బట్టలు అమ్మే వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నా సార్. దానికి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నా 10,00,000 దాకా. అందుకే ప్రాజెక్ట్ ఒక్కటి తయారు చెయ్యాలి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్
మాలాంటి యువత కి మీలాంటి అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలు మాకు ఎంతో అవసరం చాలా గొప్పగా చెప్పారు .... మీరు ఇదేవిధంగా మరిన్ని వీడియోలు చేసి ఈ నాటి యువత కి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🪷🪷🪷
sir...ప్రభుత్వ సంక్షేమ శాఖ నుండి లోన్ అప్లై చేసుకుంటే వాళ్ళు 50,000 రూపాయలకు కొటేషన్ ఇవ్వమంటున్నారు అది ఎలా ఇవ్వాలో దయచేసి చెప్పండి (నేను చిన్న కోళ్ల ఫార్మ్ కి అప్లై చేసాను )
సర్ వెరీ గుడ్ మోర్నిగ్ మీ వీడియో ఈ రోజు సుశాను చాలా ఉపయోగకరమైన వీడియో సర్ చాల బాగుంది. నాకు చాలా చక్కగా ఆర్డమైనది. సర్ స్మాల్ రిక్వెస్ట్ నేను' కారు' కొని రెంటికీ తిప్పాలని అనుకుంటున్నాను బ్యాంక్ కు వెళ్ళి లోన్ కావాలి అని మేనేజర్ కి అడిగితే ప్రోజెక్టు రిపోర్టు + కొటేషన్ తీసుకుని రా అని అన్నారు కనుక దయచేసి నాకు కొటేషన్+ప్రోజెక్టు రిపోర్ట్ పంపించగలరా ప్లీజ్ సర్.
సార్ నమస్కారాలు మీరు చెప్పిన విషయాలు చాలా క్లుప్తంగా అర్థమయ్యాయి మరి అదే విధంగా మీరు పౌల్ట్రీ ఫారం గురించి కూడా ప్రాజెక్టు ఎలా తయారు చేయాలో క్లియర్ గా ఒకసారి చెప్పగలరని కోరుతున్నాం❤
Thnq sooo much sir.... chala neat ga Ardam ayyela cheppaaru. Na tadakhaaa chupisthaanu Ane joke baavundi. Small resort (in Araku valley 5-6 rooms) ki Ela plan cheskovalo cheppagalara?
నేను ఏ ఫోర్ సైజు మేకింగ్ మిషన్ తెచ్చి బిజినెస్ పెట్టాలనుకున్నాను దీనికొరకు ముద్ర లోన్ లో 10 లక్షలు రూపాలలోనూ తీసుకోవాలి అనుకున్నాను దీనికొరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి అనుకున్నాను చేసి ఇవ్వగలరా ప్రాజెక్ట్ రిపోర్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది
సర్ ! నెను వెల్డింగ్ వర్క్ షాప్ పెట్టాలి అనుకున్నాను , నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలరా .వ్యవసాయ పనిముట్లు తయారు చేసె షాపు లో 8 సవంత్సరాలుగా పనిచేస్తున్నాను , నాకు హెల్ప్ చెయ్యగలరా
Sir .... Nenu Suger cane juice Business ni Start cheyali ani anukuntunnanu , mee help kavali sir, loan ki apply chesanu , project report ni complete details tho theesukuramannaru
Thank you sir for giving this project report. But I want your help sir . My self Jogi Sathish , I want to start a small vegetables business in Hyderabad so in that process i want to apply bank load in that process want project report to my business please help me sir . I have 3 years experience in that business and also iam a former son
Hi sir, could you please make a video for project report of bakery products business, I want to start the business by taking loan.... Thanks alot to you in advance
Sir , nenu garment (ladies wear) nd boutique business chedham anukunttunna dhaniki bank lo stand up India shceme lo apply cheyali anukunttunnam dhaaniki project report yala ready cheyali sir , salahaalu ivagalaru
Dear sir, Iam planning Grocery (General store) stores but I don't know how to creat project so please help to me and to get Business project report, Iam apply to pmegp loan, please help to me sir Thank you sir I waiting for your reply sir.
Sir maku ox and buffalo subsidy loan ok aindi ipudu maku project report kavali antunnaru meru maku help chestara plz madi saluru parvathipuram manyam district
మీరు చెప్పినటువంటి విషయాలు మాలాంటి కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడతాయి🙏
చాలా ఉపయోగకరమైన సమాచారం దొరికినది దన్యవాదములు సార్ మీకు
బట్టలు అమ్మే వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నా సార్. దానికి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నా 10,00,000 దాకా. అందుకే ప్రాజెక్ట్ ఒక్కటి తయారు చెయ్యాలి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్
Project report vunte send cheyyandi sir
Battala shop pettara sir ...loan apply chesara plz really me sir
అన్న ఎం ఐఏంది బట్టలు షాప్ పెట్టావా నువ్వు ఇ కామెంట్ చూస్తే కొంచెం reply ఇవ్వు అన్న
మాలాంటి యువత కి మీలాంటి అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలు మాకు ఎంతో అవసరం చాలా గొప్పగా చెప్పారు .... మీరు ఇదేవిధంగా మరిన్ని వీడియోలు చేసి ఈ నాటి యువత కి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🪷🪷🪷
డ్రై క్లీనింగ్ పెట్టాలనుకుంటున్నాను బ్యాంకు లోన్ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతున్నారు సార్ ❤
Chala thanks sir chala clear ga chepparu
Thank you 💝😊 sir for explaining in detail manner 😊 its helps to My 6th semester degree sir ❤️🔥
sir...ప్రభుత్వ సంక్షేమ శాఖ నుండి లోన్ అప్లై చేసుకుంటే వాళ్ళు 50,000 రూపాయలకు కొటేషన్ ఇవ్వమంటున్నారు అది ఎలా ఇవ్వాలో దయచేసి చెప్పండి (నేను చిన్న కోళ్ల ఫార్మ్ కి అప్లై చేసాను )
Thankyou very much sir,meeru detailed ga chepparu .
Sir thank you for ur explanation
సర్ వెరీ గుడ్ మోర్నిగ్ మీ వీడియో ఈ రోజు సుశాను చాలా ఉపయోగకరమైన వీడియో సర్ చాల బాగుంది. నాకు చాలా చక్కగా ఆర్డమైనది. సర్ స్మాల్ రిక్వెస్ట్ నేను' కారు' కొని రెంటికీ తిప్పాలని అనుకుంటున్నాను బ్యాంక్ కు వెళ్ళి లోన్ కావాలి అని మేనేజర్ కి అడిగితే ప్రోజెక్టు రిపోర్టు + కొటేషన్ తీసుకుని రా అని అన్నారు కనుక దయచేసి నాకు కొటేషన్+ప్రోజెక్టు రిపోర్ట్ పంపించగలరా ప్లీజ్ సర్.
సార్ నమస్కారాలు మీరు చెప్పిన విషయాలు చాలా క్లుప్తంగా అర్థమయ్యాయి మరి అదే విధంగా మీరు పౌల్ట్రీ ఫారం గురించి కూడా ప్రాజెక్టు ఎలా తయారు చేయాలో క్లియర్ గా ఒకసారి చెప్పగలరని కోరుతున్నాం❤
ThanQ....sir for Valuable information
చాలా బాగా చెప్పారు సార్
పేపర్ ప్లేస్ట్ బిడినెస్ గురించి మాకు ఒక్క వీడియో రూపంలో ప్రోడక్టు రిపోర్ట్ చెయ్యండి సార్ మీకు ధన్యవాదాలు
Thq sir, project report format okati chupinchandi sir
Thankq so much for explaining sir ....
What an explanation sir. Thankyou so much sir 🤝
TQ sir for your valuable information
నేను డైరీ ఫార్మ్ పెట్టాలనుకుంటున్నాను దానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు సలహాలు సూచనలు ఇవ్వగలరు
Nlm స్కీమ్ ద్వారా వెళ్ళండి 50% సబ్సిడీ దొరుకుతుంది
Excellent explanation sir
బిజినెస్ చేసేవారు ఎటువంటి బుక్స్ మెయింటెయిన్ చేయాలి అనే ఒక వీడియో చేయండి ప్లీజ్
డ్రై క్లీనింగ్ పెట్టాలనుకుంటున్నాను బ్యాంకు లోన్ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతున్నారు సార్
I like your effectiveness
Super video sir garu 🙏🙏🙏
thank you very much sir
wpmens matching center ki kuda same process sir meeru bhaga chepparu tq sir
Chala baga explain chesaru, nenu tent house business start cheyalani anukuntunna, loan kosam project report kavali. pls help me
Nice explanation
సూపర్ సార్
Thnq sooo much sir.... chala neat ga Ardam ayyela cheppaaru.
Na tadakhaaa chupisthaanu Ane joke baavundi. Small resort (in Araku valley 5-6 rooms) ki Ela plan cheskovalo cheppagalara?
THANK YOU GIVING THE VALUABLE INFORMATION FOR PROJECT REPORT
I WANT A PORJECT REPORT PLEASE PROVIDE
Super sir
నేను ఏ ఫోర్ సైజు మేకింగ్ మిషన్ తెచ్చి బిజినెస్ పెట్టాలనుకున్నాను దీనికొరకు ముద్ర లోన్ లో 10 లక్షలు రూపాలలోనూ తీసుకోవాలి అనుకున్నాను దీనికొరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి అనుకున్నాను చేసి ఇవ్వగలరా ప్రాజెక్ట్ రిపోర్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది
Nice of you
Supper ok
సవివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏
Sir meeru maku phon no evandi
Thanq
Tq sir good
Nice sir
Tq sir
Sir pho no kavalasir
సర్ నాకు పాల వ్యాపారం చెయ్యాలని ఉంది దానికి సంభందించి ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ప్రొసెస్ డిటైల్స్ కావాలి సార్
Good
సర్ ! నెను వెల్డింగ్ వర్క్ షాప్ పెట్టాలి అనుకున్నాను , నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలరా .వ్యవసాయ పనిముట్లు తయారు చేసె షాపు లో 8 సవంత్సరాలుగా పనిచేస్తున్నాను , నాకు హెల్ప్ చెయ్యగలరా
Manufacture unit gurinchi cheppandi
Good information sir thanq
I want to one project report please help me sir
Hi..sir
Dairy farm midha project report chesara....sir
కార్ లోన్ పెట్టుకోవడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి దయచేసి ఎలాగా చేయాలో చెప్పండి సార్
Sir naku garment manufacturing pettalanukuntunna sir project report ela thayaru cheyalo ardam kavadam ledhu sir help cheyandi sir plzz
hai sir Mobile & Electronic Equipment project report cell point shop lo 4 yrs anubhavam undi
..... report erpatu cheyagalara...
Thank you for the informative video. Your website is showing expired certificate error. Please look into it.
Sir namaskar ram na peru Subbu nenu centring work chesthanu nenu pettobadi petali anukuntonanu kani centring project report yala ga anedi telatam ledhu dhaya chesi chepagalaru
Thank you very much sir.This is valuable and useful to new business idea persons i need your help that melting founder project please help me
Sir nenu business c new ga cheyali anukuntunnanu meeru project yela prepare chepyali anedi help cheyagalara sir
Sir neanu poultry form pettukovalani vundhi sir
Project report ela cheyyalinsir
Sir Namaste
Sir Project Report and CMA DATA formats vunte evvarandi
Sir.nenu.lockers.busi
Ness.pettalianukuntunnanu.sir.iam.locker.expert.and.creative.different.mind
Sir .... Nenu Suger cane juice Business ni Start cheyali ani anukuntunnanu , mee help kavali sir, loan ki apply chesanu , project report ni complete details tho theesukuramannaru
🙏🙏🙏 సర్ నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కలవాలి అనుకుంటున్నాను ఫోన్ నెంబర్ ఇస్తారా
Sir memu tailor shop pettalanukunukuntunnamu
Sir maku readymade cloth business vundhi nenu loan tisukodaniki project report ala ready chesukovali sir
Quotation ela prepare cheyalo cheppandi
Thank you sir for giving this project report. But I want your help sir . My self Jogi Sathish , I want to start a small vegetables business in Hyderabad so in that process i want to apply bank load in that process want project report to my business please help me sir . I have 3 years experience in that business and also iam a former son
Tailoring project report tayari evagalar sar
Sir how to contact for project report
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. మిమల్ని కాంటాక్ట్ అవుతాను సార్ ప్లీజ్ సార్
Good evening sir tractor loan process cheppagalaru Thankyou sir
Hi sir, could you please make a video for project report of bakery products business, I want to start the business by taking loan.... Thanks alot to you in advance
Sir we need prepared project report new Dairy Farming Business purpose ... Can possible to help me
Hi sir nenu electrical shop kosam project report aduguthunnaru bank varu
Naku ela cheya lo theliyadam ledu
Video time motham beep sound vasthundhi please improve
Sir Naku backery project repot kavali help chasthara
Sir , nenu garment (ladies wear) nd boutique business chedham anukunttunna dhaniki bank lo stand up India shceme lo apply cheyali anukunttunnam dhaaniki project report yala ready cheyali sir , salahaalu ivagalaru
Wood work missionary ki project report yela ready cheskovali cheppandi sir
Sir nenu adhe pani lo unna naku help cheyyagalara sir..
మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి sir
ఈ లోన్ యంత్ర పరికరాలు వివరాలు లారీ, JCB, కోత మిషన్ ఇస్తారా
Hi sir
Namasthi sir naaku egg marketing business ki project report kavaali sir plz help me
Sir నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి నాటు కోళ్ల పెంపకం కోసం. Pls help me
సార్ నమస్తే
నేను రైస్ మిల్లు పెట్టాలి
అనుకున్న నాకు ప్రాజెక్ట్ రిపోట్ కావాలి సార్
Sir cement bricks praject report chepandi sir
Hiii, meru business start chesaraa,plz reply
Dear sir, Iam planning Grocery (General store) stores but I don't know how to creat project so please help to me and to get Business project report, Iam apply to pmegp loan, please help to me sir Thank you sir I waiting for your reply sir.
Yes
Hi sir
Flex shop ki project report Kavali sir
Sir any topic reg. Research method ology can you explain with project report
Sir,nenu 20000 mudraloan tisukovali anukuntunna naa business vatchi photography, online center,sarees pls provide project report
Sir...Naku project report kosam help cheyandi pls
Sir street food ki project report kavali sir
Sir please send dairy farm project report
We need project report could you help me Sir
Sir maku oil processing project report kavali small scale business
I want to same
సార్ మిమ్మల్ని కలవాలి అవకాశం ఇవ్వగలరా
Sir maku ox and buffalo subsidy loan ok aindi ipudu maku project report kavali antunnaru meru maku help chestara plz madi saluru parvathipuram manyam district
Good evening Sir, Office Address
I want to project report NLM
sir i want to do resturient business i want business project for loan
Hi sir low price dairy farm project Nigam 5 cow
photography project report kavali sir
Politry farm report ivvandi
nenu oka shop pettalanukuntunnanu
Good morning sir, we need "sheeps forming" Unit Project Report . For 500 sheeps , pls help us...