మన దేశం లో మానవ పరిణామం &అభివృద్ధి. 1. మాదిగ అనేది మహాదిగ్గజ నుండి వచ్చింది. అంటే ఏనుగులాంటి మనిషి. పురాణల వ్యవస్థలో " రాక్షసులు ". కుల / వర్ణ వ్యవస్థ ప్రకారం "నల్ల వారు /శూద్రులు". ప్రాంతాల వారిగా ద్రావిడలు/ దక్షిణ. 2.మాల అనేది "Man like a horse"/మల్లు. అంటే గుర్రం లాంటి మనిషి.పురాణాలలో "దేవతలు ". కుల /వర్ణ వ్యవస్థ ప్రకారం "తెల్లవారు /బ్రాహ్మినులు ".ప్రాంతాల వారిగా "ఆర్యులు /ఉత్తరం &పడమర.". 3. మంగలోళ్ళు /మంగోలులు అనేది "Man like a Monkey" నుండి వచ్చింది.అంటే కోతిలాంటి మనిషి "పురాణలో "గంధర్వులు ". కుల /వర్ణ వ్యవస్థ ప్రకారం " పసుపు వర్ణం / వైశ్య /వ్యవసాయం ". ప్రాంతాల వారిగా " ఉత్తర &తూర్పు / Nagas. 4. మానవ పరిణామ క్రమంలో ఈ మూడు "జాతులు /క్యాస్ట్ /Race /కులం /వర్ణం " ల మధ్య సంకరణలు జరిగి వాల్మీకి మహర్షి రామాయణ కావ్య రూపంలో "రాముడు ( దేవతలు/తెలుపు X రాక్షసులు /నలుపు ) &రావణాసురుడు(రాక్షసులు X గంధర్వులు /పసుపు ) జన్మించారు. వ్యాసమహర్షి మహా భారత కథ రూపంలో " కృష్ణుడు ( దేవతలు X రాక్షసులు ) &మహిషసురుడు ( రాక్షసులు X గంధర్వులు ) జన్మించారు. 5.మనుధర్మ వ్యవస్థ లో బ్రహ్మణలు/ తెలుపు , వైశ్యలు/పసుపు, క్షత్రియులు ( నలుపు X తెలుపు X పసుపు ) / ఎరుపు & శూద్రులు / నలుపు మధ్య సంకరణం జరిగి దళితులు / పంచములు / అంటరానివారు జన్మించారు. 6. రాచరిక వ్యవస్థ లో వృత్తి పరంగా మాదిగ ( మృత జీవాలను ప్రాసెస్ ) & మాల ( దేవదాసి & జోగిని ) అస్పృష్యులు అయ్యారు. 7. మానవ పరిణామం లో మాదిగ లకు,మాలలు & మంగలోళ్ళు. మాలలకు, మాదిగలు &మంగలోళ్ళు &మంగలోళ్లకు, మాదిగలు సంకరణం జరిగి నూతన మానవ ఆవిర్భావం జరుగుతు వస్తున్నది . 8. ప్రజాస్వామ్యం ( అంబేద్కర్ రాజ్యాంగం ) లో Caste / Race, కులం / వర్ణం & వృత్తులు పోయి SC, ST, OBC, EWS & OC లుగా Category చేయబడినారు. 9. ప్రత్యేకంగా లేని మాదిగ &మాలలు వున్నారు అని సంఘాలు పెట్టి పాలకులకు /ఉత్పత్తి వనరులు ( భూమి, పరిశ్రమలు,గనులు, రవాణా & సమాచార )ఆధీ నం ఉంచే పాలితులు గా ఉండిపోతున్నారు. 10.ప్రజాస్వామ్యం అంటే ప్రజల చే, ప్రజలయొక్క & ప్రజలకోసం పాలనవుండాలి. రిజర్వేషన్ మాల& మాదిగలకు ఇవ్వలేదు. ఆర్థికంగా, రాజకీయంగా &సాంఘీకంగా వెనుక బడిన వారికి నిర్నిత కాలానికే వర్తించే విధంగా చట్టం చేయడం జరిగింది. కాలక్రమం లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. 11.అంబేద్కర్ గారి " రాజ్యాంగం " ప్రకారం. పునః సమీక్ష చేసి category లను class /వర్గం( ధనిక & పేద ) ఆర్థిక పునాదిగా చట్టం చేయాలి. అప్పుడే అది నిజమైన " ప్రజాస్వామ్యం
సూపర్ సార్ ఇంత మంది మేధావులు అందరిని కలుపుకొని చాల చక్కగా సభ అధ్యక్షత వహించిన
ప్రొఫెసర్ చింతకింది కాశీం సార్
గారికి ధన్యవాదములు సార్
సభ చాలా గొప్పగా, శాంతియుతంగా జరిగింది.జై భీమ్ జై మాదిగ
Goppa sabha chala goppaga jarigindi thank you kasim sir
Vittalu.. sir..matalu...1000...Anugula..Balamu...❤❤❤❤❤❤❤
👍👍👍
Super message
Gopa vari meeting ❤❤
జై బీమ్
మన దేశం లో మానవ పరిణామం &అభివృద్ధి.
1. మాదిగ అనేది మహాదిగ్గజ నుండి వచ్చింది. అంటే ఏనుగులాంటి మనిషి. పురాణల వ్యవస్థలో " రాక్షసులు ". కుల / వర్ణ వ్యవస్థ ప్రకారం "నల్ల వారు /శూద్రులు". ప్రాంతాల వారిగా ద్రావిడలు/ దక్షిణ.
2.మాల అనేది "Man like a horse"/మల్లు. అంటే గుర్రం లాంటి మనిషి.పురాణాలలో "దేవతలు ". కుల /వర్ణ వ్యవస్థ ప్రకారం "తెల్లవారు /బ్రాహ్మినులు ".ప్రాంతాల వారిగా "ఆర్యులు /ఉత్తరం &పడమర.".
3. మంగలోళ్ళు /మంగోలులు అనేది "Man like a Monkey" నుండి వచ్చింది.అంటే కోతిలాంటి మనిషి "పురాణలో "గంధర్వులు ". కుల /వర్ణ వ్యవస్థ ప్రకారం " పసుపు వర్ణం / వైశ్య /వ్యవసాయం ". ప్రాంతాల వారిగా " ఉత్తర &తూర్పు / Nagas.
4. మానవ పరిణామ క్రమంలో ఈ మూడు "జాతులు /క్యాస్ట్ /Race /కులం /వర్ణం " ల మధ్య సంకరణలు జరిగి వాల్మీకి మహర్షి రామాయణ కావ్య రూపంలో "రాముడు ( దేవతలు/తెలుపు X రాక్షసులు /నలుపు ) &రావణాసురుడు(రాక్షసులు X గంధర్వులు /పసుపు ) జన్మించారు. వ్యాసమహర్షి మహా భారత కథ రూపంలో " కృష్ణుడు ( దేవతలు X రాక్షసులు ) &మహిషసురుడు ( రాక్షసులు X గంధర్వులు ) జన్మించారు.
5.మనుధర్మ వ్యవస్థ లో బ్రహ్మణలు/ తెలుపు , వైశ్యలు/పసుపు, క్షత్రియులు ( నలుపు X తెలుపు X పసుపు ) / ఎరుపు & శూద్రులు / నలుపు మధ్య సంకరణం జరిగి దళితులు / పంచములు / అంటరానివారు జన్మించారు.
6. రాచరిక వ్యవస్థ లో వృత్తి పరంగా మాదిగ ( మృత జీవాలను ప్రాసెస్ ) & మాల ( దేవదాసి & జోగిని ) అస్పృష్యులు అయ్యారు.
7. మానవ పరిణామం లో మాదిగ లకు,మాలలు & మంగలోళ్ళు. మాలలకు, మాదిగలు &మంగలోళ్ళు &మంగలోళ్లకు, మాదిగలు సంకరణం జరిగి నూతన మానవ ఆవిర్భావం జరుగుతు వస్తున్నది .
8. ప్రజాస్వామ్యం ( అంబేద్కర్ రాజ్యాంగం ) లో Caste / Race, కులం / వర్ణం & వృత్తులు పోయి SC, ST, OBC, EWS & OC లుగా Category చేయబడినారు.
9. ప్రత్యేకంగా లేని మాదిగ &మాలలు వున్నారు అని సంఘాలు పెట్టి పాలకులకు /ఉత్పత్తి వనరులు ( భూమి, పరిశ్రమలు,గనులు, రవాణా & సమాచార )ఆధీ నం ఉంచే పాలితులు గా ఉండిపోతున్నారు.
10.ప్రజాస్వామ్యం అంటే ప్రజల చే, ప్రజలయొక్క & ప్రజలకోసం పాలనవుండాలి. రిజర్వేషన్ మాల& మాదిగలకు ఇవ్వలేదు. ఆర్థికంగా, రాజకీయంగా &సాంఘీకంగా వెనుక బడిన వారికి నిర్నిత కాలానికే వర్తించే విధంగా చట్టం చేయడం జరిగింది. కాలక్రమం లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.
11.అంబేద్కర్ గారి " రాజ్యాంగం " ప్రకారం. పునః సమీక్ష చేసి category లను class /వర్గం( ధనిక & పేద ) ఆర్థిక పునాదిగా చట్టం చేయాలి. అప్పుడే అది నిజమైన " ప్రజాస్వామ్యం
Good message sir
ABCD వర్గీకరణ కు మద్దతు గా వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు సార్ 🙏
జై మాదిగ
Hi anna, this is Swarup Jada, please I too want to sponsor as much as possible to these type of meetings. I am from Andhra
Jai manda krishna madiga
Telangana Chattam ekkada Chesharu Supreme Court lo enduku cheyaledu
Chattalu ekkada jaragali
Amalu Ela jaragali ante rajyanga baddanga