వందనాలు తమ్ముడు నిజంగా క్రీస్తును మరుగు పరిచి వేరే వాటికి అల్లరితో కూడిన ఆటపాటలకు సమయం ఇస్తున్నారు మీరు చెప్పినట్లుగా ఏసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చారా అన్ని చాలా అర్థవంతంగా చెప్పారు తమ్ముడు ఇలా చెప్పే వాళ్ళు అరుదు మీలా అందరూ ఉండాలని ఆశిస్తున్నా థాంక్యూ సో మచ్ తమ్ముడు❤❤
ఈ తరానికి యవ్వనస్తులకు సంఘానికి ముఖ్యమైన సందేశం అన్నయ్య....
AMEN ❤
వందనాలు తమ్ముడు నిజంగా క్రీస్తును మరుగు పరిచి వేరే వాటికి అల్లరితో కూడిన ఆటపాటలకు సమయం ఇస్తున్నారు మీరు చెప్పినట్లుగా ఏసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చారా అన్ని చాలా అర్థవంతంగా చెప్పారు తమ్ముడు ఇలా చెప్పే వాళ్ళు అరుదు మీలా అందరూ ఉండాలని ఆశిస్తున్నా థాంక్యూ సో మచ్ తమ్ముడు❤❤
Praise the lord annaya
అన్న వందనాలు 🙏...
క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకొని జీవించడమే నిజమైన క్రిస్మస్ అని వివరించినందుకు థాంక్స్ అన్న ...