@@mks6858స్ట్రాంగ్ ఉండు బ్రో ఎక్కువ 2025 నుంచి అష్టమ శని కాబట్టి ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ దేవాలయం 108 ప్రదక్షణ చెయ్యండి ప్రతి రోజు శివాయ లయం దర్శనం కచ్చితం చెయ్యండి నేను ఎందుకు ఇన్ని జాగర్తలు చెప్తున్నని అర్దం చేసుకోండి ఏలినాటి శని కన్న దెంజార్ అష్టమ శని...హెల్త్ ప్రాబ్లెమ్ ఇంకా జాబ్ లో అయితే అక్కడ ఉండే కొలీగ్స్ తో ఇబ్బంది లు సరే బిస్నెస్ అయితే అంత నష్టాలు నేను ఎప్పుడే కి పడుతున్న బాధలు
Sir nadi meena rashi tula lagnam 10th house lo saturn retro unaru mars ,venus ketu in 1st house and sun mercury in 2nd house moon in 6th house rahu in 7th house and jupiter in 12th house naku venus mahadasa and antardasa nadusthundi chala ante chala disturbances face chesthuna health wise and physically and mentally and edi best career oo anni kuda choose cheskolekapothuna na planets placement prakaram aa career path naku set avthundo chepandi please
Sir ma babu 28-10 -1999 4.25 am thenali lo puttadu ma babu ki government job vashada thelapandi soft ware job cheyyaleka selavu petti govt. Jobs ki try chechunnadu emmanna doshalunte cheppagalaru pariharalu cheppandi sir
గురు గారు:- వెంకటేష్ 04-12-1998 6:03 am timing నాది :-వృషభ రాశి, రోహిణి -4 వృశ్చిక లగ్నం, ::-లాస్ట్ 4 ఇయర్స్ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా గవర్నమెంటు జాబ్, వస్తాయా ::-10+ గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాను, ఒకటీ కూడా రావడం లేదు, ఎవరు హెల్ప్ చేస్తలేరు ఎవరు, ::-పొలిటికల్ ఏమైనా కలిసి వస్తుందా ::-నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ::-ఏ పనీ చేదాం అనుకున్నా కావడం లేదు గురువు గారు🙏🙏🙏
సర్ నాది మీనారాశి... కుంభలగ్నం..... లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను.....ఆర్థికంగా మిత్రుల నమ్మడం వలన చాలా నష్టపోయాను, కుటుంబ పరంగా దూరం అయిపోయాను... ఉద్యమం పోయి 2 ఇయర్స్ కూడా పోయింది,ఆరోగ్యం కూడా చాలా టెన్షన్ పడుతున్నాను..... అని రకాలుగా నష్టపోయినను..... నా జాతకంలో ఇది 2వ సారి వచ్చిన ఏలినాటి శని ...3 సంవత్సరల వయసులో మొదటిసారి,నాకు ఇపుడు 33 సంవత్సరలు,2వ సారి ఏలినాటి నడుస్తోంది...... చాలా కష్టాల్లో ఉన్నాను.... ఆమె చేయాలో అర్థము కావట్లే...... ఏదైనా పరిహారం చెప్పండి సర్..... నా జాతకంలో శని, 11వ స్థానంలో లో Retro grade లో ఉన్నాడు...
చాలా చక్కగా వివరించారు ఇప్పుటికాలంలో మీలాంటి గురువుల ప్రాముక్యం చాలావుంది
Good teaching sir
👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Namaste sir
Class Baga cheptunaru
Gurugaru namaskaram
Makhara rashi shravana nakshathram
Akula srikiran
23-05-1973
Morning 10:05 am eluru lo puttanu ippudu hyderabad lo untunnanu chaala kastalo unnanu koncham cheppandi gurugaru nenu interior design contractor in Hyderabad koncham kapadandi gurugaru bathimalukuntuna gurugaru
ఓం నమః శివాయ 🎉🎉
Sir
Srikanth kumar
D. O. B 10/10/73
P. O. B hyderabad
Birth time Morning 08:29 a. M
Nenu sarva nasanam ayipoyanu ippati therukoledhu ,just కుడు గుడ్డ నీడ వుంది అంతే , నాది సింహ రాశి
ఇంకా వచ్చే ఏడది అష్టమ శని ఇంకా దారుణం గా ఉంటుంది ఈపుడు నుంచి డబ్బు దగ్గర పెట్టుకోండి
వచ్చే ఏడాది ఇంకా అష్టమ శని బ్రో డబ్బులు గట్టిగా దగ్గర ఉంచుకో గట్టిగా ఉంటాయి కష్టాలు
@@guntupallisadgurumurthy 🙏😭 Ave పెద్ద ప్రాబ్లం నాకు ఇప్పుడు
@@mks6858స్ట్రాంగ్ ఉండు బ్రో ఎక్కువ 2025 నుంచి అష్టమ శని కాబట్టి ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ దేవాలయం 108 ప్రదక్షణ చెయ్యండి ప్రతి రోజు శివాయ లయం దర్శనం కచ్చితం చెయ్యండి నేను ఎందుకు ఇన్ని జాగర్తలు చెప్తున్నని అర్దం చేసుకోండి ఏలినాటి శని కన్న దెంజార్ అష్టమ శని...హెల్త్ ప్రాబ్లెమ్ ఇంకా జాబ్ లో అయితే అక్కడ ఉండే కొలీగ్స్ తో ఇబ్బంది లు సరే బిస్నెస్ అయితే అంత నష్టాలు నేను ఎప్పుడే కి పడుతున్న బాధలు
@@mks6858 2025 లో అష్టమ శని గట్టిగా ఉంటాయి కష్టాలు అందుకని జాబ్ వడెలియ్యకు అక్కడ ఎన్ని ఇబ్బంది పెట్టిన వాహన ప్రమాదాలు ఆర్థిక పరం గా రూపాయి ఉండదు
Sir nadi meena rashi tula lagnam 10th house lo saturn retro unaru mars ,venus ketu in 1st house and sun mercury in 2nd house moon in 6th house rahu in 7th house and jupiter in 12th house naku venus mahadasa and antardasa nadusthundi chala ante chala disturbances face chesthuna health wise and physically and mentally and edi best career oo anni kuda choose cheskolekapothuna na planets placement prakaram aa career path naku set avthundo chepandi please
How to contact you ?
8801623456
Sir ma babu 28-10 -1999 4.25 am thenali lo puttadu ma babu ki government job vashada thelapandi soft ware job cheyyaleka selavu petti govt. Jobs ki try chechunnadu emmanna doshalunte cheppagalaru pariharalu cheppandi sir
send to 8801623456
గురు గారు:-
వెంకటేష్
04-12-1998
6:03 am timing
నాది :-వృషభ రాశి, రోహిణి -4
వృశ్చిక లగ్నం,
::-లాస్ట్ 4 ఇయర్స్ నుండి
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా
గవర్నమెంటు జాబ్, వస్తాయా
::-10+ గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాను,
ఒకటీ కూడా రావడం లేదు,
ఎవరు హెల్ప్ చేస్తలేరు ఎవరు,
::-పొలిటికల్ ఏమైనా కలిసి వస్తుందా
::-నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు
::-ఏ పనీ చేదాం అనుకున్నా కావడం లేదు
గురువు గారు🙏🙏🙏
Job వస్తుంది టీచర్ job try చెయ్యిoడి
❤
Sir alinati shani lagnam nundi chudala rashi nundi chudala chappandi please
11:42
Guru garu mesha rasi em ardam kavadam ledu
సర్ నాది మీనారాశి... కుంభలగ్నం.....
లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను.....ఆర్థికంగా మిత్రుల నమ్మడం వలన చాలా నష్టపోయాను, కుటుంబ పరంగా దూరం అయిపోయాను...
ఉద్యమం పోయి 2 ఇయర్స్ కూడా పోయింది,ఆరోగ్యం కూడా చాలా టెన్షన్ పడుతున్నాను.....
అని రకాలుగా నష్టపోయినను.....
నా జాతకంలో ఇది 2వ సారి వచ్చిన ఏలినాటి శని ...3 సంవత్సరల వయసులో మొదటిసారి,నాకు ఇపుడు 33 సంవత్సరలు,2వ సారి ఏలినాటి నడుస్తోంది......
చాలా కష్టాల్లో ఉన్నాను.... ఆమె చేయాలో అర్థము కావట్లే......
ఏదైనా పరిహారం చెప్పండి సర్.....
నా జాతకంలో శని, 11వ స్థానంలో లో Retro grade లో ఉన్నాడు...
8801623456
Parishkaram antu am ledhuuu ,, face cheyadameaaa ,, enko 3 years opika patu,, next nemadhii gaaa ani slove avthaii
@@kishorekishu9421 ఒంటరి గా పోరాడలేక పోతున్న బ్రదర్......ఒక్కసారిగా ఇంత పెద్ద ఇబ్బందుల్లో పడతాను అని కలలో కూడా ఉహించలేదు....
Binduvulu anaga yemi?
graha chakaram lo binduvulu ani
@@KomarrajuBharathwaj sir ardham kaledu sir
తేజస్విని పేరు
తుల రాశి
వృశ్చిక లగ్నం
25 years
నేను పుట్టినపుడు గురు గ్రహం లో పుటను
నాకు జాబ్ వస్తుందా ఒకసారి చూసి చేపండీ sar...
నాకు సని దశ 19 years నడుస్తుంది సిర్ర్
సిర్ నేను 1.october 2000
మార్నింగ్10.30 కి పుట్టాను
ఆదివారం..
@@angalalavanya-v2j
Good జాతకం bagundhi manchi job వస్తుంది పోలీస్ job కు try chai
Sir me phn no share cheyandi
Me contact no share cheyandi
8801623456
గురువు గారు ఒక మనిషి జీవిత కాలంలో 3 సార్లు వస్తది కద మొదటి సారి ఎక్కువ ప్రమాదమా రెండవ సారి వచ్చే ఏలినాటి శని ప్రమాదమా !
1st time