3 December 2024
Вставка
- Опубліковано 9 гру 2024
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, హాసన్ పర్తి దేవాలయములో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక మాసం చివరిరోజు అమావాస్య ఉదయం గం|| 5:32 ని|| ఆలయ అర్చకులు సుమనాచారి వేదమంత్రోచరణలతో భక్తులతో పంచామృత అభిషేకాలు, పసుపు, కుంకుమ, గంధము, విభూతి, వివిధ పలాలతో అభిషేకం నిర్వహించడం జరిగినది. సాయంత్రము గం|| 6:09 ని||అభిషేకం రాజరాజేశ్వరుడికి చేసి తదుపరి గం|| 6:31ని||ఆకాశదీపాన్ని ధ్వజస్తంభం పైకి సండ్రు నిరోషా నాగేందర్ దంపతులు అధిరోహించినారు. తదుపరి మహిళా భక్తులు మంగళహారతి పాటలు పాడి, కార్తీక పారాయనాన్ని పాటించి తదుపరి తీర్థం ప్రసాదాలు భక్తులు స్వికరించారు. తదుపరి కార్తీకమాసం ఉసిరిక వంటలు(4) సారి భక్తుల సహకారంతో కార్తీక మాసం చివరిరోజు కావడముతో (అన్న దానం) అన్న వితరణ చేయడము జగిదినది.
కందుకూరి చంద్రమోహన్
ఆలయ చైర్మన్
9866573396