బిందు మీ పొలం నేను ఒక్కసారి సందర్శించాలని ఉంది ఇండియా వచ్చినప్పుడు😊🙏. విలువైన సమాచారం ఇచ్చారు మాలాగా కొత్తగా వ్యవసాయం చేయాలి అనే వాళ్లకి ప్రోత్సాహకరంగా ఉంది మీరు ఇచ్చిన జవాబులు!
అమ్మా బిందూ.. చక్కటి విశ్లేషణ.. "మనము తినే బియ్యము ఏ చెట్లకు కాస్తాయి" అని సందేహము అడిగే ప్రస్తుత జనరేషన్ లో చిన్నవారైనా వ్యవసాయం పట్ల మీ అభిరుచి వివారణాత్మక విశ్లేషణ (అన్ని కోణాలను టచ్ చేశారు) మాలాంటి పెద్దవారిని అబ్బురపరుస్తున్నది. మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి May God bless you My child.. .....pratap
Like minded people oke family lo undatam lucky Bindu garu.. maa intlo okkakkaridee okkokka taste. So things are getting delayed by valuing each person thoughts...
మీరు ఈ వీడియో లో చెప్పిన రెండు మంచి మాటలు నాకు బాగా నచ్చాయి . ఈ జనరేషన్ కి డబ్బు ఎలా సేవ్ చేయాలి అనేది ఒకటి, రైతు ని సెలబ్రిటీ గా చూడాలి అనేది ఒకటి మీలాంటి వైఫ్ దొరికినందుకు సచిన్ గారు చాలా అదృష్టవంతులు.
ఒక రైతు పడే కష్టం ముందు పెద్ద పెద్ద చదువులు చదివి పై స్థాయికి ఎదిగిన వారు పడే కష్టం కంటే ఒక రాజకీయ నాయకుడు కావాలని పడే కష్టం కంటే మిగతావన్నీ రైతు పడే కష్టం ముందు దిగదుడుపే రైతు బాగు పడాలి అంటే ఈ దళారీ వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలి ఎందుకంటే మన నోట్లో ముద్ద పడాలి అంటే రైతు కష్టం 99% ఉంటుంది వాళ్ళు పడ్డ కష్టానికి మాత్రం ఫలితం దక్కేది 1% మాత్రమే అదే ఒక దళారీ వ్యవస్థ జస్ట్ 1% వారి కష్టంతో 99% లాభం ఆర్జిస్తున్నారు ఇదంతా రివర్స్ జరిగినప్పుడే రైతే రాజు అనే పదానికి అర్థం ఉంటుంది... 🙏
Hi bindu garu, I love u r vedios, attitude and responsibility towards nature. I am post graduate in agriculture. Young generation should be towards agriculture.
I like your honesty and integrity and i wish you make more videos and i would like to see you more frequently and i feel you are like family member.. wish you all the best in everything you take up in life. May god bless you bindu
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్న, నేర్చుకుంటున్న, మీ ఇంట్లో మొక్కలు చూసి నా ఇల్లు అంతా పెట్టుకున్న, నా ఆలోచనలకి మీరు ప్రతి రూపంలా కనిపిస్తారు... చాల బాగా చెప్పారు... రైతు celebratiy అయ్యే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్న🙏
Hi Bindu your words are hundred percent true. Simple living n high thinking should be the way of life. Unnecessary show off for others leads to sadness. Happiness is always following your heart. Hats off to you for your determination for farming 🥰
When i see your channel name, i thought why we should be like bindu??? But over the time, i feel i want to live like bindu atleast 10% . I wanna be like bindu...
పద్మినీ గారు నిజం చెప్తున్నాను అండీ... B and B అనే పదాల ప్రాస కలిసింది అని సరదాగా అలా పెట్టాను కానీ నిజంగా నాలా ఉండమని కాదు. అది జస్ట్ పేరు మాత్రమే అండీ. ప్రతి ఒక్కరిలోనూ తప్పకుండా కొన్ని unique క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కోసారి మనలో ఉన్న ఆ క్వాలిటీస్ ని మనమే గుర్తించలేము. మన కంటికి కనిపించే ప్రతి ఒక్కరి నుండి మనం కంటితో కాకుండా మనసుతో చూడగలిగితే ఎన్నో నేర్చుకోవచ్చు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను.🙏😊
చాలా బాగుంది మీరు వివరించే విధానం మరియు మీరు సూటిగా మాట్లాడే విధానం నచ్చింది నాకు, మీరు అన్నట్టు 500 గజాలు తీసుకోని కూడా చేసుకోవచ్చు బాగుంది నేను కూడా ఆలా చేయాలని ఎప్పటి నుండో ఉంది కానీ నాకు ప్లేస్ దొరకడం లేదు కానీ కచ్చితంగా చేస్తాను అనే నమ్మకం ఉంది
Hi mam , this is chiranjeevi rao from mumbai working as software engineer our family is big fan to u r form videos we are following u r videos since 1.5 years . I came agriculture back ground . Wt u said that obsoulutly right. your explanation is very good . Tq mam
హాయ్ బిందు గారు, మీ లాంటి అభిప్రాయం, తెలివైన వారు ప్రతి కుటుంబంలో ఒక్కరు ఉంటే చాలు ,ఆ కుటుంబం బాగుపడుతుంది.అనవసర ఖర్చుల గురించి చాలా బాగా చెప్పారు, రైతు సెలబ్రిటీ అనడం 💯% కరెక్ట్
నా పేరు సతీష్ నేను అనంతపూర్ జిల్లాలో ఉన్నాను మీ వీడియోలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. మీ వీడియోలు చాలా బాగుంటాయి వ్యవసాయం గురించి మీరు వివరించే ఆ పాయింట్స్ నాకు చాలా ఇష్టం మీరే నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే మీ వీడియోలు చూసి నేను భూమి కొన్నాను అండి టెన్ డేస్ అయింది ప్రకృతి వ్యవసాయం చేయాలని నా కోరిక అట్లే మీ వీడియోలో పశువులు ఐదు ఆరు సార్లు చూశాను వీడియో ఆ వీడియో నేను కూడా ఆవు కొనాలని నా కోరిక మీరు కొనిన ఆవు యజమాని అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టగలరని కోరుకుంటున్నాను
Thank you for being honest and talking about the other side of the coin. I’m in the same boat more or less.....me experiences tho patu inka konni aiyayie maaku with worker (farm lo produce ranantha sepu oka laga untaru, produce ravatam start aiyaka oka la untaru).
Ipdu present generation lo tinevaru yekkuva pandinchevaru thakkuva vunnaru akka... So coming years lo yevari food kosam vare farming chese rojulu vastayi anipistundhi... Contry lo anni jobs kante former job most preference vache roju ravali anipistundhi... Nenu kuda raitu biddanu.. Upto my marriage na holidays ko intiki vachinapdu polam lo pani chesevalamu... After marriage inka polaniki velle avakasam lekunda poyindhi...mi lage naku ilanti avakasam vaste ila happy ga forming cheyalani vundhi... Anyway video chala bavundhi.. Kitchen utensils gurinchi nenu UA-cam lo search chesinapdu mi channel first visit chesanu... Vanta patralu gurinchi chala chakkaga cheppavu akka .. Ipati nunchi mi videos follow avutunanu.. I'm also living in Mumbai akka... Video chala informative ga vundhi .
As usual, Crystal clear explanation. Meeru involve avvutu tala aadistu cheptunte, naa tala kuda automatic ga vuggutundi Bindu Gaaru. Anyway, as a family you are showing Great determination & dedication, keep going, All the BEST. Eargerly, waiting for my turn to start living life like you people. Thank you.
You're chasing the worth. Believe in wt you determined. Wish you good luck to clear the toughest road to clear n dash the winning rope. ✌️ We all love you 🏡
మీలాగా అవ్వాలని నాకు ఇష్టం అక్క... 25yrs బ్యాక్ 90 acrs ఉండేది మాకు, ఊర్లో అందరూ మా దగ్గర వ్యవసాయం చేసినవాళ్లే... But చుట్టాలకి కొంచం కొంచం అని వదిలేసాడు నాన్న, and drink చేసి అలా మొత్తం నాశనం అయింది మా వరకు వచ్చేసరికి 4acrs మిగిలింది... చాలా బాధేస్తది 90acrs పొలం నాశనం అయిపోయింది అని... But నాకిష్టం చిన్నపటినుంచి పొలం పనులన్నీ వచ్చు, and fashion designer ఇపుడు నేను 25yrs... But future లో నేను కూడా 1acr కొని అయినా farming చేసుకోవాలి అనే ఆశ ఉంది... 😊 మీ వీడియోస్ చూడడం start చేసాక ఇంకా happy గా అనిపించింది... And నేను కూడా మీలాగే అక్క books ఉంటే చాలు అదే పెద్ద happiness నాకు చిన్నపటినుంచి కూడా... 😄
Such a beautiful soul you are… I started admiring you…. Not that you are explaining about farming…. I like your perspective on everything…. Beautiful explanation….
Hi bindu nenu e madya me videos chusthunnanu we are also in same position 10 years back konna polam 3 years nundi forming start chesamu nenu kuda edo oka experiment chesthu untaanu melo nannu chusukuntunnttundi meru cheppina maatalu 100%truths i wish you get success in your forming
1. Water resources 2.Depending on rains 3.farming fertilisers, 5.natural calamities, floods,unseasonal rains, heavy rains 6. Investment, loans, marketing, stocking 7. Government should not tax on agriculture lands
Namasthey andi...elaa unnaru?🤗🙏. adi Gopal nursery Bhanur lo theesukunnanu... and I think adi dwarf plant anukunta andi... kanee entha beautiful flowers kadandee
You are saying that you are not a socialite person but you are using social platforms to share your experiences 😉 ....as a daughter of farmer I can say that farming is not a profession it's a lifestyle..
Tq so much madam me mundu video lo vanta patrala gurinchi na doubt clarify chesinanduku tq so much once again madam. E video inka chudaledu madam chudagane comment pedutanu. Kani me valla ne ippudu ippude chinna vegetable plants pettadam nerchukunnanu avi perigi vegetables istunte chala happy ga undi madam.anta santosham satisfaction denilo ledu madam.
It’s true I am doing farm since 15 years about 12 acres. Since 15 years I never expecting profit. Now I am depend on family. I build a house in that farm. At least you visit weekly once but I am visit 2 years or 3 years. But my land cost now is very high. Once I am return from us I will start cultivation. I like this Vedic.
My wife ( who is much more smarter than I am ) says : " Forget this Romantic vision.Instead, go to Kerala every year and stay at the 'Home-stay' for a week or two and come back". Do you think she is right? I am SERIOUSLY looking for land..
If you have your own land in kerala then start your farming there, if it's a no, then buy your own land in outskirts of your city and make your vision come true.. Just keep your vision and intention vibration high.. Things will happen. Not sure if your wife have you a smarter suggestion, but again you should know your financial status and if your wife is thinking from that point of view.. Good luck
Hello andi... Namastey.. it depends on how you think and what you really need in your life. I mean to say " Visiting some tourist place is a vacation. it's just a small part of our life. if we have our own place then our life itself becomes a vacation/adventure. it always keeps us occupied. it keeps us healthy. it keeps us close to Mother Nature. and we don't need to plan a vacation. we can go there whenever we want to. Visiting a tourist place every year is like visiting your Freind's or relative's house(in leisure). they may have a palace but we can't feel/experience the comfort/happiness that we feel at our own place.in my opinion spending at our own farm is not just leisure. it becomes our life&lifestyle.
hai bindu garu ee video nenu 5 times vinna chala happy ga anipinchindi maku kuda future lo farming cheyalani anipinchela chepparu...chala manchi video andi....pillala gurinchi anni vishayalu ela nerpinchali oka video teyandi....
అక్క మీ వీడియోస్ కు బానిసలైపోతారు మీరు చెప్పే ప్రతి విషయం మీద చాల అవగాహనతో అద్భుతంగా చెప్తారు ఒక్కసారి వింటే మాకు చాల బాగా ఉపయోగపడుతుంది ...
ఆదర్శ వంత మైన అలవాట్లు ఉన్నాయి మీకు.
ఎంతో మంది యువత లాగా షాపింగ్ మాల్స్ అని తిరగకుండా.
Thanks to saring your videos
Very useful so many people.
చాలా బాగా వివరించారు బిందు గారు. మీ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు బిందు గారు. మీరు మా అందరికీ ఎంతో ఆదర్శం 🙏😍🤗
నమస్తే అండీ... ఎలా ఉన్నారు? 🙏😊
Really your great insipiration for us.
Madam if any one from warangal wish to take farm land near warangal can call me cost per acre 10 lakhs 6 acres available
Ekkada vuntaru
@@r.k.reddyremidi3673 please send the locatiin details
మీరు నిజంగా గ్రేట్ మేడం
బిందు మీ పొలం నేను ఒక్కసారి సందర్శించాలని ఉంది ఇండియా వచ్చినప్పుడు😊🙏.
విలువైన సమాచారం ఇచ్చారు మాలాగా కొత్తగా వ్యవసాయం చేయాలి అనే వాళ్లకి ప్రోత్సాహకరంగా ఉంది మీరు ఇచ్చిన జవాబులు!
అవును రైతులు బావుంటేనే రాజ్యాలు బావుంటాయి....
బాగా చెప్పారు.....
రైతు ను రైతులా చూసినపుడే, ఆ రైతు కి విలువ ఇచ్చినపుడే దేశం వ్యవసాయం లో బావుంటుంది....
మీరు చెప్పిన ప్రతీ మాట వాస్తవం బిందు గారు,నిజాలు కళ్లకు కట్టినట్లు చెప్పారు
మీ సంకల్పం చాలా గొప్పది🙏
😊🙏
అమ్మా బిందూ.. చక్కటి విశ్లేషణ.. "మనము తినే బియ్యము ఏ చెట్లకు కాస్తాయి" అని సందేహము అడిగే ప్రస్తుత జనరేషన్ లో చిన్నవారైనా వ్యవసాయం పట్ల మీ అభిరుచి వివారణాత్మక విశ్లేషణ (అన్ని కోణాలను టచ్ చేశారు) మాలాంటి పెద్దవారిని అబ్బురపరుస్తున్నది. మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి
May God bless you My child..
.....pratap
డ్రెస్ బాగుందండి....మీరు చెప్పినది కూడా బహు బాగున్నది 👌
బిందు గారు
మీ వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.🙏🙏
ధన్యవాదములు అండీ 🙏😊
Bindu garu mimmalni chudagane oka positive feeling vastundi andi. Me videos chustunte chala prasanthamga undi.
Like minded people oke family lo undatam lucky Bindu garu.. maa intlo okkakkaridee okkokka taste. So things are getting delayed by valuing each person thoughts...
మీరు ఈ వీడియో లో చెప్పిన రెండు మంచి మాటలు నాకు బాగా నచ్చాయి . ఈ జనరేషన్ కి డబ్బు ఎలా సేవ్ చేయాలి అనేది ఒకటి, రైతు ని సెలబ్రిటీ గా చూడాలి అనేది ఒకటి మీలాంటి వైఫ్ దొరికినందుకు సచిన్ గారు చాలా అదృష్టవంతులు.
I like ur village life style.. meeku Chala freedom with nature..
అనుభవ పూర్వకం గా చాలా యిబ్బందులు వుంటాయి. అది తెలియ చెప్పటం వలన చాలా మంది కి ఉపయోగం. అభినందనలు
Mee thoughts very inspiring sister
బిందు గారు మీకు చాలా ఓపిక ఉంది మీ యొక్క ఆలోచనలు పాజిటివ్ గా వునయ్ ధన్యవాదాలు సమాజనికి ఉపయోగపడే విషయాలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదములు
what you said is correct. well said madam
ఒక రైతు పడే కష్టం ముందు పెద్ద పెద్ద చదువులు చదివి పై స్థాయికి ఎదిగిన వారు పడే కష్టం కంటే ఒక రాజకీయ నాయకుడు కావాలని పడే కష్టం కంటే మిగతావన్నీ రైతు పడే కష్టం ముందు దిగదుడుపే రైతు బాగు పడాలి అంటే ఈ దళారీ వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలి ఎందుకంటే మన నోట్లో ముద్ద పడాలి అంటే రైతు కష్టం 99% ఉంటుంది వాళ్ళు పడ్డ కష్టానికి మాత్రం ఫలితం దక్కేది 1% మాత్రమే అదే ఒక దళారీ వ్యవస్థ జస్ట్ 1% వారి కష్టంతో 99% లాభం ఆర్జిస్తున్నారు ఇదంతా రివర్స్ జరిగినప్పుడే రైతే రాజు అనే పదానికి అర్థం ఉంటుంది... 🙏
Today I am happy to hear this, because in my Home there won't any gifts and surprises,so I used feel bad by seeing others
Very good akka
Hi bindu garu, I love u r vedios, attitude and responsibility towards nature.
I am post graduate in agriculture.
Young generation should be towards agriculture.
ఖర్చు ఎలా తగ్గించుకోవాలి అని బాగా చెప్పారు బిందు గారు.వ్యవసాయం గురించి ఎంత చెప్పినా ,తెలుసుకున్న అది ఇంకా తక్కువగానే ఉంటాడని బాగా వివరించారు.
I like your honesty and integrity and i wish you make more videos and i would like to see you more frequently and i feel you are like family member.. wish you all the best in everything you take up in life. May god bless you bindu
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్న, నేర్చుకుంటున్న, మీ ఇంట్లో మొక్కలు చూసి నా ఇల్లు అంతా పెట్టుకున్న, నా ఆలోచనలకి మీరు ప్రతి రూపంలా కనిపిస్తారు... చాల బాగా చెప్పారు... రైతు celebratiy అయ్యే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్న🙏
Hi Bindu your words are hundred percent true. Simple living n high thinking should be the way of life. Unnecessary show off for others leads to sadness. Happiness is always following your heart. Hats off to you for your determination for farming 🥰
Unnadi unnatlu kundalu baddalu kotti chepparandi. No sugar coating, honest feedback. I like your feedback.
Farmer should be a celebrity. You are a celebrity Bindu Garu.
Ippati generation ki vyavasam gurinchi chala baga chepthunnaru.
Meelane entho mandi inspire ayyi vyavasayam cheyadaniki munduku ravali..
Adi kuda Prakruthi ki hanicheyakunda vunde vidhanam lo andaru vyavasayam cheyadaniki munduku ravali...
Nijam ga appude mana Desham Bhagupaduthundi...
Thank You Bindu garu..
When i see your channel name, i thought why we should be like bindu???
But over the time, i feel i want to live like bindu atleast 10% .
I wanna be like bindu...
పద్మినీ గారు నిజం చెప్తున్నాను అండీ... B and B అనే పదాల ప్రాస కలిసింది అని సరదాగా అలా పెట్టాను కానీ నిజంగా నాలా ఉండమని కాదు. అది జస్ట్ పేరు మాత్రమే అండీ. ప్రతి ఒక్కరిలోనూ తప్పకుండా కొన్ని unique క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కోసారి మనలో ఉన్న ఆ క్వాలిటీస్ ని మనమే గుర్తించలేము. మన కంటికి కనిపించే ప్రతి ఒక్కరి నుండి మనం కంటితో కాకుండా మనసుతో చూడగలిగితే ఎన్నో నేర్చుకోవచ్చు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను.🙏😊
చాలా బాగుంది మీరు వివరించే విధానం మరియు మీరు సూటిగా మాట్లాడే విధానం నచ్చింది నాకు, మీరు అన్నట్టు 500 గజాలు తీసుకోని కూడా చేసుకోవచ్చు బాగుంది నేను కూడా ఆలా చేయాలని ఎప్పటి నుండో ఉంది కానీ నాకు ప్లేస్ దొరకడం లేదు కానీ కచ్చితంగా చేస్తాను అనే నమ్మకం ఉంది
Very motivated and u talk about facts
Thanku so much for the vdo, చాలా clear ga open ga vundi, " దూరపు కొండలు నునుపు " అన్నది నిజం
Well explained Bindu garu 😊 thank you so much
Hi mam , this is chiranjeevi rao from mumbai working as software engineer our family is big fan to u r form videos we are following u r videos since 1.5 years . I came agriculture back ground . Wt u said that obsoulutly right. your explanation is very good . Tq mam
Very disciplined family, thank you so much for your valuable suggestions Bindu garu
Amma Bindu your thought process is very practical and nee comment RAITHUni celebrityga gurthinchalani ane mata 100% correct . Hats of to you.
Mimmlni meelaa unchuthunna sachingariki🙏🙏
హాయ్ బిందు గారు, మీ లాంటి అభిప్రాయం, తెలివైన వారు ప్రతి కుటుంబంలో ఒక్కరు ఉంటే చాలు ,ఆ కుటుంబం బాగుపడుతుంది.అనవసర ఖర్చుల గురించి చాలా బాగా చెప్పారు, రైతు సెలబ్రిటీ అనడం 💯% కరెక్ట్
మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం 🙏🙏 రైతే రాజు కావాలి 😘
నా పేరు సతీష్ నేను అనంతపూర్ జిల్లాలో ఉన్నాను మీ వీడియోలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. మీ వీడియోలు చాలా బాగుంటాయి వ్యవసాయం గురించి మీరు వివరించే ఆ పాయింట్స్ నాకు చాలా ఇష్టం మీరే నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే మీ వీడియోలు చూసి నేను భూమి కొన్నాను అండి టెన్ డేస్ అయింది ప్రకృతి వ్యవసాయం చేయాలని నా కోరిక అట్లే మీ వీడియోలో పశువులు ఐదు ఆరు సార్లు చూశాను వీడియో ఆ వీడియో నేను కూడా ఆవు కొనాలని నా కోరిక మీరు కొనిన ఆవు యజమాని అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టగలరని కోరుకుంటున్నాను
Thank you Bindu garu
Actually now iam learning agriculture 🌱
Really it's helpful 👍
హాయ్ రాణి గారు...మీరు కూడా మీ సమయాన్ని ఎక్కువగా రీసెర్చ్ కోసమే గడుపుతారు కదా...🙏😊
@@BLikeBINDU Yes bindu garu
Me maatalu vasthavaparistitulaku chala daggaraga unannai madam me confidence ki salute
Meru chepinadantha Nigam
Sincerely admire your efforts
Thank you for being honest and talking about the other side of the coin.
I’m in the same boat more or less.....me experiences tho patu inka konni aiyayie maaku with worker (farm lo produce ranantha sepu oka laga untaru, produce ravatam start aiyaka oka la untaru).
Me polam enni akars bindu grau... Baga explain chesaru 👌👌
3 acers +
Oka video chesaru
Ipdu present generation lo tinevaru yekkuva pandinchevaru thakkuva vunnaru akka... So coming years lo yevari food kosam vare farming chese rojulu vastayi anipistundhi... Contry lo anni jobs kante former job most preference vache roju ravali anipistundhi... Nenu kuda raitu biddanu.. Upto my marriage na holidays ko intiki vachinapdu polam lo pani chesevalamu... After marriage inka polaniki velle avakasam lekunda poyindhi...mi lage naku ilanti avakasam vaste ila happy ga forming cheyalani vundhi... Anyway video chala bavundhi.. Kitchen utensils gurinchi nenu UA-cam lo search chesinapdu mi channel first visit chesanu... Vanta patralu gurinchi chala chakkaga cheppavu akka .. Ipati nunchi mi videos follow avutunanu..
I'm also living in Mumbai akka... Video chala informative ga vundhi
.
అక్క... బిగ్ ఫ్యాన్ అఫ్ యువర్ ఛానల్.. ❤ from జగిత్యాల జై కిసాన్
ధన్యవాదములు మా నవీన్ 😊🙏
As usual, Crystal clear explanation. Meeru involve avvutu tala aadistu cheptunte, naa tala kuda automatic ga vuggutundi Bindu Gaaru.
Anyway, as a family you are showing Great determination & dedication, keep going, All the BEST.
Eargerly, waiting for my turn to start living life like you people. Thank you.
You're chasing the worth. Believe in wt you determined. Wish you good luck to clear the toughest road to clear n dash the winning rope. ✌️
We all love you 🏡
మీలాగా అవ్వాలని నాకు ఇష్టం అక్క... 25yrs బ్యాక్ 90 acrs ఉండేది మాకు, ఊర్లో అందరూ మా దగ్గర వ్యవసాయం చేసినవాళ్లే... But చుట్టాలకి కొంచం కొంచం అని వదిలేసాడు నాన్న, and drink చేసి అలా మొత్తం నాశనం అయింది మా వరకు వచ్చేసరికి 4acrs మిగిలింది...
చాలా బాధేస్తది 90acrs పొలం నాశనం అయిపోయింది అని... But నాకిష్టం చిన్నపటినుంచి పొలం పనులన్నీ వచ్చు, and fashion designer ఇపుడు నేను 25yrs... But future లో నేను కూడా 1acr కొని అయినా farming చేసుకోవాలి అనే ఆశ ఉంది... 😊
మీ వీడియోస్ చూడడం start చేసాక ఇంకా happy గా అనిపించింది...
And నేను కూడా మీలాగే అక్క books ఉంటే చాలు అదే పెద్ద happiness నాకు చిన్నపటినుంచి కూడా... 😄
Simply to say..
Meru O karma-yogi 🙏
Such a beautiful soul you are… I started admiring you…. Not that you are explaining about farming…. I like your perspective on everything…. Beautiful explanation….
AKKA... NUV roju kanipinchu akka... Ne voice vinakapothe Benga vachestundhi... ❤ from Vijayawada... me thammudu
Thammudu same feeling
Ha me to thammudu.....
Yes
Heart touching narration with down to earth personality speaking facts and sharing your experience is great. Happy Farming.....
బిందు గారు మీరు చాలా strict అనుకుంటా fainancial metters లో👌👍 ఈ vedio save చేసుకుంట.
Practical ga chepparu meeru madam Thank u.
U r unique person bindhu garu 🙏🙏wt you said it is💯% true
Keep inspiring us
Tq ❤️
Chala baga ardham ayyela chepparu Tq nenu kuda meelane alochista naku kuda meelane cheyalani undi kani memu poor chinna place kuda ledu but nenu terrace garden Maintain chestunna for my satisfaction
The way of ur life style super🙏
Hi bindu nenu e madya me videos chusthunnanu we are also in same position 10 years back konna polam 3 years nundi forming start chesamu nenu kuda edo oka experiment chesthu untaanu melo nannu chusukuntunnttundi meru cheppina maatalu 100%truths i wish you get success in your forming
నా చిన్నతనం నుండి కోరుకుంటున్నాను... రైతులకు లక్షల జీతాలు ఇచ్చి వ్యవసాయం చేయమని అడిగితే రోజులు రాబోతున్నాయి. వస్తాయి కూడ
నిజమే అండీ ఆ రోజులు కూడా చూస్తాము. అదే జరిగితే మా అమ్మాయిని ఒక రైతు కి ఇచ్చి పెళ్లి చేశాము అని గొప్పగా చెప్పుకునే రోజులు కూడా వస్తాయి.
@@BLikeBINDU 🙏🏼.
Well explained Bindu garu.
Mi thoughts chala inspiring ga untayandi.
1. Water resources
2.Depending on rains
3.farming fertilisers,
5.natural calamities, floods,unseasonal rains, heavy rains
6. Investment, loans, marketing, stocking
7. Government should not tax on agriculture lands
Chala bagundi bindu garu .....maa variki eestam vudathu..... Try chesta.....
Bindu where did you buy red legistromia plant behind you ma? I’m searching for this plant from long time.
Me too
Namasthey andi...elaa unnaru?🤗🙏. adi Gopal nursery Bhanur lo theesukunnanu... and I think adi dwarf plant anukunta andi... kanee entha beautiful flowers kadandee
Yes ma. We get five six colours. All colours are soo beautiful. God bless you Amma. You are reflection of myself.
Chala simple ga anipistaru good baga chepparu
You are saying that you are not a socialite person but you are using social platforms to share your experiences 😉 ....as a daughter of farmer I can say that farming is not a profession it's a lifestyle..
Yes it's a really and Only life style. Its My Big dream.
Tq so much madam me mundu video lo vanta patrala gurinchi na doubt clarify chesinanduku tq so much once again madam. E video inka chudaledu madam chudagane comment pedutanu. Kani me valla ne ippudu ippude chinna vegetable plants pettadam nerchukunnanu avi perigi vegetables istunte chala happy ga undi madam.anta santosham satisfaction denilo ledu madam.
“Farmer celebrity avvali “ nice words madam 👌
It’s true I am doing farm since 15 years about 12 acres. Since 15 years I never expecting profit. Now I am depend on family. I build a house in that farm. At least you visit weekly once but I am visit 2 years or 3 years. But my land cost now is very high. Once I am return from us I will start cultivation. I like this Vedic.
I totally agree with you bindu garu...
God bless you
Very very useful words madam......tq
ee thought process chala mandi ki ardham kadu ... adi ardham cheskovadaniki open mind tho choodali
Meru cheppi prathi mataa vennaka chala depth undi adi ardham chesikuni niryanam tesikomani cheppanduku thanks 🙂
బాగుంది బిందు గారు! మీ అలవాట్లు, జీవన విధానం ...ఇలాగే ఉండాలి కదా అని అనిపిస్తుంది.
మీ వెనెకే కదా కాకర తీగ ఉండేది ఇదివరకు?
ధన్యవాదములు అండీ..కాకర తీగ అక్కడే ఉండేది ఇంకొంచెం వెనుక ఉండేది.
Thank you,Bindu Garu, your thoughts is very clear.
My wife ( who is much more smarter than I am ) says : " Forget this Romantic vision.Instead, go to Kerala every year and stay at the 'Home-stay' for a week or two and come back". Do you think she is right? I am SERIOUSLY looking for land..
If you have your own land in kerala then start your farming there, if it's a no, then buy your own land in outskirts of your city and make your vision come true.. Just keep your vision and intention vibration high.. Things will happen. Not sure if your wife have you a smarter suggestion, but again you should know your financial status and if your wife is thinking from that point of view.. Good luck
Hello andi... Namastey.. it depends on how you think and what you really need in your life. I mean to say " Visiting some tourist place is a vacation. it's just a small part of our life. if we have our own place then our life itself becomes a vacation/adventure. it always keeps us occupied. it keeps us healthy. it keeps us close to Mother Nature. and we don't need to plan a vacation. we can go there whenever we want to. Visiting a tourist place every year is like visiting your Freind's or relative's house(in leisure). they may have a palace but we can't feel/experience the comfort/happiness that we feel at our own place.in my opinion spending at our own farm is not just leisure. it becomes our life&lifestyle.
@@Invest-banker Thankyou.
@@BLikeBINDU I agree 100%. That's why I am still looking for farm land. Thank you so much for you insightful suggestion.
Good explanation Bindu garu
రైతు ని అలా చూసే రోజు వొస్తుంద మేడమ్
Inko 20 years
True words madam
I think You studied and understand completely about agriculture in India
Naku pollam chuttu, kobbari chetlu pettalani istam. Like Kerala villages laga. This is future plan
మేము కూడా పెట్టాలి అండీ కొబ్బరి చెట్లు ఈసారి ఎలా అయినా వీలైనంత మొక్కలతో నింపేయాలి అనుకుంటున్నాను.
Chala use ayye video Bindu garu,tq so much
ఎస్ మేడం వ్యవసాయంలో లాభం వస్తుంది అని వ్యవసాయంలో కి రాకూడదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్
అవునండీ నిజమే
Baga chapparu Bindu garu....Meru chappadi only vyavasayam kosame Kaadu....andarrki kuda manaki antha unte antha parimithi lone mana karchulu ma jeevana saili undali....appudu antha happy ne..... Lots of love Bindu garu ♥
Miru celebrity ee ma family lo andariki thelusu miru 😀😂😂
Memu mi video chusi polam konnam .miku comments lo chepanu miru chudaledu 😊
నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండీ.. అందుకే మొక్కలతో మొదలు పెట్టాను.నెను ఇంకా స్టూడెంట్ ఏ అండి. ఎప్పటికైనా వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నా💚
Akka batthayi sagu antar panta jama mokkalu manchi profit vasthundhi search cheyandi
💯% correct medam...meeru ilanti video chesinandiku chala tqs.....inka.ilanti ..videos.tho...janallo..spandana.thevalani.korthunnanu....jai.rithanna
example of simplicity....vgood madam
You are the inspiration for many people think that agriculture is easy like shows in movies you have proven that it's not an easy
Well explained Bindu garu.
hai bindu garu ee video nenu 5 times vinna chala happy ga anipinchindi maku kuda future lo farming cheyalani anipinchela chepparu...chala manchi video andi....pillala gurinchi anni vishayalu ela nerpinchali oka video teyandi....
You explained very neat and clear mam
Madam Your very practical after this video I became Ur follower very genuine answers
Good information tq
Meeru cheppevi chala baguntai vinalanipistundi.
Hi Bindu garu.
Chala baga explain chesaru....meru enta kastapadivunte inta baga andulo vunna lotupatlu gurinchi chebtaru.me valla enta mandi inspire ayyaro telidugani nenu matram eppatikina meru chese danlo oka pavu vantu cheyali... chesi tirtanu kuda
Really inspiring words