తూర్పు గోదావరి అంటే ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం కోనసీమ అంటే కూడా చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా
చూడ చక్కని కోనసీమ అందాలు, చూడగానే నోట్లో నీరూరే అల్లవరం స్వీట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మేము చాలా రోజుల నుండి అంతర్వేది దర్శనం చేసుకోవాలి అనుకుంటూ వున్నాము . VASU. KS Banaganapalli Nandyal Dist.
I am a new subscriber.I love villages and your channel is superb.Please show us more beautiful villages which we may not know especially Godavari side 😊
Video lo వుంది అండి... number...but నేను share చేయకూడదు..నంబర్..... శ్రీ రమాదేవి స్వీట్స్....అక్కడే నంబర్ వుంది..screenshot తీసుకోండి.....Thank u so much for your valuable feedback
మాది అల్లవరం నా పేరు రామ కృష్ణ గంగాధరం బలభద్ర మా ఇల్లు కూడా వీడియో లో తీశారు చాలా తేక్స్ అండి మా ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి నుంచి స్వీట్స్ చాలా దూరం వెళుతూ ఉంటాయి సీజన్లో పది రోజుల ముందు నుంచే ఆర్డర్ తీసుకుని చేస్తూ ఉంటారు రేటు రీజన్ గా ఉంటుంది క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తారు
Hi ! Nice to see my forefathers village 🙏 after my father got married he left the village n i hardly remember twice we went there. We all settled in USA but very soon v wanna visit when v come there. My grand parents r from chinnagaruvu Rajulapudi Aadi narayana garu. Im really happy to c this video.🙏 thank u
హలో అన్నా నువ్వు మాత్రం చాలా సూపర్ అన్న ఈ వీడియోలో ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పావన్న కొబ్బరికాయ ఓలిస్తే ఎలా ఉంటాది ఉలవకముందు ఇలా ఉంటుంది అనే విషయం మాత్రం బాగా చూపించావు, చెప్పావు
అల్లవరం సుందరమైన ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు వీడియో చూసినంత సేపు చాలాసంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చాలా వీడియోలు తీయాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను
Konaseema Amma yee rayalaseema abbai oka movie teayandi amma yee yeppudu sweet tintundhi abbai goddukaram tintadu ila oka movie teyandi super hit avuthundhi
హర్ష శ్రీ రామ్ గారు ఉబయ గోదావరి జిల్లాలో ప్రత్యేకతలు ఉన్నాయి అవీ బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తూ మీ కృషి నీ అభినందించాలి ఖచ్చితంగా ప్రశాంత వంతమైన వాతావరణం లో ఉబయా గోదావరి జిల్లాలు ఎప్పుడూ ముందుంటాయి అలాగే పద్దతులు మారాయి గానీ సంప్రదాయాలు మారలేదు అని తెలుగు లోగిళ్ళు మధురానుభూతులు మిగిలిస్తునే ఉంటాయి. మరిన్నీ మంచి వీడియోస్ తీస్తూ వివర్స్ కి పరిచయం చేయాలి. వెరీ నైస్ థిస్ వీడియో థాంక్ యూ హర్ష శ్రీ రామ్ గారు. మురళీ కృష్ణ N, సిద్ధాంతం.
I'm the newly subscriber in ur channel..nice vlog keep it up andi.. I know allavaram village I visit a lot of times ..and very famous allavaram bellam mithai..👌
Harsha Sriram garu మీ videos అన్నీ చాలా భావుoటున్నాయి. మన ఆంధ్రలోనే చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మీ కృషి వలన మేము చూడగలుగుతున్నాము. మీకు మా అభినందనలు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు ఆ దేవ దేవుడు ప్రసాదిoచాలని మేము ప్రార్థించు చున్నాము . I wish you good luck in all your future endeavors.
శ్రీ రమాదేవి స్వీట్స్ ... అల్లవరం , అలాగే వీడియో లో name బోర్డ్ కనిపిస్తుంది అక్కడే నంబర్ కూడా కనిపిస్తుంది .... 9 8 6 6 6 0 4 1 3 3..
Already contacted them.... By searching contact no. in justdial
Thank you
క్లియర్ గా కనిపించలేదండి
👌👌👌👌👌👌👌 Nice
Hi bro send mi sweet shop number
తూర్పు గోదావరి అంటే ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం కోనసీమ అంటే కూడా చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
నాకు కూడా andi
చాలా అందమైన గ్రామం అల్లవరం,మేము పుట్టి పెరిగిన ఊరు ఇది..ఇపుడు అమలాపురం లో సెటిల్ అయ్యాము.చాలా థాంక్స్ అండి బాగా చూపించారు.
Annavaram ninchi enni km lu untundo cheppagalara
Thank u so much for your valuable feedback
@@sravanidevisirapu8446 100km may be
@@sravanidevisirapu8446 150km
మాది కుడ అలవరం
అందమైన కోనసీమ, ఆత్మీయంగా ఉండే ప్రజలు. అద్భుతం 🙏
Video చాలా బాగుంది, కోనసీమ అందాలు ఎంత సేపు చూసిన ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను 👌👌👌👌👌
Thank u so much for your valuable feedback
Manchi vidio chupincharu. Very good and very good place chupincharu. Thank you
గోదావరి జిల్లాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి
అవును 👌👌మా ఊరు
Thank you so much for your valuable feedback
Tq
చూడ చక్కని కోనసీమ అందాలు, చూడగానే నోట్లో నీరూరే అల్లవరం స్వీట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మేము చాలా రోజుల నుండి అంతర్వేది దర్శనం చేసుకోవాలి అనుకుంటూ వున్నాము .
VASU. KS
Banaganapalli
Nandyal Dist.
Thank you so much andi
Harsha sriram77 100 k subscribers ravali entha Mandi korukuntunaru 😍
Thank u so much for your valuable feedback
I also wish him to get more subscribers.
Nenu... 👍👍👍
Ore.annaya.harsasriram.ambhadgar.konaseema.jilla.kadura.konaseemajilla.anichappara
@@kgchalam296 school records lo కూడా పేరు మారిపోయింది...బ్రో...... మనమే మారాలి బ్రో....thank you so much for your valuable feedback
చాలా చక్కగా మంచి క్వాలిటీ లో వీడియో చేశారు.బాగుంది.గోదావరి రుచులు అద్భుతం.
చాలా చాలా అద్భుతం గా వుంది 👌👌👏👏 మాది కూడా కోనసీమ..
Very nice n yummy mouth watering variety Sweets.Tq you very much for sharing such a nice video Sir. very interesting.👌💐🍛
చాలా అందంగా వుంది ఊరు మాది కరీంనగర్ తెలంగాణ
Thank you so much for your valuable feedback
Malleswarao గారి స్వీట్ హౌస్ super
Thank u so much for your valuable feedback
స్వీట్ ఫ్యాక్టరీ . గుడ్ కవరేజ్. వారి స్వీట్ మార్ట్ పేరు, ఫోన్ నంబరు కూడా ఇస్తే బాగుండేది.
Video lo వుంది చూడండి sir......
@@harshasriram77 phone number yekkada vundhi brother
Very beautiful village they are cooperating to show items which they prepared very thrilling to see
Hi annaya madhi godilanka super annaya mana uru ni andariki chupistunv super annaya neku chala thanks
Wow antha pedda Manduva 🏡🏡🏡👌👌👌sweets gotum kaja🥖🥖😋 thank u and manu for nice video ❤
😋😋😋😋 chaala bagunnay items.. Maastaru.. Nyce vedio..
Thank u so much for your valuable feedback
అల్లవరం స్వీట్స్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ .
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
I am a new subscriber.I love villages and your channel is superb.Please show us more beautiful villages which we may not know especially Godavari side 😊
Thank you so much for your valuable feedback
Good video
I surprised with sweets making first time see
God bless u mr
Thank you so much for your valuable feedback
Sri Ram Garu Tq nice Video. Amalapuram. Amma mma,NanammaGari Vuru
Thank u so much for your valuable feedback
Chala chala bagunnadi❤️👌
thank you so much
God given Real Nature in the villages of the Godavari districts
చాలా థాంక్స్ అండి చాలా అందమైన గ్రామాలు, గోదావరి అందాలు, ఆలయాలు, అలాగే అక్కడి రుచులు మాకు చూపిస్తున్నారు.
Thank you so much for your valuable feedback
Nice video Harsha Garu super chala bagundi video 🌴💚😍❤️👌
Thank u so much for your valuable feedback
Harsha sriram garu
You are wonderful job
Every Sunday i waching your vedios
Thank u so much for your valuable feedback
Wow Harsha nice allavaram good video thanks
Thank you so much for your valuable feedback
Road చుట్టూ వున్న ఏరియా ఎంత బావుందో 🤗👏👏👏😊🥰
Sweets choosthunte mouth watering 😄
Na atthagari village
Sweet s very yummy
Nice video brother
Thank u so much for your valuable feedback
Super ninu putina place very nice thanks so much
Nice మ ఉరి గూర్చి మకు బాగా చూపించారు
Thank you so much for your valuable feedback
అబ్బ తినాలి అనిపిస్తోంది
Thank you so much for your valuable feedback
I am rajani kanth 2006 lo allavaram lo hospital building chesanu.. I love this village and people..
Thank u so much for your valuable feedback
@@harshasriram77 nice
Aha kanulaku inni sweets tho vindu chesaaru sir.Allavaram graamam chala andamga vundi. Suuuper sir👌👌👌
Thank you so much for your valuable feedback
Super delicious
Pollution లేని పరిసరాలు....
కల్మషం లేని మనుషులు.....
నమ్మలేని ధరలు....
Excellent.....
Can they courrior to us?
Thank u so much for your valuable feedback
@@harshasriram77 wecome andi.... By the way can they courior those sweets with in india? If so, please share their number
Video lo వుంది అండి... number...but నేను share చేయకూడదు..నంబర్..... శ్రీ రమాదేవి స్వీట్స్....అక్కడే నంబర్ వుంది..screenshot తీసుకోండి.....Thank u so much for your valuable feedback
@@harshasriram77 thank you andi
మాది అల్లవరం నా పేరు రామ కృష్ణ గంగాధరం బలభద్ర మా ఇల్లు కూడా వీడియో లో తీశారు చాలా తేక్స్ అండి మా ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి నుంచి స్వీట్స్ చాలా దూరం వెళుతూ ఉంటాయి సీజన్లో పది రోజుల ముందు నుంచే ఆర్డర్ తీసుకుని చేస్తూ ఉంటారు రేటు రీజన్ గా ఉంటుంది క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తారు
Thank you so much for your valuable feedback
Super konasima.is.supr.
Thank you so much for your valuable feedback
Yepudu chusinaa adey peaceful and beautiful feeling broo..Mee videos loo Edo maaya undi 😊 Keep Rocking my friend 💚
Thank u so much for your valuable feedback
Annaya allavaram ma sontha vuru anaya ma vuru antha meru chubistunty naku sonthosham tho adupu vachesinde chala thanks anaya
Thank you so much for your valuable feedback
Chala baga chupincharu!! Noru ooruthondi...... anni thinalani undi
Hi ! Nice to see my forefathers village 🙏 after my father got married he left the village n i hardly remember twice we went there. We all settled in USA but very soon v wanna visit when v come there. My grand parents r from chinnagaruvu Rajulapudi Aadi narayana garu. Im really happy to c this video.🙏 thank u
Thank u so much for your valuable feedback
Hv u converted to Islam?
హర్ష గారు మీరు మంచి వర్క్ చేస్తున్నారు
Hi sir how are you I love your videos I am waiting for your videos tq so mch for video and nice video
Thank u so much for your valuable feedback
Madi allavaram pakane sweets anni super
Thank u so much for your valuable feedback
Mana konaseema ni adbhutam gaa chupincharu. Memu Hyd lo vunna mee vedeo chusthunantha sepu akkade vundi chusthunnatlu vundhi. Inka ilanti vedeo meeru yenno cheyalsni korukuntunnsmu. Thanks
Thank you so much for your valuable feedback
థాంక్యూ శ్రీరామ్ గారు
Thank you so much for your valuable feedback
Beautiful village ma allavaram
హలో అన్నా నువ్వు మాత్రం చాలా సూపర్ అన్న ఈ వీడియోలో ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పావన్న కొబ్బరికాయ ఓలిస్తే ఎలా ఉంటాది ఉలవకముందు ఇలా ఉంటుంది అనే విషయం మాత్రం బాగా చూపించావు, చెప్పావు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Nice videos you are presenting to get back old memories.
Thank u so much for your valuable feedback
Meru enka elanti chakati videos baga teyalani korukuntuna
Thank you so much for your valuable feedback
చాలా బాబూందండీ స్వీట్స్ innirakaalu ఉంటాయాన్ని తెలీదు. ఇంత చిన్న ఊర్లో ఇంత ఓరిశ్రమ ఉంది ఆంటే ఆశ్చర్యం గా ఉంది.
ఊరు కూడా చాలా బావుంది
థాంక్స్
Phone number please
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Nice video Harsha garu sweets famous allavaram
Thank u so much for your valuable feedback
Nice video and desire to order sweets immediately. Keep it up
అల్లవరం సుందరమైన ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు వీడియో చూసినంత సేపు చాలాసంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చాలా వీడియోలు తీయాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Excellent video s brother. Thank you
So nice of you
Nice Annayya good vidiochesaru
Videos chusthunte Chaala happy ga untundi....
Thank u so much for your valuable feedback
West Bengal Sweets kante MANA Allavaram sweets chala sampradabaddanga ruchiga vuntayi
Thank u so much for your valuable feedback
Chala bagudi vidio
Nice video, i really appreciate your efforts.
Glad you like them!
Super andi ma vuru Ade Nenu ippudu Kuwait lo unna ma allavaram chusthunnte Chala happy ga vundi
Thank you so much for your valuable feedback
😊👍
Alage allavaram numdi straight ga velthy godilanka taravatha godi mogalamuru ela Chala vurulu vunnaye andi akkadiki kuda velli video pettandi Chala baguntai godavari baguntundhi godi gramam lo
Very beautiful vilage and nice sweets snacks
Thank you so much for your valuable feedback
Online available
@@harshasriram77 do they sell online
సూపర్ వీడియో bro
Thank u so much for your valuable feedback
కోనసీమ చాల బాగుంది సోదర
Thank you so much for your valuable feedback
Very nice video with lot of information in the interior konaseema. Very interesting and we enjoyed the video. Thank you Sriram Garu. From Nellore.
So nice of you
Me videos kosam waiting ser menu superb 👌👌👌
Thank u so much bro....for your support
Thank you Sriram garu
Tq u bro Jonnaroti dry GA vundeavi chuupinchundi bro
Ok andi.,....Thank you so much for your valuable feedback
Super bro. Your presentation. Like your videos
Nice sharing annnaya useful video and iam new friend hear
Thank u so much for your valuable feedback
Ever green music the best content keep it up bro
Thank u bro
Love you Harsha I like that
Mudu manduvala illu lopala chupinchithe bagundedi.
Thank you so much for your valuable feedback
Natural villages bro .....🥰
Thank you so much for your valuable feedback
Nee videos kosam full waiting... Bro 😍❤️
Thank so much bro
Phone give
🌲💚💚💚💚💚😍😍😍💕💐chala baga chupetaru brother ma ooru allavaram 🥰 ma vidhi kuda chupetaru hpy🥳
Happy New year
కోమరిగిరి పట్నం వెళ్ళే దారిలో ఉన్న షాప్ లో చాలా మంది కొంటం
Thank u so much for your valuable feedback
Konaseema Amma yee rayalaseema abbai oka movie teayandi amma yee yeppudu sweet tintundhi abbai goddukaram tintadu ila oka movie teyandi super hit avuthundhi
Good
Nice video chusthunte arere apude aipoinda anipinchindi very very nice me videos anni baguntai inka chala videos cheyali meeru
Thank u so much for your valuable feedback
Nice హర్ష గారు మీ వీడియోస్ చుస్తే చాలా ఆనందంగా ఉంటుంది మా ద్రాక్షారామం దగ్గర కానీ విశాఖపట్నం లో ఉంటా
Happy New year
Super nice vlog ❤️👌 yummy 😋
Thank you so much 🙂
హర్ష శ్రీ రామ్ గారు ఉబయ గోదావరి జిల్లాలో ప్రత్యేకతలు ఉన్నాయి అవీ బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తూ మీ కృషి నీ అభినందించాలి ఖచ్చితంగా ప్రశాంత వంతమైన వాతావరణం లో ఉబయా గోదావరి జిల్లాలు ఎప్పుడూ ముందుంటాయి
అలాగే పద్దతులు మారాయి గానీ సంప్రదాయాలు మారలేదు అని తెలుగు లోగిళ్ళు మధురానుభూతులు మిగిలిస్తునే ఉంటాయి. మరిన్నీ మంచి వీడియోస్ తీస్తూ వివర్స్ కి పరిచయం చేయాలి.
వెరీ నైస్ థిస్ వీడియో
థాంక్ యూ హర్ష శ్రీ రామ్ గారు.
మురళీ కృష్ణ N,
సిద్ధాంతం.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Thanks for for my village
Thank u so much for your valuable feedback
Am from Telangana ఆంధ్ర అంటే చాలా ఇష్టం అండి బాబు గట్టిగా చెప్పాలంటే పిచ్చి అండి ఆయ్
My native place allavaram I love my village
Thank u so much for your valuable feedback
Where sweets will be tasty in this village , please send their phone number
చింతలు తీర్చే అమ్మ చింతలమ్మ అమ్మవారు
Thank u so much
Superb Bro really
Kallaku katinattu chupinchyaru bro
Osm...!
Thank u so much for your valuable feedback
అల్లవరం 👌👍💐🎉
Thank u so much for your valuable feedback
Very good
I'm the newly subscriber in ur channel..nice vlog keep it up andi.. I know allavaram village I visit a lot of times ..and very famous allavaram bellam mithai..👌
Thank u so much for your valuable feedback
అల్లవరము ఊరు కూడా బాగుంది పురాతన మండవా ఇళ్లు
స్వీట్లు గురించి చాల వివరంగా చెప్పారు, మీ వాయిస్ చెప్పే విధానము బాగింది,, బి ఏడుకొండలు...
Thank u so much for your valuable feedback
Thank u so much
Super
Harsha Sriram garu మీ videos అన్నీ చాలా భావుoటున్నాయి. మన ఆంధ్రలోనే చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మీ కృషి వలన మేము చూడగలుగుతున్నాము. మీకు మా అభినందనలు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు ఆ దేవ దేవుడు ప్రసాదిoచాలని మేము ప్రార్థించు చున్నాము . I wish you good luck in all your future endeavors.
Thank u so much for your valuable feedback
Nenu maa ammayi marriage ki ikkaday sweets cheyinchanu,nagesh garu chesaru,chaala respect galavaaru ,thanks Andi,GSN RAJU, HYDERABAD
Thank u so much for your valuable feedback
Chaala bagundiandi. Elaage mana telugu village famous things choopinchandi. Alege vella address kuda pampinchandi. 🙏🙏🙏
మా పాప నిశ్చితార్ధానికి 1999 లో అల్లవరం పూతరేకులు తెప్పించముతెప్పించాము, హైదరాబాద్ లో కార్యక్రమానికి.రెండేసి తిన్నారు మగపెళ్లివారు.
Thank you so much for your valuable feedback
Superb video one of my frnd suggested this channel,I am from Karnataka,my frnd from ap ,nice videos , keep it up bro
Thank you so much bro