బాల మేధావులు భళా ! | Science Fair at Global Intelli School Srikakulam || MahaprasthanamTv

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • ఒకరికిమించిన ఆలోచనలు మరొకరివి... అందరి ఆలోచల్ని కలిపితే... ఇంకేముంది దిమ్మతిరిగే ప్రదర్శనలే...! చిన్నారులే కదా అంటే కుదరదు... రంగం ఏదైనా తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. శ్రీకాకుళం గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 269 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహిచారు.
    #science #sciencefair #srikakulam #golbal #globalintellischool #school #mahaprasthanamtv #srikakulam #apbreakingnews

КОМЕНТАРІ • 8