ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో (2) పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2) నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||
One year back exactly I was there 2022 nov 25 church anniversary first time I visited the lord's church but now fully blessed with this lord's church❤ ❤❤ today I'm blessed and bottom of my heart thank you GOD thank you JESUS and HOLY SPIRIT been with me all time and SPECIAL THANKS FOR RAJ ANNA AND JESSY SISTER waiting for 25th November...😊😊😊
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||
One year back exactly I was there 2022 nov 25 church anniversary first time I visited the lord's church but now fully blessed with this lord's church❤ ❤❤ today I'm blessed and bottom of my heart thank you GOD thank you JESUS and HOLY SPIRIT been with me all time and SPECIAL THANKS FOR RAJ ANNA AND JESSY SISTER waiting for 25th November...😊😊😊
😇🙌❣️
brother ister please conduct world wide prayer...
praise the lord brother...
all the glory to be god...
all the glory to be god...
Praise The Lord Raj Anna and Jessy Akka