ఈ సీన్ చూస్తే Vakeel Saab లో ఆ సీన్ గుర్తుకురావాల్సిందే | Pawan Kalyan | Ultimate Scene | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @kundanarasimharao1647
    @kundanarasimharao1647 3 роки тому +1110

    ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గా నేను చెబుతున్నాను ఈ సీన్ అంతకుమించి ఉంది

    • @KUMAR-wl7ip
      @KUMAR-wl7ip 3 роки тому +51

      అంటే నువ్వు పవన్ కళ్యాణ్ అభిమాని కావు

    • @naidupspk9341
      @naidupspk9341 3 роки тому +25

      @@KUMAR-wl7ip haa bhaiyya pawankalayan fan kadhu

    • @user-gowtham
      @user-gowtham 3 роки тому +4

      @Pathuni Ravish rey babu adi pink movie lo ela undo a scenc. Bati tisaru 🙄🙄

    • @disantha4447
      @disantha4447 3 роки тому +12

      @@user-gowtham Aythe pink movie lo nyaayaporaatam sarigga ledhu....

    • @user-gowtham
      @user-gowtham 3 роки тому +4

      @@disantha4447 ledu

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 роки тому +113

    ఎస్వీ రంగారావు గారు మరియు సావిత్రమ్మ గారు మహానటులు వారి నటనకు వారే సాటి

  • @sriramamurthybalireddy751
    @sriramamurthybalireddy751 3 роки тому +192

    ఎస్.వి.రంగారావు గారు ఎంత గొప్ప తేజస్సు ఏమి అందం ఏమి నటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన హీరో

  • @Moviesadmirer
    @Moviesadmirer 3 роки тому +842

    #సావిత్రి గారి నటనకి ఎవ్వరూ
    సాటి రారు అని అనుకున్న వాళ్ళు like చేయండి ❤️🙏

    • @ysujatha2731
      @ysujatha2731 3 роки тому +2

      I like this Savitri ammagaru 🙏

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 роки тому +2

      @@ysujatha2731 I ❤️ her forever She is like a Goddess to me 🙏

    • @saritavlogs8288
      @saritavlogs8288 3 роки тому

      ua-cam.com/video/NnTjMndJXMo/v-deo.html

    • @bantuapparao8369
      @bantuapparao8369 3 роки тому +1

      సాటి రారు రా లేరు

    • @nagendrakumar3351
      @nagendrakumar3351 3 роки тому

      @@Moviesadmirer koo

  • @venniradhirao
    @venniradhirao 3 роки тому +287

    ఆమహానటులతో మనకెందుకు సర్ పోలిక.

  • @naninaren5222
    @naninaren5222 3 роки тому +573

    సింగిల్ టేక్ లో అంత పెద్ద డైలాగులు చెప్పటం మామూలు విషయం కాదు గ్రేట్ లెజెండ్ ఎస్.వి.రంగారావు గారు🙏

    • @love.all..4490
      @love.all..4490 3 роки тому +2

      ప్లిజు ఇది ఏ మూవీ చెప్ఫన్ది. మెలోడీస్ సూపర్

    • @naninaren5222
      @naninaren5222 3 роки тому +2

      @@love.all..4490 Manchi manushulu movie

    • @love.all..4490
      @love.all..4490 3 роки тому +3

      @@naninaren5222 thankuuuuuuu

    • @kapshashankarsingh6545
      @kapshashankarsingh6545 3 роки тому +8

      SVR లాంటి నటుడు లేడు... ఇకముందు రాడు రాబోడు... The Great LEGEND

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.🙏👍

  • @vijaymedical4896
    @vijaymedical4896 3 роки тому +510

    Savitri amma acting excellent. Amma fans Like vesukondi

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому +1

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.🙏👍

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/32ZkAdzUuxQ/v-deo.html

    • @principalsir1948
      @principalsir1948 3 роки тому

      Is she your mom 🤣🤣

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 роки тому +1

      @@niroopreddy9947 ఆవిడ బాగా చేశారు కనుకే చెప్పాడు నీకు ఏమి పోతోంది 🤦‍♀️

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +3

      @@principalsir1948 వయసులో పెద్దవారిని అమ్మ అనడంలో తప్పు లేదు

  • @sathyakings6914
    @sathyakings6914 3 роки тому +288

    Old actors tho...ఎప్పుడు పెట్టు కోవదు... వాళ్ళ నటన తో పోలిస్తే ఇప్పటి actors వెస్ట్

  • @venkateswarakumarchalla5888
    @venkateswarakumarchalla5888 3 роки тому +445

    SVR గ్రేట్ లెజెండరీ యాక్టర్ ❤️

    • @moonlight-td8ed
      @moonlight-td8ed 3 роки тому +2

      Ee scene ekkada unnaru bro aayana?? Naku teledu aayana ela untaro andukani

    • @ChannelAJ365
      @ChannelAJ365 3 роки тому +3

      @@moonlight-td8ed lawyer

    • @sathishnaidusathyanaidu6763
      @sathishnaidusathyanaidu6763 3 роки тому +5

      Viswavikhathya nata chakarthavathi s v raga rao garu alati actor ledu radu

    • @subbaraoduddupudi482
      @subbaraoduddupudi482 3 роки тому +1

      @@sathishnaidusathyanaidu6763 ప్రాసిక్యూషన్ లాయర్

    • @prabhuavp
      @prabhuavp 3 роки тому +1

      @@moonlight-td8ed male lawyer is SVR
      Lady lawyer is savitri
      Accused is anr

  • @venkatvictroy4302
    @venkatvictroy4302 3 роки тому +32

    దేవుడు మీద పరమాన్నం చేసి అల్లు రామలింగయ్య 😂
    Svr, anr, savitry garu 👌👌
    Super scenes 👌👌

  • @love.all..4490
    @love.all..4490 3 роки тому +34

    వాహ్ సావిత్రి సూపర్ గ అదరగొట్టారు బాగా వాయించారు

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 3 роки тому +150

    ఈసీన్ చూస్తే వకీల్సాబ్ సినిమాలో సీన్ గుర్తుకొస్తున్నదంటే ముందువచ్చిన సినిమా లోని సీన్ తరువాత వచ్చిన సినిమాలో కాపీ చేసినట్టు అర్దమౌతున్నది.

  • @vijaypragallapati9921
    @vijaypragallapati9921 3 роки тому +44

    Always old is gold
    Jai SVR,JAI SAAVITHRI

  • @2019kumar
    @2019kumar 3 роки тому +45

    స్వర్ణయుగం నాటి సినిమా కదా మరి...అద్భుతం గా ఉండక ఎలా ఉంటుంది...

    • @NageswaraRaoPerivela
      @NageswaraRaoPerivela 3 роки тому

      బాగా చెప్పారు సార్ అది తెలుగు సినిమా స్వర్ణ యుగం 🙏🙏🙏

  • @omnipresent8794
    @omnipresent8794 3 роки тому +389

    ఆ సీన్ కి ఈ సీన్ కి... కంపారిజన్ వొద్దు గానీ...SVR sir...the great actor

    • @bhargavvamshi4335
      @bhargavvamshi4335 3 роки тому +6

      👍👍👍👍

    • @gnst-volgs999
      @gnst-volgs999 3 роки тому +10

      Brother
      Prakhash raj - svr garu
      Pawan kalyan - savitri garu
      It is true old movie - same vakeel saab
      Yes old movie are new movie
      New movie are absolutely social message just two movie tiger performance

    • @lgvlogs7038
      @lgvlogs7038 3 роки тому

      Yes

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +1

      @@gnst-volgs999 movie anakudad cinema Anaali

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +3

      Savitri gaari laanti pativratalu ippativarku heroines lo evaru leru

  • @pakalakrishna2386
    @pakalakrishna2386 3 роки тому +41

    యూట్యూబ్ మా పవన్ కళ్యాణ్ వల్లే బ్రతుకు తోంది జై పవర్ స్టార్ 👍

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 роки тому +7

    ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని ఒకప్పుడు పాత సినిమాలోవి కొన్ని కొన్ని సీనులు పెడుతున్నారు కాని """ ఈ పాత సినిమా క్రేజ్ పాత సినిమానే..... పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ దె 🙏🙏🙏🙏🙏

  • @sureshbabumarri
    @sureshbabumarri 3 роки тому +56

    That is ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్ గ్రేట్ డైరెక్టర్ 🙏🙏🙏🙏

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 3 роки тому +46

    SVR .. ANR .. Savithri garu andaru great Artists

  • @SK-ro3ip
    @SK-ro3ip 3 роки тому +8

    Hat's off to great legends Sv Ranga rao garu & Savitramma... Goosebump scene....

  • @goverdhanrao5791
    @goverdhanrao5791 3 роки тому +13

    ఇది మంచి మనసులు చిత్రం లోనిది 1960 లో ANR,సావిత్రి, SVR, జానకి, LA అద్భుత ప్రతిభ

  • @savithripotti4022
    @savithripotti4022 3 роки тому +5

    Ee scene Lo vunna Clarity vakeel sab cinema Mottam lo ekkada ledu...

    • @nicksnaresh
      @nicksnaresh 3 роки тому

      iyayya ssim innok sretnuoc lacigol....idnihcipina aduk ukaaN6

  • @sunagmuna
    @sunagmuna 3 роки тому +85

    కళాభినేత్రి సావిత్రి, నటరాక్షసుడు SV రంగారావు వారి నటనకు సహజతత్వము ఉట్టి పడతాయి.

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.🙏👍

    • @2019kumar
      @2019kumar 3 роки тому +1

      కళాభినేత్రే కాదు నటరాక్షసి కూడా....

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 роки тому +2

    MANCHI MANASSULU. Super Actots. Great Action. Eelanti Pictures Actors nu Chudalemu.

  • @steve01234
    @steve01234 3 роки тому +39

    చెట్టు కింద ప్లీడర్ movie choodandi adhi kuda manchi movie ...ontariga unna oka widow ki thana meedha thana family members chese kutrala nunchi bayatapadadaniki court ni aasraisthundhi...thana tharupuna vadhinche lawyer role lo rajendra prasad garu Chala baga act chesaru comedy emotions anni unna movie....super thriller kuda

  • @CharithKFF
    @CharithKFF 3 роки тому +6

    ఇటీవల కాలంలో కోర్టు సీన్ నాంది సినిమాలో చాలా బాగుంది

  • @bhushanmr1366
    @bhushanmr1366 3 роки тому +46

    అసలు యాక్టింగ్ అంటే SVR గారి తర్వాతే ఎవరైనా. ఏ యాక్టర్ అయినా దాంట్లో ఎవరికి డౌట్ అవసరం లేదు. కానీ సినేమా అంటే ఇలాంటివి అన్ని కామన్ దెన్ని దేంతోను మ్యాచ్ చేయకూడదు. SVR గారు లెజెండ్

    • @chanduavula7438
      @chanduavula7438 3 роки тому

      0

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.👍🙏

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 роки тому

      @Bhushan M R ..PRAKASH RAJU N KOTA SREENIVASA RAO gaaru unnaru 👍👍 character artist lo legend1 PRAKASH RAJ, legend2 KOTA SREENIVASA RAO, legend3 SVR gaaru👍👍 chalamandi unnaru natural artists in telugu industry🙏🙏

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 роки тому

      @@bittugaming-l3j ఎవ్వరూ వున్న గానీ నువ్వు చెప్పే పేర్లు వాళ్ళ తరం తర్వాత వాళ్ళ లిస్ట్. ఇప్పటి వాళ్ళవి కాదు అయినా విలంతా కూడా SVR గారి తర్వాతనే

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 роки тому

      @@bhushanmr1366yess SVR gari tarvata generation e veelladi but acting paranga PRAKASH N KOTA legends 👍👍...SVR matrame anakandi

  • @eswarprasad1919
    @eswarprasad1919 3 роки тому +5

    VakeelSaab Movie Lekapotii Ei Secen Eppdu UA-cam lo Ewaadu Pedatadu Bayyaa and Pawankalyan Iz Trend Setter Ani Uttinie Anntaraa...? That's VakeelSaab and Hatz Of 2You Mr.PwanKlyaN Sir👌👏🤗👌👏🤗👌👏🤗👌👏🤗...!

  • @harinath1754
    @harinath1754 3 роки тому +13

    మాంఛి మనసులు అనుకుంటా. చిన్నప్పుడు Hyderabad Kamal టాకీస్ లో చూసాం. సాటిలేని మేటి cinema ఇది.

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 3 роки тому +70

    ఆ తరం వారు నటులు కారు వారు జీవిస్తారు, అలా అని ఈ తరం వారు తక్కువేమి కాదు , వారికి వారే సాటి ,వీరికి వీరే సాటి

  • @anjigadde5150
    @anjigadde5150 3 роки тому +25

    వకీల్ సాబ్ వాళ్ళ ట్రేండింగ్ కి వచ్చిందని ఎంత మంది అనుకుంటున్నారు

    • @radhabuddhakavi5478
      @radhabuddhakavi5478 3 роки тому +2

      Aa mahanatulatho veelanu polchadam mee murkathvani theluputhundi

  • @venkateswarakumarchalla5888
    @venkateswarakumarchalla5888 3 роки тому +119

    సావిత్రి , ఎస్వీ రంగారావు యాక్టింగ్ గురించి మనం మాట్లాడగలమా

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +1

      Yes

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 роки тому +2

      Manam kakapothe inkevaru matladathaaru😂😂 valla acting chusi vallani legends ni chesindi maname kada😁😁 manam matladakapote vallu mana laage common people ga undevallu

    • @iam-kl8jl
      @iam-kl8jl 3 роки тому +1

      Sssss

  • @srinivaspawanism6589
    @srinivaspawanism6589 3 роки тому +3

    Vakeel Sab lo Pawan Kalyan Garu Super Acting
    E Scene lo Sv.Rangarao & Savitri Garu Super Acting No Comparison

  • @rajukavedi4531
    @rajukavedi4531 3 роки тому +2

    అందరూ వెళ్లి వకీల్ సాబ్ సినిమా చూడండి.... ముఖ్యంగా అమ్మాయిలు.... సినిమా చూసిన తర్వాత ప్రతి అమ్మాయి ఎంతో ఆనందంగా బయటకి వస్తుంది👌ఎంతో అద్భుతమైన సినిమా ఇది ❤

  • @nagursharifshaik6176
    @nagursharifshaik6176 3 роки тому +3

    NTR Die hard fan ga cheputunna vakeel saab movie lo pawan kalyan acting matram super 👌👌👌
    Movie block buster 🔥

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +16

    సనాతనధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
    తెలంగాణ రాష్ట్రము,భారత దేశము.🙏..

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.👍🙏

    • @2019kumar
      @2019kumar 3 роки тому +1

      నిజమే.... బావుంది మీ ఐడియా .... jai Sri Ram

  • @houseplotsandagriculturela965
    @houseplotsandagriculturela965 3 роки тому +33

    ఆ కాలం లో మాస్కు లే... లేవు 😜😂👍

  • @priya-vj3xo
    @priya-vj3xo 3 роки тому +6

    Savitri gari fans oo like vesukovandi😍😍😍

  • @naasamajam4616
    @naasamajam4616 3 роки тому +9

    Legendary actor's SVR and SAVITHRI.

  • @jojireddyonteddu7063
    @jojireddyonteddu7063 3 роки тому +15

    ఇది సినిమా. రియల్ గా 1% కూడా చేయలేరు. సినిమా ను సినిమా, నాటకాలను నాటకాలు గానే చూడాలి.

  • @omkaarm2791
    @omkaarm2791 3 роки тому +11

    ఎవరిని ఎవరితో పిలుస్తున్నారు.SVR లెజెండ్ 🙏

  • @sampathyadavpotharaboina80
    @sampathyadavpotharaboina80 3 роки тому +79

    ఇద్దరు గొప్ప నటులు పోటీపడి నటిస్తే చూడ ముచ్చటగా ఉంది..

  • @DragonBallzMoviesHD
    @DragonBallzMoviesHD 3 роки тому +11

    SVR ni minchina natudu ledu radu . I'm a pspk fan but SVR is the greatest actor

  • @nveerraghavareddy5972
    @nveerraghavareddy5972 3 роки тому

    Vakilsab punyamani u tube lo maku entha manchi seen chuse baghayamkalighindhi thank you for you

  • @prahaladanature
    @prahaladanature 3 роки тому +18

    Svr and savitri acting evergreen super performance......

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому +7

    తెలుగు లో వకీలు సినిమాలకు
    తలమానికం ,ANR సోలోగా
    నటించిన అక్కినేని,ఆదుర్తి
    సినిమా "సుడిగుండాలు".

  • @omnipresent8794
    @omnipresent8794 3 роки тому +159

    ఓరి వెర్రి naa_ first pink lo ee scenes పెట్టారు.. మరి ఇప్పటికైనా అర్ధం అయిందా.. మన.. ఓల్డ్ movies నే వాళ్ళు కమర్షియల్ గా తీస్తున్నారు అని..

  • @asr1616
    @asr1616 3 роки тому +8

    Yes..... savithri acting....
    Pawan acting super duper ga onnai..... humanity kuda same...
    No doubts.....

  • @ganeshbajajelectronics6871
    @ganeshbajajelectronics6871 3 роки тому +7

    SVR AND SAVITHRI GARU BOTH ARE LEGENDARY ACTORS N PERFORMANCE WILL BE IN HIGH LEVEL.NEVER WE CAN SEE THIS.REMEMEBRING YOU BOTH🙏🙏

  • @VENKATARAMANA-yo6nd
    @VENKATARAMANA-yo6nd 3 роки тому

    దీనికి వాఖిల్ సాబ్ కి పోలిక అసలు పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా వుంది.old is gold superb excellent కాని వఖీల్ సాబ్ దరిద్రం ఎంత సేపు పవన్కళ్యాణ్ ని చూపించడం తప్ప ఏం లేదు సీన్ లో. వఖీల్ సాబ్ బొక్క 👎👎.
    కానీ svr savitri సీన్ సూపర్ excellent 👌👌👌👌👌

  • @sirigirinagabushanambhusha7057
    @sirigirinagabushanambhusha7057 3 роки тому +8

    మాటలు తో చెప్పలేం
    సూపర్..

  • @sujithsager4939
    @sujithsager4939 3 роки тому

    Adi chuse vakel Sab cinema tesaru old is gold

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 3 роки тому +6

    No Words to say anything on these Two Legendary Actors . Decades may pass but no one can replace .

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 роки тому +10

    Vakeel Saab Jai PSPK 🔥🔥🔥🔥

  • @samajam_maradhu
    @samajam_maradhu 3 роки тому +17

    ఈ సినిమా చూసే వకిల్సాబ్ తీశారు 😀😀😀😀😀😀😀

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 роки тому +6

    Iddharini polchavadhu. Lawyer character vesadu anthe. SVR oka legendary. Arupulu kurchilu thannatalu acting kadhu unmadham. Chala asahajam. Nijaniki dhuram. SVR and Savithri ki yevvaru sati raru.

    • @ammuamar8842
      @ammuamar8842 3 роки тому

      Super Mam Chala baga cheparu , ippudu directors adi court , Dani viluvalu , discipline respect veeti tho Pani ledhu mam antha chetha ga thisthunnaru.

    • @guptakv
      @guptakv 3 роки тому

      Movie name telusa?

  • @maheshviswasarai877
    @maheshviswasarai877 3 роки тому +5

    Quiet Different, pl don't compare in this picture. Court seen was Marvelous. Svr & mahanatti action super.

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 роки тому +12

    ఈ SVR మరియు సావిత్రి గారు నటించిన ఈ మూవీ పేరు """"" మంచి మనుసులు '""'"""""🙏🙏🙏🙏

  • @megadigitalsnakerekal
    @megadigitalsnakerekal 3 роки тому +1

    Old actors tho...ఎప్పుడు పెట్టు కోవదు... వాళ్ళ నటన తో పోలిస్తే ఇప్పటి actors వెస్ట్ఆ మహానటులతో మనకెందుకు సర్ పోలిక.

  • @sahulb1534
    @sahulb1534 3 роки тому +4

    Legendary anaedhe chinna padhalu alanti artist lu mundhu em cheppagalam cheppae sthayi kuda manaki saripodhu Mahanatalu Vallu The great SVR sir and Savitri amma garu.... Extraordinary court Scene Marvelous movie 🙏🙏🙏❤️

  • @godscitychurch1317
    @godscitychurch1317 3 роки тому +2

    This is par par excellent acting. Don’t ever compare sir one with others.
    Every one is differently talented

  • @Rks1983
    @Rks1983 3 роки тому +6

    భారత సినీ చరిత్రలో SVR ఒక అద్భుతమైన నటుడు... ఇంతవరకూ ఆయనను సరిపోయే నటుడు పుట్టలేదు అని నా అభిప్రాయం...

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 3 роки тому +2

    జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు లేటెస్ట్ బాగుంది

  • @DeviUma-yp7yb
    @DeviUma-yp7yb 3 роки тому +4

    Old is always gold savithri amma🙏🙏🙏🙏🙏

  • @syamalaeathalapaka6999
    @syamalaeathalapaka6999 3 роки тому +2

    Great Savitri Garu

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 3 роки тому +17

    అప్పటి నటీనటులు పాత్ర లో జీవించే వారు. ఇప్పుడు నటిస్తున్నారు అదే తేడా. వాళ్ళతో ఇప్పుడు ఎవరికీ పోలిక లేదండి బాబు. నక్కకి నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది.

  • @bharathchandra7641
    @bharathchandra7641 3 роки тому +1

    Pavan Kalyan garu One of the Inter national Level Star, We have respect him. Plz don't Compare with others...

  • @impvkrishna
    @impvkrishna 3 роки тому +5

    0:04 pre-meditated, deliberate, cold-blooded anta.. aa time lo intha vocabulary use chesaaro!

  • @prasadjayaraj6227
    @prasadjayaraj6227 3 роки тому

    Wow old is gold ☺️😁

  • @sudhakarchandupatla3726
    @sudhakarchandupatla3726 3 роки тому +16

    అంటే వకీల్ సాబ్ లో సీన్ కాపీ కొట్టారు అన్నమాట.

    • @sadamonilingam3183
      @sadamonilingam3183 3 роки тому +1

      ఇలాంటి సీన్ ప్రతి సినిమా కోర్ట్ సీన్ లో ఉంటాయి కామన్

  • @cbc_gamer_yt150
    @cbc_gamer_yt150 3 роки тому

    SVR is really great actor not comparing Pawan Kalyan

  • @jaganmg4800
    @jaganmg4800 3 роки тому +3

    Telugu industry lo one of the greatest actors SVR sir

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.👍🙏..

  • @jabalavasu628
    @jabalavasu628 3 роки тому +2

    Nice super

  • @polasanthosh4563
    @polasanthosh4563 3 роки тому +7

    Sri Mahalaxmi cinema story gurthochindhi, Real Star SriHari acting Super

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 3 роки тому +1

    Don't compare
    Old actors are legends
    Present generation actor's have no comparison

  • @surisuresh9744
    @surisuresh9744 3 роки тому +3

    Super. Kani antha ledu seen
    Vakeel Saab ekada emi Katha babu
    Pawan Kalyan Oka dialogue chalu
    Blockbuster kavadaniki

  • @jchundu9725
    @jchundu9725 3 роки тому

    Alanate.vakels.jadjes.naiyasthanalu.eppuduleedu.amma.vakilgarru.🙏🙏🙏🙏🙏👌👌👌👌🌼🌼🌼🌼🌼

  • @vijayrockz8384
    @vijayrockz8384 3 роки тому +3

    Really awesome 👌

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.👍🙏..

  • @nallasrinivasu6683
    @nallasrinivasu6683 3 роки тому

    సూపర్. 👍🙏

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 3 роки тому +17

    Im PSPK fan But SVR & SAVITRI gari tho comparison vaddu

  • @satyyanarayanareddymedapat5183
    @satyyanarayanareddymedapat5183 3 роки тому

    Thank you sir

  • @manupatiramesh7136
    @manupatiramesh7136 3 роки тому +10

    Svr అంత మహానుభావుడితో పోల్చే నటుడు ఈ తరం లో లేరు,ఇక ముందు కూడా రారు.

    • @1am_goodboy
      @1am_goodboy 3 роки тому +1

      Prakash raj kuda manchi actor ne kada

    • @doglovers6436
      @doglovers6436 3 роки тому

      @@1am_goodboy prakash raj ki antha seen ledhu sv rao gari talent mundhu yenta natudu ayina baladur ye..

    • @1am_goodboy
      @1am_goodboy 3 роки тому +1

      @@doglovers6436 evari talent valladi

  • @padmaadabala8983
    @padmaadabala8983 3 роки тому

    PSPK vakeel saab super ga undi

  • @rajagopalreddy4413
    @rajagopalreddy4413 3 роки тому +6

    ఇప్పుడు వస్త్నన చాలా సినిమాలు గమనించిన పాత సినిమాలలో ఉన్న సీను లను కొద్ది మార్పులు చేర్పులు చేసి తీసైనారు. ఈ ఓక సినిమా లోనే పాతవి కనిపిస్తుంది అని చెప్పడం విడురంగా ఉంది.

  • @vinaykumarpentakota1479
    @vinaykumarpentakota1479 3 роки тому +1

    Old is gold 😘😘

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 3 роки тому +5

    ఈ సినిమాకు ఏవీ సాటిరావు. ఇంక ఈ నటుల కాలిగోటికీ సరిరారు

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 3 роки тому +1

    సినిమా వచ్చింది blockbuster అయ్యింది కలెక్షన్స్ బాగా వస్తున్నాయి మీరు ఎన్ని చేసిన ఆ సునామి ఆగదు సినిమా కి ఎటువంటి డెమేజ్ అవ్వదు మీకు టైమ్ వెస్ట్ అంతే ఇకనైనా ఇలాంటివి మానేసి మీ పని మీరు చూసుకుంటే మంచిది

  • @SureshSuresh-ni4ei
    @SureshSuresh-ni4ei 3 роки тому +7

    What a court scene savithri madam
    🔥 Sv rangarao 🔥

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 роки тому

    This is fine ,SVR ,ANR & Saavitri Legend Actors.

  • @PNB2489
    @PNB2489 3 роки тому +3

    సింహగర్జన లాంటి రంగారావు గారికి పవన్ కళ్యాణ్ తో పోలికలేంటి?
    ఐనా కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అన్నంత హాస్యాస్పదం గా ఉంది

  • @perfectsolutions1798
    @perfectsolutions1798 3 роки тому +4

    The great SVR నటన ముందు ntr anr అయినా తలవంచాల్సిందే ...
    కులం అహాంకారం తో అ మహానుభావుడు ని తొక్కెసారు. మొట్టమొదటి గ ఇంటర్నేషనల్ అవర్డ్ గ్రహిత ది లెజండరి యస్వి రంగరావు గారు.
    సొంత కొడుకు చనిపొయినా సరే కృష్ణ గారి తో చల్లపల్లి లో షూటింగ్ పూర్తి చెసుకొనె తిరిగి ఇంటికి వెళ్లారు.

  • @wishvakrish3583
    @wishvakrish3583 3 роки тому +2

    Old is always gold
    After 30 years they will compare some movies to vakeel sabh or any movies.
    The way actors evolved now is different, from drama stage to movies in those days, it literally looked like they are acting with all their head and all the expressions, these days it is more like a natural approch of expressions.
    Don't have to to degrade NEW movies by saying old is gold

    • @tejutejaswini2039
      @tejutejaswini2039 3 роки тому

      ua-cam.com/video/uKOZxjH3__U/v-deo.html.👍🙏..

  • @sun-sun999
    @sun-sun999 3 роки тому +7

    Super scene ❤️❤️

  • @timepass2217
    @timepass2217 3 роки тому

    Vakeel madam , the lady power star 🌟🌟🌟🌟

  • @saiprabha5534
    @saiprabha5534 3 роки тому +6

    50 percent ee movie story ni vakeel sab movie loki teesukunnaru pakka

  • @rajsagar637
    @rajsagar637 3 роки тому

    Old is gold😍😍

  • @f4350
    @f4350 3 роки тому +3

    SVR and Surya Kantham. Veellidari acting ni evaru touch cheyaleru..eppatikaina

  • @bantuapparao8369
    @bantuapparao8369 3 роки тому

    సావిత్రి గారు హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @Rajatha831
    @Rajatha831 3 роки тому +3

    ಮಹಾನಟಿ ಸಾವಿತ್ರಿ ಅಮ್ಮ 🙏

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 3 роки тому +2

    ఈ మధ్య వ్యూస్ కోసం ఇలా కూడా టైటిల్స్ పెడుతున్నారా... మామూలుగా పెడితే వ్యూస్ రావా... మీ వ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ గారిని, వకీల్ సాబ్ సినిమాని భలే వాడుతున్నారుగా...
    అప్పటి సినిమాలు ఆణిముత్యాలు... వకీల్ సాబ్ సినిమా కూడా తక్కువేమీ కాదు... కానీ అప్పటి సినిమాలని ఇప్పటి సినిమాలతో పోల్చడం కరెక్ట్ కాదు... ఎందుకంటే శిష్యుడు ఎంత గొప్ప వాడైనా, గురువును శిష్యుడితో పోల్చితే గురువుని అవమానించినట్టే అవుతుంది.