LIVE : మోదీ ఇజం | TOP Story Debate with Sambasiva Rao | PM Narendra Modi | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • LIVE : మోదీ ఇజం | TOP Story Debate with Sambasiva Rao | PM Narendra Modi | TV5 News
    #topstorydebate #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 328

  • @koraramu8773
    @koraramu8773 22 дні тому +54

    మోదీ నిజమైన దేశభక్తుడు

    • @parthasarathir2990
      @parthasarathir2990 21 день тому +2

      Jai shree ram Jai Modiji zindabad 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 21 день тому +2

      ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి పార్టీ, నరేంద్ర మోడీ అధికారంలో లేకుండా.. పొరపాటున కూడా ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రీ-కమీనే, లంగ-లత్కోర్, బోసిడికే-లమ్డికే, పార్టీ అయిన ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీ గనుక అధికారంలో ఉండి ఉన్నట్లైతే దేశం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, మదమెక్కిన మతోన్మాదులకు, ఏర్పాటు వాదులకు, నిలయంగా బంజరు దొడ్డిగా అత్తగారి ఇల్లులాగా మారిపోయి చివరికి భారత్ కుక్కలు చింపిన విస్తరి అయ్యి దేశం ఒక పాకిస్థాన్ లాగానో,ఒక అఫ్గానిస్థాన్ లాగానో మార్చివేయబడివుండేడిది.ఇది ఎవరు అవునన్నా, కాదన్నా,100% కఠోరమైన వాస్తవం.అందుకే ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీని ఓ 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పాతిపెడితేగాని ఈ దేశానికి పట్టిన ఏండ్ల నాటి శని, పీడ, దరిద్రం అన్నీ విరగడై దేశం సుభిక్షంగా, సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా ఉండలేని పరిస్థితి.తస్మాత్ జాగ్రత్త.

  • @ruchireddy3652
    @ruchireddy3652 22 дні тому +42

    ఈ కమ్యూనిస్ట్ కుక్స్ దేశం నుండి పోతేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది

    • @SanjaySanju-nm1dd
      @SanjaySanju-nm1dd 21 день тому

      అభివృద్ధిలో నీ వాటా ఎంత, నీ luxury ఎంత first అది తెలుసుకో 😊

    • @86643
      @86643 18 днів тому

      అది మాకు తెలియదు మీకు తెలిసిన రోజు మీరు ఎప్పుడు అయినా మమ్మల్ని ప్రశ్నించండి 🙏🙏🙏🙏

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 15 днів тому

      Communism has no God, no social relation, no age comparison, their main mooto is to loot and eat, sleep.

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 13 днів тому

      Rip commee antinational dogs

  • @86643
    @86643 22 дні тому +19

    మినిమమ్ 100కోట్ల ప్రజలు మోడీ గారితో ఉన్నారు 🙏🙏🙏🙏
    నాతోటి భారతీయులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏జై భారత్ 🙏🙏🙏🙏జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏ప్రతి భారతీయుకి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 22 дні тому +62

    మోదీ జీ... నీతీ, నిజాయితీలకు నిలవెత్తు నిదర్శనం

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 21 день тому +12

    జయహో మోధీ జీ జై బీజేపీ

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 22 дні тому +36

    వీరయ్యగారి వ్యాఖ్యలన్నీ పరస్పరవిరుద్దమైనవి. ఆయన అవగాహనలేమితో మిడిమిడి జ్ఞానంతో పడికట్టుపదాలను అలవాటుగ పలకడం తప్ప మరోమార్గం వైపు చూడని వ్యక్తి.

    • @ramsivaji7356
      @ramsivaji7356 22 дні тому

      నా కామెంట్స్ చదవండి

    • @gunnasurendharreddy2114
      @gunnasurendharreddy2114 22 дні тому

      వారు ఇంకో వంద ఏళ్ళ వరకూ ఇవే పడికట్టు పదజాలం వాడుతూ ప్రజలకు ఏదో ఐపోతుంది, మైనారిటీ లకు ఏదో ఐపోతుంది అంటూ విషప్రచారం చేయడమే వారిపని అందుకే ప్రజలు వారిని నమ్మడం లేదు త్వరలో కనుమరుగైపోతారు

    • @gurramjivitesh38
      @gurramjivitesh38 18 днів тому

      Bro veerayya lantodu desha drohulanu penche arpatu chestunnaru. Ilantodiki maryaada weste. Rahul surname kuda vaduko daniki siggu pade anta amundi pakka muslim.

  • @chandramoulibheemani1782
    @chandramoulibheemani1782 22 дні тому +37

    వీరయ్య గాడు,తెల్కపల్లి రవి గాడు,పాపారావు గాడు,కోటేశ్వర రావు గాడు,వాగుడు వాగేశ్వర్ గాడు,శేషు గాడు ఎలక్షన్స్ స్టార్ట్ ఇనప్పటి నుండి ఈ కంపు బిసిడికే గాళ్ళు బీజేపీ మీద,మోదీ మీద ఏడుస్తూనే ఉన్నారు. ఇలాంటి దేశ ద్రోహులను డిబేట్స్ లో కూర్చోబెట్టడం తప్పు

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 21 день тому

      కమ్యూనిస్ట్ నీచుడు వీరయ్య దేశం ఎప్పటికీ అభివృద్ధి చెండకూడదు,అభివృద్ధి చెందితే చైనా కు పోటీ అవుతుందని ఈకుక్కకు బాధ

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 18 днів тому

      స్ పోస్ట్స్

    • @avnreddy9463
      @avnreddy9463 13 днів тому

      Congress daashtikaanni addukovalante😂 bjp palanalo sadyamavuthundani prajalu nammuthunnaru

    • @avnreddy9463
      @avnreddy9463 13 днів тому

      Congress daashtikaanni addukovalante😂 bjp palanalo sadyamavuthundani prajalu nammuthunnaru certa

    • @avnreddy9463
      @avnreddy9463 13 днів тому +1

      Congress daashtikaanni addukovalante😂 bjp palanalo sadyamavuthundani prajalu nammuthunnaru certaveeraiah pani ayipoindi aayana pro chaina ku kalam chellindi poyi intlo rest theesukunte better

  • @rajeshwerpala1292
    @rajeshwerpala1292 22 дні тому +24

    జై మోడీ

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 21 день тому +16

    వీ రయ్య ఈ తెలక పిండి ఆయనకు బీజేపీ వాళ్ళు చేసే. పనులు నచ్చవు చైనా అన్న రస్యా అన్న ప్రేమ పాత కాలపు మాటలు బీజేపీ ఎంత మంచిగా చేసిన వీళ్ళకు నచ్చదు

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 21 день тому +18

    వీరయ్య గారు కమ్యూనిస్టు భావజాలికుడు కమ్యూనిస్టులు ఏలిన పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగాన్ని ఎంతవరకు రూపు మాపారు రైతులకు మద్దతు ధరలు ఎంత పెంచారు పెట్రోల్ డీజిల్ పై ఎంత సబ్సిడీ ఇచ్చి ప్రజలకు ఎంత తక్కువ ధరల్లో అందించారు కాగితాల మీద రాసుకొని వచ్చి ఏదో మాట్లాడామంటే ఎలా, మోడీ గారు వచ్చాక భారతదేశంలో ఎన్ని రైల్వే స్టేషన్లు ఎన్ని ఎయిర్పోర్ట్ లు రవాణా రంగానికి కావాల్సిన మౌలిక వసతులు బార్డర్స్ లో రోడ్ల పటిష్టత సైనికులకు కావలసినటువంటి ఆయుధ సామాగ్రి ఇన్ని సంవత్సరాలు మనం పట్టించుకోనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కావలసిన మంచినీరు విద్యుత్తు రోడ్ల సదుపాయం కల్పించడం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అనేక కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఎంతోమందినిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచ పటంలో భారతదేశానికి పేరు ప్రతిష్టలు తేవడం మేకిన్ ఇండియా కార్యక్రమం కింద అనేక కంపెనీలకి అవకాశాలు కల్పించడం ఇవన్నీ అభివృద్ధి కాదంటారా వీరయ్య గారు

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 21 день тому +13

    వీరయ్య అప్పుడు కూలి 200 ఇప్పుడు 1000 రూపాయలు

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 22 дні тому +35

    ప్రజలు బిజెపి ని మోడీ నీ కోరుకుంటున్నారు వీరయ్యగారు

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 22 дні тому +23

    వీరయ్య గారు ఆనాటి ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ దరలు దేశంలో తగ్గించి అమ్మి విదేశాల్లో అప్పు పెట్టారు

  • @msmsh2611
    @msmsh2611 22 дні тому +26

    మొదిజి గారు.ఒక్కరోజు సెలవు లేకుండా ప్రజల కోసం దేశం కోసం ఒక.అవినీతి లేకుండా కష్టం.పడుతున్నాడు కాబట్టి ప్రజలు అన్ని దేశాలు బ్రమ్మ రతం పడుతున్నారు

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 22 дні тому +25

    Modi ji is correct

  • @rajamallugundu6567
    @rajamallugundu6567 22 дні тому +16

    ప్రతి వారు పెట్రోల్ మరియు డీజిల్ గ్యాస్ గురించి మాట్లాడు తారు 2014 కు గడిచి 10 years అవుతుంది అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 22 дні тому +17

    Modi is honest and dynamic leader, he is making India to a powerful nation.

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 21 день тому +15

    సాధారణమైన మాలాంటి వాళ్ల దగ్గర ఉన్న జ్ఞానం కూడా ఈ వీరయ్య దగ్గర లేదు మేము జిఎస్టి కడుతున్నాము మాకు ఇబ్బంది లేదు

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 22 дні тому +24

    వీరయ్య, తెలకపల్లి, వగైరాలకు చివరి దశ.... దేశానికీ భారం

  • @sateeshkumar-cu5zk
    @sateeshkumar-cu5zk 22 дні тому +10

    ఈ వీరయ్య గారిని చర్చలో కి పిలవడం ఒక పనికిమాలిన పని...
    ఇతను వామపక్ష వాది నిజాన్ని ఒప్పుకునే దమ్ము లేదు ధైర్యం లేదు....
    ఈ దేశంలో కేవలం అదానీ అంబాని మాత్రమే ఉన్నారా....
    ఈ రోజు ప్రతి ఊరిలో అందరు బాగానే సంపాదించుకుంటున్నారు....
    అందరి చేతిలో ఖరీదైన ఫోన్స్ ఉంటున్నాయి....
    అందరు విలాసవంతమైన కార్లు బైక్ లు కొనుక్కుంటున్నారు....
    రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా పుంజుకుంది....
    ఈ పనికిమాలిన వాళ్ళ ఉద్దేశం లో సంపాదించుకునే హక్కు ఎవరికీ లేదా....
    బిజినెస్ చేసుకునే వాళ్ళు సంపాదించుకో కూడద....
    నిత్యావసర వస్తువుల ధరల కు అనుగుణంగానే
    ఇవ్వల కూలి రెట్లు పెరిగాయి....
    10ఇయర్స్ బాక్ మేస్త్రీ కి 250/- ఇవ్వల 800 నుంచి 1200/- వరకు ఉంది....
    10years back కందిపప్పు ధర 80/- లు ఇవ్వల 160/+
    దాదాపు సగానికి పైన వస్తువుల ధరలు పెద్దగా పెరగలేదు...
    రైస్ ఫ్రీ గానే ఇస్తున్నారు...
    రైతు బంధులు అని రకరకాల స్కీమ్ లలో పబ్లిక్ కి డబ్బులు బాగానే ఇస్తున్నారు...
    లోన్ లను సరళీకృతం చేసారు...
    వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది....
    అన్ని రకాల పంటల రేట్స్ పెరిగాయి...
    ఎర్రగా ఉన్న కనుల తో చూస్తే అంత యెర్రగానే కనిపిస్తుంది....
    ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు అంటే పిచోళ్ళు లాగా కనిపిస్తున్నారా...
    మీ ఎర్ర రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రజలు నమ్మకపోవడం చేత మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసారు....
    ఇకనైనా కళ్ళు తెరిచి మిమ్మల్ని మీరు మార్చుకోండి....

    • @bashaboinachandrasekhar5688
      @bashaboinachandrasekhar5688 20 днів тому

      Vedu Okka Laffoot Gadu Avagahana Lenevadu. Desam Moonduku Velataladu Antunadu Vedeku Kulam Prantham Matham Eve Thaphanisarega Cheputhadu Velaku Desam Ekada Pothunade Sangathe 0Ane Cheputharu Velu Cheyalaru B J P Ne Cheyaniyaru Velu Desaniki Daledrulu Okka. shani Ghanlu Khan Comminist Co. Inaghanlu Kulam Prantham Vebhadhalu Cheyadam Valhaku Alhavatu Jai Sree RAM Jai MODI

    • @mohansikhakolli
      @mohansikhakolli 19 днів тому +1

      Well said bro

    • @koteswararaogadamsetty9741
      @koteswararaogadamsetty9741 15 днів тому

      Modigaru veellanu ventilators meeda uncharu. Anduke veellaku manchi kanapadadu

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k 22 дні тому +7

    Jai. Sriram. Jai Ho. Modi. Jii. Jai. B. J. P. Jai bharat

  • @user-ce5ts4tq2u
    @user-ce5ts4tq2u 22 дні тому +6

    Sir excellent thq. Sa.basiva Rao ji . Modiji no doubt VISWAGURU.

  • @prasadveerabathini3622
    @prasadveerabathini3622 21 день тому +6

    ఈ వీరయ్య కంపూనిస్ట్ గారు అన్ని సగం సగం చెపుతున్నాడు పూర్తి క్లారిటీ గా చెప్పడం లేదు. ప్రజలను తప్పు తోవ పట్టించడంలో పచ్చి అబద్ధాలు చెపుతున్నాడు

  • @nrseethala
    @nrseethala 22 дні тому +8

    వీరయ్యగాడికి చెప్పు దెబ్బలు. ఒక్కడే కూర్చొని దరిద్రుడు నోటికి వచ్చింది వాగేవాడికి చెప్పు తో కొట్టారు గిరిధర్ గారూ

  • @kiranpatel403
    @kiranpatel403 22 дні тому +6

    Modi❤❤❤

  • @revallasandeepnaidu6451
    @revallasandeepnaidu6451 22 дні тому +6

    Modi ji 🪷🚩🙏

  • @Sre888
    @Sre888 22 дні тому +4

    ఈ లెఫ్ట్ రెడ్ స్టార్స్ ను మీరు ఎందుకు పిలుస్తారు అన్నా

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 22 дні тому +8

    Modi made possible big thigs
    370 article, GST, Jan Dhan accounts, National Highways, Railways, Airports, sea ports, Boarder infrastructure, North eastern states development etc, he made every thing.

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d 22 дні тому +7

    Lion Modiji ✅✅400 par

  • @kandimallavenkatreddy
    @kandimallavenkatreddy 22 дні тому +3

    Jai sriRam

  • @nagabhushanamkotha262
    @nagabhushanamkotha262 22 дні тому +7

    Jai bjp

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 21 день тому +3

    2001,లో ఒకఛీఫ్ ఇంజనీరు 15వేలతో రిటైర్ అయ్యేవాళ్ళు అప్పుడు పెట్రోలు ధర 35రూపా యలు.ఇప్పుడు ఛీఫ్ ఇంజనీర్ పది రెట్లతో లక్షా యాభైవేలతో రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధర మూడురెట్లయి వందరూపాయలయింది.

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 21 день тому +1

      నువ్వు లేచింది మొదలు పెట్రోలే తాగుతావేంట్రా

  • @ramsivaji7356
    @ramsivaji7356 22 дні тому +4

    ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వుంటాయి. మొడిగారు పదవిలోకి వచ్చి నప్పుడు రోజుకూలి 150 రూపాయలు, ఇప్పుడు అది 1000/- వక ఫ్యామిలీలో వున్న 4 రు కూలీ 4000/- వారి కుటుంబ ఆదాయం 4×30 = 120000. Daily worker is much better than a software employ, he gets starting 25,000 salary, if both couple earn 50,000/- per month, they have to live like much below labour standard. Is it not? Modiji government help maximum, if industry grow opportunities for employment grow. All other things Just adjustments. Presently Bharath is growing it's econamy is growings. Country became strong, we have strong defence, we aer racing to grow. Is it not?

  • @thirupathiappasu6279
    @thirupathiappasu6279 21 день тому +3

    Giridhar garu exalent sir

  • @malleshwarkarnati4058
    @malleshwarkarnati4058 22 дні тому +1

    Mee comunisam ku Kalam chellindi veeraiah garu

  • @elakurthijagan3653
    @elakurthijagan3653 21 день тому +1

    Veeraiah garu cheppinavi Anni sathyadooramu jai modiji

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 18 днів тому +1

    Jai sriram

  • @srinivasgudipati7222
    @srinivasgudipati7222 19 днів тому +1

    మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ 2034సంవత్సరాల తరువాత పెట్టాలి అప్పటిదాకా మోడీ నే ఉండాలి ప్రధాన మంత్రి గా ఎందుకంటే 2029 లొ కూడా మళ్ళీ ఆయనే కాదా ఎలక్షన్స్ ఖర్చులు తగ్గి ప్రజలపై భారం తగ్గే అవకాశం ఉంది జై మోడీ జై జై మోడీ

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 22 дні тому +3

    400 seats for pok

  • @ramakrishnareddy4518
    @ramakrishnareddy4518 22 дні тому +6

    చైనా చెత్త సరుకు ని ప్యానెల్ లో ఎందుకు కూర్చోపెడతారు సాంబశివారావు గారు

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 21 день тому +2

    ,పాశ్చాత్య పోకదే మహా మేధావితనంగా భావించే వాళ్ళు, సర్వ మానవ శాశ్వత శ్రేయోభిలాషి మతము అయినా హిందూ మత సిద్ధాంతం తో పని చేస్తున్న బీజేపీ నాయకత్వం మానవ జాతి నాయకులు. విమర్శించటం ఎవరికీ వారు అద్దంలో చూచుకొని వెక్కిరించుకొన్నట్లే. అయినా భారత్ పక్క సనాతన నిత్య హిందూదేశం మాత్రమే.

  • @rajamallugundu6567
    @rajamallugundu6567 22 дні тому +7

    వీరయ్య గారు ఒక్క సరి టాక్సీ పయరుగా మారితే ఎప్పుడు ఉండదు నీ సంవత్సర income బట్టి ఉంటుంది నేను సర్వీసులో ఉన్నపుడు లక్షల. టాక్సీ కట్టాను ప్రసుతం రిటైర్మెంట్ తర్వాత అంత కట్టడం లేదు వీరయ్య గారు అవగాహనతో మాట్లాడితే స్వాగతిస్తాం

  • @saradac4940
    @saradac4940 22 дні тому +2

    Sir, by mistake you said INDIA instead of BJP. Thank you

  • @vishwanathdhondi3637
    @vishwanathdhondi3637 21 день тому +1

    🚩🚩🚩

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 18 днів тому

    Sambasivarao garu .dhanyavadhamulu.meeku.

  • @dhatrishkumar8130
    @dhatrishkumar8130 18 днів тому

    Very nice Giridhar garu.

  • @natarajasastry3558
    @natarajasastry3558 16 днів тому

    Yes sir

  • @krishnakrk5128
    @krishnakrk5128 20 днів тому +1

    ఆయిల్ రెట్లు 2004to 2014వరకు 2014to 2024వరకు ఎంత పర్సంటేజ్ పెరిగింది viraah thelsukovKo

  • @Nanda-sm5zu
    @Nanda-sm5zu 21 день тому +2

    Jai modi❤❤❤

  • @rangisettynarsimharao1349
    @rangisettynarsimharao1349 22 дні тому +1

    Veeraiah you are veste analysis

  • @akashkalthi7850
    @akashkalthi7850 14 днів тому +1

    వీరయ్య గారి విశ్లేషణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఈ వీరయ్య గారి కళ్లకు మాత్రం అన్ని బాధలే అనుకుంటున్నారు

  • @devenderreddy8419
    @devenderreddy8419 22 дні тому +1

    Veeraiah garu gathamlo unna petrol diesel appulu kuda chepasi unte bagundedi

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl 21 день тому

    🎉

  • @rajamallugundu6567
    @rajamallugundu6567 22 дні тому +4

    2014 లో ఉన్న జీతాలు ఇప్పుడున్నాయ రూపాయి value కూడా 2014 లాగా ఉన్నదా జీతాలు పెరగాలి మాకు కానీ పెట్రోల్ డీజిల్ పెరుగకూడదు

  • @telukuntlavarun
    @telukuntlavarun 21 день тому

    🇮🇳 ❤️ 🙏

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 22 дні тому +6

    ఇప్పుడు బీజేపీ కాదు మోడీపీ

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 15 днів тому +1

    🕉️ఇండి కూటమికి కనీసం డిపాజిట్ కూడా రాదు

  • @user-pk6qc6ey7n
    @user-pk6qc6ey7n 21 день тому

    Jaibharatjaihind

  • @venunayak6731
    @venunayak6731 22 дні тому +2

    BJP 370+

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 15 днів тому +1

    🕉️"2024"లో జరుగుతున్న సాధారణ ఎన్నికలు,చాలా కీలకం,చాలా అవసరం,దేశ భవిష్యత్,దేశ సరిహద్దుల పటిష్టత, అంతర్జాతీయ విధాన సమగ్ర పటిష్టత కొఱకు,విశ్వ గురు స్థానాన్ని పటిష్టత చేయడం కోసం,అన్ని రకాలుగా,ఆర్ధికంగా ప్రపంచ పటములో మూడవ అగ్రగామి దేశంగా స్థానంమును పటిష్టత పరచడం కోసం, *"May 13" 2024 న,ప్రతి హైందవుడు,అప్రమత్తంతో ఉండి ఖచ్చితంగా నూటికి నూరు మంది"బీజేపీ పార్టీ తరుపున"పోటీ చేయు చున్న "MP"అభ్యర్థుల గుర్తు"కమలం గుర్తు"మీద ఓటు వేసి,వేపించి,తెలంగాణ రాష్ట్రము నుండి"17"మంది"MP"లను బీజేపీ తరుపున గెలిపించి,పార్లమెంట్ కు పంపవలసిన భాద్యత మనందరి మీద వుంది.*🚩🇮🇳
    🕉️అత్యంత దేశ భక్తి గల నిస్వార్ధ రాజకీయ పార్టీ అయిన,బీజేపీ పార్టీ తరుపున,ప్రజల యొక్క సంపూర్ణ మద్దత్తు తో "411"+మంది"MP"లు విజయం సాధించటం తథ్యం.🕉️ *లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారు,ముచ్చటగా మూడవ సారి,భారత దేశానికి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి,స్ఫూర్తి దాయకమైన ప్రజా పరిపాలన చేయడం తథ్యం.ఆచంద్రార్కం చరిత్ర పుటల్లో నిలవడం తథ్యం.*
    🕉️మోస పూరిత ద్వంద విధానాల కుట్ర పూరితమైన,కమ్మీ,కుహనా ఖాన్ కాంగ్రెస్ చేర నుండి భారత దేశ ప్రజలను రక్షించే భాద్యత బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు.

  • @Tpavankumar-ic3xd
    @Tpavankumar-ic3xd 22 дні тому +1

    Jai modi ji

  • @menaravindar285
    @menaravindar285 22 дні тому +1

    Best politicians lalbhudur shastri vajpai rajeevgandhi Yogi Rahul Gandhi senior NTR Naveen patnayak is best politicians

  • @aachaaryahk
    @aachaaryahk 21 день тому +1

    ఏంటి మద్దత్తు ధర పెంచాలా?. ఓకే మరి ధరలు తగ్గించాలా?. చైనా బుర్రతో ఆలోచిస్తున్నట్లుంది (చైనా దివాలా తీసింది కానీ నియంత్రుత్వ ప్రభుత్వం ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా సొంత నెట్వర్క్ అవడం వల్ల ఆపుతోంది) చైనాగోచీలు తీసెయ్యండిరా బాబు కంపుకొడుతున్నాయి, అవి చినిగి పోయి మీ సామానులు అందరికీ కనిపిస్తున్నాయి.

  • @akashkalthi7850
    @akashkalthi7850 14 днів тому +1

    కాంగ్రేస్ భూస్తాపితమైతేగాని మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతది. ఈ గుంటనక్క కమ్యూనిస్టు పార్టీలు నశించిపోవాలి.

  • @user-wp8bs2wh1m
    @user-wp8bs2wh1m 14 днів тому

    అయ్యా, సాంబశివరావు గారు మి మాట తగ్గించండి సార్.

  • @user-ue3os2hu1d
    @user-ue3os2hu1d 15 днів тому

    జైహో మోడీజీ 🙏

  • @seshasaik.v.9915
    @seshasaik.v.9915 15 днів тому

    తరువాత 2 సార్లు ఎన్నికలు జరిగాయి, ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలు కోరుకున్నట్లే తీర్పు ఇస్తున్నారు. వీళ్ళు చచ్చే వరకు ఇలాగే పిసుక్కుంటూ ఉండాలని కోరుకుందాం

  • @OmprkashHandewar
    @OmprkashHandewar 20 днів тому

    RAM RAM IN IS OFFICE MORE HOURS TO DEVELOP OUR NATION WORKING

  • @anjaneyuluthummanapally6644
    @anjaneyuluthummanapally6644 18 днів тому

    పెట్రోలు పెట్రోలు ప్రతి విషయానికి పెట్రోల్ ను ఉదహరిస్తారు ఇదేం చెట్లకు పారేది కాదు కదా విదేశాల నుంచి రావాలి శుద్ధి చేయాలి రవాణా చేయాలి
    ఎంత ఖర్చు ఉంటది

  • @km-rl4yg
    @km-rl4yg 22 дні тому +2

    వీరి గాని ముఖం చూడు

  • @narendarraovujjini7565
    @narendarraovujjini7565 7 днів тому

    Giridhar,saru,menu,namasthey

  • @avnreddy9463
    @avnreddy9463 13 днів тому

    100% correct ga chepparu bharatha prajalu 70 yellu congress palanalo thama vyakthithwanni thama thama desha asthithwaanni kolpoyamani prajalu nirdaranaku vacharu

  • @vishnureddy7353
    @vishnureddy7353 21 день тому +1

    Con partyla 2014 mundu petrol 110 unddi ee 10 years110 nilakadaga unddi that is modiji

  • @krushnareddy131
    @krushnareddy131 15 днів тому

    Veeriah sir pl.realise

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 21 день тому

    నరేంద్ర మోడీ కారణ జనముడు

  • @user-le6xs6ib3m
    @user-le6xs6ib3m 19 днів тому

    మోడీ జి సూపర్ పవర్ పర్సన్ గుడ్ కామెట్మెంట్

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 21 день тому

    జై మోదీ జీ🚩🇮🇳🪷
    జై BJP🚩🇮🇳🪷💐💐💐

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 20 днів тому

    Veeraiya Garu is Modi's pious Jaishreeram

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 18 днів тому

    జై శ్రీరామ్

  • @sateeshreddy1449
    @sateeshreddy1449 21 день тому

    Oka TV Live Discussion ki meeku 2014 lo Entha pay Chesevaru ippudu 2024 lo Entha pay chestunnaru?....

  • @gopalgopalyadav5634
    @gopalgopalyadav5634 20 днів тому

    Jai shree Ram jai bharat jai modi

  • @TheBatman565
    @TheBatman565 21 день тому

    Whatsapp university worked very late in telugu states

  • @devakashinadham6817
    @devakashinadham6817 21 день тому

    WORLD.TIGER.MODIJI.JAI

  • @user-zc8nb9mo6n
    @user-zc8nb9mo6n 21 день тому

    Jai shee ram modi ji BJP

  • @user-gc5lz2kp8s
    @user-gc5lz2kp8s 10 днів тому

    అసలు తల్లి ప్రేమలో సంతానం కష్టపడ్డా బాగుపడాలనే ప్రయత్నం, తపన ఉంటాయి. సవతి తల్లి మాత్రం తాను సవతి పిల్లల సుఖం కోసం పాటుపడుతున్నట్లు కనపడితే చాలనుకుంటుంది. అదే మోదీ గారికీ ఇతర రాజకీయ నాయకులకు ఉన్న తేడా. ప్రజలు కష్టపడకుండా దేశం అభివృద్ధిలోకి రావటం సాధ్యం కాదు. పడుతున్న కష్టం మనల్ని, మన దేశాన్ని ఆర్ధిక ప్రగతి వైపు తీసుకుపోతోందా లేదా అనేది ప్రధానం. కమ్యూనిష్టులు, ఇండీ కూటమి కానీ భావితరాల భవితవ్యం పై అప్పు చేసి ఈ తరానికి పప్పుకూడు తినిపించే ప్రయత్నం చేస్తారు. మోదీ మాత్రం భావితరాల ఉన్నతి కోసం ఈ తరాన్ని సరైన కృషి చేసేలాగ నడిపిస్తున్నారు. నమో న. మో.

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 22 дні тому

    Modi's ideology is very good and impressive to Indians. Whereas these opposition parties are out of jealousy they started criticizing Modi. I remember the olden days when PV Narasimha Rao, PM introduced globalisation and new economic policy, the left parties especially CPM opposed it but now they are the beneficiaries and their children are earning and settled in the USA / Australia etc. The CPM opposed computerization but now the party leaders have started carrying laptops etc. 😂

  • @trinadhapalavalasa7708
    @trinadhapalavalasa7708 21 день тому

    అయ్యా మీరు చెప్పినట్లు ప్రజలకు నిత్యావసరాల ధరలు తగ్గించాలి అంటే ఉత్పత్తి పెరగాలి.ఉత్పత్తి పెరిగి వాడకం తగ్గితే దాని దర్శలు అదుపులో ఉంటాయి.ఉత్పత్తితో పాటు వాడకం దారులు ఎక్కువైనప్పుడు వస్తువుకు డిమాండ్ ఎక్కువై ధరలు పెరగవచ్చు.ధరలు పెరిగాయి కదా మనం ఏమి కొనగలం అని ప్రజలు ఏవి వాడకం మానలేదు కదా.కొన్ని విదేశాలనుంచి (పెట్రోలు మొ " )నవి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మరీ అంత తక్కువకు అమ్మి.దేశాన్ని అప్పులలో ఉంచ లెముకదా.దయచేసి అర్ధం చేసుకోండి.

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 16 днів тому

    మోదీ అండి మోడీ కాదు. చదువుకున్న వాళ్ళు కూడా సరిగ్గా పలకలేకపోతున్నారు. ఎందుకని ?

  • @battheiah
    @battheiah 22 дні тому

    Moorkhatwam sambasiva gaaru.

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 21 день тому +1

    అరే లోఫర్ వీరిగా

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 18 днів тому

    Jai Hind 🛕. Jayaho. Modiji. ♈♈♈♈♈

  • @raghunandampathi538
    @raghunandampathi538 22 дні тому +1

    Modiji is a delivery vijanary pm 2008 what he said regarding 370 terrorism unity of nation etc etc must vote to BJP

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 20 днів тому

    మేధావుల ముసుగులో ఉన్న వీరయ్య గారు

  • @medavaramsrinivasamurthy1226
    @medavaramsrinivasamurthy1226 21 день тому +1

    సక్కంగా చెప్పినావురా చిన్నోడా !

  • @krushnareddy131
    @krushnareddy131 15 днів тому

    Giridar sir correct 💯

  • @mrb515
    @mrb515 14 днів тому

    కుళ్ళిపోయిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు,కాంగ్రెస్ కు మద్దతు నిస్తు భారీకుంభకోణాలకు ఆస్కారం ఇచ్చిన కమ్యూనిస్టులకు,కాంగ్రెస్ కు కాలం చెల్లింది.

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 22 дні тому +1

    Congress party 2014 లో 2 దెబ్బలు కొట్టేవారు, కానీ మోడీ పాలనలో lower, middle upper middle classes వారికి 10 దెబ్బలు కొట్టిన భరిస్తున్నారు...
    పైగా మోడీ కావాలి అనుకుంటే వారికి ఇంకా 20 దెబ్బలు కొట్టిన సిగ్గులేదు.

    • @user-jz4hn3qf2y
      @user-jz4hn3qf2y 22 дні тому

      Scamgress vasthe bomb blasts vasathay kavalna scamgress

  • @divyagarments3979
    @divyagarments3979 22 дні тому

    Dont encarage commilu please

  • @sainathgoud1781
    @sainathgoud1781 21 день тому

    వీరయ్య.... మీరు మారరయ్య.....

  • @anjaiahgoud925
    @anjaiahgoud925 21 день тому

    వీరయ్య కు నేను కమ్యూనిస్టులను చెప్పుకునే దమ్ము లేక విశ్లేషకులను చెప్పుకుంటాడు