E song release aynappu vininadanikante e live singing lo chala spirit lo fire avtunnamu thankyou lord miru live worshiping inka siddapadandi patalu vintunnappudu worship chestunnappudu mandinchabadali andharilo ujjivam ravali live worshiping lo participate chesina vallu nimpabadakundavellakudadhu praise god 🙌
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా 01.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా - మా దేశములో మహా రక్షణ కలుగజేయవా... 02. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా... 03. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా... ...Amen...
యవనకాలమందు నీ కాడి మోయగా
బయమైన విల్లుగా నన్ను మార్చవ Awesome lyrics❤️
Praise the lord jaddinikhila gaaru devudu mimmalni thana yavvanakalamlo vaadukonunu gaaka Amen
సూపర్ సింగర్ అండ్ తబలా
E song release aynappu vininadanikante e live singing lo chala spirit lo fire avtunnamu thankyou lord miru live worshiping inka siddapadandi patalu vintunnappudu worship chestunnappudu mandinchabadali andharilo ujjivam ravali live worshiping lo participate chesina vallu nimpabadakundavellakudadhu praise god 🙌
Chala Baga Padaru Devudu Inkanu Mimmunu Dheevinchunu Gaaka. Amen...🙏🙏🙏
Praise the lord thammudu god bless you ninnu devuni athma chetha inka nipunu gaaka neevu devuni chethilo balamaina sadhanamganu vaadabadunu gaaka devudu thana chittanni inka miku bayaluparuchunu gaaka god bless you
Samsta mahimaganatha prabavamulu jeevamugala devunike Amen.
Nicesong❤
Very beautiful lyrics and beautiful singing
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య
యవనకాలమందు నీ కాడి మోయగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా
01.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను ఆలకించవా -
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా...
02. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా...
03. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా...
...Amen...
Ga Ane aksharanni ghahahaha antunnav bro 🙂
Super voice 🥰 bro praise the lord 🙏
Nice song sp Anna neku sahayapadunu gaka 🙏
Fvrt song 🔥🎶🙌🙏
Praise the Lord brother. You r my favorite singer 💖💕🤩
Prise God....... Awesome singing... God bless you more and more brother......
Praise the lord 🙏
Super Anna ❤
We will prayer for you god bless you brother
Lyrics are very important in song just from u only clearly i heard very blessed anna
Wow Really Brother Glory To Jesus 🙏🙌 All Team' Work Good Srikanth Anna 🔥🔥
Song ala bagundi sir ❤God bless you sir..
Good voice brother good songs
Nice voice brother ❤️
❤
Super brother 🎉
Blessed vocals Bro 🌟👏
👌🙏
Entha manchi swaram brother
Nice to see you anna🥰
Nice song Brother❤
Super 🙏🙏🙏🙏
Ok Na❤
Woww... Super singing Anna
❤❤❤
😍🤩
🥰🥰
Brother praise the lord
N
Me phone no pettu please
కాడి మోయా గా
కాడి మోయ్యగా కాదు
Original song paadindi kuda tammude sister 😍
❤❤❤