నా పుట్టిన రోజున SAMBAR RICE & CHICKEN DEEP FRY ట్రీట్ ఇచ్చాను || Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2022
  • For Binomo Education, Click
    binomoindia.in/ZUBEDA_ALI
    and get Rs.65,000 for Binomo tutorial.
    Use ADV101 promo code for +100% on the first deposit. Thank me later!
    Risk Warning! Your capital might be at risk!
    Go subscribe to Binomo's Official Instagram Account - / binomo
    "I am a Binomist! Are you?"
    Brand managed by
    www.mediainfluencer.in
    #Advertisement
    #Ad
    #ZubedaAli
    #Binomists
    MALLE SUBBAIAH CHARITABLE TRUST
    BANK : HDFC BANK
    BRANCH : SHIVAM ROAD , HYDERABAD
    A/C NO : 50200014785901
    IFSC CODE : HDFC0004706
    GPAY NO : 9652220221
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉Dubai లో మా అమ్మాయి చేసిన Skydiving తో పాటు మరెన్నో Thrills : • Dubai లో మా అమ్మాయి చే...
    👉Dubai Trip lo బంగారాన్ని చూద్దాం రండి : • Dubai Trip lo బంగారాన్...
    👉My Kitchen Tour : • My Kitchen Tour || Zub...
    👉My Permanent Eyebrows : • My Permanent Eyebrows ...
    👉నాకు ఇష్టమైన PRAWNS BIRIYANI : • నాకు ఇష్టమైన PRAWNS BI...
    👉నేను చేసిన PHIRNI ఆడవాళ్లు మీకు జోహార్లు : • నేను చేసిన PHIRNI ఆడవ...
    👉Mumbai లో తారలకు నా చేతి Black Chicken Curry : • Mumbai లో తారలకు నా చ...
    👉మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం : • మా జ్యోతి ఇంటికి నా చే...
    Do Subscribe for more Entertainment :-
    / @zubedaali
    Follow Me On :-
    / zubedaspage
    Follow Me On :-
    / alithecomedian

КОМЕНТАРІ • 1,5 тис.

  • @kirankumarmachavarapu9396
    @kirankumarmachavarapu9396 2 роки тому +181

    పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా గారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @pandurayudu1021
    @pandurayudu1021 2 роки тому +90

    పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క గారు మీరు ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోుకుంటున్నాము ..

  • @rockstarahils1036
    @rockstarahils1036 2 роки тому +17

    Ma’am you are so honest as a person.. usually ladies won’t reveal their age with exact date and year but you disclosed.. now we can imagine how simple you are ma’am 👍HBD

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 роки тому +10

    🙏ఉగాది & పుట్టినరోజు శుభాకాంక్షలు
    చాలా మంచి పని చేశారు మీ మంచి మనసు కు అభినందనలు Madam 🙏🙏

  • @myangelskkd
    @myangelskkd 2 роки тому +37

    పుట్టిన రోజు శుభాకాంక్షలు zubedha గారు🎂🎂💐💐💐 మీరు ఎపుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని దేవుడని కోరుకుంటున్నా

  • @gongallasanthoshi...3657
    @gongallasanthoshi...3657 2 роки тому +158

    Happy birthday 🎂🎉 Zubeda Garu...me manasu chala manchidiiiii...Stay always happy and healthy....

    • @prahasya
      @prahasya 2 роки тому +1

      Happy uagadi santhoshi garu ma videos chudandi support cheyandi pls

    • @gongallasanthoshi...3657
      @gongallasanthoshi...3657 2 роки тому

      @@prahasya happy Ugadi...sure Andi chustanu mi videos...🥰

    • @prahasya
      @prahasya 2 роки тому +1

      @@gongallasanthoshi...3657
      Tqs andi

    • @manjulodagalarangoliarts6311
      @manjulodagalarangoliarts6311 2 роки тому

      ua-cam.com/video/n3d07N4KV3o/v-deo.html
      Rangoli

    • @krishnaveni7230
      @krishnaveni7230 2 роки тому +1

      Happy birthday zubeda garu🎉🎂

  • @tdurga3358
    @tdurga3358 2 роки тому

    జుబేదా గారికి అభినందనలు, పుట్టినరోజు చాలా అర్థవంతంగా గడిపారు, డాక్టర్ శ్రీనివాస్ గారు మాకు పరిచయస్తులే ఆయన సేవ భావం గురించి ఎంత చెప్పిన తక్కువే, ఒక నిస్వార్ధ సేవకుడు. అలాంటి ఆయనకి మీరు చేయూత ఇవ్వడం అలీగారు సపోర్ట్ చేయడం అభినందనియం. పుట్టినరోజు శుభాకాంక్షలు🙏🎂

  • @sampoornaburugu4152
    @sampoornaburugu4152 2 роки тому +1

    puttina roju shubha kakshalu zubedha garu miru chesthuna manchi panulaku mi manchi manasuku danyavadalu miru telugu baga matladuthunaru Ali garu mi venakala undi mimalni mundhuku nadipisthunaru dabblu andariki milanti goppa manasu undadu miru chala great

  • @suraganisrikanth7472
    @suraganisrikanth7472 2 роки тому +30

    😢😢The way you treated the old people is really sweet madam. Many many happy returns of the day . God bless you with everything🎉🎉🎉🥳🥳

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 роки тому +25

    విష్ యూ హ్యాపీ బర్త్ డే zubeda అలీ గారు 💐💐💐 మీరు ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ 💐💐💐

  • @bhavanina2843
    @bhavanina2843 2 роки тому

    జన్మదిన శుభాకాంక్షలు జుబేదా గారూ. ఆయురారోగ్యా,ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళూ ఆలీగారితో,పిల్లల, పిల్లల తో మీజీవితం సాగాలి. కానీ ఒక్క బాధాకరమైన విషయం ఆఆశ్రమంలోని పెద్దవారి విషయమే. మీరు చివరిలో చెప్పినట్లు పెద్దవారిని పిల్లలు ఇంట్లో పెట్టుకుని ప్రేమగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఉన్నవారికి వారి విలువ తెలియదు. మీలాంటి వారికే తెలుస్తుంది.

  • @sucharithareddy16
    @sucharithareddy16 2 роки тому +1

    జుబేదా గారు... ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కంటి నుండి కన్నీరు ఆగటం లేదు. అందరు celebrities లా మీరు కూడా pub కి వెళ్లి డాన్స్ వేసుకోవచ్చు. 5 స్టార్ రెస్టారెంట్ కి వెళ్లి పార్టీ చేసుకోవచ్చు. కానీ మీరు అందరిలా కాదు. స్థాయి చూడరు, డబ్బు చూడరు. ప్రతీ ఒక్కరినీ అదే నవ్వు తో పలకరిస్తారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. God bless you with good health and happiness ❤️❤️❤️ Happiest Birthday 🎂🙌

  • @esampellykumarpatel2716
    @esampellykumarpatel2716 2 роки тому +7

    oh my god what a kind hearted sister you are ❤️god bless you 💯 years akka...me laga andharu celebraties unte asalu poor people ki entha adrustamo.happy birthday akka🎉❤🎉

  • @anjaneyulucherukula3534
    @anjaneyulucherukula3534 2 роки тому +33

    Happy birthday madem 🎂
    Great job Ali garu 👏
    Feel proud
    When you think about old age people, God will think about you :)

  • @ayyapakogila4679
    @ayyapakogila4679 Місяць тому

    నాకు తెలిసి రియల్ హీరోస్ అలీ గారు జుబేదా గారు ఆలీ గారు కష్టాలు నుండీ ఎదిగిన వ్యక్తి ఆలీ గారికి జుబేధా గారికి ఆకలి విలువ బాగా తెలుసు అందుకే ఎంతోమంది వృద్ధులు అనాధలు బీధవాళ్లు ఇంకా ఎంతోమందికి ఆకలి తో వున్నవాళ్ళ కడుపు నింపుతున్నారు అన్న ఆలీ అన్న మీకు హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🙏

  • @alekyap
    @alekyap 2 роки тому +6

    It’s very sad to see so many elderly people in old age homes instead of staying with their families.
    But Zubeda garu, really bless your heart! Very happy to see smiles on their faces 😀

  • @karimunnisashaik206
    @karimunnisashaik206 2 роки тому +7

    జన్మదిన శుభాకాంక్షలు జుబేదఆలి నిండు నూరేళూ ఆరోగ్యముగా సంతోషంగా ఉండాలి రంజాన్ నెలవంక శుభాకాంక్షలు🌙🌙🌙🌙🌙💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 роки тому +6

    Hi అలీ గారు జుబెద గారు నమస్కారం అండి ❤️❤️ పూట్టినా రోజు శుభాకాంక్షలు అండి మీరు మి ఫ్యామిలీ చల్లగా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️ 🥳🥳💐💐💐

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 роки тому +1

    ఎంతో గొప్ప మనసు ఉన్న మీ దంపతులు ఇద్దరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అలీ, జుబేదా గారులు

  • @manikagola8524
    @manikagola8524 2 роки тому +1

    మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @ఈరోజు చేసిన వీడియో చాలా బాగుంది మీరు ఎపుడు ఇలాగే 100 పుట్టినరోజు లు జరుపుకొవాలనీ ఆ దేవుని కొరుక్కుంటూ 🙏🙏🙏🙏🙏

  • @sailajamallidi2853
    @sailajamallidi2853 2 роки тому +22

    Happy Birthday I really enjoyed a lot watching ur video..I am from rajahmundry ..we are proud of ali sir ..u r really inspiration ..U are speaking heartfully with old age people..From the bottom of my heart I wish Allah bless u and ur family with loads of happiness ..Yes we will take this as an inspiration and we will do service like this ..as much as we can

  • @faithfood5042
    @faithfood5042 2 роки тому +11

    Blessed is the society that has older people, wish you happy birthday mam 🙏

  • @nethalatarakaramarao2016
    @nethalatarakaramarao2016 2 роки тому +1

    Ali garu meerandhi real hero. Vunnadhi dachukokunda pedalaku sahayam chestunnaru. Meeru bagundali meeru bagunte ilantivallaku rnthomandiki sahayam chestaru

  • @kanakaraju5107
    @kanakaraju5107 2 роки тому +2

    పుట్టిన రోజు శుభకాంక్షలు zubeda Aligaru
    ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మన్సుపుర్తిగా కోరుకుంటున్నాము
    మీరు చేస్తున్నా మంచి పనులకు 🙏

  • @knagendraprasad3456
    @knagendraprasad3456 2 роки тому +4

    Great sister గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🙏

  • @Srivaansh2022
    @Srivaansh2022 2 роки тому +12

    Happy Birthday Zubeda Ali Gaaru..God bless you andi great job 💕

  • @kompalaharikrishnayadavrad9155
    @kompalaharikrishnayadavrad9155 2 роки тому

    పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా గారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    GOD BLESS U

  • @takurpriyanka2544
    @takurpriyanka2544 2 роки тому +1

    Video ending lo meeru cheppina matalu awesome Zubeda garu... Really inspirational... Hats off to you ma'am 👏👏👏👏

  • @yours7254
    @yours7254 2 роки тому +4

    Happy Birthday 🎉 Zubeda garu
    God bless you 🤗
    Midhi chala manchi manasu
    And Ramzan mubarak 🥰🥰

  • @eshanthsushant9338
    @eshanthsushant9338 2 роки тому +8

    Wishing you a very Happy Birthday Zubeda mam may u r life filled with full of love and happiness and good health 😍

  • @tagirisahemalahari7738
    @tagirisahemalahari7738 2 роки тому

    Wow zubeda ali garu mi unnathamaina vyakthithvaniki miru eppudu elane santhosham ga vundali ani devudini prardistanu puttina roju subhakankshalu💐💐💐💐 🙏🙏🙏

  • @sunandaunukuri9269
    @sunandaunukuri9269 2 роки тому +1

    Many many happy returns of the day Zubeda garu…meeru mee intlo jarige prati occasion ni ila okariki seva cheyyadam lo anandhani pondhuthunnaru…you are really great…Almighty May bless you more with good health and happy long life ahead 🎂💐🙏

  • @Myself_master03
    @Myself_master03 2 роки тому +5

    Happy Birthday sistar....love you n ur real celebrity in real life..........ur very inspiring to all ...,God bless you ♥️♥️♥️

  • @pujamahapatra7382
    @pujamahapatra7382 2 роки тому +5

    Lucky are those who are able to contribute to society. Happy Birthday!

  • @gowripriya2318
    @gowripriya2318 2 роки тому +1

    HAPPY BIRTHDAY TO YOU ZUBEDHA Gaaru Mee Videos chala baguntunnay Mee Videos Chusinappati nunchi nenu Mee Fan Ayipoyaa and Mee Helping Nature Super Andi .

  • @pavansreemanthudu2667
    @pavansreemanthudu2667 2 роки тому

    మీ వీడియోలు అన్ని దేశాలకి చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని

  • @saisreechowdary7138
    @saisreechowdary7138 2 роки тому +3

    Happy Birthday Akka 😍❤️Stay blessed u r genuine heart ❤️ person

  • @poketalk7575
    @poketalk7575 2 роки тому +3

    Many more Happy Happy returns of the day cute Zubeda mam.God must bless u more nd more health, wealth nd strength to help poor people.

  • @janasmithakarthick4620
    @janasmithakarthick4620 2 роки тому +1

    Great Zubeda Ali Garu🙏 manchi Manasu meedi superb … meeru santhosham ga undalani korukuntunnanu .. me punyam me kutumbani kuda dorukutundi… me family antha santhosham ga undandi….🙏🙏🙏

  • @Telugu-vlogs07
    @Telugu-vlogs07 2 роки тому +1

    Nijanga miru chala goppa akka mi manassu chala goppadhi god bless you akka ❤️🙏🏻

  • @suvarnadone1321
    @suvarnadone1321 2 роки тому +3

    జన్మదిన శుభాకాంక్షలు 🌹🌹 జుబేద గారు

  • @priyaadavath197
    @priyaadavath197 2 роки тому +4

    Hello zubeda garu....
    Na birthday kuda 2 nd April......
    Iam so happy mam...

  • @ramanavanguri761
    @ramanavanguri761 Рік тому

    డబ్బు వున్న అందరి కి మంచి మనసు వుండదు మీరు మీ మాట మీ పెద్ద మనసు నేను మీ వీడియో లో చూసాను ఆ అల్ల మిమ్మల్నే మీ కుటుంబాన్నే చల్లాగ చూడాలని కోరుకుంటున్నాను God bless you thalli

  • @kethanarasimha1490
    @kethanarasimha1490 2 роки тому

    హాయ్ జుబేదా అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని కోరుకుంటున్నా

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 2 роки тому +3

    Many more happy returns of the day 🌷🌷🌷💯🌷🌷🌷 జుబేదా సిస్టర్ గారు

  • @cookingwithjaya
    @cookingwithjaya 2 роки тому +5

    So nice of you ma'am, wish you happy birthday mam and be blessed forever with happiness and good health. Absolutely right mam,we should really know the value of our parents and no parents should be isolated this way

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 2 роки тому +1

    wishing you a many many many more and more happy returns of the day zubeda garu. Ali bhai and zubeda garu mee lanti manchi varu bahusa inka undaru emo. maatalu ravatam ledu....

  • @revathichitti7549
    @revathichitti7549 2 роки тому +1

    చాలా బాగుంది వీడియో అద్భుతము అనుభవంతో చెపుతున్నాను మెచ్చుకోవాలి
    super like video happy birthday subhaknakshalu💐💐💐

  • @sk.majahar.5308
    @sk.majahar.5308 2 роки тому +14

    HAPPY BIRTHDAY TO YOU ZUBEDA ALI AND LONG LIVE HAPPILY WITH THE GRACE OF ALLAH

    • @prahasya
      @prahasya 2 роки тому

      Majahar garu ma videos chudandi support cheyandi pls

  • @hemalatachatti7051
    @hemalatachatti7051 2 роки тому +4

    Happy birthday zubeda akka u r very good hearted women.

  • @siddharthbushi2493
    @siddharthbushi2493 2 роки тому

    Happy birthday to you zubeda garu meeru swayam gaa vanta chesi cheesukeltharandi Hatsoff to you God bless you Andi... Keep smiling zubeda garu👏👑

  • @sikandarshaik1547
    @sikandarshaik1547 3 місяці тому

    పుట్టిన రోజు శుభాకాంక్షలు జుబేదా గారు. ఇలాంటి పుట్టిన రోజులు 100 జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

  • @kamakship1908
    @kamakship1908 2 роки тому +5

    No words to express abt u mam, really u r so great,wish you happy birthday mam,god bless u

  • @naseer1410
    @naseer1410 2 роки тому +11

    Many many more happy returns of the day sis keep smiling forever ❤️

  • @ssshort935
    @ssshort935 2 роки тому +2

    Happy Birthday to you zubeda garu meru chaalaa manchi panni chestunnara thank you keep smiling always happy Birthday

  • @sindhujaappini7737
    @sindhujaappini7737 2 роки тому

    Happy birthday zubedhagaru meeru fruits food Vallaki isthuntey valla kallallo happiness Meeku blessings inkekkadamanam choodalem a happiness ni tq for doing everything

  • @syedmohiddin5973
    @syedmohiddin5973 2 роки тому +3

    Happy birthday to you zubeda Aunty Allaha will give lots of happiness in your Entire life
    Big fan of you Aunty

  • @hemalathamunaparthi4536
    @hemalathamunaparthi4536 2 роки тому +4

    Happy birthday zubeda garu 🤩🤩 stay life long ❤️

  • @potulaprani3545
    @potulaprani3545 Рік тому

    Happy birthday Mam,,, really ur so great,,, continue ur services like this only,,, 100 yrs undalani korukuntunna

  • @Deepikapalavadi2345
    @Deepikapalavadi2345 2 роки тому

    96 years grand ma choosi ninamgaa inspire avvali grt person.roju exercise chestharu anta i was shocked

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 2 роки тому +3

    Wish you a very happy birthday and be blessed with your beautiful soul .

  • @ammubarrienkala5374
    @ammubarrienkala5374 2 роки тому +3

    Happy birthday medam.... Alla bless u with joy health nd wealth

  • @srinivasaraochatla242
    @srinivasaraochatla242 Рік тому

    మీలాంటి స్వచ్ఛమైన సేవ చేసేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి మేడం

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 2 роки тому +1

    Ur an amazing human being sister. Lot to learn from u. Ur videos are very informative and inspiring. SHOWERS OF BLESSINGS FROM GOD ALMIGHTY 🙏. HAPPY BIRTHDAY MAA.

  • @Paulinshalini
    @Paulinshalini 2 роки тому +8

    It was heart touching movement I really thank you for what you have done.

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 2 роки тому +4

    Many more Happy birthday🎂🎉🎁 party🎈🥳🎉 and God bless you🙏 Madam

  • @mangamneeraja11
    @mangamneeraja11 2 роки тому

    Happy birthday jubeda gau. Mee voice chala clear ga untundi. Anni chakkaga explain chestaru.

  • @amrutha124
    @amrutha124 2 роки тому +1

    Beauty is inside you both Jubeda and Ali gaaru.... My tears rolled out with your kindness..

  • @bashirask6568
    @bashirask6568 2 роки тому +7

    I wish you many more happy returns of the day Zubeda garu . It's a wonderful birthday .U have good nature and u are good human being. ❤️ U are going to inspiring to all❤️

  • @jyothiskitchen9
    @jyothiskitchen9 2 роки тому +3

    Many Many happy returns of the day zubeda 🎂🌹
    Even I lost my parents Definitely I will visit home
    Thank you for the information

  • @kavithagandikota5867
    @kavithagandikota5867 2 роки тому +1

    Zubeda Ali garu..,.meru Naku chala inspiration...madam

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 2 роки тому

    Love u Zubeda Ali garu. Ur very inspiring. God bless u and ur family maa.🙏

  • @mounikareddy4549
    @mounikareddy4549 2 роки тому +4

    Many many more happy returns of the madam 😍😍🎂🎂

  • @anusha6114
    @anusha6114 2 роки тому +4

    Happy ugadi Annayya akka 👌👌♥️❤️

  • @nirukudikala607
    @nirukudikala607 2 роки тому

    Many more happy returns of the day Zubedha Garu 💐💐💐💐💐💐 miru eppudu elane andhariki help chestu undali ani manaspurthi gaa korukuntunamu ☺☺☺☺☺ miru mi family nindu nurellu challa gaa happy gaa undali ani korukuntunamu 🤝🤝🤝🤝

  • @anuradhanittala5127
    @anuradhanittala5127 2 роки тому

    Happy birthday zubeda ali garu,meeku chala man hi manasu vundi stay blessed

  • @Cheeku1356
    @Cheeku1356 2 роки тому +3

    Happy happy birthday to you akka... such aa lovely... video akka 🙏🥰🥰

  • @podduturirajitha4493
    @podduturirajitha4493 2 роки тому +3

    Many more happy returns of the day sister 🎂🎂 🤩🤩🤩❤️❤️❤️❤️

  • @yogeshwar1098
    @yogeshwar1098 2 роки тому

    Happy birthday zubeda garu.chala manhe vedio chesaru andi.old age home run chestuna doctor gariki chala chala dhanyavadalu.

  • @ravalikatamonikatamonirava9891
    @ravalikatamonikatamonirava9891 2 роки тому

    Happy Birthday Madam 🎁,meedhi chala manchi manasu, manchiga manaspoorthiga help chestharu meeru eppudu bhavundali 🙏🙏

  • @yazalivenkatesh592
    @yazalivenkatesh592 2 роки тому +4

    Happy Birthday akka 💐💐💐💐💐

  • @GreenFramesFactory
    @GreenFramesFactory 2 роки тому +4

    Happy Birthday Didi 🥳🥳🥳 many many happy returns of the day

  • @shirishathotla5517
    @shirishathotla5517 2 роки тому +1

    Mi video chusi full satisfaction untadhi sis😍 happy Birthday sis 😍

  • @shaik.anwarali7463
    @shaik.anwarali7463 2 роки тому +2

    Assalamualikum Zubeda garu nakumerante chala estam meedi chala manchi manasu mimlnichuci nenu chala inspired avuthunna

  • @gowthami2752
    @gowthami2752 2 роки тому +3

    Many many more happy returns of the day akka god bless you akka🎂🎂🥳🥳

  • @akkurodasujatha9092
    @akkurodasujatha9092 2 роки тому +4

    Hai bhabhi wish you many more happy returns of the day my God bless you maa stay 💯 years keep smiling 🍰

  • @ArchanaSingh-jp7eg
    @ArchanaSingh-jp7eg 2 роки тому

    Happy birthday Zubeda garu💐💐 May God bless you abundantly to help many more people in future. Stay blessed

  • @pranavgotti4502
    @pranavgotti4502 Рік тому

    Happy birthday zubedagaru.oldage home lo mothers tho celebrate chesukovadam chala bagundi.

  • @lakshmipilli6212
    @lakshmipilli6212 2 роки тому +3

    Many more happy returns of the day madam 💐💐

  • @mahimudhashaik917
    @mahimudhashaik917 2 роки тому +4

    Many more happy returns of the day zubedha aunty 🎉🎉🥳🥳😍😍

    • @prahasya
      @prahasya 2 роки тому

      Mahimudha garu ma videos chudandi support cheyandi pls

  • @nandhinishekar1113
    @nandhinishekar1113 Рік тому

    Belated happy birthday mee two recipes bhagundhi karnatakalu samber ricenee beseblele bath Antara mee Chanelle miss kakunda recently chustu undanu I am from Bangalore me vice chala baghundhi God bless ur family

  • @potharlankayasaswini9628
    @potharlankayasaswini9628 2 роки тому

    Wish you many more happy returns of the day madam
    Old people thoo meru chala baga matladathunnaru

  • @kavithateluguvlogsaustrali5673
    @kavithateluguvlogsaustrali5673 2 роки тому +3

    Happy birthday mam.God bless you with good health and happiness.

  • @mdgd6112
    @mdgd6112 2 роки тому

    Assalamu alikum zubeda ji. meeru old age home lo food teesukelletappudu kaasta aalochinchi teesuku vellandi endukante chala old people ki teeth undavu variki tine anugunanga food undali, soft food evvali kaani meeru chikhen deep fry teesuku vellaru aa aged people ela namulutaru aalochinchara? dayachese think and do it. good i appreciate for your love and efforts towards old people.

  • @chetanachetana6465
    @chetanachetana6465 2 роки тому +2

    Wish u many more happy returns of the day Zubeda Ali gaaru

  • @lakshmivandana4811
    @lakshmivandana4811 2 роки тому +5

    Many more Happy returns of the day mam god bless you ❤️❤️❤️

  • @meerabishaik9274
    @meerabishaik9274 2 роки тому +3

    Many more happy returns of the day akka 🎂👑💐💐💐💐

  • @pendyaljyothi2986
    @pendyaljyothi2986 2 роки тому

    Belated Happy Birthday zubeda gaaru...one small suggestion miru sambar powder ni water lo kalipi veste easyga mix avutundi andi

  • @mounicarutiksha529
    @mounicarutiksha529 2 роки тому

    God bless you zubeda garu... you are a lovely soul... wish you very Happy Birthday 🎂

  • @shaikbasheerun754
    @shaikbasheerun754 2 роки тому +3

    Happy birth day Zubeda aligaru💐 many more happy returns of the day 🌹💐🌹Zubeda garu♥️♥️♥️♥️

    • @prahasya
      @prahasya 2 роки тому

      Basheerun garu ma videos chudandi support cheyandi pls