ఆ బుట్టలు...మా జీడి తోట్లో పిక్కలు ఏరే టప్పుడు వాడతారు మాధవీ గారు...ఈ మధ్య మీ దగ్గర చూసా నైస్....గుమ్మడి కాయి దప్పళం పెట్టేయండి సూపర్ .. గంప నిండు గా ...కష్టే ఫలి.❤
nenu canada lo untanu, ma ooru,nativity and simple farm life baga gurthosthundhi, harvesting videos are stress releving, I'm manifesting a simple farm life ahead in my life
హాయ్ మాధవి గారు సూపర్ హార్వెస్ట్ అండి మా గార్డెన్ లో కూడా సాయిల్ మిక్స్ శాండ్విచ్ మెథడ్ లో చేస్తున్నాను మీ వీడియోస్ చూశాక ప్లాంట్స్ హెల్దీగా పెరుగుతున్నాయి థాంక్యూ సో మచ్ అండి❤❤ 🤝🤝
నమస్కారం మాధవి గారు 🙏 నాకు మీరు చేసే వీడియోస్ వల్ల చాలా మైండ్ అండ్ బాడీ రిలాక్స్ గా ఉంటుంది 😊 ఆ నతురల్ సౌండ్స్ నాకు మంచి థెరపీ లాగా ఉంటుంది ❤️ This is my happy place ❤️❤️
Wow super mam me harvest and you are the best youtuber mam andharu UA-cam start chesi dhani nudi business start chesaru most of them but me mottu mathram gardening awesome
Hi Madhavi garu,nice harvest ,Jama kayalu 👌.meeru raised bed method try chyochu kadha, kalupu takkuva ga untundi. Thati akula buttalu chala bagunnay, Vijay ram garu recent ga Oka interview lo e buttalu & mancham gurinchi chepparu. 👍🏻ilanti hand made things me video dwara encourage cheyochu.
Madam buttalu are very pretty and took me to my childhood and very healty harvest of green leaves you have taken aswell and fells very fresh. Gova fruit is very crunchy and has many fruits on plants. I felt very happy today by your harvests and please tell how to treat mudata leafs on chillies as your plants are very healthy madam. I dont know but today's video I felt like a new look as its different from before, the clarity of the video is very good and naturally greenery , any changes in the video taking madam.
Haha😀. I forgot to take my memory card as my intern is on leave,.and he takes care of that. We shot on an iPhone and my husband forgot to clean the lens of the camera 😊. Thank you for the feed back as I was feeling guilty about mu negligence ☺️
Dragon fruit plants ఎడారి మొక్కలు, రాళ్ల నేలల్లో కానీ చౌడు భూముల్లో eina పెంచుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కాక్టస్ కుటుంబానికి చెందిన మొక్క ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా లో ఎక్కువగా సాగు చేస్తారు ఈమధ్య మన సౌత్ ఇండియాలో కూడా సాగు అవుతుంది. డ్రాగన్ ప్లాంట్స్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు,ఫుల్ sunlight వుండాలి మట్టి 50%,sand 40%compost 10% కలిపి మొక్క పెట్టుకోవాలి,cocopeat కలపకూడదు ఇసుక వేయడం వల్ల నీరు నిలవ కుండా మట్టి dry గ ఉండే లా చేస్తుంది, 40డిగ్రీలు temparature ni kuda తట్టుకొని ఉంటుంది డ్రాగన్ ప్లాంట్స్ కి pot పెద్దది ఉండేలా చూసుకోవాలి ఒక్కసారి ప్లాంట్ చేసుకుంటే 20నుండి30 years ఉంటుంది మొక్క సీడ్స్ నుండి వచ్చిన మొక్క లు కంటే అంటు మొక్కలు త్వరగ కాపు వస్తుంది డ్రాగన్ fruits lo vitamin c ఎక్కువ గ వుంటుంది, క్యాలరీస్, ప్రోటీన్, మినరల్స్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి ఈ ఫ్రూట్ కాస్ట్ కూడా 100 నుండి 200 వందలు వరకు ఉంటుంది దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల క్రోనిక్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ అంటే డిసీజెస్ కి వాళ్ళ డైట్ చాట్లో ఇది తీసుకోవచ్చు అని న్యూట్రీషియన్స్ చెప్తున్నారు దీనిలో ఉండే విటమిన్ సి మరియు కెరటానాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది వైట్ బ్లడ్ సెల్స్ డామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కి రెండు నెలలకి ఒకసారి పశువుల ఎరువు ఇస్తే సరిపోతుంది
హార్వెస్ట్ ఎప్పటిలానే సూపర్ ఆ గుమ్మడి కాయను మద్దెల గుమ్మడి అనే వారు నా చిన్నతనంలో. ఎక్కువ కాయలు వచ్చేవి కాదు 5-10 కాయలు వచ్చేవి రాదు ఎంత బాగా పాకినా మంచి స్వీట్ ఉంటుంది
జామ చాలా ఉన్నాయి కదా కొన్ని ఉడత లకు మిగతా చిన్న వి కూడా తెంచి ఉప్పులో ఊర వేసి ఎండలో ఒరుగు లు గా చేసి ఉంచుకోవచ్చు కొన్ని మాత్రమే try చేయండి 😊మళ్లీ ఎటూ కాకుండా పోతే.తాటి బుట్టాలు.. సూపర్ 👏
అసలు ఈ యూట్యూబ్ లో ఈ వీడియోలు ఏంటో అర్థం కావు. మీకు ఒక తోట ఉంది, కూరగాయలు పండిస్తారు, కోస్తారు, బుట్టల్లో వేస్తారు, బాగానే ఉంది, కానీ ఇవన్నీ చూపించడం ఎందుకు. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి. నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, నచుతుందేమో చూడండి. చాలా మంది Mixed vegetables ఇష్టపడతారు, కానీ మార్కెట్లో ఇవ్వరు. మీరు, అన్ని, కలిపి స్మాల్ క్వాంటిటీస్ లో ప్యాక్ చేసి అమ్మండి. మిగతా యూట్యూబ్లో వచ్చే వేల సంఖ్యలో వచ్చే వీడియోలకంటే, మీది కాస్త బెటర్ అనే చెప్పాలి.
Meeku ardamavvani , Naa concept entante.. video lu chusi chala Mandi sontanga vari aharaanni chemicals lekunda pentukuntunnaru, oka Vela ippudu kudarani vallu future lo ala cheyyataniki inspire avutunnaru. Harvests kakunda pette vere videolu avi penchukuntaniki upayoga pade tips.Nenu UA-cam loki naaku unna knowledge and experience share cheyyataniki vachanu business cheyyataniki kaadu. Thank you for your suggestion 🙏
ఆ బుట్టలు...మా జీడి తోట్లో పిక్కలు ఏరే టప్పుడు వాడతారు మాధవీ గారు...ఈ మధ్య మీ దగ్గర చూసా నైస్....గుమ్మడి కాయి దప్పళం పెట్టేయండి సూపర్ .. గంప నిండు గా ...కష్టే ఫలి.❤
nenu canada lo untanu, ma ooru,nativity and simple farm life baga gurthosthundhi,
harvesting videos are stress releving,
I'm manifesting a simple farm life ahead in my life
మాధవి గారు మీ harvest video s చాలా బాగుంటుంది అండి 👌
Nice harvest mam
హాయ్ మాధవి గారు సూపర్ హార్వెస్ట్ అండి మా గార్డెన్ లో కూడా సాయిల్ మిక్స్ శాండ్విచ్ మెథడ్ లో చేస్తున్నాను మీ వీడియోస్ చూశాక ప్లాంట్స్ హెల్దీగా పెరుగుతున్నాయి థాంక్యూ సో మచ్ అండి❤❤ 🤝🤝
The above video is excellent Madam Garu and thanks for sending the above video and the Thataku Buttalu is so beautiful Madam Garu
అబ్బా హార్వెస్ట్ అంత చూస్తే మేడం గారు నాకు అసలు ఎంత బాగున్నాయో చాలా సంతోషంగా ఉంది మేడం 👏👏👏👏❤❤
😍😍
నమస్కారం మాధవి గారు 🙏 నాకు మీరు చేసే వీడియోస్ వల్ల చాలా మైండ్ అండ్ బాడీ రిలాక్స్ గా ఉంటుంది 😊 ఆ నతురల్ సౌండ్స్ నాకు మంచి థెరపీ లాగా ఉంటుంది ❤️ This is my happy place ❤️❤️
😍😍
Nice harvest madhavi garu 👌👌
Wow super mam me harvest and you are the best youtuber mam andharu UA-cam start chesi dhani nudi business start chesaru most of them but me mottu mathram gardening awesome
Nice harvest n lavu dondakayalu orugulu pedite baguntay madhavi garu
Hello madhavi garu super harvest
Beautiful Madhavi
Super harvest madhavi garu 👏👏
Really ivanni sweet memories ❤childhood lo village nunde ariselu ladfulu bellam mitayi indhulone techevallu happy to se from you
Jamkaya and kakarkaya clippings chala bagunaii andi eroju video lo❤
Very nice harvest & very nice palm leaf’s baskets 🧺 🧺🧺 I can see excitement in your eyes so happy for you keep it up 👌👌👌
Supar harvest madhavigaru pachhi tomatos cosiseru panduthaya maavi alge vunnai koyaledu
Mamma...chutney kante Chukka kura Mutton superb combination mamma....
you are such an inspiration to revive the beauty of nature and natural things. God bless you Madhavi garu.
Aunty nenu chikkudu mokkalu, tomato mokkalu pikesam, 😊😊😊vatini kuda compost chesa, already chikkudu, winter plants lo pekesina vatitho compost bin set chesa😊1 week ieindhi, koni compst bin lo cucumbers plants, summer flowers plants petta😊😊😊
Super harvest madhavi garu..❤ I like you
Buttalu chala bagunnai.saradavesindi. Naku kuda kuralu penchala i sarada.kani cheyyalekapotunnanu.mee harvests chusi nenu kosinatligane happy ga felavutuntanu
😍😍
Hi Madhavi.nice video, super harvest,😊🙏
Madhavi, your chilli plants are healthy and giving good yield. Congratulations. God bless !
Chukkakurai bachalikura ani chepthunnaaru madhavi garu 😅... Mi harvesting videos chusthe chala refreshing ga untundi😊
Aunu cheppanu☺️
@@MADGARDENER 😍
Nice harvest
Madhavigaru meeru chupinchina gummadikaya adi teepi gummadikaya variety Danni Kura and pulusukuda chesukovacchu chala tasteyga vuntayi
nalleru tho em cook chestharoo chepandi
❤❤super💕💕 madhavi garu.
Mulburry plant vesanu starting lo fruits vachaiye ipudu plant perugutundi kani fruits ravadam ledu daniki me salaha chepandi aanni poshakalu echanu
Dondakaya, tomato kalipi chutney kuda chala baguntundi madhvi garu..
Climbing rose seeds review chupinchandi
Beautiful harvest
Madhavi garu brazill sprouts season cheppara naru vesanu edhi season nena
Madhavi garu
From which city or village did yiu get the tati aaku buttalu please
Amma Madhvi so nice Basket Amma . Naku kuda kavali Amma . How to get palm leaf basket Amma .
Wow supar madhavi garu
Chala bagundi ❤
nalleru cook chesi chupinchandi
Madhavi gaaru, I want share something to you, vijaya ram gaaru from Hyderabad is helping to learn weaving with palm material and thunga naara.
Madavi harvest asalu eanti chinna market laga undi 👌👌👌
😀😍😍
Very nice andi 👌💐🙏 good afternoon andi
Hello madam, how to control white grubs in my terrace garden. Please mention the biocontrol product name. Thank you.
Hi Madhavi garu,nice harvest ,Jama kayalu 👌.meeru raised bed method try chyochu kadha, kalupu takkuva ga untundi. Thati akula buttalu chala bagunnay, Vijay ram garu recent ga Oka interview lo e buttalu & mancham gurinchi chepparu. 👍🏻ilanti hand made things me video dwara encourage cheyochu.
❤️❤️
Madam roju watering ela chestunnaru
Madam buttalu are very pretty and took me to my childhood and very healty harvest of green leaves you have taken aswell and fells very fresh. Gova fruit is very crunchy and has many fruits on plants. I felt very happy today by your harvests and please tell how to treat mudata leafs on chillies as your plants are very healthy madam. I dont know but today's video I felt like a new look as its different from before, the clarity of the video is very good and naturally greenery , any changes in the video taking madam.
Haha😀. I forgot to take my memory card as my intern is on leave,.and he takes care of that. We shot on an iPhone and my husband forgot to clean the lens of the camera 😊. Thank you for the feed back as I was feeling guilty about mu negligence ☺️
@@MADGARDENER but we couldn't see any discrepancy madam, today's video is very natural 😊👌
Hi madhavi garu please tell us your weight loss journey
Madam oka doubt. Mokkalaki fertilizer echaka pestiside evvalante appudu evvali...? .. anni rojulu gap undali..
Jai Sri ram akka super harvest
Madam harvest chaala untadhi kaaabatti oka family ki chaala akkuva
Meeru orphanages ki help chesthaara
Thanks for the😊😊😊😊😊 video😍😊😊
Ok aunty college iyipoyaka motham video chustha😊😊😊, Nenu siva sai charan, saakhiamma ekkada, alari pilla saakhi girl😊😊
Dragon fruit mokkalu chupichadi
Jamakayalaku cover gani, cloth thokani kattandi
మా జీడి తోటలో రాలిన జీడిమామిడి కాయలు ఏరటానికి ఈ తాటాకు బుట్టలు అల్లేవారు నాకు కూడా వచ్చు మాదవి గారు
Wow bhagundi mam aa buttalu Ila use cheyadam vala plastic ki check petochu ❤️🥰
Aunu
❤🤗
Meru em ethunaro chapandi
Mi butalu super ❤
Hii madam please seeds post cheyandi madam
Anni veegitabels emihestaru
Super 😊
మానవి గారు దొండపాదు ఎక్కడ దొరుకుతుందండి మాది మదురవాడ అండి
Nice జీ
Hi madhavi garu
Madam కీరదోస సీజన్ కదా మాకు రావడంలేదు ఒక వీడియో చెయ్యండి. కురదోస sucess అయ్యాను కానీ కీర germinate అవుతుంది కానీ grow అవ్వలేదు
Jama kaya super
Madam...meeru sale chestaaraa? Chesthe location ekkado cheppandi please
Hai madam, march month vastundii.. ee time ki crop emi veyochu balcony loo..im very new to balcony farm.. please share your views
Leafy greens, melon & cucumber varieties, chilli, brinjal , ridgegourd, bittergourds ladiesfinger can grow easily
డ్రాగన్ మొక్కలు ఎలా పెరుగుతున్నాయో చూపెట్టండి
Dragon fruit plants ఎడారి మొక్కలు, రాళ్ల నేలల్లో కానీ చౌడు భూముల్లో eina పెంచుకోవచ్చు
డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కాక్టస్ కుటుంబానికి చెందిన మొక్క ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా లో ఎక్కువగా సాగు చేస్తారు ఈమధ్య మన సౌత్ ఇండియాలో కూడా సాగు అవుతుంది.
డ్రాగన్ ప్లాంట్స్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు,ఫుల్ sunlight వుండాలి
మట్టి 50%,sand 40%compost 10% కలిపి మొక్క పెట్టుకోవాలి,cocopeat కలపకూడదు
ఇసుక వేయడం వల్ల నీరు నిలవ కుండా మట్టి dry గ ఉండే లా చేస్తుంది, 40డిగ్రీలు temparature ni kuda తట్టుకొని ఉంటుంది
డ్రాగన్ ప్లాంట్స్ కి pot పెద్దది ఉండేలా చూసుకోవాలి
ఒక్కసారి ప్లాంట్ చేసుకుంటే 20నుండి30 years ఉంటుంది మొక్క
సీడ్స్ నుండి వచ్చిన మొక్క లు కంటే అంటు మొక్కలు త్వరగ కాపు వస్తుంది
డ్రాగన్ fruits lo vitamin c ఎక్కువ గ వుంటుంది, క్యాలరీస్, ప్రోటీన్, మినరల్స్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి ఈ ఫ్రూట్ కాస్ట్ కూడా 100 నుండి 200 వందలు వరకు ఉంటుంది
దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల క్రోనిక్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ అంటే డిసీజెస్ కి వాళ్ళ డైట్ చాట్లో ఇది తీసుకోవచ్చు అని న్యూట్రీషియన్స్ చెప్తున్నారు
దీనిలో ఉండే విటమిన్ సి మరియు కెరటానాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది వైట్ బ్లడ్ సెల్స్ డామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది
డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కి రెండు నెలలకి ఒకసారి పశువుల ఎరువు ఇస్తే సరిపోతుంది
Ctg radhika garu chepparu
Haii madhavi garu aakakara seeds ipudu pettocha andi
June
@@MADGARDENER thankuu andi
Miku farm lo pandikokkulu vasthunnaya???
Vasthe em chesthunnaru
👌👌🙏
Aunty live cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please🙏🙏
Inkaa summer seeds pettaleda madam
Pedatunna
Hii Aunty. Plant ki cow and buffalo 🦬 peda ni direct ki evocha. I mean fresh dhi cow peda vesina ventane aa pedani plants ki use cheskovachaa
No direct ga fresh dung iste mokka chachipotundi
హార్వెస్ట్ ఎప్పటిలానే సూపర్ ఆ గుమ్మడి కాయను మద్దెల గుమ్మడి అనే వారు నా చిన్నతనంలో. ఎక్కువ కాయలు వచ్చేవి కాదు 5-10 కాయలు వచ్చేవి రాదు ఎంత బాగా పాకినా మంచి స్వీట్ ఉంటుంది
😍👍
Hi aunty missing gardening a lot asala me viedos chusthuntey eppudu eppudu pollam konukovala ani undi
😊 continue, time ketayinchuko
జామ చాలా ఉన్నాయి కదా కొన్ని ఉడత లకు మిగతా చిన్న వి కూడా తెంచి ఉప్పులో ఊర వేసి ఎండలో ఒరుగు లు గా చేసి ఉంచుకోవచ్చు కొన్ని మాత్రమే try చేయండి 😊మళ్లీ ఎటూ కాకుండా పోతే.తాటి బుట్టాలు.. సూపర్ 👏
🙏👌👌👌😊
Seeds pettara summer vi😊
Pedatunna
Hi
Hi akka
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
తోకబుట్ట దానిపేరు
Aunu aa clip teesesanu length ekkuva ayyindani
అసలు ఈ యూట్యూబ్ లో ఈ వీడియోలు ఏంటో అర్థం కావు. మీకు ఒక తోట ఉంది, కూరగాయలు పండిస్తారు, కోస్తారు, బుట్టల్లో వేస్తారు, బాగానే ఉంది, కానీ ఇవన్నీ చూపించడం ఎందుకు. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి. నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, నచుతుందేమో చూడండి. చాలా మంది Mixed vegetables ఇష్టపడతారు, కానీ మార్కెట్లో ఇవ్వరు. మీరు, అన్ని, కలిపి స్మాల్ క్వాంటిటీస్ లో ప్యాక్ చేసి అమ్మండి. మిగతా యూట్యూబ్లో వచ్చే వేల సంఖ్యలో వచ్చే వీడియోలకంటే, మీది కాస్త బెటర్ అనే చెప్పాలి.
Meeku ardamavvani , Naa concept entante.. video lu chusi chala Mandi sontanga vari aharaanni chemicals lekunda pentukuntunnaru, oka Vela ippudu kudarani vallu future lo ala cheyyataniki inspire avutunnaru. Harvests kakunda pette vere videolu avi penchukuntaniki upayoga pade tips.Nenu UA-cam loki naaku unna knowledge and experience share cheyyataniki vachanu business cheyyataniki kaadu. Thank you for your suggestion 🙏
@@MADGARDENERHighly appreciable for guiding others for active involvement to have greenery and also good health without visiting a doctor frequently
Hi