నా పాత జీవితాన్ని మరిపించితివి యేసయ్య!!నూతన క్రైస్తవ పాట!! TELUGU CHRISTIAN SONG!!2023

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • !!పల్లవి!!దాటిపోయిన నీటిని మరచిపోవునట్లుగా
    నా పాత జీవిత అనుభవాలను మరిపించితివి యేసయ్య
    నూతన అధ్యాయము ప్రారంభించితివి నాలో
    నవీన మార్గమందు నడిపించుచున్నావు నీవు
    !!ఆప!!ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా
    స్తోత్రార్పణ నీకేనయ్యా హృదయార్పణ గైకొనుమయా
    నన్ను కొన్న నీకే నా జీవితం నీ త్యాగ ఫలమే నా స్వాస్థ్యము !!2!!
    1. ధ్రువతారగా నాలో ఉదయించితివి ప్రభువా
    చచ్చినా నన్ను బ్రతికించి-మనోనేత్రము తెరచిన దైవమా !!2 !!
    పాతవన్నీ గతియించిపోయే క్రొత్త కార్యాలు ఆరంభమాయె !!ఆరాధనా!!
    2 .ఎవరున్నారు ప్రభువా- ఇహపరములలో నాకు ??
    స్వార్ధపూరిత లోకములో- యేసయ్య నీవే నాకిల ప్రోత్సాహము !!2!!
    నా నీతిని విడువను ఎపుడు - నిరీక్షణ కోల్పోను ఎన్నడు !!2!!
    వెనుకటివన్నీ మరచి నేను- నిన్ను చూచుచు సాగేదను
    3 .నా దీన శరీరమును-నీ మహిమ రూపమునకు
    సమానముగా మార్చెదవు-అమర్థ్యతను ధరింపజేయుదువు !!2!!
    వేదనతో ప్రస- విం- చినస్త్రీ, బిడ్డను చూడ శ్రమ మరచునట్లు !!2!!
    రాకడలో నీ ముఖము చూచి- నా శ్రమ అంతయు మరచెదను
    For prayer request, SILUVADARI MINISTRIES TADEPALLIGUDEM.
    7075600297

КОМЕНТАРІ • 23

  • @surendran398
    @surendran398 3 місяці тому +1

    Wonderful lyrics, praise the lord

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 7 місяців тому +2

    Lyrics are clearly apted to the video editing. Nice work annaya. Glory to our JESUS only.

  • @pastorelishaarm6725
    @pastorelishaarm6725 6 місяців тому +1

    Praise the Lord dear brother nice song lyrics and music everything Good. my God bless you more and more brother

  • @SandhyaRani-nc6eq
    @SandhyaRani-nc6eq Рік тому +1

    అన్నయ్య పాట చాలా బాగుంది 🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @Thimothy-of5nz
    @Thimothy-of5nz Рік тому +2

    Fraise the Lord ,,

  • @jayarajukurma
    @jayarajukurma Рік тому +1

    పాట ట్యూన్ లిరిక్స్ వాయిస్ సంగీతం చాలా బాగున్నాయి Praise the lord bro

  • @yesubabutampala2679
    @yesubabutampala2679 Рік тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @priyadarshini7292
    @priyadarshini7292 Рік тому +1

    Glory to JESUS 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadabuddala5387
    @sharadabuddala5387 Рік тому +2

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏 Amen Amen 🙏 Amen Amen Amen 🙏🙏🙏❤️ ❤️❤️❤️❤️❤️❤️

  • @girijakumari9421
    @girijakumari9421 Рік тому +2

    Excellent song Good bless you 🙏🙏

  • @alonewithjesus936
    @alonewithjesus936 Рік тому +1

    Wonderful Anna Song lyrics 🥰

  • @RAMBABU0716
    @RAMBABU0716 Рік тому +1

    praise the lord 🙏🙏🙏

  • @akkabathulavijaykumar6489
    @akkabathulavijaykumar6489 Рік тому +2

    Chala bagundhi anna👏👏👏

  • @santhievangilinirlapati
    @santhievangilinirlapati Рік тому +1

    Heart melting lyrics anna❤️‍🩹
    Beautiful voice 💞
    Awesome music 🎶🎵

  • @shruthiragalaya8983
    @shruthiragalaya8983 Рік тому +2

    Sounds good brother 😍💐

  • @teluguchristianfellowship5079
    @teluguchristianfellowship5079 Рік тому +2

    రెండవ చెరణం ఒక అద్బుతం అన్న

  • @yrfoundation404
    @yrfoundation404 Рік тому +2

    Praise the God 🙏

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 Місяць тому

    Annaya, description lo lyrics lo (ahaa Naa antharangamu marey aney line miss ayyindhi).. please update. Thanks anna.

  • @Bring-Smile
    @Bring-Smile Рік тому +2

    May God bless you abundantly brother

  • @yesudeevenaministries
    @yesudeevenaministries Рік тому +2

    Blessy you tammudu