జుట్టు సిల్కీగా నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సంవత్సరానికి సరిపడా ఇంట్లోనేచేసే Organic shampoo

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 142

  • @devisahithi7586
    @devisahithi7586 5 місяців тому +8

    Nice andariki vupayogapade manchi tip chepparu chakkaga ardamayyettu thank s mam

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 5 місяців тому +17

    మా చిన్న తనంలో అమ్మ వాళ్లు ఇలాగే వాడేవారు మాకు.ఇప్పుడే మో బద్ధకం పేరిగిపోయి షాంపూ లను వాడుతూ,జట్టు ఊడిపోతోంది,తొందరగా తెల్లబడుతోంది అని మొత్తుకుంటుంనాం.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому +3

      అవునండీ! ఇప్పుడు ఎవరికీ టైం ఉండకపోవడం వల్ల బయట షాంపూలు వాడడం తప్పట్లేదు, టైం ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది...

    • @nirmalanekanti3337
      @nirmalanekanti3337 5 місяців тому

      @@VeelaitheNaluguMatalu తప్పకుండా ఇక ముందు కుంకుడుకాయలనే వాడతానండీ.

    • @beesamsrilatha7979
      @beesamsrilatha7979 4 місяці тому

      Naku e madhya juttu tellaga avthundi, emana remidy cheppandi sister

    • @VaraLakshmi-db4ho
      @VaraLakshmi-db4ho 3 місяці тому

      ​@@VeelaitheNaluguMatalu😂🎉😂❤🎉🎉❤❤😂😅😅😊😂😢🎉😂❤😮😮😂🎉😢😮😊😂😂😂🎉😢😮😊 1:50 😢🎉🎉 lockbox😅😊😊😮😮😢🎉😅🎉y

    • @myjesus129
      @myjesus129 2 місяці тому

      pయూత్…​@@VeelaitheNaluguMatalu

  • @pushpaspicyfood
    @pushpaspicyfood 5 місяців тому +6

    super sister chala baga చూపించారు నేను కూడా ట్రై చేస్తా

  • @shammishaik481
    @shammishaik481 5 місяців тому +2

    Chala thanks andi ee video kosam eppatinuncho eduruchustunnanu very useful video

  • @reddyrakhi-uk6gg
    @reddyrakhi-uk6gg 10 годин тому

    madam alovera jel chupinchandi

  • @swathikotipalli6886
    @swathikotipalli6886 Місяць тому

    Thanks for the shampoo formula...i have been using it since 3 months...i could say it is better than storebought ...hair fall reduced

  • @kalyanich1101
    @kalyanich1101 5 місяців тому +1

    Wowww.. Chaala thanks andi.. great timing.. last week nundi ee shampoo prepare cheyyataaniki correct procedure search chesthunna. will surely try this❤❤

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Thanks for liking it andi..💕
      తప్పకుండా అండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఇక్కడ చెప్పిన అన్ని ఇంగ్రిడియంట్స్ వాడి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది 🤗

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 5 місяців тому +1

    Tips to patuga cheptunaru miku tqsm 🙏

  • @sirirekha3855
    @sirirekha3855 4 місяці тому +2

    Chalaa genuine andi meru ....me vedios eppatinundo fallow avuthunnanu...chala rakala vantalu me channel money chusi chesanu ...thank you andi. ..tips patu ga cheptharu super andi caring unatayi me matalu kudaa..❤❤❤❤
    Water purifier gurunchi kuda oka vedio cheyyandi ...ela select chesukovali...assalu Ala thagadam manchidena aniiplz andi ..idi chala Mandakini useful avvuddi.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 💕
      వీలు చూసుకొని తప్పకుండా మీరడిగిన వీడియో చేస్తాను..
      Thank you so much for your love & support 🙏💕

  • @clavanya9197
    @clavanya9197 5 місяців тому +6

    ఎన్ని రోజులు నిలువ ఉంటుంది andi fridge lo

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 5 місяців тому +3

    నేను మీ అభిమానిని అండి.నేను తప్పక అనుసరిస్తాను ఈ షాంపూను.అయితే కుంకుడు కాయల్లోని పప్పుతో పాటు దంచి వాడితే,యాంటీ ఫంగల్ గా యూజ్ అవుతుందని విన్నాను.నేను అలానే దంచి వాడాను.ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు మీనుంచి మరిన్ని కోరుకుంటున్నాను.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому +1

      మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు అండి 🤗🙏🏻
      మీరు చెప్పిన విషయం నాకు తెలియదు అండి! ఈసారి గింజలతో పాటు చేసి చూస్తాను..
      Thank you so much for your love and support ☺️🙏🏻

  • @swapna5694
    @swapna5694 5 місяців тому +4

    Hi andi soak chesaka mixie lo vese paste la chese boil cheste Enka better kada ala cheyochu plz chepandi.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      అది గుజ్జులా ఉండి తల రుద్దుకొనేటప్పుడు జుట్టులో పట్టేసుకొనే అవకాశం ఉంటుంది అండి!!
      ఇలా అయితే జుట్టులో ఏమీ ఇరుక్కోకుండా నీట్ గా క్లీన్ అవుతుంది..

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 5 місяців тому +4

    Excellent (best) Shampoo andi, STEEL ginnello (Paathrallo) boil chese badulu IRON KADAI lo boil cheyyochaa andi? LEMON Juice veyyocha andi, thank you sister...👍.

    • @SKH2934-n6h
      @SKH2934-n6h 5 місяців тому +2

      Iron ki sour flavour react ayye chance ekkuva untadi, steel asalu react avadu so better to use..

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому +3

      Thank you so much 🤗
      Jagaddar గారు చెప్పినట్టు దీనికి ఐరన్ వాడ్డం కరెక్ట్ కాదండీ!! Steel అయితేనే మంచిది..
      జుట్టు క్లీన్ చేసుకోవడానికి Lemon use చేయడం నాకు ఐడియా లేదండి! మా అమ్మగారు కానీ, మా పెద్దవాళ్ళు ఎవరూ వాడడం చూడలేదు..

    • @SKH2934-n6h
      @SKH2934-n6h 5 місяців тому +1

      @@VeelaitheNaluguMatalu Thanks andi 😊

    • @B.JOHNSONJAYAKAR
      @B.JOHNSONJAYAKAR 5 місяців тому +1

      @@SKH2934-n6h 🙏.

    • @B.JOHNSONJAYAKAR
      @B.JOHNSONJAYAKAR 5 місяців тому +1

      @@VeelaitheNaluguMatalu Thank you sister 🙏.

  • @sairabanu7690
    @sairabanu7690 5 місяців тому +2

    Superooooo superu entandi meeru mari intha talentedga unnaru 😮😊😊 nenu chala happy ga feelayyanu ❤❤ ie roju mee peru (ujvala ) ie peru nachaka pote tittaddu 😂

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому +1

      Thank you so much andi ☺️💕
      ఉజ్వల అనేది చాలా మంచి పేరు కదా అండి..
      మళ్ళీ మీరు కొత్త పేరు పెట్టేవరకు ఇదే నా పేరు 😀

  • @tulasinuthalapativv4345
    @tulasinuthalapativv4345 5 місяців тому

    Very nice video andi menthulu flaxseeds kooda waste cheyyakunda vatini paste chesi talaki hairpack vesokovachu.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      Thanks a lot andi 🤗
      ఈసారి మీరు చెప్పిన టిప్ ట్రై చేస్తాను..

    • @nagamahi5011
      @nagamahi5011 3 місяці тому

      😊

  • @marutihari1804
    @marutihari1804 5 місяців тому

    Memu ilane chestamu chala baguntundi

  • @madhuthanumadhu7873
    @madhuthanumadhu7873 3 місяці тому +1

    Chinna age lone white hair vachhestundi permanently black avvadaniki hair edaina tips cheppandi madam please

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      చిన్న age లో రావడానికి ఏదైనా vitamin deficiency గానీ, లేదా ఎండ తగలకపోవడం గానీ ఏవొక రీజన్స్ ఉండొచ్చు అండి! మీరు అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 5 місяців тому +1

    Hi sis ❤Meru chala opikatho maintain chestaru anduke me hair black ga and thick ga untundi 😊ma ammama ma mummy ki shikaya soap haidbath ki use chesidi ma mummy hair long untundi na kosam ma mummy kukuodu kayalu haidbath ki use chesidi apdu na hair long undedi before marriage 😊 after marriage naku opika leka oil lekunda undatam valla hair fall avtundi 😮😮 migraine headache tho suffer avtunanu😢

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Hi andi 💕
      Thanks for your sweet compliments..
      ఏవైనా న్యాచురల్ గా దొరికేవి వాడుకుంటే మంచిదే కానీ అందరికీ అంత టైం ఓపిక ఉండట్లేదు కదా అండి!
      ఇప్పుడున్న పొల్యూషన్ కి ఎంతోకొంత జుట్టు మిగిలి ఉండాలంటే ఇలాంటివి చేసుకోక తప్పదు..

  • @srk6641
    @srk6641 4 місяці тому

    ఆయుర్వేద పరంగా వివిధ రకాల పదార్థాలు వూపయోగించి ఒక చక్కటి షాంపూ తయారీ విధానాన్ని చూపినందుకు ముందుగా మా అత్తగారికి ధన్యవాదాలు ,ఇలాగే మరెన్నో మంచి చిట్కాలతో మా ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому +1

      మీకు ఈ వీడియో నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 5 місяців тому +2

    Ro water use cheyyocha

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Use చేయొచ్చు అండి!! నేను వాడింది కూడా ఇదే..

  • @bhuvaneswaripavulluri6505
    @bhuvaneswaripavulluri6505 4 місяці тому +1

    Hi andi new subscriber andi shampoo apati kapudu ready chasukovacha andi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      Hi andi..
      Thank you so much for subscribing 🤗
      Welcome to our UA-cam family 💐
      చేసుకోవచ్చు అండి..
      కానీ బాగా ఉడికిస్తేనే రసం ఈజీగా తీయగలుగుతారు..

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979 4 місяці тому

    Voice super, with good explanation nice sister ❤

  • @swathantrameme1183
    @swathantrameme1183 5 місяців тому +1

    Hair liquid bagundi Andi. But kunkudu Kaya rasam kantlo padithe manduthundi kada? Careful ga ruddali. But super ga vundi andi😊😊😊

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому +1

      Thank you so much andi 🤗 అవునండీ!! చిన్నప్పుడు నాకు మా అమ్మగారు తలస్నానం చేయించినప్పుడల్లా చేత్తో కళ్ళు మూసుకొని కూర్చోమంటే మాట్లాడితే కళ్ళు తెరిచి చూసేదాన్ని, ఎప్పుడూ రసం కంట్లో పడి కళ్ళు ఎర్రగా అయిపోయేవి..
      కానీ కాసేపటికి మామూలు అయిపోతాయి..
      మీరు అడిగేసరికి చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది 😄
      అవునండీ! మండుతాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలి..

  • @suvarnaoleti211
    @suvarnaoleti211 3 місяці тому

    Please add ingredients list...with quantity...

  • @maneeshamanu743
    @maneeshamanu743 3 місяці тому

    Nilva undatasniki citric bio enzyme kalapandi 1 year aiyna untundi

  • @lakshmi5330
    @lakshmi5330 2 місяці тому

    Bio enzyme 50ml vesthee bayatee 1year aina untundi ala chey ma

  • @swathikotipalli6886
    @swathikotipalli6886 4 місяці тому

    Can i add raw bhringraj in this shampoo

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      Bringraj leaves are not suitable for shampoo, you can use them to make oil.. the oil recipe is in our channel, if you want it please check..

  • @HemaLatha-vw4uu
    @HemaLatha-vw4uu 4 місяці тому

    Na daggara kunkudakaya powder chesi pettukunnani adi ela use chesukovali pls reply

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      మీకు కావాల్సినంత పొడి తీసుకొని బాగా వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టి వడకట్టి వాడుకోండి..

  • @VeenaGanta-mb1uj
    @VeenaGanta-mb1uj 5 місяців тому +2

    How many days we can store?

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      If you boil it properly it can be storable in fridge upto one month..

  • @deevanaanand8265
    @deevanaanand8265 4 місяці тому

    Raw amla use cheyyocha sister

  • @SaiBabu-j6j
    @SaiBabu-j6j 5 місяців тому +1

    Hi andi ingredients pettandi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Hi andi..
      వీడియోలో రాశాను, ఒకసారి చెక్ చేయండి..

  • @dr.saritha2921
    @dr.saritha2921 5 місяців тому

    Excellent andi

  • @lathikayarra6152
    @lathikayarra6152 4 місяці тому

    Fridge lo pedithe enni rojula varaku manchiga vuntundhi madam.

  • @RishiVibhi-bs9so
    @RishiVibhi-bs9so 5 місяців тому

    You're amazing madam 😊

  • @maheswarimeda-ut8ks
    @maheswarimeda-ut8ks 4 місяці тому

    E shampoo nilvauntunda madam. Okavela nilvaunte ennidays untundo cheppandi ple

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      బయట రెండు రోజుల వరకూ ఉంటుంది కానీ ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది అండి! ఫ్రిజ్ లో అయితే 15-30 days ఉంటుంది..

  • @iswaryatotakura534
    @iswaryatotakura534 2 місяці тому +1

    Nenu money pay chestanu naku courier chestara

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  2 місяці тому

      So sorry andi..
      నేను అంత ఎక్కువ క్వాంటిటీలో చేయలేను, మాకు మాత్రమే ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను..

  • @hemareddykajuluri3661
    @hemareddykajuluri3661 4 місяці тому

    Super akka ❤😊

  • @pragnagudiwada3163
    @pragnagudiwada3163 5 місяців тому

    Hi akka..nenu big fan meku,busy vundi notification vachina chudaledu e roju pillaliki holiday ani gurtochi chusanu,akka nenu kumkudukaye vadatanu but dry ipotundi ipudu cheppinattu prepare chestanu,but weekly once kumkudikay vadadaniko time saripoyedi kadu..akka one month fridge lo vuntundi kada chestanu..DOUBT ENTI ANTEY IDI VADETAPUDU AA LIQUID LO WATER MIX CHESI VADAAALA LEDA DITECT GA ADEY LIQUID VADEYYALA

    • @tulasinuthalapativv4345
      @tulasinuthalapativv4345 5 місяців тому

      Paste ni koncham water lo mix chesi talaku snanam cheyachu.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      Hi dear..
      Hi dear 🤗
      Thanks for liking my recipes 💕
      మీరు నీళ్ళు మరీ ఎక్కువ వేసి పల్చగా ఉండేలా ఉడికిస్తే నీళ్ళు కలపకుండా use చేయాలి, బాగా చిక్కగా చేస్తే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు.. కానీ మరీ పల్చగా ఉంటే జుట్టు క్లీన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది..
      ఇక్కడ నేను చేసింది నేరుగా use చేసేలాగానే చేశాను..

  • @sykamsandhya1867
    @sykamsandhya1867 5 місяців тому

    Akka వట్టి వేర్లు ఎంత తీసుకోమంటారు.వీటితో పాటు ఇంకా ఏమి వేయాలో చెప్పండి

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      వట్టి వేర్లు ఒక గుప్పెడు కంటే కాస్త ఎక్కువే తీసుకోండి డియర్, అయితే నిల్వ అయిపోయినవి మంచి వాసన రావు, తాజావి తీసుకోండి.. ఇంకా షాంపూ మంచి వాసన రావాలంటే న్యాచురల్ గా దొరికే ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు..

  • @ShravyaPuli-m7z
    @ShravyaPuli-m7z 3 місяці тому

    Oil kuda cheppandi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      మన ఛానెల్లో ఆల్రెడీ చేశాను అండి, వీడియోస్ లో చెక్ చేయండి..

  • @AdilakshmiVarikuti-ui2ck
    @AdilakshmiVarikuti-ui2ck 3 місяці тому

    White hair ki emina cheppandi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      White hair నెమ్మదిగా తగ్గినా పర్లేదు అంటే ఒక ఆయిల్ తయారు చేసాను, అది ఈ ఛానెల్లోనే పోస్ట్ చేసాను, ఒకసారి చెక్ చేయండి..
      వెంటనే instant గా కలర్ రావాలి అంటే Indus valley hair colour అని online లో ఉంటుంది, అది use చేయొచ్చు..
      అందులో కెమికల్స్ ఉండవని చాలా మంది డాక్టర్స్ రికమెండ్ చేస్తారు..

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf 4 місяці тому

    Tq akka

  • @golipaparao9676
    @golipaparao9676 4 місяці тому

    Annitini paste chesi kalapavachha

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      పేస్ట్ అయితే జుట్టులో ఇరుక్కొని వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అండి..

  • @lathabandi9435
    @lathabandi9435 4 місяці тому

    Shikakaya ekkada durukudundi madam

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో దొరుకుతాయి అండి..

  • @kavithanayak7200
    @kavithanayak7200 5 місяців тому +1

    Super mam

  • @ChayanivedithaSandrani
    @ChayanivedithaSandrani 3 місяці тому

    Hi akka nadhi chala frizzy hair kunkudikayalu vadithey enka dry and frizzy ayipothundhi anni mummy chepparu nadhi ungarallu juttu kuda

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Hi dear..
      అమ్మ చెప్పింది నిజమే!! కానీ కుంకుడుకాయలు మాత్రమే కాకుండా మందారం, flax seeds లాంటివన్నీ వేశాం కాబట్టి అలా డ్రై గా ఉండదు, అయితే మరీ కర్లీ హెయిర్ అయితే తల స్నానం తర్వాత కండీషనర్ వాడుకోవచ్చు.. షాంపూ అయితే scalp లోపలి వరకు వెళ్లి roots damage చేస్తుంది కానీ conditioner అయితే పైన జుట్టుకి మాత్రమే రాస్తాం కదా!!

    • @ChayanivedithaSandrani
      @ChayanivedithaSandrani 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu homemade conditioner cheppandii akka memu middle class conditioner luu avvi konnalemuu

  • @bhanuartscreations3527
    @bhanuartscreations3527 4 місяці тому

    Dhani lo alovera vesukovacha

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      నేను ట్రై చేయలేదు అండి! అలోవెరా skin & scalp కి చాలా మంచిది..

  • @madhavis6915
    @madhavis6915 4 місяці тому

    ఎటువంటి chemicals లేని healthy bathing soap ఎలా చెయ్యాలో దయచేసి చెప్పగలరు..

  • @amruthavani65
    @amruthavani65 5 місяців тому

    Powder to cheyochha mam

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Powder తో కూడా చేసుకోవచ్చు కానీ నేనెప్పుడూ ట్రై చేయలేదు అండి..
      అది పేస్ట్ లాగా ఉండి జుట్టులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది..

  • @Xplorevthmee
    @Xplorevthmee 4 місяці тому

    Bayata enni days store untundi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      బయట రెండు రోజుల వరకు ఉంటుంది అండి, తర్వాత బూజు వచ్చేస్తుంది..

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 5 місяців тому +1

    Black seeds antay yaamiti

    • @chitukulasjyothi9091
      @chitukulasjyothi9091 5 місяців тому +2

      Flaxseeds ante aviselu

    • @chitukulasjyothi9091
      @chitukulasjyothi9091 5 місяців тому

      Flaxseeds ante aviselu

    • @nirmalanekanti3337
      @nirmalanekanti3337 5 місяців тому

      తెలుగులో అవిసెగింజలు అంటారు.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Flax seeds అండి!! అవిసె గింజలు అని పిలిచే ఈ గింజలు కిరాణా ఇంకా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి..

  • @Vinaygopibollineni
    @Vinaygopibollineni 5 місяців тому +2

    Hostellovundevallakifridgevundadukadaela

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Natural preservative అని చెప్పే bio enzyme అని ఒక లిక్విడ్ online లో దొరుకుంది డియర్! అది ఈ షాంపూలో కలిపితే ఫ్రిజ్ లో పెట్టకుండానే నిల్వ ఉంటుంది కానీ నేను ఎప్పుడూ అది use చేయలేదు, అందుకే వీడియోలో చూపించలేదు..

  • @golipaparao9676
    @golipaparao9676 4 місяці тому

    Enni days vunundi without fridge

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      ఫ్రిజ్ లో పెట్టకపోతే అదేరోజు లేదా తెల్లారే use చేయాలి అండి, లేదంటే బూజు వచ్చేస్తుంది..

  • @PAVANTPK89
    @PAVANTPK89 5 місяців тому

    Very useful

  • @aavakayawood
    @aavakayawood 5 місяців тому +1

    👌👌👍👍

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      మీరు సరిగ్గా ఉడికించి రసం తీస్తే ఫ్రిజ్ లో నెల వరకూ నిల్వ ఉంటుంది అండి..

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      ☺️🤗🙏🏻

  • @prasunak2585
    @prasunak2585 5 місяців тому

    Wow nice❤?? How long can we store in fridge??

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Thanks for liking it andi 💕
      If you boil it properly it can be storable upto one month..

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHi 5 місяців тому

    అక్క ఒకటి రే ండు వాటితో చెప్పండి అక్క

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      OK dear..
      ఇంకో వీడియో చేస్తాను..

  • @chitra9123
    @chitra9123 5 місяців тому

    Hi mam....ఇది స్టోర్ చేసుకోవచ్చా....అలాగే హెన్నా కూడా చూపించండి😊❤

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      Hi andi 🤗 💕
      ఫ్రిజ్ లో ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు..
      OK andi..

  • @svrkcreations9135
    @svrkcreations9135 4 місяці тому

    👌🏻

  • @lakshmidhanireddy5273
    @lakshmidhanireddy5273 3 місяці тому

    Spice food channel medhenaa

  • @maheshbejjam9379
    @maheshbejjam9379 4 місяці тому

    ఏడు సంవత్సరాల అక్క మా పాపకి హెయిర్ బాగా ఊడుతుంది

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  4 місяці тому

      ఎప్పుడైనా పిల్లలకి జ్వరం లాంటివి వచ్చి తగ్గిన తర్వాత అలా ఊడుతుంది కానీ మంచి ఫుడ్ తినేసరికి త్వరలోనే తగ్గిపోతుంది అండి! కానీ తలలో ఏమైనా ఇన్ఫెక్షన్ గానీ ఉందేమో లేదా మరేదైనా రీజన్ ఉందేమో ఒకసారి డెర్మటాలజిస్ట్ కి చూపించండి..

  • @bangarambhavani2219
    @bangarambhavani2219 4 місяці тому

    ChalAbavceepyaru

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 5 місяців тому +2

    ఉంగరాలే.....ఉంగరాలు..ఇలాచేస్తే జుట్టు వంకీల పట్టు
    దువ్వలేక చస్తారు....ఎంత గట్టిగా కొట్టినా ఏమీ కాదు మొట్టు..
    కొబ్బరినూనె కొనలేక చస్తారు శ్రీవారు.... అంత ఒట్టు
    కుళ్ళుకుని చూస్తారు పక్కింటి పిన్నిగారు అదో బెట్టు...
    ముచ్చటగా ముడి వేసినా ముద్దే..
    .జడ వేసినా ఉండదు ఆనందానికి హద్దే
    పడొద్దు ..షోకు షాంపూల మాయాజాలంలో
    అసలు వీటిని కొనేవద్దు..అంతర్జాలంలో..
    సిల్క్ హెయిర్ తో చెలరేగిపోవాలంటే
    ఓపాలి ఇలా చేసుకుతీరాలంతే..
    నవలా నాయకి కొప్పు‌ కావాలా... అయితే........
    .వీలైతే నాలుగు మాటలు...విని తీరాలా

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      నా వంకీల జుట్టు దువ్వేడప్పుడు నేను పడే తిప్పలు కళ్ళకు కట్టినట్టు కరెక్ట్ గా చెప్పారు 😄
      కాకపోతే ఈమధ్య ఇలాంటి homemade అయిల్స్ షాంపూస్ తో కాస్త పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల కొంచెం సెట్ అయిందనుకోండి 😁
      ఇక మీరు వర్ణించిన ముచ్చటైన ముడి.. నవలా నాయకి కొప్పు.. సిల్క్ హెయిర్ కావాలంటే.. నా నాలుగు మాటలు నేనైనా తూచ తప్పకుండా పాటించాల్సిందే 🤓