Big tv కి బుద్ధి లేదు..... భరద్వాజ్, చిరంజీవి గురించి ఎక్కడ మాట్లాడాడు....waste అని ఎక్కడ చెప్పాడు.... views కోసం అనవసరమైన thumbnails పెట్టకండి...బిగ్ టీవీ అని brand చెప్పి చిల్లరగాళ్ళ లాగా చీ చి
తమ్మారెడ్డి గారు మీరు ఆ ఒక్కరి కోసం సినీ పరిశ్రమ వెళ్ళింది తలవంచింది అన్నారు అల్లు అర్జున్ కోసం సినీ పరిశ్రమ వెళ్ళలేదు తలవంచలేదు కొండా సురేఖ నాగార్జున మీద కామెంట్ చేయటం వలన శని పరిశ్రమ అంతా ఒకటై కొండా సురేఖ ని ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేసు విత్ డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకోను అని నాగార్జున చెప్పాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రెస్టేజ్ గా దీనిని తీసుకుంది ఈ సమయంలో అల్లు అర్జున్ అంశం దొరికింది కొండా సురేఖ విషయంలో ప్రభుత్వం ఒకటి ఇక ఉన్నందున దానికోసం అల్లు అర్జున్ అంశాన్ని తీసుకున్నాడు గాని అల్లు అర్జున్ కోసం సినిమా పరిశ్రమ వెళ్ళలేదు
తమ్మారెడ్డి గారు మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు ఇవన్నీ మీకు ఎందుకు ఇంట్లో కూర్చుని కృష్ణ రామ అని కూర్చోక ఇవి అవసరమా మీ మాట ఎవరైనా వింటారా మిమ్మల్ని ఎవరైనా పట్టించుకునే వారు ఉన్నారా నేనింకా బ్రతికే ఉన్నాను అనిపించుకోవడానికి మీడియా ముందు మాట్లాడుతున్నారా మీ శ్వాస దండగ తప్ప మీ వాగుడు ఎవరు కావాలి సార్ ఇకనైనా మౌనంగా మీ పని మీరు చూసుకుని ఇంట్లో కూర్చుని ఉంటే మీకు మర్యాదగా ఉంటుంది
ఆ ఒక్కరి కోసం అని అల్లు అర్జున్ గురించి కామారెడ్డి గారు మీరు చెప్పారు బాలకృష్ణ గారికి ఎలా జరిగి ఉంటే ఆ ఒక్కరి కోసం అందరూ వెళ్లాలి కదా ఆ ఒక్కరు కూడా మనకి ఎందుకని పరిశ్రమ మానేయద్దు కదా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేక మరో నటుడు కావచ్చు ఎవరికైనా అలాగే జరిగితే ఒక్కడు గురించే కదా అని పరిశ్రమ వదులుకోదు కదా అదే బాలకృష్ణకు జరిగి ఉంటే మీరు ఆ ఒక్కడి కోసం వెళ్లారని బాలకృష్ణ గారిని మీరు అనగలరా అడిగే దమ్ము మీకు ఉందా జూనియర్ ఎన్టీఆర్ జరిగే దమ్ము మీకు ఉందా మెగా ఫ్యామిలీ మీకు తేరగా కనపడుతుందా అల్లు అర్జున్ ని కాదు పరిశ్రమలో ఏ ఒక్కరికి జరిగిన ఆ ఒక్కరి కోసం పరిశ్రమ వెళుతుంది అదే పరిశ్రమ అంటే ఒక కుటుంబం అని మీలాంటి పెద్ద వాళ్ళు కూడా ఎలాంటి హీనమైన అటువంటి వాగుడు వాగడం దురదృష్టకరం
These Tollywood cine producers they punishing Telugu people only, beside if heroes getting 300 crores then automatically heroines they should demand half of the heroes remuneration means 150 crores.
Better to call it Premium Show meaning High Charges for watching the movie early. It is a part of product pricing and any producer would like to make profits as much as possible
హీరోలా అహంకారం తగ్గాలి, వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగారు కూడా... మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు... వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు? సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి... యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటారు... దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతారు... ముఖ్యంగా ఆ 10 మెంబెర్స్... వీళ్ళే మొత్తం... (1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...) 1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) కృష్ణ, 4) చిరంజీవి, 5) రామనయుడు (వెంకటేష్ ఫాదర్)... యి 5 గురు ఫ్యామిలీలు అంతే... ఇంకా ఎవరు రావద్దు, వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే, వాళ్ల స్వార్ధం చెప్పలేనిది... వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం... ఎవర్ని రానివ్వరు, బ్రతకానివ్వరు... ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా గా నాశనం చేస్తున్నారు... ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు... T . V, youtube, సోషల్ మీడియా... మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు... 24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు... పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు... యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది... ఒక వీడియో చేయాలి... యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని? వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు... కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు... వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు... మనుష్యులు అలా తయారయ్యారు... వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని... మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు... కానీ మనం చచ్చిన అవసరం లేదు... వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి... వాళ్ళ జీవితాలు యేలాంటివో, వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు... ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి... ఎం 🤦జీవితమో...
అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు అల్లు అర్జున్ ఊరేగింపుగా వెళ్ళలేదు సినిమా ధియేటర్ గేటు వద్ద అభిమానులందరూ అడ్డుకున్నారు పోలీసు వారు ఒకసారి కనిపించండి అని చెబితే లేచి చెయ్యి ఊపారు అంతేగాని ఊరేగింపుగా అల్లు అర్జున్ రాలేదు రేవతి అనే మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్ కా రాత్రి తెలియలేదు ఉదయం తెలిసింది అల్లు అర్జున్ గారికి చనిపోయిన మహిళ భాస్కర్ కి తెల్లవారుజామున మూడు గంటలకు తెలిసిందని ఆయనే స్వయంగా చెప్పాడు అప్పటివరకు ఆ మిగిలిన సంగతి తన భర్తకి తెలియదు అలాంటప్పుడు అల్లు అర్జున్ గా రాత్రి ఎలా తెలుస్తుంది అందుకే అల్లు అర్జున్ ఆ విషయం నాకు ఆ రాత్రి తెలియలేదు తెల్లారి తెలిసిందని చెప్పాడు దానిని మీరు ఎలా తప్పు పడుతున్నారు మాట్లాడటానికి మీకు సిగ్గు సిగ్గు ఉండాలి సార్ నీకు వయసు వచ్చే సరిపోలేదు
ముందు మీరు మీలా కాకుండా మనిషిలా మారండి అందరు గౌరవిస్తారు భరద్వాజ్ గారు...
Veediki chiranjeevi ottiga cinemalu chesina veedu siggulekunda chiranjeevi meeda padi yedustadu. Veediki ippudu okka cinema chetilo ledhu
వీడు ఎప్పుడు చిరంజీవి పడి ఏడుస్తు ఉంటాడు.
Correct ga
Big tv కి బుద్ధి లేదు..... భరద్వాజ్, చిరంజీవి గురించి ఎక్కడ మాట్లాడాడు....waste అని ఎక్కడ చెప్పాడు.... views కోసం అనవసరమైన thumbnails పెట్టకండి...బిగ్ టీవీ అని brand చెప్పి చిల్లరగాళ్ళ లాగా చీ చి
తమ్మారెడ్డి గారు మీరు ఆ ఒక్కరి కోసం సినీ పరిశ్రమ వెళ్ళింది తలవంచింది అన్నారు అల్లు అర్జున్ కోసం సినీ పరిశ్రమ వెళ్ళలేదు తలవంచలేదు కొండా సురేఖ నాగార్జున మీద కామెంట్ చేయటం వలన శని పరిశ్రమ అంతా ఒకటై కొండా సురేఖ ని ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేసు విత్ డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకోను అని నాగార్జున చెప్పాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రెస్టేజ్ గా దీనిని తీసుకుంది ఈ సమయంలో అల్లు అర్జున్ అంశం దొరికింది కొండా సురేఖ విషయంలో ప్రభుత్వం ఒకటి ఇక ఉన్నందున దానికోసం అల్లు అర్జున్ అంశాన్ని తీసుకున్నాడు గాని అల్లు అర్జున్ కోసం సినిమా పరిశ్రమ వెళ్ళలేదు
భరద్వాజ్ నీ ఎవడు పట్టించుకోడు అందుకే వీడు మెగా ఫ్యామిలీ పడి ఏడుస్తాడు
వీని దగ్గర డబ్బులు ఉండవు కానీ పెద్ద హీరోలు సినిమా తీయాలి మళ్ళీ లాస్ ఐతే
ఎవడు భరించాలి
చిరు మీద పడి ఏడవడమే వీడి పని ఎర్రి పుష్పం గాదు
ఈ భరద్వాజ పరమకృతఘ్నుడు. సహాయంచేసినవవారినే శపించడం అలవాటు.
తమ్మారెడ్డి గారు మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు ఇవన్నీ మీకు ఎందుకు ఇంట్లో కూర్చుని కృష్ణ రామ అని కూర్చోక ఇవి అవసరమా మీ మాట ఎవరైనా వింటారా మిమ్మల్ని ఎవరైనా పట్టించుకునే వారు ఉన్నారా నేనింకా బ్రతికే ఉన్నాను అనిపించుకోవడానికి మీడియా ముందు మాట్లాడుతున్నారా మీ శ్వాస దండగ తప్ప మీ వాగుడు ఎవరు కావాలి సార్ ఇకనైనా మౌనంగా మీ పని మీరు చూసుకుని ఇంట్లో కూర్చుని ఉంటే మీకు మర్యాదగా ఉంటుంది
Bhardwaj gariki cast feeling undi. Eppudu mega family ne critise chestaru.
చిరంజీవికే పూర్తి పేమెంట్ ఇచ్చాడో లేదో ఆరోజుల్లో
వీడు ఇప్పుడు నిర్మాతా కాదు.. దర్శకుడు అంతకన్నా కాదు. ఏదైనా వాగుతాడు. వీడికి నష్టమేమీ లేదు.
స్వార్ధ జీవి
Allu Arjun ki pogaru ekkuva
Chiranjeevi lekapote cinima industry adukutindara tammi
😂 good joke brother uu. Uday Kiran garu ipudu bathiki undiunte chiranjeevi ni epudo dominate chesi rise ayiunde vadu . Andhuke kadha Uday Kiran gariki cinema chances rakunda chesi suicide cheskunela chesaru mi great chiranjeevi garu . Ipudu motham india ki TFI ante manchi recognition undhi . Dhaniki chiranjeevi reason kadhu . Prabhas, allu arjun, Rajamouli reason. Build-up lu aapandi ika😂
భరద్వాజ్ కి సీఎం దగ్గర మాట్లాడాలి ఇబ్బంది, అక్బరుద్దీన్ చెపితే వినే సీఎం, సినిమా వాళ్ళు చెపితే వినరా
అక్బరుద్దీన్ సిటీ లో అల్లర్లు సృష్టించి cm కుర్చీకి ఎసరు తీసుకురాగలడు సినిమా వాళ్ళు అది చేయ లేరు
Pilli ki biccham pettadu veedu
ఇతను ఎప్పుడు ఎలా మాట్లాడుతారు తెలియదు
Veedu okka rupayi yevadiki ichhina papam ledhu yenno donation lu ichhina chiranjeevi antati vadini vimarshistuntadu
వీడు ఇండియన్ వరస్ట్ ఫెలో
Bardwaja పరమ వేస్తు గాడు
You are correct
తగ్గించు
వేస్ట్ ఫెలో ఇంటర్వ్యూ తగ్గించు
100 Crores is not a small amount and its a10 pictures budget for producers like you boss.
Big TV చేసే వారికి నమస్కారం.. ఇలా తప్పుడు న్యూస్ క్రియేట్ చేయకండి...
Veedu actors ki dabbuku ivvadu anduke veediki dates ivvaru
ఆ ఒక్కరి కోసం అని అల్లు అర్జున్ గురించి కామారెడ్డి గారు మీరు చెప్పారు బాలకృష్ణ గారికి ఎలా జరిగి ఉంటే ఆ ఒక్కరి కోసం అందరూ వెళ్లాలి కదా ఆ ఒక్కరు కూడా మనకి ఎందుకని పరిశ్రమ మానేయద్దు కదా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేక మరో నటుడు కావచ్చు ఎవరికైనా అలాగే జరిగితే ఒక్కడు గురించే కదా అని పరిశ్రమ వదులుకోదు కదా అదే బాలకృష్ణకు జరిగి ఉంటే మీరు ఆ ఒక్కడి కోసం వెళ్లారని బాలకృష్ణ గారిని మీరు అనగలరా అడిగే దమ్ము మీకు ఉందా జూనియర్ ఎన్టీఆర్ జరిగే దమ్ము మీకు ఉందా మెగా ఫ్యామిలీ మీకు తేరగా కనపడుతుందా అల్లు అర్జున్ ని కాదు పరిశ్రమలో ఏ ఒక్కరికి జరిగిన ఆ ఒక్కరి కోసం పరిశ్రమ వెళుతుంది అదే పరిశ్రమ అంటే ఒక కుటుంబం అని మీలాంటి పెద్ద వాళ్ళు కూడా ఎలాంటి హీనమైన అటువంటి వాగుడు వాగడం దురదృష్టకరం
Mohan babu family gurunchi matladaledu veedu
These Tollywood cine producers they punishing Telugu people only, beside if heroes getting 300 crores then automatically heroines they should demand half of the heroes remuneration means 150 crores.
Better to call it Premium Show meaning High Charges for watching the movie early. It is a part of product pricing and any producer would like to make profits as much as possible
Veedu Inka Poledha😊
Tamma Reddy And chittibabu both are waste fellows.
వాడు పెద్ద లోఫర్ నీతులు చెప్పడం కాదు నువ్వు ఎవరి కైన సాయం చేయడం లేదు
Veedu Eppudu mega fmly meeda padi edvadam tappa peekindi emi ledu.waste fellow
Nepotism sir kooda face ayyindu straight forward sir
Cinema industry lo veedi valla upayogam enti
Eppudu mega family ni target chesthadu
తమ్మారెడ్డి గారు జైభీమ్... వాలిడ్ పాయింట్.. తెలుగు వాళ్లనే ఎందుకు షో ల పేరుతో దోపిడీ. చిన్నసినిమా లకి చోటుండదా ఇక్కడ. ఒంగోలు
Veedu emi chesadani cine industry lo entertainment chestharu
movies relies rates enduku pen chali...normal ga ..200 or 300 oundi..500 petti endhuku choodali. .public think cheyali. .tamma reddy garu..movie tisina tiyakapoyana emi kadu..rates gurinchi chepputhunnaru..dani gurinchi comt cheyandi..brothers. .
Aayana cheppedi correct ye,why to penalise ,own language audience
Veediki mega family ante akkasu
Nuvvu vaste kabatti
Assalu thammareddy maatalu vinadam waste
మీరు కూడా కాస్తా taggandi
Maha medavi 😅
Manchi manshi sir open minded
Sir meeku okate cheptam meeru alane undandi correct
👍👌
First piracy arikadatey e kakruti vundadhu first adhi cheyandi
Elanti wrong titles pette channels ni report chayandi
హీరోలా అహంకారం తగ్గాలి,
వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగారు కూడా...
మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు...
వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు?
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి...
యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు?
వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటారు...
దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతారు...
ముఖ్యంగా ఆ 10 మెంబెర్స్...
వీళ్ళే మొత్తం...
(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...)
1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) కృష్ణ, 4) చిరంజీవి, 5) రామనయుడు (వెంకటేష్ ఫాదర్)...
యి 5 గురు ఫ్యామిలీలు అంతే...
ఇంకా ఎవరు రావద్దు,
వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే,
వాళ్ల స్వార్ధం చెప్పలేనిది...
వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం...
ఎవర్ని రానివ్వరు, బ్రతకానివ్వరు...
ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా గా నాశనం చేస్తున్నారు...
ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు...
T . V, youtube, సోషల్ మీడియా...
మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు...
24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు...
పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు...
యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది...
ఒక వీడియో చేయాలి...
యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని?
వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు...
కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు...
వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు...
మనుష్యులు అలా తయారయ్యారు...
వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని...
మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు...
కానీ మనం చచ్చిన అవసరం లేదు...
వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి...
వాళ్ళ జీవితాలు యేలాంటివో,
వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు...
ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి...
ఎం 🤦జీవితమో...
Veediki cast kamma feeling ekkuva waste fellow
Tammireddy ki gaabatti mega fans viruchuku padatam ledu ade vere vaadu ayithe ee paatiki boothula Varsham padedhi
Edo ok West chanal
Prathee yadhava chiru meedha padi edavadame
Vote vesina prajalanu munchi party ni ammesinavaadu meeku manchivaadu.
Anna..meeru money evvaru anta kadha....industry lo talk....ok sir...bye
Good daring truthful
talk 😊
First nuvvu Manishi laga brathuku
Useless talks...
అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు అల్లు అర్జున్ ఊరేగింపుగా వెళ్ళలేదు సినిమా ధియేటర్ గేటు వద్ద అభిమానులందరూ అడ్డుకున్నారు పోలీసు వారు ఒకసారి కనిపించండి అని చెబితే లేచి చెయ్యి ఊపారు అంతేగాని ఊరేగింపుగా అల్లు అర్జున్ రాలేదు రేవతి అనే మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్ కా రాత్రి తెలియలేదు ఉదయం తెలిసింది అల్లు అర్జున్ గారికి చనిపోయిన మహిళ భాస్కర్ కి తెల్లవారుజామున మూడు గంటలకు తెలిసిందని ఆయనే స్వయంగా చెప్పాడు అప్పటివరకు ఆ మిగిలిన సంగతి తన భర్తకి తెలియదు అలాంటప్పుడు అల్లు అర్జున్ గా రాత్రి ఎలా తెలుస్తుంది అందుకే అల్లు అర్జున్ ఆ విషయం నాకు ఆ రాత్రి తెలియలేదు తెల్లారి తెలిసిందని చెప్పాడు దానిని మీరు ఎలా తప్పు పడుతున్నారు మాట్లాడటానికి మీకు సిగ్గు సిగ్గు ఉండాలి సార్ నీకు వయసు వచ్చే సరిపోలేదు
Luccha baradwajj ....😊
Evadi selfish vadidi
Evadi ego vaallaadi evadini evadu lekka cheyyadu
Telugu industry lone collections pichi records pichi undhi
A failured director n producer talking about a successful man n the saga.. it's very sham on you mr. Bhardwaj
Tamma waste, aeppudu chiru gurinche eadustadu. Uselessful
Veedi bada Chudaleka pothunna
Waste fellow
Yemayya idem jivitam yentasepu chiru ni target chesi bratakadamena
Veedoka waste fellow
Neeku avasarama sir
AP-Telangana separation ki prajaarajyam dwaara support chesi, telugu states vidagotti, tourism minister aiyina Chiranjeevi meeku manchivaadu.
Aapara sollu
Waste time
Epudu pothado emo ee pedha manishi
Eeyanni interview chesthunaru kdha industryki emem help chesaro cheppandi endhuku interview asalu.meg family midha edvadm thappa
Superb explanation
Ne tokka lo video
FANSNI HERO LE ....
Paracite
Correct sir bhardwaj sir
Sir., I request u not to tell cock and bull stories, scrap
E big tv anta dhredram tv vundadu