Hats off to Kameshwari garu... She is a very very strong willed lady... At least 200 years ahead of our time... She single handedly facing this ruthless society... I'm stunned and surprised by her independent thinking and self reliance... Kudos to her....
ఏది ఏమైనా ఆమె బయటికి వచ్చి మాట్లాడింది కానీ ఆయన కానీ పిల్లలు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు మధ్యలో వాళ్ళు అనవసరంగామాట్లాడిన వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు అని నాకు అనిపిస్తోంది ఏమైనా మనశ్శాంతిగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
అమ్మా అసలు హిందూ సమాజం అంగీకరించని తప్పు ఇద్దరూ చేశారు పైగా ఇద్దరూ విద్యావంతులే ఇది ఇంకా విచారించదగినది ఇందులో ఎవరిని సమర్థించినా తప్పే అందువల్ల ఆ తప్పును కూడా మనం మానసికంగా పంచుకోవలసి వస్తుంది అందుకే ఈ విషయంలో మీతో చర్చించినప్పుడు ఇదే నేను ప్రస్తావించాను. ఈ తప్పులోఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇద్దరు దోషులే అవుతారు. కానీ ఇక మీదట గరికపాటి వారు మాత్రం ప్రవచనాలు చెప్పటానికి సాహసించలేరు అలా కాదని ప్రవచనాలు చెప్పటానికి సాహసిస్తేఆత్మ వంచకులవుతారు
ఎందుకు ప్రవచనాలు చెప్పకూడదు ఆయనేమి పర స్త్రీ వ్యామోహము వ్యామోహము కాదు కదా ...డబ్బు కోసం నీచ పనులు చేసే చీటర్ కాదు కదా... వేరే వారిని తన మాటలతో వంచించడం లేదు కదా ....religion ను spirituality ని కలిపి చెబుతున్నారు .ఇలాంటి బోధ లు చెప్పేవాళ్లు తక్కువ ,అపురూపంగా కాపాడుకోవాలి. స్పిరిచువల్ గురువులను అవమానిస్తే భవిష్యత్తులో గురు గ్రహ ము ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది .గురువు అంటే ఒక వ్యవస్థ, ఇంతటి సమాజ మార్పును తీసుకువచ్చిన గురువుని, పద్మశ్రీ జాతీయ పురస్కారాన్ని అందుకున్న గురువుని ఈ సమయంలో... పర్సనల్గా జరిగిన వాటితో ముడిపెట్టి ఇప్పుడు బయటకు తీసుకురావాలా ...ఇది సమాజం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో ఆలోచించరా ఇదేనా స్టూడెంట్స్ ని అర్థం చేసుకునే గురువు చేయాల్సిన పని చాలా బాధగా ఉందమ్మా ఈ రాద్ధాంతం ఎందుకమ్మా బయటికి వచ్చావు ఇప్పుడు జాతికి అవమానం అయింది క్షమిం చి ఉండాల్సింది కదా... కొంచమైన ఆలోచించ వద్దా ...పురస్కారాన్ని ఇచ్చిన వారిని అవమానించినట్టే కదా మనకు మనమే చేసుకుంటున్నఅవమానం ఇది.వ్యవస్థను తమ ప్రవచనాల తో మార్చగల గురువుల గతం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ మెచ్యూరిటీ కి ఆవిడ సనాతన ధర్మ మాత లా గా అందరికీ అమ్మ అయి ఉండాల్సింది .ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల పట్ల గౌరవం పెరుగుతున్న సమాజంలో ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చెప్పి బ్రాహ్మణులకు అవమానం చేయడం సమంజసమేనా... సొసైటీ గురించి ఎవరికీ పట్టదా... నిజంగా ఈ సిచువేషన్ దురదృష్టం .కాలస్వరూప దైవమా మమ్మల్ని మన్నించు. ఇటువంటి అవమానాలు బ్రాహ్మణ జాతికి ఇవ్వవద్దు .😭😭 సనాతన ధర్మ మాతయే నమః🙏
కామేశ్వరి గారి బాధని అర్ధం చేసుకోండి సాటి స్త్రీ ని చులకన చేయకండి. మీకు ఇదివరకు ఈ విషయం లో నాకు సపోర్ట్ ని ఆమెకి తెలిపాను. కొందరు ఆడవాళ్లు మరీ దారుణం గా కించపరిచే మాటలు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు వాళ్ళ ఇళ్లల్లో జరుగుతున్నా ఆమెని ఆలా దుషించటం దుర్మార్గం.
అమ్మా... మీరు ఈ విషయంలో శ్రీమతి కామేశ్వరి గారికి ఎలాంటి సహాయమైనా చేస్తాను అని ముందుకు వచ్చి మీ ఫోను నెంబర్ ఇచ్చారు కదా... అయినా ఆవిడగారు స్పందించలేదు కదా... అంటే తన బాధ, మనసులోని ఆవేదన, గరికపాటి గారు పూర్వాశ్రమంలో చేసిన తప్పులు చేసి ఇప్పుడు తన జీవనభృతి కోసం ప్రవచన చక్రవర్తి గా అందరికీ ఆదర్శాలు చెబుతున్నారని, ఆ ఆదర్శాలు తను పాటించ లేదని అన్నారు. ఆవిడే ఆయన ఇప్పుడు మారి ఉండవచ్చని కూడా అన్నారు. దానికి గరికపాటి గారి స్పందన ఆవిడకోరుకోలేదు. ఆయనా స్పందించలేదు... కామేశ్వరి గారు లోకానికి అందించాలని అనుకున్న సందేశం అందించారు అందుకనే ఆవిడ సైలెంట్ అయిపోయారు. ఇక మీరు కూడా ఈ విషయాన్ని సాగదీయకుండా ముగింపు పలకడం అభిలషణీయం తల్లీ.... సర్వే జనా సుఖినోభవంతు....
Hats off to Kameshwari garu... She is a very very strong willed lady... At least 200 years ahead of our time... She single handedly facing this ruthless society... I'm stunned and surprised by her independent thinking and self reliance... Kudos to her....
నిజం నిప్పులాంటిది అది ఎప్పుడైనా బయటకు వస్తుంది అనేది కర్మ సిద్ధాంతం కరెక్ట్
ఏది ఏమైనా ఆమె బయటికి వచ్చి మాట్లాడింది కానీ ఆయన కానీ పిల్లలు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు మధ్యలో వాళ్ళు అనవసరంగామాట్లాడిన వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు అని నాకు అనిపిస్తోంది ఏమైనా మనశ్శాంతిగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
Jai Shri Krishna, wraasina vaaru yevaro theliyadhu kaani, 100%, correct ga aalochinchi, ardham chesukuni chepparu. Thappulu yevvarivi anevi vaalla idhdhari ki, inka bhagavanthudiki thelusthundhi . Kameswari madam gaaru vaari aavedhana cheppukuni bhadha paddaru kaani garikapati guruvu gaaru thana abhiprayam yemi bayataki cheppadam ledhu. Voka vela thappu jarigi vunte, vayasulo aalochinchaka poyina, ippudu anni thelisina aayana voka paschathaapam tho voka kshamaapana chepthe yelanti vaarikaina bhaadha ni thagginchi, voka vupasamanaani kalugachesthundhi. Jai Shri Krishna.
Koochipudi dancer interview was bad. You have also supported her ' ill comments' on Kameswari garu
Edi nijame 100/
Durga ane avida darunamga coment chesaru nijam streelanu konthavaraku artham chesukovali
అమ్మా అసలు హిందూ సమాజం అంగీకరించని తప్పు ఇద్దరూ చేశారు పైగా ఇద్దరూ విద్యావంతులే ఇది ఇంకా విచారించదగినది ఇందులో ఎవరిని సమర్థించినా తప్పే అందువల్ల ఆ తప్పును కూడా మనం మానసికంగా పంచుకోవలసి వస్తుంది అందుకే ఈ విషయంలో మీతో చర్చించినప్పుడు ఇదే నేను ప్రస్తావించాను.
ఈ తప్పులోఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇద్దరు దోషులే అవుతారు. కానీ ఇక మీదట గరికపాటి వారు మాత్రం ప్రవచనాలు చెప్పటానికి సాహసించలేరు అలా కాదని ప్రవచనాలు చెప్పటానికి సాహసిస్తేఆత్మ వంచకులవుతారు
ఎందుకు ప్రవచనాలు చెప్పకూడదు ఆయనేమి పర స్త్రీ వ్యామోహము వ్యామోహము కాదు కదా ...డబ్బు కోసం నీచ పనులు చేసే చీటర్ కాదు కదా... వేరే వారిని తన మాటలతో వంచించడం లేదు కదా ....religion ను spirituality ని కలిపి చెబుతున్నారు .ఇలాంటి బోధ లు చెప్పేవాళ్లు తక్కువ ,అపురూపంగా కాపాడుకోవాలి. స్పిరిచువల్ గురువులను అవమానిస్తే భవిష్యత్తులో గురు గ్రహ ము ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది .గురువు అంటే ఒక వ్యవస్థ, ఇంతటి సమాజ మార్పును తీసుకువచ్చిన గురువుని, పద్మశ్రీ జాతీయ పురస్కారాన్ని అందుకున్న గురువుని ఈ సమయంలో... పర్సనల్గా జరిగిన వాటితో ముడిపెట్టి ఇప్పుడు బయటకు తీసుకురావాలా ...ఇది సమాజం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో ఆలోచించరా ఇదేనా స్టూడెంట్స్ ని అర్థం చేసుకునే గురువు చేయాల్సిన పని చాలా బాధగా ఉందమ్మా ఈ రాద్ధాంతం ఎందుకమ్మా బయటికి వచ్చావు ఇప్పుడు జాతికి అవమానం అయింది క్షమిం చి ఉండాల్సింది కదా... కొంచమైన ఆలోచించ వద్దా ...పురస్కారాన్ని ఇచ్చిన వారిని అవమానించినట్టే కదా మనకు మనమే చేసుకుంటున్నఅవమానం ఇది.వ్యవస్థను తమ ప్రవచనాల తో మార్చగల గురువుల గతం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ మెచ్యూరిటీ కి ఆవిడ సనాతన ధర్మ మాత లా గా అందరికీ అమ్మ అయి ఉండాల్సింది .ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల పట్ల గౌరవం పెరుగుతున్న సమాజంలో ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చెప్పి బ్రాహ్మణులకు అవమానం చేయడం సమంజసమేనా... సొసైటీ గురించి ఎవరికీ పట్టదా... నిజంగా ఈ సిచువేషన్ దురదృష్టం .కాలస్వరూప దైవమా మమ్మల్ని మన్నించు. ఇటువంటి అవమానాలు బ్రాహ్మణ జాతికి ఇవ్వవద్దు .😭😭
సనాతన ధర్మ మాతయే నమః🙏
Garikapati pravachanala meeda interest poyinavaallallo nenu kuda vunnanu. Cheppevanni Sreeranga neethulu,...doorevi.(.......lu.) ani vignulu ,peddavaaru voorike analedu.
Aame photos pedataaraa?
కామేశ్వరి గారి బాధని అర్ధం చేసుకోండి
సాటి స్త్రీ ని చులకన చేయకండి. మీకు ఇదివరకు ఈ విషయం లో నాకు సపోర్ట్ ని ఆమెకి తెలిపాను.
కొందరు ఆడవాళ్లు మరీ దారుణం గా కించపరిచే మాటలు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు వాళ్ళ ఇళ్లల్లో జరుగుతున్నా ఆమెని ఆలా దుషించటం దుర్మార్గం.
Kameswari garu matladuthunnatte undi i mean avida version avida cheppukunnattu undi, Bcoz avida garikapati gari daggara nundi ontariga vellipoledu, yevarithono vellipoyaru, pillalni vadilesi vellipoyaru, adi samrdhincharu ayanevaro, inkokari tho velli povatam gurimchi assalu matladaledu, dhairyam ga bayatiki vachesindi adadi antunnaru, avida dhairyam ga raledu bayatiki, yevarithono vellipoyindi adi matladatledu ayana, ala ane nijalemi cheppakunda donkathirugudu ga matladevaru oke okaru unnaru, adevarante kameswari garu matrame
అమ్మా... మీరు ఈ విషయంలో శ్రీమతి కామేశ్వరి గారికి ఎలాంటి సహాయమైనా చేస్తాను అని ముందుకు వచ్చి మీ ఫోను నెంబర్ ఇచ్చారు కదా... అయినా ఆవిడగారు స్పందించలేదు కదా... అంటే తన బాధ, మనసులోని ఆవేదన, గరికపాటి గారు పూర్వాశ్రమంలో చేసిన తప్పులు చేసి ఇప్పుడు తన జీవనభృతి కోసం ప్రవచన చక్రవర్తి గా అందరికీ ఆదర్శాలు చెబుతున్నారని, ఆ ఆదర్శాలు తను పాటించ లేదని అన్నారు. ఆవిడే ఆయన ఇప్పుడు మారి ఉండవచ్చని కూడా అన్నారు. దానికి గరికపాటి గారి స్పందన ఆవిడకోరుకోలేదు. ఆయనా స్పందించలేదు... కామేశ్వరి గారు లోకానికి అందించాలని అనుకున్న సందేశం అందించారు అందుకనే ఆవిడ సైలెంట్ అయిపోయారు. ఇక మీరు కూడా ఈ విషయాన్ని సాగదీయకుండా ముగింపు పలకడం అభిలషణీయం తల్లీ....
సర్వే జనా సుఖినోభవంతు....
Baa chepparu......
VillInka sagadistune unnaru ......
Chala baga rasaru
Revenge is a dish best served cold
Valla relation I unddochhu kada.atanu cheppende correcty kada.veĺlu andaru anduku avedanu tettale.enka ade vaddu mom.anta narakam ande avedaku.enka videolu vaddu mom.ebada bareinchdam chala kashtam mom
Photos pettnadi madam avidavi.
Garikapati 200% thappu chesaaru kanukane noru vippi maatlade dhyryamu ledu... Kameswari gari abhiyogala gurinchi.
Chichi Worcestershire lady
Garikitipati garu chesinadi 100% wrong!!
Jarigina danilo thappemiti, evaridi anedi kadu matladalsindi, pillala bhavishyatthu. Varippudu manchiga vunnathamga edigaru bhagavanthuni daya valla. Chinna thanamlo vadili vellina thalliga mathrame pillala manasulo vuntundi. Enduku anedi pasithanamlo amma lalana pondaka povatam.kadanagalama? Ee nadu malli vari jeevi thalloki ravalanukodam, ledu varu kavalanu kodamo enthavaraku sababu? Amma kavalanukunte vare vacchi vunde varuga? Pasi pillalem kaduga? Daya chesi marintha manasthapam kaligincha vaddani oka ammaga na abhiprayam. Jarigindedaina kalam ,vayasu venakki ranappudu, idantha endu kosam, evari kosam. Sanubhuthi chupincharu evvaroo. Pillala ki jarigina anyayame kalla mundu vuntundevari kaina! Sorry ila pettinanduku.
ఎలా ఎవరు టైపు. చేసి. పెట్టారు. అన్నది చెప్పడం కష్టం. కానీ ఈ సమాజం. కానీ కోర్ట్ లుకాని మహిళల. పట్ల. సానుభూతి చూపుతారు..
Evaru rasina avida paristhithi anadu correctga chaypparu anadu courtlu twaraga samajam rapidga vundaydi kadu eyana chaysina paniki siksha avida anubhavimchimdi appudu ayanadi vuduku raktham eppatiki ayana migathavarila.kakunda rashga vuntaru appudu enka.vundi vundavacgu
ఎందుకు వదిలేస్తారు....! నీతులు చెప్పకుండా ఉంటే ఎవ్వరు పట్టించుకోరు.
Upnidavut karat kaaadu ayana. Ame bada. Ardam chesukunna du
Yevaru pettinaa .. adantaa nijam laa anipistondi madam.
Letter chetta
Garikapati garu పరమ చెత్త గాడు
Sodi