#హారఓంనమఃశివ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #హారఓంనమఃశివాయనరా#haraomnamashiva గానం.రాజు సిరిపురం తబలా.విశ్వనాథ్ పంతులు - బండపోతుగల్ లో భజన 13-3-2023
    #hara om namah shiva
    #హరఓంనమఃశివ
    #sadguru #bhajans #devotionalbhajans #music #viralsong #viralmusic #bhaktisongs #viralvideo #song

КОМЕНТАРІ • 250

  • @kattajanardhan1964
    @kattajanardhan1964 Рік тому +6

    Jai om jai om👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏super🌹🌹🙏🌹🌹

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +2

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @GANDLAPALLIBAJANABRINDAM
    @GANDLAPALLIBAJANABRINDAM 10 місяців тому +4

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం 🙏🙏🙏🌻🌼🗯🌺🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 18 днів тому +1

    Guruvu Gaaru 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @vimalareddy5366
    @vimalareddy5366 Рік тому +6

    Hari om namah shivaya 🙏🙏👌👌🌹🌹

  • @venudasari5275
    @venudasari5275 Місяць тому +2

    నాకు తెలిసినంతవరకు మీలాంటి భజన మండలిని నేను చూడలేదు గురువుల వార్లు ఎంత క్రమశిక్షణ మంచి రాగాలు ఎంత మంచి హార్మోనియం అన్నకు తాళాలు వాయించిన అన్నలకు నా శిరస్సు వంచి కళాభివందనాలు తెలిజేస్తున్నాను చాలా బాగా పాడు తున్నారు అన్న.🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому

      అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @thadagariramnayak7259
    @thadagariramnayak7259 24 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rajanna 👌👌

  • @malleshyadavmallesh2991
    @malleshyadavmallesh2991 Місяць тому +1

    Super Anna ❤❤ om namah shivaya 🕉️🙏🚩🚩

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Місяць тому +1

    OM Namassivaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  29 днів тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @gunavanthp6457
    @gunavanthp6457 13 днів тому +2

    Super anna gaaru🎉🎉❤❤

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 4 місяці тому +4

    మా చిన్నప్పుడు మా ఊరిలో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి భజనలు చేసే వారం. చాల బాగుంది పాట 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 місяці тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @uppair-ligadwalu5921
    @uppair-ligadwalu5921 8 місяців тому +3

    అన్నా నమస్కారం మీ భజన పాటలు చాలా బాగుంటాయి రోజు టైం దొరికినప్పుడల్లా చూస్తుంటాను ప్రతి దీపావళికి మేము వ్రతం చేసాము మా ఇంట్లో కూడా భజనలు చేస్తాము మా ఇంటికి పిలవాలని ఉంది అన్నా మిమ్మల్ని మీ భజన బృందం మొత్తము వచ్చే దీపావళికి మా ఇంటికి తప్పకుండా రావాలి🌷🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 місяців тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తాము అన్నగారు మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 Рік тому +3

    Om namashivaiah

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @katlakuntalingam7593
    @katlakuntalingam7593 17 днів тому +2

    Mee patalu vinte gani nidra radu anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  16 днів тому +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @boinishankar1337
    @boinishankar1337 Рік тому +5

    ఓం నమః శివయ ధన్యవాదాలు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

    • @Minivillagevideos
      @Minivillagevideos Рік тому

      ​@@AtmakurBhajans😊p

  • @kammarivishwarupam1049
    @kammarivishwarupam1049 Рік тому +2

    🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @user-wg9qi7vo7w
    @user-wg9qi7vo7w 7 місяців тому +2

    Chalamanchipata. Chalamachigapadaru. Omnamashivaya

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @ashokaedama7735
    @ashokaedama7735 9 днів тому +1

    Super

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 8 місяців тому +2

    M. Vijaya Kumar. naryana khed..supar పాట.❤❤❤🎉🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 місяців тому +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @rajugudepu5226
    @rajugudepu5226 4 місяці тому +2

    నాన్న సూపర్ నాన్న సూపర్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏

  • @jayvardhan1579
    @jayvardhan1579 4 місяці тому +2

    Adbutam ❤❤

  • @nagarajukuna3772
    @nagarajukuna3772 6 місяців тому +7

    ఈ పాట విని మాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి పాట పాడినారు మీకు కృతజ్ఞతలు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  6 місяців тому +1

      మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

    • @kpentaiah777
      @kpentaiah777 5 місяців тому +1

      ​@@AtmakurBhajans9:18 9:19

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 місяців тому

      @kpentaiah777 🙏🙏

  • @perikitibalu4443
    @perikitibalu4443 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      Thanks for watching Anna garu 🙏🙏

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 28 днів тому +2

    Supar pataa yenne sarulu venna thaneve theranethe.❤❤❤❤🎉🎉😂😂😂

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  28 днів тому +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @srinubammidi7486
    @srinubammidi7486 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @boyapadma7973
    @boyapadma7973 Рік тому +2

    I love shiva god 🙏🙏🙏🙏

  • @TkrishnaveniKeshavRaj
    @TkrishnaveniKeshavRaj Рік тому +2

    Super aana

  • @jayvardhan1579
    @jayvardhan1579 7 місяців тому +1

    Adbutam❤

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 Рік тому +2

    Om namashivaya 🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 10 місяців тому +2

    SatyamuSivamuSundhara manaraa. ❤Sathguruni kanaraa. 🎉

  • @user-tq7rj6kq6q
    @user-tq7rj6kq6q 11 місяців тому +2

    ఓంః నమశ్శివాయ గురు వుగారు ఈ పాటంటే. చాలా ఇష్టం ఇలాంటి పాటలు పాడాలని కోరుచున్నాను

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు తప్పకుండా ప్రయత్నిస్తాను 🙏🙏

  • @marellyananthaiah174ananth2
    @marellyananthaiah174ananth2 Рік тому +2

    Chala danyavadamuku

  • @pervaramsudhakar594
    @pervaramsudhakar594 5 місяців тому +1

    Super గానం మధురం మధురం.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @nareshpulakaram8451
    @nareshpulakaram8451 4 місяці тому +1

    హరి ఓం నమశ్శివా యనరా ఒక్కడే దేవుడు రా. ఓంకారమే రా జగతికి మూలం. జన్మ తరించును రా ఆ ఆ అ. భజియించుము రా భగవంతుని రా భయములు తొలుగును రా ఆ ఆ ఆ సత్యము శివము సుందర మన రా. సద్గురుని గనరా ఆ ఆ ఆ. హర ఓం నమః శివాయ యనరా. ఒక్కడే దేవుడు అనరా. సదా శివ నగరా శాంతినివాసా. సాదెల్లి మహాదేవ ఆ ఆ ఆ ,#హర ఓం ,#

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 місяці тому

      మీ శ్రమ కు శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏

  • @rameshkankalla
    @rameshkankalla Рік тому +2

    హర ఓం నమశివాయ 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @bokeprakash77
    @bokeprakash77 10 місяців тому +1

    Anna.garu..super.bhajan.anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 місяців тому +1

      Thanks Anna garu 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @susheeladewprashad9226
    @susheeladewprashad9226 Рік тому +1

    🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🙏

  • @suryanarayanaTV
    @suryanarayanaTV 9 місяців тому +2

    చాలా బాగుంది.చాలా చక్కగా పాడారు.తబలా మాస్టర్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @h.anusujaanusuja1988
    @h.anusujaanusuja1988 Рік тому +5

    సూపర్ అన్నయ్య పాట చాలా అద్భుతం జై గురుదత్త🙏🙏🙏🙏👍👍👌👌🙌🙌🎹🎤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్కగారు 🙏🙏

    • @B.lalappaLalappa
      @B.lalappaLalappa 10 місяців тому

      ​@@AtmakurBhajans😂❤❤❤🎉🎉Dr ko hu by us😮😮❤😂😂😂😂😂

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому

      @B.lalappaLalappa 🙏🙏

  • @rajkumardeshpande6588
    @rajkumardeshpande6588 11 місяців тому +2

    Super congratulations

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      Thank you so much Anna garu 🙏🙏

  • @sayannakandula1837
    @sayannakandula1837 7 місяців тому +1

    🙏👌🙏

  • @srinuvasu2714
    @srinuvasu2714 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏👌👌👌🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      Thanks for watching Anna garu 🙏🙏

  • @dhyavanashankar6985
    @dhyavanashankar6985 Рік тому +1

    ఓం నమః శివాయ ధన్యవాదములు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @madhubabu7063
    @madhubabu7063 Рік тому +3

    1.Rara mangalamandukora
    2.Hey Nagabarana
    3.Chesadu Bramha
    E patalu nerchukoni bhajana lo padanu
    4.Hara om...Monday padaboye pata.. ..Dhanyavaadalu...
    Raju Garu...

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @vanikaringula6809
    @vanikaringula6809 10 місяців тому +1

    👌 song 🙏🏽🙏🏽

  • @rudrasankara6334
    @rudrasankara6334 8 місяців тому +1

    Very good songs

  • @dasariganesh9705
    @dasariganesh9705 Рік тому +1

    Om namah shivaya Nagar

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi Рік тому +7

    వావ్ సూపర్ ఎక్ససులెంట్ అన్న గారు పాట చాలా బాగుంది

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      Thanks శ్రావణ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @kcsrreddy8277
    @kcsrreddy8277 11 місяців тому +1

    Super ga padaru om namah shivaya

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 Рік тому +24

    చాల బాగా పాడారు. మీ బ్యాచ్ పాడేపాటల్లో ఈ పాట మధురంగా ​​వున్నది. తప్పకుండ తర్వత తారల వారికి నేర్పండి. మీ గురువు గారికి నమస్కారములు. ఓం నమః శివాయ । ఓం నమో కేశవాయ.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

    • @ramachandrab5093
      @ramachandrab5093 Рік тому +1

      ​@@AtmakurBhajans6666yy66yyyy6666yyyyy6665

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      @ramachandrab5093 🙏🙏

    • @gangireddypolam6802
      @gangireddypolam6802 11 місяців тому

      ​@@AtmakurBhajans4😊😊 weuuyé😊ñfee3eèe73b3u33ueuy I have😊😊 chh e rhe

    • @chandur9529
      @chandur9529 11 місяців тому

      ​@@AtmakurBhajansi

  • @sreedattaparivaar..vallabh5100

    పాట చాలా బాగుంది.అన్నగారు పాడిన శైలి చాలా బాగుంది.తబలా బాబాయ్ గారి విషయం ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భజనలో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు థాంక్స్ 🙏🙏

  • @KParmeshwar-se3vc
    @KParmeshwar-se3vc 3 місяці тому +1

    చాలా బాగుంది🎉🎉🎉

  • @vanikaringula6809
    @vanikaringula6809 10 місяців тому +1

    👌

  • @robinsonwoodworks1954
    @robinsonwoodworks1954 Рік тому +3

    Top song Anna

  • @tattikalasivaprsadsivaprsa4960
    @tattikalasivaprsadsivaprsa4960 9 місяців тому +1

    గుడ్

  • @vanikaringula6809
    @vanikaringula6809 10 місяців тому +1

    👌 song 🙏🏽🙏🏽 sir

  • @subuddikoppula6160
    @subuddikoppula6160 Рік тому +1

    🙏🙏🌹🌹🙏🙏

  • @user-qq2oy4dt6s
    @user-qq2oy4dt6s 11 місяців тому +1

    Super anna garu

  • @yadaiahjournalist9160
    @yadaiahjournalist9160 Рік тому +1

    Superannagaru

  • @srinathdn7165
    @srinathdn7165 5 місяців тому

    Very good om namah shivaya

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  4 місяці тому

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @sivasiva3747
    @sivasiva3747 Рік тому +1

    🙏

  • @kupender2307
    @kupender2307 Рік тому +2

    👌👌👌👌👌👌

  • @nandalurijayaram6927
    @nandalurijayaram6927 Рік тому +1

    Excellent song God bless you

  • @muraliofficial9505
    @muraliofficial9505 11 місяців тому

    హర హర మహాదేవ శంభోశంకర 🙏🙏👏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому

      ఓం నమః శివాయ థాంక్స్ మురళి 🙏🙏

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 8 місяців тому +1

    సూపర్ చాలా బాగా పడేనర్.🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 місяців тому +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @user-tu5lj6ww7e
    @user-tu5lj6ww7e 10 місяців тому +1

    Superb

  • @gaddamraju591
    @gaddamraju591 Рік тому +1

    ❤❤❤❤❤

  • @vanikaringula6809
    @vanikaringula6809 10 місяців тому +1

    Super Song sir🙏🏽🙏🏽

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому +1

      Thanks for watching medam 🙏🙏

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 Рік тому +2

    చాలా చక్కగా పాడారు నాయనా 👍 వెరీ నైస్ ఆంధ్ర రాష్ట్రం నీ👍 వెరీ గుడ్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @bhemreddy3099
    @bhemreddy3099 Рік тому +2

    Wonderful 👍

  • @kosgimahendergoud2727
    @kosgimahendergoud2727 11 місяців тому +2

    చాలా బాగా పాడారు పంచక్చరి నామం 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @ashokkarne9147
    @ashokkarne9147 Рік тому +3

    Super 👌 anna

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 Рік тому +2

    👌👌👏👏🙏🙏🌹🌹

  • @musicat7notes
    @musicat7notes Рік тому +5

    అందరికీ ధన్యవాదాలు చాలా బాగా పాడారు.
    తబలా మాస్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు..🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

    • @thumnoorvittalthumnoor3602
      @thumnoorvittalthumnoor3602 11 місяців тому

      ​@@AtmakurBhajansoAzza HD HD h HDD FX ssnzzdzAas SS sfd mg hf vs coz Zia☎️👌☝️👌🌎

    • @veerababua8700
      @veerababua8700 11 місяців тому

  • @ashokmolugu3131
    @ashokmolugu3131 Рік тому +1

    chala madhuramuga padaru, dhanyavad

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @naveentulasi9640
    @naveentulasi9640 7 місяців тому +2

    అద్భుతమన భజన పాటలు మీ మధుర గానంతో అందిస్తున్న మీ టీమ్.. కీ ప్రత్యేక ధన్యవాదములు 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 місяців тому +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @srivenkateshwarabajanatvar3321

    Very Good

  • @rajeshwarsaya8388
    @rajeshwarsaya8388 Рік тому +1

    Wonderful song's Anna garu

  • @rangampetaraju7291
    @rangampetaraju7291 11 місяців тому +2

    చాలా బాగా పాడారు అన్న గారు ధన్యవాదాలు 💐💐

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @gunnaiahkalathur4122
    @gunnaiahkalathur4122 Рік тому +1

    Super song sir

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Рік тому +2

    Super anna

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం గా గానం చేశారు. పరమాత్మ పరమ శివుడు మీ అందరిపై దయ అపారంగా ప్రసరిస్తాడు. మీ అందరికీ నమస్కారం.

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 10 місяців тому +1

    సూపర్ అన్న

  • @SrinivasSrinu-mu5nj
    @SrinivasSrinu-mu5nj Рік тому +1

    Super singer

  • @prathapkamani5302
    @prathapkamani5302 Рік тому +2

    Very nice anna

  • @RameshVadla-sm4lv
    @RameshVadla-sm4lv 9 місяців тому +1

    అన్నా ఏడుపాయలలో పడిన పాటలు నాకుపెట్టాగవు మీ పాటలు చాలా బాగుంది నమస్కకారం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  9 місяців тому +1

      వస్తున్నాయి కదా అన్నగారు ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి త్వరలో వస్తాయి అన్నగారు ఛానెల్ లో చూడండి 🙏🙏

  • @dorabhavani8980
    @dorabhavani8980 Рік тому +1

    Chaala bagundhi sir

  • @bangaramladdu7703
    @bangaramladdu7703 10 місяців тому +1

    అందరు nerchukunentha బాగా పాడారు...ఓం నమః శివాయ.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

    • @rajashekar5436
      @rajashekar5436 9 місяців тому +1

      🎉

  • @RajuKonda-gk5sj
    @RajuKonda-gk5sj 3 місяці тому +1

    Padhyam lyrics lo pettandi anna bagundhi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 місяці тому +1

      పద్యం కూడా లిరిక్స్ లో వస్తుంది అన్నగారు చూడండి 🙏🙏

  • @kummarishanthkumar1954
    @kummarishanthkumar1954 Рік тому

    Super super 🙏🙏

  • @sriharipulluri6191
    @sriharipulluri6191 8 місяців тому

    బాగా పాడినారు. ధన్యవాదాలు.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 місяців тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @vickyyogitha
    @vickyyogitha Рік тому +1

    సూపర్ గా పాడారు సూపర్ టాలెంట్ 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప🙏🙏

  • @achanta.srinu.bajans7263
    @achanta.srinu.bajans7263 Рік тому +3

    చాలా బాగా పాడారు రాజు గారు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Рік тому +3

    అన్న గారు ఓం నమశ్శివాయ 🙏🙏 బాగా పాడారు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @Kolluri1963
    @Kolluri1963 Рік тому +1

    Bro superb

  • @venkatburada1897
    @venkatburada1897 Рік тому +1

    రాగం

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      మోహన రాగం కావచ్చు అన్నగారు 🙏🙏

  • @malligoud4742
    @malligoud4742 Рік тому

    Anna supper

  • @thotamurali6127
    @thotamurali6127 Рік тому

    Very nice ఒమ్ నమః శివాయ 🔱🚩🌺🙏
    please send the notation ✍️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому

      మాకు నోటేశన్ చెప్పరాదు🙏🙏

  • @VenkateshVenkatesh-wx5zs
    @VenkateshVenkatesh-wx5zs 11 місяців тому +1

    Anna pata chalabagundi ,ragam thelupugalara please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      మోహన రాగం కావచ్చు అన్నగారు నాకు రాగాలు తెలియవు ఎవరైనా చెపితే గుర్తుంచుకొని ఇలా చెపుతాను🙏🙏

    • @VenkateshVenkatesh-wx5zs
      @VenkateshVenkatesh-wx5zs 11 місяців тому

      Thanks Anna 🙏🙏🙏

  • @rangasuryacinematography
    @rangasuryacinematography 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏suparrrr

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @mavoorugouraram7916
    @mavoorugouraram7916 6 місяців тому +1

    అన్న గారు చాలా బాగా పాడారు ప్రోగ్రాం ఉంటే ఇన్వైట్ చేస్తే వస్తారా అన్న గారు బాజన చేయడానికి

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  6 місяців тому +3

      చూద్దాం అన్నగారు మీ దగ్గర ఉంటే పోన్ చేయండి పనుల వీలు ఉంటే తప్పకుండా ప్రయత్నిస్తాము అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏