Actress and Politician Vijayashanthi | చిరంజీవితో 20 ఏళ్ళు మాట్లాడలేదు.. ఆరోజు స్టేజ్ మీద! TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 473

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 2 роки тому +68

    ఆకలిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నారు కడుపు నిండాక విడిపోయారు దానికి మళ్ళీ ఉద్యమం అని పేరు పెట్టారు అదే తెలంగాణకు హైదరాబాద్ అభవృద్ధి కాకుంటే రాజదాని గుర్తింపు లేకుండా ఉండి ఉంటే గుంటురో, కర్నూలో,కడపో రాజదాని అయ్యిండి అభివృద్ధి ఇక్కడ జరిగి ఉండి ఉంటే అసలు ప్రత్యేక తెలంగాణ అన్న మాట ఐనా వచ్చి ఉండి ఉంటుందా నిజాలు మాట్లాడండి చూద్దాం అన్ని రోజులు ఒకేలా ఉండవు

    • @narasimhacharymaringanti3560
      @narasimhacharymaringanti3560 2 роки тому +3

      నీకు ఎన్నేళ్ళునాయనా? ఉద్యమంజరిగినరోజుల్లోనిపేపర్లుఒకసారితిరగెయ్యి. ఎవరికికడుపునిండివున్నారో విడిపోతేమాఆస్తులుామేముఏమయిపోతాయోఅనిబెంగఎవరుపెట్టుకున్నారో కొంచెమైనాతెలుస్తుంది! ఆబెంగకి ఏంచెయ్యాలోతెలీక స్టుాడెంట్లనిఉద్యోగస్తుల్నీవ్యాపారస్తుల్నీసినిమావాళ్ళనీ రెచ్చగొట్టి క్రుత్రిమఉద్యమంచేయించారు. పాపంమీలాంటోళ్ళకిఇప్పటికీఎందుకువిడిపోవలసివచ్చిందోతెలీకుండాచేశారు. చేయించినవాళ్ళకివాళ్ళపాపాలన్నీవాళ్ళకుతెలుసు. వాళ్ళల్లోఒక్కడుకుాడాఈనాటికీ పశ్చాత్తాపంపడటంలేదు. మీరైనాఇప్పటికైనామీవాళ్ళుచేసిననేరాలుాఘోరాలుకొంచెంతెలుసుకునే ప్రయత్నంచెయ్యండి.
      దీనికిజవాబుగామళ్ళీమీవాళ్ళనివెనకేసుకునేప్రయత్నంగానీ నన్నుతిట్టేప్రయత్నంగానీ చేస్తే జాలిపడడంతప్పించిఇంకేమీవుండదు.
      God bless you

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 роки тому +32

    విజయశాంతి గారికి అభివానందనాలు. అమ్మ మీరు తెలంగాణ కి సేవ చేస్తునందుకు అభివందనాలు.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 роки тому +9

    Chiru and Vj Shanthi song was played in his video byte at acharya pre release, delighted n wishing her back to act opp. Chiru in powerful role like rajini sir and Ramya in Narasimha movie, well wishing n waiting for such eye delighting...

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 роки тому +42

    విజయశాంతి నా favourite హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె మంచి విజన్ వున్న, సంస్కారవంతమైన వ్యక్తి.

    • @MD-fs8wu
      @MD-fs8wu 2 роки тому

      yes gutka thine vyakthi pallu chudali god!!

    • @vamsi1504
      @vamsi1504 2 роки тому +1

      Repu Telangana lo inkonni districts kalisi maku separate state kavali ante miru support chestara leda

    • @moviezruless109
      @moviezruless109 2 роки тому

      Anthena mari

    • @nanikumar4801
      @nanikumar4801 Рік тому

      @@vamsi1504 em matladutunnav ra babu Telangana antene oka state... Malli andulo konni district kalipi malli state kavali anadam entra

    • @sreesaiadwitha4733
      @sreesaiadwitha4733 Рік тому

      @@vamsi1504 adi jaragadu....endukante andhra veru telangana veru.....but ikkada unna anni districts telangana ne

  • @repalasrinivas6189
    @repalasrinivas6189 2 роки тому +26

    Buetiful & Talented Great Actress VIJAYA SHANTHI GARU 💞🌹💐

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 2 роки тому +56

    Beautiful, good, and simple actress 💐💐

  • @athestic.079
    @athestic.079 Рік тому +3

    Most inspirational lady tiger.

  • @ps_ps593
    @ps_ps593 2 роки тому +73

    బ్యూటిఫుల్ ఓల్డ్ హీరయిన్ after long time ఇప్పటికీ అగ్నిపరవతం, కొండవీటి దొంగ లో పాటలు ఎవరుగ్రీన్

  • @kaspakavitha1648
    @kaspakavitha1648 2 роки тому +33

    Lady Mega Star ⭐ vijayshanthi garu 💞💞💞

  • @hindustani_hindu
    @hindustani_hindu 2 роки тому +10

    Great Actresses and Legend

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 2 роки тому +10

    తెలుగు హిరోయిన్ లో గ్లామర్ హీరోయిన్ నెంబర్ వన్ విజయశాంతి

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 роки тому +15

    I love vijayasanthi garu

  • @ActionQueenIronLady8229
    @ActionQueenIronLady8229 2 роки тому +26

    Powerful Purachi Thalaivi Vijayashanthi Amma 🙏🏻🙏🏻

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +11

    చిరు విజయ శాంతి💖

  • @subbaraojv6262
    @subbaraojv6262 2 роки тому +14

    చిరంజీవి కంటె నేను గొప్ప అనే స్థాయి ki వచ్చి తెలుగు లో నటించిన చిత్రాలు తమిళ్ లో ఫైట్స్ యాడ్ చేసి (am ratnam చేసేవాడు )1992 తరువాత మధ్యలో ఒసేయ్ రాములమ్మ ఒకటి రెండు పక్కన పెడితే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచాయి కొన్ని సినిమాలు in time రిలీజ్ కూడా నోచుకోలేదు, సింపుల్ గా చెప్పేస్తుంది tg సపోర్ట్ గురించి తెలుగు లో ఏ హీరో కూడా ap/tg సపోర్ట్ గురించి మాట్లాడలేదు మాట్లాడలేరు కూడా రెండు ఏరియా ల్లో సినీ బిజినెస్ బాగుండాలని కోరుకుంటారు, ప్రస్తుతం కూర లో కరివేపాకు లో ఐయ్యింది ఈ లేడీ సూపర్ స్టార్ గా ఇప్పటికి అహంకారం తగ్గని విజయశాంతి పరిస్థితి

    • @subbaraojv6262
      @subbaraojv6262 2 роки тому +3

      @Spade 30 అసలు 1997 లో థియేటర్ లో మూవీస్ చూసిన పేసే నా నీది?1997 టాప్ 4 లో మాస్టర్ & హిట్లర్ ఉన్నాయి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు జెన్యూన్ గా ఉండాలి కామెంట్ ముందు అది తెలుసు కో

    • @subbaraojv6262
      @subbaraojv6262 2 роки тому +3

      @Spade 30 ఇంకా కొత్త గా ఏమి పోరాడుతుంది ఎలా పోరాడుతుంది? చిరు పొలిటికల్ ఫెయిల్యూర్ నేను ఒప్పుకుంటాను, మరి విజయశాంతి పార్టీ పెట్టి నెంబర్ అఫ్ పార్టీస్ మారి ఏమి సాధించింది కనీసం tg లో మీ లాంటి ఫాన్స్ కూడా ఆమెకు ఎందుకు ఓటు వేసి గెలిపించలేదు ఒకసారి చెప్పు? ఈవిడ పొలిటికల్ ప్రస్థానం అంతా అతుకుల బొంత లా ఉంటుంది ఇంకా విజయశాంతి అంటూ భజన చేసేవంటే జనాలు నవ్వుతారు

    • @meghanas7287
      @meghanas7287 2 роки тому

      @@subbaraojv6262 nuvvu musko neekendhuku Vijayashanthi gurunchi evari rights vallavi. Neeku Chiranjeevi goppa aithe vadi photo petti poojinchuko. Waste Fellow.

    • @subbaraojv6262
      @subbaraojv6262 2 роки тому

      @@meghanas7287 ఎవరి ఒపీనియన్ వాళ్లకు చెప్పే అధికారం ఉంటుంది, నువ్వు మధ్యలో వచ్చి ఎక్సట్రాలు చెయ్యకు ఇంట్లో ఫోటో పెట్టుకొని విజయశాంతి ని పూజించే వెర్రి మాలోకం ఐయి ఉంటావ్ నీవు అలాగే పూజించుకో ఎవరు వద్దు అన్నారు

    • @meghanas7287
      @meghanas7287 2 роки тому

      @@subbaraojv6262 waste moham ga nee pani chusko.

  • @Rudhra7569
    @Rudhra7569 2 роки тому +32

    తెలుగు భాష అంటే ఓకే రాష్ట్రం ఉండాలి. అందరూ కలిసి ఉండాలని మా కోరిక.

    • @writermania
      @writermania 2 роки тому +4

      పనిలో పని Hindhi భాష మాట్లాడే రాష్ట్రాలూ కూడా kalipedhama bro?

    • @Rudhra7569
      @Rudhra7569 2 роки тому +1

      @@writermania manaki ante telugu okate language,but Hindi ala kadu ga,chala rastralu unnai,tamilam,kannada,la

    • @alluarjunn1437
      @alluarjunn1437 2 роки тому +2

      అభివృద్ధి కూడా అందరికి ఒకేలా ఉండాలి మరి

    • @satyanarayanavenkata9327
      @satyanarayanavenkata9327 2 роки тому +1

      I really wish that both Telangana and AP get United and we will have only one Samyuktha Telugu Rashtram! Let us learn from West and East Germanies bacame one nation again!!

    • @Rajulingasetti
      @Rajulingasetti 2 роки тому

      @@alluarjunn1437 appitiki ippatiki em Mari di

  • @babudoggala5612
    @babudoggala5612 2 роки тому +3

    I love you 😘 shanthi

  • @umeshC1690
    @umeshC1690 2 роки тому +9

    We are waiting for Vijayashanthi Madom+Megastar Combo...👍

  • @smv3971
    @smv3971 2 роки тому +90

    రాష్ట్రము విడిపోయింది..లాభపడింది ఎవరు రెండు చోట్లా? ప్రజలా ...నాయకులా?
    జిల్లాల విభజన అనే పనికిరాని పని, ప్రజల నెత్తిమీద అప్పులు! ఇది ప్రస్తుత చరిత్ర.

  • @srishanth5610
    @srishanth5610 2 роки тому +5

    My favourite madam

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 2 роки тому +3

    Really lady super star in india .

  • @saipriyachowdary8439
    @saipriyachowdary8439 2 роки тому +24

    The way she explains is so beautiful!!!

  • @nareshkothapally7951
    @nareshkothapally7951 2 роки тому +19

    One and only Iron Lady

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 роки тому +33

    ఇండియన్ ఎంజిలిన జోలి విజయ శాంతి గారు. తెలంగాణ కు మాత్రమే పరిమితం కారాదు.

  • @justaminutewithsiri
    @justaminutewithsiri Рік тому +1

    Vijayashanthi now a days giving more interviews. Nice to see her

  • @SRIRAMHARITHA
    @SRIRAMHARITHA 2 роки тому +5

    Ramulamma love u a lotttttt

  • @kaspakavitha1648
    @kaspakavitha1648 2 роки тому +6

    నా హీరోయిన్ విజయశాంతి గారు💞💞💞💞💞💞💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @THE-AMUN-RA
    @THE-AMUN-RA 2 роки тому +12

    Sumalatha.suhasini.Radhika.Radha..and all heroines envy.jeaolous on lady superstar..at that time because of her popularity

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh 2 роки тому +3

    కృష్ణ, శోభనుబాబు చిరు, బాలయ్య ల సూపర్ హిట్ ఫైర్ హీరోయిన్ లేడి 👌 super star విజయశాంతి

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +11

    మీరు ఎలాంటి నటన లో అయీన జీవిస్తారు . మీరు కల్మషం లేకుండా మాట్లాడటం బాగుంది 👍👍👍

  • @gayathripuli5617
    @gayathripuli5617 2 роки тому +114

    తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు మీరు🙏

    • @challa.srinivas3258
      @challa.srinivas3258 2 роки тому +4

      పోరాడే పోయింది దిక్కులేని

    • @meghanas7287
      @meghanas7287 2 роки тому +1

      గాయత్రి పులి నువ్వు చెప్పింది 100% కరెక్ట్

    • @ganapavenkatesam
      @ganapavenkatesam 2 роки тому +3

      Baga pettadu kcr

    • @gayathripuli5617
      @gayathripuli5617 2 роки тому +1

      @@challa.srinivas3258 🩴🩴🩴

    • @gayathripuli5617
      @gayathripuli5617 2 роки тому +1

      @@ganapavenkatesam 🩴🩴🩴🩴 బానిస ఇది నీకు

  • @akonakan
    @akonakan 2 роки тому +5

    Most talented and beautiful actor vijayashanthi ni ela serious ga choodalekapothunnam..

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 роки тому +13

    Best Actress in Telugu industry

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +2

    My favourite heroine vijayamma

  • @knk12390
    @knk12390 2 роки тому +7

    అప్పట్లో విజయశాంతి సినిమా హీరోల సినిమాలకు సమానంగా ఆడేది ... హీరో లకి సమానంగా లేదా ఎక్కువగానే remuneration ఇచ్చేవారు ఈమె కి
    80’s Kid here ☝️

  • @rb18-p7c
    @rb18-p7c 2 роки тому +12

    Vijaya shanthi mam, you're the rollmodel for every one, you're the top most real beautiful , no one can't chase it, you ruled the industry for decade s,
    I Can't forget you in my life,I am the biggest fan of you from Bangalore,
    Mam please my vote for you only,

  • @shivaprasadkotra1396
    @shivaprasadkotra1396 2 роки тому +1

    Excellent amma🙏🙏 nijamu cheparu super 👌👌👌👌

  • @THE-AMUN-RA
    @THE-AMUN-RA 2 роки тому +13

    Good actress in 80 and 90s

  • @nagarjunagodditi6795
    @nagarjunagodditi6795 2 роки тому +15

    సినిమా స్టార్స్ తెలంగాణ కి సపోర్ట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కోపం.... ఆంధ్రప్రదేశ్ వాళ్లకి సపోర్ట్ చేస్తే తెలంగాణ వాళ్లకి కోపం మనమే వాళ్ళని అర్థం చేసుకొని ఆ విదంగా ముందుకు పోవాలే

  • @uma12170
    @uma12170 2 роки тому +3

    Na favourite heroine

  • @charanpathicharanpathi1847
    @charanpathicharanpathi1847 2 роки тому +6

    Jai chiranjeeva....

  • @sujatha3953
    @sujatha3953 2 роки тому +7

    Vijayashanthi gaaru eppudu evergreen heroin.my favourite heroine.mariyu aame vyaktitvam goppavi devudu thananu challenge chudali

  • @roobmathikrishna7405
    @roobmathikrishna7405 2 роки тому +20

    The great leader for Telangana

  • @raju.r2965
    @raju.r2965 2 роки тому +19

    చిరు అండ్ విజయశంతి కమినీషాన్ చాలా బాగుంటుంది 👌🏻

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 2 роки тому +2

    Straight forward.

  • @madhuv5469
    @madhuv5469 2 роки тому +6

    Super star vijayashanthi

  • @bonelaumamahesh7010
    @bonelaumamahesh7010 2 роки тому +20

    జల్లి కట్టు వేరు తెలంగాణ వేరు.... తెలుగు హీరో లు 2 రాష్ట్రాలు కి కావాల్సిన వారు.. ఒక్క రాష్ట్రం కోసం ఎలా సపోర్ట్ చేస్తారు.. అలా చేస్తే.. ఆంధ్ర లో వాళ్లు తిరుగు తారా..... తెలంగాణ రాజకీయ అంశం.... కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి మోస పోయింది... ఆ పార్టీ పరిస్థితి ఇలా కావడం కి తెలంగాణ ఇవ్వడం ముఖ్య కారణం... అదే అప్పుడు పార్లమెంటు లో బిల్లు ఆగిపోతే.. ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్ లో ఉండేది..
    ..... ఒక మంచి స్టేట్ ను వదులు కొంది... ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రూపం లో

  • @ActionQueenIronLady8229
    @ActionQueenIronLady8229 2 роки тому +23

    All India Action Queen Mass vijayashanthi Amma 🙏🏻🙏🏻

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 роки тому +10

    అప్పుడు తెలంగాణా కి కొంతమంది నాయకులు సహకరించలేదు సరే కానీ ఈరోజు కెసిఆర్, జగన్ & మోడీ కలిసి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నారు.

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +1

    Lady super star ki sisalaina nirvachanam ❤️❤️Vijay shanthi gaaru ❤️❤️

  • @roobmathikrishna7405
    @roobmathikrishna7405 2 роки тому +6

    Lion Lady vijayashanthi Amma👍👍👍

  • @ActionQueenIronLady8229
    @ActionQueenIronLady8229 2 роки тому +9

    Mass powerful Ramulamma 🙏🏻🙏🏻

  • @raviraviraju7516
    @raviraviraju7516 2 роки тому +2

    Lady superstar vijayasnthi garu 💐

  • @ActionQueenIronLady8229
    @ActionQueenIronLady8229 2 роки тому +3

    You are the best vijayashanthi Amma

  • @kannareddy5645
    @kannareddy5645 2 роки тому +5

    people want leader like u madam

  • @umauma6388
    @umauma6388 2 роки тому +4

    Lady super star ⭐⭐

  • @geravikumar2004
    @geravikumar2004 2 роки тому +6

    Jai chiranjeeva 🤘🏻

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk 2 роки тому +4

    Indian mega star ⭐ Chiru

  • @salalagolden8294
    @salalagolden8294 2 роки тому +14

    తమిళనాడు నుండి పొట్లాడి, పొట్టిశ్రీరాములు గారు మనకు ప్రసాదించిన రాష్ట్రానికి, ముక్కలు చేసే దానికి మీకు సహాయపడాలి...తెలుగుతల్లి ని రెండుగా చీల్చారు, అనుభవిస్తారు...

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 2 роки тому

      Ap taminadutho porayam ts aspirate rastram balavanthaga kalipaaru

    • @gayathripuli5617
      @gayathripuli5617 2 роки тому

      nee dhora anubhavinchedhi maa ramulamma garu kaadhu

    • @swarna1639
      @swarna1639 Рік тому +1

      Chennai nundi mimalni barinchaleke velagodithe telanga mida paddaru mukkalu kaadu maa intiki chutamla vochi maamide domination chestunte meeintiki mimalni venaki pampinam

  • @kaspakavitha1648
    @kaspakavitha1648 2 роки тому +3

    Lady Amithabh Vijayshanthi garu 💞🙏💞💞🙏💞💞🙏🙏💞💞

  • @venkatesht9253
    @venkatesht9253 2 роки тому

    My God pspk ........madam i like you childhood to.. ur speech give engery & feeling madam

  • @nareshkothapally7951
    @nareshkothapally7951 2 роки тому +11

    Lady Legend Vijayashanthi Amma

  • @sadikahmed5723
    @sadikahmed5723 2 роки тому +10

    Outspoken lady superstar

  • @hakeemdigitals8013
    @hakeemdigitals8013 2 роки тому +6

    తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు నువ్వు

    • @vsysvsys4264
      @vsysvsys4264 2 роки тому +3

      తెలంగాణ రాష్ట్రం రాములమ్మ చేతుల మీద వచ్చింది, అప్పుడు మీ దొర ఎక్కడ దాక్కున్నాడు కనుక్కో

    • @hakeemdigitals8013
      @hakeemdigitals8013 2 роки тому +1

      @@vsysvsys4264 కామెడీ అదిరిపోయింది భయ్యా

    • @syamalaeathalapaka6999
      @syamalaeathalapaka6999 2 роки тому

      @@hakeemdigitals8013 మీరు కామెడీ చేసారుగా...

  • @amithjawalkaramithjawalkar6022

    East or west chiranjeevi is the best best best jai chiranjeevi

  • @MaheshSuma-m1t
    @MaheshSuma-m1t 7 місяців тому

    Vijay Shanti my favourite heroine

  • @rajvirajyuvraj
    @rajvirajyuvraj 2 роки тому +4

    మీరు ఒక ప్రాంతానికి stick అయినట్టు సినిమా వాళ్ళు ఒక ప్రాంతానికి stick కాలేదు ఎందుకంటే అటు నుండి వ్యతిరేకత వస్తుందని వారి భయం
    అందుకే వారు మద్దతు పలకలేదు
    వారి వ్యాపారం వారిది

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +1

    Beautiful heroine Vijay a Shanti

  • @kannareddy5645
    @kannareddy5645 2 роки тому +3

    jai vijayashanthi

  • @saipriyachowdary8439
    @saipriyachowdary8439 2 роки тому +11

    Beautiful explained cinema Industry role in politics

  • @gayathripuli5617
    @gayathripuli5617 2 роки тому +11

    Madam is a true fighter
    And a straight forward women

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 роки тому +14

    విజయశాంతి గారు తెలంగాణ రత్నం. KCR గాడు ఒక పెంట.

  • @pawankalyan2380
    @pawankalyan2380 2 роки тому +2

    Jallikattu and Thoofan issues are completely different from Telangana state issue....idhi jarigindhi political leaders valla ilanti sensitive issue ni heroes medha ruddhithe em labam rendu states valu kottukovadam tappa

  • @naveendwarampudi
    @naveendwarampudi 2 роки тому +2

    Meeru chala lucky. Ippudu social media and serials impact valla family audience cinemas ki vellatam ledu

  • @muthyalanagaraju3403
    @muthyalanagaraju3403 2 роки тому +1

    My favourite Heroine

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 2 роки тому +5

    My favourite ❤️❤️

  • @VAPZoomINInteresting
    @VAPZoomINInteresting 2 роки тому +1

    Separate issue lo public okalaga and politicians okalaga unnaru mam
    Appuduu ippuduu kudaa

  • @polakinareshbabu6807
    @polakinareshbabu6807 2 роки тому +2

    100 days 300 days oke movie chuse time public ki ledu.and అప్పుడు ఎంత social media ledu ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఇంటర్నెట్ తో పబ్లిక్ కీ టైం పాస్ అవుతుంది ఇంకెక్కడ మూవీస్ కీ టైం

    • @srikanthbalaji9091
      @srikanthbalaji9091 2 роки тому

      Ippudu andham vaddu talent vaddu dabbu background unna vallandaru cinemalu teesi janala mohala midha kodithe edho gathi leka chusthunaru

    • @polakinareshbabu6807
      @polakinareshbabu6807 2 роки тому

      @@srikanthbalaji9091 yes

  • @narmulasandhya3459
    @narmulasandhya3459 2 роки тому +111

    స్వార్థం అనేది లేని మంచి మనిషి మా రాములమ్మ తెలంగాణ ముద్దు బిడ్డ🙏

    • @slnreddy7533
      @slnreddy7533 2 роки тому +5

      Amma sandya emedi telamgane kadu..AP lo Anaparti..eveda mulalu..swaradam kosam Telangana bidda..ani cheppi meku lanti amayakulu mosapoyaru..kavalante Anaparti vaste evaru.ayina cheputaru

    • @meghanas7287
      @meghanas7287 2 роки тому

      @@slnreddy7533 నీ బొంద

    • @malleswarrao3105
      @malleswarrao3105 2 роки тому +1

      Thingari munda

    • @malleswarrao3105
      @malleswarrao3105 2 роки тому

      E musali munda eppudu emi peekali

    • @sunnyram1
      @sunnyram1 2 роки тому +2

      Bokkem kadu

  • @HemaLatha-cj5rp
    @HemaLatha-cj5rp Рік тому

    Lady superstar vijayasanthigaru

  • @mpc7657
    @mpc7657 2 роки тому +2

    Akka ipudu morning show padina ventane movie online lo dorukuthundhi. 2 weeks aadithe goppa . No compare

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +11

    రాజకీయ ప్రయోజనాల కోసం విజయశాంతి గారు చేశారు. అంతే తప్ప ఏమి ఉండదు.పదవులు కావాలి.సంపద ఇంకా పెంచుకోవాలి.ఎవరి స్వార్థం వాళ్ళది.

  • @lalithaps1114
    @lalithaps1114 2 роки тому +1

    Super

  • @nirmalkumarkb738
    @nirmalkumarkb738 2 роки тому +1

    Megastar chala sensitive and emotional human being kabatte yedhaina sare feelings ni share chesukuntaru meela practical politician kaadhu kabatte Bhola Shankar antuntaru .....aayanni!

  • @nareshkothapally7951
    @nareshkothapally7951 2 роки тому +7

    One and only Lady Super Star Vijayashanthi Amma

  • @paladipandu6890
    @paladipandu6890 2 роки тому +1

    Madam u r great

  • @ActionQueenIronLady8229
    @ActionQueenIronLady8229 2 роки тому +10

    Great vijayashanthi Amma 🙏🏻🙏🏻

    • @ramyash2761
      @ramyash2761 2 роки тому

      Akka Thanu em musaliaavada kadhu..,....

  • @kannareddy5645
    @kannareddy5645 2 роки тому

    love u from ap mam

  • @narmulasandhya3459
    @narmulasandhya3459 2 роки тому +2

    Great leader our Ramulamma garu

  • @SYAQ7867
    @SYAQ7867 2 роки тому +2

    Ippudu 100.theaters lo . Appudu 1 theater undi.
    Anduvalana ippudu 1weak lo jarigipotundi

  • @Yuvasena168
    @Yuvasena168 2 роки тому +2

    రాధిక, రాధ, సుహాసిని, భానుప్రియ, సుమలత....... వీరందరూ చిరంజీవి అంటే ఇప్పటికీ పడి చస్తారు..... ఎంతో గౌరవిస్తారు...... నీ గోరోజనం మాత్రం ఆకాశంలో ఉంటుంది.....నీవు ఏమి కాలేవు..... నీ పొగరే నీకు తింటుంది.....!!

  • @sureshayudhala4596
    @sureshayudhala4596 2 роки тому +5

    మీరు అక్కడే పుట్టి,
    అక్కడే పెరిగినట్టుగా కొన్ని సంవత్సరాలుగా మద్రాసులో ఉండి, ఇంచు మించుగా మద్రాసులో సగం జీవితాన్ని అక్కడ గడిపి ఇప్పుడు తెలంగాణా కోసం ఎవరు మాట్లాడలేదు సపోర్ట్ చేయలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు సినిమాల్లో మాంచి పీక్ స్టేజిలో వున్నప్పుడు అప్పట్లో ఎందుకు ఉద్యమం చేయలేదు కళా కారులుకి ప్రాంతీయ బేధాలు ఉండ కూడదుగా మీరు పుట్టినప్పుడు నుండి అక్కడే ఉండి చేసినవాళ్ళైతే ఇవన్నీ మాట్లాడాలి ok

  • @saipriyachowdary8439
    @saipriyachowdary8439 2 роки тому +18

    Can’t wait see you as next CM

    • @DharaniMa
      @DharaniMa 2 роки тому +2

      Home minister

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 2 роки тому +1

      @@DharaniMa ఫుల్లీ సపోర్ట్ హర్ బ్రదర్. హార్డ్ వర్కింగ్ సిన్సియర్ లేడీ. గ్రేట్ లేడీ. ఐరన్ లేడీ. మే గాడ్ బ్లెస్స్ హర్. ఏది ఐన సంతోషం. విజయశాంతి గారు తెలంగాణ రత్నం.

  • @saipriyachowdary8439
    @saipriyachowdary8439 2 роки тому

    Your torch bearer for Telangana movement

  • @gayathripuli5617
    @gayathripuli5617 2 роки тому

    One and only lady super star in Indian film history

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 2 роки тому +3

    తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈవిడ ప్రత్యేకత బయటకు కనపడలేదు కారణం ఈవిడ మాట్లాడే తీరు అడిగే విధానం సినిమావాళ్ళనిఅడిగితే తెలంగాణరాదు, అదే KCR అయితే కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరి ని అడిగితే తెలంగాణా వస్తుందో వారి తో పోరాటం చేశారు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యను కేంద్రం పరిష్కరించాలని కోరారు.సాధించారు

  • @kaspakavitha1648
    @kaspakavitha1648 2 роки тому +2

    Jai✊ Ramulamma 🙏🙏

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +1

    మెగాస్టార్ చిరంజీవి 🔥

  • @shankark9118
    @shankark9118 2 роки тому +1

    ఎప్పుడైనా ఎక్కడైనా విభజన అనేది కరెక్ట్ కాదు. KCR అయినా కూడా తన సొంత ప్రయోజనానికి చేశారు కానీ మరే ఉద్దేశ్యం కాదు.

  • @vsysvsys4264
    @vsysvsys4264 2 роки тому +1

    Jai Vijayashanthi