- 302
- 139 701
CHRIST SOLDIERS LIVE
India
Приєднався 1 лип 2022
యేసుక్రీస్తు రక్షణ ఉజ్జీవ సభలు Day-2 @ వడిశలేరు // 27-04-2024 // Msg By:- M. Sudheer garu
యేసుక్రీస్తు రక్షణ ఉజ్జీవ సభలు Day-2 @ వడిశలేరు // 27-04-2024 // Msg By:- M. Sudheer garu
Переглядів: 465
Відео
క్రీస్తు సువార్త విజ్ఞాన సువార్త మహాసభలు Day-2 @ తిమ్మరాజపురం//14-03-2024 // Msg By M. Sudheer garu
Переглядів 2567 місяців тому
క్రీస్తు సువార్త విజ్ఞాన సువార్త మహాసభలు Day-2 @ తిమ్మరాజపురం//14-03-2024 // Msg By M. Sudheer garu
క్రీస్తు సువార్త విజ్ఞాన సువార్త మహాసభలు Day-1 @ తిమ్మరాజపురం//13-03-2024 // Msg By M. Sudheer garu
Переглядів 2867 місяців тому
క్రీస్తు సువార్త విజ్ఞాన సువార్త మహాసభలు Day-1 @ తిమ్మరాజపురం//13-03-2024 // Msg By M. Sudheer garu
🎉🎉🎉🎉
అన్న వందనాలు 🙏... భక్తులు దేవుని సన్నిధిలో విన్న మాటలు బట్టి వారి భక్తిని కొనసాగించి...!!!వారి జీవితంలో వస్తున్న పరిస్థితుల ద్వారా వారి భక్తి సన్నగిల్లినప్పుడు, కొనసాగించిన ఆ భక్తి....మరలా దేవుని సన్నిధిలో నిలబడే అవకాశాన్ని కల్పిస్తుందని చాలా బాగా వివరించినందుకు థాంక్స్ అన్న...
AMEN ❤
Sound ledu asalu
మారుమనస్సు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి😢
Vandanalu Tamudu
Vandanalu tamudu
అన్న వందనాలు 🙏... క్రైస్తవుడిగా మారిన ప్రతి ఒక్కరి హృదయంలో ఉండవలసిన కాన్సెప్ట్ పరలోకం చేరాలని..... ఈ విషయాన్ని ధ్యానిస్తూ బాధ్యతగా దేవుని పనులు చేస్తూ ఈ జీవితాన్ని ముగించుకోవాలని చాలా బాగా వివరించినందుకు థాంక్స్ 🙏...
Devuni ke mahima kalugunugaka
Vandanalu Tamudu
Vandanalu tamudu
AMEN ❤
అన్న వందనాలు 🙏... సమాజానికి కావలసిన మాటలనే వాక్యం పట్టుకున్న వారు బోధిస్తూ ఉంటే కానీ మీరు మాత్రం దేవుని హృదయాన్ని, సంకల్పాన్ని తెలియజేసి క్రీస్తు కొరకు ఈ విధంగా బ్రతకాలని వివరిస్తారు......
తమ్ముడు మధ్యలో కొన్ని కొన్ని కట్ అయిపోతున్నాయి వినిపించట్లేదు
Vandanalu tamudu ,
Message full link pettandi vandanalu anyya
వందనాలు తమ్ముడు నిజంగా క్రీస్తును మరుగు పరిచి వేరే వాటికి అల్లరితో కూడిన ఆటపాటలకు సమయం ఇస్తున్నారు మీరు చెప్పినట్లుగా ఏసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చారా అన్ని చాలా అర్థవంతంగా చెప్పారు తమ్ముడు ఇలా చెప్పే వాళ్ళు అరుదు మీలా అందరూ ఉండాలని ఆశిస్తున్నా థాంక్యూ సో మచ్ తమ్ముడు❤❤
Praise the lord annaya
అన్న వందనాలు 🙏... క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకొని జీవించడమే నిజమైన క్రిస్మస్ అని వివరించినందుకు థాంక్స్ అన్న ...
ఈ తరానికి యవ్వనస్తులకు సంఘానికి ముఖ్యమైన సందేశం అన్నయ్య....
Vandanalu tamudu
అన్న 🙏.... బలవంతునిచేతిలో బాణం అనే విషయాన్ని చాలా రకాలుగా వివరించారు....కానీ మీరూ బైబిల్ ఏమని చెప్తుంది...?ప్రశ్నించి with రిఫరెన్స్ తో చాలా చక్కగా వివరించానందుకు థాంక్స్🙏.....
Vandanalu Tamudu
అన్నా 🙏... దేవుడికి కావలసినది బలి కాదు... తనపిల్లలుగా తనలగా పరిశుద్ధంగా నిర్దోషులుగా ఈ భూమి మీద మన బ్రతుకుండాలని కోరుకుంటునారు అని చాలాచక్కగా వివరించినందుకు చాలా థాంక్స్.....
Vandanalu Tamudu,
🙌🙌🙌🙌
వందనాలు అన్నా🙏.... క్రీస్తుతో జీవించడం అంటే ఆయనతో పాటు శ్రమలు పడ్డమే అని క్రైస్తవ సమాజానికి చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు కృతజ్ఞతలు అన్న...
Vandanalu tamudu
వందనాలు తమ్ముడు,
Praise the Lord brother 🙌🙏
Parise the lord 🙏 Anna
Praise the Lord brother 🙌🙏
Praise the Lord brother 🙌🙏
Praise the Lord brother 🙌
Praise the Lord brother 🙌🙏
అన్నా వందనాలు 🙏..... ఈ భూమి మీద జీవిస్తున్న మనిషికి లాభకరమైనది డబ్బు కాదు అని....!!! దానికి మించినది జ్ఞానమని అట్టి జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉందని...!!! ఈ జ్ఞానం మనిషికి లాభకరమైనదని చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు అన్నా.....
Praise the Lord brother 🙌
New live vasthundhi brother check it!
హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మాత్రం చెబితే సరిపోదు..ఒక మనిషి మనిషిగా సమాజంలో ఉండాలంటే ఈ లోకం పాఠములకంటే,,,,తల్లిదండ్రులు ఎప్పుడు వాక్య సంబంధమైన ఆలోచనతో ఉంటూ ప్రభువు నేర్పిన పాఠాలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్థూ పెంచాలని ఎంతో చక్కటి వాక్యాన్ని అందించారు.... వందనాలు 🙏 అన్న
అన్నా వందనాలు 🙏... హ్యాపీ చిల్డ్రన్స్ డే అని తల్లిదండ్రులు పిల్లలను ప్రభువు యొక్క శిక్షణలోను,బోధనలోను పెంచి సమాజానికి అందించాలని చాలా చక్కగా వివరించినందుకు కృతఙ్ఞతలు అన్న ....
Amen
అన్న వందనాలు🙏... దేవునికి పిల్లలమై పరలోక వారసత్వం పొందుకోవాలంటే...!!! ఆయన పని నిమిత్తం ప్రాణం పెట్ట బుద్ధులమై ఉండాలని చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు అన్న .....
Praise the Lord brother 🙌🙏
వివాహము గురించి ఇంత గొప్ప మాటలు అర్థవంతంగా వివరించినందుకు అన్నయ్య మీకు వందనాలు... మీ సువార్త సేవా ఇంకనూ విస్తరించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను...
అన్న వందనాలు 🙏... వివాహం యొక్క గొప్పతనాన్ని వివాహం చేసుకున్న వారు ఈ భూమ్మీద క్రీస్తుకు సంఘానికి సాదృశ్యంగా ఉంటూ వారి జీవితాన్ని కొనసాగించాలనే దేవుని యొక్క సంకల్పాన్ని చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు....
Praise the Lord brother 🙌
వందనాలు బ్రదర్ అవును నిజమే చక్కగా చెప్పారు మీలాంటి వాళ్లు కావాలి ఇంకా ఈ లోకం గుడ్డి తనంతో బ్రతికిస్తుంది
వంద నాలు అన్నయ్య
అన్నా వందనాలు🙏... బోధ నిమిత్తం పోరాటం చేయడం అంటే ఒకరికొకరు కౌంటర్లు వేసుకోవడం కాదని... సువార్తను ప్రకటిస్తూ విశ్వాసులను బలపరిచి క్రీస్తులో ప్రతిష్టించాలని చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు కృతజ్ఞతలు...
100%అన్నయ్య