Movies telugu 2024 | Lorry Chapter-1 Movie Telugu 4k | Sreekanth Reddy Asam | Telugu Cinima

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam  Місяць тому +272

    Cinima chusi meeku nachiate 9182154235 phone pay / google pay
    Meeku tochinanta veyandi friends love you ❤my cal and what’s app number

    • @Sumann-y2p
      @Sumann-y2p Місяць тому +31

      Live you kadu anna
      Love you anni type chai anna
      Please anna Google chai anna spelling

    • @krishnaavvaru7248
      @krishnaavvaru7248 Місяць тому +16

      Nijam ga movie bagavubndhi Anna kaka potha na kadha money lavu Anna sry ami anukoku Anna movie bagavibndhi anna

    • @raviteja850
      @raviteja850 Місяць тому +14

      Starting 👌🏻Baga lag undhi but nee krushi pattudhala ki🙏🏻👍💯

    • @ShivaGoud-fy6oq
      @ShivaGoud-fy6oq Місяць тому +7

      Anna సినిమా సూపర్ ఉందన్న వేరే లవర్ అన్న అలాంటి యూత్ కి ఆదర్శమై అన్న 20papichi అన్న

    • @ShivaGoud-fy6oq
      @ShivaGoud-fy6oq Місяць тому +4

      నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

  • @babuveera7377
    @babuveera7377 27 днів тому +16

    సూపర్ ఉంది నాకు చాలాబాగా నచ్చింది. Waiting for part -2 nice...

  • @incrediblefactskannada8459
    @incrediblefactskannada8459 Місяць тому +25

    It's a very nice movie srikanth garu , I hope you make many more movies like this

  • @ankeanilkumarlavanya5379
    @ankeanilkumarlavanya5379 2 місяці тому +12

    All tha best

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 Місяць тому +15

    లారీ సినిమా ఎంత అద్భుతంగా ఉన్నదంటే చాలా బాగుంది పెద్దపెద్ద హీరోయిన్ తీయలేను మూవీ శ్రీకాంత్ అన్న చేశాడు అతనికి ధన్యవాదాలు ❤❤❤❤❤❤🌹🌹🌹💯💯💯🌺🌺👌👌👌👌

  • @killodharma1998
    @killodharma1998 2 місяці тому +114

    మూవీ సూపర్ బ్రో ఒక లైక్ వేసుకోండి 👍👍👍 ఒక మామూలు మనిషి ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో get up Srikanth Reddy 🎉🎉🎉

  • @PBabu-vy4fj
    @PBabu-vy4fj 23 дні тому +5

    సూపర్ సూపర్ మూవీ ఫస్ట్ వన్ మూవీలోని చాలా చక్కగా చెప్పారు అన్న నువ్వు ఎక్కడికి ఎదగాలి ఇంకా పెద్దగా నా దగ్గర కూడా మంచి స్టోరీ ఉంది నేను చెప్పగలను చాలా నువ్వే హీరో మళ్లీ సూపర్ గా స్టైల్ గా అందంగా మస్తున్నావ్ అన్నయ్య

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 місяці тому +497

    UA-cam లో పెట్టడం వళ్ల. అందరికీ చూడడానికి బాగుంది ఇలాంటి చిన్న సినిమాలు అందరికీ రీచ్ కావాలి గ్రేట్ శ్రీకాంత్ బ్రదర్

    • @rameshMaturi-ln4fm
      @rameshMaturi-ln4fm 2 місяці тому +2

      నీ పవర్ కు నా నమస్కారం అన్నయ్య ఇంకా సరికొత్త మూవీస్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

    • @sandhyatompala
      @sandhyatompala Місяць тому

      నైస్ movie

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  Місяць тому +8

      9182154235 phone pay / google pay 10 rupees Pampinchi screen shot enimidhi okati Sunna Aru idu tommidi rendu Sunna Sunna nalugu e number ki what’s app lo pampinchandi constest lo join avandi yabai velu geluchukondi cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

    • @durgaram143dcp
      @durgaram143dcp Місяць тому +1

      డైరక్షన్ నైస్ కొంచం డబ్బింగ్ బాగా లేదు అనిపించింది మొత్తానికి నీ టేలెంట్ కి జోహార్లు బయ్యా నీ నీ గట్స్ కి 🙏🙏🙏🙏🙏

    • @Ravikumar-c2n6p
      @Ravikumar-c2n6p Місяць тому

      @@sreekanthreddyasam contestant(spelling) check chey bro google lo.

  • @KishorePotu
    @KishorePotu Місяць тому +16

    వీడియో చాలా బాగుంది,,,,❤❤శ్రీకాంత్ రెడ్డి

  • @SathyanarayanaE-g2w
    @SathyanarayanaE-g2w 2 місяці тому +228

    సూపర్ హీరో అన్న నువ్వు లారీ సినిమా చలబగున్నది అన్న పక్క 💯 శాతం హిట్ సినిమా
    ఈ సినిమా చలబాగున్నది అన్నవల్లు ఒక్క లైక్ వేసుకోండి👍💯

  • @khasimshaik1037
    @khasimshaik1037 Місяць тому +17

    ఇప్పుడే సినిమా చూసినాను చాలా చాలా బాగుంది అనే మాట కూడా చిన్నదే అంతా బాగుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు 🎉🎉🎉all the best Srikanth Reddy Garu

  • @polimeramariyaraju3880
    @polimeramariyaraju3880 2 місяці тому +37

    శ్రీకాంత్ సినిమా బాగుంది ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం 🙏🙏❤️❤️

  • @anandgandham8012
    @anandgandham8012 29 днів тому +2

    Movie chala baagundhi anna super❤
    Best of luck
    God bless you

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND Місяць тому +14

    శ్రీకాంత్ బ్రదర్... ఒక మాట చెప్తా ఏమీ అనుకోకు.... సినిమా చూసాను. ONE MAN SHOW... పరఫార్మెన్స్ అంతా నువ్వే చేసావు... కాకపోతే నిన్ను వాడుకుంటే మంచి కంటెంట్ తో భారీ సినిమా తియ్యచ్చు.. నీకు యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయ్ డైరెక్షన్ అది ఇది అనుకోకుండా ఎవరైనా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ నిన్ను పెట్టి సినిమా తీసేలా ఆలోచించు బ్రదర్ ALL THE BEST...❤

  • @mnsdozer5994
    @mnsdozer5994 2 місяці тому +8

    మూవీ చాలా బాగుంది... ఎ సపోర్ట్ లేకున్న... ఈ సమాజంలో సినిమాలు తీయడం..చాలా కష్టం.. అలాంటిది ఒంటరిగా ఎదగడం..చాలా గ్రేట్..bro నేటి యువత కి ... మీరు ఆదర్శం శ్రీకాంత్ అన్న...grat job....
    మీకు మీరే సాటి..మీకు ఎవరు రారు..పోటీ..

  • @venkatesh11675
    @venkatesh11675 2 місяці тому +353

    ఒంటరిగా నీలాంటి ప్రయత్నం చేయడం అంటే ఒక యుద్ధం చేయడమే బ్రదర్.. నువ్వు యుద్ధo చేసావ్ విరుడిగా గెలిచావ్.. ఎంతో మంది నిన్ను ఆపాలని చూసారు... ని ప్రతి ఇంటర్యూ నేను చూసాను.. చివరికి నిన్ను ఎవరు ఎం చేయలేకపోయారు.. సక్సెస్ అయ్యి చుపించావ్... నిజంగా సినిమా చాలా అంటే చాలా బాగుంది... బయ్యా...
    All the best lorry chapter 2💪💪💪💪💪

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +8

      9182154235 phone pay /google pay cheyandi

    • @ramlaxmanjalligampala674
      @ramlaxmanjalligampala674 2 місяці тому +1

      Anna very nice movie

    • @gattikoppulalbalu4926
      @gattikoppulalbalu4926 2 місяці тому

      Muvi exlent annaya oka samyanyudu kastam kanpadindi congratulations meru elanti muvis mareno teyalani manspuurthiga కోరుకుంటున్న మే అభిమాని

    • @srinutechnicalandvillagesh8812
      @srinutechnicalandvillagesh8812 2 місяці тому

      Nuvvu mamulodivi kadhu bayya

    • @SweeftCar
      @SweeftCar 2 місяці тому

      Anna phonpe number amount send avatledhu anna plese nenu minimum oka 10 mambers ki full ga movie chusi like and follow chepinchuna bro andharu aduguthunnaru number ki phonepe avatam ledhu ani plese e chinna request anna konchem chepthara

  • @asanalaraju621
    @asanalaraju621 16 днів тому +1

    లారీ చాప్టర్ 1. సినిమా చాలా బాగుంది అన్న. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ బ్రో

  • @BiyyalaVenkatesh-vq9ee
    @BiyyalaVenkatesh-vq9ee Місяць тому +5

    Nijamga..chala bagundhi.
    Congratulations to you and your.. family.

  • @Deenu0007
    @Deenu0007 2 місяці тому +55

    అన్నయ్య ఫస్ట్ లో నిన్ను చూస్తేనే కోపం వచ్చేది కానీ ఇప్పుడు నీ కమిట్మెంట్ కి ఫ్యాన్ అయిపోయాను బ్రదర్ నిజంగా నువ్వు సక్సెస్ అయ్యావ్ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @challagaliishanth3792
    @challagaliishanth3792 2 місяці тому +21

    🎉 good movie don't miss it 🎉🎉🎉❤❤❤ I like the movie. Srikanth performance super super super super super super super. కష్టపడి చేశారు ఇలాగే ఇప్పుడు మంచి మంచి సినిమాలు మాకు అందించాలని కోరుకుంటున్నాం థాంక్యూ శ్రీకాంత్ అన్న.

  • @KanakaDurga-ml4nv
    @KanakaDurga-ml4nv Місяць тому

    చాలా చాలా బాగుంది అన్నయ్య సినిమా మీరు మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా ఉంది ఇటువంటి సినిమా చూద్దాం❤❤❤❤

  • @srinuvasraotankala9348
    @srinuvasraotankala9348 Місяць тому +6

    నమస్తే శ్రీకాంత్ బయ్యా మూవీ బాగుంది చాలా కష్టపడ్డావ్ అన్న మూవీ రిలీస్ అవ్వకముందునుంచి చాలా ప్రొబ్లెమ్స్ పేస్ చేసావు అన్న అప్పుడు కూడా సుమన్ టీవీ లో నీకు నేను suport చేశాను అల్ tha very best అన్న ♥️♥️♥️👍👍👍

  • @Varmayoutubechannel
    @Varmayoutubechannel Місяць тому +3

    After a long time fast forward cheyakunda complete chusa bro movie chala bagundhi super film ❤

  • @nvsudheerkumar6381
    @nvsudheerkumar6381 2 місяці тому +8

    సినిమా సూపర్ హిట్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

  • @kompalavenkey3454
    @kompalavenkey3454 5 днів тому +1

    Bro me laga movie teyalanukunna entho mandiki meroka inspiration, meru movie meda istam tho tesaru mi acting super bro meru ,middle class vallu kuda movie teyochani chupincharu mi acting super bro, meru ladies ki iche respect and meru ma middle claa vallaki meru kuda opportunities ivvalani korukuntunna , meru pettina e kala medi ,vela madi lo nenu winn aythe aa money some charitys ki food distribute chetham anukuntunna bro. Google pay chesa ma vunnanthalo
    All the best for your feature movies.

  • @nagasaivarma8077
    @nagasaivarma8077 Місяць тому +4

    శ్రీకాంత్ రెడ్డి గారు సూపర్ గా తీశారు 💐🌹 కంగ్రాట్యులేషన్స్ హీరో 💐🌹👌👌👌 మీలాంటి టాలెంట్ పర్సన్స్ కు మా అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది హీరో 💐👍👍👍👍👍👍

  • @pdivakarreddyreddy7495
    @pdivakarreddyreddy7495 2 місяці тому +11

    🎉🎇కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి మీ ఫస్ట్ సినిమా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మరెన్నో సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మీలాంటి వాళ్లు ఇంకా మరింత ముందుకు రా వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి సినిమా చేయడానికి మీ సినిమా ఒక స్ఫూర్తి మీకు అభివందనలు చాలా బాగుంది బ్రో మూవీ మొత్తం చూశాను సూపర్ మీరు ఇలాగే చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నా 💐🤝

  • @ebbuibrahim
    @ebbuibrahim 2 місяці тому +18

    అన్న నువ్వు సూపర్ నిజంగా బ్లాక్ బస్టార్ సినిమా అన్న ఇది నేను మొత్తం సినిమా చూసా సూపర్ బొమ్మ అదిరింది శ్రీకాంత్ రెడ్డి అన్న నువ్వు ఒక రియల్ బాహుబలి వి

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 google pay cheyandi

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @madishettyprathapguptha9998
    @madishettyprathapguptha9998 Місяць тому +1

    Movie ippude chusa what a multitalented bro nvu neeku nee movie lo lyrics raasi free ga padutha bro nachhithe pettuko bro great acting 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @abhirambk1993
    @abhirambk1993 2 місяці тому +14

    Anna, movie chala chala bavundi anna...gusebumbs vasthunnay...last lo twist bavundi..Waiting for chapter -2.❤❤❤..

  • @venkatramreddy3063
    @venkatramreddy3063 2 місяці тому +20

    ఇప్పుడే మూవీ చూసా చాలా బాగుంది మూవీ కంగ్రాట్యులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి OK REDDY

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @Pushpakumar143
    @Pushpakumar143 2 місяці тому +12

    సినిమా చాలా బాగుంది అని చెప్పను పర్లేదు చూడచ్చు. ఇంకా కొంచం శ్రద్ధ పెట్టు శ్రీకాంత్. All the best for your future.

  • @FakeLover-w6i
    @FakeLover-w6i Місяць тому +1

    Movie consept bagundhi ne acting kuda chala chala bagundhi kani voice lo konchem vibration add cheyandi ante ella ante voice vinagane bayam putukone vacheyali. Nice movie enkonchem better ga try cheyandi best of luck🎉🎉🎉🎉

  • @payadatallimemes7169
    @payadatallimemes7169 2 місяці тому +11

    Hard work చేసావు అన్న...సూపర్ అన్నయ్య

  • @premkumarpeter917
    @premkumarpeter917 2 місяці тому +14

    Movie chala bagundhi bro good luck with good story in upcoming tq❤

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

  • @PSNani550
    @PSNani550 2 місяці тому +20

    సినిమా చాలా బాగుంది bro...
    నీ యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని సూపర్ సూపర్ సూపర్.... From తెలంగాణ KNR

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +1

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @VeereshVeeru-t3o
    @VeereshVeeru-t3o 22 дні тому +1

    Chala bagundhi keep top 50rupes pampisthanu love seens bagundhi

  • @yerravallysudhakar4759
    @yerravallysudhakar4759 2 місяці тому +17

    అన్న నమస్కారం.... చాలా.. చాలా... అంటే చాలా... కనిపించే నువ్వు 🔥🔥🔥 నీలో ఇంత ఉందా... ఒక్క్క మాట నిజం చెప్పు ఈ మూవీ నువ్వే తీసావా,, సారీ ఎగతాళి చేస్తున్నా అనుకోకు ఎంతో పెద్ద డైరెక్టర్ లకి మంచి చాలాంజ్ ఇచ్చావ్ అన్న.... ఒక పవన్కళ్యణ్ అభిమానిగా చెబుతున్న సినిమా కొత్త concept మూవీ ఇరగదీశవ్..... Best of Luck శ్రీకాంత్ అన్న ❤❤❤❤❤

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay 10 rupees Pampinchi screen shot enimidhi okati Sunna Aru idu tommidi rendu Sunna Sunna nalugu e number ki what’s app lo pampinchandi constest lo join avandi yabai velu geluchukondi cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @nanisivakoti371
    @nanisivakoti371 2 місяці тому +4

    Superrr undi anna mv theater lo chudamu anukunna anna ma side raledu mv UA-cam chusanu anna chlaa bavundii ❤❤❤👌👌❤

  • @yadavyb9496
    @yadavyb9496 2 місяці тому +85

    ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి
    ఈ విధంగా సినిమా తీయడం సూపర్
    బెస్ట్ ఆఫ్ లక్ శ్రీకాంత్ రెడ్డి
    మన రాయలసీమ నేను గర్వపడుతున్నాను

    • @jeevangadigatla960
      @jeevangadigatla960 2 місяці тому +1

      Middie class low class class kaadu manchi cinema yevari teesina success avtaaru..paid artist's lanu pettinchi publicity istey ilane untaadi😂

    • @sulthansulthan6337
      @sulthansulthan6337 2 місяці тому

      ​@@jeevangadigatla960నువ్వు ఎలాగో అప్డేట్ ఆఫీస్ ని పెట్టి ఒక సినిమా తీసి చూపించరా చూస్తాము

    • @upparikumar9303
      @upparikumar9303 2 місяці тому +1

      Ikkada kuda state difference aaaa 😅😅😅

    • @sulthansulthan6337
      @sulthansulthan6337 2 місяці тому

      @@upparikumar9303 avunu it's good actually because it's going to be industry development of new comes youth

    • @sulthansulthan6337
      @sulthansulthan6337 2 місяці тому +1

      @@jeevangadigatla960 నీ అర్థం ఏంట్రా ఇంతకీ దూల తీరిపోతుంది పెయిడ్ ఆర్టిస్టులు అయితే అర్థమైందా అంటే

  • @PrasadAyangar
    @PrasadAyangar Місяць тому +1

    Super గా ఉంది సినిమా. డెఫినెట్ గా చూడవచ్చు. ❤ 🎉 🎉 🎉

  • @LUCKYFOLK
    @LUCKYFOLK Місяць тому +5

    సినిమా చాలా బాగుంది బ్రదర్ ❤ ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నా 💐

  • @kummaripentaiah4390
    @kummaripentaiah4390 2 місяці тому +51

    ఆగస్టు రెండు రిలీజ్ అయిన సినిమా అందరూ ఎగతాళి చేశారు సినిమా చూశాక హలో ముఖం ఎక్కడ సూపర్ ఉంది సినిమా సూపర్ శ్రీకాంత్ రెడ్డి

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @chinnurathod2129
    @chinnurathod2129 2 місяці тому +18

    Anna apudu cheppaleka poyamu but movie lo twists bagunnai , emotional,nd care, humanity,desham kosam ,nd next m jarugutundi ani thought vastundi actually movie chustam andaram but next next nti ani chuse movie ney lory chapter movie,ni hard work nd dedication ki hats off brother nd mi movie lo chesina andari artist ki inka movie lo avakasham Ravali vallu nd vilan charecter super ga chesaru nd team anadriki congratulations once nd contest bagundi story inka munduku vellali anukuntuna frm Warangal Tarupuna nenu oka youtuber Tarupuna okavela fee unte etu warangal side ra anna nd tq 😍😍❤️💐

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @YVofficials
    @YVofficials 2 місяці тому

    Hi bro
    Cinema Baga tishavu all the best for your best future.Inka screen play lo changed ravali.cinema concept bagundi.nee voice lo base improve chesuko.all the best

  • @GaneshGani-b1u
    @GaneshGani-b1u 2 місяці тому +4

    అన్న నువ్వు సూపర్ మూవీ చాలా ఇంట్రెస్టుగా ఉంది చాలా బాగుంది

  • @KilloNagesh-q4w
    @KilloNagesh-q4w Місяць тому +4

    భయ్యా ఇప్పుడే సినిమా చూశాను సూపర్ హిట్

  • @ramanjaney_9966
    @ramanjaney_9966 2 місяці тому +39

    అన్న గారి సినిమా కి ఒక లైక్ వేసుకోండి 👍

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

  • @BudagajangamBangarappa
    @BudagajangamBangarappa Місяць тому +1

    Movie chala bagundhi anna super....❤❤❤

  • @kollapunagendranaagendra7428
    @kollapunagendranaagendra7428 2 місяці тому +133

    నువ్వు నమ్ముకున్న నీ కధ నిన్ను మోసం చెయ్యలేదు మూవీ చాలా బాగుంది సూపర్ డూపర్ hit movie ఇది కానీ theatre చూడలేకపోయాను movie చాలాబాగుంది శ్రీకాంత్ గారు

  • @LovarajuKakara
    @LovarajuKakara 2 місяці тому +19

    ఛానల్ నుంచి మీ బ్యాంకు వీడియోలు చూసేవాడిని శ్రీకాంత్ రెడ్డి గారు మంచి రొమాంటిక్ గా ఉంటాయి మీ వీడియోలు చాలా బాగుంటాయి ఈతరం యువతరకే కొంచెం మసాలా ఉంటుంది తర్వాత సినిమాలో కూడా మంచిగా తీశారా మంచిగా కాదు చాలా బాగా తీశారు సూపర్ సూపర్ గా ఉంది ప్రతి మూమెంట్ ఏదో కొత్తదనం మంచి రొమాంటిక్ కూడా ఉంది. ఆ పాట ఏంటి భయ్యా పెద్ద హీరోలు తీసినట్టు తీశారు . ప్రతి ఇంటికి ఒక హీరో ఉంటాడు అంట మా ఊరు ఈరోజు కాదు ప్రతి ఇంటింటే హీరో శ్రీకాంత్ రెడ్డి. హర్ష స్టార్ ⭐⭐⭐ ఈ సినిమాకు ఫైవ్ స్టార్ చేతన్య నేనైతే

    • @mrarun2082
      @mrarun2082 2 місяці тому

      Ni kastani content ki ❤️ ok but acting fail brother over action akuva ayindhi and kocham set cheskovala chudu normal ga vachindhi movie range lo rale but concept aythe super👌🏻 nice

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 phone pay /google pay cheyandi

  • @YeddannagariMohan
    @YeddannagariMohan 2 місяці тому +9

    🎉super movie anna ekka chala future vundhi manchi manchi movies thiyala anna ❤❤❤❤god bless u

  • @madhubompem1645
    @madhubompem1645 Місяць тому +1

    Movie nice anna
    But sound,voice koncham acting improve chesukovali next feature chalabaguntundhi anna all the best part 2 movie

  • @DuvvarapuNageswararao
    @DuvvarapuNageswararao 2 місяці тому +10

    ❤ ❤❤❤తమ్ముడు సినిమా సూపర్,చాలా బాగుంది.కరెక్ట్ పర్సనాలిటీ. Excellent 👍 👌

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @anandampalaka4610
    @anandampalaka4610 2 місяці тому +36

    శ్రీకాంత్ అన్న మీరు మొదటిసారి కొత్త ప్రయత్నంలోనే మంచి సినిమా తీశారు మీరు మరిన్ని సినిమాలు తీసి ప్రజల మన్ననాలు పొందాలని కోరుకుంటున్నా మీరు ఒక్కొక్క స్టెప్పు పైకి ఎదిగి మంచి నటుడిగా మంచి హీరోగ గుర్తుకు తెచ్చుకుంటారు all the best

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 phone pay /google pay cheyandi

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay 10 rupees Pampinchi screen shot enimidhi okati Sunna Aru idu tommidi rendu Sunna Sunna nalugu e number ki what’s app lo pampinchandi constest lo join avandi yabai velu geluchukondi cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

    • @entertainmentclub8997
      @entertainmentclub8997 Місяць тому

      Great movie
      U have best screen presence like Prabhas use it proper way ,work smart u reach good heights 😊

  • @sivakrishna5888
    @sivakrishna5888 2 місяці тому +20

    ఎక్సలెంట్ మూవీ లారీ చాప్టర్ 2 కోసం మీటింగ్ సినిమా చాలా బాగుంది జై బాలయ్య శ్రీకాంత్ రెడ్డి వెరీ గుడ్ హీరో

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @AkhilAkhil-l1e
    @AkhilAkhil-l1e Місяць тому +1

    Super anna nenu movie 3 times chusanu chala bagundhi

  • @rajasekhar2436
    @rajasekhar2436 2 місяці тому +23

    చొక్క మీద చొక్క
    శ్రీ కాంత్ అన్న మూవీ హిట్ పక్క
    బొమ్మ బ్లాక్ బస్టర్.. అన్న..
    ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని దేవుడిని కోరుకంటున్న

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @AnilAnil-x1y
    @AnilAnil-x1y 2 місяці тому +7

    ఇప్పుడే మూవీ చూసా చాలా బాగుంది... అల్ ది బెస్ట్..అన్న.. చాప్టర్ 2 వెటింగ్. అన్న ❤❤❤

  • @hidaythulla8316
    @hidaythulla8316 2 місяці тому +4

    సినిమా చూశాను సూపర్ గా ఉంది కంగ్రాట్యులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి

  • @kishoreentrainmentchannel7996
    @kishoreentrainmentchannel7996 Місяць тому +1

    Movie bhagundi bro mee action super.but fights valla headache vachindi koncham fights thakkuva pettu.present na daggara money levu vunnapudu send chesta ❤

  • @Tharun53288
    @Tharun53288 2 місяці тому +15

    Movie super anna item song asalu vere level...💥💥💥💥all the best anna next movie ki👍👍

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

  • @venkeyboss1698
    @venkeyboss1698 Місяць тому +3

    Bro super excited mind blowing bro

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 2 місяці тому +151

    నీకు థియేటర్లు ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు నువ్వు ఎంత కష్టపడి తీసిన ఈ మాఫియా వల్ల నీ సినిమా ఆడకుండా చేసేసారు ఎలాగైనా ఈ మాఫియాలు అంతం చేయాలి

    • @RameshAnnepaka-c2m
      @RameshAnnepaka-c2m 2 місяці тому

      అరే ప********** లంజా కొడకా ఎర్రి పువ్వు జోలి ఎర్రి ప*** మాటలు మాట్లాడకురా

    • @dmkhaleeldmkhaleel9732
      @dmkhaleeldmkhaleel9732 2 місяці тому +13

      Aunu pan india release cheyali 😂

    • @kommabattulasarathchand1114
      @kommabattulasarathchand1114 2 місяці тому

      @dmkhaleeldmkhaleel9732 yes it's a pan india movie, first movie chudara, నీలాంటి ఎదవలు ఉన్నవాళ్లే మంచి మంచి మూవీస్ ని హిట్టు చేయకుండా చేస్తున్నారు రా ఎదవ ,నువ్వు ముందు అతని లాగా ఏదో ఒకటి చేసి అప్పుడు చూపించు, నోటికి వచ్చిన మెసేజ్లు కొట్టేయడం కాదు అందులో అతను పడ్డ కష్టం చూడు ,సాంగ్స్ చూడండి అన్ని హిట్ హిట్ రా

    • @gun-jagan0016
      @gun-jagan0016 2 місяці тому +2

      Pachakukka lu

    • @ashokrayala7700
      @ashokrayala7700 2 місяці тому +2

      Mafia 😮😢

  • @anusha8562
    @anusha8562 Місяць тому +1

    Part2 yappudu bro😊 part1 chala bagundhi🎉good movie ❤

  • @chanducsk3294
    @chanducsk3294 Місяць тому +3

    Super 👌 Anna movie 🎥 diesel Stepney super names and super comedy scenes I like it movie 🍿🎥 part-2 movie 🎥 whiting Anna all the best 👍👍👍👍

  • @Tribaljunglelifesbn
    @Tribaljunglelifesbn 2 місяці тому +96

    Nice super ❤movie , నీ కష్టం వృధకాలేదు ముత్తనికి నీవు అనుకొన్నది సాదించవ్.. Congratulations శ్రీకాంత్ రెడ్డి bro 🎉👏 లారీ చాప్టర్ 2 , మూవీ కోసం iam waiting bro.

  • @AbbasAli-jy9br
    @AbbasAli-jy9br 2 місяці тому +62

    Anna super good 👍బోర్ లెకుండా screen చుపించారు మూవీని 3 గంటాలు❤❤❤ congrats sree kanth garu ఎమ్ చెప్పాలో Thank you, wish happy Diwali 🪔🪔🪔 once again thank you అన్న మరిన్నీ మూవీస్ తియ్యాలని, Film industry కి రావాలని అ దెవవణి కోరుతున్నాను మీ అబ్బాస్

    • @dallisrinivas4064
      @dallisrinivas4064 2 місяці тому +1

      Nice movie bro all the best 💯

    • @dallisrinivas4064
      @dallisrinivas4064 2 місяці тому

      Bro movie super all d best 💯👍

    • @prakashraju7429
      @prakashraju7429 2 місяці тому

      Bro kottaledaaa😂

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay 10 rupees Pampinchi screen shot enimidhi okati Sunna Aru idu tommidi rendu Sunna Sunna nalugu e number ki what’s app lo pampinchandi constest lo join avandi yabai velu geluchukondi cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

    • @AjjuYouTube-m1b
      @AjjuYouTube-m1b Місяць тому +1

      Short film unnate undhi next time better luck tappuga anukokandi

  • @dasarivinil9535
    @dasarivinil9535 Місяць тому +1

    Twist super bro next part inka bagundali ani korukuntuna

  • @kondetisudhiksha7713
    @kondetisudhiksha7713 2 місяці тому +41

    చిన్న హీరో అయినా మీ టాలెంట్ కి పెద్ద హీరో చేసిన సాహసం చేశారు మీరు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటూ మీ ఫాలోవర్ కొండేటి శివశంకర్ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍

  • @sridharakula7799
    @sridharakula7799 2 місяці тому +84

    నవ్వు పడిన కష్టానికి హాండ్సప్ బ్రో గ్రేట్ super cinima ❤

    • @bajisk1025
      @bajisk1025 2 місяці тому +3

      ఈమ్ బాగుంది ఒకటి బాగుంది అని చెప్పు 🙏🤔🙏

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +1

      9182154235 google pay cheyandi

  • @upendravlogs4540
    @upendravlogs4540 2 місяці тому +65

    నిజంగా నీ దమ్ము ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్న. నువ్వు ఇంకా మంచి మంచి మూవీస్ తీసి ఇంకా పై స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 phone pay /google pay cheyandi

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @villain2585
    @villain2585 Місяць тому

    Good
    Part 2 lo direction screenplay baga cheyandi inka chala baguntadi

  • @SaiLakshmiborewells
    @SaiLakshmiborewells 2 місяці тому +66

    సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు సినిమా థియేటర్స్ ఇవ్వలేదు అంతా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల సినీ ఫీల్డ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి శ్రీకాంత్ గారు బెస్ట్ ఆఫ్ లక్

    • @PradeepPradeep-yr1zs
      @PradeepPradeep-yr1zs 2 місяці тому

      Niku em nachindhi chpu ra

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఒకటి ఐదు నాలుగు రెండు మూడు ఐదు g pay

    • @udayatyam8856
      @udayatyam8856 2 місяці тому +1

      Bro i also paid to your gpay 50rs

    • @SaiLakshmiborewells
      @SaiLakshmiborewells 2 місяці тому

      @udayatyam8856 నెంబర్ సెండ్ చెయ్ తమ్ముడు google pay చేస్తా

  • @srinivasreddy1817
    @srinivasreddy1817 2 місяці тому +16

    మీరు గ్రేట్ సార్ మీరు చాలా కష్ట పడతారు.... మీమల్ని చాలా సంవత్సరాలు నుండి వాచ్ చేస్తున్నాను . మీరు చాలా సినిమాలు తీయాలి అని ఆశిస్తున్నాను...... మీరు చేయపోయే నెక్ట్ ప్రాజెక్టు లో నేను పాలు పంచుకోవాలి.. ఆశీసుతున్నాను... మీరు లాటరీ. గురుంచి కాదు... మీమల్ని కలవాలి ఒక్క సారి అడ్రెస్స్ తెలుపగలరు వెలుచుసుకొని వస్తాను సార్..... 🌹🌹🌹🌹👍

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  Місяць тому

      9182154235 phone pay / google pay 10 rupees Pampinchi screen shot enimidhi okati Sunna Aru idu tommidi rendu Sunna Sunna nalugu e number ki what’s app lo pampinchandi constest lo join avandi yabai velu geluchukondi cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @kavirigarjinchegonthu3612
    @kavirigarjinchegonthu3612 Місяць тому +3

    అన్నా సినిమా బాగుంది నెనుకొథ్థ కత రాస్టాఉన్నాను నన్హు ఉపయొగించుకొవాలాని మనవి

  • @sanjaydrake2426
    @sanjaydrake2426 2 місяці тому

    Chala bagundi movie 🫡
    Next part ki body penchandi 👍🏻

  • @harishnaidu3238
    @harishnaidu3238 2 місяці тому +42

    నిజంగా 20 మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇలా డైలాగ్ చెప్పలేరు nd చూస్తున్నంతసేపు ఫస్ట్ మూవీ అన్న ఫీలింగ్ లోనే లేము మీరు చాలా గ్రేట్ man ♥️💐

    • @harishnaidu3238
      @harishnaidu3238 2 місяці тому +4

      ఎవరిమీద ఆధారపడకుండా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని కష్టపడి ఒక మూవీ తీసిడు వెనక్కిలాగడం ఒక మనిషి చేసే పని కాదు బ్రదర్

    • @Guruchandaraganganamoni
      @Guruchandaraganganamoni 2 місяці тому +3

      మూవీ చాల బాగుంది రెడ్డి

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +2

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @sulthansulthan6337
    @sulthansulthan6337 Місяць тому +7

    వారసత్వం అనే వారసుల హవాని పక్కనే నెట్టి తుంగలోకి తొక్కి కొత్తగా రికార్డులోకి దూసుకొచ్చిన హీరో హంటింగ్ స్టార్ అన్నా నిజంగా జెన్యూన్ గా చెప్తా ఉండా మొన్న ఈ సినిమా తర్వాత ఆగస్టు రెండు నాడు లారీ చాప్టర్ వన్ సినిమాతో పాటుగా దగ్గర దగ్గర ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆరోజు కానీ అందులో ఉన్న హీరోల పేర్లు కూడా తెలియదు కనీసం సినిమాల పేర్లు కూడా తెలియదు దాని తర్వాత నెక్స్ట్ శుక్రవారం 9వ తేదీ హాయ్ అని కమిటీ కుర్రోళ్ళు అని ఇంకా ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి దాంట్లో ఉండే హీరోల పేర్లు కూడా తెలుసు కనీసం ఫోన్ కూడా లేదు ఎన్ని జరిగినా ఏదీ మారిన శ్రీకాంత్ రెడ్డి ఆసం స్ లారీ చాప్టర్ 1 జనాల్లోకి దూసుకెళ్లి పోయింది శ్రీకాంత్ రెడ్డి అన్న గుర్తుండి పోయాడు అట్లే అది ఒక కామన్ మ్యాన్ కష్టమంటే అది ఒక రవితేజ ఒక నాని ఒక విజయ్ దేవరకొండ ఒక విశ్వక్సేన్ ఒక సిద్దు జొన్నలగడ్డ వీళ్ళకే చెల్లింది రీసెంట్గా లారీ చాప్టర్ వన్ హంటింగ్ స్టార్ హాసన్ అది లెక్క అసలు దూసుకెళ్లింది

  • @SrisaHasra-g8c
    @SrisaHasra-g8c 2 місяці тому +47

    ఇంత తక్కువ బడ్జెట్ తో ప్రస్తుత జనరేషన్ లో చాలా బాగా తీశారు శ్రీకాంత్ అన్న ఇంకా మరెన్నో సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను అన్నా 🎉

  • @sp-ni3hg
    @sp-ni3hg Місяць тому +1

    Nice ra Srikanth bagundhi try chestunnav better luck all the best ra macha

  • @surendrasirisetty7937
    @surendrasirisetty7937 2 місяці тому +25

    అన్న నీలాంటి వాడు TFI ఇండస్ట్రీ కి చాలా అవసరం మూవీ అయితే చాలా బాగుంది Hartley congratulations Bro 💐

  • @venkatramreddy3063
    @venkatramreddy3063 2 місяці тому +31

    బ్లాక్ బస్టర్ మూవీ...మళ్ళీ చూస్తాను...జై జై శ్రీకాంత్ రెడ్డి అన్నా

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @SwamyYadav-g3d
    @SwamyYadav-g3d 2 місяці тому +226

    మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది శ్రీకాంత్ రెడ్డి అన్న నెక్స్ట్ లారీ చాప్టర్ టూ లా కచ్చితంగా నేను ఎంట్రీ ఇస్తాను నన్ను పెట్టుకోవా అన్న ప్లీజ్ వచ్చారు కదా కామెంట్ చదివిరి కదా ఒక లైక్ కొట్టి పోండి అన్న కూడా చూస్తాడు

    • @Hyderabad-uw1we
      @Hyderabad-uw1we 2 місяці тому

      Anna movie bhagundi next movie lo oka chance evu anna

    • @SureshSuri-zq6sy
      @SureshSuri-zq6sy 2 місяці тому +2

      మూవీ లో బాగా కష్టపడ్డారు శ్రీకాంత్ గారు మూవీ చాలా బాగుంది కానీ chapter 2.. 2029. నా .. కొంచమ్ త్వరగా తీయండి సినిమా ప్లీజ్...all the best Srikanth Reddy hunter star ⭐⭐⭐⭐⭐..love you movie.. అన్నా కష్టాన్ని గుర్తించండి guys..🎉❤❤🎉

    • @thimmappakarumanchi4060
      @thimmappakarumanchi4060 2 місяці тому

      @@eswar6683 Meru Digajaraku kandi malanti vallaki Diwali gift estunnadu anukuntam

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +1

      9182154235 phone pay /google pay cheyandi

    • @ParusuramNaram
      @ParusuramNaram Місяць тому

      Movie chala bagundi broo ni kastaniki tagina falitham dakkutundi

  • @yadagiriguttananimodel9133
    @yadagiriguttananimodel9133 Місяць тому +1

    hii e movie super👌 brother congratulation 🎉 ❤ next movie enka bagaundali nenu waiting

  • @RAMESHBABU-99
    @RAMESHBABU-99 2 місяці тому +6

    Hi శ్రీకాంత్ bro నేను నీ videos eppudu చూసిన skip చేసి unlike చేసేవాడిని but nijam చెప్తున్న movie matram chaala bagundi 🎉🎉🎉🎉🎉 future lo hunter hero avthav bro ❤️ ❤❤❤ chusi like kodathavani కోరుకుంటున్న 🎉🎉🎉

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

  • @sahukariumasankarrao8720
    @sahukariumasankarrao8720 2 місяці тому +58

    లారీ సాఫ్ట్ వన్ చాలా బాగుంది అందరూ చూడదగ్గ మూవీ అందరు చూసి ఈ కొత్త హీరోనే మరి ఎన్నో మూవీస్ చేయాలని ఆశీర్వదిద్దాం చేద్దాం

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому +1

      తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఒకటి ఐదు నాలుగు రెండు మూడు ఐదు Google pay

    • @kumarvm9081
      @kumarvm9081 Місяць тому

      ❤❤❤❤❤

  • @divakarstylish849
    @divakarstylish849 2 місяці тому +5

    చాలా బావుంది అన్న మూవీ ❤

  • @pavanchinta555
    @pavanchinta555 Місяць тому +2

    Bro movie chusa bagundhi ❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 місяці тому +52

    శ్రీ కాంత్ రెడ్డి తమ్ముడికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తేలియచేస్తు..,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 2 місяці тому +18

    శ్రీ కాంత్ అన్నా నా ఊరు కర్నూలు జిల్లా సినిమా చాలా బాగుంది నువ్వు 25 ఏళ్ల కుర్రాడు ఓ రకంగా చెప్పాలంటే నీతో కూడ పోటీ పడలేని వారు ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు అలాంటి వారికి సొంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా ధైర్యము తెచ్చుకొని సినిమా తీసి ఉచ్చ ఉచ్చ పోయించినావ్ బ్రదర్ నువ్వు ఇండస్ట్రీలో చాలా ఎత్తుకు ఎదుగుతావు జై శ్రీ రాం

    • @sulthansulthan6337
      @sulthansulthan6337 2 місяці тому +1

      అభినందించడం సూపర్ బ్రదర్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ కానీ కొంతమంది నా కొడుకులు ఉండారు వాళ్ళకి విమర్శించడమే పని ఏం చేసినా అది చేశావు ఇది చేశావు అది చేశావు ఇది చేశావు ఇదే పనే వాళ్లకి బట్ సినిమా ఇస్ బ్లాక్ బస్టర్ హంటింగ్ స్టార్ బ్లాక్ బస్టర్

  • @Lazyhack01
    @Lazyhack01 2 місяці тому +11

    Super movie అన్న ఒక మాట ఎప్పుడు పెద్ద పెద్ద హీరోల తీయడం సినిమా కాదన్న మీలాంటి youtube`s తీయడమే గ్రేట్ అన్న ❤ Movie హైలెట్ 🎉

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @vasamsettyravi3181
    @vasamsettyravi3181 Місяць тому +1

    wow realy super dear chala baga thisaru

  • @PatraNagendra
    @PatraNagendra 2 місяці тому +7

    ఇప్పుడే మూవీ చూసా మూవీ కంటెంట్ సూపర్ గా ఉంది 10/9.8 మూవీ రేటింగ్ 100 ₹రుపీస్ ఫోన్ పే చేసా చూడు ఫోన్ పే చేస్తా మూవీ సూపర్

  • @Ramu112
    @Ramu112 2 місяці тому +18

    Ni movie kosam chala rojulanundi wait chesa TQ

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

  • @praveenbanoth5948
    @praveenbanoth5948 2 місяці тому +11

    Ur attitude nd style like SHIMBU...❤❤❤ Ante needi kooda special gaa undi..just ninnu choosaaka SHIMBU gurthuku vacchaadu manmadha

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154235 ki phone pay or
      Upi id: 9182154235 @pz Ki
      try cheyandi vaste send cheyandi friends meeku nachinanta amount

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @saidulumagalji2050
    @saidulumagalji2050 Місяць тому +1

    Fights urra mass unnay anna.. Appreciate for ur hard work🎉🎉

  • @MadhireAdinarayanareddy
    @MadhireAdinarayanareddy 2 місяці тому +106

    ఇప్పుడే చూసా చాలా బాగుంది...బ్లాక్ బస్టర్ మూవీ...మళ్ళీ చూస్తాను...జై జై శ్రీకాంత్ రెడ్డి అన్నా..మీరూ great అన్నా

  • @ravinayak8284
    @ravinayak8284 2 місяці тому +6

    Please don't negative comments movie matram chala bagundi bhayya. Congrats 🎉

    • @sreekanthreddyasam
      @sreekanthreddyasam  2 місяці тому

      9182154245 phone pay / google pay cinima meeku nachiate meeku tochinanta pampinchandi friends ❤

  • @MaheshKumar-1684
    @MaheshKumar-1684 2 місяці тому +15

    శ్రీకాంత్ రెడ్డి గారు ఫ్రాంక్ వీడియో నుంచి హీరో రేంజ్ కి ఎదిగిపోయారు సూపర్ సినిమా తీశారు సూపర్❤❤