KTR And Harish Rao Satirical Comments On CM Revanth Reddy In Telangana Assembly 2023 | Filmylooks

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @daraboyinalingamlingam4085
    @daraboyinalingamlingam4085 9 місяців тому +23

    సూపర్ 👌కేటీర్ అన్న 🚗✊

  • @tvramana306
    @tvramana306 9 місяців тому +90

    కేవలం అభివృద్ధి, సంస్కరణ ల గురించి మాత్రమే చర్చ జరగాలి

  • @SanaSana-vh4zu
    @SanaSana-vh4zu 9 місяців тому +308

    ఎంతమంది చనిపోయారు తెలంగాణ గురించి మరి మీరు దిగిపోయిన గా గుర్తుకొస్తున్నారు😂 తెలంగాణ వీరుల కోసం ఏమిచ్చారో చెప్పండి😂

    • @giribabu5481
      @giribabu5481 9 місяців тому +10

      Chanipina vari intlo dadapu intiko undyagam 1000000icharu idi nijam

    • @pradeepsap6229
      @pradeepsap6229 9 місяців тому +2

      Avignanam tho matladaku,,,

    • @Devansh9390
      @Devansh9390 9 місяців тому

      ​@@giribabu5481yes

    • @saikatrala
      @saikatrala 9 місяців тому

      అంతమంది చనిపోయే వరకు కాంగ్రెస్ govt నిద్రపోయిందా... ముందే ఇవ్వచ్చుగా?
      చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ govt..
      ఇప్పుడేమో ఇచ్చినం,తెచ్చినం అని కొట్టుకోవడం

    • @gaddamsaraswathi4974
      @gaddamsaraswathi4974 9 місяців тому +1

      Thelanga poratamlo prajalu amarulu ayyaru kaani kcr kutumbamlo okkaru poleedu mari

  • @daraboyinalingamlingam4085
    @daraboyinalingamlingam4085 9 місяців тому +16

    జై హరీష్ అన్న❤✊🚗

  • @krishnavenireddy5747
    @krishnavenireddy5747 9 місяців тому +125

    ఎప్పుడో జరిగినవి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఉన్న సమస్యలకు పరిష్కారాలు చూడండి.సభలోమీరు పొందుతున్న సౌకర్యాలకు ప్రతి పైసా ప్రజలదే.కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేయండి.

    • @lakshmiprasanna9867
      @lakshmiprasanna9867 9 місяців тому +5

      Abhivrudhi jaragalani ledu vodipoyaranna badha ekkuva undi BRS ki

    • @velupulasammaiah4036
      @velupulasammaiah4036 9 місяців тому +1

      Sir dont discus vaste issues

    • @maheshguptha9796
      @maheshguptha9796 9 місяців тому +1

      mari vallu enduk theesaru bro avi

    • @satya4716
      @satya4716 9 місяців тому

      ​@@maheshguptha9796 vallu correct ga ne theesaru. Veelle samadhanam leka addadiddam ga vaguthunnaru. Revanth n congress mla lu enduku soft ga untunnaro ardham kavatla, ee kcr gadiki tenki jella ichi noru muyinchi kudeyakunda.

    • @satya4716
      @satya4716 9 місяців тому

      ​@@maheshguptha9796​​@maheshguptha9796 vallu correct ga ne theesaru. Veelle samadhanam leka addadiddam ga vaguthunnaru. Revanth n congress mla lu enduku soft ga untunnaro ardham kavatla, ee kcr gadiki tenki jella ichi noru muyinchi kudeyakunda. Chusthadu chusthadu Revanth anna. Kcr ki malli kamuku debba thinatam thappadu😂

  • @dubbakapraveen8865
    @dubbakapraveen8865 9 місяців тому +37

    West BRS ...చి ktr ..హరీష్ రావు ..మీకు ఉంది రేవంత్ చేతుల్లో ...ఇక దాబిడి దీబిడే...పరిపోరి....జై రేవంత్ అన్నా.. జై కాంగ్రెస్

  • @shaikabdulnabi7870
    @shaikabdulnabi7870 9 місяців тому +121

    మీరు ప్రతిపక్షంలో ఓపికగా కూర్చుంటే మళ్లీ గెలిచే అవకాశం ఉంది ఇంతే సోది వాగుడు వాగితే పది కాలాలపాటు ప్రతిపక్షంలోనే

  • @sudhakarsouram8343
    @sudhakarsouram8343 9 місяців тому +15

    హరీష్ రావు గారు తెలంగాణ సొమ్మంతా సిద్దిపేటలో పెట్టుకున్నారు తెలంగాణ సొమ్మంతా దోచుకున్నారు ఇప్పుడు పీవీ నరసింహారావు గురించి మాట్లాడుతున్నారు జరగబోయే దాని గురించి మాట్లాడండి సార్ జరగవలసిన దాని గురించి మాట్లాడండి ఎందుకంటే ఇలా గుర్రం ఎక్కిన మాటలు మాట్లాడకండి సార్. మీరు సీనియర్ నాయకులు మీ జిల్లాలగా ఏ జిల్లా కూడా సిద్దిపేట లాగా మారలే అంటే ఎంత సంపాదించింది ఎంత డెవలప్ చేసుకున్నారో మీ ఏరియాను గుర్తుంచుకోండి...

  • @SatyamPuppala
    @SatyamPuppala 9 місяців тому +12

    హరీష్ అన్న నమస్తే నువ్వు తోపు

  • @sathyanarayana8771
    @sathyanarayana8771 9 місяців тому +6

    👌 కరెక్ట్ గా చెప్పారు తెలంగాణా వాధు లంతా కూడా సిగ్గు పడకుండా ఉండ లేరు సిగ్గు సిగ్గు రేవంత్ సీఎం సిగ్గు సిగ్గూ 😮 కాంగ్రెస్ పార్టీకి

  • @kumaryadav1368
    @kumaryadav1368 9 місяців тому +9

    Excellent point cheppindu pv gurinchi

  • @ravipallela2347
    @ravipallela2347 9 місяців тому +60

    Revanth Reddy garu is perfect person and suitable one for CM role... From Andhra

  • @balwanthrangineni8035
    @balwanthrangineni8035 9 місяців тому +60

    ప్రజా సమస్యలు మాట్లాడాలి mla
    లు

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan 9 місяців тому +9

    Harish Rao ✌️🔥🔥🔥

  • @aravindbandala8871
    @aravindbandala8871 9 місяців тому +96

    Haule leaders తెలంగాణ గురించి చనిపోయిన అమరవీరుల కు ఏమి చేసినారు, నాటకాలు extra చేస్తున్నారు,

    • @akaramdattasai8445
      @akaramdattasai8445 9 місяців тому +2

      అవన్నీ మనం అడగొద్దు మనకు హక్కు ledu అని పది ఏళ్ళు ఆగం chesinaru

  • @rathodgokul4253
    @rathodgokul4253 9 місяців тому +6

    Ktr Anna garu good speech

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 9 місяців тому +300

    అందరూ ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజా ప్రతినిధులు అవుతారు.

  • @anjineyulugunda8042
    @anjineyulugunda8042 9 місяців тому +1

    అది కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఇరు వర్గాలు రైతులకు విద్యార్థులకువుద్యోగాలు రోగులకు వైద్యం విద్య విదానము దృష్టిపై కౌలిటిగా ఏమాత్రం అవ నీతి రహితంగా ప్రభుత్వం పనిని గమనించి సహక రిసుతు గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి
    తీసి ధనాన్ని ప్రభుత్వ పరము చేయాలని ప్రజలు కోరుతున్నారు
    అటులనే శిక్ష విధిస్తూ కోర్టు న్యాయమూర్తులనుప్రజలు కోరుతునారు

  • @GJSR2023
    @GJSR2023 9 місяців тому +79

    ప్రజలు ఇబ్బంద్దుల్లో ఉంటే form హౌస్ పండుకోలేదు

  • @brahmamaathmakuri843
    @brahmamaathmakuri843 9 місяців тому +11

    Harish anna good question 😅😅vallaki answers levu

  • @ravikari1233
    @ravikari1233 9 місяців тому +51

    KTR should reflect on the language used by KCR in the assembly before criticizing others . Charity begins at home.

  • @mayandurr.c
    @mayandurr.c 9 місяців тому +130

    ఒక్క శాసనసభా సభ్యులు మాట్లాడే సమయంలో మిగిలిన సభ్యులంతా మౌనం గా ఉండాలని మనవి

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 9 місяців тому +19

    సిగ్గూ లేని కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడూ తప్పించు కోవడం కోసమే చూస్తాడు

  • @MPASS71
    @MPASS71 9 місяців тому +34

    పాతవి తొవ్వుకుంటారు ఎంటి రా?
    😢

  • @RTFC.123
    @RTFC.123 9 місяців тому +16

    Jai harish anna 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @sunny98725
    @sunny98725 9 місяців тому +17

    పీవీ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఒక జిల్లాకు ఆయన ఎందుకు పెట్టలేదో

    • @biscuit5973
      @biscuit5973 9 місяців тому +1

      Arey babu pv ghat undi hyd lo thelusuko . Erripuku comments pettaku half knowledge tho

    • @rakeshsvr876
      @rakeshsvr876 9 місяців тому +1

      PV ghat sthapinche Kcr Garu

  • @sreenujarupula9584
    @sreenujarupula9584 9 місяців тому +4

    Nuve super Anna Jai telangana

  • @budidhalavanya6821
    @budidhalavanya6821 9 місяців тому +3

    సూపర్

  • @MamathaFaheel-fe6ux
    @MamathaFaheel-fe6ux 9 місяців тому +17

    Good speech Harish rao

  • @golladevakumar433
    @golladevakumar433 9 місяців тому +1

    ఆరోజు హరీష్ రావుకి 60 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకోని మీద పోసుకోవడానికి సాధ్యమైంది కానీ అర్ధ రూపాయ అగ్గిపెట్ట దొరకలేదా

  • @psrinivas192
    @psrinivas192 9 місяців тому +32

    Haresh అన్న ను మాట్లాడకుండ చేస్తునరూ,, యెందుకు బయం.

    • @kondlepuvijaykumar7736
      @kondlepuvijaykumar7736 9 місяців тому

      వాడో (హరీష్ రావు) పెద్ద బోకుగడు

    • @shashidharthumula6927
      @shashidharthumula6927 9 місяців тому

      ​@@eehhhjohoo revanth indirama antey okay but Harish Rao pv narsimha Rao antey tapha

    • @sandeep-ph4od
      @sandeep-ph4od 9 місяців тому

      Match box gadu kodiga balupu tagginchukovali

  • @kashinathbandi7428
    @kashinathbandi7428 9 місяців тому +2

    Super Punch Hareesh గారూ

  • @mayandurr.c
    @mayandurr.c 9 місяців тому +11

    Sr.Leader Harish Rao గారిని మాట్లాడనివ్వలేదు.

  • @myselfprava217
    @myselfprava217 9 місяців тому +11

    Harisha rao garu correct, n this point

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 9 місяців тому +27

    Why asking Congress
    Congress
    You should reply for corruption
    This point escaping
    Bsr full corruption??

  • @MVN686
    @MVN686 9 місяців тому +9

    ఎల్లకాలం పాత కథలు చెప్పుకుంటూ పబ్బం గడపడమే ఈ BRS బానిసల పని

  • @vishnuvari1390
    @vishnuvari1390 9 місяців тому +9

    ఓడలు బండ్లు అయ్యాక కూడా , బలుపు మాటలు ఎందుకు హరీష్ గారు

  • @osatish5848
    @osatish5848 9 місяців тому +3

    Super anna. Haris garu

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm 9 місяців тому +25

    వస్తామే పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ అవమానం చేశారు

    • @burujasathaiah3207
      @burujasathaiah3207 9 місяців тому

      చేయించింది కేసీర్ రా పిచ్చి పుల్కా ఈ హరిష్ వన్నీ లపంగి మాటలు వీళ్ళని ఎవ్వరు నమ్మరు

    • @PraveenKumar-xx1vq
      @PraveenKumar-xx1vq 9 місяців тому

      Eppudu andi next 5years gurinchi matladatara leda pathavi anni tavvukuntara

    • @bunnyadla1458
      @bunnyadla1458 9 місяців тому

      ​@@PraveenKumar-xx1vq brother past marchipovaddu future think cheyali prasent nu batti...jai hind

    • @theerthagiri9784
      @theerthagiri9784 9 місяців тому

      Eppudo poyyena lolli enddukura ippudu brs party West anipisthumddi

    • @anilkambham4388
      @anilkambham4388 9 місяців тому

      Bro pv Narshimma Rao mana Telugu valu gopaga chepukune vyakthi athanuni avamanichindhi correct bro,trs party gopa vyakthi vishayam lo am pikale , Congress avamanichindhi 💯 nijam

  • @SRIKANTH...
    @SRIKANTH... 9 місяців тому +1

    సోనియాగాంధీ లేకపోతే ,,ఈ కల్వకుంట్ల పార్టీ ఏ పాతాళానికి వెళ్ళిపోయేది..

  • @raamrangu9516
    @raamrangu9516 9 місяців тому +23

    గడియారాలు ఇచ్చి గెలిసిన వారికి మైక్ ఇస్తే ఇలాగే ఉంటది

  • @cherryghafoor
    @cherryghafoor 9 місяців тому +18

    Last KTR punch was superb..panta bheema ki rytu bheema ki teda teliyani Mukyamantri....🔥🔥🔥

    • @ImIndia123
      @ImIndia123 9 місяців тому +8

      Bongu le 2018 lo chepina runamafi Inka cheya brs vallu mathladthunaru raithu gurinchi 😅

    • @అనుదీపు
      @అనుదీపు 9 місяців тому

      Ktr waist matalu avi, panta nastam vachinapudu, panta beema iste manchiga untadi kaani, raithu chanipoyaka raithu beema emcheskuntadu, panta nastam kattiste raithu bathukuthadu kada. Cm annadantlo thappemundi,

  • @bhasker.g2598
    @bhasker.g2598 9 місяців тому +12

    Jai Harish Anna 👌

    • @siricreations1831
      @siricreations1831 9 місяців тому

      హరీష్ రావు కి ఎందుకు జై కొడుతున్నారు..

  • @baburenkala5905
    @baburenkala5905 9 місяців тому +21

    ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోవలసిన సభ ఇది

  • @anumakondaganesh3733
    @anumakondaganesh3733 9 місяців тому +24

    అగ్గిపెట్టె దొరకని హరీష్😂😂😂

    • @pradeepsap6229
      @pradeepsap6229 9 місяців тому

      Telangana udhyamakarula meedhiki raipil tho Kalchapoinavadi samgathi yenti

  • @Rightwa
    @Rightwa 9 місяців тому +3

    Very interesting😊

  • @shekhars2496
    @shekhars2496 9 місяців тому +22

    KTR & HARISH RAO garu , please allow / co operate with new government to settle down. Then you can raise points pls

  • @Bharath_007
    @Bharath_007 9 місяців тому +5

    Harish Rao ❤

  • @venkateshyagandla-to7uq
    @venkateshyagandla-to7uq 9 місяців тому +14

    ఢిల్లీ లొ దోస్తీ గల్లి లో కుస్తీ మీ డ్రామాలు 😅

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 9 місяців тому +14

    ఈ పొగరుబోతుతనంవల్లనే తెలంగాణవోటర్లు టీఆరెస్ ఛ బీఆరెస్ పార్టీని ప్రజలు ఓడించారు

  • @chandarashekar2411
    @chandarashekar2411 7 місяців тому +2

    Harish Anna correct 💯💯💯

  • @shadullahbabaqawwalies5666
    @shadullahbabaqawwalies5666 9 місяців тому +9

    Ktr j🎉

  • @TRisaiah-ff4um
    @TRisaiah-ff4um 9 місяців тому +8

    Super ktr sir

  • @nayuss6629
    @nayuss6629 9 місяців тому +4

    BRS పార్టీ మాజీ మంత్రులు, నేతలు, అధికారం రాక ముందర ఆస్తులు ఎన్ని ఉన్నాయి?? అధికారం లో వచ్చిన తరువాత ఎన్ని ఉన్నాయి అని ఇన్కమ్ టాక్స్ ఐటీ రెడ్ చేసి నిగ్గు తెల్చాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎంత వరకు సహాయం అందించారో ప్రజాస్వామ్యనికి తెలియాలి

  • @junnuthanvi-fp8ls
    @junnuthanvi-fp8ls 9 місяців тому +3

    Super hareesh anna

  • @hussainshaik8017
    @hussainshaik8017 9 місяців тому +11

    రేవంతన్న కూడా ఓట్లు వేస్తేనే గెలిచాడు రిగ్గింగ్ చేయలేదు

    • @zkchannel6908
      @zkchannel6908 9 місяців тому +2

      Vuchitham anni vuchitam anduke gelichadu

    • @readywatertech2600
      @readywatertech2600 9 місяців тому +1

      Vallu 15000 ante brs 16000 Annadi
      Vallu- 2500 ante brs 3000 annadi

    • @zkchannel6908
      @zkchannel6908 9 місяців тому

      @@readywatertech2600 memaithe ekkada vinale 🫢

    • @Entertainment-yq8hw
      @Entertainment-yq8hw 9 місяців тому

      ​@@zkchannel6908congress ki votes vesina vallalo maximum voters congress party ichhe uchitaalanu chusi vote veyyaledu. Gata govt midha unna vyathirekatha tho votes vesaru.

    • @zkchannel6908
      @zkchannel6908 9 місяців тому +1

      @@Entertainment-yq8hw ma telanganavallu aithe free or schemes chuse vesaru.revanthreddy ni chusi kadu.

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 9 місяців тому +29

    Pv Narasimha Rao is only one PM in India
    No one beat him
    He changed India
    Now what we earnings, facilities indystry Education all his Econamic changes
    Only 2 persons telugu leaders are PV NARASIMHA RAO and
    CBN

    • @Gauri-009
      @Gauri-009 9 місяців тому

      CBN for India's economic change? 🙏😂😜

    • @RupeshReddy-io6ty
      @RupeshReddy-io6ty 9 місяців тому +1

      Areyy Raju ga deentla kuda CBN gaani thesthav endhi ra

    • @KvrajuRaju-qr8mn
      @KvrajuRaju-qr8mn 9 місяців тому

      @@Gauri-009abbo yemi FERLINGS. Chadavadam kaadu artham chesuko, telugu leaders anna
      Indian econamic అనలే
      PV indian econamic, telugu grate leaders anna
      Neeko dandam tallo. ।।🤭

    • @KvrajuRaju-qr8mn
      @KvrajuRaju-qr8mn 8 місяців тому

      kula pichoda Reddy okkade rowdy na, development nerchukondi raa avule gallara dochukovadam Maanandi ....ippatiki marakapote kustigallu antaru....kulam gunam leda janala VUSURU vaddu l@@RupeshReddy-io6ty

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 9 місяців тому +19

    ప్రజల వినలేక తలనొప్పి వస్తుంది మీ వీడియో చూస్తూ ఉంటే

    • @darapuveeranna8468
      @darapuveeranna8468 9 місяців тому

      Super Anna gar okay 👍🏻🆗 టైగర్ సూపర్ టైగర్ 💯💯💯👍

  • @muraliuppula
    @muraliuppula 9 місяців тому +32

    ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం కావాలి అని భట్టి విక్రమ భట్టి విక్రమార్క గారు 1000 సార్లు అయినా చెప్పొచ్చు కానీ మా ప్రతిపక్ష నాయకుడు అడుగుతే మాత్రం తప్పనిపిస్తే ఎట్లన్న ప్రతిపక్ష నాయకుడు అడుగుతే

    • @II-vs9lk
      @II-vs9lk 9 місяців тому +5

      Asalu vellu 10years lo okkarini aina matladanichara arrogant people

    • @Gauri-009
      @Gauri-009 9 місяців тому

      ​@@II-vs9lkEra fake account

    • @JaiSreekrishnaJai1234
      @JaiSreekrishnaJai1234 9 місяців тому

      Chuthe ktr

    • @shashidharthumula6927
      @shashidharthumula6927 9 місяців тому +1

      ​@@II-vs9lkasalu congress vallu matladara vallu opposition lo unapudu kaliga musukoni unaru elections mundu active yarau

  • @achisravankumar9020
    @achisravankumar9020 9 місяців тому +6

    Excellent హరీష్ అన్న గారు 🎉🎉🎉

  • @nagarajveeraNAG116
    @nagarajveeraNAG116 9 місяців тому +1

    మిరు ఎంత మంది యువత ల ప్రాణాలు తిసినరు మీ అధికారం కోసం. ఇప్పుడు ts ప్రజలు తంతే అన్ని గుర్తుకు వస్తున్నాయా.

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 9 місяців тому +18

    Jai brs haresh anna❤

  • @lekireddynagireddy9613
    @lekireddynagireddy9613 9 місяців тому +1

    Trs ని brs chesinappude మీ బుద్ది తెలంగాణా ప్రజలకి అర్దమయుంది ఇప్పుడు Entha cheppina మిమ్మలని Nijamyena తెలంగాణా వాళ్లు ఎవరూ నమ్మరు.

  • @nainimahesh5218
    @nainimahesh5218 9 місяців тому +15

    జై హరీష్ అన్న

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 9 місяців тому +26

    వీరు ఇలా అడృమైన వాగుళు వాగేందుకే ప్రతిపక్షంలో కూర్చున్నారు. వీరిని గెలిపించిన ప్రజలను అనాలి!

  • @PrashanthGummadi-kb5fh
    @PrashanthGummadi-kb5fh 9 місяців тому +13

    maa ramanna bangaram

  • @KyasaramkumarKyasaram
    @KyasaramkumarKyasaram 2 місяці тому +2

    జై ktr జై హరీష్ jjjjjjjjjjjjjj

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 9 місяців тому +13

    Tiger Harish

  • @anurudhreddy4063
    @anurudhreddy4063 9 місяців тому +22

    BRS దూకుడు పెంచుకోవాలి. లేకపోతే గుంట్టనక్కలు ను తట్టుకోలేరు.

    • @akbarmd5069
      @akbarmd5069 9 місяців тому

      Bukabujalu. Chasiena. Varienie. Yamie. Chasereu.. TeleGanea. Chaniepoiena. Vedeyadearulaku.. Yamie. Chasereu.. Mudeu. Yakarealea. Bumie.. Yavariekie.echareu.. Dabeul.beadeu.rumeam.. Yathea. Madiekie.echareu.dalithea.badeu.yathea.madie.kie.ehareu.uriekie.edariekie.echie.. Brs. Yadeo... Sadiechareo. Vedureamga. Udie

  • @edigiraju4908
    @edigiraju4908 9 місяців тому +7

    ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చి రా మీ ప్రభుత్వం

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 9 місяців тому +1

    గురివింద లు రెండు...ఒకదానినొకటి దొర్లించుకుంటున్నాయి...కుటుంబ పాలకుల, కుటుంబ కబాడీ కూతలు..😂😂😂😂

  • @subbalakshmiyellaturu2485
    @subbalakshmiyellaturu2485 9 місяців тому +11

    పోనిలే హరీష్ గారు, మీరే కరెక్టే, tempte కావడు. గురిగింజ గురించి మీకు తెలుసు.

  • @VenkannaBhukya-b5q
    @VenkannaBhukya-b5q 9 місяців тому +2

    Seper

  • @nareshkdm3403
    @nareshkdm3403 9 місяців тому +17

    మీకు ప్రజలు చింపినరాడు బుద్ది రాదు

  • @krishnareddychimarla2010
    @krishnareddychimarla2010 9 місяців тому +1

    ఎంత మంది మాట్లాడితే అభ్యంతరం ఎందుకు.కచ్చితంగా ప్రతి పక్షం ఎంత మాట్లాడితే ఏదైనా పొరపాటు ఉంటే బయట పడుతుంది

  • @pottiraju7810
    @pottiraju7810 9 місяців тому +20

    ఇంత తిక్కలోడు మంత్రి ఎలా అయినాడు తెలియదు హరీష్ రావు కాస్తన్న నీకు సిగ్గుందా కుటుంబ పాలన ఎవరిదో తెలంగాణ ప్రజలు నీ స్పష్టంగా గమనిస్తున్నారు దేశం కోసం ప్రాణాలు పెట్టి స్వతంత్రం తెచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది ఆనాటి ప్రజలకు తెలుసు ఈనాడు జ్ఞానవంతులకు తెలుసు మరి కెసిఆర్ కుటుంబంలో కానీ హరీష్ రావు కుటుంబంలో కానీ ఎవరైనా తెలంగాణ కోసం చనిపోయిన రా ఎందుకురా సినిమా పాటలు చెబుతానే ఉన్నావు తెలంగాణలో దోచుకున్నది కేసీఆర్ కుటుంబం మీ కుటుంబము కధా సీఎం రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఒకటే కుటుంబ పాలన కుటుంబ పాలన అనే మాట ఎందుకు వాడుతున్నారు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా

    • @chakrapanikummari8188
      @chakrapanikummari8188 9 місяців тому

      ఇండియాకు స్వాతంత్రం సుభాష్ చంద్ర బోస్
      మహాత్మా గాంధీ ఎందరో మహానీయుల
      త్యాగ పలితం
      వారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ది
      స్వాతంత్రం కోసం
      భారతదేశం మీద 50 సంవత్సరాలు పడి దోచుకోవడానికి కాదు
      అది గుర్తుంచుకో

    • @sarithagujuka644
      @sarithagujuka644 9 місяців тому +1

      Gandhi family also kutumba palana anna

    • @sathyanarayana8771
      @sathyanarayana8771 9 місяців тому +1

      మరి నెహ్రూ కుటుంబంలో ఎవరు మరణించారు స్వాతంత్ర పోరాటంలో ఇందిరా రాజీవ్ స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత వేరే కారణాలతో మరణించారు స్వాతంత్య్రం కోసం కాదు కదా మరి 😮

    • @venkateshm870
      @venkateshm870 9 місяців тому

      Right point

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mx 9 місяців тому +2

    Super anna

  • @kothapalliisaiah1614
    @kothapalliisaiah1614 9 місяців тому +6

    హరీష్ గారు నోరు కుదరలేదు

  • @gangadharchatla3873
    @gangadharchatla3873 9 місяців тому

    Cm. Revanthgariki. దీవించి తెపునాది. నీవు తెలంగాణ ను దోచుకున్న ఎవ్వడుని వదలకు.5ఇయర్స్ తావాత కూడా నీవే సీఎం. ప్రజలు కోరుకుంటూ న్నారు. ఎవ్వ రి బయపడకు. వాడికీయమన్నా తేలుద్ది. ప్రజలకు మేలుచ్చేసే పనులు చెయ్. బస్సు లేడీస్ అందరికి కాకుండా.55ఇయర్ వాళ్లకు అండ్ వికలాంగులకు చేయగలవు. ఆటో వాళ్ళను వాళ్ళ కుటుంబాలను బజారున పదనీయకు.. జై తెలంగానా

  • @flyingeagle4837
    @flyingeagle4837 9 місяців тому +15

    TRS leaders must learn to talk politely in assembly and towards common people. Feeling so ashamed of few senior trs leaders of their proudish behavior. 🙏🙏

    • @sarithagujuka644
      @sarithagujuka644 9 місяців тому +2

      Congress leaders language should also change they also should politely anna

  • @srimudhiraj7013
    @srimudhiraj7013 9 місяців тому +2

    మాట్లాడితే ఏం అవుతుంది బయం అవుతుంది

  • @SaddamShaik-nx3tr
    @SaddamShaik-nx3tr 9 місяців тому +6

    Great Haris rao and ktr

  • @UpendarPantham-k5p
    @UpendarPantham-k5p 9 місяців тому +6

    జై రేవంత్ అన్న

  • @bherhanabhotlavenkateshwar3556
    @bherhanabhotlavenkateshwar3556 9 місяців тому +16

    KTR is great.

  • @gmahendermahender1365
    @gmahendermahender1365 9 місяців тому +9

    KTR great ledar

  • @rakeshm7748
    @rakeshm7748 9 місяців тому +11

    Harish Anna supper merru

  • @adminofficer3509
    @adminofficer3509 9 місяців тому +1

    తమ అవినీతి గురించి నిరాశతో BRS బ్యాలెన్స్ కోల్పోతోంది.

  • @simhadrivignachary3554
    @simhadrivignachary3554 9 місяців тому +4

    TS amaraveerulani pattinchukoledu kaani PV daggaraki pothaaru Harishsir

    • @bhaskaracharyv9543
      @bhaskaracharyv9543 9 місяців тому

      బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించక, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారిని ఎంత గౌరవించారో,వారి పేరెంట్స్ ని ఎంత బాగా చూశారో అందరికీ తెలుసు.అగ్గిపెట్టె దొరకలేదు కానీ ,,,

  • @NaveenGottam
    @NaveenGottam 7 місяців тому +1

    Super

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 9 місяців тому +4

    టిఆర్ఎస్ నాయకుల పాపాలు పండే రోజులు వచ్చాయి

  • @banothraju3980
    @banothraju3980 9 місяців тому +2

    Super 👌👌 KTR anna

  • @pradeepsap6229
    @pradeepsap6229 9 місяців тому +3

    Harish Sir raised good Questions .

  • @rameshlakavath4621
    @rameshlakavath4621 9 місяців тому

    2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమాధానం గతంలో జరిగిన సమాధానాలు తెచ్చి ముంగట పెట్టకండి హరీష్ రావు గారు నీకు దమ్ముంటే

  • @villagelife7742
    @villagelife7742 9 місяців тому +16

    Jai ktr

  • @keshavrao7273
    @keshavrao7273 9 місяців тому

    పీవీ నరసింహారావు గారు చనిపోతే ఆయన పార్థివదేహాన్ని గాంధీభవన్ లోకి రానివ్వలేదు, ఏపీజే అబ్దుల్ కలం గారు రాష్ట్రపతిగా మేము మద్దతు ఇవ్వము అని చెప్పిన పార్టీ ఖాంగ్రెస్, అధికారంలో ఉన్నాన్ని రోజులు నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల గోడుకూడా వినలేదు. బిఆర్ఎస్ వచ్చాక ఫ్లోరోసిస్ బాధిరులు లేరు. ఫ్రీ బస్ ఆడవాళ్లకే అంటే మగవాళ్లు మనుషులు కాదా సమన్యాయం అంటారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో. అవినీతి చేశారు అని నిరూపించి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయండి దానికంటే ముందు పాతబస్తీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టని వాళ్లని కూడా అరెస్ట్ చేయండి

  • @vs-ix4lm
    @vs-ix4lm 9 місяців тому +12

    Mr harish already Prajalu vodincharu inka buddi raledu

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 9 місяців тому

    ఎన్నో ఆటుపోటులను అధికమించి పూర్తి కాలము పనిచేసిన ఏకైక వ్యక్తి పి. వి. నరసింహారావు గారు. దేవేగౌడ గారు పూర్తిగా ఒక్క ఏడాది కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించలేక పోయారు.
    దక్షిణ భారతదేశీయులలో కేవలం
    పి. వి. నరసింహారావు గారు తన చతురతతో పూర్తి కాలము ప్రధానమంత్రిగా పని చేయగలిగారు.
    ఈ ఘనతను వేరెవరూ సాధించలేరు.

  • @kshashu3241
    @kshashu3241 9 місяців тому +11

    Jai.ThR

  • @sgirija6991
    @sgirija6991 9 місяців тому

    మీ కుటుంబం లో3,4 గురు ఒకే సారి పీఠం ఎక్కి దున్నకుంన్నారు. ప్రతిపక్ష లో వుడాల్సి వచ్చిన దుగ్ధ మొత్తం హరీష్ రావు,కె.టి.ఆర్ మాటల్లో బాగా కనిపిస్తున్నది

  • @komminashanthi6085
    @komminashanthi6085 9 місяців тому +7

    Ktr I really appreciate you❤🎉