Sharmila & YS Jagan Conflict | Jupudi Prabhakar Rao Exclusive Interview | YSR Family Controversy |

Поділитися
Вставка
  • Опубліковано 31 жов 2024

КОМЕНТАРІ • 8

  • @maanamichannalmaanamichann2831

    షర్మిలకు ఓటు వేయమనపుడే మీరు షర్మిల మనిషి అయ్యరు మీరు

  • @dilipm7853
    @dilipm7853 День тому

    ఇంత జరిగినా మారకంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని

  • @ramasubbareddymc
    @ramasubbareddymc День тому

    Even GOD cannot satisfy all the people after all a man can not satisfy all the men.

  • @vinodkandula2410
    @vinodkandula2410 День тому +1

    ప్రభాకర్ కి నోట్లోకి మాట రావట్లా ఎందుకు ఆడుకుంటావ్

  • @ramasubbareddymc
    @ramasubbareddymc День тому

    All the ycp leaders who are not able to resist are goingaway or keeping silence.

  • @dilipm7853
    @dilipm7853 День тому

    మహా నటుడు జూపూడి

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 День тому

    Mr. నాగరాజు!
    జగన్, షర్మిల రాజశేఖర రెడ్డి సంతానం. ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. వాళ్లే రాజశేఖర రెడ్లు కాదు. వాళ్లని విడి విడిగా రాజశేఖర రెడ్డి సంతానంగా ఆలోచించు.
    షర్మిల, "నేను మా అన్నను 'ఇది' అడిగాను, ఇవ్వలేదు, అని ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పిందా?"
    ఆమె తెచ్చుకున్న stamp paper మీద MoU చేసి, సంతకం చేసి ఇచ్చాడు. దానిని ఎవరు ఎప్పుడు ఎక్కడ బయిట పెట్టారు?
    దాని ప్రకారం, court cases అన్నీ తేలేవరకు బదిలీ జరగకూడదు కదా!! మరి తొందర పడి షర్మిల-కూయల ఎందుకు ముందే కూసింది? అది "court orders కి వ్యతిరేకం కదా!! అంటే "court contept అయనట్లే కదా!!
    Contept అయతే ఎవరికి నష్టం? జగన్ bail రద్దు అయ్యే అవకాశాలు లేవా? లేవు అని షర్మిల guarantee ఇవ్వ గలదా? పోనీ నాగరాజు నువ్వయినా ఇస్తావా?
    జగన్ ని బ్రష్టు పట్టించాలని సొంత చెల్లిలే opposition parties తో కుట్ర పన్నిన్నితే. తల్లికూడా చెల్లి రాగం పాడితే!! అన్న జైల్లోకెల్లి కూర్చోవాలా? జగన్ తనని తాను defend చేసుకుంటే, ఎవరూ మాట్లాడవద్దా? వాళ్లు వాళ్లు తేల్చుకుంటారు అంటే!! మిగిలిన అందరూ కళ్ళు అప్పగించి చూడాలా?
    జగన్ ప్రజల మనిషి!!! కుటుంబ సభ్యులు, కుట్రలు చేసి అతన్ని జైలుపాలు చెయ్యాలని చూస్తే!!!!
    అందరూ మాట్లాడతారు. బరాబర్ మాట్లాడతారు. ప్రతిపక్షాలు, తల్లీ, చెల్లిళ్ళ బారినుండి జగన్ ని రక్షించుకునే భాధ్యత ప్రజలది. అది పేద ప్రజల అవసరం!!!