Amaraavti Railway Line | How it Will be Helpful for the Development of Capital Area? || Idi Sangathi
Вставка
- Опубліковано 21 лис 2024
- ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను మార్చే అద్భుత నగరం అమరావతి. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డుతో సమాంతరంగా...ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించాలని తలపెట్టడంతో...రాజధాని రూపురేఖలు మారనున్నాయి. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో...రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. అయితే, రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అదే అమరావతికి 57 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటు. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటన...అమరావతి స్థాయిని మరింత పెంచింది. మరి, అమరావతి రైల్వే లైన్..రాష్ట్రానికి ఎలా ఉపయోగపడనుంది...? రాజధాని ప్రాంత అభివృద్ధికి రైల్వే లైన్ మరింత దోహదం చేయనుందా...?
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
E tv news team challa challa baga news chupisthunaru gud job
Rey ycp eripuka brain use cheyadam ycp 🐏 ledu
jagan 2019 win eppudu schemes eppudu Start chesadu @@KrishnaArjuna-v2i
🙏WONDERFUL EXCELLENT NEWS GREAT KUTAMI JAI BJP JAI PAVAN KALYAN A P C M Hon CBN GREAT VISION DETERMINATION AND CONSTANT PURSUATION GREAT LEADERS PATRIOTS AND BENEVOLENT TOWARDS THE PEOPLE JAI MUNICIPAL ADMN MINISTER WONDERFUL TEAM AND OFFICER S HATS OFF TO THE RLY MINISTER 🙏🙏🙏🍎🍎🍇🙏JAI SAI RAM 🙏
కృష్ణానది మీద కొత్త బారేజ్ . చాల అందంగా ఉండాలని బాబు గారు కేంద్రానికి సూచించారు
Foroutap,socity.
No pk
ఈసారి చేసి చూపిస్తారు
నో డౌట్
జయహో
జైజై అమరావతి
Railway line for amaravathi capital antaa
Each district ki 150electric buses, 40 deluxe electric buses 110electric pallevelugu buses,
Ap lo unna irrigation projects 50000crore tho complete chestharu antaa evvi sodi matalu kaka inka amiti,
Government employees ki 30% subsidy lo electric vehicles😀😀😀😀, elanti comedy lu bhale cheputharu.
Chepinna super six ki dikku ledu gani cheppanivi chestharu antaa😀😀😀😀🤐🤐🤐
చంద్రబాబు నాయుడు గారి అదే గొప్పతనం నేను ఆయన కోసం నేను ఐదు సంవత్సరాల నుండి రోజుకి 12 గంటలు చొప్పున కష్టపడ్డాను ఇవాళ ఈ అభివృద్ధి చూసి ఇది చాలా చాలా ఆనంద పడుతున్నాను
akkadiki velleki kanisam bus lu kuda sariga levu and varsham vaste antha watare... Yemi development chesadu samy me bolli babu... Apaddalu cheppi bathakadam me tdp ke chetha aiytadhi....
ఈటీవి ప్రతినిధులు కు మా ధన్యవాదాలు🎉🎉🎉
ఆంధ్ర ప్రదేశ్ రూపు రేఖలు మారుతుండం సంతోషం. ఆంధ్రప్రదేశ్ లో మార్పుకు కారణమై కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక కారకుడు నిస్వార్థ పరుడు పవన్ కళ్యాణ్ అభినందనీయుడు. కూటమి ప్రభుత్వ నిరంతర కృషి కారణంగా అమరావతికి రైల్వే ప్రాజెక్టు రావడం ఓ అద్భుతం. కేంద్రం త్వరితగతిన ఈ రైల్వే ప్రాజెక్టు ఆంధ్రకు ఇవ్వడం వల్ల రాష్ట్ర పురోగతికి ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తుందనడం అతిశయోక్తి కాదు.
Is Amaravati Railway Project is really needed but this project is benefitting to Vijayawada surrounding areas but not to Rayalaseema 4+2 districts. However thanks to CBN sir and Central govt. Rly Minister sir.
@@reddeppayadamani7097always crying investments will come this is not gagan this is CBN - don’t forget KIA and pattiseema
@@reddeppayadamani7097Hai brother..I didn't realize why you commented like this..then I have seen your name 😂😂realized completely..meru mararu..just leave our AP
@@reddeppayadamani7097అదేంటి మొటన్ షాప్స్ అండ్ ఫిష్ మార్కెట్ వచ్చి రాయలసీమ అభివృద్ధి జరిగిపోయింది అని జగన్ గారు చెప్పారు
Pawan Kalyan Valle five years late ainda, telsi maltadu bhaiya.
Such a gr8 achievement, we now we will have Vijaywada, Guntur connected to Amaravathi through railways in next 10 years atleast. Vijayawada is only 19 Km from amaravathi, so people around amaravathi have a railway station like vijaywada till then and also guntur which is around 30 km!!.. this will create investment and people will be settling around the railway track all along the length to Vijaywada
కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ కూడా త్వరగా పూర్తి చేయాలి అని కూటమి ప్రభుత్వనికి నా మనవి 😊😊😊
అందుకే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి పనులు శరవేగంగా జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి ఇకపై ఎవ్వరూ ఆపలేరు.
దేవుడు సహకరించు గాక! తథాస్తు.
అవును... ఈ ప్రభుత్వం మరో 10 యేళ్లు ఉంటే బాగుంటుంది.. అని చాలా మంది ప్రజలందరి భావన
@@balujami2546 prajalu evaru chepparu?
Bhaytaki vachi choodu..kanipisthe kodatharu
Railway line for amaravathi capital antaa
Each district ki 150electric buses, 40 deluxe electric buses 110electric pallevelugu buses,
Ap lo unna irrigation projects 50000crore tho complete chestharu antaa evvi sodi matalu kaka inka amiti,
Government employees ki 30% subsidy lo electric vehicles😀😀😀😀, elanti comedy lu bhale cheputharu.
Chepinna super six ki dikku ledu gani cheppanivi chestharu antaa😀😀😀😀🤐🤐🤐
@@prabhakarson1987malli sadist kavali antunnarh enti kompadesi 🤣🤣🤣😂
చంద్రబాబు, కళ్యాణ్ బాబు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్
Good job. Cbn garu🎉
Pk garu thesuku vacharu
Railway line for amaravathi capital antaa
Each district ki 150electric buses, 40 deluxe electric buses 110electric pallevelugu buses,
Ap lo unna irrigation projects 50000crore tho complete chestharu antaa evvi sodi matalu kaka inka amiti,
Government employees ki 30% subsidy lo electric vehicles😀😀😀😀, elanti comedy lu bhale cheputharu.
Chepinna super six ki dikku ledu gani cheppanivi chestharu antaa😀😀😀😀🤐🤐🤐
Naku etv news ante chaala istam ,endukante chaala varaki pure telugu ne vaadatharu vaarthalu ni
అమరావతి లో కాలుష్యం లేని పరిశ్రమలు పదులు, వందల సంఖ్యల్లో బాబుగారు తీసుక రావాలి;
అప్పుడే నగరంలో జనాభా పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తద్వారా హోటళ్ళు, విద్యా వైద్య పరంగా మంచి సంస్థలు వస్తాయి.
Amaravathi....🎉🎉🎉🎉🎉
జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి
జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏
God bless you Good news🎉🎉🎉
వేలకొద్దీ ఉద్యోగాలు . 2000 కోట్లు పెట్టుబడి
💐💐💐Jay Jay Chandrababu Garu 💐💐💐💐
Thank you so much
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రాష్ట్ర రాజధాని అమరావతికి రూ 2,245 కోట్లతో రైల్వే లైన్, పవన్ కళ్యాణ్ గారి సహేతుక ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు. iuytfgh
సైకో బోసిడికే వాడు వస్తే సర్వనాశనం చేస్తాడు ఏపీని చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఏపీ ప్రజలు చంద్రబాబు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు కృషి అభినందనలు 🌹👌
ERRIPOOKA 😂😂😂😂PACKAGE PAWALAAA....VAADU KRUSH CHESTHAADAAA... POLITICAL BROKER VAADU.... KOJJAAA😂😂😂😂😂😂PAWALALLAAAAAA
నీ అమ్మ అయ్య బోసిడికే గాళ్ళు..
We will be VERY GLAD WHEN our CAPITAL AMARAVATI is COMPLETED as EARLY as POSSIBLE.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
2014 -2019 2024-2029 వరకు బుల్లెట్ ట్రైన్ ల గోల నడికుడి కాళహస్తి ముంబై గుజరాత్ ట్రైన్స్ సైలెన్స్ 🙏🙏🙏
2014-2019 ilanti videos ETV lo chala chusanu. Kani okkati kuda cheyyalekapoyaru. Eesari aina kastha chesthe state ki use untadhi.
Great visionary leadership and leader CBN.
Vithanam naatagaane fruits raavu. Alage Amaravathi laanti oka best capital nirminchalante chala kashtame kaakunda time kooda yekkuva theesukuntundhi.
Ippudunna kootami prabhutvam, great visionary CBN AP CM ga yentho hard work tho paatu anni ibbandulanu gradual ga adhigamisthu mundhuku veluthunnadu.
Malle AP lo 2029 kalla elections vasthayi. Appudu AP prajalu gorreluga thayarayyi niyantha Jagan, avineethi patrika Sakshi cheppe abaddalanu nammi CBN laanti daarshanikudini kaadanukoni gajadonga Jaganni yennukunte AP mallee athappatalaniki padipothundhi.
AP prajalu gorrelu kaadani 2024 lo yela ayithe niroopinchukunnaro alage raboye anni elections lo niroopinchukovali.
Factionis Jagan laanti dhurmargudini bhoostapitam cheyyali. Lekapothe AP ni anni vidhala vidvamsam chesesthadu. Ippudu jaruguthunna abhivriddhini aapesthadu. Thana kutralatho kutantralatho thappudu vartalu prachuristhu prajala balaheenathalanu addam pettukoni malle power loki ravadaniki chala prayatinisthunnadu. Alanti vidvamsakuditho alert ga vundali. Appude AP ki prapanchamlo manchi gurthimpu vasthundhi.
To ETV Andhrapradesh media :
Take the below information to the chief minister CBN , and minister Narayana garu
Vijayawada West Bypass is creating a disturbance in the Master plan of Amaravati , if we see the route of West Bypass we can observe that it enters into the capital , then it creates disturbance and issues for Road planning of Amaravati becoz this Bypass is constructing on the ground without LVUP or FLYOVER at the major junctions in Amaravati. Bypass is intersecting the some of the N and E roads in Amaravati.
Better take this information upto the cm . It's high time to solve the problem. If we neglect then it will create a huge impact and difference in Master plan of Amaravati.
Super 🎉🎉
Daani meedha road Bridge kuda vasthe inka happy..rajahmundry road cum rail bridge laaga...traffic ibbandhulu thagguthai...
చంద్ర బాబుసార్ పోలవరం,అమరావతి మొదటగా పూర్తిచేయండి. మీ కాలంలోనే ప్రారంభోత్సవాలు జరుపుకోవాలి
అంతేగాని మీరు పూర్తిచేసిన ప్రాజక్టులు ఎవరో.ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఇవ్వకండి
Jai amaravati ✊✌️✊🔯 🪷
Railway line లో నిర్మించే bridge నీ Road cum Railbridge గా నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది
Edantha senani valle,thank u modi ji
Tirupthi ,Vizag , Bengaluru, Anathapur connectivity semi high speed vaste like Gatiman and even better 200-220 kmph speed is even better and even express way roads vaste AP will develop like Maharashtra in no time along with a dedicated corrdor for freight atleast for major ports
Jai CBN sir 👏👏👏🙏🙏🙏🚲🚲🚲
That's ramohan naidu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tara loo amaravati mahanagaram.avutundi.edi.nijam
Good
sir, My childhood dream to see railway line in Amalapuram. Please complete in your tenure.
మంగళగిరి నీ చర్లపల్లి లాగ పెద్దగా అభివృద్ది చేస్తే సరిపోతుంది. పై project బదులు ఒంగోలు-Guntur (హైవే పక్కనే) ఒక track వేసి విజయవాడ-chennai మధ్యలో నడిచే nonstop ట్రైన్స్ అన్ని మళ్లించి గుంటూరు, మంగళగిరి లో stops ఇస్తే రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
అలాగే బాపట్ల నుండి రేపల్లె, మచిలీపట్నం, నరసాపురం నీ కలిపితే అటునుండి కాకినాడ, సామర్లకోట విశాఖ వెళ్ళవచ్చు. తీరం అంతా కలుపుతూ కొత్త మార్గం వస్తుంది.
నీ తెలివి తేటలు నీ దగ్గరే పెట్టుకో.
Nuvvu avvalsindi Kada Railwy minister cha 😂
@@janardanadev3845 నువ్వు ఎక్కడ ఉంటావ్? సర్లే నాకెందుకు కానీ.... రాజధాని లో జనాభా ఉన్న ప్రాంతాలు విజయవాడ, గుంటూరు. అక్కడి ప్రజలు అమరావతి దాకా వెళ్లి అక్కడ రాజధాని, వందేభరత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతార?
అక్కడ నుండి రైళ్లు directga విజయవాడ/గుంటూరు touch అవ్వకుండా వెళ్లిపోతాయి. భవిష్యత్తు లో అక్కడ జనాభా పెరిగితే తప్ప ఇప్పుడు అయితే అందరికీ ఇబ్బందే.
నా research నా తెలివి నా దగ్గర పెట్టుకుంటే జనాలకి ఏం లాభం?
నీ సమయం ఇలా trolls కి కాకుండా బుర్ర పెట్టీ రీసెర్చ్ చెయ్యి. Google maps కూడా ఫ్రీ గానే దొరుకుతుంది.
Yes your idea is good. Konaseema railway line complete cheyyali. Adi important. Only few people benefit through Amaravathi line. Complete pending project in AP rather than new railway lines.
Hero CM 👌
Super.tdp
Permanent secretariat, assembly, highcourt must be there
జగన్ నిర్లక్ష్యం చేసి నాశనం చేసిన వాటిని పునర్నిర్మిస్తున్నారు.
Best capital kurnool inn the world
Jai amaravthi
Nadikoodi-Srikaalahasthi rail line, veligoda project thwaraga poorthi chesthe aa praantha prajalaki suokaryangaa vuntundi.
అయ్యా చంద్రబాబు సార్ ఏపీలో మధ్యాహ్నం భోజనం బాగుంటులేదు పిల్లలు తినటం లేదు సారు పట్టించుకోవట్లేదు ఆహారం అంతా పాడైపోతుంది సార్ ఆ కాంటినొళ్ళు బాగా ఉందిరా సహాయం చేయండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
What about pedakurapadu line and sattenapalli to narasaraopet railway line..
That is 2nd phase... Bro
Pl. New Railway line between Srikalahsti and Naidupete for circuit train to Chennai.
Satavahanas capital amaravati prospers again
Iconic.. Towers . Amarathi. 5years.lo.bulid..cheyali.
Jai sharmila akka
Anukuna.time.ki.amaravati.develop.avutundi.edi.nijam
జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్
Jai cbn sir
జిలేబి రాహుల్ 99 జిలేబి సోదరుడు జలక్ కోవర్ట్ ఖాన్ 101 ప్రచారం జాగ్రత్త 00⁰
Jai hindhu jai modi jai barat jai bjp
Jai tdp jai cbn
Narasaraopet and Sattenapalli
Peddakurapdu and Amaravati kalipe railway lines kuda ippude sanction cheste bagundedi
Inko 2000 crores ...
Bihar ki 7000 crores itcharu.
Manadi bifurcated state so we have to demand
They should name the bottom rock of the railway bridge after Jagan so that all traffic on the bridge will pound on it.
BJP government killed Amaravati in last decade.. atleast now they are helping, thanks for the help.
It's just a real estate game bro... BJp will not give single penny... Wait & see
Better to have metro line plan now only..
పోలవరం పనులు కుాడ పరుగెత్తించండి
Evane jarigetay bhagunu
ఇంకా మనా real-estate happy anniversary గా చేసుకోవచ్చు 😅
CBN ❤❤❤
tq pawan kalyan ❤
Railway,,airfort,,,nadhula,painavunnarodlaku,,fortulaku,anusandhaanamgaa,bhassu,depolukuudaa,nirminchi,annikuudalulu,kaluputhuu,kottha,teyrminaleskottha,teykhnaalajytho,bass,u,depolu,terminales,aatostaandlu,privetuvaahanaalu,,,kuudaa,andhubhaatulo,vundeylaa,,nuuthanahungulatho,cheyrlapalli,railway,stetionku,anusandhanamgaa,,ghoppagaanirmichi,prabhuthvaalu,sahakarinchukogalaru,namasthey,prajaa,ravaanaasoukaryaaley,,modal,,ringuroadkuudaa,anusandhaanamtho,modal,,gaa,kotthateykhnaalajytho,nirmaanaalu,yuddhapraathipadhikana,,nirmaanaalu,cheypattagalaru,puurthycheyagalaru,
Don't put all ur eggs in one basket. Make Vizag as IT capital of Andhra.. thats enough for me we don't need any capital..
CBN 👍👍👍👍👍👍
Jai amaravati
Gudur Vakadu (Duggarajapstnam) Epress Highway and Railway line pl.
CBN. DREAMS AMARAVATHI
What is the use of new railway lines when no passenger trains are introduced? For example, vishnupuram- Jaggayyapet - Motumarri which is completed long back.
If there is a line then only new trains will come wait for some time everything will come
Don’t worry uncle if there is intention to build there will be added new trains
@@sarmam4753 This line is for cement transport and a backup line for Vij-Hyd, justincase Vijayawada is blocked.
That's what happens to this line as well. 1 passenger train each from Vijayawada and Guntur will run in a day for tourism purposes.
KChiR and Jalaga crying from corner
2:43 the spelling should be Amaravati and the place from Maharashtra
Srikakulam town ki railway line veyyandi
అమరావతి
Start చేయండి
Ananthapuram Amravati express?
Rajampets Venkatagiri express highway and railwsy line pl.
సరు tractor🚜కి ఇసుక ఉచితముగా అనరు kurnoolలొ tractor రిచు దగ్గరకు పొతే ఇసుక online బుకింగ్ చేసుకోవలంట kurnoolలొ tractorకి ఉచిత ఇసుక లేదు దిని గురించి ETV లైవు ఇవండి
రైల్వే మినిస్టర్ and చీఫ్ మినిస్టర్ గారు, dy. CM రైల్వే లైను ప్రపోసల్ కు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. మీరు చెప్పే news మాత్రం ఆ విషయం చెప్పలేదు
Anna Railway line ante Vijayawada to Amaravathi daily passenger train anukunta 😁🤦🤦🤦🤦 Floods vachinappudu Janalani Taralinchadaniki use avuthundhi please constuct Floating Railway 🚃🚂 Line,😁😁😁😁😁😁😁😁
If AMARAVATI is fully completed our jagan reddy will be guilty and he may acquire a cent of land for his tomb to stay permanently in Amaravati
CB ప్లాన్ everyone knows
మేడం కడప టు బెంగుళూరు రైల్వే లైన్ పెండింగులో వుంది దానిని బాబుగారు ముందు చేయమనందడి మేడం
అమరావతి ఛానల్ ఇది
Immediately take civil engineers
Vidhya devanna ,vasathi devanna,raithu borosa,aryogsri evi anduku ivadam ledu
రాజధాని అమరావతి అంటున్నారు ఏ పరిశ్రమలు అమరావతి కి రావటం లేదు పారిశ్రామిక వేత్తలు కన్నెత్తి చూడటం లేదు విశాఖపట్నం అనేది చెబుతున్నారు వేరే ఊర్లో పెడదాం అంటున్నారు వీళ్ళు దానికి అనుమతులు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ అమరావతిలో ఏ పరిశ్రమలు వస్తాయి దాని ఊసే లేదు చంద్రబాబు దాని సమాధానం చెప్పట్లేదు దానికి చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి
Railway Antha fast kadu ...it takes 10 yrs ...
One chrishtian reddy made as EO of SRISAILAM TEMPLES..WHAT HAPPENED NAIDU..ARE U AFRAID OF JAGAN..
Kutami government jai
sychogadu dobbina dabbulutho 5amaravathilu kattachhu
idi vachchetappatiki inko 20 years padutundi.
N
Ap pratyeka hodaa prommiss venkaiah modi ji garu loo 24x365 days ippudina rajadhani kattala ap peeku lata loo leni happy new system city cheyyala
2014 నుండి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఉండే కదా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎందుకు చురుకులు అంటలేదు అప్పుడు ఎందుకు నిధులు ఇవ్వలేదు కేంద్ర అప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు పక్కకు వచ్చినారు కియా వ్యవస్థల గురించి కాదు రాజ్యాంగం విలువల గురించి పని చేయమని చెప్పండి మేడం నారా చంద్రబాబునాయుడు సార్ ని నేను నా రాజకీయ పార్టీ ఎదగాలని కోవడం అది అసమర్థతను ప్రజాహితం ప్రజలే దేవుళ్ళు ప్రజలే దేవాలయాలు అని ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని అస్తిత్వానికి గురిచేసి అంధకారంలో దొబ్బాయి నీకు google వేస్తున్నాడు మన సీఎం నారా చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి జైహింద్ జై భారత్ జై భీమ్