Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 43

  • @extremist_9
    @extremist_9 11 годин тому

    I'm happy ఇన్ని రోజులు మన హిందూ ధర్మంలో వైవిద్యల గురించి చర్చలు పెట్టేవారు ... ఇప్పుడు తురుకోళ్లది కూడ పెడుతున్నారు

  • @krishnay3682
    @krishnay3682 14 годин тому +1

    సనాతన ధర్మం లో వర్ణం అనేది... సమాజకగా ఏర్పడిన భిన్నత్వం అది.... దీనికి ఆధారం కర్మ.. పరమాత్మ కి ఏ జీవి మీద ప్రేమ గాని ద్వేషం కాని లేవు.... ఆత్మ లు కర్మ ఫలితం అనుభవించడనే కె సృష్టి చేశాడు.
    పరమాత్మ, సృష్టికి ఆధారం అయినా ప్రకృతి, ఆత్మ... ఇవి శాశ్వతం.... ఎందుకు ఇంతమంది దేవతలు అంటే అన్ని కూడా వాళ్ళు విధులు ఆధారం గా వారి నీ పూజిస్తారు. అగ్ని, వాయు,.
    ఈ సృష్టి అయినా చైతన్య లో నే ఉన్నది. అయినా అందరిలో ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు.
    సనాతన ధర్మం లో చాలా స్పష్టంగా ఉన్నది...
    మిగతా మతలు లా కాదు.
    అవి ప్రవక్తలు అనే వారి ద్వారా వచ్చాయి...

  • @rafiqkhan7907
    @rafiqkhan7907 8 годин тому

    SAMEER BHAI 👌👍♥️🌺💐

  • @mastanvali5540
    @mastanvali5540 16 годин тому +3

    Mahindra garu I am requesting you to have such type of interview with Abdulla Sastri. He is converted from Hindu to muslim. You can find his few videos in UA-cam as well. I think he is from east or west godavari

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 13 годин тому +3

    మహేందర్ కి సబ్జెక్టు తెలియదు ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా లేదు

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 7 годин тому +1

    ఇద్దరికి ఆస్కార్ ఇయాల, ఏమన్నా యాక్టింగ్. సిరాజ్ మీద బుద్ధ చదువుతున్నారు..

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 16 годин тому +6

    33వేలకోట్లు కాదు,ముక్కోటి దేవతలు,వివిద రుపాలలో దేవి,దేవతల పెర్ల తో పుజింపబడతారు.

  • @johnfernandez4415
    @johnfernandez4415 15 годин тому +3

    పాలస్తీనా లో / హమాస్ టెర్రరిస్ట్
    లెబనాన్ లో / హిజ్బుల్లాహ్ టెర్రరిస్ట్
    ఇమామ్ లో /. హూతి టెర్రరిస్ట్
    సిరియా లో / ఐసిస్ టెర్రరిస్ట్
    పాకిస్తాన్ లో / జైషే మహమ్మద్
    ఆఫ్ఘనిస్తాన్ లో / తాలిబాన్ టెర్రరిస్ట్
    వీళ్లంతా కూడా ఖురాన్ చదివే కదా ఇలా టెర్రరిస్టులుగా అయ్యారు

    • @karimullashaik3080
      @karimullashaik3080 10 годин тому

      ఇండియాలో RSS టెర్రరిస్ట్

    • @Impact1classes
      @Impact1classes 36 хвилин тому

      Palasteena lo pourala ku freedom ledu
      Lebanon lo Muslim laku rakshana ledu
      Siriya lo Muslim mahila lathi paatu pillalanu hata marustaru
      Andy ke akkadundi
      57 countries unnayi ennitlo terrorist lu unnaro cheppu . Problem ekkadundo akkada pudataaru
      Panjob lo sikh lu aayudham padataru freedom hakkulu manavatvam digajaari pravartiste
      Manipur lo kooda ayudhalu padataru rendu vargalaku aatma rakhana hakulu kaalaraaste
      Rss vhp sanghalu hinduvulaku , hakkulaku bhangam kaligiste aayudham padataru pattali kooda .
      Alaane deshaniki muppu annappudu desha prajalu hindu muslim sikh esa aayi andaru aayudham pattalsi vastundi. Pattali kooda .
      Aydham pattina pratodu terrarisht anukunkunte nee moorkhatvam avutundi bhakta 😂
      Kaani batati deshalu videshaala shatruvulatho poraadutaaru manam maatram manavallathone porade dourbhagya pourulamu manamu😢

  • @mohammedjaved1429
    @mohammedjaved1429 14 годин тому +2

    Mee iddariki knowledge BrSiraj Gari tho compare cheste 10% Kuda ledu. BrSiraj maatalu meeku Artham kaka pichiga vaadistunnaru.

  • @SAMSONMANGEKAR
    @SAMSONMANGEKAR 6 годин тому

    Sir mahindhar garu praveen pagadala garini interview cheyandi

  • @dharmikm4870
    @dharmikm4870 2 години тому

    ఇశ్రాయేల్లో ఏమో గాని భారతదేశంలో మాత్రం 5,600 సంవత్సరాల నుండి శాస్త్రానికి విరుద్ధంగా అమాయక ప్రజల చేత సమాధి పూజలు చేపించి హిందువులను, ముస్లింలను నీ వంటి భావజాలం కలిగిన వాళ్ళు నిరాటంకంగా మార్గ భ్రష్టులను చేస్తూనే ఉన్నారు. ఇంతకీ సమాధి పూజ చేయాలా వద్దా ఇతని అసలు మతం ఏంటి? మహేందర్ గారు ఈ ప్రశ్నను ఎప్పుడు అడుగుతారు?

  • @shivashivamc1577
    @shivashivamc1577 4 години тому

    మహుమ్మద్ ప్రవక్త ను అనుసరిస్తే స్వర్గం అనేది ఊహ మాత్రమే.. దేవుడు ఇలా అనుకుంటాడు, మహుమ్మద్ ప్రవక్త కన్నా గొప్పగా జీవించాలి అని.., దేవుడు అనేవాడు ఒకరిని అనుసరించు అని చెప్పడు,ఇంకా గొప్పగా జీవించు అని చెపుతాడు,..ఒక్కరే జీవితానికి మార్గ నిర్దేశం ఎప్పుడు కాబోడు, గొప్పతనానికి అంతం ఉండదు, ఇంకా గొప్పగా జీవించే విషయం ఉంటుంది,. గోపధనం విషయంలొ మహుమ్మద్ ప్రవక్త మాత్రమే అంతం కాదు అంతకన్నా గొప్పగా జీవించే విషయం దేవుడు అడ్డుకోడు.. దేవుడు అంటే ఇంకా ఇంకా గొప్పగా జీవించు అని చెప్పవాడు,ఇంకా గొప్పగా జీవిస్తే
    దేవుడు ఇతనే మీకు మార్గ నిర్దేశం అని ప్రకటిస్తాడు... మహుమ్మద్ ప్రవక్త అనే వారు ప్రస్తుతం గొప్పవారు కావచ్చు, భవిష్యత్తులొ ఇంకా గొప్పవారు కూడా మనముందుకు రావచ్చు........ ముప్పై మూడు వేల కోట్ల దేవతలు అంటే అర్ధం దేవుణ్ణి ఊహించలేము, దేవుణ్ణి అంచనా వేయలేము, దేవుణ్ణి పట్టుకోలేము, దేవుణ్ణి చేరుకోలేం, దేవుడు ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అని అర్ధం,, కూరాన్ లోనే ఉంది దేవుడు ననీవు కప్పుకునే ఓని కన్నా దగ్గరగా ఉన్నాడు అని.33 వేల కోట్ల దేవతలు అనగానే బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు అణువు అణువు వ్యాపించి ఉన్నాడు అని, దేవుడు సైన్యం దేవతల రూపంలో ఉంది అని, ఈ తెలియని హిందువులే చాలా మంది ఉన్నారు, ముస్లిం కు ఎలా అర్ధం ఔతుంది.. దేవుడి బలం, దేవతల రూపంలో33 వేల కోట్ల సైన్యం అది,దేవుని శక్తి ని చెప్పే విషయం అది, ఆ శక్తి ప్రస్తుతం పెరుగుతూనే ఉంది... జై శ్రీ రామ్.. ఓం నమస్సివాయ..

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 6 годин тому

    ఈ పీసు మతంలో నూటికి ఇరవై శాతం మందితో అసలైన ముప్పు . వీళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి. ఎప్పటికీ నమ్మలేము .వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి .

  • @Prasadgowriprasad
    @Prasadgowriprasad 15 годин тому +3

    Malli aduguthunna pettinave petakandi views kosam 1 full video pettu😂

  • @mastermarupaka7610
    @mastermarupaka7610 9 годин тому

    Nak scientist telusu but nen scientist ni kadhu😂😂😂

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 16 годин тому +1

    ఇస్లాంలోని పండితుల 😂😂😂

  • @pavankumar3804
    @pavankumar3804 17 годин тому +2

    Paniki vachevi cheyyandi ayya makenti e gola,deeni valla evariki use

  • @ravichandraa9932
    @ravichandraa9932 16 годин тому +2

    Super shamee garu

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 7 годин тому

    ఇద్దరికి ఆస్కార్ ఇయాల, ఏమన్నా యాక్టింగ్. సిరాజ్ మీద బుద్ధ చదువుతున్నారు. ఇస్లాం నాలెడ్జ్ లేనోని పిలుచుకొని వచ్చి కూర్చున్నాడు..

  • @Devarapalliprasadjan7
    @Devarapalliprasadjan7 10 годин тому

    Adigevaado adigichukune vaado iddaru murkashikhamanulu😂😂😂

  • @rusheel-k4i
    @rusheel-k4i 10 годин тому

    firstly, all deities are also from samsara , humans who think about divinity take birth will accept that dyuloka as the medium of gods, and its mukkoti it means 33 principal deoties not 33 croredeities

  • @Impact1classes
    @Impact1classes 47 хвилин тому

    Video cut

  • @friendra4267
    @friendra4267 16 годин тому +2

    చదువుకున్నోడికన్నా చాకలోడు నయం
    మీ పిచ్చకుంట్ల డిబేట్లు

  • @DurgamMahesh-t5p
    @DurgamMahesh-t5p 16 годин тому

    Mukkoti Devathalu 33 Vela kotla kaadu ,mukkoti ante samskrutham lo Gumpu,samuhamu ani ardam ra babu

  • @rusheel-k4i
    @rusheel-k4i 10 годин тому

    okate timlodevudu undoddu, okate chotu undddu , oka nimsham lekunda undali , vade devudu anduke ann chotlo 33 devullu maku

  • @deshpremi5322
    @deshpremi5322 16 годин тому

    frist put in earth feet man Adam A.S Adam Peak Mountain sri Lanka India second she Hawa AS jeddha saudi Arab frist Muslim couple in the world | Muslims Cristian Jews with others Religions believing ADAM HAWA 👍 you 😂

  • @deshpremi5322
    @deshpremi5322 16 годин тому

    Mahendra 33 Vale kotlu kaadu babu 33 kotlu devi davata lo antaaru bakwas chas tunnao

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 16 годин тому

    ఖురాన్ లో ఉన్న పదాలు 70శాతం సంస్కృత పదాలే ఉన్నాయి,దాని అర్థాలు వీల్లకు అసలు తెలియదు,33వేల కోట్లు కాదు ముక్కోటి దేవతలు అంటారు,అజ్నానులారా

    • @shafiqahmedshaik1997
      @shafiqahmedshaik1997 14 годин тому

      All Languages in world have similarities in words, it's a basic thing.....not a thing to point out

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 7 годин тому +1

    ఇద్దరికి ఆస్కార్ ఇయాల, ఏమన్నా యాక్టింగ్. సిరాజ్ మీద బుద్ధ చదువుతున్నారు. ఇస్లాం నాలెడ్జ్ లేనోని పిలుచుకొని వచ్చి కూర్చున్నాడు..

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 7 годин тому +1

    ఇద్దరికి ఆస్కార్ ఇయాల, ఏమన్నా యాక్టింగ్. సిరాజ్ మీద బుద్ధ చదువుతున్నారు..