Dr Shilpa Didi Reveals SENSATIONAL Facts About Garikapati Narasimha Rao & Wife Kameshwari Issue

Поділитися
Вставка

КОМЕНТАРІ • 36

  • @Telugupatriot
    @Telugupatriot 26 днів тому +20

    ఏ పాస్టర్ ను చూసినా ఒక్కప్పుడు నేను తాగుబోతును, వేదవను నన్ను ఏసు మార్చాడు అని గొప్పగా చెప్తారు. గరికపాటి గారి గతం మనకు అనవసరం. ప్రస్తుతం గరికపాటి గారి, విద్య సమాజానికి చేసుతున్న మార్గదర్శకత్వం మాకు ఆయన స పూజనీయునిగా నిలిపాయి.

    • @ssri1675
      @ssri1675 26 днів тому

      christians manam okati kaadu...meeku nachinapudu bakey teekosthary pakka mathalani😂 maha baharatam kuda history ne pathadey chepoukuntunnam mana sanathanam lo pathadaniki antha viluva undi...ennadaina annara meeru avanni oatha vishayalu enduku cheptunanru ani???. pastors kavala??.

  • @hemalathakota3096
    @hemalathakota3096 4 дні тому +3

    బాగా చెప్పారు అమ్మ❤

  • @manjulathag4298
    @manjulathag4298 26 днів тому +5

    వివాదం ఇద్దరి మధ్య ఉంది....గరికపాటి గారు మరియు కామేశ్వరి గారు..... ఎవరు ఎలా జీవించారు జీవిస్తున్నారు చిన్న విశ్లేషణ చేసుకుంటే ఎవరి మాట నమ్మవచ్చు మనకే అర్ధం అవుతుంది
    కామేశ్వరి గారు
    1. నిన్ను ఆడ అవధాని చేస్తాను అంటే కట్టుకున్న భర్తను వదిలి మరిది తో వెళ్ళిపోయారు, భర్త కు ఆక్రోశం మిగిల్చారు
    2. పెళ్ళి కూడా చేసుకో కుండానే మరిది తో ఇద్దరు పిల్లలను కన్నారు, కానీ ఆ మరిది చెక్క అంటున్నారు (సంస్కారం ఉన్న వారు వాడని ఇంకా అనేక మాటలు వాడారు ఆమె తన వీడియో ల లో
    3. ప్రేమ దొరకలేదు, సరదాలు తీరలేదు ఇటువంటి దుర్మార్గుడి జీవితాంతం సేవ చేస్తూ ఉండడం ఎందుకు స్వేచ్ఛగా బ్రతుకుతాను అని పిల్లలను వదిలి వెళ్ళి పోయారు....పిల్లల నుండి కూడా ప్రేమ దొరకలేదా, ఒక స్త్రీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత వారి భవిష్యత్తు ఆలోచిస్తుంది కదా తన సరదాలు కాదు కదా)....పిల్లలకు ఆక్రోశం మిగిల్చారు
    4. 66 ఏళ్ల వయసులో ప్రైవేటు విషయాలు పబ్లిక్ లో పెట్టి తన పిల్లలకు ఇతర కుటుంబ సభ్యులకు ఆక్రోశం మిగులుస్తున్నారు
    గరికపాటి గారు
    1. తల్లి సమానురాలు అయిన వదిన తో సంసారం చేసి ఇద్దరు పిల్లలను కన్నారు....సోదరుడికి తల్లి తండ్రులకు ఆక్రోశం కలిగించారు
    2.భార్య కాని భార్య పిల్లలను వదిలి వెళ్ళిపోతే బాధ్యత తీసుకున్నారు, నా జీవితం అంతా వీళ్ళకే సేవ చెయ్యాలా స్వేచ్ఛగా బ్రతుకు తాను అని పిల్లలను వదిలేసి వెళ్లిపోలేదు
    3. తల్లి కోరిక మీద ఇంకో పెళ్ళి చేసుకున్నారు....అప్పటి నుండి ఆవిడను గౌరవంగా చూసుకుంటున్నారు....వాళ్లిద్దరూ ఎప్పుడూ ఎవరి thonu నిందలు చాడీలు చెప్పలేదు.... తిట్టుకో లేదు.... సంస్కార వంతంగా ఆదర్శ ప్రాయంగా బ్రతుకు తున్నారు....ఆయన ఏ ఇతర స్త్రీ ల తో అసభ్యంగా ప్రవర్తించ లేదు
    ఇద్దరి లో ఒకరు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు.....ఒకరు ఒక తప్పు తో ఆపి జీవితాన్ని దారికి తెచ్చారు (గరిక పాటి నోరు విప్పలేదు కాబట్టి ఆ ఒక్క తప్పు ఎవరివల్ల జరిగిందో తెలియదు)
    ఎవరి పక్షం వహించాలి??

  • @vidyanistala1589
    @vidyanistala1589 7 днів тому +5

    శ్రీ గరికిపాటి గారిమీద చాలా దారుణంగా మాట్లాడి మహా పాపం చేస్తోంది
    ఆయన స్త్రీ లను అమ్మ అనే సoబోధిస్తారు..
    ఆవిడ వారి కంటే పెద్ద. ఆవిడ బుద్ధి ఏమయింది ఆవిడ తన సరదాలు తీరలేదని పిల్లలను వదిలి ఇంకొకరితో వెళ్ళిపోవటం తన charector yemito తెలియచేస్తోంది.. ఆవిడ చరిత్ర హీనురాలు .
    ఆయన ధర్మబద్ధంగా చక్కని కుటుంబంతో జీవిస్తూ ప్రవచనములు సాగిస్తూ నిర్మలంగా నిర్భయంగా వున్నారు..

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 День тому +1

    ఈ ఇంటర్వ్యూ చేసే ఛానల్ వాళ్ళు,దిక్కుమాలిన ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన మహాపతివ్రతలు మరే

  • @uv-5
    @uv-5 24 дні тому +3

    గరికపాటి భార్య, భర్తల విషయం న్యాయస్థానంలో తీరిపోయింది. ఆమె ఎప్పుడూ విడాకులు తీసుకుంది. గరికపాటి ని. తక్కువ చేయడానికి చేసే పని. ముఖ్య కారణం. హైందవ ధర్మంలో లోపాలను సరి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. సరి చేసుకోవడం మానేసి. ఆయనలోని తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు చెప్పడం మానేయడం మంచిది

  • @yamparalasriharita9638
    @yamparalasriharita9638 День тому +1

    Super ga cheppavu chelli

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 22 дні тому +2

    నదిమూలం రుషిమూలం చూడరాదంటారు. రోజురోజుకీ గరికపాటివారి సనాతనధర్మప్రవచనాల ప్రభచూడలేక కొంత అరాచక వాదుల డబ్బుప్రలోభ ప్రమేయంతో ఆమె 25 ఏండ్ల గడచిపోయాక ఇప్పుడు బురదజల్లుతోందంటే అదేఅర్ధం

  • @padmarao6083
    @padmarao6083 26 днів тому +3

    If anybody wanted to teach society you should be clean in your character !! Garikapati should come out and say the truth!!

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 19 днів тому

      Sodara avida ratri pillalani vadilivesi vellipoyindi. Pillalu kuda case vesaru. 3rd marriage chesukundi

  • @SrivalliBorra
    @SrivalliBorra 3 дні тому

    Baga chepparu medam

  • @JayaKumarDavuluri
    @JayaKumarDavuluri 2 дні тому

    Correct ga chepparu

  • @uv-5
    @uv-5 24 дні тому +2

    యాంకర్... అసలు విషయం చెప్పకుండా... అందంగా ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం

  • @Telugupatriot
    @Telugupatriot 27 днів тому +5

    మాజీ భార్య =టైం బాంబ్

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 День тому +1

    మాస్టారు ఏంటండి మీరు వాళ్ళ ఫోటో ఎందుకు వేసినట్టు చెప్పండి.

  • @manjulathag4298
    @manjulathag4298 26 днів тому +1

    కొడుకు చిన్న పిల్లాడు కాదు, ఆయనే కొడుకు చేత కేసు పెట్టించారు అని రుజువు ఉందా, కొడుకే స్వయంగా పెట్టిఉండవచ్చు కదా

  • @madhusudanreddybyreddy8934
    @madhusudanreddybyreddy8934 3 дні тому

    Mana sanatana dharmamulo vadina tallitho samanam Ani antarugada Mari emi ee chandalapu vivahamu chee chee cheppukuntene ollantha kamparanga undi .Naaku pashuvula vale anipistundi. Ramayanamulo seethammavaru, Lakshmana swamy e vidhanaga unnaro gurtukuraleda.

  • @perimidikoteswarrao4457
    @perimidikoteswarrao4457 26 днів тому

    🙏

  • @uppalaananthakrishnamurthy443
    @uppalaananthakrishnamurthy443 12 годин тому

    What is sensational revelation in this.

  • @uv-5
    @uv-5 24 дні тому +2

    గారికి పాటి విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలు ప్రజలు అడిగారా? ఆయనను ఎందుకు దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నావు. చాలా తప్పు.

  • @parvatitentu5765
    @parvatitentu5765 26 днів тому +1

    Mahabharatam, Ramayanam jarigipoyinave,cheppukontunnam

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 27 днів тому +1

    entroy anchor ...soap vesthunnav bagunanv super unnav ani....

  • @linecopy
    @linecopy 26 днів тому +1

    ఏ రోజు చేసిన తప్పు ఆరోజే మర్చిపోవాలి.
    ఈ రోజు చేసిన తప్పు రేపు మర్చిపోవాలి ఎట్టి చూపకూడదు .
    నిన్నటి తప్పును తప్పుగా చూపకూడదు
    ఎందుకంటే వాళ్ళు పేద్ద వాళ్ళు

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 26 днів тому +2

      మంచి మనుషులు వివాహ బంధంలో కోరికలు తీర్చుకోవాలని కోరుకోరు పిల్లల భవిష్యత్తు కోసం ఒకరికొకరు సర్దుకు పోతారు ఇలాంటి ఆడవారు మగవాళ్ళను పాడు చేస్తారు ఈమె వల్లనే ఆయన ఈ దరిద్రంలో ఇరుక్కున్నట్లు ఉంది ఆయనకు తప్పుడు బుద్ధి ఉంటే ఇంత ధైర్యంగా యువతకు ప్రజలకు చెప్పలేరు వేరే విధంగా మాట్లాడే వారు వారి మనసు స్వచ్ఛంగా ఉంది కాబట్టే వారు నిక్కచ్చిగా సత్యాన్ని చెపుతున్నారు నోటికి వచ్చినట్లు పబ్లిక్లో మాట్లాడటం. ఈవిడ సంస్కారాన్ని బయట పెట్టుకున్నది కొంచెం బుద్ధి ఉంటే ఇన్నేళ్ల తరువాత ఈమె ఎందుకు వాగుతున్న దో అందరూ అర్థం చేసుకోగలరు ఒక్క మాటగూడ పిల్లలగురించి లేదు ఆవిడమాటల్లో ఒక్కగారికపాటి వారిమీద మాత్రమే వాగుతున్నది. ఈమె వెనక పెద్ద కుట్ర ఉంది

  • @sailakumarimeesaraganda5577
    @sailakumarimeesaraganda5577 14 днів тому +1

    ఇలా కూడా సమర్థిస్తారా.

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 26 днів тому

    na avagahana correct aithe aavidameda muchintala prabhavam vundi vundali

  • @Hindhu833
    @Hindhu833 25 днів тому

    Aameki anyayam jariginda? Aame modati bharthakanyayam jariginda? Aame thappu kooda 50 % vundi Aayana sahasravadhani
    Vemana thappulu hesi vunnadu mundu kani aayana padyalu eppatiki cheppukuntunnamu kada ? Aayanalo vidwatthni chudandi bhashaki bhashabhi manulaku avasaram

  • @Svs-w8k
    @Svs-w8k День тому

    వాళ్ళ ఫొటొలు ఎందుకు పెట్టావ్

  • @Srinivaspariti-pl9df
    @Srinivaspariti-pl9df 12 годин тому

    Pani pata ledaa , meeru lawerga velli argument best

  • @madhankumar2558
    @madhankumar2558 19 днів тому

    Both were did wrong,

  • @gopakishore3567
    @gopakishore3567 26 днів тому

    ఆయన మగవాడే కదా బలహీనత ఉండ వచ్చు అందులో గొప్ప ఏమి వున్నది

  • @sarmayvb4593
    @sarmayvb4593 26 днів тому +1

    Stop nonsense

  • @JayaKumarDavuluri
    @JayaKumarDavuluri 2 дні тому

    Correct ga chepparu