విముక్తి/వలివేటి నాగచంద్రావతి గారు/ఇలాంటి తండ్రి ఉంటే ఆడపిల్ల ఎంతటి కష్టాన్నైనా అధిగమించగలదు

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: www.youtube.co... కథలు: • కుటుంబ కథలు
    హాస్య కథలు: • హాస్య కథలు

КОМЕНТАРІ • 31

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 місяці тому +19

    భర్త గుణం భార్యకు మాత్రమే తెలుసు నలుగురిలో మంచివాడు అన్నవాడు ఎవడు భార్యకు విలువ ఇచ్చి అర్థం చేసుకునేవాడు కాదు ఈ కథలో లాంటి మొగుడు లాంటి వాళ్ళు ఎందరో

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 2 місяці тому +3

    నిజంగా శారదా కు విముక్తి లభించింది...కథ బాగుంది.. లక్ష్మీ గారు...

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 місяці тому +6

    మగవాడి జాతకం భార్యకే ఎరుక...కొందరు మగవాళ్ళు బైటివాళ్ళ దగ్గర చాలా మంచిగా నటిస్ారు

  • @srividhyamunagala5645
    @srividhyamunagala5645 14 днів тому

    ఈ కథ చాలా బాగుంది లక్ష్మి అమ్మ .అలాంటి శాడిస్ట్ లనుండి ఆడపిల్లలు విముక్తి తీసుకోవడమే మంచిది

  • @saraswathikandlakunta7061
    @saraswathikandlakunta7061 2 місяці тому +15

    ముఖ్యంగా ముగింపు బాగుంది.ఇలాంటి భర్తలు చాలా మంది ఉన్నారు సమాజంలో కానీ స్త్రీ కి అండగా నిలిచే వారూ. అరుదు మంచి సందేశాత్మక కథను ఇచ్చినందు రచయిత్రి కి మీకు ధన్యవాదాలు

  • @ayisettilakshmi5555
    @ayisettilakshmi5555 Місяць тому +1

    Super stoked

  • @Siri-mr8il
    @Siri-mr8il 2 місяці тому +2

    ముగింపు చాలా బాగుంది త్రాష్టులైన తండ్రి ని చూసిన పిల్లలు ఇలాంటివారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అమ్మ మాకు తండ్రిగా ఇలాంటివాడిని ఎందికిచడమ్మా అని అడిగే పిల్లలు లేకపోలేదు ఆ ప్రశ్న తల్లికి ఎంత వేధానో ఎంత guilty feel చేస్తుందో.కడుపులో ఉన్నత సేపు మాత్రమే మంచి కాలం ఆ బిడ్డకు తర్వాత ఆమెకు ఆ బిడ్డకు ప్రత్యక్ష నరకం అవ్తుంది.అలాంటి పరిస్థితి తనకు ఆ బిడ్డకు లేకుండా చేసి మంచి పని చేసింది.

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 2 місяці тому +2

    చాలా బాగుంది మేడం కధ...నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాను...ఇలా ధైర్యం ఇవ్వాల్సిన తల్లి తండ్రులేసమాజానికి భయపడి ఆ నరకం లోకి నెట్టేసి మా అక్క జీవితం మధ్యలోనే ముగిసిపోయేలా చేశారు😢😢

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 місяці тому +1

      మీ అక్క గురించి వింటే చాలా బాధగా ఉంది

  • @lakshmiaddanki4305
    @lakshmiaddanki4305 2 місяці тому +1

    Meeru chaduvutu unte oka thandri kuturu vishyam lo pade badha yentha kastam ga untundo kallaki kattinattuga undi. Chala bagundi story. Mugimpu inka bagundi.

  • @yvraouppuganti3365
    @yvraouppuganti3365 2 місяці тому +3

    Video కి like చేయటం లక్షీగార్కి thanks చెప్పినట్లుగా భావిద్దాం.
    ప్రతి చిన్న సాయానికి కృతజ్ఞత చెప్పుతున్నాము కదా.

  • @srividhyamunagala5645
    @srividhyamunagala5645 14 днів тому

    ఇలాంటి విముక్తి నా చెల్లెలికి కూడా దొరికితే బాగుండేది. నా చెల్లి మాకు దక్కేది. సొసైటీ కి భయపడి, బాబు కి తండ్రి కావాలి కదా అని, వాడు మారతాడేమో అని రాజీ అయ్యి నా చెల్లి వెళ్లినందుకు వాడు నా చెల్లిని నిలువునా నరికి చంపాడు నా చెల్లి మాకు లేకుండా పోయింది .1వ సంవత్సరం బాబు కి తల్లిని లేకుండా చేసాడు ఆ శాడిస్ట్ గాడు. మా మధు మాకు లేదు ఇంకా మా చెల్లి maku లేదు అంటే భరించలేకపోతున్నాము.i miss you soooo sooo much madhu,నువ్వు లేని లోటు ఎవరు తేర్చలేరు నాకు. నన్ను ఒంటరిదాన్ని చేసావు మధు.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  13 днів тому

      మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా సర్దుకు పొమ్మని చెప్పడం వలన ఇలా జరుగుతున్నాయని నా అభిప్రాయం.

  • @chaitanyaramakanth7284
    @chaitanyaramakanth7284 28 днів тому

    👌👌

  • @bhavanisree8095
    @bhavanisree8095 2 місяці тому +2

    The thumbnail & names are so interesting... Started listening to it just now…..

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7p 2 місяці тому +1

    Chala bagundi story lakshmi garu😊😊😊😊😊😊❤❤❤❤

  • @premalathadevi5524
    @premalathadevi5524 2 місяці тому

    Ending bhagundhi, manasu champukoni bidda kosam ani rompiloki vellakunda vimukthi pondhindhi. 😊

  • @shivamoka9084
    @shivamoka9084 2 місяці тому +2

    Mam superb mam please mam frequent ga Valeveti naga chandravathi gari stories videos cheyandhi mam aemeye stories chala special and unique ga untayee mam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 місяці тому

      మన ఛానల్ లోకి వెళ్లి ప్లే లిస్టు చూడండి.వలివేటి నాగచంద్రావతి గారి కథలు ప్లే లిస్టు ఉంటుంది వినండి

  • @ramadevit4291
    @ramadevit4291 2 місяці тому

    Nice story

  • @chethanmary
    @chethanmary 2 місяці тому

    Chala bagunde Amma alate thalli thandrulu vuntara Amma appudu adaa pellalu hayega batakagalaru

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 2 місяці тому

    Chala chala bagundi andi story perants Ala help cheyalo hala baga chepparu rachiethri

  • @user-di6xz8zq1w
    @user-di6xz8zq1w 2 місяці тому

    Super❤❤

  • @nampallyswamy8343
    @nampallyswamy8343 2 місяці тому +1

    1 🌞 1 🌙 16 th episode please 😅

  • @littleangel5842
    @littleangel5842 2 місяці тому +3

    Story kanna adds yekkuva vunnay 🤷‍♀️

    • @shivamoka9084
      @shivamoka9084 2 місяці тому +1

      Download cheysukunee vinandhi apudhu no ads nenu alageye vintanu andi

  • @anuviranjani5451
    @anuviranjani5451 2 місяці тому

    ❤❤❤❤

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 місяці тому

    😔😒🙏😓😢