Tips to increase Milk production to 20% even in Summer in Buffaloes and Cows | Dr. Madankumar Vet
Вставка
- Опубліковано 27 лис 2024
- #DrMadankumarVet #dairyfarmtelugu #increasemilksupply
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
నమస్కారము🙏 సార్, సీజన్ ను బట్టి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న మీకు మనస్సుారిౖగా దన్యవాదములు తెలియచేసుౖన్నాను సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గుడ్ ఇన్ఫర్మేషన్ మిల్క్ మ్యాన్ ఆఫ్ టి ఎస్ అండ్ ఏపీ మదన్ కుమార్ సార్👌👍🙏
Sir pade vatekekana sudevateke evacha salaha chapande
Tq sir
దేశవాళి ఆవుల్లో పాల ఉత్పత్తిని ఎలా పెంచాలి sir pls
ua-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఈ వీడియోలు చూడండి
Literally you are a god sir....... ❤️
థాంక్యూ సార్
Bypass fat in Cattle feed gurinchi oka video cheyandi sir.
ok
Hello sir. Hf cow 3 times milking chesey cow ki feeding ela, nemaru veyadaniki time entha ivali. Theesukovalasina jagrathalu tho oka video cheyandi sir.
ok
Uppu water pedethy pala dhegubade unthudha ledha
ఏమి కాదు
వాడండి
సర్ నీను డైరి పెట్టాలని అనుకుంటున్న షాహివాల్ ఆవులు బేటారా లేక గిరి బాగుంటాయి మీ నంబర్ పంపండి సర్
సాహివాల్ బెటర్
@@DrMadankumarVet షాహివాల్ టైంకి హిట్ కి రావడంలేదు అంటున్నారు సర్
Sir Quail farming gurinchi chapandi
ok
Please explain about 5G napier grass
ok
Sir murajatheegdhalaku uppu water petavacha ledha
పెట్టవచ్చు
Good morning sir
Morning
Sir naa cows ki water sunam kalipiyali ani vinna nu enta water lo enta sunam kalapali cheypadani sir
ua-cam.com/video/XK4OfDv72-o/v-deo.html
ఇలా చేయండి
Sir please do the vedio about the uses of sesame cake (Nuvulla cake) about (black sesame and white sesame cakes)
ok
🙏🙏
Sir velluli prignent cows ku use cheyavacha
ఇవ్వకపోవడమే మంచిది
Sir please tell me chances of male and female baby of hf cows
In any livestock probability is 50%female and 50%male
@@DrMadankumarVet sir is there any special sperm to get only female calf for hf cows?
ABS sexcel is there, u can try
Sir TT and ET combination vaccine ee month lo ivvavachcha side effects emina untaya 15 kg body weight pottelu pillalaku elaivvalo please reply Sir🙏
ET ఒక్కటే వాడండి
డోసు కంపెనీ instructions పాటించండి
Sir Rye grass video chayadi please 🙏🙏🙏
ok
Sir buffalo water baga tagalante solution chepandi please
ఎండు గడ్డి 8 కిలోలు కనీసం ఇవ్వాలి
రోజు 60 గ్రాములు వరకు ఉప్పు ఇవ్వాలి
Makka 5G napier gurinchi cheppandi
makka దీని గురించి తెలియదు
Sir cow lo meyya problem undi treatment cheppandi
ua-cam.com/play/PLK3mBJHsse8ybiF3kALii7ITmOUZf0iQm.html
ఇందులో వీడియోలు ఉన్నాయి
చూడండి
Sir ma buffalo water ekkuva thagadam ledhu sir emina treatment cheppara....1 day motham lo 10 ltrs thaguthundhi anthe
నీళ్లు పశువు అవసరం ఉన్నంత తాగుతాయి
భయం అవసరం. లేదు
Sir Semen Vesina 21 days varaki Elanti Gaddi ( feed) ivvali ,, Dhaana Ivvocha Ivvakoodadha oka Video cheyyandi sir
. అన్ని మాములుగా ఎప్పటిలాగే ఇవ్వాలి
Tqu soo much Sir ...
హాయ్ సార్ పీలెట్స్ ఫీడ్ గురించి వీడియో చేయండి సార్
చేస్తాను
నమస్కారం sir ఆవులకి మొక్కజొన్న పిండి కి బదులుగా మొక్కజొన్నలు నాన పెట్టి ఇవ్వవచ్చా
ఇవ్వొచ్చు. ముక్కలుగా ఇస్తే మంచిది
namaste sir, sir maa cows ki ekkuvuga pidudulu padutunnayi.emi cheyali sir
ua-cam.com/video/CvFURcg_B1Y/v-deo.html
ఇలా చేయండి
Thank you ,sir
Hiramani avisha munaga grass gurinchi video cheyyandi sir and cultivation
ok
Sir memu recent black HF crass bread cow tesukunnam 3months bagane vundi taruvata atomatic gaa aavu sannaga aepoendhi meta kuda sarigga tenata ledu baga sannaga aepoendhi daily kadugutunnam but dont use palu kuda sarigga evvaledu 2ltrs estundhi full ga japota vastundhi ady solution vunte cheppandhi sir plzzzx
ఒక వీడియో వాట్సాప్ లో పెట్టి వివరాలు తెలపండి
9390116090
Sir, Can we use foggers in places where humidity is high?
you can
Malli yadaku 6months taruvata vachindhi saman veyenchi sulu kattaledu adyna solution cheppandhi sirr
గర్భ సంచి వ్యాధి ఉండొచ్చు
సర్ నమస్తే. సర్ మాకు ఒకటిన్నర సంవత్సరం HF పడ్డ వుంది. అది ఎదకు వస్తుంది. డాక్టరు గారు చూసి పూర్తిగా ఎదకు రావడం లేదు అంటున్నారు. పూర్తి గా ఎదకు రావాలంటే ఏమి చెయ్యాలి. దయ చేసి తెలియజేయ గలరు. పడ్డకు విటమిన్ H సిరఫ్ వాడవచ్చా ? వాడితే ఎంత మోతాదు వాడాలి
mineral mixture రోజు 50 గ్రాములు ఇవ్వండి
Sir
Buffalo milk bad smell vasthundhi. Ame ana medicine chapandi sir
రోజు దాణా లో వంట సోడా ఉదయం , సాయంత్రం పుటకు 100 గ్రాములు 5 రోజులు ఇవ్వండి
Sir maku trips ki bafflow simptams alaga vuntsi nivarana theliyacheyandi plees ..mee pai maaku gouravam undi..pleess
tryps ఉంటే berinil ఇంజక్షన్ ఇవ్వాలి
డాక్టరు ను కలవండి
సర్ ఎదురుముకులకి ట్రీట్మెంట్ చెప్పడి కర్బోలిక్ యాసిడ్ కాకుండా
ఇది మంచిగా పనిచేస్తుంది
సర్ కర్బొలిక్ యాసిడ్ బ్యాండ్ అయింది
Sir dhorakadam ledhu
Sir ma gedhalu 5 months pregnant tho unnay . Deworming ki yedi cheyali
Fenbendazole tablets 3 grams వి రెండు ఇవ్వండి
Sir.namaste...maa.barre..paalu teeyakamunde.4sallu..chepukoni..untunnadhi..doctor,.heet .ki,vachindhi.ani..semen.vesaaru......vesi.6rojuluavutunnadhi sir..ina..chepukovatam..taggatamledhu..sir..please..answer..cheppandi..sir
ఒక సారి గర్భ సంచి పరీక్ష చేయించండి.ఇన్ఫెక్షన్ ఉండవచ్చు
Gots and sheeps koraku
vyavastha verdhala to dana kalipi TMR tayaru chesukovadam oka video chayandhi sir
నాకు ఇందులో అనుభవం లేదు
సార్ మా గేదే ఈని 5 నెలలు అవుతుంది కానీ దానికి మొయ్య వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు🙏🙏🙏
అన్ని రోజులు మొయ్య రాదు
ఒకసారి డాక్టర్ కు చూయించండి
Sir great information, thank Q sir
So nice of you
Sir gedha eeni 4 months avuthundhi
Ippudu kattincham katti 1 month abuthundhi sudi vundho ledho teliyadhu sir but ippudu gudla maaya vasthundhi sir roju solution cheppandi sir please
మొయ్య రావద్దు
డాక్టర్ కు చూయించండి
Sir meeru samikhrutha dhaana lo , dhaanyala pottu vaadamannaru, maa side dhaanyala pottu dhorakadhu sir, vere emi vaadamannaru...
దీనికి బదులు తవుడు వాడండి
Cows ki Gas fom అయితే ట్రీట్మెంట్ చెప్పండి sir
వంట సోడా లేదా సోడా ఉప్పు 50 నుండి 100 గ్రాములు
ఉదయం, సాయంత్రం ఇవ్వాలి
tq sir
మా ఆవు 9 నెలలుకు పది రోజులు ముందే ఈనింది దూడచేనీపోయింది ఆవుకి మోషన్స్ ఎక్కువగా ఉంది డాక్టర్ వచ్చి వైద్యం చేసిన మోషన్స్ తగ్గలేదు నాలుగు రోజులు అయింది ఏమీ చేయలో చేపండీ డాక్టర్
loparamide tablets రెండు పూటలు వేయండి
@@DrMadankumarVet ok
మీరు చేపీనటు.ఉదయః 4 టాబ్లెట్ సాయంత్రం పూట 4 టాబ్లెట్ ఏ మాత్రం పని చేయడం లేదు
సార్ నమస్కారం మా గేదె ఈ ని 5 నెలలు అవుతుంది ఎద పది రోజుల వరకు ఉంటుంది పరిష్కారం చెప్పండి సార్
హార్మోమ్లా లోపం
డాక్టర్ ను కలవండి
Tq sir
నమస్కారం సారు మ గేద ఇని 20రోజులు అయింది దూడచనిపొయింది పాలు పిండ డానికి దానపెటికుసుంటె సేపుముడురోజులు ఇవ్వలేదు4వరోజు ఒక్కపూట సేపు ఇడిచింది మలరొండు ఇవ్వలెంటె ఎమిఇవ్వలె దయచేసి సలాఅ ఇవ్వగలరు
🙏👃🙏
VELLULI VALANA PREGNET PASUVULAKU NASTAM UNTUNDHA
ఇవ్వకండి.
Sir ఆవులు ఈనినా, యదకు రావటం లేదు ఒకవేళ వచ్చిన ఇంజక్షన్ వేస్తె నిలచడం లేదు.
డాక్టర్ చే అన్ని పరీక్షలు చేయించండి
Garbha sudi cheyinchandi.
Sir me Number evvandi...
9390116090
Good morning sir..please respond on WhatsApp sir
అన్ని వాట్సాప్ sms లు attend చేస్తాను
@@DrMadankumarVet TQ sir
సర్ మా గేదే ఈని 3 నెలలు అవుతుంధి . ఆ గేదె పొడుగు పిల్చకపోయి నాటు అయి పాలు తాగిపోయినై దానికి Uderstrong-H కని Reshell-H ఈవుచ్చా . eesthe upayogam vuntundhaa
Reshell-H కానీ Uderstrong-H కానీ వాటర్ లో మిక్స్ చేసి ఈవోచా సర్
3 నెలలే అయ్యింది
వాడవచ్చు
గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా అవుతుంది
డాక్టర్ కు చూయించండి
Thank you Sir
Na cows antha feed ehinna wieknes avthunavi sir dewarming avery month vestanu dinni gurenchi okka video cheyandi sir please
Super sir
ok
Tq sir
Welcome
🙏🙏🙏