Telugu Medium | Telugu Full Movie 2024 | Sainma Creations | South Indian Logic

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @Chinna-e1q
    @Chinna-e1q Місяць тому +579

    Villla iddari Jodi ante entha mandiki ishtam ❤

  • @PrasadAyangar
    @PrasadAyangar 22 дні тому +40

    అమ్మో!ఎంత బాగా తీశారు!టీమ్ మొత్తం కష్టపడి,ఇష్టం తో తీసి ఉంటారు.అందుకే నేను కూడా కనెక్ట్
    అయ్యాను.ప్రతి కామెంట్ పాజిటివ్ గా ఎందుకుందో పూర్తిగా చూసేదాకా
    అర్థం కాలేదు.ధన్యవాదములు.🎉 ❤ 🎉 ❤ 🎉 ❤

  • @AmruthgoudKolagani
    @AmruthgoudKolagani 3 дні тому +6

    ఎంత బాగా తీసారో మీరు చాలా గ్రేట్ అన్న ఇంకా ఆక్ట్రీస్ ప్రతిఒక్కరూ వాళ్ళు వాళ్ళ రోల్స్ లో చాలాబాగా చేశారు న చివరి మాట దేశ భాషలందు తెలుగులెస్స 🙏🥹

  • @sadarbhamekala6345
    @sadarbhamekala6345 26 днів тому +93

    చాలా బాగుంది తెలుగు భాష పై అభిమానంతో తీసిన ఈ చిత్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🎉🎉

  • @srinivassabbani2566
    @srinivassabbani2566 3 дні тому +5

    నేను చూసిన సినిమాల్లో ఈ తెలుగు మీడియం సినిమా చాలా బాగా అనిపించింది మధ్య తరగతి వాళ్ళు కష్టాలు ఈ సినిమాలో బాగా చూపించారు థాంక్స్🎉🎉🎉

  • @BharathiGopal-u5l
    @BharathiGopal-u5l 7 днів тому +14

    నేను ఒక తెలుగు ఉపాధ్యాయుని చాలా గర్వంగా అనిపించింది ఈ సినిమా చూడడం వల్ల నాకు చాలా నేర్చుకున్నాను ఇందులో నుంచి చిత్రాన్ని చిత్ర ఇచ్చిన విధానం నాకు బాగా నచ్చింది ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను

    • @user-ux8wx1ok2j
      @user-ux8wx1ok2j 3 дні тому

      😊😊😊

    • @vasantha4906
      @vasantha4906 День тому +1

      నేను కూడా తెలుగు టీచర్ ని.....

  • @Sarvaniramakrishna
    @Sarvaniramakrishna 6 днів тому +5

    మన భాష గురించి మన మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ లో వుండే హ్యాపీనెస్ గురించి ఎంత చక్కగా చెప్పారో ❤❤❤❤ 👏👏👏👏

  • @Bunny_Krithi_Fans
    @Bunny_Krithi_Fans 28 днів тому +82

    Oka kiss ledhu oka hug ledhu kani 🤌🏻🥺 deniamma em feel unnadhe 🫴🏻❣️

  • @balmurisatyamrao9827
    @balmurisatyamrao9827 29 днів тому +152

    ఈ తరం తప్పకుండా చూడవాలిసిన స్టోరీ ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప సినిమా❤

  • @ravig5510
    @ravig5510 15 днів тому +7

    Chala Nachindi bro, Manchi message tho koodina Emotional and family entertaining series.
    మా చిన్నప్పుడు చుసిన స్వచమైన కల్మషం లేని స్నేహ కుటుంబ బంధాల్ని చాలా చక్కగా చూపించారు.🙏🏻🙏🏻🙏🏻
    Production values కూడా చాలా బాగా ఉన్నాయ్.

  • @drvishnu52
    @drvishnu52 24 дні тому +25

    Dear writer, director, I appreciate your love and respect for our mother tongue, TELUGU.❤

  • @jaganmohanrao7614
    @jaganmohanrao7614 20 днів тому +11

    Nenu saadharanamga cinemalu choodanu. Choosina, 10 nimishalakante akkuva choosthe goppa. Atlandidi chivarivaraku choosanante cinema antha baagundo. Very natural. Madhya tharagathi kutumbalalo jarige sambhashanalu, samasyalu chaala baaga choopincharu. Hats off to u Sir. Got fed up seeing the current movies.❤❤❤❤❤

  • @VasuTamada-c4g
    @VasuTamada-c4g 25 днів тому +113

    Endi swami idi.. Intha bagundi... Enno sarlu UA-cam lo kanipinchina Sare chudalanipinchaledu... But anukokunda start chesi assalu skip cheyyakunda motham chesesanu.. Antha bagundi... ❤❤❤❤

    • @SakshiOfficial1-r7g
      @SakshiOfficial1-r7g 25 днів тому +2

      Same

    • @venkatkalyani9624
      @venkatkalyani9624 24 дні тому +2

      avunu bayya same

    • @PrasadAyangar
      @PrasadAyangar 22 дні тому

      ​@@venkatkalyani9624నిజంగా చాలా బాగుంది.10,15ని".చూస్తే ఇక శుభం వరకు చూడాలనిపించింది. 🎉

    • @Rajesh_John
      @Rajesh_John 20 днів тому +1

      Me too

    • @user-ie3sk8op2b
      @user-ie3sk8op2b 17 днів тому

      Same

  • @durgavishwanathkomarraju9315
    @durgavishwanathkomarraju9315 16 днів тому +8

    చాలా చాలా neat గా message oriented గా ఉంది.. great movie👏👏

  • @nagavishnusai.k
    @nagavishnusai.k Місяць тому +724

    తెలుగు మీడియం సీజన్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు?? ఇట్లు మీ అమాయకుడు❤😂..

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 18 днів тому +92

    3గంటల 25నిముషాలు ఏ మాత్రం విసుగు అనిపించని మూవీ. సూపర్. అందరుచూడొచ్చు. ఆర్టిస్టులు అందరూ natural గా చేసారు. హీరోయిన్ చిన్నప్పటి సాహుహార్ జానకి లా వుంది 👌👌👌❤️

  • @ramakola4611
    @ramakola4611 20 днів тому +38

    చాలా రోజులతర్వాత ఇంత మంచి మూవీ చూసాను చాలాబాగుంది అందరూ బాగా నటించారు ఎటువంటి ద్వంద అర్దాలు లేకుండా చక్కటి సంభాషణ వారి హావభావాలు, ముఖ్యoగా తెలుగు గొప్పతనం ఈతరము వారికి అర్థమయ్యేలా చెప్పారు 👍👏👏

  • @muraliTirivaipati
    @muraliTirivaipati 23 дні тому +36

    నేను చూసిన సినిమా లలో ఈ సినిమా నా ఫేవరెట్ సినిమా గా ఉండిపోతుంది 😊😊😊😊

    • @Jayakrishna350
      @Jayakrishna350 21 день тому

      సినిమా కాదు.. Short Film

  • @nageshwarreddy9173
    @nageshwarreddy9173 5 днів тому +4

    చాలా బాగుంది ఇంకా ఇంకా చూడాలనిపించే కథ కథనం బాగుంది. ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ధన్యవాదములు 🙏🙏🙏

  • @BalavardhirajPamula
    @BalavardhirajPamula 3 дні тому +2

    Super super super naku telisi nenu puttinappatinundi 26 years experience lo on of the best short film 26 years movies Anni herolaa movies kantey edi chala chala chala bagundi

  • @PachipalaRajesh
    @PachipalaRajesh 19 днів тому +8

    Nenu chusina web series lo oo chakkati web series Edi. Telugu medium Aa Peru lone Aa kammadanam undi. Middle class emotions, ethics between parents and childrens and love between boy and girl. Oo chakkati andamaina mucchatayana web series ee telugu medium❤❤❤❤❤❤❤☺☺☺😊😊❤❤

  • @bungarajesh8690
    @bungarajesh8690 4 дні тому +2

    చాలా బాగుంది మూవీ స్టోరీ రాసిన వారికి ధన్యవాదములు

  • @srinivastamanampalli6051
    @srinivastamanampalli6051 23 дні тому +17

    Every aspect of this series is well shot to perfection.
    All the actors were so natural and were reletable.
    Superb series altogether 👍

  • @India1_sri_lucky
    @India1_sri_lucky Місяць тому +83

    Season 2 kosam waiting bayya..

  • @msdcricket2771andvillagevideos
    @msdcricket2771andvillagevideos 9 днів тому +2

    Edo UA-cam open chesthey e movie press ie vachindhii appatindi unaaa work motham marchipoi full movie chusesaa🙌💗🥹🥺❤️‍🩹🫂 super movie 🎥😍🥺🙏....

  • @dhanalakshmisuresh8875
    @dhanalakshmisuresh8875 27 днів тому +13

    Aww webseries ❤
    U have released this series as my original story🤩beacause this whole webseries will suits my lovestory💗💗....Thiz family and its everything was perfect as my story❤

  • @ypsmcl
    @ypsmcl 11 днів тому +4

    చాలా బాగుంది అన్నా రీయల్ జీవితంలో ఇలాగే ఉంటుంది ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 దేవుడు నీను దీవించును గాకా

  • @reddemmad2251
    @reddemmad2251 День тому +1

    I fell love with this series nijanga middle class valla gurinchi and mana mathru bhasha gurinchi and oka true love and family love sister love ani oka movie lo chupincharuu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Naku nijanga e movie favourite aypoyindhi ❤❤❤

  • @missstolen
    @missstolen 9 днів тому +2

    Chala rojulaki oka feel good series chusina feeling ochindi.... ❤

  • @JyothiG-mf8oi
    @JyothiG-mf8oi 17 днів тому +4

    Great movie... Heroin kanna puji pagundhi ... Voice kuda bagundhi pujidhi ...

  • @drvishnu52
    @drvishnu52 24 дні тому +6

    After a long time I have seen a good meaningful movie. Congratulations to director,writer and producer.

  • @rakhivenkataraongt-12
    @rakhivenkataraongt-12 Місяць тому +28

    Time thayliyalaydhu bro night 1:25am iyindhi suparb skip
    Chayakunda chudatm first time bro excellent movie bro😊😊😊😊😊😊😊

  • @Venkatesh-x7j
    @Venkatesh-x7j 11 днів тому +3

    చాలా మంచి సినిమా తీశారు నేను చూసిన సినిమాలు ఇది ఒక మంచి సినిమా స్టోరీ చాలా బాగా ఉంది

  • @yashwanthyash1464
    @yashwanthyash1464 15 днів тому +6

    Lead actor kanna acting chaala natural ga undi 😮

  • @santhoshchintha3671
    @santhoshchintha3671 Місяць тому +29

    Rahul anna speech superb ❤❤mana madya unnapudu avari viluva teliyadu

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 27 днів тому +27

    అయ్యా దర్శకుడు గారు రెండు మూడు ఎప్పుడు తీస్తారు సార్ చాలా చక్కగా సినిమాను తీశారు దయచేసి తొందరగా రెండోది ప్రారంభించండి

    • @krishna_KaraokeZone
      @krishna_KaraokeZone 27 днів тому +5

      వద్దండీ. చాలా చక్కగా తీశారు. Season 2, Season 3 అని ఏదో రకంగా కథ ని సాగతీసే కంటే ఇంకొక చక్కని కథ తో కొత్త web series ప్రారంభిస్తే బాగుంటుంది.

  • @mudduharsha8794
    @mudduharsha8794 22 дні тому +4

    Such a great movie ❤❤❤❤
    Nijanga elanti stories unte chalu cinema ki chala bavundhi movie tq sai ram krishna garu 🙏🙏🙏🙏🙏 hero heroine marriage dhaka undi unte bavundedhi waiting part 2❤❤❤

  • @praveeng6569
    @praveeng6569 8 днів тому +2

    Excellent,! must match film, how middle class families are struggling to build home They have clearly showed and importance of Mother tongue, super story & direction The way acted by hero and heroine is fantastic awesome and mind blowing and all the best for next part.
    Yours
    Middle class boy

  • @factsforyou1.
    @factsforyou1. 11 днів тому +4

    Bro me combination kosam Mee prathi series chusa okka sari Aina marriage varaku rayandi ❤❤❤❤❤

  • @manideepcreations6362
    @manideepcreations6362 21 день тому +11

    ఎటో ప్రాచ్యాత పోకడలలో కొట్టుకుపోతున్న నేటితరానికి తెలుగు భాష ఔనత్యం తెలియచేయాలనే మీ ఔధార్యం పొగడకుండాఉండలేను,మంచి కధతో,మంచినడవడికను కూడా తెలియచేసి, తన్మయంగా తీర్చిదిద్దిన కావ్యంలా ఉంది చిత్రం! ఇందులో అమ్మాయి తండ్రి పాత్ర నన్ను సరిపోలింది పాత్రధారులందరూ చక్కగా నటించారు, ఇందులో ముఖ్యంగా అమ్మాయి తండ్రి, హీరోనటన మరువలేనిది, మరపురానిది, ఆఖరువరుసలో హీరో అతని తండ్రి అనుబంధం కళ్ళవెంట నీళ్ళు ఆపలేకపోయాను హీరో భవిష్యత్తు బాగుంటుంది ఎంతో ఉన్నతస్తాయికి చేరే అవకాశాలు అతనికి ఉన్నాయి, దర్శకుడు కి కూడా మంచి భవిష్యత్తు ఉంది ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు తీయలని ఆశిస్తూ ❤❤❤

  • @ManoharaV-r8m
    @ManoharaV-r8m 15 днів тому +4

    Superb ga undi movie🥰 story continue cheyandi Part2 plz🥰🫶👏

  • @shivatejanet2246
    @shivatejanet2246 25 днів тому +4

    చాలా బాగుంది తెలుగు భాష పై అభిమానంతో , సగతు మధ్య తరగతి కుటుంబ నేపథ్యంతో తీసిన ఈ చిత్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పూజ చేత కథానాయకుణ్ణి అన్న పిలిపించడం బాగులేదు. ఎందుకంతే వైషు మరియు హీరో ప్రేమించుకుంటున్నారు కదా, తరచూ ఇలాంటివి తమిళ చిత్రాలలో చూస్తాం లవర్ ని బ్రో అని సీస్ అని

  • @kathiraju1678
    @kathiraju1678 Місяць тому +38

    "దేశ భాష లందు తెలుగు లెస్స ". పక్క రాష్ట్రం వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ల రాష్ట్ర భాష మరచి పోలే మనం ఒక సబ్జెట్ ల కూడా చూడలే 😢

  • @Ashokashu4711
    @Ashokashu4711 11 днів тому +3

    I’m from Karnataka Bengaluru
    This movie made my day beautiful and also me also from middle class family

  • @kilaruvenkateswararao
    @kilaruvenkateswararao 9 днів тому +3

    🙏🌹 సూపర్, సూపర్ సినిమా చూసినాను ఈరోజు 13-12-2024 న,, దీని తరువాత , ది కూడా తొందరగా, చూడాలని వుంది,❤ ధన్యవాదాలు 🙏🌹👍💯👏👏👏👏👏

  • @parameswararao2702
    @parameswararao2702 23 дні тому +4

    First let me congratulate The Director.I have no words to praise the team.Ifelt as if it is happening before me.Many many Thanks to all actors for their originality.Once again congratulats to unit.Parameswara rao.

  • @sunithachennoju6467
    @sunithachennoju6467 12 днів тому +3

    ఎంత మంచి సినిమా అండీ చాలా బాగా నచ్చింది.... నేను కూడా సీజన్ 2 కోసం చూస్తున్న..... Last లో తెలుగు బాష గురించి చాలా బాగా చెప్పారు....... 💯🙏👏

  • @RambabuV-d5v
    @RambabuV-d5v Місяць тому +4

    Sai Rama Krishna, Upender Reddy garu & team next level sir ..ilanti cinema lu marenno teeyali❤❤❤❤❤

  • @VenkatLakshmivegi123
    @VenkatLakshmivegi123 13 днів тому +3

    super❤❤❤
    season 2 kosam wait antha mandhi chusthunnaru

  • @devimakena4207
    @devimakena4207 21 день тому +3

    ఆశలు పెద్ద థాంక్స్ ఈ స్క్రిప్ట్ కి హాట్స్ఆఫ్ అందరూ వాళ్లు వాళ్లు క్యారెటర్స్ బాగా చేసారా జస్ట్ ఇంటిలో వాళ్లు లాగా అనిపించారు.... అంత ఇన్వొల్ యిపోయారు ఒక్క ఫ్యామిలీ లాగా. ఇంకా ఈ స్టోరీ నిను కోరి మూవీ లాగా ఆ పేంటు హౌస్.. ట్యూషన్స్... లవ్ స్టోరీ ఖన్నా & చదన ❤️ సూపర్ అసలు 👌👌👌👌విషింగ్ మెనీ మోర్ టూ కం... సుచ్ ఆ పీస్ఫుల్ లైఫ్ విత్ నో వగై్లారిటీ ఇన్ ది మేజిక్ అఫ్ థిస్ కపుల్ ❤️🫶

  • @snemana1
    @snemana1 23 дні тому +3

    Watch till end, simple nice middle class sentimental story with good dialogues best action, pls keep it up

  • @jyothinekkalapudi6440
    @jyothinekkalapudi6440 12 днів тому +4

    Meaningful and educative movie.
    Congratulations 🎉

  • @drvishnu52
    @drvishnu52 24 дні тому +12

    VERY NATURAL AND DECENT FILM, no vulgarity. very near to reality

  • @PrasanthPrasanth-pl4iq
    @PrasanthPrasanth-pl4iq 22 дні тому +3

    Miru peli chesukora movie lo chesukoni vunte inka super ga vundedi 🎉🎉🎉

  • @balagalokesh1
    @balagalokesh1 9 днів тому +2

    బెస్ట్ మూవీ ever..
    మనసులో ఉండి పోతుంది ఈ మూవీ...
    మీ ఇద్దరి జోడి అంటే నాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా హీరోయిన్ అంటే❤❤❤..
    పార్ట్ 2 త్వరగా తీయండి బ్రో.. మనసు ఆగట్లేదు..😢😢😢

  • @Jayakrishna350
    @Jayakrishna350 21 день тому +3

    ఇలా ఒక్క ఫాంట్ House Room ఐతే సూపర్ ఉంటది... 👍👍

  • @simhachalam801
    @simhachalam801 22 години тому +1

    Vella unconditional love chala bagundhi naku❤

  • @vamsikunchala
    @vamsikunchala 26 днів тому +10

    Thanks!

  • @Drpro-w3v
    @Drpro-w3v 24 дні тому +4

    Vaishu character is nice, her expressions super..she can suit for cine industry...nice tallent

  • @Jesus-Psalms
    @Jesus-Psalms Місяць тому +17

    Egarly Weiting For This Movie 😍😍😍😍

  • @giribabuchintagunti
    @giribabuchintagunti 20 днів тому +2

    Sri Sai Ramakrishna garu your direction and story telling is superb. After watching the Movie, I would like to meet you. I watched a good movie. I am having two daughters only. I shared with them to watch.

  • @srinivasaraop8547
    @srinivasaraop8547 18 днів тому +2

    వండర్ఫుల్ మూవీ నైస్ చాలా బాగుంది మంచి కథ

  • @balakrishnaponaganti245
    @balakrishnaponaganti245 17 днів тому +2

    Telugu basha gurinchi alage madhyatharagathi family lo unde korikalu problems happiness anni indhulo kallaku kattinattu chupincharu chala bagundhi chala chala super

  • @rambiram7688
    @rambiram7688 17 днів тому +3

    Nice family stori bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ really life chusa good movie ❤️💯👌🏻👍🏻🙏🏻

  • @gurunadharao6556
    @gurunadharao6556 Місяць тому +9

    చాల బాగుంది ❤❤❤

  • @sankar44444
    @sankar44444 Місяць тому +23

    2:36:10 మనిషిలో నిరంతరం ఏదో విషయం పై జరిగే నిరంతర అంతర్మధనం.. తన నటనలో భలే చూపించారు, నటులు డైరెక్టర్ రైటర్ 👏

  • @prasadikkula5807
    @prasadikkula5807 День тому

    Naku chala baga nacchindhi e story..❤💫

  • @SravaniSravani-i2d
    @SravaniSravani-i2d 13 днів тому +2

    Super season 2 kosam waiting

  • @venkatchinthapalli8966
    @venkatchinthapalli8966 21 день тому +2

    సినిమా చాలా బాగా తీశారు హీరో హీరోయిన్ చాలా బాగున్నారు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది మంచి సినిమా

  • @LakshmiK-e3j
    @LakshmiK-e3j 8 днів тому +1

    Chala bagundi one off my fav web series

  • @bhukyamadhuri1542
    @bhukyamadhuri1542 8 днів тому +1

    Super movie really nice emotional and heart touching,it everything related in this movie middle class family and their emotions,happiness etc... everything in this really simple super... character also soo good expressions diagloue everything sooo good .

  • @rameshsambaru1862
    @rameshsambaru1862 28 днів тому +8

    Move సూపర్ ga వుంది

  • @suryakumari.m1095
    @suryakumari.m1095 23 дні тому +2

    Very nice,i enjoyed thanks for every member of this movie,telugumedium

  • @Anuramya-r1r
    @Anuramya-r1r Місяць тому +9

    Season 2 kosam chala waiting annayya

  • @lakshmareddy6643
    @lakshmareddy6643 6 днів тому +1

    Excellent movie with high moral values.

  • @RetroBoy6969
    @RetroBoy6969 13 днів тому +2

    Super ga unnadhi movie naku chala nachindi.

  • @bike_lovers__999
    @bike_lovers__999 Місяць тому +14

    2024 Lo best movie 🤌🏻🎥 ❤

  • @sankarvelangi3284
    @sankarvelangi3284 12 днів тому +2

    Super movie chalabagundi

  • @KarthikKarthik-sh8bi
    @KarthikKarthik-sh8bi 17 днів тому +1

    Emainaa vundaa 😍😍😍 series

  • @GaridigallaPreethi
    @GaridigallaPreethi День тому

    Chala chala super gaaa undhi movie 🎉 next part 2 kosam waiting

  • @srinivaskaduva8646
    @srinivaskaduva8646 21 день тому +2

    Excellent movie ❤❤❤❤❤ kani valla eddariki marriage aina seen kuda chupiste bagundu

  • @VishalsChavan-x7c
    @VishalsChavan-x7c 21 день тому +2

    Abba emundi Anna movie super family ki respect mi jodi 😊 aha super Anna miru iddaru pelli chesu kondi Anna part 2 please

  • @HidduJayamma
    @HidduJayamma 5 днів тому +1

    Anna movie vere level asalu 😢😢😢😢

  • @ramsrinandan3825
    @ramsrinandan3825 4 дні тому +1

    Chala bagundhi telugu goppatanani enta goppaga tesinanduku

  • @SK-SamanyudiKhala
    @SK-SamanyudiKhala 23 дні тому +2

    🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏 మంచి అనుభూతి కలిగింది 👌👌👌👌🥰

  • @lokeshdsr1
    @lokeshdsr1 3 дні тому

    Chala bagundi Dear kavya❤️👌

  • @pramodchintkuntalawar9702
    @pramodchintkuntalawar9702 12 днів тому +2

    ❤ mast direction, in good budget

  • @venugopal5991
    @venugopal5991 22 дні тому +3

    ❤❤❤❤❤jest love it

  • @StephenStephen-cm2dz
    @StephenStephen-cm2dz 14 днів тому +2

    நல்ல படம் நல்ல கதை.நன்றி

  • @TvenkateshwarReddy-kd6id
    @TvenkateshwarReddy-kd6id Місяць тому +22

    Villa iddari jodi ante na Ammu ki chala ishtam dear kavya kuda

  • @santaiahginka
    @santaiahginka 10 днів тому +2

    Hello Sir Telugu Medium Cinima Super and also too Intelligence. Anyway congratulations Super Director.

  • @sridharprince_
    @sridharprince_ Місяць тому +8

    Blissful and memories 💫💥🧚‍♀️🦋🌾🌸💯🖤

  • @y.latheefy.latheef5823
    @y.latheefy.latheef5823 Місяць тому +7

    ❤❤❤❤❤
    Seanson 2 waiting

  • @praveenapraveena4793
    @praveenapraveena4793 4 дні тому

    చాలా చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sreedevidayaka1146
    @sreedevidayaka1146 5 днів тому +2

    Nice movie really.thanks to all

  • @BandaKumar-h9o
    @BandaKumar-h9o Місяць тому +4

    అన్నా నీ వీడియోస్ చాలా బాగుంటాయి❤❤❤

  • @RaviKumar-qb9hr
    @RaviKumar-qb9hr 5 днів тому +1

    Super movie👌👌 thank you❤️❤️

  • @Salma-u5g9e
    @Salma-u5g9e 11 днів тому +3

    😊 ❤ so super movie brother

  • @nsrinuvasulu8684
    @nsrinuvasulu8684 4 дні тому +1

    Season 2 ki waiting for ttis episode& its very interesting movie ,most important introduction of future & best example n this web series 💯💯💯

  • @PitchikachandraSekharrao
    @PitchikachandraSekharrao День тому

    Chalabhagundi Telugu Basha gurunchi manchi message ichharu