మా అమ్మాయి పెళ్ళికి నగలు నాకు Bill మా వారికీ || Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Here is my Latest Video : " మా అమ్మాయి పెళ్ళికి నగలు నాకు Bill మా వారికీ "
    My recent visit to the CMR Jewellery, Judge Court, Jagadamba Junction, Visakhapatnam
    Renowned as the first store to introduce 916 hallmark jewellery in Andhra Pradesh, CMR Jewellery is a prestigious part of the CMR TEXTILES & JEWELLERS PVT LTD founded by Shri Mavuri Venkata Ramana Garu.
    The exquisite range of jewel pieces at CMR Jewellery strikes the perfect balance between traditional charm and contemporary appeal. With 14 outlets spread across Andhra Pradesh, the brand has emerged as a household name in the state. Having launched retail stores in Kothagudem and Khammam, CMR Jewellery also has a strong presence in Telangana.
    Retail Stores in Andhra Pradesh: Visakhapatnam | Gajuwaka | Gopalapatnam | Vizianagaran | Srikakulam | Narsipatnam | Kakinada | Amalapuram | Bhimavaram | Rajahmahendravaram | Eluru | Ongole | Tirupathi
    Retail Stores in Telangana: Kothagudem | Khammam
    Social Media handles
    Instagram Handle
    ...
    Facebook Handle
    / cmrjewelleryindia
    UA-cam handle : / @cmrjewellery
    To checkout the lastest collection at any CMR Jewellery store, you can call +91 6309798686
    #zubedaali
    #cmrshoppingmall
    #actorali
    #wedding
    #shopping
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
    👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
    👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
    👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
    👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
    👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
    👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
    👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
    👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
    👉My Day Routine : • My Day Routine || Zube...
    👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
    👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర... Here is my Latest Short: " My Daughter Haldi Vibes -2 "
    #zubedaali
    #pellipasupu
    #Haldi
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations

КОМЕНТАРІ • 689

  • @puramramesh6489
    @puramramesh6489 Рік тому +117

    మీరు చేసే వీడియోలో మీ మంచితనం కనబడుతోంది
    మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాము ✍️

  • @sayedmastan9011
    @sayedmastan9011 Рік тому +57

    మీ వీడియోస్ అన్ని మీ హోమ్ టూర్ నుంచి అన్ని చూస్తున్నాము అన్ని అద్భుతం👍👍😘😘

  • @M.MadhhavRao5251
    @M.MadhhavRao5251 Рік тому +112

    ఆలీ గారి expression: మీరు గోల్డ్ గురించి ఎంత చెప్పినా నాకు అర్ధం కాదు, నాకు ఓన్లీ డబ్బులు pay చెయ్యటం మాత్రమే వచ్చు రా నాయనా

  • @jhansiranichollangi6519
    @jhansiranichollangi6519 Рік тому +36

    ఏమండి, మా వారు, అవునండీ, ఎంత respect వాళ్ళ husband మీద 😍🥰

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Рік тому +23

    తెలుగు చాల చక్కగా మాట్లాడుతూ ఉన్నారు జుబేదాఆలీ గారు

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Рік тому +123

    అలీ గరూ జూబెద గరూ మేరు మీ ఫామిలీ ఎప్పుడు ఇలాగే happy గా వుండాలని అ దెమున్ని కోరుకుంటున్నాను.🙌

  • @sayedmastan9011
    @sayedmastan9011 Рік тому +138

    అలీ గారు జుబేద గారు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😘😘❤️🎉👍🎉

  • @ilovemyindia521
    @ilovemyindia521 Рік тому +10

    Me hair style baguledu and natural ga matladandi mari cinimatic ga undhi jubeda gaaru just my opinion andi

  • @shaikrannihussain7094
    @shaikrannihussain7094 Рік тому +5

    నమస్కారం అలీ గారు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ముస్లింల గురించి ముస్లింలకు రావాల్సిన పథకాల గురించి వారి సంక్షేమ గురించి ఒకసారి మాట్లాడండి సార్

  • @wincy143
    @wincy143 Рік тому +36

    CMR కి మంచి పబ్లిసిటీ ఇచ్చారు....

  • @Pratiroju
    @Pratiroju Рік тому +27

    i am a big fan of Zubeda gaaru. very respectful towards her husband, very simple, humble , decent and talks with very good sense.

  • @imamshaik4422
    @imamshaik4422 Рік тому +10

    I like salesman (coz he have all the details about the products then only he can explain to the customer about the product and customer can satisfy with details and they can easily choose theirs product) as a businessman

  • @rakeshrocky7615
    @rakeshrocky7615 Рік тому +246

    హాయ్ అండి జుబేదా గారు మీ పాప మ్యారేజ్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం మీరు నగలు బంగారం తీసుకోవాలంటే వేరే షాప్ లలో చూసుకోండి కానీ ఈ CMR షాపింగ్ మాల్ లో తీసుకోకండి ఈ CMR షాపింగ్ మాల్ ఫ్రాడ్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను కాబట్టి చాలా ఫ్లాట్ చేస్తున్నారు జనాల్ని మోసం చేస్తున్నారు బట్టలు కానీ చెప్పులు లో కా ని బంగారంలో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి ఎవరు తీసుకోకండి ఎందుకంటే నేను CMR షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను ఎమ్మార్పీ రేట్ ఒక డిన్నర్ అనే లిక్విడ్ తో తుడిపేస్తాం సప్పోస్ 340 డిన్నర్ లిక్విడ్ తో తుడిపేస్తాం CMR రేట్ ఎమ్మార్పీ రేటుని పెడతాం ఆ రేట్ ఎంతో తెలుసా 720 రేటుని పెడతాం నా కళ్ళతో ఎన్నో చూశాను అప్పుడు అర్థమైంది నా ఫ్యామిలీని CMR షాపింగ్ మాల్ కాడికి తీసుకురాకూడదని అనుకున్నాను ప్రతి పేదవాడు ఎవరు వెళ్ళకండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను

    • @shaheenmd5677
      @shaheenmd5677 Рік тому +6

      Not only cmr bro..

    • @nvr9173
      @nvr9173 Рік тому +15

      షాపింగ్ మాల్స్ అంటే నే దోపిడీ బ్రదర్.. చిన్న చిన్న షాప్ లు నయం..

    • @rakeshrocky7615
      @rakeshrocky7615 Рік тому +6

      @@shaheenmd5677 అవును బ్రో మీరు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే నేను అనేది ఆ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న కాబట్టి నాకు తెలిసింది కాబట్టి అందుకే అంటున్నా ప్రతి షాపింగ్ మాల్ లో కూడా ఉండొచ్చు కానీ నేనైతే చూడలేదు నేను చూసిందాన్ని ప్రకారం చెప్తున్నాను

    • @rakeshrocky7615
      @rakeshrocky7615 Рік тому +2

      @@nvr9173 అవును బ్రో మీరు చెప్పింది చాలా కరెక్ట్

    • @ilovemyindia521
      @ilovemyindia521 Рік тому +15

      Vaaru tisukoru bro just add anthe shoping vere untundhi

  • @sri1622
    @sri1622 Рік тому +42

    Such a cute couple u are ipudu generation ke chala inspiration ga vuntaru the way u love each other and ali garu wife ke echey respect is so beautiful

  • @Doctor-bi2wg
    @Doctor-bi2wg Рік тому +7

    Some people if they don't like to see just quit but dnt ever judge someone it's her wish to be wt ever she wants to.. She looks good ..awesome

  • @kodikalyani9469
    @kodikalyani9469 Рік тому +58

    మీ హెయిర్ స్టయిల్ మీకు సూట్ అవ్వలేదు మేడమ్ నార్మల్ గానే మీరు బొంటారు

  • @manazohachannel
    @manazohachannel Рік тому +18

    Akka..meeru natural ga unte ne baguntaru...

  • @renukachatari688
    @renukachatari688 Рік тому +8

    Her hair style is very nice she is looking very very pretty and very young God bless them

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi Рік тому +5

    Ali Garu & Zubeda Garu You Both Are Made For Each Other

  • @nagarajuchatla5480
    @nagarajuchatla5480 Рік тому +17

    అలీ గారి కామెడి అంటే నాకు చాలా ఇష్టం

  • @maddilabhavani2129
    @maddilabhavani2129 Рік тому +3

    Asalu bhaledhu mee original hair style super untundhi

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Рік тому +9

    Jwellery chala bagundi,salesman chala baga explain chesaru👍

  • @deepavaranasi188
    @deepavaranasi188 Рік тому +30

    How sweet !! Ali garu movies lo gala,gala,matladtharu..chala baga perform chesi,humour baga pandistaru..kani nija jeevitham lo chala calm and reserved person 👌👌❤️❤️
    Best wishes to the family and ali anna !!

  • @arya521
    @arya521 Рік тому +6

    Ye adakkulu lekka pelli bagga jaragali god bless u akka🙏🙏

  • @anithareddy3189
    @anithareddy3189 Рік тому +32

    Meeru normal gaane beautifull gaa untaru...plz don't do over makeup ....

  • @nandanradha9880
    @nandanradha9880 Рік тому +6

    Happy family medi yappudu elage happy ga undali ani manaspurtiga korukuntanu

  • @pullurisusheelasusheela3942
    @pullurisusheelasusheela3942 Рік тому +17

    So happy andi Mee couple ni chuste chala santhoshanga untundi.... Continue shopping andi jubeda garu Ali unna undaga meekenti chintha.... 😍😍😍🥰🥰🥰

  • @kalapraveena1619
    @kalapraveena1619 Рік тому +9

    Zubedha akka meru epudu illaneai happy ga vundali.

  • @nvr9173
    @nvr9173 Рік тому +33

    ఆడవాళ్ళ దెబ్బకి బాహుబలి కూడా బేజార్ అయ్యాడు.. మా ఆలీ అన్న ఎంత? జుబేదా వదినా గారూ.. జీ హుజుర్ అనాలిసిందే..☺️😊😊

  • @creator_ram2
    @creator_ram2 Рік тому +4

    E shopping viDeo pettadam valla meru chesina shopping moNey motham vachesi vundali😀😋😀🤣😀😀🤣🤣😀

  • @Srilakshmi12345
    @Srilakshmi12345 Рік тому +3

    Hair style adi miku chala chala chendalam ga vundi andi neet ga vundadi

  • @maddirenuka7605
    @maddirenuka7605 Рік тому +7

    Hai Ali garu and zubeda garu cute couples ❤️💞 lovely couples god bless you your family superb

  • @umakatta1881
    @umakatta1881 Рік тому +18

    Engagement ki elaney vaccharu kani video lo aa jewellery veyaleydhu

  • @panduriveeravenkatasaipras5685

    ఆలీ కి కష్టపడి పైకి వచ్చాడు కనుక కష్టం విలువ తెలుసు, అందుకే ఎక్కడ యాటిట్యూడ్ చూపించడు.. పాపం జుబేదా మేడం కి ఆటిట్యూడ్ ఎక్కువైపోయింది, నిజాముల వంశస్తుల్లో పుట్టినట్టు యాటిట్యూడ్ చూపిస్తుంది... తగ్గిస్తే తనకే మంచిది....

  • @vijjigupta1590
    @vijjigupta1590 Рік тому +16

    Nice video...very nice jewellery collection CMR has ...thank you 🤗

  • @mohammadsony4447
    @mohammadsony4447 Рік тому +2

    Mashaallah...Ali garu comedy e kadu...shopping kuda bagane chestaru ....👌😄

  • @arunadeva1565
    @arunadeva1565 Рік тому +2

    Ali garu very natural, jubeda garu koddi overaction yekkuvaindi

  • @satyaram794
    @satyaram794 Рік тому +6

    Super 👌👌 made for each other apudu happy ga undali nice sharing 😊

  • @kukkislove
    @kukkislove Рік тому +36

    Happy to see you both in vizag enjoy shopping. ❤❤

  • @jo1308
    @jo1308 Рік тому +1

    Me hair cut naku nachaledhu madam meru simple gani challa bagutaru me sarres meru all super

  • @mounikaveerapally7734
    @mounikaveerapally7734 Рік тому +3

    Aa smile, aa innocence bagundhi medam

  • @worldofcookingwithusha3237
    @worldofcookingwithusha3237 Рік тому +7

    Sir namaste mam namaste
    Feeling so much happy to see both u

  • @manasakondapelli7004
    @manasakondapelli7004 Рік тому +29

    Super jodi 💗💗

  • @pavanmanikanta857
    @pavanmanikanta857 Рік тому +36

    Super jodi sir

  • @chanduchandrika3215
    @chanduchandrika3215 Рік тому +14

    Anni bagunnai akka Pelli date cheppaledhu😄

  • @nagalatha110
    @nagalatha110 Рік тому +1

    Me hair style natural ga baguntundi madam

  • @zaheerabegum2868
    @zaheerabegum2868 Рік тому +6

    Your Hair Style Is Somewhat Different 😅

  • @ChRaju-qj7zu
    @ChRaju-qj7zu Рік тому +1

    Super collocation amma.... Pls never mind amma mi hair Ella bagoledu ..Miru simple ga untene maku challa estam amma ...Miru simple ganne bavuntaru

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Рік тому +2

    Beautiful couples.Ali so understandbule towards his wife that so heat. Jubadali also so beautiful women jubadali be careful lot of expenditures you have wedding is not a like be careful I know you are smart. Best couples. All the best.

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 Рік тому +2

    Mee hair stail bala inka mee make up kuda bala madam kaani memu ali gariki mee channel ki fans mi

  • @sujathamadri8965
    @sujathamadri8965 Рік тому +1

    Cute couple👫 .......mee family eppudu ilage happy ga undalani koru kuntunnanu.... 😍😍🌹🌹🌸🌸🌼🌼💐💐💐💐

  • @kartikNemali
    @kartikNemali Рік тому +2

    Ali is the greatest... Superb sir i am a huge fan of u bhai

  • @renukak2797
    @renukak2797 Рік тому +2

    Me vlogs anni natural ga vuntayi, e vlog lo baledu madam, em anukovadu

  • @ranik9699
    @ranik9699 Рік тому +4

    Jubheda bheti ❤️mee videos chaala baaguntayi….you r creating a new trend in UA-cam channel.god bless ur family dear.Amen

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 Рік тому +5

    మేకప్ ఎక్కువ అయింది అమ్మా తల్లి కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నా

  • @sayedmastan9011
    @sayedmastan9011 Рік тому +23

    అలీ గారు మేము పెళ్లి కి వస్తాము😀😀😂😂

  • @npadma153
    @npadma153 Рік тому +1

    Ali gaaru meeku iche cooperation super medam

  • @kvreddy1269
    @kvreddy1269 Рік тому +3

    Mrs Ali garu like you said, Mr Ali garu made good 👍 job selecting you as the best wife.👩‍❤️‍👨. This is the second time seeing you both go shopping.
    It is good 👍 to go with your husband shopping 🛍 , and
    together you can help select
    what you want to buy. I really hope Fatima likes the jewelry you got today, I want wish Fatima all the best starting a new family. And I am waiting to see the video to see Fatima’s big day👰‍♀️❤️❤️❤️.

  • @akalpanaa8855
    @akalpanaa8855 Рік тому +22

    Be happy always 🙄❤️🤩🥰💯🤗😘

  • @divyanjallichitturi1880
    @divyanjallichitturi1880 Рік тому +1

    Bill yanta aiendoo em tesukunaro chuspistha bagundadi zubeda garu

  • @mohammadsony4447
    @mohammadsony4447 Рік тому +1

    Zubeda garu black bead collection bagundi ..👌

  • @kusumalovelymusic
    @kusumalovelymusic Рік тому +5

    First lo chala limit ga matlde varu Madam meeru ippudu koncham yekkuvaga matladutunnaru Madam. Alage meeru normal ga untene baauntaru and mee hair style baaledu mam

  • @sujatha7531
    @sujatha7531 Рік тому +4

    Akka select chesi konnavi chupinchandi please

  • @krishnarao9168
    @krishnarao9168 Рік тому +2

    Your performance is exllent

  • @yasmeensultana470
    @yasmeensultana470 Рік тому +3

    ASSALAMVALEKUM, Ali bhai and Zubeda ji aap ke beti ko shaadi mubarak

  • @Doctor-bi2wg
    @Doctor-bi2wg Рік тому +5

    A nice transformation.. Keep going

  • @Sha.C01
    @Sha.C01 Рік тому +7

    Me vlogs balay enjoy ga unnai , zubedha ali garu , me vlogs kosam always early waiting 👌🥳👍

  • @shaiktasleem6819
    @shaiktasleem6819 Рік тому +2

    Nice mam... I really njoy to watch your videos especially with Ali garu.. and allah always shower u his blessings

  • @sreekamperi7746
    @sreekamperi7746 Рік тому +12

    So sweet of you jubeda 😘😘

  • @shaikimamunshaik5503
    @shaikimamunshaik5503 Рік тому

    Zubeda mam meruu eppudu chala super cute ga vunataruu asalu meku eppudu a hair style asaluu baleee meku vunna andam poindii

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +2

    చాలా బాగుంది వీడియో సూపర్

  • @deviseerapu5204
    @deviseerapu5204 Рік тому +1

    And Ali Garu jewellery selection is so super mam

  • @shiromanireddykasarla9536
    @shiromanireddykasarla9536 Рік тому +2

    Ur hair is superb looking like a youngster aunty zubeda

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Рік тому +1

    Ee hair style lo meeru chala young ga vunnaru

  • @sidhivinayaka6802
    @sidhivinayaka6802 Рік тому +4

    Mi gold collection video cheyandi

  • @mujjushaik1383
    @mujjushaik1383 Рік тому +1

    Assalamu alaikum ailgaru zubeda garu mashAllah nice video 👌👌

  • @VASAVISISTERS
    @VASAVISISTERS Рік тому +2

    Wow congratulations jubeda Ali garu...

  • @vinvinoli
    @vinvinoli Рік тому +3

    Yes Zubeda aaru hairstyle baaledhandi midhi eroju

  • @sowjisowji478
    @sowjisowji478 Рік тому +3

    Cmr promotions ah
    Ade doubt vachindi vallu normal ga pic ae teeyanivvaru inta video na
    Good advertisement mam

  • @srikantptr4440
    @srikantptr4440 Рік тому +2

    Medam Ali Garu kosam emi tiskoledhu😭😭😭

  • @palleruchulu1328
    @palleruchulu1328 Рік тому +1

    మేడం మీరు నిజంగానే వైజాగ్ లో ఉండిపోండి మేము వచ్చి meku చూస్తాం మాకు 4 అవర్స్ జర్నీ ఒడిస్సా మాది ప్లీజ్ ప్లీజ్ అక్కడే ఉండిపోండి మా చెల్లికి చెప్తాను మా చెల్లి వాళ్ళది వైజాగ్ ❤️

  • @jackk2907
    @jackk2907 Рік тому

    Happy Couple.
    Very informative video zubeda Ali madame.
    Nice person Ali gaaru🙏💐

  • @Westgodavariilove
    @Westgodavariilove Рік тому

    Baavagaaru & akka mee dress chala baagunnaayi ali baavagaaru me jeans 👖 pant chala nice meeru eppuduu ela santhosanga undalani korukuntuna my good bless you

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Рік тому

    She is good for commercial advertising business

  • @arunakolukonda7982
    @arunakolukonda7982 Рік тому

    Ali garitho jewellery shopping nice super chalabagundi

  • @madhuraj143vlogs
    @madhuraj143vlogs Рік тому +4

    Zubeda garu papam ali gari face chudandi eeroju na pursue pani aipoinatte annattu gaa undi papam yekkuva kharchu pettakandi 🤣🤣🥰🥰💐💐

    • @-ed9ss
      @-ed9ss Рік тому +1

      Avunu avunu correctgha chayparu miru 🫢

  • @mehboobkhan6700
    @mehboobkhan6700 Рік тому +2

    Wish u happy married life sis in advance 🌺

  • @rochellafun771
    @rochellafun771 Рік тому +4

    Jubeda garu oka mata cheppana mee kuturni konnattuledu aa ammai kada pettu komedi tanu chudali kada mee you tube cheyyadaniki full ready aipoyaru

  • @rameshbabu9676
    @rameshbabu9676 Рік тому +5

    Nice promotion 👍

  • @vaseemuddin183
    @vaseemuddin183 Рік тому +3

    Zubeda aunty looking so cute

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому

    zubeda Ali garu
    Meeru so Lucky,U'r.Husband
    Ali garu Rich person..‼‼‼‼‼‼‼‼‼‼‼‼👌👌👌👌👌👌👌👌‼‼‼‼‼‼‼‼👌👌‼‼‼‼👌👌👌👌👌‼‼‼‼‼‼‼‼💕💕

  • @nagaraju-rw7kx
    @nagaraju-rw7kx Рік тому +1

    Super Ali garu & Zubeda garu....

  • @shobhanandhu8127
    @shobhanandhu8127 Рік тому +1

    Hi akka hi Ali garu enjoy your day God bless you

  • @wincy143
    @wincy143 Рік тому +1

    మా వైజాగ్ లో CMR సూపర్

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 Рік тому +1

    Mundu unna simple hair style bagundedi

  • @anithareddy3189
    @anithareddy3189 Рік тому +2

    Ali gaarini full song padanivvalsindi.....he sang very well

  • @virajav
    @virajav Рік тому +4

    Very nice video 👌, thank you so much for sharing this, it's an eye feast for me. Love you ❤️

  • @shaikrizwanachotushaik6377
    @shaikrizwanachotushaik6377 Рік тому +1

    2grams 1.5 grams ante twaraga virigi potayi yekkuvaga unnave strong ga untayi 916 kedium gurinchi cheppaledu hallmark kuda vesi istara

  • @savithrigummadilla5564
    @savithrigummadilla5564 Рік тому

    Zubed meeru ali anta nàaku chela istam meeru chela manchi manusulu

  • @pachapapriyanka3899
    @pachapapriyanka3899 Рік тому +1

    Light weight jewellery is so useful