CM Revanth VS KCR - Paddy | Hema -Rave Party | Rahul Gandhi Reassurance Women | Komatireddy-BRS |V6

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • CM Revanth VS KCR - Paddy | Hema - Bangalore Rave Party | Rahul Gandhi Reassurance Emotional Women | Komatireddy Venkat Reddy On BRS | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth Visits Tiru...
    ఆ సర్కారుతో మంచిగుంటం
    • CM Revanth Reddy Will ...
    దండం పెడ్తరా బై.. సీఎం సీఎం అనకుర్రి
    • KTR Funny Reaction Ove...
    ఏం తింటుర్రో తెలుసా..?
    • Food Safety Officials ...
    పొట్టు పొట్టు కమాయించిండు
    • ACB Officials Arrested...
    నీ పెండ్లప్పుడు తులం ఎంత?
    • Chandravva Interaction...
    అక్కడ వైన్సులో దొంగతనం
    ఇక్కడ రోడ్ల మీద మందు కాటన్లు
    • Robbery At Wine Shops ...
    అంబానీ పెండ్లిలో కరీంనగర్ కానకలు
    • Special Gifts From Kar...
    EVM పలగ్గొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
    • YSRCP MLA Pinnelli Ram...
    బొమ్మల పెళ్లి సంబురం
    • Children Doing Doll Ma...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #v6teenmaarnews #v6teenmaar #v6teenmaarvarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 350

  • @Raja-mu6ck
    @Raja-mu6ck 4 місяці тому +141

    కొన్ని సంవత్సరాలుగా వి6 ఛానల్ చూస్తున్న ఇప్పుడు v6 చూడాలంటే 🤮

  • @bhargavnekkanti4142
    @bhargavnekkanti4142 4 місяці тому +132

    Welcome Congress news

  • @narasimhaj2758
    @narasimhaj2758 4 місяці тому +19

    కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా v6 ఛానల్ మాట్లాడుతుంది మీడియా అంటే ప్రజల వైపు ఉండాలి కానీ పార్టీల వైపు ఉండకూడదు ప్రజలు మీడియాని నమ్ముతారు కాబట్టి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పొగొట్టుకొవదని నమనవి ఇప్పటికైనా వి6 ఛానల్ ప్రజల వైపు ఉండాలని కోరుకుంటూ v6 ఛానల్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు

  • @kedarshanker-e2g
    @kedarshanker-e2g 4 місяці тому +10

    V6 news maku nacha ledhu ,v6 news కాంగ్రెస్ పార్టీ నాయకులు కోసం జరుగుతున్నది

  • @pasupuletisantosh5655
    @pasupuletisantosh5655 4 місяці тому +13

    V6 CHANNEL ❌ Congress party

  • @VinayKumar-my2zt
    @VinayKumar-my2zt 4 місяці тому +44

    Welcome to Congress news

  • @jeevandegavath5673
    @jeevandegavath5673 4 місяці тому +53

    V6 How are you I am Jeevan
    నాకు v6 అంటే ఎంతో ఇష్టమైన ఛానల్ ఇది ఒకప్పుడు కెసిఆర్ మీద తిడుతుంటే అన్ని నిజాలే చూపెట్టే ఛానల్ తెలంగాణలో ఒకటే అని అనుకున్నా దానికి మించి కాంగ్రెస్ని పొగడడం ఇది ఏం బాగోలేదు ఉన్నది చూపెట్టండి లేని దానికి పొగడ కండి దయచేసి మిత్రులారా గమనించండి ఒకప్పుడు మే న్యూస్ కోసం వెయిట్ చేసే వాడిని ఇప్పుడు మీ ఛానల్ ని చూడాలంటేనే బోరింగ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంత తీసుకున్నారు ఏంటిది ???

  • @YadavBrosVlogs
    @YadavBrosVlogs 4 місяці тому +29

    ఒకప్పుడు ప్రజల న్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ న్యూస్

  • @nagaraju9811
    @nagaraju9811 4 місяці тому +45

    వివేక్ సార్ ...ఎటు పక్షం అయితే అటు పక్షమే వార్తలు.. మీరు ఒకసారి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ...బిజెపి అంటే బిజెపి ఆ వార్తలే మనం చూడాలి😂😂😂😢😢

  • @pavanveerla9734
    @pavanveerla9734 4 місяці тому +79

    నేను తెలంగాణ అర్చనన కాడికి వి6 ఛానల్ చూస్తున్న ఇప్పుడు చూడాలంటే బోర్ కొడుతుంది వివేక్ సార్ ఏ పార్టీలో ఉంటే ఆ డబ్బు కొడుతున్నారు ఈ ప్రజల ఛానల్ పార్టీలకు అతీతంగా ఉంచాలి

  • @KallemNagaiah-d5q
    @KallemNagaiah-d5q 4 місяці тому +95

    V6 కాంగ్రెస్ పార్టీ కి ఎంత అమ్ముడు పోయింది

    • @laxmanmittha4941
      @laxmanmittha4941 4 місяці тому +3

      100%

    • @abhisolanki9386
      @abhisolanki9386 4 місяці тому +3

      Nice bro 😂😂

    • @Premkumar-lk3dy
      @Premkumar-lk3dy 4 місяці тому +2

      Kotlalo

    • @sudhakaryen
      @sudhakaryen 4 місяці тому

      Earlier when you were boldly talking about previous government thought you were different but now it's clear. 🤚. Everyday same pattern against all other parties and Jai hai 🤚party losing interest now,

  • @gundojunareshacharya9517
    @gundojunareshacharya9517 4 місяці тому +4

    V6 అంటే ప్రజాగొంతుక అనుకున్నాం కానీ v6 కాంగ్రెస్ గొంతుగా మారింది

  • @tendulkar-4182
    @tendulkar-4182 4 місяці тому +83

    వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఇవ్వడం బంద్ చేస్తే...... వడ్ల కు ఈజీగా బోనస్ ఇవ్వొచ్చు

  • @smartboypavansmartboypavan9956
    @smartboypavansmartboypavan9956 4 місяці тому +11

    Welcome to congress news❤

  • @karnakarbachu7619
    @karnakarbachu7619 4 місяці тому +111

    V6 public news is completely converted congress party chanal...... Kindly focus on public issues not Kcr.....

  • @RathodHanmanthu-j2g
    @RathodHanmanthu-j2g 4 місяці тому +16

    Congress dhi sankal nakkuchunna V6 😋😋😋😋😋

  • @bsahadev5328
    @bsahadev5328 4 місяці тому +29

    సన్న బియ్యం పండిస్తే ప్రతి ఒక్క పేదలు కూడా రేషన్ బియ్యం సన్నాయి వస్తే తినడానికి బాగుంటుంది లడ్డు బియ్యం ఎవరు తినడం లేదు

  • @tendulkar-4182
    @tendulkar-4182 4 місяці тому +110

    ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤

    • @nandigamachandrachandra1527
      @nandigamachandrachandra1527 4 місяці тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kusuramesh1569
      @kusuramesh1569 4 місяці тому

      KR

    • @allvideos7520
      @allvideos7520 4 місяці тому +1

      మొది వద్దు BJP వద్దు
      ఉచితలు బ్యాంకు రుణాలు మాఫీ
      పెద్ద వ్యాపారులకు
      ఓట్లు వేసిన మా హిందువులకు GST &* TAX లు దేశం కోసం చేసిన అప్పులు

  • @surajchennur479
    @surajchennur479 4 місяці тому +20

    Teenmar news place lo congress news ani name change cheskondi

  • @ramesha9748
    @ramesha9748 4 місяці тому +5

    బిజెపి❤

  • @Raja-mu6ck
    @Raja-mu6ck 4 місяці тому +2

    V6 కు బదులుగా ఏదైనా మంచి ఛానల్ ని సజెషన్ ఇవ్వండి

  • @tendulkar-4182
    @tendulkar-4182 4 місяці тому +90

    ..... రాజస్థాన్ లో bjp కీ 25/25 ❤

    • @Iambittu25
      @Iambittu25 4 місяці тому +8

      😂😂😂

    • @nagarajpatel9342
      @nagarajpatel9342 4 місяці тому +1

      Em ra navvuthav june 4 tharvatha nee navvu pothadhi​@@Iambittu25

    • @Iambittu25
      @Iambittu25 4 місяці тому +2

      @@nagarajpatel9342 manchidi thira 25 vachaka sms cheye ra ... Artham ithundgara ra

  • @OgguAilaiah-qz8yx
    @OgguAilaiah-qz8yx 4 місяці тому +6

    వి6 అంటే నాకు చూడబుద్ధి అయితలేదు ఇది ఓన్లీ కాంగ్రెస్ వి6

  • @SWAMYJADALA
    @SWAMYJADALA 4 місяці тому +2

    మీ ఓనర్ ఎటు ఉంటే అటే వార్తల మరి ఇంత వరస్ట్ టీవీ ఛానెల్ నేను ఎక్కడ చూడలే

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 4 місяці тому +5

    Jai hindustani
    Jai shree ram jai modi jii Jai BJP party

  • @pashamd25
    @pashamd25 4 місяці тому +2

    సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రతి చోట వెళ్తున్నారు హామీలు ఇస్తున్నారు చేసేది చెప్పండి చెప్పేది చేయండి ప్రతి ఒక్క హామీ ఇచ్చిన తర్వాత నోట్ చేసుకుని రాసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయండి. ఎందుకంటే హామీలు ఇచ్చుకుంటూ పోతే హామీలు ఎక్కువ పని తక్కువ అని ప్రతిపక్షాలు విమర్శిస్తారు.

  • @manikappamatoor3594
    @manikappamatoor3594 4 місяці тому +9

    Congrats tottu V6,news

  • @raghuridergamer4740
    @raghuridergamer4740 4 місяці тому +3

    Only Modi Sarkar 💯🚩💪🏻

  • @meesanaveen1912
    @meesanaveen1912 4 місяці тому +3

    మీరు కూడా కాంగ్రెస్ న్యూస్ అని పెట్టుర్రి మళ్ళీ ఛానల్ గురించి గొప్పలు 🤦🏻‍♂️

  • @mayusingh4649
    @mayusingh4649 4 місяці тому +3

    Congress news channel😂

  • @srinivasachary997
    @srinivasachary997 4 місяці тому +3

    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా

  • @gopir15rider14
    @gopir15rider14 4 місяці тому +4

    Bjp❤

  • @sairajvadluri4155
    @sairajvadluri4155 4 місяці тому +1

    Welcome to కాంగ్రెస్ news

  • @Sadgunacharysriramula
    @Sadgunacharysriramula 4 місяці тому +5

    Congres party channel

  • @nenavathanilkumar8125
    @nenavathanilkumar8125 4 місяці тому +1

    నిజంగా v6 కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన న్యూస్ మాత్రమే వేయడం జరుగుతుంది మిగతా వార్తలు అక్కడక్కడ వేస్తారు

  • @gundojunareshacharya9517
    @gundojunareshacharya9517 4 місяці тому +2

    V6 కాంగ్రెస్ ని బుజాపై ఎత్తుకుంది

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 4 місяці тому +1

    ఈ న్యూస్ లో నచ్చింది ఒక్క లాస్ట్ న్యూస్ ఒక్కటే

  • @devakammari602
    @devakammari602 4 місяці тому +2

    V6 channel కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది అని అందరికి అర్థం అయింది

  • @Naag---216
    @Naag---216 4 місяці тому +3

    ఆక్టింగ్లు సినిమాలో చేయలే, రియాల్గా చేస్తే లోపలేసి తొక్కుతారు !? 🤫🤫

  • @srinivaskale5218
    @srinivaskale5218 4 місяці тому +1

    Congressv6 news ki swagatham 😮😮😢😢😢

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 4 місяці тому +3

    Thu thu thu v6 ..... ammudu poina v6

  • @KondaChakarapani
    @KondaChakarapani 4 місяці тому +2

    Well come congress news

  • @ParshuramuluPeddi
    @ParshuramuluPeddi 4 місяці тому +2

    నీ ఛానల్ చెత్త గా తయారు అయ్యింది ఇప్పుడు
    అప్పుడు కే సి ర్ కాక గిట్లనే చేసిండు ఇప్పుడు రవ్వంత గారు అలానే చేస్తుండు
    జై బీజేపీ జై జై బీజేపీ 🚩🚩🚩💪💪💪💪

  • @vinaychary5363
    @vinaychary5363 4 місяці тому +3

    ఒరేయ్ v6 ఏటుపోయింది రా...కాంగ్రెస్ ఛానల్ అయింది

  • @sureshrodda8306
    @sureshrodda8306 4 місяці тому +1

    Welcome to Congress News channel 😊😊

  • @pashamd25
    @pashamd25 4 місяці тому +1

    అధికారం పోయింది పొగరు మాత్రం తగ్గలేదు కేసీఆర్

  • @rajuega2652
    @rajuega2652 4 місяці тому

    సూపర్. యాక్షన్

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 4 місяці тому +1

    మనదేశ మహిళలకు సిలెండరు తక్కువగా ఉంటే సరిపోద్ది ఇంకా ఏమి వద్దు కదా 😅

  • @HanmanthuBakka
    @HanmanthuBakka 4 місяці тому +3

    Broker channel V6

  • @Alliswamy
    @Alliswamy 4 місяці тому +1

    Payment received successfully Revanth Reddy Congress government😂😂😂😂😂🎉😂😂

  • @polojusatyam7664
    @polojusatyam7664 4 місяці тому +3

    Konnaru kada abaddalu fake v6 congress ki support

  • @prasanthPrasanth-kb7bs
    @prasanthPrasanth-kb7bs 4 місяці тому +10

    Jai bjp

  • @mrnooneff8833
    @mrnooneff8833 4 місяці тому +2

    V6 news telugu❌V6 Congress news ✅. ।।😵‍💫🥲

  • @gambling_unexpected
    @gambling_unexpected 4 місяці тому

    Thanks for supporting Congress V6 news....

  • @aravindgoud1426
    @aravindgoud1426 4 місяці тому +1

    Congress news ki swagatham

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 4 місяці тому +8

    కాంగ్రెస్ పాలన లో గవర్నమెంట్ ఉద్యోగం గ్యారంటీ అలాగే
    మొది పాలన లో పకోడీ సమోసాలు
    బజ్జీలు చేసుకునే ఉద్యోగలు గ్యారంటీ
    ఇది మొది గ్యారంటీ

  • @thatlavaishnavi8747
    @thatlavaishnavi8747 4 місяці тому +4

    V6 always supports congress

  • @DVR_EDITS
    @DVR_EDITS 4 місяці тому +1

    V6 news❌ Congress news✅

  • @yamsaniakash4898
    @yamsaniakash4898 4 місяці тому +2

    V6 theenmar news❌ Congress news✅
    Unsubscribed nd reported to this channel

  • @RathodSrikanth-ke6pu
    @RathodSrikanth-ke6pu 4 місяці тому +3

    Congress news 😂

  • @krishvankar
    @krishvankar 4 місяці тому

    Purthiga marina V6. Highlighting congress party

  • @ajaygoudummagoni5616
    @ajaygoudummagoni5616 4 місяці тому +15

    Vivek 6 ani pettandi 😂

  • @akulavenkatesh1025
    @akulavenkatesh1025 4 місяці тому +1

    V6 చూడాలని అనిపించడం లేదు... జర్నలిజం అంటే ప్రతిపక్షం.. అని నా ఒపినియన్... ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారు ..కనుక నేను unsubscribe చేస్తున... మి మళ్ళి వార్తలు సరి చేసుకోండి....

  • @poshamanjana572
    @poshamanjana572 4 місяці тому +3

    Congress party chanel idhi

  • @gopalkrishna7470
    @gopalkrishna7470 4 місяці тому +1

    V6 News❌ Congress News✅

  • @tendulkar-4182
    @tendulkar-4182 4 місяці тому +8

    జై ఈటెల రాజేందర్

  • @raosudhakar6774
    @raosudhakar6774 4 місяці тому +1

    Revanth Reddy v6🍺

  • @Naag---216
    @Naag---216 4 місяці тому +6

    డ్రైవింగ్ స్కూల్లో టెస్టులు అంటే, డ్రవింగ్ నేర్చినోళ్ళ చేతిలో ఎంతమంది సస్థారో?🤔🤔

  • @KrishBangaram-mo1ro
    @KrishBangaram-mo1ro 4 місяці тому +4

    Media ante okka party ki saport cheyadam kadhu....
    Public kosam matladali..

  • @mangalimahesh1470
    @mangalimahesh1470 4 місяці тому +1

    Are ఇప్పటి వార్తలు చెప్పురా కాంగ్రెస్వి వడ్ల గురించి .

  • @srikanthpunna8081
    @srikanthpunna8081 4 місяці тому +2

    బిజెపి గురించి మాట్లాడొద్దు

  • @ilaiahdayyala6842
    @ilaiahdayyala6842 4 місяці тому +3

    మీ న్యూస్ వాళ్లకు లచం కు చేతి వాళ్లకు బాగానే అలువటు పడ్డారు

  • @M.PrasadM.Prasad-tk3dl
    @M.PrasadM.Prasad-tk3dl 4 місяці тому

    Supar. Action

  • @ilaiahdayyala6842
    @ilaiahdayyala6842 4 місяці тому +3

    అప్పుడు V6 గాళ్ళు కెసిఆర్ గారి కారుకు మీరు కాళ్లు మొక్కిర్రు

  • @anjaneyuluanjaneyulu3214
    @anjaneyuluanjaneyulu3214 4 місяці тому +1

    Congress party news Congress party news

  • @pashamd25
    @pashamd25 4 місяці тому

    మల్లారెడ్డి అప్పుడు మంత్రిగా కబ్జాలు ఇప్పుడు మాజీ మంత్రిగా రౌడీయిజం...

  • @nagarajung4117
    @nagarajung4117 4 місяці тому +6

    Current poyendhee

  • @VinayKumar-my2zt
    @VinayKumar-my2zt 4 місяці тому +11

    Congress v6

  • @pashamd25
    @pashamd25 4 місяці тому

    అధికారంలో బి ఆర్ ఎస్ అధికారులు ఒక్కరు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు

  • @bandariharish2666
    @bandariharish2666 4 місяці тому

    Supet

  • @vilaskumarkota2842
    @vilaskumarkota2842 4 місяці тому

    good purfect real news

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 4 місяці тому

    అంతా పేదది కదా మరి 4 ఎందుకు కన్నట్టు, పోషించే స్తోమత లేనప్పుడు కనడం దేనికి దేశం మీద వదలడం కోసమే కదా...

  • @vepurinikhil
    @vepurinikhil 4 місяці тому +2

    V6 channel 💯 percent perfect news

  • @tendulkar-4182
    @tendulkar-4182 4 місяці тому +9

    KCR - కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ

  • @rajukasthuri1991
    @rajukasthuri1991 4 місяці тому

    సర్వే కరెక్టుగా చేస్తే మళ్ళీ గనికి గుంట జగ రదు

  • @hephzibahg1842
    @hephzibahg1842 4 місяці тому

    Simply suuuper V6. Teenmaar varthalu. Aa kcr brs maatalanu baaga chupincharu. Ee roju past marachi thega maatladuthunnadu aa ktr harish. Sigguledhu.

  • @kongaripoorna1865
    @kongaripoorna1865 4 місяці тому +1

    ఏంటి మాకు ఈ కాంగ్రెస్ భజన

  • @scotts8670
    @scotts8670 4 місяці тому +1

    Congress party news

  • @harishagundeti4192
    @harishagundeti4192 4 місяці тому

    మాకు తెల్సు V6 ...em జరుగుతుందో...రేవంత్ తో ఏం జరగలే ఇప్పటివరకు

  • @12newsdevarkonda
    @12newsdevarkonda 4 місяці тому +1

    🎉

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 4 місяці тому

    Enthaki phone taping marchipoyaru 😊😊

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 4 місяці тому +9

    జై శ్రీ రామ్
    బై బై మొది
    బై బై BJP

  • @OgguAilaiah-qz8yx
    @OgguAilaiah-qz8yx 4 місяці тому

    బిజెపి గురించి మాట్లాడొద్దు ఎన్నడు కొన అనలేదు

  • @Blink-jw6gj
    @Blink-jw6gj 4 місяці тому

    Our government is doing well, kindly give them time

  • @akulavenkatesh1025
    @akulavenkatesh1025 4 місяці тому

    అప్పటి ప్రభుత్వం వడ్ల గురించి అలానే చెపినందుకే...ఆ ప్రభుత్వాన్ని దించినము... ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి...

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 4 місяці тому +8

    మొది పాలన లో అదానీ అంబానీ లకు
    ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసి ఇచ్చుడు ఇది మొది గ్యారంటీ
    ఒట్లు వేసిన మా హిందువులకు
    GST &* TAX లు నిత్యావసర వస్తువులు రేట్లు ట్రిబుల్ అయినాయి
    ఇది మొది గ్యారంటీ

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 4 місяці тому

    Ayyo annalu 90 vesaka eppudu m matladindo gurthundali ga
    😂

  • @domalaravi5327
    @domalaravi5327 4 місяці тому

    Now's channels ante public ki support ga undali kaani wethirekanga undodhu

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 4 місяці тому +2

    Jai congress Jai Jai congress Jai Revanth Anna jai jai Revanth Anna 🎉🎉🎉🎉🎉

  • @ramavatmamathamamatha4191
    @ramavatmamathamamatha4191 4 місяці тому

    ❤❤