Це відео не доступне.
Перепрошуємо.
Dakshinamurthy Pooja Vidhanam|Dakshinamurty Guruvaram Pooja|Guru Pournami Pooja|దక్షిణామూర్తి మంత్రం
Вставка
- Опубліковано 10 лип 2024
- Guru Purnima Dakshinamurthy Pooja Vidhanam |Dakshinamurty Guruvaram Pooja | Guru Pournami Pooja | దక్షిణామూర్తి మంత్రం | Dakshinamurthy Stotram
#gurupurnima
#gurupournami
#dakshinamurthy
#dakshinamurthypooja
#gurupournamipoojavidhanam
#dakshinamurthypoojavidhanamintelugu
#dakshinamurthystotram
#sanagalamala
#dakshinamurthypoojaelacheyali
#dakshinamurthypoojabenefits
#gurupurnima2024date
#gurupurnimapooja
#gurupurnimapooja
#gurupournamieppudu
#Guruvaramdakshinamurthypooja
#Guruvaramdakshinamurthystotram
#guruvaramPoojaVidhanam
#dakshinamurthyvaibhavam
#dakshinamurthyvisistatha
#sasurikavlogs
#dakshinamurty
#dakshinamoorthy
#dakshinamurthyslokam
#gurupournami2024date
#gurupournima2024date
దక్షిణామూర్తి యొక్క విశిష్టత నాకు ఇప్పటివరకు తెలియదమ్మా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
దక్షిణామూర్తి గురించి ఎంత చక్కగా చెప్పారు అమ్మ
Chala baga chepparu nenu everyday swami stitram chaduvutani andi
dakshinamurty vaari patam yekkada pettukovali ani cheppinanduku thanks amma
thanks for sharing dakshina murthy pooja
ee dikkuku swamy varini pettukoni pooja chesukovala telusukunnam dhanyavadalamma
Om dakshinamurthaye namaha
🙏
dakshinamurthy ki pooja ela cheyyalo chala chakkagaa chepparamma
Naku oka sandeham andi dakshinamurthy Swami dathathreya swami eddaru okarena andi
కాదండి ఇద్దరు వేరు వేరు
swamiwariki sambandinchina inta chakati visleshana modatisari vintunna
1st view akka
చాలా థాంక్స్ అమ్మ
intlo swamy wari photo vundi gaani meeru swamy vari okokka vishayam cheptunte avuna anukoni photo choosanamma
Amma nenu varaha devikichivari 5days pujachesanu Sunday night puja chesetappudu pettina dipam koddekkindi malli velugiste 6hr paina veligindi deniki sanketam cheppu amma pls
అక్క మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం శివయ్యను పూజించే డేట్ చెప్తారా 🙏🙏🙏🙏🙏🙏
Maamooluga andari demullani East ke kada ani East ke pettukunna, meeru cheppaka ardhamayindi
గుమ్మడికాయ దీపం ఎప్పుడు వెలిగించాలి
కాలభైరవాష్టమి రోజున జనరల్ గా పెట్టుకుంటారు అమ్మ
Amma..ma babu ki 11months jaruguthundhi ippudu..aug 24/2023 ma babu birth date..ee month 24th lopu tirumala velli mokku chellinchukuni puttuventrukalu samarpinchali anukuntunnam family tho..ye roju velladam and moku theerchukovadam manchidhi cheppandi...naku iddaru babu lu..first time pillalu kaligaka velthunnam nenu kuda mokku theervhukovali hair isthunna swamy vaariki .dhayachesi cheppagalaru
Meeru cheppinatte babu delivery ki kuda vellanu amma vallintiki ..naku antha manche jarigindhi 😊
18th బాగుందండి లేదు అంటే 22 మధ్యాహ్నం తర్వాత నుంచి చేయించుకోవచ్చు
@@sasurikavlogs thank you amma
Medam memu Sunday night varahi matha pooja start chesam udhyapana eppudu cheppali cheppara
Repatiki 8 days avthundhi
సండే నైట్ పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోవాలి అమ్మ
ఉద్వాసన వీడియో లింక్ కింద ఇస్తున్నాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.html
@@sasurikavlogs thank u medam 8 days e avthundhi kadha ani dought vachindhi
Hi akka dakshina Murthy photo లేకపోతే ఏం చేయాలి
Dakshinamurthy ke cheyyalamma
Akka sanigala mala veasaru kada ani sanigalu veayali
11,27,54,108 ఈ సంఖ్యలో ఎలా అయినా వేయొచ్చు అండి
Akka ammaki nalla nuvvulu tho nuvvundalu pettacha akka please reply me akka 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
తెల్ల నువ్వులతో పెట్టుకోండి అమ్మ
హాయ్ అండి వారాహి ఫోటో ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చా
పెట్టుకోవచ్చు అమ్మ అయితే నవరాత్రులు రేపటితో అయిపోతాయి
Amma
Eroju astami tidhi start aiendi kada ,repu early morning gummadikayalo deppam ammavari mundu veliginchi lalitha sahsranamam chadukovachammma
Chesukovachamma
Hi akka kotha stove today evening open cheyyacha
దశమిరోజు ఓపెన్ చేసుకోండి అమ్మ
దశమి మంగల వారం కద opencheyya vacha chepandhi pls
దశమి సోమవారం మధ్యాహ్నం నుంచే వస్తుందండి, మీరు ఈవినింగ్ వద్దు అనుకుంటే ఏకాదశి బుధవారం చేసుకోండి
Ok thanks sister
Akka nenu varhi Pooja cheaukuna fasting vuna Monday ngt kadiliyacha
మీరు ఈవినింగ్ పూజ చేసుకుంటే 14న నైట్ పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోవాలి అమ్మ
ఉద్వాసన ఎలా చేసుకోవాలి అన్న వీడియో లింక్ కింద ఇస్తున్నాను అండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.html
Varahi deeksha chestunna nu repu leda Sunday vuddapana evvavacha amma period vachela vundi pls cheppandi
Vudvasana intlo Pooja chestunna pls reply evvandi🙏
సండే నవరాత్రులు లాస్ట్ డే కాబట్టి ఈవినింగ్ పూజ అయ్యాక ఉద్వాసన చెప్పండమ్మా
@@sasurikavlogs thanks for your reply 🙏
Sunday mng cheyochaa
and pasupu varahi ammanu ganga lo nimajjanam cheyochaa repu evng
చేయొచ్చమ్మ
Akka varahi navaratri Pooja lo prathyangira amma stotram kuda chadavacha please reply me akka please 😢😢😢😢😢😢😢😢😢😢
చదువుకోవచ్చు అమ్మ
Hi akka ప్రతి నెలలో సత్యనారాయణ పూజ వస్తుంది.అది ఎలా చేసుకోవాలో కొంచెం చెప్పవా🙏🙏🙏🙏
సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజున గాని పౌర్ణమి రోజున గాని చేసుకోవచ్చమ్మ
సత్యనారాయణ స్వామి పూజా విధానం కింద లింక్ ఇస్తున్నాను అమ్మ దీన్ని పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు
ua-cam.com/video/5OKUeX-BYQo/v-deo.html
అమ్మవారాహి అమ్మవారికి పెట్టిన నిమ్మకాయల మాల వాడిపోయింది అవి తీసివేసి కొత్త నిమ్మకాయల మాల వేయవచ్చ
వేయచ్చు అమ్మ
ముందు తరాల వారికి వివరాలతో కూడిన వీడియోస్ చేస్తున్నావమ్మా చాలా మంచి పని చేస్తున్నావ్ తల్లి మన ముందు తరాల వాళ్ళకి మంచి జ్ఞానంతో కూడిన దైవ బోధ చేస్తున్నావు