శ్రీ గురుభ్యోనమః గురువు గారు, జీవుడు జ్ఞానం తో భగవంతుడు అవుతే, జ్ఞానం లేకపోవడం వల్ల భగవంతుడు జీవుడు అయ్యాడా, తర్వాత మీరు భగవంతుడు అవ్వాలి అనుకుంటున్నారా
సోదరా, ఆయన ఎక్కడ చెప్పారు...? జీవులు అందరికీ జ్ఞానం లేదు అని... ? జ్ఞానం పొందిన జీవుడికి జ్ఞానానికి, అజ్ఞానానికి తేడా తెలియదు... ఇదే అద్వైత తత్వం... గీతా తత్వం... ! భగవంతుడు భూమి మీద పుట్టినా, జ్ఞానం తో ఉంటారు కనుక.... అద్వైత జ్ఞానం లభిస్తుంది..! 😊
Yes guruvu garu Valla pillala estam thone chesaru Don't point him Me pillala ki estam lekapote cheyoddu annaru Think twice before pointing anyone So vaalla pillali ki no objection So he did Nothing wrong in that Unnecessary comments Listen carefully what guruvu garu is telling and grab the knowledge Don't misunderstand him He is genuine And what he did all in his life Exact the same he is expressing in his words If u like it then follow Else leave But don't blame anyone
జై గురుదేవ 🕉️🙏
శుభోదయం
చంద్రోదయం 🌕
ఓంనమఃశివాయ
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః చంద్రోదయాయై నమః చంద్రకళాధరాయ నమః శ్రీ చక్ర రాజమలయాయ నమః
శివాయ గౌరీ మనోహరాయ - ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీలలితాదేవ్యైనమః.
మీకు కుటుంబానికి - పార్వతి పరమేశ్వరుల కుమార గణాధిపతి గుణగణ సౌభాగ్య సంపద పూర్ణ ఆయురారోగ్య సంపద కలగాలని అని హృదయపూర్వకంగా కోరుచున్నాను
"ఓం
"శివధ్యానం:-
ఓం నమశ్శివాభ్యాం నవయవ్వన పరస్పర వ్లాశిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యామ్ నమోనమఃశంకరపార్వతీభ్యానమః
"ఓంహ్రీశివశివాయైనమఃస్వాహః.
సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే | శుభ సంకల్పానికి సౌభాగ్య సంపదలు ఇచ్చేవారు ఆదిదంపతులు
పార్వతి పరమేశ్వరుల సౌభాగ్య సంపద కలిగి అందరూ బాగుండాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను సర్వేజనా సుఖినోభవంతు - ఓంనమః శివాయ.
గురువుగారూ, ఇంత సులువుగా సూర్యోదయమైన తో అద్వైత అర్థం చెప్పటం మీకు మాత్రమే సాధ్యం.
పాదాభి వందనాలు
ఆధ్యాత్మిక గురువు గారి కి పాదాభి వందనాలు
దైవసాక్షత్కారాన్ని అనేక రూపాల్లో సంపూర్ణముగా అనుభూతి పొందిన జగద్గురువులు❤
మీకు చూపిస్తాడు పొండి.
Great job sir. Om namah shivay ❤❤❤
కారణజన్ములు అందరికీ సాధ్యం కానిది అందుకున్న మహానుభావులు ఆది శంకరాచార్యులు
Amma Durga Amma Nee Bhakti Ivvu Amma Inka Emi Vodhu.. Lokam Vyardham
💞💎🙏 Dhanyavaadamulu andi Guruvu Garu 🙏💎💞
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏🙏💐
ఓం గురు శంకర నమో నమః
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
గురువుగారి పాదపద్మాలకు శతకోటి నమస్కారములు
ఈయన గురువు కాదు సాక్షాత్ భగవంతుడు, తిండి తినటం మానేసి సంవత్సరాలు అయ్యింది. ఇంకో బాబా ఈయన.
Hare Krishna
ఆచార్యుల వారికి ప్రణామములు.
వేదాంత డిండిమము పుస్తకం రూపంలో అందించాలని ప్రార్థన
Om Namah Sivaaya
Ome namahshivaya 🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤❤❤
🕉️🙏🕉️
starts around 8:50
🕉️🙏🕉️
Guruwar ki vandanalu
Omnamasivaya🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువు గారు, జీవుడు జ్ఞానం తో భగవంతుడు అవుతే, జ్ఞానం లేకపోవడం వల్ల భగవంతుడు జీవుడు అయ్యాడా, తర్వాత మీరు భగవంతుడు అవ్వాలి అనుకుంటున్నారా
సోదరా, ఆయన ఎక్కడ చెప్పారు...? జీవులు అందరికీ జ్ఞానం లేదు అని... ? జ్ఞానం పొందిన జీవుడికి జ్ఞానానికి, అజ్ఞానానికి తేడా తెలియదు... ఇదే అద్వైత తత్వం... గీతా తత్వం... ! భగవంతుడు భూమి మీద పుట్టినా, జ్ఞానం తో ఉంటారు కనుక.... అద్వైత జ్ఞానం లభిస్తుంది..! 😊
Jay Shri Ram Jay Jay Ram
Namaskaramandi
🎉🎉🎉🎉Jai.gurudevayanmh
😊😊😊😊
🎉🎉🎉🎉🎉,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
59:35
స్వామి ఈశ్వర కటాక్షం పొందాలంటే ఏం చేయాలి
ప్రతి రోజూ అరగంట సేపు నమః శివాయ అంటూ పూజ మందిరంలో కూర్చోండి
Aa engine driver ki cheppi.. Thappu chesan anni realize avvamanu
8:56
Miru devuda devudi mantralu yanduku
Nuvu vinaku chevulu musko...
ప్రతీ సారి పిల్లలకు పెళ్లిళ్లు చేయకండి అంటారు. మరి మీ పిల్లలకు మీరెందుకు మీ పిల్లల పెళ్ళిళ్ళు చేశారు. ఊరికే ఏదో చెప్తారు, ఎందుకూ.
Pillalu chesukonante cheyyoddannaru
Pillavacchi gguddinivekkirinchindi
Yes guruvu garu
Valla pillala estam thone chesaru
Don't point him
Me pillala ki estam lekapote cheyoddu annaru
Think twice before pointing anyone
So vaalla pillali ki no objection
So he did
Nothing wrong in that
Unnecessary comments
Listen carefully what guruvu garu is telling and grab the knowledge
Don't misunderstand him
He is genuine
And what he did all in his life
Exact the same he is expressing in his words
If u like it then follow
Else leave
But don't blame anyone
Balavanthanga cheyaku antunaru
వద్దు అనేవాళ్ళకి చెయ్యకండి అని చెప్పారే గానీ అసలుకే చెయ్యవద్దని చెప్పలేదు.
❤❤❤❤❤❤
శ్రీ గురుభ్యోనమః🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏