నా ప్రాణ ప్రియుడవు నీవే క్రిస్టియన్ సాంగ్ || Na prana priyudavu neeve || Paul elisha || 7075065048

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 24

  • @petersiringi3904
    @petersiringi3904 9 місяців тому

    Praise the lord glory to 🙏 🙌

  • @msuryaprakash07
    @msuryaprakash07 10 місяців тому

    Amen glory to God ❤

  • @PremaRaju-v9u
    @PremaRaju-v9u 10 місяців тому

    Glory to god❤🎉

  • @SharaShara-n6i
    @SharaShara-n6i 10 місяців тому

    నా ప్రాణ ప్రియుడా సాంగ్ సూపర్👍👍🙏🙏🎉🎉💯💯

  • @calvarykrupaministriesindi9913
    @calvarykrupaministriesindi9913 10 місяців тому

    Praise God

  • @calvarynaik1427
    @calvarynaik1427 10 місяців тому

    Praise the lord

  • @dr.b.kiranbabu9832
    @dr.b.kiranbabu9832 10 місяців тому

    Glory to God....

  • @vijayadas3076
    @vijayadas3076 10 місяців тому

    All Glory to the Lord.

  • @chantigundala5225
    @chantigundala5225 10 місяців тому

    Vandanamulu pastor Garu song lyrics chala bagunnai nice song ❤

  • @budidaabraham
    @budidaabraham  10 місяців тому +2

    నా ప్రాణప్రియుడవు నీవే
    నా ప్రాణ స్నేహితుడవు నీవే
    వందనం వందనం వందనం యేసు రాజా
    యేసు రాజా యేసు రాజా యేసు రాజా
    మరణపు ముళ్లును విరచిన వాడా
    మరణమునే జయించిన దేవా
    వందనం వందనం వందనం యేసు రాజా
    యేసు రాజా యేసు రాజా యేసు రాజా
    నీవే సత్యము నీవే జీవము
    నీవే మార్గము యెహోవా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా
    యేసు రాజా యేసు రాజా యేసు రాజా
    నీ కృపయే నను స్థిరపరచెను
    నీ నీ కార్యములే బలపరచెను
    నీ కృపా నీ కృపా నీ కృపా యేసు రాజా
    యేసు రాజా యేసు రాజా యేసు రాజా

  • @VenkatIaxmi
    @VenkatIaxmi 10 місяців тому

    🙏🏾🥰🥳🌻🎉

  • @ddvraj332
    @ddvraj332 10 місяців тому

    Nice lyrics and music, pastor garu, all glory to him only

  • @rameshindupalli4749
    @rameshindupalli4749 10 місяців тому

    పాట బాగుంది
    దానిలో....భావం ఇంకా.. బాగుంది❤❤❤

  • @gallaguruu5110
    @gallaguruu5110 10 місяців тому

    Good songs 🎉

  • @KummuRamanjanamma
    @KummuRamanjanamma 10 місяців тому

    ,🙏🙏😍🎉

  • @pastor_Jakaraiah
    @pastor_Jakaraiah 10 місяців тому

    🎉🎉🎉 nice song

  • @k.madhavi5651
    @k.madhavi5651 10 місяців тому

    🙏🙏🙏 అన్న సాంగ్ సూపర్ అందరికి వందనాలు 🙏🙏🙏

  • @pastergpauliecchurchedd7133
    @pastergpauliecchurchedd7133 10 місяців тому

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @prasanthiParisapogu
    @prasanthiParisapogu 9 місяців тому

    Prise the lord anna super song glory to god

  • @dilipmankarsinger3284
    @dilipmankarsinger3284 10 місяців тому

    Very nice song

  • @ipchermonprayerhousepastor8710
    @ipchermonprayerhousepastor8710 10 місяців тому

    Very good andi God bless the ministry

  • @eliapalepaguelia4735
    @eliapalepaguelia4735 10 місяців тому

    పాట బాగుంది Brother.

  • @swarnameesala2630
    @swarnameesala2630 10 місяців тому

    Good song chala baga padaru bro s ❤❤❤🎉

  • @elishakuvvarapu9208
    @elishakuvvarapu9208 10 місяців тому

    ప్రభూ క్రిస్తేసు నామములో వందనాలు wonder Full worshipped song చాలా బాగుంది బ్రదర్