Feeding Plan for15 liters of Milk production with Rs.70/- feeding cost in cows|Dr. Madankumar Vet

Поділитися
Вставка

КОМЕНТАРІ • 117

  • @HemanthKumar-lf5cz
    @HemanthKumar-lf5cz 2 роки тому +1

    Thanks sir super ga cheparu ❤️

  • @adapasai5825
    @adapasai5825 Рік тому

    Super video sarru 👍

  • @sampathiraopraveen9731
    @sampathiraopraveen9731 2 роки тому +2

    Sir you are my inspiration

  • @badrinath6059
    @badrinath6059 2 роки тому

    Doctor garu, request you to share
    DCP & TDN calculator for different grasses and grains. Thanks in advance for such a beautiful vodeo.
    I hope our farmers will follow your advice to avoid heavy unnecessary expenses in dairy farm..

  • @chandhukunaboina1528
    @chandhukunaboina1528 2 роки тому +1

    Good information sir.but calcium and mineral mixture ivvanavaram leda ila iste

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      8 లీటర్ల పైన పాలు ఇస్తే
      ఇవ్వాలి

  • @sathisathi8402
    @sathisathi8402 Рік тому +1

    Super Napier hedge lucern iste 5 liters varaku dana avasaram ledu kada sir 3 kg rice 1 kg chekka ki 15 liters mottam 20 liters milk ki ide formula saripothunda sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Рік тому +1

      సరిపోతుంది
      కానీ
      10 కిలోల హెడ్జ్ లుసుర్న్ తప్పక ఇవ్వాలి

    • @sathisathi8402
      @sathisathi8402 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeru maa palita devudu sir

  • @nagarjunpatil807
    @nagarjunpatil807 2 роки тому +1

    Namaste🙏 sir

  • @Anne27152
    @Anne27152 2 роки тому

    Thank you sir

    • @uppulasudhakar1354
      @uppulasudhakar1354 2 роки тому

      Sir poina etalo palu eppudu evvtam ledu emi cheyyali please cheppandi

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 2 роки тому +1

    నమస్తే సార్. కొబ్బరి చెక్క, నువ్వుల చెక్కలలో Dm, DCP, TDN లు ఎంత % ఉంటుంది తెలియ చేయండి. ఇంత గొప్ప విషయం చెప్పిన మీకు అభినందన ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      వీడియో చార్ట్ తో చేస్తున్నాను

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 2 роки тому

    హెడ్జ్ లుసర్న్, చిలకడ దుంప లలో DM, DCP, TDN ఎంత ఉంటుంది సార్. మీకు వీలు అయితే పశువులుకు ఇచ్చే మేత, దానా ల DM, DCP, TDN ల చార్ట్ పెట్టండి దయచేసి 🙏. చాలా ముఖ్య మైన సమాచారం ఇది. రైతులకు వెన్ను దన్ను గా ఉండే మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      వీడియో చేస్తున్నాను

  • @konisitirupathi1817
    @konisitirupathi1817 2 роки тому

    TQ sir

  • @vraj9710
    @vraj9710 2 роки тому +4

    సార్ నా ఆవు రోజుకు 14 లీటర్లు ఇచ్చింది ఇప్పుడు రోజుకు 7 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు మీరు నాకు పరిష్కారం చెప్పగలరా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ua-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
      ఇవి చూడండి

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 Рік тому

    Hay ( legume and grasses) and straw difference medha video cheyande( dcp, tdn comparison laga)

  • @janibasha4809
    @janibasha4809 11 місяців тому

    Sir namaste milking animal ki DCP TDN enta percentage unna Dana vadali dcp15 percentage TDN75 percentage chepandi

  • @swamykalina4841
    @swamykalina4841 2 роки тому

    Gud information sir

  • @ramakrishnam9879
    @ramakrishnam9879 Рік тому

    Dear sir,
    In earlier postings you said that we can give maximum 1 kg of rice but hear you are telling that we can give upto 4 kgs. Why it is so?
    Can you elaborate this please

  • @kesavamurthykesava5308
    @kesavamurthykesava5308 2 роки тому

    Chala baga chepinaru sir

  • @praveenr6712
    @praveenr6712 2 роки тому +2

    Can we do same for buffalo also sir?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ua-cam.com/video/FE278-CWocU/v-deo.html
      ఇది గేదెలకు.
      కొంత తేడా ఉంటుంది

  • @g.pradeepkunar4903
    @g.pradeepkunar4903 Рік тому

    Sir namaste please make a video with same type of calculation on sheep

  • @kamalkamalakar2730
    @kamalkamalakar2730 3 місяці тому

    సర్ పశువులకు శైలేజ్ వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సర్ కొంచం చెప్పడి

  • @sgowda2338
    @sgowda2338 2 роки тому +2

    Sir biyyam 3kg lu este emi avada sir poyina video lo ekkuva vadakudadu ani chepperu ?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      4 కిలోలు ఒక రోజు వరకు ఇవ్వొచ్చు అని చెప్పాను.
      ఎండు గడ్డి తప్పని సరి
      ఆ పై వద్దు

  • @gantiprabhakar6446
    @gantiprabhakar6446 2 роки тому +2

    🙏🙏sir same formula green fodder lekunda vadavarcha sir konni changes chestu

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      చేయవచ్చు
      dcp, tdn set అవ్వాలి

  • @gaddamaakash1
    @gaddamaakash1 2 роки тому

    Sir oka Vela super napier grass dry fodder laga use cheste dantlo DCP and TDN values same untaya like 8% DCP and 55% TDN or differ aithaya DCP and TDN values grass ni dry chesam kabati.Please reply Sir .

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      అంటే ఉంటాయి. నీడలో ఎండపెడితే మంచిది

  • @sailumekala7799
    @sailumekala7799 2 роки тому

    నమస్కారం సర్ 4gబుల్లేట్ నేపియర్ మంచిద సూపర్ నేపియర్ మంచిద తెలుపగలరు

  • @allaboinasrinivas5608
    @allaboinasrinivas5608 2 роки тому

    👌

  • @dairyfarminfotelugu
    @dairyfarminfotelugu 2 роки тому

    Rice ni riceflour ra use cheyochaa
    నానబెట్టి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      మిగతా కేక్ తో కలిపి ఇవ్వాలి

  • @arunakumari6159
    @arunakumari6159 2 роки тому

    Sir avisa,moramgadda aku, lo dcp,tdn dm antha untundi alaga okaroju andabattina Napier lo dm antha untundi theliya cheppi raithulaku sahayak cheyandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      పెద్ద ప్రశ్న. ఇవి వరుసగా వీడియోలు చేస్తాను

  • @somab8362
    @somab8362 2 роки тому

    Sir rice ki badhulu Corn 3kg ivvacha

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      చక్కగా వాడవచ్చు. కొంత తక్కువ tdn ,అయిన పర్వాలేదు

  • @mollibalaji264
    @mollibalaji264 2 роки тому

    Sir rice wudakapetala leda nannapetala

  • @nerallakishor8406
    @nerallakishor8406 2 роки тому +1

    Sir10daysloenagadakuhvitaminevavachachapande

  • @shyamnanda8610
    @shyamnanda8610 2 роки тому

    Sir 👌👌👌🙏🙏🙏

  • @Basha1-v5q
    @Basha1-v5q 2 роки тому

    Sir medicines cheppandiii avula kii vadeviii

  • @kiran123peddeti7
    @kiran123peddeti7 2 роки тому

    Hi Sri

  • @venkysoudam5894
    @venkysoudam5894 2 роки тому

    Sir ma baffelo delivery ayyi 25 days avtundi Nattala mandu poyavacha sir postey ala poyali danalo Kalipi poyavacha sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      albendazole 10 mg ఒక కిలో బరువు చొప్పున లెక్కించి దాణా లో ఇవ్వండి

  • @Basha1-v5q
    @Basha1-v5q 2 роки тому

    Kaluu noppii tagggeyviii medicine cheppandi

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      మీ డాక్టర్ ను కలవండి

  • @srikanthyadav9659
    @srikanthyadav9659 2 роки тому

    Sir aulaki shed veddam anukunttunam chuttu polam unnadi madyalo ma polam unadi ala vese em ainna ibbandulu eduru aithaya chepandi Ripley plz sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      వేయండి.
      ఏ ఇబ్బంది ఉండదు

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 Рік тому

    Palm oil cake lo entha Dcp, Tdn enta untadhi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Рік тому +1

      అన్ని feed ingidients dcp tdn పై వీడియో చేస్తాను

  • @naveensherepatel4585
    @naveensherepatel4585 2 роки тому +1

    Dcp tdn అంటే ఏమిటీ సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      dcp అంటే మాంసకృత్తులు
      tdn అంటే శక్తి పదార్థాలు
      ఇవి బతకడానికి ఎవరికైనా అవసరం

  • @greenlandtelugu5235
    @greenlandtelugu5235 2 роки тому

    సార్ మా దగ్గర 10 నెలల ఆవు దూడ ఉంది నేను మినరల్ మిక్సర్ తీసుకోవాలనుకుంటున్నాను నాకు మీ సలహా chelated agrimin forte vs .agrimin forte , ఈ రెండింటిలో ఏది వాడినా పరవాలేదు కదా సార్ చెప్పండి

  • @AshokAshok-we4wm
    @AshokAshok-we4wm 2 роки тому

    ❤️❤️❤️

  • @lingabalaiah2435
    @lingabalaiah2435 2 роки тому +1

    సార్ మా ఆవు వీకుగా వుంది ప్రెగ్నీ తో వుంది నార్మల్ గా కావాలంటే ఎం దాణా ఈవాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ఏదైనా ok
      రోజు ఒక కిలో ఈనే వరకు ఇవ్వండి

  • @raavisudhaker746
    @raavisudhaker746 2 роки тому

    Pamaoil sluge vadavacha vadithi entha ivavachu koni dirys vallu 5kg dailly vaduthunaru

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      sludge పాడి పశువులకు మంచిది కాదు

  • @arunakumari6159
    @arunakumari6159 2 роки тому

    Kavalanm maku avisa Napier moramgadda aku,varusanaga andiniaku katta undi 15 lt and 20 lt iche avuku antanta ivvali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      అన్ని పచ్చి గడ్డిలు కలిపి పుటకు 15 కిలోలు ఇవ్వాలి
      ఎండు కట్టే పుటకు 2.5 కిలోలు ఇవ్వాలి
      ఒక కిలో వేరుశనగ చెక్క
      కనీసం పుటకు కిలో బియ్యం లేదా మొక్క జొన్న పిండి ఇవ్వాలి
      ఇలా ఇస్తే 15 లీటర్ల పాలు తీయ వచ్చు

    • @arunakumari6159
      @arunakumari6159 2 роки тому

      Thanks sir reply ichenanduku nanu anduku adigananta varusenagalo ,moramgadda akulo, avisalo protiens akkuvaga untari kada appudu extra feed thagguthundamo ani adiganu sir

  • @AJAYKUMAR-jh7hc
    @AJAYKUMAR-jh7hc 2 роки тому

    Rice 3kg isthe digestion problem vasthundhi kadha sir. Acidity peruguthundhi annaru

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ఒక రోజు 4 కిలోలు, పుటకు 2 కిలోలు వరకు మాత్రమే ఇవ్వొచ్చు. ఒక వీడియో పెట్టాను. కానీ ఎండు గడ్డి ఎక్కువ ఇవ్వాలి . ఇది ఆ వీడియోలో చెప్పుము.
      అలాంటి సమస్య వస్తే తినే సోడా/ వంట సోడా కొంత వాడవచ్చు.
      ua-cam.com/video/CMn5gpogFRs/v-deo.html

  • @mohsinmohsin8889
    @mohsinmohsin8889 2 роки тому

    Sir maa cow calf 9 months uvndhi dhanki lapiskin wachindhi em cheyali solution please

  • @vetchasatish5415
    @vetchasatish5415 2 роки тому

    Dhana kuda ivvala Sir

  • @anilreddy3007
    @anilreddy3007 2 роки тому

    Hie sir, Good information
    One doubt how about mineral mixer & calcium & salt ….?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ఉప్పు 30 గ్రాములు రోజు ఇవ్వాలి
      8 లీటర్ల పాలు పైన ఇస్తే కూడా మినరల్ మిక్చర్, కాల్షియమ్ ఇవ్వాలి

  • @g.anandyadav734
    @g.anandyadav734 2 роки тому

    Drgaru.Riceevamannaru.udakabettyevala.Nanabetyevala

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ఉడకబెట్టి మంచిది
      వీలు కాకపోతే నానబెట్టి ఇవ్వొచ్చు

  • @naveennanda3665
    @naveennanda3665 2 роки тому

    Sir memu ma dairy farm ni develop cheyalianukuntunam maku loans gurinchi chepandiii

    • @praveenr6712
      @praveenr6712 2 роки тому +1

      Currently only PMEGP SUBSIDY is available which can be claimed by everyone if followed correctly

    • @naveennanda3665
      @naveennanda3665 2 роки тому

      @@praveenr6712 How to get it sir,give me some details.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      pmegp

  • @sanjureddy352
    @sanjureddy352 2 роки тому

    Sir baffalo ki chypandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому +1

      ua-cam.com/video/FE278-CWocU/v-deo.html
      చేసాను. చూడండి

    • @sanjureddy352
      @sanjureddy352 2 роки тому

      Thank u so much sir

  • @g.santhoshjaisivashakarmah2579
    @g.santhoshjaisivashakarmah2579 2 роки тому

    SIR MAGEDAKU 3 MANTH DELIVERY FINISH AENDI ITEA SEMAN MURRA VADACHA CHEPANDI PLEASE HELP ME SIR 🙏🙏

  • @gopikalapaneni921
    @gopikalapaneni921 2 роки тому

    సార్ బుఫలో కి ఈనెనే తరువాత జూణాలు కుడు ఎన్నే రోజులు కి ఇవ్వలే

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      జూణాలు అర్థం కాలేదు

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 2 роки тому

    రైతు బంధువు, రైతు పాలిట ఆశాజ్యోతి అయిన మీకు ధన్యవాదములు.20, 20+ పాలు ఇచ్చే ఆవులకు ఇదే ఫార్ముల 1:3 అంటే kg బుడ్డల చెక్క : 3 kg ల బియ్యం ప్రకారం 20లీటర్లు ఇచ్చే అవుకి 1.332 kg ల బుడ్డల చెక్క + 4kg ల బియ్యం దానా గా పెట్టవచ్చా?.20 + లీటర్లు ఇచ్చే వాటికీ కూడా ఇదే ఫార్ముల రేషియో లో ఇవ్వొచ్చా?. మంచి విషయం చెప్పినందుకు మీకు శుభాభినందనలు 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      ఇవ్వవచ్చు
      బియ్యం 4 kgs కన్నా ఎక్కువ ఇవ్వొద్దు
      అవసరం అయితే ఆ తర్వాత మొక్కజొన్న పిండి ఇవ్వాలి

  • @sathisathi8402
    @sathisathi8402 Рік тому

    Hedge lucern isthe 20 liters of milk kuda 3kg rice 1 kg chekka veste saripothunda sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Рік тому

      సరిపోతుంది
      ఒక కిలో దాణా అదనంగా ఇస్తే మంచిది

  • @narsimulugoud4128
    @narsimulugoud4128 2 роки тому

    సార్ మా మదన ఒక హెచ్ఐవి ఆ దూడ ఉన్నది అది చాలా వీక్ గా ఉన్నది ఐదు నెలల గర్భవతి దానికి ఎం దానాలు పెట్టాలి సార్

  • @gashok9461
    @gashok9461 2 роки тому

    మేత బాగా మేయాలి నీళ్లు బాగా త్రాగాలి అంటే ఎమి ఇవ్వాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      డాక్టర్ ను కలవండి ఒక సారి

  • @vemulanagababu8455
    @vemulanagababu8455 Рік тому

    ఒక వీడియోలో రైస్ పెట్టకూడదంటారు ఈ వీడియోలో నేమో మూడు కేజీల వరకు పెట్టొచ్చు అంటున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Рік тому +1

      రెండు కరెక్ట్
      ఇక్కడ తేడా ఉంది
      బియ్యం ఒక్కటే డైరెక్ట్ గా ఇవ్వకూడదు. పీచు పదార్థం తక్కువ, అసిడిటీ ,గ్యాస్ తయారరు అయ్యే అవకాశం
      కానీ
      దాణా లో ఒక భాగంగా మిగతా 3 తో కలిపి ఇవ్వాలి. ఇక్కడ బాలన్స్ అవుతుంది. ఇలా ఇస్తే 3 కిలోల వరకు ఇవ్వ వచ్చు.
      ఎండు గడ్డి ఖచ్చితంగా ఇవ్వాలి బియ్యం ఎక్కువ ఇచ్చినప్పుడు

    • @vemulanagababu8455
      @vemulanagababu8455 Рік тому

      @@DrMadankumarVet thank u sir

  • @maheshgundarapu6639
    @maheshgundarapu6639 2 роки тому

    సర్ ఇవి గేదె లకి కూడా వర్తిస్తుందా🙏

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      లేదు. ఒక కిలో రైస్
      500 గ్రాములు వేరుశనగ చెక్క ఎక్కువ ఇవ్వాలి

  • @chinnaparimi7530
    @chinnaparimi7530 2 роки тому

    Sir dcp tdn ate yemiti

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 роки тому

      dcp అంటే మాంసకృత్తులు
      tdn అంటే శక్తి పదార్థాలు

  • @subbareddypamuri5540
    @subbareddypamuri5540 Рік тому

    Thank you sir