Raka Sudhakar Rao Analysis on Dubbaka By Elections 2020 | Sai Krishna | KCR | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 275

  • @indianinvasion5499
    @indianinvasion5499 4 роки тому +52

    Kcr Farm House లు కూడా చెక్ చేస్తే అప్పుడు తెలుస్తది 😠😠😠😡😡

  • @mkkumar2108
    @mkkumar2108 4 роки тому +43

    బీజేపీ విజయం కాయం

  • @prasad4506
    @prasad4506 4 роки тому +89

    Trs గెలిస్తే కెసిఆర్ భజన బృందం లో ఒకరు అవుతారు..
    కాంగ్రెస్ గెలిస్తే పార్టీ లో ఉంటాడో trs లో కి పోతాడో తెలియదు.. 23 ఎమ్మెల్యే లో 5 గురు మిగిలారు..
    కానీ అదే విధంగా మాంచి విద్య వేత్త రాజ నీతి వర్యులు మంచి వక్త మంచి వాగ్ధాటి అయిన రఘు నందన రావు అన్న నీ గెలుపు..
    తెలంగాణ లో రాజకీయ తిరుగుబాటు మొదలవుతుంది

    • @PSRAO-lt7hq
      @PSRAO-lt7hq 4 роки тому

      👏👏👏👏🌹🌹🌹

  • @Phanindra_Bhupathi_Raju_
    @Phanindra_Bhupathi_Raju_ 4 роки тому +73

    టీ ఆర్ ఎస్ పతనం దుబ్బాక నుండే మొదలు అవుతుంది ...
    జై బండి సంజయ్ అన్న....
    జై జై రఘునందన్ అన్న....
    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @prakashrao3998
    @prakashrao3998 4 роки тому +65

    ఎం రాజకీయాలండీ? మొగుడు పోతే భార్యకి ఆమె పోతే కొడుక్కి సీట్లు ఇవ్వడం సానుభూతి ఓట్లతో నెగ్గాలని ప్రయత్నం. విచిత్రమేమిటంటే సంవత్సరాల తరబడి ఒకే నియోజక వర్గం నెగ్గిన అభ్యర్థులే ఈ నియోజకవర్గం ఇంకా అభివృధ్ధి చెందలేదని చెప్తూ మళ్లీ ఓట్లడుక్కుంటుంటే ఆ నియోజకవర్గం ఓటర్లు కూడా వాళ్లకే ఓట్లేస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యమో ?

  • @bvkkothavalasa9340
    @bvkkothavalasa9340 4 роки тому +52

    Yes ❤️ BJP win

  • @ChPrasad643
    @ChPrasad643 4 роки тому +39

    BJP will win for sure

  • @chittiumashankar1105
    @chittiumashankar1105 4 роки тому +7

    తెలంగాణ బిజెపి గ్రుపులుగా నిండిపొయింది, సిద్దిపేట లో అంతా అరాచకం సాగుతున్న,ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి పై అంత దారుణంగా ప్రవర్తించిన హైదరాబాద్ లో కిషన్ రెడ్డి ఏమి చెస్తున్నట్టు?అంత అయిపోయినాక బయలుదెరాడు, అన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న రాని వివెక్ వెంకటస్వామి ఇప్పుడు పోటొలుకు పోజులిస్తున్నాడు, రఘునందన్ రావు కు బిజెపి టికెట్ ఇవ్వలెదు, బిజెపి కి మరో ఆలోచన లెకుండా చేసి టికెట్ సంపాదించుకున్నాడు, బిజెపి గెలిస్తే అది బిజెపి గెలుపు కాదు, రఘునందన్ గెలుపు

  • @prasad4506
    @prasad4506 4 роки тому +76

    యుద్ద భూమి లో పోరాడే వాడికి కత్తి ఇవ్వాలి
    చట్ట సభల్లో ప్రశ్నించే దైర్యం మాట్లాడే వాక్ చాతుర్యం ఉన్న వారు కే గెలుపు అధికారం ఇవ్వాలి..
    5 వ తరగతి చదివిన సుజాత గారు తో పోల్చితే మాంచి విద్య వేత్త రాజ నీతి వర్యులు మంచి వక్త మంచి వాగ్ధాటి అయిన రఘు నందన రావు అన్న నీ గెలుపు కరెక్ట్

    • @manideepak6820
      @manideepak6820 4 роки тому +1

      Same
      Antha Baga chadivana vallu prathi sari election lo nilapadatharu
      Kaka pothey vallaki party ticket radhu
      Party peru peru chepukoni grama sinhani assembly ki pamputaru
      Simhaniki deposit kuda radhu

  • @satyasrinivasuvadapalli2322
    @satyasrinivasuvadapalli2322 4 роки тому +27

    ఫ్యామిలీ పార్టీ టిఆర్ఎస్ కు ఓట్లు వేయొద్దు, వాళ్ల కొడుకులు, మనవడు, కూతురు కొడుకు అలా సీఎంలు అవుతూ ఉంటారు, మిగతా కులాల కి ఛాన్స్ ఇవ్వరు, బిజెపికి ఓటు వేస్తే అన్ని కులాలవారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది, జై బిజెపి ❤️❤️❤️💙💙💙🙏🙏🙏

  • @prasadop2229
    @prasadop2229 4 роки тому

    సాయి కృష్ణ గారిని గత 3 సంవస్తారాల నుండి పరిశీలిస్తున్న..గతం తో పోల్చుకుంటే జనరలిస్ట్ గా చాలా ప్రావీణ్యం చెందారు...

  • @vanijarugumilli901
    @vanijarugumilli901 4 роки тому +87

    మీ ఇద్దరి విశ్లేషణ ప్రజలలో అద్భుత మయిన మార్పు కు శ్రీకారం అయింది

  • @suman1234100
    @suman1234100 4 роки тому +83

    Raghunandan anna is rising and in few days he will enter into the ts assembly as MLA

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +17

    Thanks for your great info 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
    BJP గెలుస్తున్నది ఇది తధ్యం🙏🇮🇳🙏🇮🇳🙏

  • @bommaravi1691
    @bommaravi1691 4 роки тому

    Good.analasis.sir.great.clear.win.bjp.sir.thanku.sir

  • @nageshmankali1365
    @nageshmankali1365 4 роки тому

    సార్.. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పడం వల్ల మాకు బీజేపీ పైన క్లారిటీ వచ్చింది. సేవ్ బీజేపీ..

  • @kotturinagesh3853
    @kotturinagesh3853 4 роки тому +68

    Trs వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాక లో కాషాయ జెండా ఎగరడం పక్కా జై బీజేపీ జై మోదీ జీ జై సంజయ్ అన్న

  • @kanzaman2267
    @kanzaman2267 4 роки тому

    Nice analysis by Raka Sudhakar.

  • @srinivasraja7469
    @srinivasraja7469 4 роки тому

    Jai Bharat Jai Sri ram Jai Telangana

  • @harishtheexplorer3328
    @harishtheexplorer3328 4 роки тому +24

    Bjp will win

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 4 роки тому +9

    టియ్యారేస్సే అబద్దపు మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతుంది.నిజానికి నాది టియ్యారెస్సే

    • @durgabhavani8098
      @durgabhavani8098 4 роки тому +3

      Gud sir నిజాన్ని ఒప్పుకునే దైర్యం మీల కొందరికే ఉంటుంది

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 4 роки тому +1

      You are true citizen of Telangana....
      You have a great self respect.....
      You have guts to agree the truth.....
      Keep it up broooo 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @esware5863
    @esware5863 4 роки тому +4

    CAA చట్టమును వ్యతిరేకించిన పార్టీలకు VOTE వేయరాదు . దేశక్షేమమునకు ఓటర్లు ప్రాధాన్యత ఇవ్వాలి

  • @darapullarao4557
    @darapullarao4557 4 роки тому +8

    విజయోస్తు రఘునందన్ రావు గారు 💐💐💐💐💐💐💐💐💐💐

  • @imp369
    @imp369 4 роки тому

    సుదకర్ సార్ మరియు సాయికృష్ణా సార్ నా మొట్ట మొదటి ఆనుమానము, ఆలోచన మన భారత రాజ్యాంగం లో ఏమయినా తప్పులు వున్నాయా వీటిని అడ్డం పెట్టుకుని, ప్రజలు తప్పా మిగిత వాళ్లందరూ పెద్ద మొత్తములొ అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి అంతటికీ కారణం మన రాజకీయవ్యవస్త అనుకుంటున్నాను సార్. మొదట రాజకీయ వ్యవస్త నుండి కట్టుదిట్టం కావలి మరియు అవినీతి పరులు ఎవరైన సరే వారికి బహిరంగంగా వురిశిక్షా పడాలి సార్.

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 4 роки тому +89

    Modiji is a perfect leader for this country India .. let administrate this country by Modiji for long time

    • @sampathdevunuri9704
      @sampathdevunuri9704 4 роки тому +3

      Jai bjp

    • @manideepak6820
      @manideepak6820 4 роки тому +2

      Polavaram project ki money cut off chesaru
      Nation project ki valla dabbulu ivvaru
      Tea seller patuku vachi nation ni sale chestunadu
      Opposition strong ga vundi vuntey modi gelavadu
      Vallu scams
      Iyina privatization
      Tadana ledhu

    • @arunkumarreddyp1521
      @arunkumarreddyp1521 4 роки тому

      You ur channel is losing credit by supporting bjp in ap and Telangana in cheap trick s iam pacca suporter to your channel and paripoornananada radamanohardas and karunakar suguna you all have to remind but isuport you all fight against religion

    • @arunkumarreddyp1521
      @arunkumarreddyp1521 4 роки тому

      You people are losing reality by creatising continuously

    • @arunkumarreddyp1521
      @arunkumarreddyp1521 4 роки тому

      Modi no1 leader to the world

  • @vadeepallysrikanth4512
    @vadeepallysrikanth4512 4 роки тому +17

    As a bjp supporter I’m shocked to see Kishan Reddy sir silent on this major issue..creating some confusion in my mind

    • @chikotisanthoshkumar9649
      @chikotisanthoshkumar9649 4 роки тому +2

      Leave about him sir.

    • @indianinvasion5499
      @indianinvasion5499 4 роки тому +2

      ఇ time లో ఇలాంటి situation లో దూకుడు ప్రదర్శించొద్దు కదా

    • @kalyanchakravarthy1220
      @kalyanchakravarthy1220 4 роки тому +3

      Kishan Reddy is supporting home minister for India, local politics lo involvement takkuva vundali. Na opion.
      China tho lot of problems, so better he cares for the nation.
      Yevaru Pani vallu cheste manchidi....🙏

  • @kondreddyvinodreddy7186
    @kondreddyvinodreddy7186 4 роки тому +15

    Bjp win

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 4 роки тому +21

    Support BJP and Raghunandan

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 4 роки тому +55

    జై భారత్....
    జై శ్రీరామ్....
    జై బీజేపీ.....

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 4 роки тому +39

    Jai Bjp.. jai Hind

  • @bharathdaggi1762
    @bharathdaggi1762 4 роки тому +35

    Jai BJP

  • @pusala1977
    @pusala1977 4 роки тому

    పైసలు మీద తెరాస దృష్టి పెట్టి ఆత్మహత్య చేసుకుంది అది బీజేపీ కి అనుకూలంగా మార్చుకుంది , సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోల్చి తేల్చిన లెక్కలు తెరాస కు మరణశాసనం కాబోతుంది 🙏🙏

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 4 роки тому +4

    ఇది కాదు మాస్టారు అసలు విషయం, ఎం ఐ ఎం తో కలిసిన టీఆర్ఎస్ ను,, క్రిస్టియన్ గ్రూపులతో కలిసిన వైఎస్ఆర్ సీపీ ను చంకన ఎక్కించుకొని రెండు రాష్ట్రాల్లో తప్పు చేశారు.
    ఓక బిజెపి కార్యకర్తగా మాకు ఈ అభిప్రాయం నుంచి బయటపడటానికి చాలా కాలం పడుతుంది. దీన్ని సరిదిద్దుకోండి
    పైన అందరూ ఒకటే, ఇక్కడ మేము కొట్టుకు చావాలి అనే అభిప్రాయం అందరికీ ఉంది

  • @ramankv08kv22
    @ramankv08kv22 4 роки тому +4

    ఎంత గొర్రెల యినా ఆమాత్రం భయపెడుతున్నయ్ అధికారం పక్షాన్ని వహ్వా ప్రజాస్వామ్య మంటె ఇది మస్తుంది దుబ్బాక పోరు

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 4 роки тому +1

    దుబ్బాక లో రఘు గారు గెలవాలని తెలంగాణ రాష్ట్రము మొత్తం కోరుకుంటుంది.

  • @yadavishweshwarrao7900
    @yadavishweshwarrao7900 4 роки тому +39

    Tq SIR
    Jai Bharat JAI Modi
    Jai Ragu ANAYA
    🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @PAANDUREDDYPAANDUREDDY
    @PAANDUREDDYPAANDUREDDY 4 роки тому

    బీజేపీ తెలంగాణ లో రానున్న 2023 లో తెలంగాణ లో కాషాయ జెండా వేయడం లో కార్యకర్తలు రెడీ గా ఉంన్నారు ఈ కార్యకర్త కి హాని జరిగిన ఉరుకుండే ప్రసక్తే లేదు

  • @ksrinivasreddy6443
    @ksrinivasreddy6443 4 роки тому +24

    Dubbakalo Bjp vijyme saditundi Jai talagana.

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 4 роки тому

    Assembly లో రఘనందన్ రావు , రేవంత్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉండివుంటే కే సీ ఆర్ పరుగో ....పరుగు 🤘

  • @chityalathirupathi2962
    @chityalathirupathi2962 4 роки тому +1

    కెటిఆర్ కోసం సిరిసిల్ల లో కెకె మహేందర్ రెడ్డి ని
    కేసీఆర్ కోసం గజ్వేల్ లో ప్రతాప్ రెడ్డిని
    కోడంగల్ లో రేవంత్ రెడ్డి ని కేసీఆర్ స్వార్థం కోసం పై వ్యక్తులను సర్వనాశనం చేశాడు

  • @laxmaiahyadav8620
    @laxmaiahyadav8620 4 роки тому

    ఏది ఏమయినా. గెలుపు. తెలంగాణ.
    రాష్ట్ర సమితిధే.౫౦౦౦.వేలతో.గెలుపు.
    Jai.trs.jai.kcr.

  • @हिन्दूराष्ट्राभारतम

    ఇంతే శ్రద్ద వ్యవసాయము మీద పెడితే బాగుంటుందిI

  • @bestapps6197
    @bestapps6197 4 роки тому

    జైశ్రీరాం జై బీజేపీ

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 4 роки тому +43

    Bharath mathaki Jai .. Jai Sriram .. Jai ho Modiji

  • @raveenderp5780
    @raveenderp5780 4 роки тому +1

    అమ్మ భారతమాత వినవమ్మా గుండెల మోత. రఘు అన్న గెలుపు తెలంగాణ మలుపు. కమలం గుర్తు కు అంటే పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీ ని గెలిపించండి
    బీజేపీ గెలుపు లో మీరు భాగస్వాములు కావాలని కోరుకోండి

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 4 роки тому +46

    🙏 భారత్ మాతా కీ జై

  • @hindubhai22
    @hindubhai22 4 роки тому +2

    శ్రీరాముని ఆశిషులు మీకు ఎల్లుపుడు ఉంటాయి అన్న జై శ్రీరామ్

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 4 роки тому +13

    Raghunandan is correct person. Definitely he is going to win. I feel this is da downfall of TRS

  • @rayabarapumohanrao7279
    @rayabarapumohanrao7279 4 роки тому

    రఘునందన్ గారి గెలుపు ఖాయం. అందుకు కారణం TRS అక్రమాలు మాత్రమే.

  • @rgdhar291
    @rgdhar291 4 роки тому +1

    సర్ దుబ్బాకలో మెజారిటీతో సంబంధం లేదు బీజేపీ రఘునందన్ రావు గారు గెలుస్తారు ఇందులో సందేహం లేదు......కానీ టీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం హరీష్ రావు గారి మంత్రి పదవి ఉడుతుంది ఇందులో కూడా సందేహం లేదు......

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 4 роки тому +1

      Meeru cheppina 2 vishayaalalo naaku kooda yelaanti sandeham ledu.....☝☝☝☝☝☝

  • @telanganalifestyles8276
    @telanganalifestyles8276 4 роки тому

    My tweet is from Mancherial. Raaksa గారి అనాలసిస్ చాలా వాస్తవంగా ఉన్నది, self doubt అన్నది 100percent కళ్ళ మిందు correct, మేము చెప్పలేము. కానీ ఓటర్ నాలుగు రకాలు, wise voter, forced voter, selfish ఓటర్, మాస్ voter, వైస్ ఓటర్ ఓటు వేయదు ఎందుకంటే వాడు ఎలక్షన్ డ్యూటీ లో ఉంటాడు, పట్టిచుచుకొడు, ఇక forced voter త్స్నా విటు గాళ్ళు లీడర్ మీద ఆధారపడి ఉంటుంది, selfish voter అతనికి లాభం వస్తే ఆ పార్టీకి ఓటేస్తాడు కానీ ముఖ్యమైన ఓటర్ గెలుపు ఓటములు నిర్ణయించే వాడు mass voter అతడికి చట్టం తో కానీ, ఫెషన్ తో కానీ,అభివృద్ధి తో కానీ, సమ్బశ్నడం లేదు అతడు తనకు జరిగిన లాభం మాత్రమె చూస్తాడు. కనుక మన దురదృష్టం ఈ తీరు ఎలక్షన్ ఉండడం. సరి అయిన నిర్ణయం గత గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎలక్షన్ లో పడిన ఓట్లు కరెక్టు.

  • @ganeshchalla7635
    @ganeshchalla7635 4 роки тому +1

    Raghunandhan chalapowerfull

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 4 роки тому +30

    Jai Sriram

  • @immortalwisdom4515
    @immortalwisdom4515 4 роки тому +10

    Last time TRS rigging videos inka UA-cam lo unnayi, Pala pongu Vijayalu kaadu avi, Rigging,Mukka ,Mandu Vijayaalu... 3days okkadu Mandu konakandi TRS govt padipovadam khaayam
    Terrorist Raastra Samiti road meedaki vachi Mandu thaagandi ani ads istharu like Chicken thinandi ani lockdown lo ela chepparo

  • @jamisai4217
    @jamisai4217 4 роки тому +4

    రఘు గెలిస్తే అసెంబ్లీలో వాయిస్ వస్తుంది

  • @Dattatreya8242
    @Dattatreya8242 4 роки тому +31

    Please dubbaka voters should voter should vote for bjp to question aristocracy of trs. There should be strong questioning aginst trs which is only bjp

  • @bharathiyavidyasbrtalks9109
    @bharathiyavidyasbrtalks9109 4 роки тому +9

    Bharath matha ki jai

  • @rameshramella5895
    @rameshramella5895 4 роки тому +2

    Exalente knowledge Sir

  • @srikhanthreddy257
    @srikhanthreddy257 4 роки тому +1

    Cp జోయల్ డేవిస్ వ్యవరించిన తీరు చాలా బాధాకరం. వాడు క్రిస్టియన్ కావున బండి సంజయ్ పట్ల ఆలా చేసాడు. కేంద్రం cp ని శిక్షించాలి

  • @bsurendar1193
    @bsurendar1193 4 роки тому +16

    Support NAMO ✊

  • @allechandramouli6518
    @allechandramouli6518 4 роки тому +1

    Raghunandan gaaru winning kayam

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 4 роки тому +1

    Pl vote for Raghunandan garu.BJP. He will speak in assembly for public of Dubbaka.

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 4 роки тому +9

    దుబ్బాక ప్రజల్లారా ఒక్కసారి బీజేపీ రఘునందన్ కు అవకాశం ఇవ్వండి అసెంబ్లీలో మీ గొంతుక ఔతాడు

  • @chandrashekar9661
    @chandrashekar9661 4 роки тому

    నాయకుడు రోడ్డున పడ్డపుడే (బయటకు వచ్చి పోరాడినపుడు) అతను, అతని సంస్థ, కార్యకర్తలు నిలబడేది..
    రూముల్లో కూర్చుని చర్చలుచేస్తే పార్టీ డెవలప్ అవ్వదు. రోడ్డుమీద నిలబడి మాట్లాడినపుడు ప్రజల్లోకి వెళ్తుంది..
    జై బీజేపీ

  • @shailajareddy6736
    @shailajareddy6736 4 роки тому

    🙏🙏🙏

  • @Comedywithcomed
    @Comedywithcomed 4 роки тому +19

    Jai Hind

  • @kumarpadala8579
    @kumarpadala8579 4 роки тому +16

    Bjp win 🇮🇳💪

  • @malleshmallesh5165
    @malleshmallesh5165 4 роки тому +1

    Superb intevew

  • @Murumadirajam
    @Murumadirajam 4 роки тому +1

    విజయోస్తు రఘునందన్ గా రు

  • @prasadperi7922
    @prasadperi7922 4 роки тому

    Dubbaka voterlara! Dammu, dhairyam prasninche gonthukA unna vallane ennukondi. Guddiga votesthe marsari misapoyi tharuvatha badha
    Padakandi.manchi nirnayam meeku manvhi chesthundi.

  • @cricbuz603
    @cricbuz603 4 роки тому

    Yes sir ragunandan win the match

  • @anilkumaryadavbaikani4981
    @anilkumaryadavbaikani4981 4 роки тому +25

    Rajakarrala palanna vundi.TS loo

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 4 роки тому +1

    BJP is doing Good

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 роки тому +15

    TRS Anty Hindu Party. . . !

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 4 роки тому +8

    Jai modi jai bjp

  • @puvvativijay4857
    @puvvativijay4857 4 роки тому +10

    100% BJP

  • @kadarimahendhar3391
    @kadarimahendhar3391 4 роки тому +9

    జై బీజేపీ

  • @sivananda4450
    @sivananda4450 4 роки тому

    Rape case lu una candidate nu abyarthi ga pettukunna Bjp punaralochinchukovali..

    • @amarnathetekit7527
      @amarnathetekit7527 4 роки тому

      TRS minister epudu sexual harrasment lo dorikindu anta kada

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 4 роки тому +1

    Raise the Voice before Truth dies

  • @malleshmallesh5165
    @malleshmallesh5165 4 роки тому +1

    Winer bjp

  • @ragavendherv7337
    @ragavendherv7337 4 роки тому

    Inko one week lo registration office lu open cheyakapote..... TRS ki ide last time....next time BJP 👍
    Mark my words.....

  • @ravisjambula4807
    @ravisjambula4807 4 роки тому

    Super

  • @JyoVR
    @JyoVR 4 роки тому

    చాలా బాగా చెప్పారు సుధాకర్ గారూ!

  • @tirupathiraorajarapu5245
    @tirupathiraorajarapu5245 4 роки тому +27

    JAI SREERAM

  • @satyanaidu2201
    @satyanaidu2201 4 роки тому +27

    Aravind anna Should be the central minister instead of kishan Reddy...

    • @reddyreddy3080
      @reddyreddy3080 4 роки тому +5

      Yes I do agree

    • @1908-g8v
      @1908-g8v 4 роки тому +1

      Yes

    • @SriKanth-dy3fd
      @SriKanth-dy3fd 4 роки тому +1

      Ne bondha Nizamabad ki fst pasupu bord tisukurammanu gundu gadu

    • @satyanaidu2201
      @satyanaidu2201 4 роки тому

      @@SriKanth-dy3fd kcr amm sassnadu bakkada gadu manchi matladu brother

    • @tarunrajgoud8746
      @tarunrajgoud8746 4 роки тому +2

      @@SriKanth-dy3fd already central tho matladinar. Central govt kuda ok annaru
      Cm ni letter rayu annaru
      KCR a letter rayatley Central
      govt ki
      Kcr letter rasthe aiypothadi

  • @pggoud9127
    @pggoud9127 4 роки тому

    Prajasvmamu.veluvalu.sef.resfktu.una.a.manaudu.trs.kutumba.party.ki.votu.vayadu.manamu.enta.henaga.dabuku.lada.kalla.bolli.batalaku.mosa.povadu.nejamina.talangana.beda.e.vedanani.estapadadu

  • @kamarajuravinderrao8995
    @kamarajuravinderrao8995 4 роки тому

    🙏🙏🙏👍

  • @jayadevujijagathkari5036
    @jayadevujijagathkari5036 4 роки тому

    Innallu padda kastalu ippudu labha padite vatini bereeju vesukoni votestaru samanyaprajalu vallato kalisi padirojulunte vaevariki votestaro tustundi

  • @thirumalmudiraj7491
    @thirumalmudiraj7491 4 роки тому +1

    బై బిజెపి జై అప్పనపల్లి

  • @dineshkumarrajpurohith8852
    @dineshkumarrajpurohith8852 4 роки тому +1

    Jai jai bjp win

  • @MrAni2020
    @MrAni2020 4 роки тому

    200%....Trs winner 🏆..

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 роки тому +1

    Ee bye election lo BJP win ayithe, inka BJP top gear lo doosukupovadam khaayam telangana lo.

  • @nakirakomullaramesh246
    @nakirakomullaramesh246 4 роки тому +13

    Jai Hind Jai bjp jindabad

  • @satyanarayanab8998
    @satyanarayanab8998 4 роки тому +2

    Jayaho Raghunandan.

  • @kodandapuramramu2457
    @kodandapuramramu2457 4 роки тому +6

    I'm from Andhra Pradesh, praying for Raghunandan victory.
    Jai BJP
    Jai Hind

  • @venkatasubrahmanyam6015
    @venkatasubrahmanyam6015 4 роки тому

    Why nationalist channel not bringing dangers of TRS working with radical pro-Rajakar AIMIM in Telangana ? TRS is supporting radical elements of AIMIM, immoral Christianity mad 24x7 conversion business with hard anti-Hindu stand. This way of hard anti-Hindu /appeasement politics will endanger not only Telangana but whole India.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +6

    మీరు చెప్పింది అక్షరాలా నిజం " రాకా " గారు

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 4 роки тому +4

    జై బిజెపి 🙏 జై రఘన్న 🙏

  • @mmdpuri6769
    @mmdpuri6769 4 роки тому

    No chance
    Pedda mejority raka povachu but gelavadam 100 percent.

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 4 роки тому +2

    If Raghunandan wins, downfall of kcr starts.