V6 ఛానల్ ని బొంద పెట్టాలి చి మీరు మీ న్యూస్ న్యూస్ ఛానెల్ అంటే ప్రజల కు అండ గా ఉండాలి ప్రభుత్వం కి కాదు తెలంగాణ ప్రజల రా ప్లీజ్ v6 ఛాననెల్ ని చూడకండి ఆ న్యూస్ నమ్మకండి 🙏🙏🙏🙏🙏
6 నెలల నుంచి తీన్మార్ వార్తలు చూస్తున్నా వి6 వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరంతా జాకీలు పెట్టి పైకి లేపాలని చూసిన అక్కడ ప్రజలు నమ్మట్లేదు వి6 న్యూస్ అర్థం చేసుకోగలరు
అయిన కొంచెం అన్న సిగ్గుండాలి వార్తలు చెప్పేటోళ్ళకు 100 ల ఎకరాలు ఉన్న వాళ్ళకి ముందు పడుతున్నాయి కాని 1,2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా పడుతలేవు అంటే వచ్చిన వాళ్ళకే వస్తాయి లాస్ట్ కి వస్తే వస్తాయి లేకుంటే లేదు
అన్న మాది మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం నాకు ఎకరా 6 గంటల పొలం ఉందన్న అందరికీ పడుతుంది కానీ నాకెందుకు పడట్లేదు అన్న డబ్బులు ఇంతకు మహబూబ్నగర్ జిల్లాకు డబ్బులు పడుతున్నావా లేదా అన్న అది తెలుసుకోవడానికి నేను చేశాను జర చెప్పండి అన్న కామెంట్ సెక్షన్లో
వి6 చెత్త ఛానల్ అయిపోతుంది రోజురోజుకి కాంగ్రెస్ పాట పాడడం తప్ప ఏం రావట్లేదు ఇందులో ఒకప్పుడు వి6 ఛానల్ అంటే మంచి పేరు ఉండేది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ వార్తలు తప్ప ఏం రావట్లేదు
తెలంగాణలో ఉన్నది నాలుగు కోట్ల జనాభా... చిన్న రాష్ట్రం.. హైదరాబాద్ కి ఆదాయం ఉన్నది. మీకు పాలన చెయ్యొస్తలేదా... ఇప్పటిదాకా ఆంధ్ర వాళ్ళు తిన్నరు అని అన్నారు. 76 ఏళ్ల స్వాతంత్రంలో...తెలంగాణ ప్రజల కి మీరు అన్న సంక్షేమ పథకాలు అమలు చేయండి. రాజకీయాలు చేయొద్దు. మీ దగ్గర అందరి డాటా ఉన్నది. 6 గ్యాలరీల సర్వే, కుల గణన సర్వే, ప్రజా సదస్సు చేసినారు... ఇంకా ఏం సర్వే చేస్తారు
V6 ఛానల్ కాంగ్రెస్ ఎంఎల్ఏ వివేక్ వెంకట్ గారిది...కాంగ్రెస్ కి ఫెవర్ గా చెప్పకపోతే గ్రౌండ్ రియాలిటీ లో ఉన్న నిజాలు చెప్తారా?....నిజాలు చెప్తే ఎలా చాలా ప్రాబ్లం యిపోదు...
అంటే రెండు విడతలు కదు ఒక విడుత అంతేనా మరి జూన్ నెల విడుతా వదిలేసినట్టేనా.. జనవరి నెల విదుత పెడితే ...... ********..............****** ఎంత మంచి **. ........ కొంచమైనా.. ఉండాలి పెట్టే వాడికి....... ****
అరే హౌలే కే బాల్... మండలానికి ఒక ఊరికి మాత్రమే రైతు భరోసా వేసినవ్.. మరి మిగిలిన కొన్ని వందల గ్రామాల పరిస్థితి ఏంట్రా???? సర్పంచ్ ,ఎంపీటీసీ,జడ్పీటీసీ,mlc ఎలక్షన్ లో చూసుకుంటాం నీ కాంగ్రెస్ పని... 2026-27 మధ్యలో బై ఎలక్షన్ తీసుకువస్తాం, కాంగ్రెస్ నీ గద్దె దించుతాం.....
నాకు తెలియక అడుగుతున్న గత ప్రభుత్వం రైతు బంధు టైంకి ఇచ్చి కూడా ఇంత షో చేయలేదు... ఒక్క రెగులర్ పథకాలకు దిక్కు లేదు ఇంకా కొత్త హామీలు అంటే😂😂😂😂 గోవిందా... అయిన పథకాలు పక్కన పెట్టిన పాలన బాగుందా అంటే అది లేదు.... మాకొ గుంపు సీఎం దొరకడం మా కర్మ😂😂😂 AP వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వే స్థాయికి వచ్చాం
అరే మీకు రూపాయలుపడితే సరిపోతాది రా మీరు ఒక్కరు గొప్ప చెప్పుకుంటున్నారు మిగతా రైతుల పరిస్థితి ఏందిరా ఆ సీఎం గారికి మీరొక్కరే ఓటేసినారు రా ఒక్క మాటనున్న వాళ్లకు కూడా పడాలని అంటలేరు
రైతు భరోసా విషయంలో ఇప్పటికే గవర్నమెంట్ పై చాలా వ్యతిరేకత వచ్చింది.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు.. మీచేత మీరే BRS కు అధికారంలోకి వచ్చేలా అవకాశం కట్టబెడుతున్నారు (కాంగ్రెస్ పెద్దలు పునరాలోచన చేసుకోండి)
అరేయ్ వెంకటసామి6 ఛానల్ సిగ్గు ఉందరా?? ఇలాంటి వార్తలు చెప్తున్నావ్. ఎకరా కి 15000 అంటే 7500 ఇప్పుడు, వానాకాలం ఇవ్వలేదు కనుక మొత్తం ఎకరాకి 15000 ఇవ్వాలి. కానీ చేతకాని ప్రభుత్వం దోచుకోవడమే కానీ రైతుల దగ్గరికి వచ్చేసమయానికి మీకు బలుపులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తొక్కుతారు చూడు.
టాకీ టాకీ అన్ని రానివాల్లు చెప్పు తోని టికీ టికీ అన్ని కొట్టాల చెప్పలి😂😂😂😂😂
V6 channel ❌Congress channel ✅
Prajala chenal ra v6 news faltu ga
Prajalandariki okela undalera okka congress ki matrame kaadhu ra falthu ga..
falrha V6 pajala chanel@@mandacreations7451
Yes
Yes
ఒరేయ్ హౌలే గాళ్ళు ఇంకా మాకు మాకు ఇంకా పడలేదు రా హౌలే
@@rajukumarlingala4634 పడుతాయి లె
Naku 1 akara undhi boggulodhi enkaa padale
V6 ఛానల్ ని బొంద పెట్టాలి చి మీరు మీ న్యూస్ న్యూస్ ఛానెల్ అంటే ప్రజల కు అండ గా ఉండాలి ప్రభుత్వం కి కాదు తెలంగాణ ప్రజల రా ప్లీజ్ v6 ఛాననెల్ ని చూడకండి ఆ న్యూస్ నమ్మకండి 🙏🙏🙏🙏🙏
6 నెలల నుంచి తీన్మార్ వార్తలు చూస్తున్నా వి6 వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరంతా జాకీలు పెట్టి పైకి లేపాలని చూసిన అక్కడ ప్రజలు నమ్మట్లేదు వి6 న్యూస్ అర్థం చేసుకోగలరు
టాపి టాపి లేదు బొంగు లేదు
Agaradu vastai gani
అయిన కొంచెం అన్న సిగ్గుండాలి వార్తలు చెప్పేటోళ్ళకు 100 ల ఎకరాలు ఉన్న వాళ్ళకి ముందు పడుతున్నాయి కాని 1,2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా పడుతలేవు అంటే వచ్చిన వాళ్ళకే వస్తాయి లాస్ట్ కి వస్తే వస్తాయి లేకుంటే లేదు
Half acre unna kuda payment rale
సూపర్ బ్రో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్ళకి కేసు పెట్టాలి@@Naveenyadav_8366
ఒరేయ్ v6 మండలానికి ఒక్క ఉరుకు వేస్తే నే ని బిల్డఫ్ ఇంత మొత్తం వేస్తే ఎం చేస్తావురో
Kadha
😂
సిగ్గు లేదురా భాడకౌ అందరికి వచ్చినట్లు చెప్పుతున్నావ్ ఏమిరా చూత్యే గలీస్ కాంగ్రెస్ పార్టీ
Yes
ఇంకా రైతు భరోసా డబ్బులు నా అకౌంట్ లోకి రాలేదు
మీ కంటే కేసీఆర్ నయం
Yes
బ్రో కేసీఆర్ తో పోల్చకు వీళ్ళ కంటే KA పాల్ నయం
420 రేవంత్ రెడ్డి 😂😂😂
@@boyavishnu3627 420 కేసీఆర్ కేటీఆర్
రేవంత్ రెడ్డి అన్న నువ్వు తొందరగా సీఎం సీటు నుంచి దిగిపోండి అన్న నీకు దండం పెడతా
అంత అబద్దం ఇదంతా మోసం ఎవనికి వల్లే తెలంగాణ రైతుబంధు వాడలే వి6 మొత్తం అబద్ధం
ఉరిచ్చి ఊరిచ్చి కొందరికే వేసి మొత్తం ఐపోయింది అంటే టాపి టాపి గుద్దుద్దుతారు ఎవరో తెలుసు కదా 😊
మండలంలో ఒక ఊరికే ఇస్తే రాష్ట్ర మొత్తం ఇచ్చినట్టే నా ఫాల్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు
వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టి నట్టేనా
అంతే కదా.....
V6 చి చి అబద్ధాలు చెబుతున్నారు ఎకరన్నారా భూమి ఉన్న అమౌంట్ పడలేదు
ఎకరం రెండెకరాల భూమి విలువ 50లక్షల నుండి ఒక కోటి వరకు ఉంది,మరి సెంటు భూమి కూడా లేకుండా , ఉండడానికి ఇల్లు కూడా లేని వారి పరిస్థితి ఏంటి 😢...
V6 news channel❌ congress party news channel ✅
ఈ v6 గానికి ఇంత నన్న సిగ్గుండాలి ఇలాంటి వార్తలు చదవడానికి అరె v6 సోడా మీరు పబ్లిక్ సర్వీస్ కాంగ్రెస్ గురించి పని చేయకండి
రుణమాఫీ కానోళ్లు ఏమన్నా చేస్తున్నారా ఊరుకోక పోతే ఏంచేస్తారు చాత కానీ ప్రభుత్వం ...
ఊళ్ళకు వచ్చినారు v6 నీ నీ పిచ్చకుంట్ల ఛానల్ నీ పిచ్చకుంట్ల కథలు
కాంగ్రెస్ పార్టీ మోచెయ్యి నీళ్ళు తాగుర్రి,ప్రశ్నించే గొంతుక అంటే బాగోదు తీన్మార్
జనాలు తక్కువున్న ఊర్లు సెలెక్ట్ చేసుకున్నారు
కరెక్ట్
నేనైతే ఎప్పుడో బంద్ చేసిన V6 చూడడం ఇది ఒక మోసపూరిత ఛానల్ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే ఛానల్ మోసపూరిత ఛానల్😂😂😂😂
ఒక్కప్పుడు v6 తీన్మార్ వార్తలు ఇంట్రెస్ట్ గా ఉండే ఇప్పుడు మొత్తం చైతే 😂 మోసుకొని నిజాలు చే😡ప్పుడి
ఒకప్పుడు v6 న్యూస్ చానల్ అంటె చాల ఇష్టంగా చూసే వాళ్ళం . ఇది కూడా T న్యూస్ లెక్కనే కాంగ్రెస్ కు డబ్బా కొడుతుండు
అన్న నాది మహబూబ్నగర్ జిల్లా గోల్కొండ మండలం నాకు ఎకరారు పొలం ఉంది అన్నకు రైతుబంధు పైసలు పడలేదు
అన్న మాది మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం నాకు ఎకరా 6 గంటల పొలం ఉందన్న అందరికీ పడుతుంది కానీ నాకెందుకు పడట్లేదు అన్న డబ్బులు ఇంతకు మహబూబ్నగర్ జిల్లాకు డబ్బులు పడుతున్నావా లేదా అన్న అది తెలుసుకోవడానికి నేను చేశాను జర చెప్పండి అన్న కామెంట్ సెక్షన్లో
సమాజం సిగ్గు పడాలి యీ చానల్స్ చూస్తున్నందుకు..... దేనికంటే మీడియా కి బ్రోకర్ అని పేరు మారిస్తే కరెక్ట్ గా వుంటుంది
తిప్పి లేదు తప్పి లేదు ఈ కాంగ్రెస్ ఛానల్ కి పడ్డట్టు తెలుసు
ఎవరికి పడలేదు అంత వంటిదే ఈ పథకాలు అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామాలు
వి6 చెత్త ఛానల్ అయిపోతుంది రోజురోజుకి కాంగ్రెస్ పాట పాడడం తప్ప ఏం రావట్లేదు ఇందులో ఒకప్పుడు వి6 ఛానల్ అంటే మంచి పేరు ఉండేది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ వార్తలు తప్ప ఏం రావట్లేదు
అరేయ్ అపూర్రా మీ దింగా హామీలు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
V6 ఛానల్ కు మరియు వల్ల కస్టమర్ కు మాత్రమే పడట్లు ఉన్నయ్ 🤣😭
ఒక్కో గ్రామం అంటే.... ఇదీ ఈ సంవత్సరం అయిపోతాద..
తెలంగాణలో ఉన్నది నాలుగు కోట్ల జనాభా... చిన్న రాష్ట్రం.. హైదరాబాద్ కి ఆదాయం ఉన్నది. మీకు పాలన చెయ్యొస్తలేదా... ఇప్పటిదాకా ఆంధ్ర వాళ్ళు తిన్నరు అని అన్నారు. 76 ఏళ్ల స్వాతంత్రంలో...తెలంగాణ ప్రజల కి మీరు అన్న సంక్షేమ పథకాలు అమలు చేయండి. రాజకీయాలు చేయొద్దు. మీ దగ్గర అందరి డాటా ఉన్నది. 6 గ్యాలరీల సర్వే, కుల గణన సర్వే, ప్రజా సదస్సు చేసినారు... ఇంకా ఏం సర్వే చేస్తారు
Naku ఎకరం నర ఉంది ఎందుకు రాలే
😂😂😂
Nvu pandistunavo ledho malli enquiry chestam 😂.
నీవు ఒక సీఎం నీకు సీఎం కూర్చి అవసరమా నీకు పరిపాలన రాదు వెంటనే రాజీనామా చెయ్యి
ఎప్పుడో ఒకప్పుడు వెత్తుక్కినట
నాకు రాలే
మంత్రి నిజిక వర్గం లె నే రాలే
Padaledhu ra ayya
V6 ఛానల్ కాంగ్రెస్ ఎంఎల్ఏ వివేక్ వెంకట్ గారిది...కాంగ్రెస్ కి ఫెవర్ గా చెప్పకపోతే గ్రౌండ్ రియాలిటీ లో ఉన్న నిజాలు చెప్తారా?....నిజాలు చెప్తే ఎలా చాలా ప్రాబ్లం యిపోదు...
అంటే రెండు విడతలు కదు
ఒక విడుత అంతేనా
మరి జూన్ నెల విడుతా వదిలేసినట్టేనా..
జనవరి నెల విదుత పెడితే ......
********..............******
ఎంత మంచి **. ........
కొంచమైనా.. ఉండాలి పెట్టే వాడికి....... ****
విలు మాత్రమే మనగల😂😂😂 ఇంకా తెలంగాణ లో చాలా రైతులు ఉన్నారు
ఇలా తప్పుడు వార్తలు చెప్తే సాక్షి టీవీకి పట్టిన గతి నీకు పడుతుంది ఆల్ న్యూస్ ఛానల్ ను కూడా ఎవరు అంతగా చూడరు
Taka taka aani paddaya me channel valaki paddayi anukunta
Yes
Sold news
ఓ వంకర పండ్ల ముండా ఎక్కడ పడ్డాయే రైతు భరోసా
😂😅
గుంపు మేస్త్రి ఛానల్
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ పథకాలు రావు ఏ డబ్బులు రావు జనాలు ఎర్రి పూక చేయడం తప్ప
తెలంగాణ రాష్ట్రంలో 665 గ్రామలే ఉన్నాయి అంతే మిగతా గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు అందుకే రైతు బంధు రాలేదు
న్యూస్ చదవడానికి అయినా కొంచెం అయినా సిగ్గు ఉండాలి. ఈ ఛానల్ వివేక్ గనిది కాబట్టే మాట్లాడుతున్నారా
నా బొంగులో కాగ్రెస్.. టకి టకి లేదు బొంగులేదు... నాకు ఇంకా పడలేదు..
Fake channel Congress party ki support channel 😂😂😂😂😂
Congress bajana 😂
కాంగ్రెస్ వి మంచిగా జోకుతుంది v6 Chanel
టిక్కు టిక్కు టిక్కు అని ఎర్రి పుష్పాలను చేస్తున్నారు ఇలా చెప్తే సీఎం గారు ఫీచర్లో ఇంక నిన్ను ఎవరు నమ్మరు
నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్ననమ్మకం ఈ రోజు తో ఖతం 🙏🙏
Maku raledu medhii aa district
Siddipet district Swetha darlo 🥹
Insta loo qst pettina chudu Swetha ❤
Kalyana lakshmi apply chesi 2 years avthundhi eppudu vestharu
West ra babu. Yevvariki raledu nalgonda dist ki
Avna 😅
V6 కాంగ్రెస్ party డప్పు
మిగతా ఊరులు ఏమిపాపం చేసారు
జై కిసాన్ జై జై రేవంత్ 🐅🐅🐅🐅🐅🐅🌾🌾🌾🌾🌾🌾
అరే హౌలే కే బాల్... మండలానికి ఒక ఊరికి మాత్రమే రైతు భరోసా వేసినవ్.. మరి మిగిలిన కొన్ని వందల గ్రామాల పరిస్థితి ఏంట్రా???? సర్పంచ్ ,ఎంపీటీసీ,జడ్పీటీసీ,mlc ఎలక్షన్ లో చూసుకుంటాం నీ కాంగ్రెస్ పని... 2026-27 మధ్యలో బై ఎలక్షన్ తీసుకువస్తాం, కాంగ్రెస్ నీ గద్దె దించుతాం.....
నాకు తెలియక అడుగుతున్న గత ప్రభుత్వం రైతు బంధు టైంకి ఇచ్చి కూడా ఇంత షో చేయలేదు... ఒక్క రెగులర్ పథకాలకు దిక్కు లేదు ఇంకా కొత్త హామీలు అంటే😂😂😂😂 గోవిందా... అయిన పథకాలు పక్కన పెట్టిన పాలన బాగుందా అంటే అది లేదు.... మాకొ గుంపు సీఎం దొరకడం మా కర్మ😂😂😂 AP వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వే స్థాయికి వచ్చాం
అరే మీకు రూపాయలుపడితే సరిపోతాది రా మీరు ఒక్కరు గొప్ప చెప్పుకుంటున్నారు మిగతా రైతుల పరిస్థితి ఏందిరా ఆ సీఎం గారికి మీరొక్కరే ఓటేసినారు రా ఒక్క మాటనున్న వాళ్లకు కూడా పడాలని అంటలేరు
420 revanth reddy
100 mandi lo 10 mandiki echi dabba koduthundi Runa mafi laga ....
ఆ రేవంత్ తో పాటే మీ channel kottukupotundi
టపీ టపీ అని మీ అకౌంట్లో ఏమైనా పడ్డాయ
V6 మీకు నీకు రైతు భరోసా ఇచ్చిన
టాక్ టాక్ లేదు టిక్ టిక్ లేదు ఇజ్జతి పోతంది గవర్నమెంట్ ది
వేస్ట్ సీఎం వేస్ట్ సీఎం వేస్ట్ సీఎం
35 guntalu inka padaledu, pedhapalli
మా ఊర్లో ఎవరికి రాలే ఫేక్ న్యూస్
మీ వివేక్ బ్రదర్ కు పడ్దయి రేవంత్ బ్రదర్స్ కు పడ్రయీ
మాకు ఇంకా పాడాలే ఆత్మీయ భరోసా పైసల్ మీరు మీ జోకుడు
రైతు భరోసా విషయంలో ఇప్పటికే గవర్నమెంట్ పై చాలా వ్యతిరేకత వచ్చింది.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు.. మీచేత మీరే BRS కు అధికారంలోకి వచ్చేలా అవకాశం కట్టబెడుతున్నారు (కాంగ్రెస్ పెద్దలు పునరాలోచన చేసుకోండి)
V6 news channel ❌ congress chemcha channel ✅
V6 channel shigu vundha
V6 channel shigu vundha Ani aguduthu unna😂😂
రుణమాఫీ లేదు
రైతు భరోసా లేదు
అన్నగారు నీకు మీకు సొత్తు కావచ్చు కానీ మా అకౌంట్లో మాకు డబ్బులు పడలేదు అన్న బాధలో ఉన్నాము
V6 = Congress
ఎప్పైడతే news papers , channels politicians చేతిలో ఉండవో అపుడు నిజమైన అభివృద్ధి
కాంగ్రెస్ ఛానల్
ఎవరికి పడలేదు నీ డబ్బ టివి కి పడవచ్చు
నాకు కూడా పడింది 20 ఎకరాలకు మొత్తం అన్ని డబ్బులు పడ్డాయి
అబడమేమి ఉంది మాకు పడలేదు 😢😢
న్యూస్ ఛానల్ నీ నమ్మేపార్టీ లేకుండా వీ6 ఛానల్ చూస్తుంటే
రేవంత్ వెస్ట్ సీఎం
నాకు ఇంకా పడలే మీరు ఏం అన్న అంకోడి అబ్బా నాకు ఈ గవర్ణమెట్ నచలే😢😢
Motham abadhaluuu oka 1rupees raledhu😂😂😂
మీరు చెప్పినట్లు మా ఊర్లో ఎవరు మాట్లాడలేరు
1 Rupee Kuda Raledhu.Radhu Kuda 😂
మాకు 2ఎకరాలు భూమి ఉంది ఇంకా పడలేవు కదరా
అరేయ్ వెంకటసామి6 ఛానల్ సిగ్గు ఉందరా?? ఇలాంటి వార్తలు చెప్తున్నావ్. ఎకరా కి 15000 అంటే 7500 ఇప్పుడు, వానాకాలం ఇవ్వలేదు కనుక మొత్తం ఎకరాకి 15000 ఇవ్వాలి. కానీ చేతకాని ప్రభుత్వం దోచుకోవడమే కానీ రైతుల దగ్గరికి వచ్చేసమయానికి మీకు బలుపులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తొక్కుతారు చూడు.
V6news❌కాంగ్రెస్ న్యూస్ ✅
ఎవనికి ఒక్క రూపాయి పడలేదు
నాకు రైతు భరోసా పడలేదు రా అయ్య నాకు 20 గుంటలు భూమి ఉన్నది 😢😢😢
Ata Aduthunnav Revanthuu Adu adu inka Anni Rojulu.... 🙂🙂🙂🙂🙂