ధర్మసందేహాలు || డా. కాకునూరి సూర్యనారాయణ మూర్తి || Dharmasandehalu

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 10

  • @krishnamohangoteti
    @krishnamohangoteti Рік тому +3

    Of all programs dharmasandehalu is the best

  • @sirishakalla7532
    @sirishakalla7532 Рік тому

    Guruvugari ki padaabhi vandanamulu ,,🙏 e t v shubhamastu karyakramamlo chaala tejassuga kanipistaru meeku aarogyam bagunda guruvu garu meeru navvutu santosamga undali guruvugaru

  • @MYPADURAJA
    @MYPADURAJA Рік тому

    నమస్కారం గురువు గారు

  • @krishnamohangoteti
    @krishnamohangoteti Рік тому +2

    32 nelalaku.
    sapta chiranjeevulu.

  • @nedunurinarayanamurthy7519
    @nedunurinarayanamurthy7519 Рік тому +1

    చూసేము ఆర్యా నిజ శ్రవణం లోనే రాఖీ, జంజ్యాల పౌర్ణిమ..
    భారతం- ఉదయం ,రామాయణం- మధ్యననం , భాగవతం - రాత్రి చదవాలి.
    ఓం నమశశివాయ, నారాయణ
    రావిచెట్టు - చెట్లు పెంచడం

  • @nedunurinarayanamurthy7519
    @nedunurinarayanamurthy7519 Рік тому +2

    ఎబ్బెట్టుగా వుండే ఇంటి పేర్లు మార్చడం విధా నం పై నా మెయిల్ ప్రశ్న అడగలేదు.

  • @krishnamohangoteti
    @krishnamohangoteti Рік тому +2

    ఏమండీ..అన్ని జన్మలకన్నా ఉతృష్టమైన జన్మ మానవజన్మ సద్వినియోగ పరుచుకోమన్నారు. గోవు అన్నిటికన్నా పూజ్యులన్నారు గోవు జన్మ తర్వాతే మానవ జన్మా? అయోమయముగా ఉన్నది

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +1

      గోవు జన్మ తర్వాతే మనిషి జన్మ... మనిషి జన్మ అయ్యాక వారివారి పుణ్యాలను bhatti ముక్తి స్వర్గం నరకం కి వెళ్తారు

    • @krishnamohangoteti
      @krishnamohangoteti Рік тому +1

      @@swatiraparthy1770 ఏ అధ్యాయం ఏ పురాణం ప్రామాణికంగా చెప్తున్నారు

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +1

      @@krishnamohangoteti వద్దిపర్తి గారు చెప్పేటప్పుడు విన్నట్టు గుర్తు... మళ్లీ ఎప్పుడైనా వింటే లింకు మీకు పంపిస్తాను