

    దొంగే దొంగ అన్నట్లు అయిపోయింది

  • @harikrishna-nw9cc
    @harikrishna-nw9cc 2 роки тому +1

    Where is neerudhoogaa buruthhiii

  • @RajuRaju-pu2zo
    @RajuRaju-pu2zo 2 роки тому +10

    Jai congress