@@PracticallyElectrical 80 to 85 hp వస్తుందని అనుకుంటున్నాము అండి, భవిషత్ లో 90 to 99 వరుకు కూడా ఉండచ్చు అనుకుంటున్నాము. మా సందేహం ఏమిటంటే 80 hp అయితే 100 kva సరిపోతుందని ఒకరు చెప్పారు, భవిషత్ లో లోడ్ పెరుగుతుంది అనుకుంటే 160 kva కి వెళ్ళమని ఇంకొకరు చెప్పారు. 100 kva transformer కి 160 kva transformer కి ఎంత power consumption (transformer working కి అయే power) ఉంటుంది
Super explain
Sir reactive power gurinchi explain cheyandi
Nagarjuna i make separate video
Sir kva kvar kw gurinchi okka video cheyandi sir
Ok hari
Bro service wire voltage ni clamp meter tho check chyevachaa
Yes cheyavachu manohar
Sir what is the approximate cost of one new 1-phase and 3-phase transformer
It depends on capacity of transformer 25KVA around 50000 untundi
Checkcheyvachu antey adi avedm ga cheylai bro. plz rply bro
Full load apply chesi.. clamp meter tho check cheyavacbu
Mana house wire ni pobes tho kakunda clamp use cheysi voltage check cheyvachha bro
Super sir
Sir current 2days nundi 2times jetkichi vesthunnaru andhuku vila authudhi
Don't understand.. cal me 7799035967
నమస్కారం అండి
Good morning sir
Good morning
100 kva transformer select చేసుకోవాలా లేక 160 kva transformer select చేసుకోవాలా అని చూస్తున్నాము guide చేయగలరు
Total load entha?
@@PracticallyElectrical 80 to 85 hp వస్తుందని అనుకుంటున్నాము అండి, భవిషత్ లో 90 to 99 వరుకు కూడా ఉండచ్చు అనుకుంటున్నాము. మా సందేహం ఏమిటంటే 80 hp అయితే 100 kva సరిపోతుందని ఒకరు చెప్పారు, భవిషత్ లో లోడ్ పెరుగుతుంది అనుకుంటే 160 kva కి వెళ్ళమని ఇంకొకరు చెప్పారు. 100 kva transformer కి 160 kva transformer కి ఎంత power consumption (transformer working కి అయే power) ఉంటుంది
Better to go for 160KVA
If future expansion is there
బ్రదర్ ఈ కరెంట్ టోటల్ 3ఫేస్ లో పోయేదా
ఓన్లీ 1ఫేస్ లో పోయే కరెంట్ హ
పీల్స్ ఆన్సర్