చిన్నప్పట్నుంచి నిజాయతీగ ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు.పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బ్రతకగలం అంటున్నారు..... సూపర్ డైలాగ్.... ఇది నిజం
@@madaneerapaneni9078enduku atanni antaga target chestunnaru?? Mega family no,nandamuri family no aite enni matalu anna padatara?? Atanu telugu lo anni manchi movies ,manchi actio cheste okka award kuda raledu annadu..telugu viewers ni em analedu.. Fake propaganda chesi inka enta mandi lives spoil chestaru?
@@MsMadhulika Amma talli nenu ayana life ni emi spoil cheyyaleduu , vade ento mandi ammayala jeevitalani spoil chesaduu, mundu adi telusuko talliii ,,,, it seems you are Nibba or Nibbbi waste to argue with you
watched movie 4 times in theatre. Have n't experienced any thing like this. Kudos to Shankar. waiting for part 3. Varmam scenes are extraordinary and epic.
80s and 90s People's కి తగ్గట్టు ఒక క్లాసిక్ గా భారతీయుడు మూవీ నీ..... 2k Kids కి అర్ధం అయ్యేట్టు వాళ్ల తరహాలొ భారతీయుడు-2 నీ అందిస్తున్న, ❤️ శంకర్ గారి కి హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🏻 కృతజ్ఞతలు 🙏🏻
భారతీయుడు 1 చిన్నతనం లో చూసిన అద్భుతమైన మూవీ , ఇ మూవీ కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుందాం BHARATEEYUDU - 2 IS 🔥🥀❤BACK 🇮🇳.🌹🌹🌹🌹🌹🌹...HATS OFF 🫡 SHANKAR GARU
Every dialogue speech in the trailer is a Golden Sword. Second thing is that it is highlighting the present society which is becoming ruthless. Hats off to Director Shankar Sir.
భారతీయుడు సినిమా ఫస్ట్ అప్పుడు సినిమాలో ఉన్న పాటలు దేనికదే సాటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ ఆర్ రెహమాన్ చింపి పడేశాడు కమలహాసన్ డబ్బింగ్ చెప్పింది ఎస్పీ బాలసుబ్రమణ్యం ఫస్ట్ ఈ సినిమాకు వాడినంత గ్రాఫిక్స్ ఏ సినిమాలో వాడాలి పాటలలో అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ మనిషా కొయిరాలా ఊర్మిళ ఒక పేజ్ ఉండేది ఇప్పుడు బాలీవుడ్ అన్న హాలీవుడ్ అయినా ఏదైనా ఇంటర్నెట్లో రెండు నిమిషాలు ఆగు పడతాది శంకర్ అవినీతి మీద సినిమా తీసిన కాల్ చెయ్ అదే కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలు వచ్చాయి తెలుగు తమిళ్ కన్నడ మలయాళీ నాకెందుకు నచ్చలే ట్రైలర్
కమలహాసన్ అవతారాలు ఒక రేంజ్ లో ఉన్నట్టున్నాయిగా. ఈ భారతీయుడు సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కమలహాసన్ గారికి డైరెక్టరు శంకర్ గారికి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము మీ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్
కానీ మొదటి సినిమా భారతీయుడు సినిమా అంత దమ్ము అయితే దీంట్లో ఉండేది అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఏ ఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ అనేది ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆయూ పట్టు లాంటిది
1:08 sec : Souraa transition bgm❤❤❤ గాంధీజీ మార్గం లో మీరు నేతాజీ మార్గం లో నేను Ippatiki Netaji gurinchi mystery ee migilindhi Kani manam chirakalam gurthupettukovalasina devudu Netaji Subhash Chandra Bose Jai Jawan 🇮🇳Jai Kisaan 🇮🇳
సమాజం కోసం పాటు పడే ఏ ఒక్కరినీ ఈ సమాజం accept చేయడం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళు చూపించేది మన తలరాతే అని ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇండియన్ 2 మూవీ ని explore చేయాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది జై హింద్
@@pandurangarao6026 bro సుజాత గారు ఒక్క క్రాఫ్ట్ పర్సన్ మాత్రమే మూవీ లో అలా అని శంకర్ గారి కష్టం🫡 అంతా సుజాత గారికి కీ ఇవ్వడం కరెక్ట్ కాదు😏... రైటర్ నీ నమ్ముకుంటే మహా అయితే ఒక రెండు hit లు కొడతాడు కానీ trend set చెయ్యడు...24 crafts పట్టు ఉన్న డైరెక్టర్ శంకర్ sir 🤗
Without sujatha shankar gave us many blockbusters gentleman, kadhalan, jeans so just believe shankar is shankar he will comeback stronger in this movie🥰@@pandurangarao6026
మరో స్వతంత్ర పోరాటం మొదలైంది 🔥🔥🔥 అవసరం కూడ . మన భారతదేశ యువతను బ్రెయిన్ వాష్ నుండి , తప్పుడు చరిత్ర నుండి మనమే కాపాడు కోవాలి లేదంటే రాబోయే భవిష్యత్తు మొత్తం గుట్కాలు , మందు , డ్రగ్స , అమ్మాయిలు , మతోన్మాదానికి బలయ్యే యూవతరాన్ని , భారతాన్ని చూడాల్సి వస్తుంది .
Shareef Shaik.. could you please explain, why are you bringing religion here? Are you referring to a religion which is calling to eradicate all kaaphirrs ?
@@Anil-wi8vt any religion. Most of the present generation under 20 yrs age they are brainwashing by religious matters. This is happening in every religion. It is too dangerous to our future generation .
Manam vanda kotlo kottali Ani korukundam... mana Kalki movieni thamiliens dekudukuda dekuthaleru.. adi parabasa cinema Ani chustunaru..manameche gowravam lo kanisam 1% kuda mana cinemaki istaleru ..
Bro, neeku em thelusu shankar gaari gurinchi, mana rajamouli kanna best director, he is a international director, mundhu movie chudu tharuvatha cheepu bokkala undho, nee bokkala undho, mind it@@Kalipurushudu
It's such a fantastic movie💯 Kamal sir just killed his role like everytime..💥 Sankar sir's vision and direction is brilliant. please do bharateeyudu 3,4,5,6,7,8 and more.. we love your work.🤍
నా చిన్నతన్న మోస్ట్ సోషల్ అవేర్నెస్ తెప్పించిన సినిమా అప్పటి యంగ్ గైస్పే చాలా ఇంపాక్ట్ చేపిచ్చింది ఇప్పుడు కూడా అదే మోస్ట్ ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటున్నాను బట్ ఏంటంటే trailer చూసిన తర్వాత నాకు అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు ఏంటో ఏదో తేడా ఉంది😂 సో imభారతీయుడు big fan of టీం ఆల్ ది బెస్ట్ థిస్ మూవీ సక్సెస్ఫుల్ 👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అప్పుడు ఆ కాలంలో మొదటి సినిమా చూసిన మనకి అలా అనిపించడం సహజం. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా ...రెండు దశాబ్దాల కాలంలో మార్పులు శరవేగంగా జరిగాయి. ఇప్పుడు రెండో సినిమాని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు తియ్యాలి. ఈ రెండు దశాబ్దాల కాలంలో చాల మంది కొత్త బుడతలు పుట్టుకొచ్చారు. కానీ ఆ కాలం లో ఆ సినిమా చూసిన మనలో చాల మంది ఇప్పుడు ఉన్నారు ఆన్న గ్యారంటీ లేదు, చూసిన వారిలో ఎంత మంది ఈ రెండో దానికి వస్తారో కూడా తెలియదు.అందుకే పరిస్థితులకు తగ్గట్టు అన్ని మారాలి.
@@sarkarsarkar5543As per his bio data shown in Bharatheeyudu 1, its 106 years. Shankar said in yesterday's trailer release event, there's a 110 year's old man in china still teaching martial arts with six packs gym body. That's the inspiration for Bharathiyudu 2 Senapathi fight sequences.
భారతీయుడు2 really a ZERO TOLERANCE person....Triler chaala bagundi,chala variations unnayi..SANKAR sir mark kanipistundi...GAMECHANGER movie inthaku minchi undali ani korukuntunna...oka RC fan ga.. ❤❤❤
ఈసారి కమల్ 🔥🔥 ఏదేమైనా ఈ ఏజ్ లో రజిని సార్ కమల్ సార్ చేస్తున్న సినిమాలు వేరే లెవెల్.. ఇంకా వాళ్ళ దగ్గర నుఁడి మనం ఎక్సపెక్ట్ చేస్తున్నాం ఆంటే వాళ్ళ రేంజ్ అది అన్నమాట గ్రేట్ దేశం లో నే తోపు యాక్టింగ్ చేయగలరు 👍🔥🔥
Bharateeyudu2 telugu movie time0:35&0:36&0:37&0:38&0:39& 0:40&0:41&0:42& Honting Dog Mouth heart beating Power Gaajanaluu naa Pranam Theatre's Dolby Dts 7.1 Main &Side boxes music Score Super beautiful music Score naa Pranam 0:43&0:44&0:45&0:46&0:47&0:48&0:49&0:50& this timeing back ground music Score Super beautiful music Score naa Pranam Theatre's 7.1 Dolby Dts Surrounded Main & Side boxes music Score Super beautiful music Score naa Pranam
We fans always want Kamal haasan in multiple AVATAR. This trailer promise us many Avatars of Kamal Haasan. Corruption is the major issue in the society. We people of the country should watch this film to understand the different layers of the corruption. Kamal would not disappoint us as his acting skills will lift the film. Just watch IT!!❤
Praying to God that Shankar sir comes back to form!! We r missing that James Cameroon of Indian cinema who gave so many extraordinary and technically brilliant movies! 😊
Kamal Haasan's ScreenPresence Shankar's Direction Ravi Varman's Cinematography Anirudh's BackGroundScore.. Waiting to Witness Epic on 12th July.. Eyefeast😍😍
చిన్నప్పట్నుంచి నిజాయతీగ ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు.పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బ్రతకగలం అంటున్నారు..... సూపర్ డైలాగ్.... ఇది నిజం
Sare sare....😅😅😅
Same bro😢😢😢
It’s true vedansharyan 😂
సరే సరే ఏడవకు అందరూ చూస్తున్నారు 😂😂
endhuku brathakalem chala happy ga brathakachu. 🤷🤷
సిద్దార్థ్ ని indian2 లో చూడటం చాలా హ్యాపీగా ఉంది శంకర్ గారికి ధన్యవాదములు
Deniki ? vadu telugu vallki taste ledu , cinema lo chudadam radu , telugu vallu waste annadu ,, danika neeku happy ga vundi sodara
@@madaneerapaneni9078enduku atanni antaga target chestunnaru?? Mega family no,nandamuri family no aite enni matalu anna padatara??
Atanu telugu lo anni manchi movies ,manchi actio cheste okka award kuda raledu annadu..telugu viewers ni em analedu..
Fake propaganda chesi inka enta mandi lives spoil chestaru?
@@MsMadhulika Amma naku mega or nandamuri kadu , Telugu prajalu jati important
@@MsMadhulika Amma talli nenu ayana life ni emi spoil cheyyaleduu , vade ento mandi ammayala jeevitalani spoil chesaduu, mundu adi telusuko talliii ,,,, it seems you are Nibba or Nibbbi waste to argue with you
Enduku ra happy munda😂
చాలా రోజుల తర్వాత శంకర్ గారి సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది
Wishing this movie a great success
watched movie 4 times in theatre. Have n't experienced any thing like this. Kudos to Shankar. waiting for part 3. Varmam scenes are extraordinary and epic.
Good movie...
శంకర్ తీసిన సినిమాలని చూసి అందులో మెసేజ్ బాగుంది అనడం కాదు అందులో కొంచమైనా మనం పాటిస్తున్నామా అనేది చూసుకోవాలి
Yes brother your correct
Never ending story with Pure gossebumps...🔥...BHARATEEYUDU 🤞 IS 😎 BACK 🇮🇳...HATS OFF 🫡 SHANKAR GARU
Senapathi is back 💥💥💥💥❤️❤️❤️
We want spcl video
Any kranti fans here?
Anna Kamal sir meeda video
Kranthi anna Shankar movies pai oka video chey anna
వచ్చాదండి కర్రోడు.
సమాజం కోసం తీసే ఏకైక no1 డైరెక్టర్ శంకర్ సార్.
Yes
Yas
U forgot the real daddy 😈upendra bro
@@Logo_world 😂
Yes bro every mve samajam kosame untadi
80s and 90s People's కి తగ్గట్టు ఒక క్లాసిక్ గా భారతీయుడు మూవీ నీ.....
2k Kids కి అర్ధం అయ్యేట్టు వాళ్ల తరహాలొ భారతీయుడు-2 నీ అందిస్తున్న, ❤️ శంకర్ గారి కి హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🏻 కృతజ్ఞతలు 🙏🏻
సరే సరే.... మంచిది
Good observation
June - Kalki, July - Bharteeyudu... Celebrating best of Indian Cinema... Kamal Hassan garu!
August pushpa2
@@aselectronics2270 dec ki maarindi ga adi
Kamal is there in both Kalki & Bharateeyudu 2
@@aselectronics2270
@@aselectronics2270& Pushpa 2 postponed to December
September erri2
Excellent Trailer. Come Back To Shankar Sir and Kamal Haasan Sir...
Kamal sir alredy made come back brother😅😅😅😅with vikram
Come back for Siddharth
Sidharth garini bharateeyudu 2 lo chudatam chala happy ga undi❤️
సిద్దార్థ్ ని indian2 లో చూడటం చాలా హ్యాపీగా ఉంది శంకర్ గారికి ధన్యవాదములు 👌👌👌🙏🙏
Deniki ? vadu telugu vallki taste ledu , cinema lo chudadam radu , telugu vallu waste annadu ,, danika neeku happy ga vundi sodara
Veedi valla cinema ki negative ayye chances yekkuva
@@muralimunna4345endhuku bro anthaa troll chesthunnaru siddhu anthey.
@@santhusiddhu7243 cinema lo content unte chinna cinemas kuda pedda hit ayyay. Kaani ithani movies adakapothe audience not mature antadu.
Inka enduko nachadu bro anthe
బ్రో నాకు డైరక్టర్ శంకర్ గారు ప్రతి మూవీ కాంటెంట్ సూపర్ గా ఉంటది ఈ మూవీ కూడా.
Yes
Kalam hassan acting+ anirhud music+ shankar direction=100% blockbuster combo🎉🎉🎉
సమాజం కోసం తీసే ఒకే ఒక్క డైరెక్టర్ శంకర్ గారు ❤❤❤❤
Great Movie of 2024 ❤ Hats of Shankar and Kamal sir
Tralier lo Anni Anni Anni variations mind blowing..... ❤❤
Wating for baratheeyudu.... 🔥🔥
#kamalhaasan one like vesukondi.. 😊
ఇది రెండో స్వతంత్ర పోరాటం.. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను 🔥🔥🔥
శంకర్ సార్ ❤❤
మీరు తీసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటది🎉
Shankar sir back with conviction again!!!
Kamal Sir Blast !!!
Cant wait to witness this masterpiece...
భారతీయుడు 1 చిన్నతనం లో చూసిన అద్భుతమైన మూవీ , ఇ మూవీ కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుందాం BHARATEEYUDU - 2 IS 🔥🥀❤BACK 🇮🇳.🌹🌹🌹🌹🌹🌹...HATS OFF 🫡 SHANKAR GARU
*kamal is not simply acting,he is just living in that character💯🔥*
*pure goosebumps overloaded😻*
Every dialogue speech in the trailer is a Golden Sword. Second thing is that it is highlighting the present society which is becoming ruthless.
Hats off to Director Shankar Sir.
శంకర్ సోషల్ మెసేజ్ తో మళ్ళీ తిరిగి వచ్చాడు తన మార్క్ తో 🥰👏🏻👏🏻👏🏻96 లో భారతీయుడు ఒక సెన్సేషన్ మళ్ళీ అంతా పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలి 💐💐💐
బొచ్చు అవుతాది అదే కథను ఏదో నాలుగు డబ్బులు ఎక్కువ పెట్టి గ్రాండ్ గా తీస్తే జనాలు ఎగబడి చూస్తారు అనుకోవడం భ్రమ😂😂😂
Not possible, the trailer doesn't seem to be interesting😂
భారతీయుడు సినిమా ఫస్ట్ అప్పుడు సినిమాలో ఉన్న పాటలు దేనికదే సాటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ ఆర్ రెహమాన్ చింపి పడేశాడు కమలహాసన్ డబ్బింగ్ చెప్పింది ఎస్పీ బాలసుబ్రమణ్యం ఫస్ట్ ఈ సినిమాకు వాడినంత గ్రాఫిక్స్ ఏ సినిమాలో వాడాలి పాటలలో అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ మనిషా కొయిరాలా ఊర్మిళ ఒక పేజ్ ఉండేది ఇప్పుడు బాలీవుడ్ అన్న హాలీవుడ్ అయినా ఏదైనా ఇంటర్నెట్లో రెండు నిమిషాలు ఆగు పడతాది శంకర్ అవినీతి మీద సినిమా తీసిన కాల్ చెయ్ అదే కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలు వచ్చాయి తెలుగు తమిళ్ కన్నడ మలయాళీ నాకెందుకు నచ్చలే ట్రైలర్
Tamilians don’t watch Telugu movies . Please stop watching Tamil dubbing movies just like they ignore kalki
@@Messenger-q1w you are absolutely correct ,Telugu audience and Tollywood film industry people are most shameless spineless people in India
Bharatheydu is a blockbuster and now the second part will be a masterpiece 🔥🔥
భారతీయుడు 1 చిన్నతనం లో చూసిన అద్భుతమైన మూవీ , ఇ మూవీ కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుందాం
This is like balayya movie 😢
Looks like movie aasaammee
@@kriz2281okka magadu 😂
Okka magadu 2008 / Bharateeyudu 1996
@@kriz2281Bharateeyudu 1996 lo release aayindhi
కమల్ హాసన్ యాక్టింగ్,
శంకర్ డైరెక్షన్,
AR రెహమాన్ మ్యూజిక్,
One of the great film భారతీయుడు,
All the best for భారతీయుడు 2
From all the 90s kids
Music Anirudh
@@amarcharanofficial7593 about part 1
మ్యూజిక్ అనిరుద్ 😊
Anirudh musical .not aa r Rahaman
Mind blowing trailer....in the Shankar's mode...
Shankar+Kamal Sir= Blockbuster...
ఇది రెండో స్వతంత్ర పోరాటం
గాంధీజీ మార్గంలో మీరు
నేతాజీ మార్గంలో నేను....🔥🔥🔥
టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభం అయింది 🔥🔥🔥Hats off Senapathi....🔥🔥🔥
The Great Movie❤.Must watch
Nethaji followers assemble here
Thanks for the positive comments about kamalhasan gaaru .love u telugu ppl..
Because you guys don't know his real character
🤩Eye feast 🤩Kamal Haasan is back to back..Kalki, Bharateeydu 2.. and, Vivek's probably last film. Great 🤗
Indian 3 will be his last.
థియేటర్స్ తగలపడిపోవాలే🙌🥳🥰🔥🔥
Movie apestaru appudu
@@bharath5167 😆🥰
Wow... Very happy to go back to bharateeyudu
కమలహాసన్ అవతారాలు ఒక రేంజ్ లో ఉన్నట్టున్నాయిగా. ఈ భారతీయుడు సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కమలహాసన్ గారికి డైరెక్టరు శంకర్ గారికి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము
మీ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్
ఏమో గాని ట్రెయిలర్ చాలా బాగుంది ! . Blockbuster లోడింగ్ 🔥🔥🔥🔥🔥
Neeku movie knowledge ledamma
సేనాపతి నుండి ఎవరు పారిపోలేరు దాక్కొనులేరు??? Ulaganayagan Kamal Haasan ...💐💐
Super dialogue
కానీ మొదటి సినిమా భారతీయుడు సినిమా అంత దమ్ము అయితే దీంట్లో ఉండేది అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఏ ఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ అనేది ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆయూ పట్టు లాంటిది
Tamilians don’t watch Telugu movies . Please stop watching Tamil dubbing movies just like they ignore kalki
Tamilians don’t watch Telugu movies . Please stop watching Tamil dubbing movies just like they ignore kalki
@@pavangundu4356okka magaadu. Balakrishna
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా పాటించవలసిన గొప్ప నిర్ణయాలు ఆల్ ఆఫ్ కంగ్రాజులేషన్ మూవీ టీం వేరే లెవెల్ ట్రైలర్ 👌👍🔥✊
Konthamandi pakisthan vallaku nacchatledu
1:08 sec : Souraa transition bgm❤❤❤
గాంధీజీ మార్గం లో మీరు
నేతాజీ మార్గం లో నేను
Ippatiki Netaji gurinchi mystery ee migilindhi
Kani manam chirakalam gurthupettukovalasina devudu
Netaji Subhash Chandra Bose
Jai Jawan 🇮🇳Jai Kisaan 🇮🇳
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...❤❤❤
బాగా కోరుకో కొంచెం అయ్యిన సిగ్గు ఉండాలి
pakka hit bro
Excellent Omg Kamal Hassan & Shankar Excellent Work I'm So Exciting To Watch This Movie ❤
సమాజం కోసం పాటు పడే ఏ ఒక్కరినీ ఈ సమాజం accept చేయడం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళు చూపించేది మన తలరాతే అని ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇండియన్ 2 మూవీ ని explore చేయాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది జై హింద్
Must Watch all youngsters generation. THE GREAT MOVIE❤
సిద్దార్థ్ and కమల్... ఎక్సలెంట్ ట్రైలర్... శంకర్ sir ❤❤❤❤ యూ sir
భారతీయుడు 2 ట్రైలర్ ఇస్ goosebumps రియల్లీ Superb 2:05 ఆ కార్ పల్టీ కొట్టే సీన్ అయితే మరో 😯😮😲😲లెవెల్ మైండ్ బ్లోయింగ్ goosebumps 👌👌👌
Actually even I liked that scene
Old Shankar sir is back🔥🔥🔥 ... చంపేశాడు అయ్య ట్రైలర్ నీ🤗
Trailer bagundi kanii...Bharateeyudu range lo ledu...
Sujata lekapovatam valla anukunta.
@@pandurangarao6026agree
@@pandurangarao6026 bro సుజాత గారు ఒక్క క్రాఫ్ట్ పర్సన్ మాత్రమే మూవీ లో అలా అని శంకర్ గారి కష్టం🫡 అంతా సుజాత గారికి కీ ఇవ్వడం కరెక్ట్ కాదు😏... రైటర్ నీ నమ్ముకుంటే మహా అయితే ఒక రెండు hit లు కొడతాడు కానీ trend set చెయ్యడు...24 crafts పట్టు ఉన్న డైరెక్టర్ శంకర్ sir 🤗
Without sujatha shankar gave us many blockbusters gentleman, kadhalan, jeans so just believe shankar is shankar he will comeback stronger in this movie🥰@@pandurangarao6026
30 years ago..1995 watched Bharateeyudu in Shiva theater Gaddenaram..still in memories.
Amazing movie it was..
మరో స్వతంత్ర పోరాటం మొదలైంది 🔥🔥🔥 అవసరం కూడ . మన భారతదేశ యువతను బ్రెయిన్ వాష్ నుండి , తప్పుడు చరిత్ర నుండి మనమే కాపాడు కోవాలి లేదంటే రాబోయే భవిష్యత్తు మొత్తం గుట్కాలు , మందు , డ్రగ్స , అమ్మాయిలు , మతోన్మాదానికి బలయ్యే యూవతరాన్ని , భారతాన్ని చూడాల్సి వస్తుంది .
Ikkada matham endhuku vachindhi bro
@@simhadria1643 మతం కాదు మ తోన్మాదం అన్నారు....
Mathonmaadulu mathonmadham gurinchi matladtunnaru ee madhya 😂
Shareef Shaik.. could you please explain, why are you bringing religion here?
Are you referring to a religion which is calling to eradicate all kaaphirrs ?
@@Anil-wi8vt any religion. Most of the present generation under 20 yrs age they are brainwashing by religious matters. This is happening in every religion. It is too dangerous to our future generation .
చాల రోజులు తరువాత చాల హైప్ వస్తుంది ఒక తెలుగు ట్రైలర్ చూశాక..మూవీ కూడ ఇలానే ఉండాలి అని కోరుకుంటూ...All the best Sankar& కమల్ హాసన్ గారు❤
Paytm Paytm 😂😂
@@rapoijkMeru phone pe annamata...ee Madhya movies ki comment pettina phonepes istunnara?? Isuka lo baga venakestunnattunnaru
Visuals fantastic. He is back with more power. Wishing a blockbuster hit.
Movie blockbuster pakka
Sankar sir u are one of the greatest Director, Kamal sir wow 😲, Anirudh bro your music and bgm fabulous
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అవినీతి చేసే ప్రతి ఒక్కడు మళ్లీ బయటపడాలని all the best senapathi
From global star fans 🎉
ఈ సినిమా తెలుగులో 100కోట్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
లోకనాయకుడు కమల్ హాసన్ ఫాన్స్
'భారతీయుడు 1' రీ రిలీజ్ చేసినందుకు థాంక్స్ ఐకా బ్లాక్ బస్టర్..
500 cr or 1000 cr vasthudhi COME BACK INDIAN
Bharatheeyudu || 😮😮😮😅😅😂😂❤🌍🌎🌏🗺️🌟🌟🌋💯💯💯🔥🔥🔥trailer🤞🤞🤞🤞🤞
Kamal Hassan king 🔥
Manam vanda kotlo kottali Ani korukundam... mana Kalki movieni thamiliens dekudukuda dekuthaleru.. adi parabasa cinema Ani chustunaru..manameche gowravam lo kanisam 1% kuda mana cinemaki istaleru ..
Good feel movie... Enjoy the people... thank you sir.... Shankar...
Shankar sir fans❤
❤
I am Karnataka your fan sir love you❤❤❤
I am also big fan of Shankar sir
Shankar sir❤❤❤❤❤❤❤❤❤
After Kalki , Goat showed their masterpieces and now Indian 2 is showing the future of Indian cinema❤🎉😮😊
Waiting for game changer.........💥
Shankar sir .....
Jai Ram Charan anna💥💥
Ee trailer choostene pedda bokkala undi.. Inka game changer tho inka pedda bokka pedatademo.... Charan shankar tho cheyyakunda undalaindi
Valamane dengura Lancha naa koduka
Bro, neeku em thelusu shankar gaari gurinchi, mana rajamouli kanna best director, he is a international director, mundhu movie chudu tharuvatha cheepu bokkala undho, nee bokkala undho, mind it@@Kalipurushudu
@@Balu-yz1435 50 yella naaku shnkar gurinchi emi telsu antaaaava... Aadiki 10 years nundi mind dobbindi okka manchi movie ledu vaadi direction baguntam ledu... Gentleman nundi robo varaku vaadi burra padarasam la undedi.... Gata padellugaa chinta p andu rasam ayyindi. Nuvve telsuko chinna
@@Kalipurushudu bro, ippatiki shankar cunemalu manchi message movies, kaani mana janalu, gorrelu, ardham chesukune capacity ledhu, meeku shankar direction tappu batte czpacity ledhu, meeke kaadhu evadiki ledhu
It's such a fantastic movie💯
Kamal sir just killed his role like everytime..💥
Sankar sir's vision and direction is brilliant. please do bharateeyudu 3,4,5,6,7,8 and more..
we love your work.🤍
నట విశ్వరూపుడు మరోక సారి విశ్వరూపం చూపించబోతున్నాడు 🎉🎉🎉🎉.
ఈ మధ్యకాలంలో ఇలాంటి టీజర్ చూడలేదు సూపర్ గా ఉంది
నా చిన్నతన్న మోస్ట్ సోషల్ అవేర్నెస్ తెప్పించిన సినిమా అప్పటి యంగ్ గైస్పే చాలా ఇంపాక్ట్ చేపిచ్చింది ఇప్పుడు కూడా అదే మోస్ట్ ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటున్నాను బట్ ఏంటంటే trailer చూసిన తర్వాత నాకు అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు ఏంటో ఏదో తేడా ఉంది😂 సో imభారతీయుడు big fan of టీం ఆల్ ది బెస్ట్ థిస్ మూవీ సక్సెస్ఫుల్ 👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అప్పుడు ఆ కాలంలో మొదటి సినిమా చూసిన మనకి అలా అనిపించడం సహజం. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా ...రెండు దశాబ్దాల కాలంలో మార్పులు శరవేగంగా జరిగాయి. ఇప్పుడు రెండో సినిమాని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు తియ్యాలి. ఈ రెండు దశాబ్దాల కాలంలో చాల మంది కొత్త బుడతలు పుట్టుకొచ్చారు. కానీ ఆ కాలం లో ఆ సినిమా చూసిన మనలో చాల మంది ఇప్పుడు ఉన్నారు ఆన్న గ్యారంటీ లేదు, చూసిన వారిలో ఎంత మంది ఈ రెండో దానికి వస్తారో కూడా తెలియదు.అందుకే పరిస్థితులకు తగ్గట్టు అన్ని మారాలి.
Wahh.,...!! What a trailer......👏👏👏👏 Eagerly waiting for this movie
Social issues tho enni movies aina tiyyavachu... unlimited stuff vundi
Super Trailer 👌
NO1 INDIAN 🇮🇳 DIRECTOR ❤SANKAR
.
Your correct brother
I m tamil before Shankar..now Raja mouli..
no. Shankar always top 1 in India@@evanooruvan5379
Shankar😂😂😂 he is field out now.. Now It's Telugu cinemas ruling india
wahh sir wahh...shankar is back with more bang...
Barathiyadu 1996 lo chusina batch... Assembly here🎉🎉🎉❤
Kamal+Shankar fans
senapathi age entha bayya ?
Tamilians don’t watch Telugu movies . Please stop watching Tamil dubbing movies just like they ignore kalki
Lover of Movies , don't have any language barrier. We watch any language if there is great content@@Messenger-q1w
🤚
@@sarkarsarkar5543As per his bio data shown in Bharatheeyudu 1, its 106 years. Shankar said in yesterday's trailer release event, there's a 110 year's old man in china still teaching martial arts with six packs gym body. That's the inspiration for Bharathiyudu 2 Senapathi fight sequences.
Kamal Hassan a king of indian cinema ❤❤
For sure
మన తెలుగు వాళ్ళు ఎంత మంచివాళ్ళు భయ్య
అక్కడ కల్కి తమిళ్ లో మినిమం బుకింగ్స్ లేవు ఇనా
ఈ మూవీ 100cr 500cr కలెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు
Great abba!
chetaganithanam okkosari manchitanamla kanipistundi
S H A N K A R ❤❤❤, గొప్ప డైరెక్టర్ 🎉🎉
భారతీయుడు2 really a ZERO TOLERANCE person....Triler chaala bagundi,chala variations unnayi..SANKAR sir mark kanipistundi...GAMECHANGER movie inthaku minchi undali ani korukuntunna...oka RC fan ga.. ❤❤❤
game changer deniki sequel emo
వింటేజ్ కమల్ హాసన్ మళ్లీ వచ్చాడు❤
Vaccharu not vacchadu❤
Tamilians don’t watch Telugu movies . Please stop watching Tamil dubbing movies just like they ignore kalki
@@Messenger-q1wok
ఈసారి కమల్ 🔥🔥 ఏదేమైనా ఈ ఏజ్ లో రజిని సార్ కమల్ సార్ చేస్తున్న సినిమాలు వేరే లెవెల్.. ఇంకా వాళ్ళ దగ్గర నుఁడి మనం ఎక్సపెక్ట్ చేస్తున్నాం ఆంటే వాళ్ళ రేంజ్ అది అన్నమాట గ్రేట్ దేశం లో నే తోపు యాక్టింగ్ చేయగలరు 👍🔥🔥
Okka magaadu balakrishna
Bharateeyudu2 telugu movie time0:35&0:36&0:37&0:38&0:39& 0:40&0:41&0:42& Honting Dog Mouth heart beating Power Gaajanaluu naa Pranam Theatre's Dolby Dts 7.1 Main &Side boxes music Score Super beautiful music Score naa Pranam 0:43&0:44&0:45&0:46&0:47&0:48&0:49&0:50& this timeing back ground music Score Super beautiful music Score naa Pranam Theatre's 7.1 Dolby Dts Surrounded Main & Side boxes music Score Super beautiful music Score naa Pranam
Grand Welcome bro Mr. Indian💥😎
comeback indian🤙🤙
No one can beat A.Rahaman music & his style...
Asalu BGM next level Anirudh anna🔥🔥🔥
Must watch to all Family and Youngsters generation audience .. if you have social responce... must watch.great movie .. Hats of Shankar and kamal sir❤
Movie.. AR RAHMAN..... లేకపోవడంతో తేడా స్పష్టంగా కనిపిస్తోంది
Once a Kamal fan, always a Kamal fan!!
ఒక తప్పు చేస్తే దాని నుంచి దాని నుంచి తప్పించుకోలేనమని భయం రావాలి శంకర్ ఇస్ బ్యాక్
ఇలా ఎన్ని సినిమాలు తీసినా జనాల్లో మార్పు రాదు.
Teesinavallalo marpu vachindi antava?
Ela ostadi bro ilnti movie prati 10000 movie lo okati ostadi , kani chedu meda porn sex love rotta comedy tho 9999 movies ostunai😂
Act chesina kamal has an lo ne no change😂😂
We fans always want Kamal haasan in multiple AVATAR. This trailer promise us many Avatars of Kamal Haasan.
Corruption is the major issue in the society. We people of the country should watch this film to understand the different layers of the corruption. Kamal would not disappoint us as his acting skills will lift the film. Just watch IT!!❤
రెహమాన్ ఉండుంటే bgm తో ప్రాణం పోసేవాడు 😮
Avunu mawa
Chala disappointed chesadu music vishayam lo... Bharateeyudu antene Rahman sir
AR Rahman కు అప్పుడు డిప్రెషన్ ఉంది అని ఇంటర్వ్యూ లో చెప్పారు
@@VitaminProtein_official ento adhi
@@VitaminProtein_official avunaa bro. Bharateeyudu 2ki Anirudh Ni aslu oohinchukolekapotunna...
BGM Goosebumps Kamal Hasan 🔥💥❤️🥳
Praying to God that Shankar sir comes back to form!! We r missing that James Cameroon of Indian cinema who gave so many extraordinary and technically brilliant movies! 😊
The one and only most responsible Indian - Shankar Sir ❤❤❤❤
Kamal Sir this year with Indian 2 and kalki 2898AD will rock 🔥🔥🌟
Only missing AR Rahman music
## Bharateeyudu songs 2024 lo kuda vintunnam ##
Wow...silent ga thisthuu intha wonderful ga thisaara... super Sankar sir😮...
Ika ma game changer ey range lo untadho aithey...🤑
@1:17 Love Vizag❤
Interesting fact: the guy in the suit at 0:57 seconds is Yuvraj singh’s father
చదువుకు తగ్గ జాబ్ లేదు 😢 జాబ్ కు తగ్గ జీతం లేదు is 200% correct 👏🏻👏🏻👏🏻
TO SHANKAR : Watch out for your GRAPH ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
falling falling falling falling falling
YOUR M. A. R. K is missing
Kamal Haasan's ScreenPresence
Shankar's Direction
Ravi Varman's Cinematography
Anirudh's BackGroundScore..
Waiting to Witness Epic on 12th July..
Eyefeast😍😍
Bro neekondandam...BGM matram big minus...Asalu Bharateeyudu daridapullo kuda ledu part 2 bgm
Not Santosh Sivan but Ravi varman..
camera man is a rounge you
Shankar sir mark paduthundhi malli industry lo 🔥🔥❤️🩹❤️🩹
Kamal Hassan fans assemble here 🔥🔥
🎉
🎉
🎉
They're in Tulum Nadu man , go and find them there
Pari
After "Robo" in 2010 (since 14 years), Shankar has not had a proper hit. Waiting for a classic Shankar🎉
Global star RAMCHARAN fans Entha mandi unnaru like cheyyandi🎉❤
❤👍💯🔥
Wating geme chenger move
Die Hard Of RC Here Waiting For Game Changer 🥰🥰
Prabhas ra asalaina global star
@@suri734 bro rebal star darling Anna ... global Star cheran. Anna I love praba_cherry
Tamil cinema's come back 🔥
Confrim 2000 crores collection 🥰👍