తిరుపతిలో జగన్ ను అడ్డుకోవాలిని చూస్తే.. బాబు, పవన్ కు షర్మిల వార్నింగ్ | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 256

  • @sureshbaburavipati2092
    @sureshbaburavipati2092 Місяць тому +55

    పసుపు చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి పోయినప్పుడు నీకు ఎమి చెప్పినాడో ఇప్పుడు అదే చెబుతాడు చంద్రబాబు

  • @bindhupriya9182
    @bindhupriya9182 Місяць тому +30

    దమ్ము ఉంటే జగన్ ను బాబు గారు pavangaru అడ్డుకోకుండా చూడాలి

  • @arlapareddy2322
    @arlapareddy2322 Місяць тому +78

    Jagan న్ను అడ్డుకుంటే బాబు పవన్ లడ్డూ ప్రసాదము విషయంలో తప్పు చేసి నట్లే.?

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja Місяць тому +53

    Ee roju correct ga matladinaru

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Місяць тому +55

    తెలంగాణ బిడ్డను అన్నది మీరేగా తల్లీ. నిన్ను మేమసలు మా రాజన్న బిడ్డవనుకోం. మా బిడ్డ జగన్, భారతే.

  • @mkurmachari2916
    @mkurmachari2916 Місяць тому +70

    సూపర్ సిక్స్ అమలు కాదు కాదు ఈ ముంచే ప్రభుత్వం లో ఏమి కావు

  • @lakshminarayana4293
    @lakshminarayana4293 Місяць тому +30

    Super six హామీలు ప్రతి ఒక్కరికీ తెలియాలి.
    1. 18 నుండి 59 వయస్సు మహిళలకు నెలకు రూ:1500/,
    2. నిరుద్యోగ భృతి నెలకు రూ:3000/,
    3. అమ్మకు వందనం ప్రతి సం:15000/,(ఇంట్లో ఎంత మంది వుంటే అందరికి),
    4. 50 సం వయస్సు కే BC pension.
    5. రైతులకు ప్రతి సం రూ:20000/,
    6. వాహన మిత్ర ప్రతి సం రూ:15000/(కుల వృత్తులు వారికి కూడా)

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b Місяць тому +24

    అమ్మ. చెల్లెమ్మ జగన్ జగనన్న పేదల దేవుడు.

  • @lakshmid8811
    @lakshmid8811 Місяць тому +11

    ఇదుగో అక్కా మా జగనన్న వున్నప్పుడు ఎలావుందీ ఇప్పుడు ఎలావుందీ తెలిసిందా అక్కా ఇప్పుడు వున్నది ఛీడ పురుగులు ఈ చిదపురుగులు పోవాలంటే బాబు పోవాలి మా జగనన్న రావాలి ఇదిగో అక్కా వినబతుందా వెళ్లు వెళ్లు అక్కా మా జగనన్న కోసం ఎదురు చూస్తున్నము

  • @MRajasekher-wk9xt
    @MRajasekher-wk9xt Місяць тому +7

    Ji jagna

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 Місяць тому +16

    Yes, Amma, it is not a issue ,purely Babu, P.K. Puru garu ,all diversen politics naduputunnadu.

    • @bdhargandham3175
      @bdhargandham3175 Місяць тому

      అసలు మీరు హిందువులే నా

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m Місяць тому +9

    JJJYSR CP 💪👍

  • @chinnadora5705
    @chinnadora5705 Місяць тому +6

    ఎలక్షన్ లో చేసిన నష్టం అంత చేసి ఇప్పుడు ఏమి మాట్లాడుతుందో చూడు..

    • @gnm4558
      @gnm4558 Місяць тому

      నిజమే...ఇప్పుడు ఈ రాష్ట్రం గందరగోళ పరిస్థితులు వచ్చాయి అంటే..దీనికి పవన్కళ్యాణ్ ఒక కారణం..అన్నమీదే ఆరోపణలు చేసి కూటమి గెలుపుకు షర్మిల కూడా మరో కారణం..ఏది ఏమయితే మాత్రం రాష్ట్రం సంకనాకిపోయింది

  • @sk7396
    @sk7396 Місяць тому +3

    లడ్డు బాబు సమాధానం చెప్పాలి

  • @johnmax7471
    @johnmax7471 Місяць тому

    Super Encounter Madam 100% Correct & True What You Said Madam 😊❤💯💥💫👌👍

  • @TelukutlaVenkataReddy
    @TelukutlaVenkataReddy Місяць тому +14

    జగన్ ఏం చేసాడు అమ్మాయి వాళ్ళ గుడ్డ కాల్చ నెత్తి మీద వేస్తే తుడుచు కుంటున్నాడు జగన్ ఏం చేశాడు అమ్మ డబ్బు కోసం ఎంత కక్ష పెట్టుకున్నావు

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 Місяць тому

    చక్కగా మాట్లాడారు మేడమ్

  • @sivareddy3930
    @sivareddy3930 Місяць тому +5

    Diversion politics, vizag steel plant issue, super six, Vijayawada varadhala gurinchi matladandi

  • @anjaneyuluk5399
    @anjaneyuluk5399 Місяць тому

    Correct ga matladinaru madam garu.

  • @balakrishnamanaidu4452
    @balakrishnamanaidu4452 Місяць тому

    You are fit for our Andhra

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx Місяць тому +16

    ఎందుకంటే ఇది100/కుట్రలు చేస్తున్నారు BJP TDP PK ఇ ముగ్గురు కలిసి ఏపీని ఏమిస్తారు 👍

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 Місяць тому +5

    మేడం మీరు ఎలక్షన్స్ టైమ్ లో వెనుపోటు గాడి సంక్క నాకి ఇవ్వులా మా దేవుడు జగన్ గారిని తప్పుడు మాట్లేలాగే చేసావు

  • @muraliuragathudi990
    @muraliuragathudi990 Місяць тому

    Super

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 Місяць тому

    Lead India

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 Місяць тому

    Sharmila talking wisely and in matured manner. I like her speach first time. Very good.

  • @ravishravikumar
    @ravishravikumar Місяць тому

    👏👏👌👌👌👌

  • @SobhaSatya
    @SobhaSatya Місяць тому +3

    కూటమి ప్రభుత్వం మే ఒక్క మత రాజకీయం అనుకుంట, సూపర్ సిక్స్ కాదు, కదా. ఒక్క బాల్ కే ఔట్ 🤣🤣🤣🤣అయ్యారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.

  • @sivareddy1343
    @sivareddy1343 Місяць тому +6

    First like comment

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 Місяць тому +6

    ప్రజలను ఎదవల్ని చేస్తున్నారు

  • @malleswarigubbala7226
    @malleswarigubbala7226 Місяць тому

    Good job akka

  • @givila172
    @givila172 Місяць тому +4

    పో తల్లి మిమ్మల్ని ఇకపై ఎవరు నమ్మరు

  • @johnmax7471
    @johnmax7471 Місяць тому

    Next CM Shrimila Madam God Bless You Always with Good Health & Wealth Amen 😊❤

  • @umashankarchinni
    @umashankarchinni Місяць тому

    Meru chala currect ga chepparu

  • @AbidunShaik-k3k
    @AbidunShaik-k3k Місяць тому

    Well explained keep it up akka

  • @aadarshmoses500
    @aadarshmoses500 Місяць тому +5

    ఆమెకు లడ్డు వ్యవహారంలో చంద్రన్న మాత్రము కనిపించటములేదు. ఏమనాలి ఈయక్కను.

  • @Rpa-n6h
    @Rpa-n6h Місяць тому +4

    యే మ్మ షర్మిల గారు మీరు ఒకటి గమనించండి, యూనిటీ అనేది ఒక పెత్తందార్లు వారికే చెల్లు, ఆ యూనిటీ వేరే కులములో వుండదు మీ రెడ్లు కూడా ఒక యూనిటీ గా ఎందుకు వుండలేరు? యిటువంటి సిట్యువేషన్ లో యే కులము వారు యూనిటీ గా వుండలేక పోతుంటే ఎందుకు కులాలు?

  • @balakrishnamanaidu4452
    @balakrishnamanaidu4452 Місяць тому

    You are fit for our Andhra 12:07

  • @abhiram8387
    @abhiram8387 Місяць тому +1

    కూటం ప్రభుత్వ పెద్దల్లారా మా మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టకండి

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 Місяць тому +28

    పవన్. పక్క మతొన్మది హిందూ వులనురెచ్చగొట్టీ గొడవలు సృష్టిచాలనిచూస్తున్నరు

    • @sivaj821
      @sivaj821 Місяць тому

      Vaadi bondha modi agent

    • @bdhargandham3175
      @bdhargandham3175 Місяць тому

      తూ మీ దేవుడిని ఏమన్నా అంటే ఊరుకుంటారా రఫీ

  • @vijayaraju8892
    @vijayaraju8892 Місяць тому

    Super sister

  • @gummadikoteswararao2562
    @gummadikoteswararao2562 Місяць тому

    Excellent speech presentation madam 🎉🎉🎉🎉🎉

  • @lydiajoshua3171
    @lydiajoshua3171 Місяць тому +1

    వివేకారెడ్డి గారి హత్య గురించి తెగ మాట్లాడారు కదా ఎలక్షన్కు ముందు ఇప్పుడు ఆపేసారు ఏంటి
    మా జగన్ అన్న ఓడి పోయారు అనా న్యాయం జరిగిందా తల్లి నీకు సునీత గారికి పోరాటం చేయండి ఆపేసారే
    మా జగన్ అన్న గెలిస్తే ఇంకా వివేకారెడ్డి హత్య గురించి మాట్లాడేవాళ్ళు మీ అక్క చెల్లెళ్ళు
    ఇప్పుడు rules మాట్లాడుతున్నారు
    ఇప్పటికైనా మా జగన్ అన్నకు sorry చెప్పండి
    మా అన్న మా గుండెల్లో ఉన్నాడు మాకు ❤ఎప్పుడు మా cm జగన్ అన్ననే ❤

  • @svs7235
    @svs7235 Місяць тому +4

    నువు అప్పుడు తెలంగాణ అంటివి కదా నీది 😂,మళ్ళీ ఇప్పుడు ఆంద్రా రాగం ఎత్తినవ్ మీ రాజకీయ నాయకులకు కనీసం విలువలు ఉండవా మేడం ఏదైనా మాట్లాడగలరా

  • @gurramnagakumari111
    @gurramnagakumari111 Місяць тому

    Super ga chyavu

  • @Sitha-r3c
    @Sitha-r3c Місяць тому +8

    Super 6 amalu cheyaleka mathalatho kulalatho matharajakiyaalu chesthunaru

  • @bhaskararaogorle9391
    @bhaskararaogorle9391 Місяць тому

    Super akka

  • @bigcellsai
    @bigcellsai Місяць тому +9

    కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదు మీరు సెక్యులర్ అని ఆమోదిస్తున్నారు మీరు ఎలా చెప్పగలరు మీ రాహుల్ గాంధీ ఒక గుడికి రాడు అయోధ్య కి ఇంతవరకు పోలేదు ఈయన మీకు సెక్యులర్ లీడర్ ఎలా అవుతాడు ఆలోచనలు చేసి కామెంట్స్ చేయండి

  • @asrao3511
    @asrao3511 Місяць тому +5

    ఈ రెండు నెలలు గ్యాప్ లో రికార్డులు అన్నీ తారుమారు చేసిన తరువాత బాబుగారు ఈ విషయం ttd బోర్డు ద్వారా కాకుండా తానే బాధ్యత రాహిత్యంగా ఆరోపణలు చేశారు. అన్ని రికార్డులు బాబుగారి అనుకూలంగా మార్చిన తరువాత ఇప్పుడు SIT వేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న party CBI enquiry or Sitting High Court Judges తో విచారణ చెయ్యమని డిమాండ్ చేస్తుంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు బాబు గారు

  • @johnmax7471
    @johnmax7471 Місяць тому

    All people Share This Video To All 😊❤

  • @prabhudasudasu5040
    @prabhudasudasu5040 Місяць тому

    Super.cellamma.

  • @youngholystrength8788
    @youngholystrength8788 Місяць тому +1

    వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక నాకమ్మా వాళ్లకు support గా ఉన్నావు గా 😡😡😡

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 Місяць тому

    Good message medam

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 Місяць тому +1

    Setta sharimila,siggu undali, jai pavankalyan

  • @kabeig
    @kabeig Місяць тому

    Jagan my hero 🇸🇱👍

  • @kondareddykuncham9209
    @kondareddykuncham9209 Місяць тому

    👍👍👍👍👍👌👌👌👌👌

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 Місяць тому

    సూపర్ మేడం

  • @BharathKali1986
    @BharathKali1986 Місяць тому +2

    Be with Jagan ji Madam.. chala balam vastadhi.. pls

  • @vdmrao7202
    @vdmrao7202 Місяць тому

    మేడం. మీది తెలంగాణ అన్నారు అనుకుంటా కదా!

  • @nageshwararaoadurthi
    @nageshwararaoadurthi Місяць тому

    Aapu thalli..

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Місяць тому +1

    వచ్చిందండి వయ్యారి. 😂😮😢😅😊 నీవు మాత్రం జగన్ మీదకు చంద్ర బాబు ను పవన్ కళ్యాణ్. ను రెచ్చ గొడుతున్నావు అక్క

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Місяць тому

    Ji jagan ji jagan anna🎉❤🎉❤

  • @ChandanaYadav-bb4oh
    @ChandanaYadav-bb4oh Місяць тому +3

    మింగలేక మంగళవారం అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వం

  • @muralikrishna7658
    @muralikrishna7658 Місяць тому +5

    అమ్మ నీ వలన కూడా జగన్ గారు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు

  • @sheelaanand6620
    @sheelaanand6620 Місяць тому

    కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటున్నారు సెక్యూరిజంలో వర్క్ బోర్డ్ కి ఇచ్చిన అధికారాలు సెక్యులరిజం లో ఉంటాయా మీ కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఇది తెలవాలి

  • @palababupatala3018
    @palababupatala3018 Місяць тому

    Jai YSR jai Jagan

  • @SujathaReddy-o5m
    @SujathaReddy-o5m Місяць тому

    😢 OK 😊

  • @missionformbbc
    @missionformbbc Місяць тому

    Jagan నీ గౌరవించు అక్క

  • @Bharathnaikmla
    @Bharathnaikmla Місяць тому +1

    Pawan ap motham చీర కట్టుకుని terugutunnadu 😂😂😂😂😂😂😂

  • @gaddambabu8101
    @gaddambabu8101 Місяць тому

    అక్క అదే నువ్వు తమ్ముడివి ఐతే మా జగన్ అన్నకు తోడుగా ఉండే దానివి అడపిల్లవి అనిపించుకున్నావు అక్క

  • @givila172
    @givila172 Місяць тому +3

    మీ అన్నయ్య 5 years వున్నాడు...అడుగు...మీ కంటే...చాలా..బాగుంది...

  • @chakrageddada5042
    @chakrageddada5042 Місяць тому +1

    నీకు సిగ్గుంటే వాళ్ల సంక నాకేదానివి కాదు

  • @nageswararaopinupa8774
    @nageswararaopinupa8774 Місяць тому

    శూర్పణఖ

  • @mohanchandrakamidi8930
    @mohanchandrakamidi8930 Місяць тому

    Sharmila madam gaaru super voice for thirupathi laddu. Incident.Rajakkeeya swalabhaalake ..aduthunna naatakam idhi

  • @sivananda9477
    @sivananda9477 Місяць тому +1

    Mam super 6 amulukadu

  • @venkateshgm196
    @venkateshgm196 Місяць тому

    Congress party firoj Gandhi party not indian party only Pakistan party congress

  • @lukkylukky2415
    @lukkylukky2415 Місяць тому

    అక్క బాగా చెప్పావ్

  • @Sitha-r3c
    @Sitha-r3c Місяць тому

    Suprramma. Meru

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 Місяць тому +1

    పనీ పాటా లేక ఖాళీగా ఉంది అనుకుంటా

  • @RajuMatam-xx9xd
    @RajuMatam-xx9xd Місяць тому

    అమ్మా తల్లీ మీరు చెప్పే మాటలను ఏపీలో ఎవరు నమ్మడము లేదు తల్లీ

  • @jayakishoremocherla
    @jayakishoremocherla Місяць тому

    అక్క మీరు సూపర్ 😂

  • @lambodhararaovandrangi1037
    @lambodhararaovandrangi1037 Місяць тому

    చాలా బాగ చెప్పారు షర్మిలమ్మ

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 Місяць тому

    Court filed is good decesion madam, Sumoto ga tisukoni CBI,OR, Judge commossion enquiry is best method.

  • @RajThota-bb9ly
    @RajThota-bb9ly Місяць тому

    C.B.N did not have cmmon sense because our country is secular and Jagan Sir is not first time to visit Trupathi.

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Місяць тому +1

    Ee neethi Malina panikimalina siggumalina sarmila... yippudu happy ga unnava..kallu sallapaddaya... Thirupati lo repu/tomorrow nee gathento susuko

  • @siyonukumari2123
    @siyonukumari2123 Місяць тому

    సూపర్ స్విచ్ బోర్లు మాత్రం బాబు అకౌంట్ లోకి వెళ్లి ఉంటాయి చూడండి ప్రజల డబ్బు

  • @shaikbaji4452
    @shaikbaji4452 Місяць тому +1

    Jagan is always best laddu kalthi jarigindi Ani report lo ledu adi telusukonma

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 Місяць тому

    This is the only meeting where
    Sharmila behaved correctly,if you behaves like this, you will be remains in ap politics

  • @PVenkatakondareddy
    @PVenkatakondareddy Місяць тому +2

    Amma sharmilamma laddu issue has taken place in the month of july who is c m at this time ? Why jagan has being targetted ? Don't you know this ?

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Місяць тому

    Edoka tuglaq 2.. ....suddengaa morugutundi

  • @SrikanthBabu-sz5oh
    @SrikanthBabu-sz5oh Місяць тому

    😮😮idi,prajaswamya,desamena?

  • @paddumekala3055
    @paddumekala3055 Місяць тому

    Super six ledhu ..

  • @bigcellsai
    @bigcellsai Місяць тому +3

    రాహుల్ గాంధీ జీవితంలో ప్రైమ్ మినిస్టర్ కాలేడు ఇది వాస్తవం

  • @sominaidu8730
    @sominaidu8730 Місяць тому

    Sharmilagaru it is matter of commonsense it is sensitive issue 8tbwill take time to collect information and to take decision adejaruguthundibippudu plate marchakandi

  • @Prasada-y7m
    @Prasada-y7m Місяць тому

    Money is going to amaravati land owners - not super 6

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 Місяць тому

    Very happy finally agreed
    you are not belongs to ourTelangana.
    We Telangana’s are happy if you , Chandrababu, Pavan shift to Andhra permanently.
    Anyhow Jagan already shifted to
    Andhra permanently

  • @shyamalamuvvala8322
    @shyamalamuvvala8322 Місяць тому

    Cbi enquiry jargaali,nijaanijamulu teliyaali

  • @subbareddynarapureddy5910
    @subbareddynarapureddy5910 Місяць тому +1

    Telangana nu munchavu taruvatha Andhra lo kalupetti ysr perunu nasanam chesavu ,chalu musukoni kurcho

  • @Sampath_Reddy
    @Sampath_Reddy Місяць тому

    Jagan ne bayatiki vrsavu repu ninnu koda edey paristhithiki Chandra babu Pawan Kalyan thisukostharu

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv Місяць тому +1

    నీ బిడ్డను క్రిష్టియన్ ప్రకారం పెళ్లి చేసిన నీకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 Місяць тому

    నీకు దండాలు స్వామి,,,,