ఈ సినిమా చాల సార్లు చూశాము, మళ్ళీ మళ్ళీ చూస్తుంటాము కూడా . ఈ సినిమాలో మహారాజు కి ద్రోహం చేసే నటుల నటన ఎంతో క్లాస్ గా పోలిష్డ్ గాఉన్నాయి. అశ్వథామ గారి సంగీతం జిక్కి, లీల గారి పాటలూ మరువలేనివి గాఉన్నాయి ! మా పిల్లలు ఈ సినిమాలో దేవిక గారిని చూస్తూ ఆ రోజులలో ఇంత నిండుగా బట్టలు వేసుకునే వారా !అని ఆశ్చర్య పోయారు !.
ఈ సినిమాలో అడవి సన్నివేశాలు చూడండి! అది స్టూడియో సెట్టింగ్ అంటే నమ్మ గలమా ? బలే బలే పావురమా పాటలో మన ఎన్ టిఆర్ గారు కూడా ఘంటసాల గారి పాట ఎలా పాడుతున్నారో చూడండి! ఆయన కంఠనాళాలు కదలడం చూడండి ! పర్ఫెక్షన్ అంటే అదీ !
ANR గారికి తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన ఘంటసాల బలరామయ్య గారి చివరి చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాణం లోనే అయన మరణించారు . ఆయనకీ కృతజ్ఞతా సూచకం గాANR గారు ఈ సినిమాలో చిన్న రోల్ అంజలి దేవి గారి నృత్య సన్నివేశం లో నటించారు .
ఈ చిత్రం లోని సంభాషణలు వినసొంపుగా వున్నాయి ❤
ఈ సినిమా చాల సార్లు చూశాము, మళ్ళీ మళ్ళీ చూస్తుంటాము కూడా . ఈ సినిమాలో మహారాజు కి ద్రోహం చేసే నటుల నటన ఎంతో క్లాస్ గా పోలిష్డ్ గాఉన్నాయి. అశ్వథామ గారి సంగీతం జిక్కి, లీల గారి పాటలూ మరువలేనివి గాఉన్నాయి !
మా పిల్లలు ఈ సినిమాలో దేవిక గారిని చూస్తూ ఆ రోజులలో ఇంత నిండుగా బట్టలు వేసుకునే వారా !అని ఆశ్చర్య పోయారు !.
Super ❤️❤️❤️ movie 🎥
ఈ సినిమాలో అడవి సన్నివేశాలు చూడండి! అది స్టూడియో సెట్టింగ్ అంటే నమ్మ గలమా ? బలే బలే పావురమా పాటలో మన ఎన్ టిఆర్ గారు కూడా ఘంటసాల గారి పాట ఎలా పాడుతున్నారో చూడండి! ఆయన కంఠనాళాలు కదలడం చూడండి ! పర్ఫెక్షన్ అంటే అదీ !
ANR గారికి తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన ఘంటసాల బలరామయ్య గారి చివరి చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాణం లోనే అయన మరణించారు . ఆయనకీ కృతజ్ఞతా సూచకం గాANR గారు ఈ సినిమాలో చిన్న రోల్ అంజలి దేవి గారి నృత్య సన్నివేశం లో నటించారు .
NTR ఎంత అందగాడు ,❤
Super action NTR Anjali .
ఈ సినిమాలో జోగారావు గారి కోమెడీ సూపర్బ్ !
What a movie bro
Jai anjali with ntr
😮
Sound please