దేవునియందు నిరీక్షణ యుంచి || Christian Lyrical Song|| Christ Worship Centre

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 42

  • @kamalaballa2505
    @kamalaballa2505 12 днів тому

    PRAISE THE LORD AMEN

  • @prasadpasupuleti9848
    @prasadpasupuleti9848 3 роки тому +37

    దేవునియందు నిరీక్షణ నుంచి
    ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
    ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2)
    ప్రతిక్షణం - నీ పక్షముండు - రక్షకుడు (2) ||దేవుని||
    చీకటిని వెలుగుగా చేసి - ఆయన నీ ముందు పోవువాడు (2)
    సత్యమగు - జీవమగు - మార్గమేసే (2) ||దేవుని||
    నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే (2)
    ఆధారము - ఆదరణ - ఆయనలో (2) ||దేవుని||
    తల్లి తన బిడ్డను మరచిననూ - మరువడు నీ దేవుడు నిన్ను (2)
    తల్లికన్నా - తండ్రికన్నా - ఉత్తముడు (2) ||దేవుని||
    నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
    శత్రువులు - మిత్రులుగా - మారుదురు (2) ||దేవుని||
    పర్వతములు తొలగి పోయిననూ - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
    కనికర - సంపన్నుడు - నా దేవుడు (2) ||దేవుని||
    స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2)
    హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) ||దేవుని||

  • @jesuslove2921
    @jesuslove2921 11 місяців тому +2

    Vandanalu yesayya 🙏🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

  • @borusuramani8753
    @borusuramani8753 4 роки тому +14

    Iam very lucky.... God talked with this song

  • @naninaidu3930
    @naninaidu3930 4 роки тому +2

    దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారి దైవ సందేశం మాకెంతో నెమ్మది నిచ్చిను గాక

  • @TadepalliSumanth
    @TadepalliSumanth 10 місяців тому

    Hallelujah

  • @chebrolusukanya7589
    @chebrolusukanya7589 6 місяців тому

    Thanks for sharing the day of the month of May God 🙏 ok I will send you 🎉 ok thanks

  • @jayarajumyla2529
    @jayarajumyla2529 Рік тому

    Praise the lord amen 🙏

  • @Call_me_ram777
    @Call_me_ram777 Рік тому

    🙏amen🙏

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Yes

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 8 місяців тому +3

    PRAISE THE LORD ⭐💫 AMEN

  • @KumariBobbarala
    @KumariBobbarala 6 місяців тому

    Nice👍👏

  • @kaarikiran1898
    @kaarikiran1898 11 місяців тому

    ❤❤❤❤❤❤🎉

  • @repaniraju
    @repaniraju Рік тому

    2:34

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Amaging

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 роки тому +1

    Praise the Lord Nana God richly bless you and your family and your ministry and Medical rehabilitation center all glory to God. Amen Amen Amen🙏🙏🙏

  • @yohanrani9694
    @yohanrani9694 4 роки тому +1

    Praise the lord Amen Amen Amen

  • @rajanisreenivasarao5475
    @rajanisreenivasarao5475 4 роки тому +1

    Nice song listen this song god spoke to every one

  • @druksana1273
    @druksana1273 4 роки тому

    Ssssssss sister he never liver what a great father we have and his love is great and his love is true and thank you daddy have spoken with me through the song amen hallelujah

  • @chebrolusukanya7589
    @chebrolusukanya7589 6 місяців тому +1

    PR as

  • @mma6737
    @mma6737 4 роки тому +1

    Praise the lord anna and akka

  • @rameshrandy7887
    @rameshrandy7887 4 роки тому +1

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @rajanisreenivasarao5475
    @rajanisreenivasarao5475 4 роки тому

    Good song this song spread god words

  • @yasaswyyamarthi925
    @yasaswyyamarthi925 4 роки тому +1

    Amazing song Sister garu there is power in name of Jesus

  • @blessyblessy9129
    @blessyblessy9129 4 роки тому +1

    Prise the lord sister

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 4 роки тому

    Praise the lord sister wonderful song excellent Glory to god Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @borusuramani8753
    @borusuramani8753 4 роки тому +1

    Praise the Lord annaya

  • @benugunookaraju2167
    @benugunookaraju2167 4 роки тому +1

    🙏🙏🙏🛐🛐🛐🛐🛐

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Speech super sister

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Praise the lord 🙏 brother

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Praise the lord 🙏 sister

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    ❤️

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Amen

  • @chebrolusukanya7589
    @chebrolusukanya7589 6 місяців тому

    Haa haa ye neeku

  • @Anitha-xl2wi
    @Anitha-xl2wi 16 днів тому

    Hallelujah

  • @ranis1736
    @ranis1736 2 роки тому

    Yes

  • @ranis1736
    @ranis1736 2 роки тому +1

    Amen