Sade Sathi Results | Elinati Shani Results | Saturn Rajayogas in Sade Sathi | Saturn Gochar Problems

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 40

  • @KurugantiSekhar
    @KurugantiSekhar 17 днів тому

    మీ వీడియోలు అన్ని వింటూ ఉన్నాను. చాలా భాగము academic informative and unbiased గా ఉన్నియి. బాగుంది.

  • @manisrinivasa8862
    @manisrinivasa8862 Місяць тому

    Namaste Guruvu garu🙏 Thank you sir

  • @kanakadurga5235
    @kanakadurga5235 17 днів тому

    Bharani nakshatra women ki yelavuntundi sir cheppadi please

  • @latha224
    @latha224 21 день тому

    makara rasi,kumba lagnam ietey elina nati sani prabhavam ela untuendho cheppagalaru

  • @tsvchary8781
    @tsvchary8781 Місяць тому

    Informative topic sir🎉

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku Місяць тому

    Thank you sir

  • @eego1019
    @eego1019 Місяць тому

    Guruvugaru ma husband dhi makararasi,simha lagnam 6 year s nuchi chala problems face chesthunnaru

  • @maheshpanda8904
    @maheshpanda8904 Місяць тому +1

    Guruvgaru panchamam lo graham vunapudu ade nisargika subhu lu aina papi aina panchamadepathi ni batti results vuntaya???laka panchamam lo vunna grahani batti results vuntaya???panchamam lo vunna graham dasa vachenapudu panchamadepathi sthithi ni batti kuda phalitam vuntunda???

  • @maheshpanda8904
    @maheshpanda8904 Місяць тому +1

    Guruvgaru nadi simhalagnam simhalagnam ki 6th and 7th loard aina sani bagavanulu 5th house Danasulo single gaa vakrinchi purvashada nakshathram lo vunnaru aita sani meda a graha dhrusti ladu panchamadepathi guru bagavanulu karkatakam lo vunnaru and shadbalalalo sani ki 6 points vunnayi naku next sani dasa start avtundi ala vuntundi Guruvgaru???7th loard marakulu kuda kada???

  • @manasapallavi3811
    @manasapallavi3811 Місяць тому +1

    Guruv garu ma papa,, 16-02-2021 lo puttindi.
    Tanaki anantha kala sarpa dosham undi annaru.. Edhi emanna effect untunda sir

  • @maheshpanda8904
    @maheshpanda8904 Місяць тому +1

    Guruvgaru guru bruhaspathi sthanam lo sani vunte Dani ni anaga bavani vrudhi chastaru ane adevedam gaa sani sthanam lo guru bruhaspathi vunte a sthanm padu chastaru ane nenu chadevanu ade nejamana ! Guruvgaru nejamithe ade avaru chaparu???please answer

  • @Quoshi
    @Quoshi Місяць тому

    కుంభ లగ్నం రేవతి నక్షత్రం
    మీన రాశి (రాశి నుండి 9, లగ్నం నుండి 10 లో శని)
    గోచార శని ఫలితం ఏమిటి గురువు గారు

  • @bandaruswapna8771
    @bandaruswapna8771 Місяць тому

    Sir 🙏🙏kubha laganam makararasi sravanam nakshatram age 42 married present single married time eppudu

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 23 дні тому

    ఏల్నాటి శని మానవులందరిని ఉతికి ఆరవేస్తుంది, ఉతికిన బట్టలు తళ తళ మెరుస్తాయి జీవితం కూడా అంతే డోంట్ వర్రీ

  • @Nageswararao-ib7vk
    @Nageswararao-ib7vk Місяць тому

    Astamadipati sapthamdhi pati shani 11th lo vrushabam lo rahu tho kalasi untae ala untundi sir

  • @BadrakaliBadra-jk8te
    @BadrakaliBadra-jk8te Місяць тому

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం నాది మేష రాశి మేష లగ్నం అశ్విని నక్షత్రం మూడవ పాదం లగ్నంలో రవి చంద్ర బుదులు దశమంలో శని రాహువులు ఉన్నారు గురువుగారు నాకు ఏలినాటి శని యోగిస్తూదా గురువుగారు నేను మీ భద్రకాళి

    • @JYOTHISHARATNAKARAM
      @JYOTHISHARATNAKARAM  Місяць тому

      meeku shani meenam lo vachchinappudu rashi nunchi lagnam nunchi elinati shani start avutundi...next year 2025 march taruvata start avutundi...

    • @srinuvassrinu9034
      @srinuvassrinu9034 26 днів тому

      మీన రాశి మేష లగ్నం రేవతి 4 పదం

  • @Harika6ur7
    @Harika6ur7 Місяць тому

    గురువుగారు నమస్కారం నాది వృశ్చిక లగ్నం, చంద్రుడు తుల rasi లో ఉన్నాడు, శుక్రుడు కన్య rasiii లో ఉన్నాడు...కానీ బుధుడు మరియు గురువు సింహ రాశిలో ఉన్నారు.... కావున శుక్రుడు నీచభంగా రాజయోగాన్ని ఇస్తాడా??????చాలామంది ఆస్ట్రాలజర్లు నీచ భంగరాజు యోగం ఇవ్వదు అని అంటున్నారు గురువుగారు ఇది నిజమా????

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 Місяць тому

    గురువుగారు నమస్కారం నాది 6 like.నాది కన్య లగ్నం అండ్ వృచిక రాశి.1st లో శని బుధ నాకు ఎల్లనాటి శని అర్ధస్టమ శని దశ లో చాలా కఠినంగా ఉంట్టుంది లగ్నం లో శనిఈశ్వరుడు వల్ల అంటారా నాకు ఆర్డష్టమా శని నడుస్తుంది job పోయింది mny చాలా పోయింది బుధుడు కన్యలగ్నం లో వున్నాడు బుధుడు వుచ్చ లో వున్నాడా or శనిఈశ్వరుడు వల్ల ఆ శుభత్వవం కోల్పోయి నాకు ఈ కష్టాల? కనీసము మిమ్మల్ని consult అవ్వుదాం అన్న 1000 mny లేకుండా bad పోజిషన్ వచ్చాను అర్ధష్టమా శని వెళ్ళాక నా లైఫ్ మారుతుందా or లైఫ్ ఇంతే నా plzడౌట్ clarifiy చెయ్యగలరు

  • @Harika6ur7
    @Harika6ur7 Місяць тому

    గురువుగారు నమస్కారం నాది వృశ్చిక లగ్నం, చంద్రుడు తుల rasi లో ఉన్నాడు, శుక్రుడు కన్య rasiii లో ఉన్నాడు...కానీ బుధుడు మరియు గురువు సింహ రాశిలో ఉన్నారు.... కావున శుక్రుడు నీచభంగా రాజయోగాన్ని ఇస్తాడా??????చాలామంది ఆస్ట్రాలజర్లు నీచ భంగరాజు యోగం ఇవ్వదు అని అంటున్నారు గురువుగారు ఇది నిజమా????