పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్ || Colours Swathi Open Heart With RK || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్ || Colours Swathi Open Heart With RK || OHRK
    #openheartwithrk #swathiopenheartwithrk #coloursswathi #swathiinterview
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 156

  • @VilasG-k4j
    @VilasG-k4j 7 місяців тому +6

    exactly correct this point below.
    పెళ్ళి అంటే చాలు అబ్బాయి మంచివాడేనా, బాగా సంపాదిస్తాడా, బాగా చదువుకున్నాడా, మంచి స్టైలుగా ఉన్నాడా, నన్ను బాగా చూసుకుంటాడా, నాకు కావల్సినవన్నీ నేను అడగకముందే కొనిస్తాడా, నన్ను పువ్వుల్లోపెట్టి చూసుకుంటాడా?????? వగైరా ప్రశ్నలన్నీ వేస్తారు కానీ తామెలా ఉంటామనీ, కాబోయే భర్తకు తామేమి చేద్దామనుకుంటున్నారనీ ఆలోచన చేయరు ఆడవారు. అది ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి.

  • @TheJovial1970
    @TheJovial1970 9 місяців тому +13

    పెళ్ళి అంటే చాలు అబ్బాయి మంచివాడేనా, బాగా సంపాదిస్తాడా, బాగా చదువుకున్నాడా, మంచి స్టైలుగా ఉన్నాడా, నన్ను బాగా చూసుకుంటాడా, నాకు కావల్సినవన్నీ నేను అడగకముందే కొనిస్తాడా, నన్ను పువ్వుల్లోపెట్టి చూసుకుంటాడా?????? వగైరా ప్రశ్నలన్నీ వేస్తారు కానీ తామెలా ఉంటామనీ, కాబోయే భర్తకు తామేమి చేద్దామనుకుంటున్నారనీ ఆలోచన చేయరు ఆడవారు. అది ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి.

  • @shastrynb
    @shastrynb 11 місяців тому +15

    అయ్యా ఇదొక మంచి ప్రోగ్రాం అని చూస్తున్నాం ఇదేంటండీ ఇవా?? దాని వాల్యూ నిలపండి ప్లీజ్

  • @vamshiedit
    @vamshiedit Рік тому +35

    Old video ni situation ni batti vadukovadam endira ayya,..nee 😂😂😂

    • @nareshmouli
      @nareshmouli Рік тому +5

      Adi kooda dress marchesi 😂😂😂

  • @rajilakshmi5133
    @rajilakshmi5133 Рік тому +75

    What Swathi said is cent percent absolute reality and right

    • @ramanaraoa9843
      @ramanaraoa9843 11 місяців тому +6

      Please don’t give such damn message to the public. Always, there could be exceptions. Marriages break when females don’t want to adopt even a little bit for the sake of her partner. Start understanding your partner first

    • @vcmplatform1690
      @vcmplatform1690 11 місяців тому

      @@ramanaraoa9843 bokkem kaadu, the concept itself is a SCAM , that's why marriages are miserable, stop blaming women, be a real man.

    • @TearfulNight
      @TearfulNight 11 місяців тому

      ayitea kukka thone samsaram chesukondi 😂🤣

    • @sateeshkumarvadavalli3629
      @sateeshkumarvadavalli3629 8 місяців тому +2

      Valla mummy valla daddy ni chesukuni tappu chesindi ayithe

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +98

    RK గారు, షకీలా, మరియు స్వాతి నాయుడు గారిని కూడ ఓపెన్ హార్ట్ with rk programe చేయగలరు

    • @mohanrao7775
      @mohanrao7775 11 місяців тому +3

      Why not? They are celebretis kuda kada?

    • @harshithakalidhindi1828
      @harshithakalidhindi1828 9 місяців тому +3

      Shakila 100times better than swathi naidu

    • @ch.srinivasarao9283
      @ch.srinivasarao9283 8 місяців тому +1

      adugu ra adugu varsha d Sousa ni pilivu,vaishnavi chaitanya ni pilivu,subha shree ni pilivu,rathika ni piluvu ani😂😂😂😂😂

    • @ramakrishnakariveda5523
      @ramakrishnakariveda5523 8 місяців тому

      Great abba nuvvu

    • @RamakrishnaD-i5b
      @RamakrishnaD-i5b 8 місяців тому

      Appudu RK garu next day nundi Show ki raru

  • @vvapparaod5184
    @vvapparaod5184 11 місяців тому +29

    పువ్వు ల్లో పెట్టి చూసుకునే వాళ్ళు అసలు
    ఉండరు. పెళ్ళి అనేది పరస్పర అవగాహన
    మీద ఆధారపడి ఉంటుంది

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM 11 місяців тому +2

      అవును. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం, కలిసి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని. ఇద్దరూ కష్టపడతారు...పడాలి, బాధ్యతలు ఉంటాయి కనుక. ఒకరు వేరొకరికి పువ్వుల్లో పెట్టి చూసుకుంటే....ఇద్దరూ సంసారం సాగించినట్టు కాదు

  • @kokandlanareshkokandlanare8522
    @kokandlanareshkokandlanare8522 Рік тому +14

    విమానం నడిపే వాడు ❤

  • @Mamata3095
    @Mamata3095 11 місяців тому +25

    2014 lo telecast ayina video lo clip theesi ippudu post chestharu enti adhi kuda thumbnail lo thana latest pic petti.. very cheap ABN😠

  • @fellowgoodie
    @fellowgoodie 11 місяців тому +12

    In the thumbnail pic of the video, the dress and face of swati has been morphed to her latest look to get more views, but this is an old video of 2014

  • @prashanthdigi4725
    @prashanthdigi4725 8 місяців тому +2

    Colors Swathi chala matured ga matladutundi.

  • @sandeepg8237
    @sandeepg8237 7 місяців тому +3

    Which dog to buy escape marriage? 😂😂😅😅

  • @Seemaraja1990
    @Seemaraja1990 Рік тому +14

    పెళ్లి వొద్దు సింగల్ ముద్దు 🙏🏻🙏🏻

  • @amth3400
    @amth3400 11 місяців тому +6

    అంటే కాబోయే వాడికి జెనెటిక్ టెస్ట్ లు కూడా చేయిస్తారు అన్న మాట

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 8 місяців тому +13

    నిజమే. కుక్క రెండు విషయాల్లో సూపర్. ఒకటి నాకడం, వేరేది చెప్పకూడనిది. మేడం నిర్ణయం కరెక్ట్ అని నా అభిప్రాయం

  • @ajaykumar-ic8hr
    @ajaykumar-ic8hr 11 місяців тому +7

    Baaga chepparu Swathi

  • @Devaalayam9
    @Devaalayam9 11 місяців тому +6

    Yes correct ga chepparu

  • @vshailaja2358
    @vshailaja2358 10 місяців тому +6

    కుక్క పెంపకం కు, వివాహానికి చాలా తేడా.. దానికీ దీనికీ పోలికే లేదు.
    అవతలి వాళ్లకే అన్నీ మంచి లక్షణాలు అనుకుంటే, వాడు కూడా మనం.ఎంత శుద్ధ పూసలం అని ఆలో చిస్తాడు.. అమ్మా...

  • @healthylifestylewithumadev6278
    @healthylifestylewithumadev6278 11 місяців тому +1

    ఇది పాత vidio
    స్వాతి పెళ్లి చేసుకుని విదేశాల్లో ఉన్న వీడియో you tube లోపెట్టి చాలా కాలం aiyindi

  • @sunitharao9856
    @sunitharao9856 11 місяців тому +2

    Analytical thinking is superb

  • @jojireddy6544
    @jojireddy6544 11 місяців тому +52

    వీళ్ళు కుక్కలతోనే సంసారం చేస్తారేమో. ప్రజలకోసం ఉపయోగపడే వాటికి జర్నలిజం చేయాలి కానీ ఇలాంటి చెత్త విశ్లేషణలకు జర్నలిజం అవసరమా.

    • @sanjay9970
      @sanjay9970 11 місяців тому +2

      Asalu veedidhi journalism ani avarina antara bro????

    • @pavanis999
      @pavanis999 11 місяців тому +3

      Miru try chestara Mari artham chesukune guname lenapudu nilage alochistarz

    • @sreetm5359
      @sreetm5359 11 місяців тому

      మీ కు ఇక్కడే o పని. కుక్కలు తో ప్రయోగాలు చేసుకోండి. ఓహో పైడ్ ట్రోల్స్ వృత్తి లొ ఉన్నారా. వీళ్ళది జర్నలిజం కాదు అని.... ప్రజలు కీ ఉపయోగ పడే వార్తలు... షో లు చెయ్యలేదు అని తెగ బాధ పడుతా.... ఇక్కడే ఏడ్చు తు చూడటం.... సమయం వృధా చేసుకోవడం.... నీకు ఉగ్గు పాలతో నేర్పున కుక్క భాష.... ఇటీవల నేర్చుకున్న paid ట్రోల్స్ పని తో.... ఇక్కడే ఉండటం అసహ్యం.. జనానికి పనికొచ్చే వార్తలు అవసరం అయినంత రాస్తున్నారు. ఇవి మాత్రమే చేయడం లేదు. అవికూడా
      చేస్తు న్నారు. నీకు నచ్చిన మీడియా లోనే చూసుకో. ఇక్కడే వచ్చి అరవడం... రోధించడం.... వాగటం... వీళ్ళది మంచి జర్నలిజం కాదు... వేరే వాళ్ళది మాత్రమే...!!

    • @sreetm5359
      @sreetm5359 11 місяців тому +5

      ఆ అమ్మాయి ఎలా నిరాశ పడింది.... ఉహించుకొన్న దానికంటే భిన్నం గా ఎలా ఉన్నది పెళ్లి జీవిత o అనేది ఇక్కడ చెబుతోంది. వేరే వాళ్ళు జీవితం మరొక ల ఉండొచ్చు. అందరికి జీవితం పెళ్లి అనుకూలంగా ఉండవు. ఎవరు కర్మ ఫలితం వాళ్ళది.

  • @b.p.bharathinaidu1555
    @b.p.bharathinaidu1555 8 місяців тому

    Swathi Baga chapparu real ga 💯 agreed

  • @surasuresh2259
    @surasuresh2259 8 місяців тому +1

    స్వాతి గారు RK గురించి బాగా చెప్పారు

  • @KishoreKumar-ey6el
    @KishoreKumar-ey6el 11 місяців тому +6

    Paapam amailu so innocent

  • @Nirmalatastyfoodies
    @Nirmalatastyfoodies 9 місяців тому +1

    100% correct ga cheparu .adi visvasam chupisthundi.mana kosam edusthundi dog better

  • @sv1732
    @sv1732 11 місяців тому +6

    For some people, live in Relationship with BF is better instead of marriage life nowadays.

    • @sv1732
      @sv1732 11 місяців тому +2

      @@SwethaG-tu8qg No. I don't have it at present. అందుకే 🍯🍯 చూసి ఆశ్వధిస్తునాను.

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 7 місяців тому +1

    Nijame baratha dheshamlo pelli chesukuni athinti rarcherlu barinche kante pelli chesukokunda vundadame beter ammayi vaalintlone abbayi vuntaanani voppukuntene ammayilu pellillu chesukovaali

  • @koppulavasu4847
    @koppulavasu4847 8 місяців тому

    Correct ga cheppindi

  • @madhuchandu2860
    @madhuchandu2860 7 місяців тому

    Same ,, wait and see

  • @pradip3103
    @pradip3103 9 місяців тому +1

    ఇలాంటివి ఎన్ని స్టోరీలు చూడలేదని...నీది అంతే 😂😂😂😂😂

  • @aakarshana8063
    @aakarshana8063 8 місяців тому

    అమ్మాయిలు మంచి రిలేషన్ ని సాధించాలి ! Lucid Dreaming గురించి అమ్మాయిలు ప్రస్తావించాలి -విజయ్, ఒంగోలు

  • @AnushaChandra-m7e
    @AnushaChandra-m7e 8 місяців тому

    I don't understand why ABN is uploading past videos with irrelevant tags now!!

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 8 місяців тому

    నువ్వు పెళ్లి చేసుకున్న దండగే లే😂😂😂

  • @PawanKalyan244
    @PawanKalyan244 8 місяців тому

    Aabardham anedhi lekapothe e prapamcham antham aipothadhi 😂😂😂😂😂😂😂😂

  • @BABAVIDEOS1
    @BABAVIDEOS1 11 місяців тому +1

    annna garu ur great

  • @navk4960
    @navk4960 8 місяців тому +5

    today every ego of brain needs freedom to lean on top brad

  • @VEMULAWADASANGEETHAM
    @VEMULAWADASANGEETHAM 11 місяців тому +25

    Arranged Marriage always better. Two family patents will become 4 pillars

    • @RiselikephoenixPhoenix
      @RiselikephoenixPhoenix 11 місяців тому +14

      Joke if u are not lucky then its going to become worst

    • @TearfulNight
      @TearfulNight 11 місяців тому +7

      its actually much worse ..

    • @padmavathikollapudi3874
      @padmavathikollapudi3874 9 місяців тому

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM 9 місяців тому

      @@TearfulNight hence parents should understand each other families, life stylesc etc. In love marriages, too much frredom cause early divorse, if not supported by parents. As parents, we need to believe our system first

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM 9 місяців тому +1

      @@RiselikephoenixPhoenix True..No guarantee either way. Atleast in arranged , you have a supporting parents. Else, Too much freedom n emtional love marriage leads to early divorse

  • @SHIVAJI078G
    @SHIVAJI078G 8 місяців тому

    😮 ఈ కాలం అమ్మయిలు, ముందు పదిమందిని లవ్ చేసి , వీడియో కాల్ లో ( సైజ్) చూసి తరువాత. టెస్ట్ డ్రైవ్ చేసి, ఆ పదిమందిలో ఏ బండి మైలేజ్ బాగా ఇస్తే ఆ బండి ని , కొంటున్నారు😂

  • @sanjeevaiahvonguru7661
    @sanjeevaiahvonguru7661 9 місяців тому +1

    Her arrange marriage got failed. Current status divorced

  • @srihari8301
    @srihari8301 8 місяців тому

    Idi...deeni...veesaalu....Manchu family type comedy chestundiii...

  • @venkatarao6122
    @venkatarao6122 11 місяців тому

    నీ తలరాత, ఇదే కరెక్ట్

  • @psrinivasreddyreddy7691
    @psrinivasreddyreddy7691 11 місяців тому +1

    West swathi

  • @rkrk4983
    @rkrk4983 Місяць тому

    Mew parents kudad kukupillani penchukovalisindhi
    Problem s vunatui but...

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 11 місяців тому +2

    తెలుగుమ్మాయి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడు తుంది 😊

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR 7 місяців тому

    అంటే RK లాంటి వారు

  • @madhavakrishna7538
    @madhavakrishna7538 Рік тому +8

    Very old video

    • @nareshmouli
      @nareshmouli Рік тому

      Dress maarchesaaru trend ki Taggattu 😂😂😂

  • @madineedidivya6981
    @madineedidivya6981 9 місяців тому +2

    Husband only needs wife but don't love wife marriage is the worst thing in women's life

    • @lapalingo761
      @lapalingo761 8 місяців тому

      😅😅😅

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 8 місяців тому

      Ee madhya kalam lo andaru ilage antunnaru,mari yela indriyanigraham undadu, crime rate perigi poda mana india lanti desam lo control cheyyaleru kadaa

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 місяців тому

      Athintlo tarcharlu alaa vuntaay​ mari

  • @panugotirajkumar6453
    @panugotirajkumar6453 8 місяців тому

    Ur right .nenu ade follow avtunna 😂

  • @uchandrakanth2304
    @uchandrakanth2304 8 місяців тому

    Chala bhaga chiparu

  • @narasayyalva9171
    @narasayyalva9171 8 місяців тому

    Open heart with RK idoka type big boss

  • @balakrishnakovuluri960
    @balakrishnakovuluri960 8 місяців тому

    Swathi vedio vachindi kada

  • @bismarkconsultants6050
    @bismarkconsultants6050 11 місяців тому +2

    After tasting food in so many hotels u can't settle eating in a single hotel

    • @Srisribaburao
      @Srisribaburao 9 місяців тому

      You mean hotel meals better than homely meals?

    • @lapalingo761
      @lapalingo761 8 місяців тому

      😂😂😂

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 Рік тому +4

    Ippudu thodu ayye

  • @ksrsbh
    @ksrsbh 8 місяців тому

    Why repeating this idea n confusing n she already married.. recently divorced too ..I think

  • @manabhumi7067
    @manabhumi7067 11 місяців тому

    Interviwe chudledhu kani thumb nail currect

  • @prabhavathisripathi3865
    @prabhavathisripathi3865 9 місяців тому

    🎉🎉nejamu
    Cheepru❤

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR 7 місяців тому

    అంటే కుక్కతో నే అన్నీ అనుకున్నార?

  • @adimullavenkkatesh703
    @adimullavenkkatesh703 7 місяців тому

    Don't marry anyone please this is my request you please release your OCD leave it completely

  • @ppadma6447
    @ppadma6447 11 місяців тому +1

    Yem prayojanam ee vedio to too late, already done married that is not necessary rk enka oorike undabba.

  • @sureshgupta-rr5ht
    @sureshgupta-rr5ht 9 місяців тому

    Nenu kukkanu ankoni nannu penchukuntava 🤪

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 11 місяців тому

    I expect swati was good but his husband was Angry person 👍👍👍

  • @srinudondeti728
    @srinudondeti728 11 місяців тому

    8f your father and mother think like

  • @satyawadasaikumar6463
    @satyawadasaikumar6463 Рік тому +1

    Mare pillalini ela😊

  • @balajimaloth2738
    @balajimaloth2738 11 місяців тому

    Mari T20 match ki yela

  • @sudheeramere
    @sudheeramere 11 місяців тому

    What you anticipate out of fear, insecurity , that will soon materialize. Genuine love need genuine commitment, forgiveness,. అమ్మా నాన్న డ్రామా స్టార్ట్ చేశారు అంటున్నావు, ఇంక ఎలాంటి వాడు వేస్తే వీడిది డ్రామా కాదు ప్రేమ అనగలుగు తావు?
    by passion for the "pairs of opposites,"
    By those twain snares of Like and Dislike, Prince!
    All creatures live bewildered, save some few
    Who, quit of sins, holy in act, informed,
    Freed from the "opposites," and fixed in faith,
    Cleave unto Me.

  • @LakshmiLakshmi-in2zu
    @LakshmiLakshmi-in2zu 9 місяців тому

    Exactly , I will marry you edhi correct

  • @neelakantac4040
    @neelakantac4040 8 місяців тому

    Pativrata antey

  • @KishoreKumar-ey6el
    @KishoreKumar-ey6el 11 місяців тому +1

    Like ur parents marital relationship?

  • @shravyapopuri7263
    @shravyapopuri7263 11 місяців тому

    This is old video...

  • @Santhu196
    @Santhu196 11 місяців тому +6

    కుక్క ను పెంచుకోవటం అనే కంటే " ఉంచు కోవటం" అనండి... బాగుంటుంది

    • @poojahoney5833
      @poojahoney5833 8 місяців тому

      Nduku ala artham chedukuntaru
      Kukkalu e kalmasham Leni mooga jeevalu .
      Vatiki vunna viswasam prema manushulaku vuntaya

  • @GaneshYeluri-l1k
    @GaneshYeluri-l1k 7 місяців тому

    Nuv great ha nuve oka siko

  • @Raju-zb3nu
    @Raju-zb3nu 11 місяців тому +4

    పెళ్లీ లు చేసుకోకుండా.. రోడ్లు మీద తీరగు తార లుచ్చా.. ఏం msg లు ఇవీ 😢😢😢😢😢

  • @charansai7498
    @charansai7498 11 місяців тому

    Avasarama sir,program Naku chala valuable but miru ...ilanty intarwes.......

  • @Raju-zb3nu
    @Raju-zb3nu 11 місяців тому +2

    ఈ తరం ఆడ మగ ఆలోచనలు ఏకువ ఈవె

  • @ranganagaraju163
    @ranganagaraju163 7 місяців тому

    Meee madiriga vunte asalu pellillekavu😅😅

  • @JaiSriRam97
    @JaiSriRam97 11 місяців тому

    Naku vachina mamidipandu tiyyaga ledu kabatti anni mango lu waste annatku undi..
    Anduke sanatana dharma telisi vunte ilanti matal ravu..ilanti stiti Radu.. elanti manastatvam unte alanti vallane pelli chesukovali..ade best match..kukka mind, monkey mind ela unte alanti vallani chesukunte better

  • @jyothiguntu9808
    @jyothiguntu9808 11 місяців тому

    Munde telusu but avasaram cheskuntaru

  • @rameshvulli8993
    @rameshvulli8993 8 місяців тому

    Talli kodithe todthe tappu chesinappudu adjustment adhe husband chesthe psycho gycho taeko

  • @rajagopalkonda
    @rajagopalkonda Рік тому +1

    Née medicine chaduvaleka vadilesava complete chesava

  • @jyothiguntu9808
    @jyothiguntu9808 11 місяців тому

    Mari enduku pellilu chesukuntaru

  • @ramakrishnareddyvasireddy7806
    @ramakrishnareddyvasireddy7806 Рік тому +2

    Oka saadarana vyakti ni interview cheyyandi?????

    • @bhargavtalks8254
      @bhargavtalks8254 Рік тому +1

      Ninnu cheddam le...ne education gurinchi

    • @Nani_pavan95
      @Nani_pavan95 Рік тому

      Ninnu cheyyala ???lekapothe #thuglak ni cheyala ?? #YCheaP dogs ni cheyyala ???

  • @kalyanrao5973
    @kalyanrao5973 8 місяців тому

    Veedoka chettagaadu, swathiki koodaa mentalemo??

  • @venkatesuludevalla9241
    @venkatesuludevalla9241 Місяць тому

    Kukkane chesuko nuvvu chetta mokam

  • @br75857
    @br75857 8 місяців тому

    Pedda aarindaa vi nuvvu.

  • @nithyaprasanna4799
    @nithyaprasanna4799 Рік тому

    mg

  • @stubb0rnable
    @stubb0rnable Рік тому +2

    Women u educate them they become worst...

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 11 місяців тому

    Foolish fellows are chating
    Shame

  • @upensdra6000
    @upensdra6000 11 місяців тому

    Compulsive lier?

  • @nareshsannidhi8165
    @nareshsannidhi8165 9 місяців тому

    Good ..then b my pet

  • @bhookyaindira5723
    @bhookyaindira5723 11 місяців тому

    Chi

  • @cjrinfra8890
    @cjrinfra8890 11 місяців тому

    Neku kukke better

  • @ganeshmgraaja1816
    @ganeshmgraaja1816 11 місяців тому

    Pelli vaddu.. Fu king muddu

  • @ushapathi2740
    @ushapathi2740 11 місяців тому

    Oorike

  • @ItsMe-lo1il
    @ItsMe-lo1il Рік тому

    Chi ee ABN inkaa maarada devudaa 😅

  • @avinashteja1620
    @avinashteja1620 Рік тому +1

    Director producer ki istadi😂

    • @avinashteja1620
      @avinashteja1620 11 місяців тому

      @@vckg4414 nee ammani vesara antha egiregiri padutunnav jaffa talent lekunda pandila matladakura

    • @prabhakard671
      @prabhakard671 11 місяців тому

      😂😂😂